AP Elections 2024 || చంద్రబాబుపై పోసాని కృష్ణమురళి సంచలన ఆరోపణలు - TV9

Поділитися
Вставка
  • Опубліковано 25 вер 2024
  • Watch TV9 LIVE: • TV9 Telugu News LIVE
    Today's Top News: goo.gl/5YuScD
    ►TV9 LIVE : bit.ly/2FJGPps
    ►Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
    ►Subscribe to Tv9 Entertainment Live: bit.ly/2Rg6nzL
    ►Big News Big Debate : bit.ly/2sjc9Iu
    ►Encounter With Murali Krishna : bit.ly/380Nvf5
    ► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
    ► Download Tv9 IOS App: goo.gl/abC1bS

КОМЕНТАРІ • 58

  • @ssvimcreations8532
    @ssvimcreations8532 4 місяці тому +57

    🎉❤❤🎉....రాజధాని లేదు అని స్కూల్స్ ఆగిపోలేదు *రాజధాని లేదు అని అమ్మ ఒడి ఆగిపోలేదు
    *రాజధాని లేదు అని 17 మెడికల్ కాలేజీ ఆగలేదు
    *రాజధాని లేదు అని ఇంగ్లీష్ మీడియా ఆగలేదు
    *రాజధాని లేదు అని13లక్షలఇన్వెస్ట్మెంట్ ఆగలేదు
    *రాజధాని లేదు అని డెవలప్మెంట్స్ ఆగలేదు
    *రాజధాని లేదు అని రైతు భరోసా, RBK ఆగలేదు
    *రాజధాని లేదు అని 6లక్షల గవర్నమెంట్ ఉద్యోగాలు ఆగలేదు
    *రాజధాని లేదు అని 31 లక్షల ఇళ్ల ఆగలేదు
    *రాజధాని లేదు అని 2.5 లక్షల సంక్షేమ పధకాలు ఆగలేదు
    *రాజధాని లేదు అని పవర్ ప్రాజెక్ట్స్ ఆగలేదు
    *రాజధాని లేదు అని భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఆగిపోలేదు
    *రాజధాని లేదు అని ఉద్దానం కిడ్నీ ప్రాజెక్ట్ ఆగిపోలేదు
    రాజధాని లేదు అని
    *BC,SC,ST విద్యార్థుల చదువులు కోసం ఒక గురుకుల వ్యవస్థ
    *అగ్ర వర్ణ పేదల కోసం వాళ్ళ పిల్లల చదువుల కోసం ఒక పథకం
    *చేనేతల కోసం ఒక అద్భుత పధకం
    *మత్స్య కారులు కోసం తీసుకున్న నిర్ణయం
    *యువత కోసం ఒక Mentorship ప్రోగ్రాం
    *Food park
    *Logistics park
    * బడుగు బలహీన వర్గాల రాజకీయాల్లో సరైన స్థానం కల్పించడం
    ఏది ఆగలేదు ఏది మరువలేదు.
    రాజధాని లేదు అని
    * 66 లక్షల పెన్షన్లు ఆగాలేదు
    * ఇస్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఆంధ్రప్రదేశ్ ఒకటవ స్థానం రావడం ఆగలేదు
    * రాజధాని లేదు అని 26 కొత్త జిల్లాలు ఏర్పాటు చేయటం ఆగలేదు.
    *రాజధాని లేదు అని రైతులకు శాశ్వత భూ రక్షణ చట్టం అమలు చేయడం ఆగలేదు
    * రాజధాని లేదు అని పేదరికం 11 నుంచి 6%కి తగ్గటం ఆగలేదు
    *
