కొన్ని పాటలు చాలా బాగుంటాయి....బట్ కొన్ని పాటలు వలన ట్రోల్ అవుతుంది అక్క.....కానీ దేవుని కోసం ని ప్రయాణం ఎవరు ఏమన్నా పటించుకోకు అక్క God is always with you 🎉
ఇప్పుడు నిజంగా మీరు దేవుని ప్రేమను రుచి చూసి, ఆయనను పూర్తిగా విశ్వశించారు. ఒకటి మీరు వెలుపటి అలంకారానికి ప్రాధాన్యత ఇవ్వకండి. దేవుడు మీకీచిన సహజ రూపం చాలు.మీరు ఆయన సొత్తు. వర్లుపాటి అలంకారం దేవునికి ఇష్టం లేదు. God bless you🙏🏻
Amma nannu క్షమించండి..మీ సాంగ్ నా స్టైల్ మారింది అనే సాంగ్ చూసినప్పుడు ఏంటి ఈవిడ ఇలా పాడుతుందని తిట్టుకున్నా మీ సాక్ష్యం విన్నాక సఫర్ అయ్యాను అందుకే sorry amma
Great women of God😊... She speaks with the spirit of God in her.... Your examples are really 🙏 Prasanna 👏👏May God use you mightily in the expansion of his kingdom 😊
అమ్మ ప్రసన్న నీ మాటలు నాకు చాలా ఊరట కలిగింది. మంచి ఇంటర్వూ ఎందుకు మధ్యలో ఆపేశారు. 21 నిమిషాలు 1 mt లో close అయింది అనిపించింది. నాకు satisfaction ledu. Swapna garu do more episode with Prasanna. Her words n her songs are always facts n they touched my heart. From many yrs iam listening Prasanna songs. ఎంత పెద్ద పోరాటం నాఫేవరెట్ సాంగ్. Thank you both of you అమ్మ.
Excellent mamma..baaga maatladaaru prasanna madam😘 Praise to God..your words about God was right..but appearance was your wish and your choice..who are we to judge you amma..
అక్క నీ సాక్షంతో మరియు నీ స్తుతి పాటలతో దేవునికి మహిమ ఘనత కలగాలి కాబట్టి స్త్రీలకు తల పైన ముసుకు ముఖ్యం దానివలన దేవునికి నీ దీనత్వం కనిపిస్తాది దాని వలన ఆనేకులు ఆకర్షణ కలిగి దేవుని వైపు మరలి రక్షణ పొందుతారు మరియు లోక రీతి అలంకరణ ఉండరాదు మనలో ఇతరలకు క్రీస్తు కనపడాలి వందనాలు అక్క
Praise the lord prasanna sister❤ Meeru kalmashamleni manassutho songs rasi paduthunnaru,Christians kuda mimmalni helana chesthunnaru no problem sister ..god always be with you dear
God bless you sister Prasanna. You are an inspiration to so many. May God bless you, your family and your ministry. I like your song, Pratyaka maina dananu very much.
All your songs are so meaningful, and heart touching to everyone even to the illiterate , don’t even bother about negative people and negative comments. Even once i saw u first I ignored, but when I keep on watching , I knew you are having truly good heart .
Prasanna gari song tunes and ame హావభావాలు కొంచెం ఫన్నీ గా వుంటాయి. ఆమె రాసే సాంగ్స్ తెలియక troll chestharu. Yesu ప్రియుడు అంటే ఆత్మీయ అర్దం లో. ఈమె పాటలు చాలా మంది ఫన్నీ షార్ట్స్ చేస్తున్నారు. ఆవిధంగా అయిన చాలా మంది క్రీస్తును తెలుసుకోవాలని ప్రార్ధిస్తున్నాను
ఇక్కడ ప్రియుడు అనగా జీసస్ దేవుడు,ప్రియురాలు అనగా సంగము mean group of peoples, చాలా మంది ఇది తప్పుగా అర్థం చేసుకుంటున్నారు.మేడం కొంచం డిఫరెంట్ గా పాడుతారు అందుకనే విమర్శిస్తున్నారు. అంతే గానీ విమర్శిస్తున్నారు.😊😊😊😊
యాంకర్ గారు ఆమె ఏమి మారలేదు ఆమె మారిఉంటే అమెగురించి మీరే సాక్షం చెపుతారు "ఈమె మారింది ఈమె కూడా అబ్రహాము కుమార్తె అని " కానీ ఇంకా ఇంకా ఆమె "మారుమనస్సు పొందలేదు"
దయచేసి ప్రజలంతా ఈ విషయాన్ని గమనించండి క్రైస్తవ్యాన్ని కించపరచడం కోసం క్రైస్తవ్యం ఇలాగ నీచమైనది ఇలాంటి ప్రవర్తన కలిగినది అని క్రైస్తవ్యం పరువు తీయడం కోసం కావాలని ఈ ఇంటర్వ్యూ చేశారు చేశారు
దేవున్ని ఎరుగని స్వప్న గారు పద్దతిగా ఉన్నారు. దేవున్ని ఎరిగిన నీవు ఆ మేకప్ ఏంటి ఆ లిప్ట్టి క్ లు ఏంటి? బైబిల్ గురించి బోదిస్తున్నావ్ నీకు నీవు బోధించుకొనవా? పబ్లిక్ డొమైన్స్ లో క్రీస్తును రిప్రెసెంట్ చేసే వ్యక్తిగా ఉన్నావు కాబట్టే కొంచెం మంచిగా ఉండమని చెప్తున్నారు. ఎంతమంది చెప్పిన నేను వినను నేనిలానే ఉంటాను అంటే అది నీ గొప్పతనం కాదు నీ గర్వం.
