Це відео не доступне.
Перепрошуємо.

Ninnadi Nannidi Full Song | Singer Rohini | Madeen Sk || Bholeshavali

Поділитися
Вставка
  • Опубліковано 15 чер 2023
  • Ninnadi Ninnadi Full Song | Singer Rohini | Madeen Sk
    Bhole digital recording studio presents
    Producer : Salman Sk & bakshilal
    Music : Madeen Sk
    Lyrics : Kumar Kota
    Banjara Lyrics : Kamal Eslavath
    Singer : Rohini
    Dop Editing : Arun Koluguri
    Direction : Nenu Mee Bharath
    Choregrapher : Shekar Virus
    Poster : Sagar Mudiraaz
    Please follow us For Latest updates
    @ SINGER ROHINI OFFICIAL........
    @SINGER ROHINI OFFICIAL coming up with another Video Song with Singer Rohini's Folk Song. Like & Share @SINGER ROHINI OFFICIAL
    Telugu Folk Songs || Telugu DJ Songs || Telengana Folk Songs || Latest DJ Folk Songs 2023 || Trending Video Songs 2023 || New Video Songs 2023 || Singer Rohini || Ninnadi Ninnadi Full Song || Singer Rohini || Madeen Sk
    Don't Copy This Song
    ఈ సాంగ్ కాపీ చేసి చానల్ లో పెడితే Copy Rights Strike పంపడం జరుగుతుంది Please సహకరించండి
    Copyright © 2023-2024 . SINGER ROHINI OFFICIAL All Rights Received.....
    #Ninnadininnadi
    #NinnadininnadiFullsong
    #madeensk
    #singerRohini
    #newfolksong
    #TeluguDJSongs
    #TelenganaFolkSongs
    #LatestDJFolkSongs2023
    #TrendingVideoSongs2023
    #NewVideoSongs2023
    #naabangaarusaami
    #bestfolksongs
    #2023newfolksongs
    #folksongs2023
    #newdjsongs
    #folksongs
    #newfolksongs2023
    #folksong

КОМЕНТАРІ • 627

  • @theranaik
    @theranaik Рік тому +245

    తెలుగు & బంజారా కొత్త ప్రయోగం❤.........బంజారా లిరిక్స్ చాలా బాగుంది.... కోకిల గానం రోహిణి అక్క..పాట మొత్తం అద్భుతంగా అల్లేశారు ....

    • @AnilGuguloth-dc2qf
      @AnilGuguloth-dc2qf Рік тому +6

    • @prashantjadhav-ll8zv
      @prashantjadhav-ll8zv Рік тому +2

    • @lakavathvijesh1105
      @lakavathvijesh1105 Рік тому

      @@AnilGuguloth-dc2qf pp

    • @nanimca
      @nanimca Рік тому +4

      Ante telugu lyrics bagalevaaa rendu బాగున్నాయి బాగుంటాయి అనే వాళ్ళు రాసి పాడింది బంజారా lyrics మాత్రమే బాగుంటే అవి మాత్రమే పాడేవారు రెండు బాగున్నాయి కాబట్టే రెండు కలిపి పాడారు

    • @AsampathAsampath
      @AsampathAsampath Рік тому

      ​@@prashantjadhav-ll8zv😊😊7

  • @lingaswamygouthami6062
    @lingaswamygouthami6062 Рік тому +39

    మనకు మరో అద్భుతమైన పోక్ సింగర్ దొరికింది. తెలంగాణా బిడ్డ మన రోహిణి గారు.❤❤

  • @kunarpuneelam5621
    @kunarpuneelam5621 Рік тому +27

    సాంగ్ చాలా బాగుంది తెలంగాణ బంజారా ముద్దుబిడ్డ పాట అదుర్స్ అందమైనా వాయిస్ సూపర్ ❤❤❤