    *రాజధాని లేదు అని 4 పోర్ట్లు 11 షిప్పింగ్ హర్బర్లు ఆగిపోలేదు
    *రాజధాని లేదు అని శ్రీసిటీ లో పెట్టుబడులు ఆగిపోలేదు
    * రాజధాని లేదు అని ఎలక్ట్రిక్ బస్సు మణు్ఫాక్చరింగ్ ప్లాంట్ ఆగిపోలేదు
    * రాజధాని లేదు అని World LARGEST pinnapuram mega power project ఆగిపోలేదు
    * రాజధాని లేదని అని Coromandel international sulphuric acid plant ఆగిపోలేదు.
    * రాజధాని లేదు అని Infosys vizag రావడం ఆగలేదు
    *రాజధాని లేదు అని Tech Mahindra 3 స్టార్ హోటల్స్ కట్టడం ఆగిపోలేదు .
    * రాజధాని లేదు అని 1000MW wind power ప్రాజెక్ట్ కట్టటం ఆగిపోలేదు.
    * రాజధాని లేదు అని Deccan cleck project in vizag Skoera chip maker semiconductor project రావటం ఆగిపోలేదు.
    * రాజధాని లేదు అని Vizag-chennai industrial corridor ఆగిపోలేదు.
    * రాజధాని లేదు అని SOUTH INDIAS BIGGEST INORBIT కట్టటం ఆగిపోలేదు
    * రాజధాని లేదు అని 4225 MSME units to setup in ananthapur రావడం ఆగిపోలేదు
    * రాజధాని లేదు అని kopparthi ఇండస్ట్రియల్ పార్క్ ఆగలేదు.
    * రాజధాని లేదు అని
    INDIAS LARGEST ICECREAM PLANT-chittoor
    Shree cement, Greenfield cement plant -sri City
    IREL rare earth permanent magnet
    vizag,gandikota, tirupati
    Cadbury new branch 10GW solar project by reliance
    JSW Steel plant near krishnapatnam port
    Blue star AC manufacturing plant ◆ NPTC worth 1.1LCR at Green hydrogen at kakinada
    EPACK- manufacturing plant-vizag
    Nizam parnam Shipping harbour
    Pumped storage plants at 29 locations Caplin point working on 550cr capex
    రావడం ఆగిపోలేదు.
    * రాజధాని లేదు అని
    17 new medical colleges
    Arogya Shree coverage: 25L, includes cancer treatment
    10,032 YSR Village Clinics
    1126 Primary Health Cares
    542 Urban Clinics
    1088 new, 108,104 vehicles
    YSR Arogya Aasara
    Kanti Velugu
    Telemedicine
    Nadu Nedu
    ఏమీ ఆగిపోలేదు.
    అయినా ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఊర్లో ఒక సచివాలయం ప్రతి ప్రతి ఊరిలో ఏడుగురు గవర్నమెంట్ ఉద్యోగులు. ప్రతి ఊర్లో ఒక హెల్త్ క్లినిక్, ప్రతి ఊర్లో ఒక ఆర్.బి.కె సెంటర్ . ప్రజల ఇంటికె పాలన వస్తుంటే ప్రతి ఊరు రాజధాని.❤❤🎉