కొన్ని పాటలు చాలా బాగుంటాయి....బట్ కొన్ని పాటలు వలన ట్రోల్ అవుతుంది అక్క.....కానీ దేవుని కోసం ని ప్రయాణం ఎవరు ఏమన్నా పటించుకోకు అక్క God is always with you 🎉
ప్రసన్న గారు anchor అడిగిన ప్రతీ question ki చాలా కరెక్ట్ గా perfect గా answers చెప్పారు . God Bless You prasanna గారు.
Yes we should not comment on her because her way of worship is pure because God cursed David wife laughing at him when he danced for God
ఇప్పుడు నిజంగా మీరు దేవుని ప్రేమను రుచి చూసి, ఆయనను పూర్తిగా విశ్వశించారు. ఒకటి మీరు వెలుపటి అలంకారానికి ప్రాధాన్యత ఇవ్వకండి. దేవుడు మీకీచిన సహజ రూపం చాలు.మీరు ఆయన సొత్తు. వర్లుపాటి అలంకారం దేవునికి ఇష్టం లేదు. God bless you🙏🏻
Great madam..inspirational interview ..prasanna madam
మీరు మాకు ఇప్పుడు అర్ధమయినారు.
Very nice interview...no words.....glory to Jesus Christ.....God bless swapna garu and prasanna sis
Anchor Swapna garu you are so sweet. Hat's off to your pations.Stay blessed.🎉🎊💐
స్వప్న గారు, మీ dignity చాలా బాగుంది, ప్రశ్న అడిగే విధానం, కంప్లీట్ గా వినడం, మీ వీడియో లు చాలా చూస్తువుంటాను మేడం, ఇంకా మంచి మంచి వీడియోస్ చేయగలరు,.
🎉🎉🎉 Jesus Christ 🙏🙏🙏 God bless you both of you
Chala goppaga chepparu devuni premakosam praise the lord sister
చక్కటి వివరణతో అంశాలు చెప్పారు
Super sister God bless you glory to God
Praise the lord sister దేవుని కే మహిమా ఘనత చెల్లును గాక ఆమెన్
Thank u sister for glorifying the name of our lord Jesus Christ. May God use u mightily in days to come
Good experience and good message
Amma nannu క్షమించండి..మీ సాంగ్ నా స్టైల్ మారింది అనే సాంగ్ చూసినప్పుడు ఏంటి ఈవిడ ఇలా పాడుతుందని తిట్టుకున్నా మీ సాక్ష్యం విన్నాక సఫర్ అయ్యాను అందుకే sorry amma
Nenu kudaa
Nenu kuda sorry amma
Thank you swapna garu God bless you Andi 🙏🙏🙏
Chala Baga cheparu prasanagaru
All Glory To God.Thank you God for your love.Wonderful testimony sister.
wonderful testimony amma, really eye-opening, want to hear more from you, Anchor is very supportive, God bless you all...
Wah... All Glory to our Lord Jesus Christ 😇❤
✝️❤💯👌There are no words to describe the Love of God🙂↕️🙂↕️😢🛐🙏🙌! Great testimony sister.God bless you 🤝🙏
సూపర్ సిస్టర్ క్యారీ ఆన్
Great women of God😊... She speaks with the spirit of God in her.... Your examples are really 🙏 Prasanna 👏👏May God use you mightily in the expansion of his kingdom 😊
Praise the lord sister Excellent explanation
అమ్మ ప్రసన్న నీ మాటలు నాకు చాలా ఊరట కలిగింది. మంచి ఇంటర్వూ ఎందుకు మధ్యలో ఆపేశారు. 21 నిమిషాలు 1 mt లో close అయింది అనిపించింది.