  • @mvenkanna8730
    @mvenkanna8730 Рік тому +57

    మీ ఈ full song కోసం ప్రతి రోజు ఎదురు చూశా Rohini గారు, మొత్తానికి పాట వచ్చేసింది. మీ vioce గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, పాటతో పాటుగా మీరు Dance కూడా అదరగొట్టారు😊. మీ face expression 👌. ఈ Dance తో మీ అభిమానిగా మారిపోయా. ఏన్ని సార్లు చూసిన మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది.
    Congratulations Rohini 💐💐 గారు to you and your entire team.
    మీ నుండి ఇలాంటి మరిన్ని మంచి సాంగ్స్ రావాలని ఆశిస్తున్నాను.

  • @aGs.creation1430
    @aGs.creation1430 Рік тому +11

    ప్రోమోలో ఉన్నంత హావభావాలు పూర్తి పాట లో కనిపించలేదు..... చెట్టు నుండి తేనె పట్టు విడిచి తాగితే ఎంత మధురంగా ఉంటుందో మీ గొంతు నుంచి వినిపించే పాట కూడా అంతే మధురంగా ఉంటుంది❤ రోహిణి

  • @srikanthsree3478
    @srikanthsree3478 Рік тому +22

    తెలంగాణ బిడ్డ...మన యాస,భాష లో పాట చాలా బాగుంది..💐రోహిణి గారికి అభినందనలు💐 🙏చివరిలో exel పైన పెద్దాయన తో కూర్చొని వెళ్ళడం చాలా బాగుంది. రోహిణి గారి నాన్న అనుకుంటున్నా.🙏మీ కుటుంబం ఇలాగే సంతోషంగా ఉండాలని కోరుకుంటున్న.🙏ఈ పాటను ఎన్ని సార్లు విన్నా మళ్ళీ వినాలనిపిస్తుంది.,💐

  • @rohini5934
    @rohini5934 Рік тому +26

    నిన్నిడి.. నన్నిడి..సాహిత్యం పద ఇంద్రజాలం...అద్భుతం...✍️👌

  • @banothbasha7710
    @banothbasha7710 Рік тому +38

    రోహిణి గారు ఈ పాటని చాలా అద్భుతంగా పాడారు, డాన్స్ కూడా ఇరగ దీసారు.సూపర్ మంచి భవిష్యత్తు ఉంది మీకు.

  • @varahalnathdharavath7261
    @varahalnathdharavath7261 Рік тому +8

    తెలుగు పల్లవి
    బంజారా చరణం తో
    పాటను అల్లిన
    మి కళానికి శతకోటి వందనాలు
    బంజారా గాన కోకిల మా రోహిణి
    ప్రతి పదానికి అర్థాన్ని ఇవ్వగా
    మొత్తానికి సంగీతంతో
    మొత్తం పాటకే ప్రాణం పోశారు sk madeen
    All the best and best of luck 👍

  • @addankifolk5894
    @addankifolk5894 Рік тому +9

    చాలా చాలా అద్భుతమైన పాట చిత్రీకరించారు,,, కొరియోగ్రఫీ,d.o.p ,editing superrrrrrrrrrrrrrrrrrrr 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌rohini next level performance 🧨🍮....

  • @nallaramu6370
    @nallaramu6370 Рік тому +5

    రోహిణి గారు...
    మీ వాయిస్ చాలా బాగుంది.
    చాలా ఎనర్జిటిక్ గా పాడారు.
    దేవుడు గొప్ప వరం ఇచ్చాడు మీకు.
    అద్భుతం మీ నటన అమృతం మీ గానం.
    మీలో + పాయింట్...
    మీ వాయిస్ చాలా ఎనర్జిటిక్ గా ఉంటుంది అలాగే మీ ఫేస్ expressions చాలా బాగుంటాయి.

  • @sudhakar6553
    @sudhakar6553 Рік тому +3

    Banjara muddu bodda.... Ni voice vintunnappudu okkosari goosboms vasthunni.... Realy awsome dear rohini...

