Controversy over burning Ravana effigies on Dussehra || TV9

Поділитися
Вставка
  • Опубліковано 3 лис 2024

КОМЕНТАРІ • 852

  • @RaviKumar-uu7jf
    @RaviKumar-uu7jf 5 років тому +31

    కదిరే కృష్ణ అన్న మీరు సూపర్, చాలా మంచి విశ్లేషణ.

  • @manglaramradhakrishna5182
    @manglaramradhakrishna5182 4 роки тому +53

    రావణుడు ఎక్కడున్న సింహమే జై రావణ్

    • @pidamarthinagaiah9911
      @pidamarthinagaiah9911 Місяць тому

      అయితే నీ రాముడు జంతువునా అడవిలో పంపు

  • @anilkumareedulapally1483
    @anilkumareedulapally1483 6 років тому +40

    Kadire Krishna ur correct Annayya

  • @arjunbalakrishna6035
    @arjunbalakrishna6035 6 років тому +40

    JAI BHEEM . ur GREAT sir సుదర్శన్ గారి చారిత్రాత్మకమైన విశ్లేషణ అద్భుతం అద్భుతం అద్భుతంగా మాట్లాడారు sir .

    • @srinathemmadoju9230
      @srinathemmadoju9230 6 років тому +1

      Brother Antha visleshana Sanskrit Lo cheyamanandi apudu telusthadhii

  • @shankarvarma9848
    @shankarvarma9848 7 років тому +41

    క్రిష్ణన్న.. సుదర్శన్ గారు మీరు చాలా గ్రేట్..

    • @gm-in3ki
      @gm-in3ki 7 років тому

      shankar varma కృష్ణన్న సుధర్శన్ చాలావేష్ఠ్.

  • @ashokravan8312
    @ashokravan8312 4 роки тому +25

    జై రావణ్ మహారాజ్ ✊️✊️✊️✊️✊️

  • @sureshpanithi7254
    @sureshpanithi7254 4 роки тому +18

    జై భీమ్

  • @pawankalyankonidela1293
    @pawankalyankonidela1293 4 роки тому +54

    రావణుడిని దహనం చేస్తే bheem army రంగం లోకి వస్తుంది

  • @namburimurthi8317
    @namburimurthi8317 7 років тому +51

    జై రావణ...

  • @karrenaveen8142
    @karrenaveen8142 4 роки тому +17

    సుదర్శన్ గారు మీరు చాలా గ్రేట్ సూపర్ స్పీచ్ ఇచ్చారు అవతలివారు రావణుని దహనం చేస్తే మేము రాముని దహనం చేస్తాం అనేది సూపర్👍👍👍👍👍💪

  • @rameshmandalapu2421
    @rameshmandalapu2421 3 роки тому +13

    సుదర్శన్ గారు గ్రేట్ స్పీచ్ ఒక గొప్ప సందేశాన్ని ఈ సమాజానికి అందించారు

  • @Jai-hr7tj
    @Jai-hr7tj 6 років тому +23

    జై అసుర జై రావణ్

  • @pidamarthinagaiah9911
    @pidamarthinagaiah9911 Місяць тому +1

    నేను దేవున్ని నమ్మను మనిషి ని నమ్ముతా సూపర్ ఆన్సర్ సుదర్శన్ గారు 🙏🙏🙏

  • @srinivasaraog4352
    @srinivasaraog4352 6 років тому +11

    Sudharshan Garu good analysis sir.thank u you most valuable points.

  • @pangimojes3095
    @pangimojes3095 2 роки тому +5

    సుదర్శన్ and కదిరే కృష్ణ super sir god bless you

  • @rajeshperfect9734
    @rajeshperfect9734 4 роки тому +11

    I love రావణ

  • @d8sasi
    @d8sasi 3 роки тому +16

    Brahmins : Dhasharadha Ramude dhevudu 😪
    Researchers, professors and truth finders : Ravana is the real king and real God 😍

    • @charandanta4573
      @charandanta4573 2 роки тому +1

      😂😂😂ravan is takshasudu.

