గోపికమ్మా చాలునులేమ్మా నీ నిదరా గోపికమ్మా నిను విడనీమ్మా మంచు తెరా విరిసిన పూమాలగా వెన్నుని ఎద వాలగా తలపును లేపాలిగా బాలా పరదాలే తీయక పరుపే దిగనీయక పవళింపా ఇంతగా లేరా కడవల్లో కవ్వాలు సడి చేస్తున్నా వినక గడపల్లో కిరణాలు లేలెమన్నా కదలక కలికి ఈ కునుకేల తెల్లవార వచ్చెనమ్మ గోపికమ్మా చాలునులేమ్మా నీ నిదరా గోపికమ్మా నిను విడనీమ్మా మంచు తెరా నీ కలలన్నీ కల్లలై రాతిరిలో కరగవని నువ్వు నమ్మేలా ఎదురుగా నిలిచెనే కన్యామణి నీ కోసమని గగనమే భువి పైకి దిగి వచ్చెనని ఆ రూపాన్ని చూపుతో అల్లుకుపో సౌదామిని జంకేల జాగేల సంకోచాల జవ్వని బింకాలు బిడియాలు ఆ నల్లనయ్య చేత చిక్కి పిల్లనగ్రోవై ప్రియమార నవ రాగాలే పాడని అంటూ ఈ చిరుగాలి నిను మేలుకొలుపు సంబరాన గోపికమ్మా చాలునులేమ్మా నీ నిదరా గోపికమ్మా నిను విడనీమ్మా మంచు తెరా ఏడే అల్లరి వనమాలి నను వీడే మనసున దయ మాలి నంద కుమారుడు మురళీలోలుడు నా గోపాలుడు ఏడే ఏడే లీలా కృష్ణ కొలనులో కమలములా కన్నె మది తనలో తృష్ణ తేనెలా విందిస్తానంటున్నది అల్లరి కన్న దోచుకో కమ్మని ఆశల వెన్న ఇది అందరి కన్నా ముందుగా తన వైపే రమ్మన్నది విన్నావా చిన్నారి ఏమందో ప్రతి గోపిక చూస్తూనే చేజారే ఈ మంచి వేళ మించనీక త్వరపడవమ్మా సుకుమారి ఏమాత్రం ఏమారక వదిలావో వయ్యారి బృందావిహారి దొరకడమ్మ గోపికమ్మా చాలునులేమ్మా నీ నిదరా గోపికమ్మా నిను విడనీమ్మా మంచు తెరా గోపికమ్మా చాలునులేమ్మా నీ నిదరా
Ee song lyrics ki fida aipoy ..pooja learned this lyrics and she sung in audio function..she is so talented..just look at her costumes and expression ease on dance..because she liked those lyrics from her heart..
Nijanki gopkamma word kaadu gollabhama ani untundi later it has changed as gopikamma Meeru konchem observe chesthe lip moment telusthundi ..golla bhaama ani..
Me who is watching this song again again for these lines.... Ni kalalanni kalalai rathirilo karagavani nv nammela eduruga nilichene kanyamani ni kosamani gaganam bhuvi paiki digi vachenani a roopani chupotho allukupoo soudhamini......
Who is..... Watching in 2024
Wjy
myself
@@srilakshmikotra4517 3s
me
Me also
Nice song radha krishna gopikamma anthe prati gopika ani ardam
Enni saarlu chusina bore kottadam le.... Pooja Papa ❤
Legends in 2024❤
ఒక మంచి తెలుగు అమ్మాయిని పెట్టి వుంటే ....awesome babai ..... E TFI maradhu
ఏం నా పూజా మేడం గారు తెలుగు అమ్మాయిలా కనిపించడం లేదా నీకు?
Telugu ammai lagey undhi ... antha fair colour kadhu ..she is beautiful
@@Agnostic7773 గోపికమ్మ సాంగ్ లో నా పూజా మేడం గారు ఎలా ఉన్నారో ఒకసారి చెప్తారా?
She did well that's why she is top heroine in TFI
Om namo bhagavathye vasudevaya... Krishnam vande jagadhgurum... Love towards krishna...
"చిత్ర" గొంతులో అమృతం ఉంది..
.