  • @kshiva7825
    @kshiva7825 Рік тому +8

    పాటతో పాటుగా పయనమై సగుతా...
    పల్లవులే అల్లుకొని రాగమై ఊగుతా ...... అద్భుతమైన లిరిక్స్....❤ Very nice singing 🎉....

  • @simhachalamvadarevu2460
    @simhachalamvadarevu2460 Рік тому +2

    Nice song nenu eppudu nuncho e song kosham wait chesha ippudu vocchindhi e song vinnantha sepu mansaki chala happy anipinchindhi rohini garu nenu meeku peddha fan aipoya... Inko song eppudu vosthadho waiting...

  • @mulashankar5309
    @mulashankar5309 Рік тому +14

    కుమార్ అన్న రచన, రోహిణి గానం ..సూపర్..👌👌👌

  • @araadhya5578
    @araadhya5578 Рік тому +28

    ఈ పాట కోసం చాలా రోజుల నుండి ఎదురుచూస్తున్నా

  • @prakashmudiraj3200
    @prakashmudiraj3200 Рік тому +10

    What a voice to hear. Rohini you are really amazing. Best wishes for your bright future. Good luck for the team members

  • @suryarathoddpl6961
    @suryarathoddpl6961 Рік тому +3

    బాధ లో ఒక చెట్టు కింద కూర్చున్నప్పుడు కోకిల గానం చేసినప్పుడు ఆ మధుర వాణి తో బాధ అంతా మరిచిపోతం చుడు అల మధురంగా ఉంది రోహిణి గారి గానం❤❤

  • @VICKYN99
    @VICKYN99 Рік тому +1

    Superb lyrics nd superb song rohini garu mi noti pata maa chevula notaa ❤❤❤❤ gurthundipoye voice 😍

  • @prashantharitakula6521
    @prashantharitakula6521 Рік тому +2

    Promo వచ్చినప్పటి నుండి wait చేస్తున్నా As a wonderful song 👍👍👍🤘🤘🤘🤘

  • @vislavathsaikumar2819
    @vislavathsaikumar2819 Рік тому +1

    Akka Mata matram Mamulga ledu Back Ground Kuda Super Akka. expression Matram Mind Blowing🤯❤

  • @padalasaikumar6852
    @padalasaikumar6852 Рік тому +7

    రోహిణి గారు పాట చాలా బాగుంది .
    ఈ పాట మంచి హిట్ కావాలని కోరుకుంటున్న .

  • @nvssmusicchannel09
    @nvssmusicchannel09 Рік тому +14

    మీ రాగం కోకిల రాగంలా ఉంది.....
    🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵
    మీ నాట్యం నెమలి నాట్యం చేస్తున్నట్టుంది💃🏻💃🏻💃🏻💃🏻💃🏻💃🏻💃🏻💃🏻💃🏻💃🏻💃🏻💃🏻
    ఈ పాట విన్నంత సేపు చూసినంత సేపు చాలా బాగా అనిపించింది....
    మంచి చిత్రీకరణ చూపించిన DOP📽️ అరుణ్ బ్రో నువ్వు సూపర్...
    మదనన్న మ్యూజిక్ చాలా బాగుంది...🎹
    ఇలాంటి సాంగ్స్ మీరు మరెన్నో చేయాలని
    .......................... సిద్దు........................