    • @Thomas_1303
      @Thomas_1303 2 роки тому

      @Anonymous ah lekkana vishnuvu kuda devudu kaadu vrunda (tulasi) ni rape chesthadu. Brahma shiva parvathula pelliki velli parvathi ni chusi veerya skalanam (ejaculation) cheskuntadu. Shivudu manthralatho sthreelanu bandinchi thiskelli aakashamlo vallatho athyacharam chesthadu. Assal almost all top list lo unna hindhu gods antha bayankaramaina papalu chesaru.
      Vaallantha manushulu (aryans) india ki vachi ikkadi varini champuthu rakshasulanu champamu ani rasukoni melliga devullayipoyaru.

  • @golilimbadri5192
    @golilimbadri5192 3 роки тому +7

    Dr.Kadire krishna & Sudarshan gari. Good ❤️👍 Dibet

  • @pkpradeep6154
    @pkpradeep6154 4 роки тому +12

    అన్న రావణాసురుడు సీత ని టచ్ కూడా చెయ్యలేదు అపహసించాడు అంటున్నారు, just తీసుకెళ్ళేడు

  • @shivaprasadponnam6741
    @shivaprasadponnam6741 7 років тому +61

    Jai ravana Jai Jai ravana

    • @shivaprasadponnam6741
      @shivaprasadponnam6741 7 років тому +3

      I am dravian and u aryas na

    • @shivaprasadponnam6741
      @shivaprasadponnam6741 7 років тому

      Iran ani nenu analedhu kada vallasa vacchina vallu aina e topic gurinche matladuthunavu?

    • @gm-in3ki
      @gm-in3ki 7 років тому +1

      Shivaprasad Ponnam జైరావణా అనడానికిబదలు జైదొంగా జైదొంగా అనేది super.

    • @ramjaffa6429
      @ramjaffa6429 7 років тому

      brother there is no binary identity. There are hundreds of races in India. And no one person belongs to one race we are a mix of races.

    • @srinathemmadoju9230
      @srinathemmadoju9230 6 років тому

      Ikada unna vallu andharu Jai Ravana ane Mundu me caste Ne Pakkaki petti natho debate ki digandi nenu chepta apudu answers Nuvu a qn Adigina I'm ready to answer

  • @sudhakarjangam5460
    @sudhakarjangam5460 6 років тому +21

    I support kadhire krishna

  • @srinivasbachamgari4951
    @srinivasbachamgari4951 7 років тому +57

    ధర్మంఅనేది లేని ధర్మం మన హిందూ ధర్మం

    • @bramesh4313
      @bramesh4313 7 років тому

      Srinivas Bachamgari , yam chapali anukunawu

    • @Srinivasmsm
      @Srinivasmsm 6 років тому +1

      మనుధర్మమే హిందూ ధర్మం

  • @RkGundalaCreations
    @RkGundalaCreations 5 років тому +8

    Ravan maharaj ki Jai

  • @arjunbalakrishna6035
    @arjunbalakrishna6035 6 років тому +50

    JAI BHEEM . 72 స౦ " స్వాతంత్ర్యము వచ్చిన మమ్మల్ని మాట్లాడినివ్వటము లేదు , సుదర్శన్ గారు మాట్లాడుతు౦టే మనుస్మృతి వాదులు అడ్డుకుంటున్నారు , బ్రాహ్మణ బుద్ధి అ౦తే కదా వాళ్లు .

  • @sumanmangalapally3139
    @sumanmangalapally3139 7 років тому +69

    ఆడ దాని ముక్కు చెవులు కోసినోడు,చాటుగా వాలిని బాణం వేసి చంపినోడు దేవుడా....?
    చర్య కి ప్రతి చర్యగా సీత ని తీసుకెళ్ళి కనీసం సీత తాకలె మరి ఇక్కడ రావణుడు రాక్షసుడు ఎలా అవుతాడు??
    విజయదశమి అంటే చెడు మీద మంచి గెలిచింది లేదు అంత భూటకం....అంతా హిందూ (ఆ)ధర్మం,ఈ రామాయణం అనే పుస్తకము రాసినవానికి........🤕

  • @SanjayKumar-sp6fb
    @SanjayKumar-sp6fb 7 років тому +22

    ఒక్క శ్లోకానికి అర్దం చెప్పలేని రవి గారు రామాయణం మొత్తం చదివాడు.వినేవాల్లుంటే ఎన్నైనా చెప్పగలరు.