నాకు satisfaction ledu. Swapna garu do more episode with Prasanna. Her words n her songs are always facts n they touched my heart. From many yrs iam listening Prasanna songs. ఎంత పెద్ద పోరాటం నాఫేవరెట్ సాంగ్.
Thank you both of you అమ్మ.
ua-cam.com/video/twfVRkOCkNI/v-deo.htmlsi=bkd0qCXFal8Pmj17
Full interview
👌👌👌👏
Prasanna sister praise the lord🙏 ancher interview chesinaa, meru dhevuni suvartha aameku chala baga chepparu 🙏
Praise the Lord Sister.... Wonderful experience....
Good intervie. Beautiful souls 🎉
Good interview sister... praise the lord ❤❤❤
World knows your story now Prasanna Garu💯💥 God is the one who gives the honor ❤
Sister meeru jesus chethilo pathraga undalani manchi messages songs slow and melody and super voice andi super
Really hats off sister great!!!
Excellent mamma..baaga maatladaaru prasanna madam😘
Praise to God..your words about God was right..but appearance was your wish and your choice..who are we to judge you amma..
Beautiful examples and detailed explanation…. Prasanna garu, God bless you.
అక్క నీ సాక్షంతో మరియు నీ స్తుతి పాటలతో దేవునికి మహిమ ఘనత కలగాలి కాబట్టి స్త్రీలకు తల పైన ముసుకు ముఖ్యం దానివలన దేవునికి నీ దీనత్వం కనిపిస్తాది దాని వలన ఆనేకులు ఆకర్షణ కలిగి దేవుని వైపు మరలి రక్షణ పొందుతారు మరియు లోక రీతి అలంకరణ ఉండరాదు మనలో ఇతరలకు క్రీస్తు కనపడాలి వందనాలు అక్క
Nice Testimony ❤very well explained the Love 💕 of Jesus
Wonderful massage prasanna garu devudu mimmalni balangaa vaadukonunu gaka
Mee song's &your voice superb . really God gifted.
mee song's ala loop lo
Vintuumta.🎉🎉🎉🎉🎉🎉 But you can more best dongs
Amma Prasanna’s garu really you are true and bold about God. You and your worship are accepted by God amma. Praise the Lord Jesus amen.
Praise the lord prasanna sister❤
Meeru kalmashamleni manassutho songs rasi paduthunnaru,Christians kuda mimmalni helana chesthunnaru no problem sister ..god always be with you dear
Praise the lord sister garu, దేవుడు త్రిత్వము,తండ్రి, కుమారుడు, పరిశుద్ధుడు, మనిషి కూడా శరీరము,ఆత్మ, ప్రాణం అనే త్రిత్వము
Anchor is so sweet..nice testimony prasanna sister🩷👌
Great explan great love 😢
Sister you spoke everything truth experience of god 🙏
అద్భుతం గా చెప్పారు..
😂
Great answers and talent
God bless you sister devunike vandhanalu stotram Mahima ganatha prabhavamu khalugunugakha Amen amen ❤️❤️❤️💐💐💐🙏🙏🙏
అన్ని బాగున్నాయి గాని అక్కడ కొంచెము liftik thaggisthe బాగుంటుంది akka
Praise the lord sister 🙏🙏
God bless you sister Prasanna. You are an inspiration to so many. May God bless you, your family and your ministry. I like your song, Pratyaka maina dananu very much.
Good Prasanna …praise god
Praise to God 🙏
Glory to God 🙏
God bless you abundantly 🙏
Prise the lord glory to god ammagaru
All your songs are so meaningful, and heart touching to everyone even to the illiterate , don’t even bother about negative people and negative comments. Even once i saw u first I ignored, but when I keep on watching , I knew you are having truly good heart .
Prassanakka Last night in one of my sermon i told da same word about u.. Out of pain she got songs ani.. Mrg ur interview..🎉🎉🎉🎉❤
Wonderful interview❤
పాట లోని అర్థం బాగుంది అమ్మ
Praise the lord 🙏.God bless you sister.