Hmm
రోజు వినేవారు లైక్ కొట్టండి❤❤❤
విన్నావా చిన్నారి ఏమందో ప్రతి.. గోఓపిక
Radhekrishna
School days lo Farewell day lo ee song pakka❤❤
Sirivennala seetarama shastri Garu🙏
Jaii ganesh
Great bgm.. ఫీల్ సాంగ్
2:50 ❤
గోపికమ్మా చాలునులేమ్మా నీ నిదరా
గోపికమ్మా నిను విడనీమ్మా మంచు తెరా
విరిసిన పూమాలగా వెన్నుని ఎద వాలగా తలపును లేపాలిగా బాలా
పరదాలే తీయక పరుపే దిగనీయక పవళింపా ఇంతగా లేరా
కడవల్లో కవ్వాలు సడి చేస్తున్నా వినక
గడపల్లో కిరణాలు లేలెమన్నా కదలక
కలికి ఈ కునుకేల తెల్లవార వచ్చెనమ్మ
గోపికమ్మా చాలునులేమ్మా నీ నిదరా
గోపికమ్మా నిను విడనీమ్మా మంచు తెరా
నీ కలలన్నీ కల్లలై రాతిరిలో కరగవని
నువ్వు నమ్మేలా ఎదురుగా నిలిచెనే కన్యామణి
నీ కోసమని గగనమే భువి పైకి దిగి వచ్చెనని
ఆ రూపాన్ని చూపుతో అల్లుకుపో సౌదామిని
జంకేల జాగేల సంకోచాల జవ్వని
బింకాలు బిడియాలు ఆ నల్లనయ్య చేత చిక్కి
పిల్లనగ్రోవై ప్రియమార నవ రాగాలే పాడని
అంటూ ఈ చిరుగాలి నిను మేలుకొలుపు సంబరాన
గోపికమ్మా చాలునులేమ్మా నీ నిదరా
గోపికమ్మా నిను విడనీమ్మా మంచు తెరా
ఏడే అల్లరి వనమాలి నను వీడే మనసున దయ మాలి
నంద కుమారుడు మురళీలోలుడు నా గోపాలుడు ఏడే ఏడే
లీలా కృష్ణ కొలనులో కమలములా కన్నె మది
తనలో తృష్ణ తేనెలా విందిస్తానంటున్నది
అల్లరి కన్న దోచుకో కమ్మని ఆశల వెన్న ఇది
అందరి కన్నా ముందుగా తన వైపే రమ్మన్నది
విన్నావా చిన్నారి ఏమందో ప్రతి గోపిక
చూస్తూనే చేజారే ఈ మంచి వేళ మించనీక
త్వరపడవమ్మా సుకుమారి ఏమాత్రం ఏమారక
వదిలావో వయ్యారి బృందావిహారి దొరకడమ్మ
గోపికమ్మా చాలునులేమ్మా నీ నిదరా
గోపికమ్మా నిను విడనీమ్మా మంచు తెరా
గోపికమ్మా చాలునులేమ్మా నీ నిదరా
Tq❤
11
Super...
Very nice❤
వెన్నుని కాదు!
వేణుని ఎద, కృష్ణుని హృదయం అని🙏🏻
❤
Ee song lyrics ki fida aipoy ..pooja learned this lyrics and she sung in audio function..she is so talented..just look at her costumes and expression ease on dance..because she liked those lyrics from her heart..
Exactly.
I love thea. Song
@@vareeshdhodle ť😅😮😊😊😅😊😊❤😅I ² 4:02
Throwback school memories 😻😻
❤❤❤❤
కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నాయి
i was in5th class
@@spendonnature2003
@@spendonnature2003esa gn
2015 I used to dance to this song day and night now I'm close to 18, my childhood hits hard when I listen to this song
Same here, I am also turning 18 this year and I used to dance to this song like crazy igs.u r born in 2006 right..!?
@@kusumaboppana8254 yes I'm 2006 born😊
Jai Mahakal Jai sanatani Aakhand Hindustan
Pooja garu ee movie lo chala cute ga , attractive ga , pretty ga vunnaru😍 ఇలాంటి roles and castume Mee anni movies lo vunte entha bagunnu ❤️
Zrmsd
Am not understand Telugu
But am big fan of telgu movie language ❤
I love u all Indian
I kinda like this 😅😅😅
Telugu is a beautiful language.. learn it..
India ❌ Bharat ☑️
Nostalgia hitting as hard as my dad's belt 😂🩷✨
Ede allari vanamali good song chitramma baga padaru
greatly my salute ra aa lyrics ardham kadhu kani idhi kontha mandiki favourite song,music baguntadhi ,music naku nachindi
Chitra mam voice superb I am very big fan of you mam
How people forgot that Pooja Hegde's career is full of beautiful songs like this ❤
Chitra gari voice so sweet ❤
సూపర్ song
3:55 Kanha step from krishna baal leela😍😍
On krishnaastamii 🛐💗
Wonderful Lyrics!