    • @Jayam567
      @Jayam567 4 місяці тому +1

      చంబా చచ్చినాక రాజధాని లో విగ్రహం కోసం అడుగుతున్నాడు రాజధాని అని, సామాన్యులకి రాజధాని తో పనిలేదు

    • @HarnathGanjarla-ss3ro
      @HarnathGanjarla-ss3ro 4 місяці тому +4

      Excellent analysis sir

    • @nadendlasrinivasarao5772
      @nadendlasrinivasarao5772 4 місяці тому +4

      Superb carry On

    • @sarojaarigenapalli637
      @sarojaarigenapalli637 4 місяці тому +3

      ❤ నీకు నా జోహారు brother

    • @puzzle-man
      @puzzle-man 4 місяці тому +2

      Prajalu etu pothe makenti...bramaravathi unte chaalu graphics,entha mosam chesina 30% votes vestharu.prajalu pichollu...

  • @asirinaidu7199
    @asirinaidu7199 4 місяці тому +7

    Meru cheppindi 100℅ correct sir

  • @erreddy9
    @erreddy9 4 місяці тому +7

    Super super sir you great

  • @chakrageddada5042
    @chakrageddada5042 4 місяці тому +26

    వాస్తవం చెప్పాడు పొసాని క్రిష్ణ మురళి గారు

  • @AlamuriSanjeev
    @AlamuriSanjeev 4 місяці тому +20

    దుర్మార్గుడు cbn jai jagan

  • @nramappa9512
    @nramappa9512 4 місяці тому +10

    Ec tdp control లో ఉంది

  • @MRl143abc
    @MRl143abc 4 місяці тому +7

    Mi chanal supper

  • @RsivaRsiva-or9fi
    @RsivaRsiva-or9fi 4 місяці тому +3

    Super speech ammma. టీవీ 9

  • @angelpriya314
    @angelpriya314 4 місяці тому +5

    చంద్రబాబు June 4th na టీడీపీ చావు చూస్తాడు

    • @SriHari-ki6gi
      @SriHari-ki6gi 4 місяці тому

      Already AP state mingindhi 😂😂ga e 5 year's lo

  • @MAJHIAJIT-ll4qs
    @MAJHIAJIT-ll4qs 4 місяці тому +2

    Jai Jagan Anna ❤❤❤❤❤❤

  • @lakshmichinthala-p6d
    @lakshmichinthala-p6d 4 місяці тому +2

    Parama neechudu CBN 😮
    Vaadu poyinnadu AP baagupaduddi 👍💯🙏🏻

  • @seelujogiraju
    @seelujogiraju 4 місяці тому +3

    jagan next chief minister again

  • @puzzle-man
    @puzzle-man 4 місяці тому +2

    Congratulations 🎉 Jagan again for the people 2024 #jaganagain

  • @skrgroundnutthresher2545
    @skrgroundnutthresher2545 4 місяці тому

    పోసాని గా అప్పుడు తుపాకితో కాల్చుకొని అప్పుడు ఎక్కడికి పోయావు రా సినిమాలో మాట్లాడుకో ఇక్కడ కాదు రాజకీయాలు పిచ్చిపిచ్చి తాట తీస్తారు

  • @munaswamireddy2526
    @munaswamireddy2526 4 місяці тому +2

    Jai Jagan Jai Jai Jagan

  • @harishreddy0822
    @harishreddy0822 4 місяці тому

    Cm sir God bless you sir

  • @potlakayalavenkateswarlu9120
    @potlakayalavenkateswarlu9120 4 місяці тому

    వైసీపీ పార్టీలో నువ్వు ఒక్కడివే నాయకుడు మీరే ప్రెస్ మీట్లు పెడతారు

  • @SriHari-ki6gi
    @SriHari-ki6gi 4 місяці тому +1

    😂😂😂 timepass show
    Jag..ledhu bo...ledhu
    E sari NDA joint political rulling confirm
    Chethakani rulling avaru korukovadam ledhu...

  • @seelamprabhakararao3865
    @seelamprabhakararao3865 4 місяці тому

    Nobody harm to CM sir, God with him I believe

  • @billamadhukar907
    @billamadhukar907 4 місяці тому

    No one can remove one hair for jagan Anna because God blessings and public blessings always on jagan Anna head Jai jagan Anna God bless you forever and ever all is well jagan Anna

  • @Jayam567
    @Jayam567 4 місяці тому +8

    జగన్ చేస్తుంది తప్పు, ఈనాడు, ఏబీఎన్ ని ఏపీ లో బ్యాన్ చేయమను అప్పుడు అన్ని సర్దుకుంటాయి

    • @SriHari-ki6gi
      @SriHari-ki6gi 4 місяці тому

      Sakshi anti bro😂😮

    • @Jayam567
      @Jayam567 4 місяці тому

      @@SriHari-ki6gi పచ్చ నా కొడుకులు కదా 😂😂😂😂

  • @puzzle-man
    @puzzle-man 4 місяці тому +1

    Prajalu etu pothe makenti...bramaravathi unte chaalu graphics,entha mosam chesina 30% votes vestharu.prajalu pichollu...