  • @Shinykalyan
    @Shinykalyan Рік тому +15

    500 మందికి షేర్ చేశా, అండ్ స్టేటస్ కూడా పెట్టా మంచి పాటలని మనం తప్పకుండా ఎంక్రేజ్ చేయాలి...
    -Shinykalyan

  • @saurabhhchavan
    @saurabhhchavan Рік тому +8

    Super song singer & music on top 🔥 lyrics kamal Eslavath you always heart of the song🚀🔥

  • @srikanthwarangal9239
    @srikanthwarangal9239 7 місяців тому +1

    Mee new song
    Nakema buriya maataliro sanaga
    E song 👆koraku waiting sister
    Im bigg fan u sister🤗🤗

  • @keerthikumarrathod1749
    @keerthikumarrathod1749 Рік тому +2

    Chala wait chesa e song kosam tq

  • @VS-wj7kz
    @VS-wj7kz 9 місяців тому

    మనకు ఒక్ సింగర్ కాదు, ఒక స్టార్ పుట్టింది..Folk ప్రపంచాన్ని చాలా సవంత్సరాలు ఎలేటానికి వచ్చింది...

  • @jayachandra66
    @jayachandra66 Рік тому +1

    Paata chala baagundhi... Song promo chusina roju nunchi chala wait chesthunna... Telugu banjara mix chala baagundhi... ❤

  • @melmoirajesh475
    @melmoirajesh475 Рік тому +1

    Meru record room lo natural beauty, Lakshmi kala,meeru songs chala baga padinaru

  • @jmrcreation3789
    @jmrcreation3789 Рік тому +2

    Kattar Banjaran...❤ Super combination rohini.. Jai sevalal..🚩

  • @rajeshacterbanjaraofficial5215

    Super చాలా బాగుంది సూపర్ సాంగ్,,,,, గల్లా గల్లా నాచు,,, అనే భావం చాలా బాగుంది సూపర్,,, లిరిక్స్ అద్బుతం,,,,,❤❤👈💯👌

  • @ajstararjun100
    @ajstararjun100 Рік тому +1

    Next lever singer rohini your voice it's amazing mangli singer ni kinda paiki edhughu thav rohini i support always you❤❤❤❤❤

  • @sudhakar6553
    @sudhakar6553 Рік тому +2

    Super rohini.... Just chumma cha thar song .... Thar voice awsome.....you will get a top singer soonly.... Super cha ya chori thu and thar song be..... Ethin jappa kain kesaguniya ma...

  • @nileshpuliol5342
    @nileshpuliol5342 Рік тому +1

    Enni rojulithundhi epudasthadani super super song voice super exalent 👌👌

  • @bandlanareshmaharaj3014
    @bandlanareshmaharaj3014 2 місяці тому

    మధురమైన గానం అంతకు మించి అభినయం గొప్ప స్టాయి లో చూడాలి మిమ్మలి😊🎉

  • @crazyganesh-mm6in
    @crazyganesh-mm6in Рік тому +1

    Waiting

  • @sandeepdeep39
    @sandeepdeep39 6 місяців тому

    ఎన్నిసార్లు విన్నానో లెక్కే లేదు...మీరు, మీ నృత్యం కూడా చాలా బాగున్నాయి..

  • @Bhadru645
    @Bhadru645 Рік тому +1

    Super super super duper....ra Rohini all the for you bright future....

  • @dubaitruckvlogstelugu2007
    @dubaitruckvlogstelugu2007 Рік тому +2

    ని కోసమే ఈ సాంగ్ చూశాను రోహిణి ❤️👌👌👌

  • @jadhavpruthviraj5868
    @jadhavpruthviraj5868 Рік тому +3

    రోహిణి నీ గాత్రం చాలా ఏళ్ళు అలా ఉండిపోతుంది god bless you తల్లి బంజారా జాతిని ఇలా పైకి ఒక్కొక్క మెట్టు ఎక్కుస్తున్న మీకూ దన్యవాదాలు

  • @user-ej9hu2cd9d
    @user-ej9hu2cd9d 11 місяців тому

    Ammai ki juttandi abbai ki spets andham pataki ni voice andham❤❤❤ badhalo unnappudu manasu pulakaristundhi kanuka mee voice kokila kanna yekkuva❤❤

  • @skakbar2655
    @skakbar2655 Рік тому +1

    లిరిక్స్, సంగీతం, కొరియోగ్రాఫీ ,నైస్ వాయిస్.... అల్ రౌండ్ సూపర్ హిట్ సాంగ్...