Fhhehguhejjdbjjve
Happy krishnastami to all
Same to u❤
Ramyabhara super song ❤
Singer Ramya Behara Gaaru Kadhu... K.S. Chitra Gaaru 👍🥳🥳
Nijanki gopkamma word kaadu gollabhama ani untundi later it has changed as gopikamma
Meeru konchem observe chesthe lip moment telusthundi ..golla bhaama ani..
i am die hard fan of chitra amma
Super 😂❤😊
I am from Bangladesh 🇧🇩 ..
2023 watching song...
2024 lo vinnavalli oka like veskondi 😊💞💝💜💜💜
Literally grew up watching this song when I was 4 and 5 brings back memories 😭
Pooja... Master.. Peace... Song.. 👌👌
Always pleasant to see this
Who is listening in aug 2024
Yes iam
🙌🤗
Yes❤
Iam sep 27 night 8.39 .....2024
Naku ee song estam❤❤❤❤
This is my favorite song ❤️
I'm from Bihar,I can't understand this song. But listen this song daily only for Chithra Garu...
Ya soulful and sweet voice ❤😘
Her dancing is just awesome & the the voice of the singer is ♥ touching.
Its chitramma❤
Nice songs ❤
Old is gold 😢
This song ❤❤❤❤❤
సామర్ల కోట ద్రాక్షారామ లో తీశారు
Excellent good song
Chitra's voice mesmerizing.Pooja innocent & beautiful smiling expressions unforgettable.Just "Fidda" for the song.
My favourite song
I'm from bihar....I love this song 💞 🎶 even I I don't understand 🤗
Iam from kajikistan
Nice❤❤❤
Am a tamilian but one of my colleague she is from andhra and like my own younger sister always i ask her to sing this song very pleasant to hear.
Yuvaraj Yuvaraj hdlgkf
@@allapaakumar9432 hgfhghg
@@allapaakumar9432
Jhohoñijjvcc blackmail iPhone gbytfto
@@allapaakumar9432 qqq
First time is song ko tab suni thi jab migration girls hamare Navodaya me dance performance kiye the, love the song❤
Super sang ❤
❤❤❤❤❤❤❤❤❤😊
Nice song in Hindolam ragam
I love this song 💕💕💕💕😍😍😍
Yes I am shiva.kamareddy
Bagundi song
In "mounamelanoyi "movie also
excellent this song is very beautiful
I like. This song🎉❤
బాగుంది
Pooja fans❤❤❤❤
Happy Janmastami.
Happy Krishna Jayanthi special 6/9/23
Super ❤❤❤
Wat a composing so fresh listeng pure melody mesmerising excllnt song
Me who is watching this song again again for these lines....
Ni kalalanni kalalai rathirilo karagavani nv nammela eduruga nilichene kanyamani ni kosamani gaganam bhuvi paiki digi vachenani a roopani chupotho allukupoo soudhamini......
superb song & so cute girl! I like her a lot
Excellent song
Gooda Devi 30 days lo paade song la unde oko gopika ni early mng lepi paade saramsam❤
E movie vacchi enni years indi
Pooja Hegde ❤❤❤❤ Voice ❤❤KS Chitra ji❤❤
Song is nice❤❤❤😊😊😊
Who is watching now...❤
Pooja Always rocks ❤
Excellent
who is here on the krishnashtami 😍🤗
Yes 2024lo vintunam❤❤❤
Best dance ever
Superb song.. loved it 🎵❤️🔥
Watching in 2024 :)
Amazing song my sister won't sleep without listening to this song every night 🌉
Nice excellent song❤❤
super gopika
I'm uttarakhandi but i'm in love with this culture💗
chitra garu me voice marvelous .
Very good song N vijayalakshmi
अच्छा
Supar song 😊❤❤
Throw back my schl memorires
గోపికమ్మా చాలునులేమ్మా నీ నిదరా
గోపికమ్మా నిను విడనీమ్మా మంచు తెరా
విరిసిన పూమాలగా వెన్నుని ఎద వాలగా తలపును లేపాలిగా బాలా...
Jai shree krishna
What aaa voice mam❤❤❤❤❤❤❤❤❤❤iam big fan of you 💕💕💕💕💕💕💕💕💕💕
Ma village lo. Teesaru song draksharama ❤❤