Superb andi praise to be God 🙌🙌
Super akka really great testimony akka god bless u more and more akka 🙏🏻🙏🏻🙏🏻🙌🙌🙌🙏🏻🙌♥️♥️♥️♥️♥️♥️
Prasanna gari song tunes and ame హావభావాలు కొంచెం ఫన్నీ గా వుంటాయి.
ఆమె రాసే సాంగ్స్ తెలియక troll chestharu. Yesu ప్రియుడు అంటే ఆత్మీయ అర్దం లో. ఈమె పాటలు చాలా మంది ఫన్నీ షార్ట్స్ చేస్తున్నారు. ఆవిధంగా అయిన చాలా మంది క్రీస్తును తెలుసుకోవాలని ప్రార్ధిస్తున్నాను
God bless you akka❤
👌 God bless you sister
Chala Baga chepparu sister
Praise God sister. God bless you
Praise the lord praisana sister
Praise the lord sister 🙏🏻 God bless you very wonderful words
Nijamga good words chepparu 🙏🙏🙏🙏🙏
Very nice sister
🎉
Superb ga cheparu chala lothuga matladaru
ఇక్కడ ప్రియుడు అనగా జీసస్ దేవుడు,ప్రియురాలు అనగా సంగము mean group of peoples, చాలా మంది ఇది తప్పుగా అర్థం చేసుకుంటున్నారు.మేడం కొంచం డిఫరెంట్ గా పాడుతారు అందుకనే విమర్శిస్తున్నారు. అంతే గానీ విమర్శిస్తున్నారు.😊😊😊😊
Ee equations. Christians ke ardham avtadi, andariki ardhamy chavadu. Gumpu ki asalu,
Super Sis
Correct ga chepperu
Good bless madam
Devuni gurinchi chala chakkaga chepparu sister...meeru Ela goppaga matladutharu Ani teliyadhu devuni krupa... good sister.
ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్
Let's pray🙏for swapna's garu's salvation
Such a great faith in god.
👌👌madam🙏
Chala Baga cpparu sister
🎉God bless you sister
Super cheparu akka meru ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Praise the Lord🎉nice🎉
she is really bold and inspirational to many alone womens
Very sorry mam mimmalni chusi chala nerchukovali devunitho happy ga undadam
యాంకర్ గారు ఆమె ఏమి మారలేదు
ఆమె మారిఉంటే అమెగురించి మీరే సాక్షం చెపుతారు "ఈమె మారింది ఈమె కూడా అబ్రహాము కుమార్తె అని " కానీ ఇంకా ఇంకా ఆమె "మారుమనస్సు పొందలేదు"
Exactly
Nice interview sister
👏👏👏🙏🙏💯💯🎉🥳👍 praise the lord
Prisegod Akka
Praise the lord 🙏🙏🙏
All glory to God 🙏🙏🙏
Praise the Lord akka
Speechless!!!!❤❤
Thank you dear anchor garu please interview all pastor
దయచేసి ప్రజలంతా ఈ విషయాన్ని గమనించండి క్రైస్తవ్యాన్ని కించపరచడం కోసం క్రైస్తవ్యం ఇలాగ నీచమైనది ఇలాంటి ప్రవర్తన కలిగినది అని క్రైస్తవ్యం పరువు తీయడం కోసం కావాలని ఈ ఇంటర్వ్యూ చేశారు చేశారు
దేవున్ని ఎరుగని స్వప్న గారు పద్దతిగా ఉన్నారు. దేవున్ని ఎరిగిన నీవు ఆ మేకప్ ఏంటి ఆ లిప్ట్టి క్ లు ఏంటి? బైబిల్ గురించి బోదిస్తున్నావ్ నీకు నీవు బోధించుకొనవా?
పబ్లిక్ డొమైన్స్ లో క్రీస్తును రిప్రెసెంట్ చేసే వ్యక్తిగా ఉన్నావు కాబట్టే కొంచెం మంచిగా ఉండమని చెప్తున్నారు. ఎంతమంది చెప్పిన నేను వినను నేనిలానే ఉంటాను అంటే అది నీ గొప్పతనం కాదు నీ గర్వం.
బుక్కు అట్ట చూసీ ఒక నిర్ణయానికి రాకుడంటారు.అమెగురించి పై పై చూచి చెడ్డది అన్న వారికి చెంపపెట్టు
అమే అంతరంగం ఎంత స్వచ్చమైనదో అమే మాటలే నిదర్శనం.
God bless you sister
Papam anchor manage cheyadaniki chala kastapaduthundhi.....😊.....
God bless you thalli
Super ❤