  • @jshekar2651
    @jshekar2651 4 роки тому +23

    రాము ని కూడా ఖచ్చితంగా శిక్షించాలని అభిప్రాయం

  • @pidamarthinagaiah9911
    @pidamarthinagaiah9911 Місяць тому +1

    తోలు డప్పు ఎప్పుడైన కొట్టావా నువ్వు... కదిరే కృష్ణ గారు మస్తు అడిగారండి 👌👌👌😂😂😂😂

  • @kandulaswamy8144
    @kandulaswamy8144 2 роки тому +2

    చరిత్ర తెలుసుకోకుండా ఊరికే రావణుడు రాక్షసుడు అంటావ్ ఏంటిరా యాంకర్ ఒక్క

  • @kanshiraam1254
    @kanshiraam1254 7 років тому +17

    great sudharshan gaaru & kadire Krishna gaaru....

  • @sivashankar218
    @sivashankar218 7 років тому +6

    Jai......RAAVANA....

  • @vinodkumar-ks2nm
    @vinodkumar-ks2nm 7 років тому +24

    Sudarshan Garu I support you

    • @gm-in3ki
      @gm-in3ki 7 років тому

      vinod kumar డౌన్ యూ

  • @ramagyr
    @ramagyr 7 років тому +49

    ఇద్దరు రాజుల కొట్లాట ను ఒకరిని దేవుడు ఒకరిని రాక్షసుడు అనడం వాళ్లనే ఉంకో వల్ల మనోభావాలు దెబ్బతింటాయి.
    ఇద్దరు రాజుల యుధంగా చూడాలి

    • @venkateshaddaa3666
      @venkateshaddaa3666 7 років тому

      better you change your name

    • @gm-in3ki
      @gm-in3ki 7 років тому +1

      RAMA GORATI ఇద్దరు రాజులుఅన్నారు
      అదితప్పు ఒకరాజుపాపి ఒకరాజు పరమాత్మ.మంచిచెడులగర్షణం.

    • @ramagyr
      @ramagyr 7 років тому +1

      MR శూర్పణ ముక్కు చెవులు కోసి నందుకు సీత ను ఎత్తుకెళ్లిండు,రావణుడి పరివాహక ప్రదేశానికి రాముడు వెళ్లిండు రావణుడు అయోధ్య వెళ్లి సీత ను తీసుకొని రాలె.
      రావణుడు సీత ను తతీసుకొని రావడం తప్పు
      రాముడు ది తప్పు ఉంది రావణుడి ది తప్పు ఉంది అందుకే చెప్పిన ఇద్దరు రాజుల కథ గా చూడాలి అని
      ఎప్పోడో వేళా సంవత్సరాల క్రితం జరిగిన ఇద్దరి రాజుల కొట్లాట వల్ల గుఱించి ఇప్పుడు మనం కొట్లాడుకోవటం అవసరమా?

    • @Varma8333
      @Varma8333 7 років тому

      RAMA GORATI ne pellam ni attukelli avadaina vadi intlo pettukonte ..Appudu meru meru kottikunara okkadivi velli. Police ki complaint chestava

    • @ramagyr
      @ramagyr 7 років тому +1

      ravi varma Nen ni akka mukku chevulu kosthe na pellam ethaka pothadu fst nen bagundali nen vere adapilla mukku chevulu koyodhu.
      mukku cheyvulu kosina tarvatha ne sitha nu yethka poindu
      andhuke anna ramudu ravanudu iddaru rajulu valla gurrinchi manam kotladatam anavasaram

  • @Satyanand148
    @Satyanand148 6 років тому +6

    ఈ ప్రకృతిలో మనం కూడా ఒక ప్రాణి మాత్రమే అలాంటిది ఏ ప్రాణి కి లేని ఈ కుల, మత, వర్గ పిచ్చిలేంటి రా మనకు...
    కలసి బ్రతికుదాం, మానవత్వంతో మంచిగా ప్రకృతికి అనుకునంగా బ్రతుకుదాం..

  • @ajayteja3113
    @ajayteja3113 2 роки тому +3

    Jai RAAVAN MAHARAJ

  • @vveeravalli3336
    @vveeravalli3336 2 роки тому +4

    కదిరే కృష్ణ దెబ్బకి రవి కి మైండ్ బ్లాక్
    యాంకర్ మాత్రం బ్లైండ్

  • @కబాలి
    @కబాలి 2 роки тому +1

    శివ ధనస్సు ను ఎత్తలేని రావణ్ సీతను ఎలా ఎత్తుకొని పోయిండు

  • @Srinivasmsm
    @Srinivasmsm 6 років тому +1

    రాముడు అనే క్షత్రియుడు బ్రాహ్మణుడు ఐన రావణుడు ని చంపితే బ్రాహ్మణులు కూడా పండగ చేసుకోవడమేమిటో..