  • @kalwaprashanth2618
    @kalwaprashanth2618 4 місяці тому +3

    AP Election Commission sold to CBN BJP....

  • @pravindranath5363
    @pravindranath5363 4 місяці тому

    Jaigagan 🙏

  • @jnprasad012
    @jnprasad012 4 місяці тому +1

    Sakshi9 😂

  • @saisingle6695
    @saisingle6695 4 місяці тому

    2014-2019 evaridi petukunavu???

  • @sivakumargajula9491
    @sivakumargajula9491 4 місяці тому

    Bye bye ycp

  • @gattarajakumar7468
    @gattarajakumar7468 4 місяці тому

    Veedokadu aatalo aratipandu laaga election time lo vastadi moruguthadu velthadu

  • @sivakumargajula9491
    @sivakumargajula9491 4 місяці тому

    Ycp channel tv 9

  • @sivakumargajula9491
    @sivakumargajula9491 4 місяці тому

    Bye bye jagan

  • @nagababuyarramsetti7057
    @nagababuyarramsetti7057 4 місяці тому

    dramalu chalu

  • @MRl143abc
    @MRl143abc 4 місяці тому +1

    Vidu okadu

  • @nadendlasrinivasarao5772
    @nadendlasrinivasarao5772 4 місяці тому

    Neenu nadesam statement is wrong

  • @MohanChavata
    @MohanChavata 4 місяці тому

    Eee sava rajakiyalu....tv9 thupuuu

  • @ganeshkatha7694
    @ganeshkatha7694 4 місяці тому +1

    వైసీపీ నేతలు ఎలాగో బుద్ధి లేదు మీరు టీవీ9 వాళ్ళకి ఏమైంది

  • @Nenunaadesamindia
    @Nenunaadesamindia 4 місяці тому +3

    🇮🇳 నేను నా దేశం 🙏
    ✍️ఆంధ్రప్రదేశ్ ప్రజలారా! జగన్ గారికి పరిపాలన రాదు.
    ✍️ జగన్ గారు ప్రజా పరిపాలనకు 100% అసమర్ధుడు.
    ✍️జగన్ గారు ఆంధ్రప్రదేశ్ ను పరిపాలించటానికి 100% పనికిరారు.
    ✍️2024 ఎన్నికలలో జగన్ గారికి ఓటు వేయొద్దు.
    ✍️ జగన్ కు ఎందుకు ఓటు వేయవద్దు 👇
    1) జగన్ పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ ఆర్ధికంగా 100% దెబ్బ తిన్నది.
    2)జగన్ గారు విద్యా వంతులకు ఉపాధి లేకుండా చేసారు.
    3) ఆంధ్రప్రదేశ్ లో పరిశ్రమలు ఆర్ధికంగా ఎదగలేక పోయాయి.
    4)కొత్త పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్ లో రాలేకపోవటానికి ప్రధానకారణం పరిశ్రమలకు కావలసిని మౌలిక వసతులు కల్పించటంలో జగన్ గారు విఫలం అయినారు.
    5) జగన్ గారికి స్వంత ఆలోచన శక్తి లేదు.
    6) జగన్ గారు ఇతరులు ఆలోచన లేకుండా ఒక్క అడుగు ముందుకు వేయలేరు.
    6)జగన్ ఆంధ్రప్రదేశ్ ఆర్ధికంగా అభివృద్ధి చెందింది అని జగన్ గారి ప్రభుత్వం అబద్దాలు సృష్టిస్తున్నారు.