  • @harishkodimala
    @harishkodimala Рік тому +2

    Next sensational singer. Listen to her voice. This Little girl has a bright future. She will rock with her songs 🎉

  • @ramramesh2203
    @ramramesh2203 Рік тому +1

    పల్లె పల్లె ప్రకృతి అందాలను మరింత అందంగా చూపించే బంజారా సాంగ్స్ అండ్ తెలుగు
    సూపర్ సాంగ్స్
    All the best 🤝 all tem

  • @telanganatheertham6244
    @telanganatheertham6244 Рік тому

    రోహిణి గారు నాకు నచ్చే female singers లో మీరు ఒక్కరు మి పాట వింటుంటే
    పల్లె కోకిలమ్మ గానం కన్న తియ్యగా ఉంటుంది మిరు ఇలాంటి మధురమైన పాటలు మరెన్నో అద్భుతం పడాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను... ఈ song మాత్రం వేరే లెవల్ ఉంది సూపర్ 👌

  • @Manjanaik.K
    @Manjanaik.K Рік тому +6

    I love her voice
    What a wonderful songs
    Simply and beautiful choreography

  • @ajmerapremkumar4417
    @ajmerapremkumar4417 Рік тому

    E song kosam chala roju la nundi wait chesthunna

  • @AnjaliK-tc7is
    @AnjaliK-tc7is Рік тому +1

    No comments maa...veere level maa😍❤️❤️

  • @Rathod_SR
    @Rathod_SR Рік тому +5

    0:27 that's like a banjara lyrics ❤🎉

  • @malleshgajula3771
    @malleshgajula3771 Рік тому +1

    Rohini nuvvu enka blockbusters evvali folk songs lo ,,
    Waiting for your next project ❤❤

  • @mohammadshaikhussain6883
    @mohammadshaikhussain6883 Рік тому

    Elanti kothha singars nu encreg cheyadam mana badyatha.super ra rohini..good bleed you.

  • @Sabavathsanthosh16
    @Sabavathsanthosh16 Рік тому +1

    Gala Gala Gala assu Jilakama kalene....Mana Banjaara Lyrics..Next level undi... good work ❤

  • @Sabavathsanthosh16
    @Sabavathsanthosh16 Рік тому +6

    మరో మంగ్లి రాబోతుంది.....❤

  • @gollapallysanvi3364
    @gollapallysanvi3364 Рік тому +2

    ROHINI U R SINGING STYLE IS GOOD AMA,MADEEN THANKS FOR THIS BEAUTIFUL SONG.

  • @pranithpaleti8623
    @pranithpaleti8623 Рік тому

    Supar cha geedh roheni... 🕺🕺🕺

  • @VillageAbbailu
    @VillageAbbailu Рік тому +1

    మీ నవ్వు చాలా బాగుంది అండి మీరు ఇంకా మరెన్నో పాటలు పాడి ఆడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

  • @aspshortfilms8169
    @aspshortfilms8169 Рік тому +8

    అన్నారం ముద్దు బిడ్డ మా అన్న కుమార్ కోట గారు రాసిన పాట విజయవంతం చెయ్యాలని కోరుకుంటూ మీ ASP

  • @simhachalamvadarevu2460
    @simhachalamvadarevu2460 Рік тому

    Muddhulanni mootakatti mundhukocchana song eppudu vosthundhi rohini garu aa song kuda chala bhaguntadhi 🥰🥰🥰

  • @shyamguglavath2
    @shyamguglavath2 Рік тому +1

    Confarm ga Banjara song vinta adoo feelling in e song vini full enjoyed 🎉🎉🎉🎉🎉❤❤❤❤❤

  • @SaiprabhakarKandregula-zi6hh
    @SaiprabhakarKandregula-zi6hh 8 місяців тому +1

    పాట చాలా బాగుంది అమ్మ గాడ్ బ్లెస్స్ యు ✨

  • @sureshishu4353
    @sureshishu4353 Рік тому +1

    ఏమి చెప్పలేము ❤ పాట
    🙏 ఇలాంటి పాటలు మరెన్నో పాడాలని కోరుకుంటున్న🎉

  • @bodagangadharnayak7505
    @bodagangadharnayak7505 Рік тому +1

    పదాల అల్లిక, పాడిన విధానం వర్ణనాతీతం... గేయ రచయిత, గాయని & నృత్యం అమోగం...