  • @nikilkumar7026
    @nikilkumar7026 6 років тому +7

    Sudharshan Anna ...nvvu keka.....hundreds of clapping

  • @KrishnaPalle2627
    @KrishnaPalle2627 7 років тому +21

    Super sudharshan Anna

  • @arjunbalakrishna6035
    @arjunbalakrishna6035 6 років тому +31

    JAI BHEEM . ఈ దేశ మూలవాసులను చ౦పడమే విదేశీ ఆర్యులు బ్రాహ్మణులు చేసిన కుట్ర , JAI JAI RAVAN .

    • @srinathemmadoju9230
      @srinathemmadoju9230 6 років тому

      Caste ke feel iytunnaru Meru Krishna Garu manipulate chestuna vishyam Ardhm avvatledu meku

    • @arjunbalakrishna6035
      @arjunbalakrishna6035 6 років тому

      జై భీమ్ . చరిత్రను పూర్తిగా తెలుసుకోవాలి సోదరాsangers balakrishna .

    • @praveenkumar-uf3il
      @praveenkumar-uf3il 6 років тому

      jai bheem sir

  • @anusharocks9995
    @anusharocks9995 3 роки тому +4

    జై రావణ

  • @RaviKumar-em1st
    @RaviKumar-em1st 7 років тому +6

    ఆర్యులు జర్మనులు ఒక్కటే. హిట్లర్ వాడిన స్వస్తిక్ గుర్తు దీనికి నిదర్శనం.

  • @matheenbharath3457
    @matheenbharath3457 7 років тому +8

    Jai Raavan

  • @p.akumar50
    @p.akumar50 4 роки тому +6

    జై రావణ్ మహారాజ్

  • @yadagirigajjela6963
    @yadagirigajjela6963 6 років тому +12

    Ravana is great king.....jai ravana.....

  • @durgaprasad-pr8xu
    @durgaprasad-pr8xu 5 років тому +4

    జై సుదర్శన జై బహుజన సేన

  • @Rajesh-ct9wl
    @Rajesh-ct9wl 6 років тому +9

    We want more debates like this😳😳♥

  • @కబాలి
    @కబాలి 2 роки тому +2

    జై రవాణా

  • @ravishankarmanchineellla5881
    @ravishankarmanchineellla5881 7 років тому +3