    7) జగన్ గారు విద్యా, వైద్యం పేరుతో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మంచి చేస్తున్నాడు అనే నమ్మకం కల్పించి వేలకోట్లు దోచుకొనే ప్రయత్నం చేస్తున్నాడు.
    👉 ఆంధ్రప్రదేశ్ ప్రజలారా!ఇంకా ఎన్నో జగన్ గారి పరిపాలనలో లోపాలు ఉన్నాయి.
    8) నవరత్నాల పేరుతో ఆంధ్రప్రదేశ్ లో వున్న ప్రభుత్వం ఆస్తులను, అమ్మటం లేదా తాకట్టు పెట్టి ఆంధ్రప్రదేశ్ ను అప్పుల ఊబీలో నికి తీసుకొని వెళ్ళాడు.
    9) జగన్ గారి కేబినెట్లో మంత్రులు ఎక్కువ మంది బూతులు తప్ప, రాష్ట్రా ప్రజల సమస్యలు మాట్లాడలేని వాళ్లే ఎక్కువగా ఉన్నారు.
    ✍️నేను జగన్ గారిపైన విమర్శలు చేయటం లేదు.
    ✍️భారతదేశ పౌరునిగా నిజం నా ఆంధ్రప్రదేశ్ ప్రజల ముందుకు తీసుకురావాలని అనుకున్నాను. అందుకే జగన్ గారి పరిపాలనలో లోపాలు నా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలియచేస్తున్నాను.
    ✍️ ఆంధ్రప్రదేశ్ ప్రజలారా!జగన్ గారి ప్రభుత్వంలో ఇంకా ఎన్నో లోపాలు ఉన్నాయి.త్వరలో నేను మీడియా ముందుకు వచ్చి జగన్ పరిపాలనలో లోపాలు వివరిస్తాను.
    ✍️ఆంధ్రప్రదేశ్ ప్రజలారా! ఒక నిజం 👇
    ✍️ఆంధ్రప్రదేశ్ లో 151 మంది MLA లు 100% అసమర్థులు, ఎందుకంటే వీరికి స్వతంత్ర నిర్ణయాలు తీసుకునే అధికారం YSR పార్టీ వ్యవస్థాపకుని దగ్గర బందీలుగా అయిపోయారు ఇదే సత్యం👈 👇
    ✍️ ఆంధ్రప్రదేశ్ లో 151 మంది YSR పార్టీ MLA లు భారత రాజ్యాంగం కల్పించిన స్వతంత్ర హక్కులు వదులుకొని, పార్టీ వ్యవస్థాపకుని చేతిలో కీలు బొమ్మలుగా ( బానిసలుగా )ఉండిపోయారు. ఇటువంటి నాయకులను 2024 ఎన్నికలలో ఎన్నుకుంటే ఆంధ్రప్రదేశ్ పౌరులు ఈ రాజకీయ బానిసలను ఆదర్శంగా తీసుకుంటే మన ఆంధ్రప్రదేశ్ పౌరుల భవిష్యత్ కూడా బానిసలుగా జీవించవలసిన రోజులు వస్తాయి ,ఇదే సత్యం.
    ✍️ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఒక నిజం 👇
    ✍️జగన్ గారు అబద్దాల కోసం PHD చేశారు.
    ✍️ఆంధ్రప్రదేశ్ ప్రజలారా! చివరిగా ఒక విన్నపం 👇
    ✍️ఆంధ్రప్రదేశ్ 2019 ఎన్నికలలో జగన్ మాయ మాటలకు ప్రజలందరూ మోసపోయారు. అందుకే ముందుగా నా విన్నపం ఏమిటి అంటే, దయచేసి రాబోయే 2024 ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో జగన్ మాయమాటలకు మోసపోకండి.జగన్ గారి మోస పూరిత ప్రసంగాలకు 100% దూరంగా ఉండండి.
    ✍️ఆంధ్రప్రదేశ్ ప్రజలారా! ఆంధ్రప్రదేశ్ పౌరులు భవిష్యత్ బాగుండాలి అంటే దయచేసి జగన్ గారి YSR పార్టీకి ఒక్క MLA, MP, సీటు కూడా ఇవ్వకండి.
    ✍️ ఆంధ్రప్రదేశ్ ప్రజలారా! దయచేసి 2024 ఎన్నికలలో ఆలోచించి అడుగులు వేయాలని ప్రార్ధిస్తున్నాను.
    ఇట్లు
    భారతదేశ పౌరుడు
    🙏ధన్యవాదములు
    🇮🇳 భారతదేశ రాజ్యాంగమే భారతదేశ ప్రజల శ్వాస 🇮🇳
    🇮🇳జైహింద్