  • @MRRMUSICWORLD
    @MRRMUSICWORLD Рік тому +1

    Very good rohini God bless you your teacher m.ramesh

  • @rajshekar3114
    @rajshekar3114 Рік тому +1

    Tq for realising 😊❤ i❤ur voice rohini garu......

  • @sravankumar_official_143
    @sravankumar_official_143 Рік тому

    Nenu kuda rohini akka voice challa Baga undhi Inka songs kuda challa Baga unnai ....... continue and keep it up akka. ......I can support you akka ni songs ki nenu 10 times vinta akka roju ki ........ countinue keep it up akka...

  • @vallepusrinu2570
    @vallepusrinu2570 Рік тому

    Spr ga. Undhi.. Banjara.. Telugu mixing spr ga.. Padaru...

  • @nareshnani8888
    @nareshnani8888 Рік тому +1

    Song yek dham undhi..rohini supar..nv kuda

  • @maamakers
    @maamakers Рік тому

    పాటతో పాటుగా పైన పైన సాగుతా ఈ సాంగ్ కోసం చాలా రోజుల నుంచి వెయిట్ చేశా థాంక్యూ రోహిణి గారు🎉🎉🎉

  • @Nareshnani_singer
    @Nareshnani_singer Рік тому +6

    Rohini no words ❤
    Next level song❤

  • @narenderreddykasarla2094
    @narenderreddykasarla2094 Рік тому +2

    Awesome voice.... Rohini. U will be become a no 1 singer in future..go ahead. Best of luck 🎉👍

  • @aneelakumarpawar6365
    @aneelakumarpawar6365 Рік тому +1

    Niiii voice lo yeno Magic ✨ vundi Madam ❤...😊

  • @tejadda
    @tejadda Рік тому

    Arun DOP Highlight Always.......🥳 BUT locations Enka Best Vunte Bagundu Song Enka Highlight Avtunde .

  • @kalyan_shekar_pspk
    @kalyan_shekar_pspk Рік тому +2

    నైస్ బ్రో సూపర్ తెలుగు అండ్ బంజారా 🖤🎼

  • @banothshirishanayak7380
    @banothshirishanayak7380 Рік тому +1

    ఈ పాట రాసిన అక్క కి నా వందనలు.కానీ తెలుగు అండ్ బంజార కాంబినేషన్ లో చాలా బాగుంది.

  • @madhudarling6106
    @madhudarling6106 Рік тому

    Mi song kosam chalarojulu gaa chusthuna mothaniki song vinaa coma song mental undhi 😍✌️🔥🥳🤟🤤

  • @PillitlaLaxmirajam
    @PillitlaLaxmirajam Рік тому

    Naku ఈ songs Chala ఇష్టం 20 సార్లు వీనా nice Rohini Garu super singer ok

  • @Naveenofficial18
    @Naveenofficial18 Рік тому

    Arun Anna cinematography chala bhag undi bro superb Anna I love photography

  • @srikanthrock4508
    @srikanthrock4508 5 місяців тому

    రోహిణి గారు మీ పాటలకు నేను ఫ్యాన్ అండి మాధి ఆంధ్ర లో నెల్లూరు

  • @bhukyakishan6340
    @bhukyakishan6340 Місяць тому

    Telugu. Banjara lirixs mixing super song super all the best rohini akka❤

  • @thirupathikodipelly5898
    @thirupathikodipelly5898 11 днів тому

    మంగ్లి కంటే వైస్ బాగుంది ఆల్ ది బెస్ట్ 🎉🎉

  • @mohanlunavath4045
    @mohanlunavath4045 Рік тому

    Telangana Banjara bidda voice super sister...