    great discussion..with great knowledge people

  • @anishettykirankumar4364
    @anishettykirankumar4364 6 років тому +5

    I love ravana also

  • @satyashodha2209
    @satyashodha2209 7 років тому +8

    సీతను ఎత్తుకెళ్ళాడు రావణుడు దుర్మార్గుడు కాదా? అని అడిగితే రాముడు శూర్పణఖ ముక్కు చెవులు కోయలేదా? అని ఎదురు ప్రశ్న అడిగినప్పుడు సరియైన సమాధానము చెప్పలేని వారిని ఎందుకు చర్చకు పిలుస్తారు. ముక్కు చెవులు ఎందుకు కోశాడు అంటే వివాహితుడైన రాముని వెంట పడింది అడ్డుగా ఉందని భావించిన సీతను చంపబోయింది. ఎవరు అడ్డుకోక పోతే సీతను చంపేది. అలా వెంటపడడం తప్పు కాదా? పోనే హత్యాయత్నము చెయ్యడం తప్పు కాదా? ఈ కాలము లో నైన అటెంప్ట్ మర్డర్ కేసు క్రింద కోర్ట్ లు శిక్షలు వెయ్యడం లేదా? అప్పటి కాలములో ఈ కోర్ట్ లు లేవు. కనుక రాజ్యములో అయితే రాజు శిక్ష వేసేవాడు. అది అడవి కనుక వాళ్ళే శిక్ష విధించారు. అప్పటి శిక్షలు అలా ఉండేవి. సరే రామ లక్ష్మనులు తప్పు చేసారు. అనుకుందాము. రావణుడు ఓ గొప్ప రాజు అనుకుందాము. అప్పుడు రాజు ఏమి చెయ్యాలి దోషులను శిక్షించాలి. నిజమైన రాజు దోషులను నిర్ధారించి, శిక్షించాలి. నిర్దోషులను రక్షించాలి. అలాంటిది నిర్దోషి అయిన సీతను చేర పట్టడం ఏంటి? రాజు అయితే చేర పట్టవచ్చా? అసలు దొంగలా వచ్చినవాడు రాజు ఎలా అవుతాడు. రావణాసురుడు ఒక దొంగ. రామ లక్ష్మనులను ఎదురించ చాతగాక బంగారు లేడీ అనే ఓ కపట నాటకమాడి, వాళ్ళను అక్కడినుండి తప్పించి, భీరువులా ఓ మాయ వేషముతో వచ్చి, సీతను అపరించాడు. రావణాసురుడు వీరుడా? పిరికి పంద. రావణాసురుడు మా దళితుడు. అతన్ని దహనం చెయ్యడం మా మనోభావాల్ని దెబ్బ తింటాయి. అంటే దళితుడు అయితే అతడు అత్యాచారాలు చెయ్యడానికి లైసెన్స్ తీసుకున్నట్లు లెక్కా? రావణాసురుడి చెల్లెలు కామంతో వెంట పడితే తప్పు కాదా? గొప్ప రాజు గొప్ప రాజు అని చెప్పుకునే రావణాసురుడు అమాయక స్త్రీని చెరపట్టితే తప్పు కాదా? దళితులు తప్పు చేస్తే తప్పు కాదా? తప్పు ఎవరు చేసిన శిక్షార్హులే. రావణాసురుడు లాంటి కామందులు ఇంకా ఉన్నారు. ఇంకా అలాంటి వారిని కూడా ఇలా నడి రోడ్డు పై తగల బెట్టాల్సిందే. ఇంకా నయం ఈ విషయం ఇంకా మహిళలకు దృష్టికి వెల్ల లేదు. వాళ్ళా ద్రుష్టికే వెళితే, ఆడవారిని అపరించి, అత్యాచార యత్నము చేసిన రావణాసురుడు లాంటి కామందు లను వెనకేసుక వచ్చిన వాళ్ళను కూడా తగలబెతారు జాగ్రత్త? మహిళను అపహరించినవాడు కారణాలు ఏవైనా మనవాడు అయిన పరాయి వాడు అయిన అలా తగలబెట్టాల్సిందే. కామండులను సమర్ధించే వారిని తరిమి తరిమి కొట్టాల్సిందే. ఇలా దళితుల పేరు చెప్పుకుంటూ దళితులను అప్రతిష్ట పాలు చేస్తున్న పెద్ద మనుషులు మీరు? ఇప్పటికైనా దళితుల పేరు చెప్పి, వర్గ వైషమ్యాలు రెచ్చకొట్టే ప్రయత్నాలు చెయ్యండి.

    • @anjaneyuluanji6236
      @anjaneyuluanji6236 7 років тому

      VYASA PARASHARA BHATTER RAMANUJAPURAM ravana is bramhana

    • @satyashodha2209
      @satyashodha2209 7 років тому

      naaku telusu athadu oka brahmana kumaarudu, kuberuni sodarudu ani. kaani vaallu maa dalithudu maa dalithudu antunnaaru kadaa. anduke alaa raashaa.

    • @maheshbabu3514
      @maheshbabu3514 7 років тому

      Pichoda sitanu tisukoni poyinappudu..ravanudiki age 80 years sita ku 16...daughter tho samanam ...ramudu anumanam pisachi

    • @maheshbabu3514
      @maheshbabu3514 7 років тому

      Ravana is a real god in thrithayugam...rama was not god...only king......

    • @anjaneyuluanji6236
      @anjaneyuluanji6236 7 років тому +1

      Nawin Babu ramudu also god sollu chapodhu

  • @anusharocks9995
    @anusharocks9995 3 роки тому +3

    కదిరి కృష్ణ గ్రేట్

  • @chiruvolusaibabu1915
    @chiruvolusaibabu1915 4 роки тому +2

    జై కదిరి కృష్ణ,సుదర్శన్ గారు

  • @thudimellaumadevi9581
    @thudimellaumadevi9581 7 років тому +25

    సుదర్శన్ సర్ గారు సూపర్ sir
    దళిత బహుజన ఐక్యత వర్ధిలాలి.

    • @vinayprasad2287
      @vinayprasad2287 7 років тому

      Yes

    • @gm-in3ki
      @gm-in3ki 7 років тому

      thudimella umadevi ధలితులంటే ఎవరు నీ భీమ్నిఅడిగి తెలుసుకో .

  • @shivareddymsc1444
    @shivareddymsc1444 6 років тому +9

    Jay ravana. ..

  • @novapaul1388
    @novapaul1388 7 років тому +40

    మూఢనమ్మకాలను పటాపంచలు చేస్తున్నా టీవీ నైన్ చానెల్

  • @hidhujahoney7629
    @hidhujahoney7629 7 років тому +36

    సుదర్శన్ గారు బాగా చేపరు

    • @gm-in3ki
      @gm-in3ki 7 років тому

      Hidhuja Honey ఒకస్త్రీ బర్తదగ్గర సంసారాన్ని అనుబవించినతర్వాత పరపురుషుణ్ణి ఆశిస్తే ఇలాచేయ్యాలని చేసిచూపించాడు. శ్రీరాముడు

  • @solomonraju3581
    @solomonraju3581 6 років тому +7

    Rama dahanam kuda start aite telustadi

  • @ganadhamjanaiah9528
    @ganadhamjanaiah9528 9 місяців тому +1

    సత్య అనే యాంకర్ గాడు.. ప్రతి డిబేట్ లో కూడా హిందూ మతాన్ని ప్రమోట్ చేసేలా మాట్లాడటం చూస్తున్నాము ఆయన గారు అయ్యోరి.. కులం కావొచ్చు అనుకుంట...

  • @snhussaain714
    @snhussaain714 7 років тому +5

    ఎప్పుడో బాబా సాహెబ్ చెప్పి + చేసి సూచించాడు... బుద్దభగవానులను దేవుడిగా అలాగే దలితులు పూజించే మైసమ్మ లాంటి వారిని దేవతలుగా అలాగే బుద్దభగవానులు ధ్యానించిన"నిర్వికార పరమాత్మ" ను దేవదేవుడిగా చేసుకొని వారిని పూజిస్తూ వుండమని బాబా సాహెబ్ సూచిస్తే మన "అరమతి నాయకులు" దానిని గ్రహించలేక "కాంట్రవర్సి నేతలుగా తెలంగాణా భాషలో చెప్పాలంటే హౌలగాళ్లుగా" చేస్తున్నారు...

  • @viharirams9836
    @viharirams9836 6 років тому +5

    Jai ravana

  • @VijayKumar-kq8kn
    @VijayKumar-kq8kn 5 років тому +4

    Jai beem sir

  • @r.k.bhodhigowtham4263
    @r.k.bhodhigowtham4263 6 років тому +2

    బహుజనుల జోలీకీ వస్తే మేము ఊరుకోం

  • @infchannel7794
    @infchannel7794 2 роки тому +2

    Mr. Krishna is very logical in the mythological matter.

  • @JGO998
    @JGO998 5 років тому +5

    Jai ravan maharaj

  • @sureshpanithi7254
    @sureshpanithi7254 4 роки тому +4

    సుదర్శన్ sir సూపర్

  • @ధర్మన్
    @ధర్మన్ 4 роки тому +2

    40 నిమిషాలు గంట సేపు చర్చలు పెడితే చరిత్ర అర్థం కాదు ఒక సుదీర్ఘమైన అటువంటి విశ్లేషణని అందించాల్సిన అవసరం ఉంది

  • @maheshbabu3514
    @maheshbabu3514 7 років тому +25

    Ravana is a god he is our dravidian king...aryans created like this

  • @abhirammusic5517
    @abhirammusic5517 3 роки тому +2

    Ramudu devudela avuthadu sithani anumaninchi vadilesaduga i love ravan

  • @nagendrayadala1137
    @nagendrayadala1137 6 років тому +4

    my God is ravana

  • @meesaalayoganand8153
    @meesaalayoganand8153 2 роки тому +1

    Jai Sriram
    Jai Jambhavan
    Jai Hanuman
    Jai Hind
    Jai Bholo Bharath Mathaki Jai

  • @sudhakargaddam9853
    @sudhakargaddam9853 6 років тому +3

    Sudharshan garu currect

  • @sureshisraelnidamarthi2246
    @sureshisraelnidamarthi2246 2 роки тому +2

    యాంకర్ అనేవాడు ఇద్దరిని ఒకే విధంగా అడగాలి. మరి నువ్వెంటి రా చెప్పేది చెప్పనియకుండా మద్యలోనే ఆపేస్తున్నావు.నిజాలు ప్రజలకు తెలిసిపోతాయనా......