  • @user-mi7fd9xl2j
    @user-mi7fd9xl2j 3 місяці тому

    Superb voice rohini garu....
    Have a wonderful life

  • @vamshikrushna-tw1ms
    @vamshikrushna-tw1ms Рік тому +1

    Entasep wait cheyyali medm........

  • @chantigoudeeramalla
    @chantigoudeeramalla Рік тому +1

    తెలుగు బంజారా కొత్త ప్రయోగం విజయవంతం చేయాలని కోరారు

  • @bhukyasanthosh9276
    @bhukyasanthosh9276 Рік тому +1

    @ singer Rohini Official..ee video 30 times chusa but okasari kuda lyrics vinaledu,. only rohini ni chusthu undipoya..enni sarlu chusina ee video inthalo aipoinda anipistundi...

  • @nagavellisampath5098
    @nagavellisampath5098 Рік тому

    Om namah shivaya.good voice song.thank u.nuvvu goppa singer.nuvvu happy ga undaalani shivayya ni vedukuntunna.nenu nee fanni.

  • @THIRUCOMMANDO
    @THIRUCOMMANDO Рік тому

    నీ గొంతు కోసం ఎన్ని రోజులైనా వేచి ఉండొచ్చు... రోహిణి స్వేరో

  • @banothramdasnaik4656
    @banothramdasnaik4656 Рік тому +1

    సూపర్ సూపర్

  • @rameshnunavath8452
    @rameshnunavath8452 Рік тому +1

    Congrajulations rohini chala bagundhi 🎉❤

  • @rkwallet
    @rkwallet Рік тому +2

    Na community lo post chesa😊

  • @maheshgoud6565
    @maheshgoud6565 Рік тому +1

    Super ❤❤❤
    Love u Rohini 🎉

  • @praveenkumargoud6435
    @praveenkumargoud6435 Рік тому

    Super super super....... 🎉🎉

  • @mounikabanothu5179
    @mounikabanothu5179 Рік тому +2

    Nice song sis
    All the best

  • @itsmerajuch310
    @itsmerajuch310 Рік тому

    హాయ్ రోహిణి నీ వాయిస్ చాలా బాగుంది ఈ సాంగ్& కళ్యాణం కమనీయమాయేనే సాంగ్ రోజు కి 10 to 20 టైమ్స్ వింటా మి voice ఒక లెవల్లో ఉంది....❤️ ఇలాంటివి కాకుండా ఇంకా మరెన్నో మంచి పాటలు అందించాలి&good acting thank you #Rohini....❤️❤️❤️

  • @nrredits333
    @nrredits333 Рік тому +1

    Superb Direction
    Nice choreography
    Best Singer

  • @Jaijaiajaikai1
    @Jaijaiajaikai1 Рік тому +1

    చాలా రోజులనుంచి వెయిటింగ్ సాంగ్ కోసం

  • @balulakavath3045
    @balulakavath3045 Рік тому

    మీరు దేవత ఇలాంటి గొంతును నేను ఎప్పుడు వినలేదు ఇండస్ట్రీలో కూడా మీరు మంచిగా పాడుతున్నారు ఐ విష్ యు ఆల్ ది మరిన్ని పాటలతో మంచి లెవెల్ లో ఉంటారు మేడం

  • @user-dc9zo7gz1n
    @user-dc9zo7gz1n 5 місяців тому

    Super raa rohini... congratulations ....iam ur senior sister dharani

  • @koti9851
    @koti9851 Рік тому

    Combo of Banjara and Telugu superb experiment,
    బంజారా కోకిల రోహిణీ superb