    • @pidamarthinagaiah9911
      @pidamarthinagaiah9911 Місяць тому

      వాడుకూడా ఆ అజ్ఞానం అమాయకత్వంలో మునిగిపోయిన వాడే బ్రదర్ 😂😂

  • @methrisukumarsukumar5792
    @methrisukumarsukumar5792 3 роки тому +1

    Sudarshan correct cheparu great anna

  • @RaniPetla
    @RaniPetla 2 роки тому +1

    Kadhire Krishna garu meeru really supurb

  • @nallagatirambabu5736
    @nallagatirambabu5736 7 років тому +4

    Jai RAVAN

  • @r.k.bhodhigowtham4263
    @r.k.bhodhigowtham4263 6 років тому +2

    చరిత్రను టివి 9 చదీవీ డీభేట్ పేడీతే బాగుంటుంది.

  • @sreeramamnishtala6102
    @sreeramamnishtala6102 7 років тому +13

    రామాయణం ప్రకారం రావణాసురుడు బ్రాహ్మణుడు. అసలు ఈ విషయంలో వాదనలు అనవసరం.టీవీ9 వాళ్లకు TRP ల కోసం ఈ విధంగా కయ్యాలు పెట్టడం మంచి పని కాదు.

  • @shivarathriravikumar7117
    @shivarathriravikumar7117 4 роки тому +2

    Kadire krishna anna miru super anna.mi Knowledge ki jaiiii

  • @mosesmoses6383
    @mosesmoses6383 7 років тому +11

    Charitra teliyani ravi Kumar laanti vaarini debate Ku pilavakandi valmiki evaro teliyadu ilantivaaru studio ki vachi matladutaru

  • @ncmaddaiah1404
    @ncmaddaiah1404 4 роки тому +4

    Professors speech super good

  • @ganeshshada3227
    @ganeshshada3227 4 роки тому +2

    Kadire krishna anna, sudarshan sir u r correct, jai beem, jai ravana

  • @methrisukumarsukumar5792
    @methrisukumarsukumar5792 3 роки тому +1

    Kadire krisha correct cheparu great anna

  • @amruthraj2962
    @amruthraj2962 6 років тому +9

    now some SC,sr,bc are asking question but Brahmin can't even ask

    • @ajayteja3113
      @ajayteja3113 2 роки тому +1

      Yes sc.st.bc should rule the country they are majority people in India

  • @MrElisha143
    @MrElisha143 3 роки тому +2

    Sudarshan garu👍👍👏👏👏🙏🙏

  • @moshechiruguri5509
    @moshechiruguri5509 6 років тому +1

    That's the greatness of SOUTH INDIAN.PROUND TO BE INDIAN

    • @sforu1745
      @sforu1745 5 років тому

      Bro this problem is not a South India all over india 🇮🇳

  • @praveenviplavreddy
    @praveenviplavreddy 4 роки тому +2

    Sudharshan gariki chala knowledge undi white shirt gadiki yemi telivi ledu

  • @bharathjaibheem
    @bharathjaibheem 3 роки тому +1

    జై జై భీమ్ అందరికి ,ఏమి తెలియని వాళ్ళని డిబేట్ కి పిలిస్తే ఇలానే ఉంటుంది.

  • @ajayvenkat852
    @ajayvenkat852 7 років тому +1

    ముక్కు చెవిలు కొసినవాడు దేవుడు ఐనాడు, సీతను ఎథికెలినవాడు రాక్షెసుడయాను చాలా బగునై పురాణాలు

  • @pushpasrinivasbandalkanti2541
    @pushpasrinivasbandalkanti2541 6 років тому +2

    super knowledge sir midi bahujan gaaru

  • @shanmaheshakira2480
    @shanmaheshakira2480 7 років тому +13

    Sudrshan garu super....
    The word hindu origined from indus(sindhu river)..

    • @shanmaheshakira2480
      @shanmaheshakira2480 7 років тому +1

      muktha rahul if you want you can...
      As a citizen of india u need to know the indian history first. Read it and then comment..

  • @NSS-4right
    @NSS-4right 7 років тому +34

    ఆర్యజాతి వాళ్ళు ద్రావిడా రాజులను రాకషాసులుగా క్రియేట్ చేసి వాళ్ళను దేవుళ్లుగా ప్రమోట్ చేసుకొని మళ్ళీ ద్రావిడులతోనే అవమానిిస్తున్నారు....రాముడు, రావణుడు టైంలో శైవం, వైష్ణవ మతం మాత్రమే ఉంది....పర్షియన్స్ రాజులు వచ్చి దేశాన్ని ఆక్రమించి హిందు పదం చేర్చారు....ఆ తర్వాతే హిందువు అనే పదం ఈ దేశంలో వచ్చింది...హిందువు అనే పదానికి బానిసలు, దౌర్భాగ్యులు,నల్లవాళ్ళు అనే అర్థం పర్షియన్ భాషలో.....జై ఇండియా

    • @metheking1000
      @metheking1000 7 років тому +3

      Syam Rao you know one thing. Ravan is a brahmin. He is called ravana brahma

    • @NSS-4right
      @NSS-4right 7 років тому +4

      metheking1000 రావణుడు శివ భక్తుడు , శూద్రరాజు,చర్మం తో చేసిన డోలు వాయించేవాడు, ఆర్యులను ఎదిరించి వేదం చదివిన వాడు కాబట్టి రావణబ్రహ్మ అని బిరుదు అంతే...బ్రహ్మాడు అయితే పది తలల రాకసుడు ఎలా అయ్యాడు ? బ్రాహ్మణ అయితే రాముడికి మీ ప్రకారం బ్రాహ్మణ హత్య పాతకం చుట్టుకోవాలి కదా ఛంపినందుకు ?ఆ టైంలో శైవం, వైష్ణవం మధ్య ఆధిపత్య పోరు ఉంది...

    • @sahithchandra8028
      @sahithchandra8028 7 років тому +3

      ravanudini champinamduke brahma hatya patakam chuttukundi ramudu ki so amduke rameshvaram lo shiva lingani pratistinchadu sri ramudu

    • @vedicdesi7137
      @vedicdesi7137 7 років тому +2

      Syam Rao: There is no such thing as Arya Jaati/Dravida Jaati. The Aryan Invasion theory was invented by Max Mueller. Varna system has deteriorated into a bad Caste system but let's not apply that to Sanatana Dharma. Please don't go with the arguments of antiHindu forces.

    • @subramanyamsitaram1472
      @subramanyamsitaram1472 7 років тому +5

      Syam Rao
      రావణ అనేది అసలు పేరు కాదు. బిరుదు. శివుడిని ఎలుగెత్తి పిలిచి రావణ బిరుదు పొందాడు. అసలు పేరు దశకంఠుడు. తండ్రి పేరు విశ్రవసు . తల్లి కైకసి. తాత పులస్త్య బ్రహ్మ. బ్రహ్మ మానస పుత్రుడే ఈ పులస్త్య బ్రహ్మ. కాబట్టి ఈ రావణుడు ఏ వర్ణానికి చెందినవాడో గ్రహించగలరు. తప్పు చేసినోడు బ్రాహ్మణుడైనా శ్రీరామచంద్రుడు శిక్షించాడు.

  • @lankaadhipathi406
    @lankaadhipathi406 6 років тому +1

    నవ్వలేక చస్తున్నాము.. ఇంత కామెడీ షో ఇంతవరకు చూడలేదు

  • @nowahp9344
    @nowahp9344 2 роки тому +1

    Jai Ravana is an Indian

  • @Richard_Parker_Offl
    @Richard_Parker_Offl 3 роки тому +1

    Jai Ravana.

  • @kmuthu3534
    @kmuthu3534 6 років тому +2

    Sudarshan sir......good analysis....

  • @abhinavbhupathi9190
    @abhinavbhupathi9190 6 років тому +5

    Ravanaaaaaaaaaa

  • @BSrinu-yp1tz
    @BSrinu-yp1tz 7 років тому +2

    super chepparu sir TV 9 best Chanel

  • @Sportscricstars
    @Sportscricstars 4 роки тому +3

    Jai ravaan