    • @ssvimcreations8532
      @ssvimcreations8532 4 місяці тому +5

      ❤🎉....రాజధాని లేదు అని స్కూల్స్ ఆగిపోలేదు *రాజధాని లేదు అని అమ్మ ఒడి ఆగిపోలేదు
      *రాజధాని లేదు అని 17 మెడికల్ కాలేజీ ఆగలేదు
      *రాజధాని లేదు అని ఇంగ్లీష్ మీడియా ఆగలేదు
      *రాజధాని లేదు అని13లక్షలఇన్వెస్ట్మెంట్ ఆగలేదు
      *రాజధాని లేదు అని డెవలప్మెంట్స్ ఆగలేదు
      *రాజధాని లేదు అని రైతు భరోసా, RBK ఆగలేదు
      *రాజధాని లేదు అని 6లక్షల గవర్నమెంట్ ఉద్యోగాలు ఆగలేదు
      *రాజధాని లేదు అని 31 లక్షల ఇళ్ల ఆగలేదు
      *రాజధాని లేదు అని 2.5 లక్షల సంక్షేమ పధకాలు ఆగలేదు
      *రాజధాని లేదు అని పవర్ ప్రాజెక్ట్స్ ఆగలేదు
      *రాజధాని లేదు అని భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఆగిపోలేదు
      *రాజధాని లేదు అని ఉద్దానం కిడ్నీ ప్రాజెక్ట్ ఆగిపోలేదు
      రాజధాని లేదు అని
      *BC,SC,ST విద్యార్థుల చదువులు కోసం ఒక గురుకుల వ్యవస్థ
      *అగ్ర వర్ణ పేదల కోసం వాళ్ళ పిల్లల చదువుల కోసం ఒక పథకం
      *చేనేతల కోసం ఒక అద్భుత పధకం
      *మత్స్య కారులు కోసం తీసుకున్న నిర్ణయం
      *యువత కోసం ఒక Mentorship ప్రోగ్రాం
      *Food park
      *Logistics park
      * బడుగు బలహీన వర్గాల రాజకీయాల్లో సరైన స్థానం కల్పించడం
      ఏది ఆగలేదు ఏది మరువలేదు.
      రాజధాని లేదు అని
      * 66 లక్షల పెన్షన్లు ఆగాలేదు
      * ఇస్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఆంధ్రప్రదేశ్ ఒకటవ స్థానం రావడం ఆగలేదు
      * రాజధాని లేదు అని 26 కొత్త జిల్లాలు ఏర్పాటు చేయటం ఆగలేదు.
      *రాజధాని లేదు అని రైతులకు శాశ్వత భూ రక్షణ చట్టం అమలు చేయడం ఆగలేదు
      * రాజధాని లేదు అని పేదరికం 11 నుంచి 6%కి తగ్గటం ఆగలేదు
      *
      *రాజధాని లేదు అని 4 పోర్ట్లు 11 షిప్పింగ్ హర్బర్లు ఆగిపోలేదు
      *రాజధాని లేదు అని శ్రీసిటీ లో పెట్టుబడులు ఆగిపోలేదు
      * రాజధాని లేదు అని ఎలక్ట్రిక్ బస్సు మణు్ఫాక్చరింగ్ ప్లాంట్ ఆగిపోలేదు
      * రాజధాని లేదు అని World LARGEST pinnapuram mega power project ఆగిపోలేదు
      * రాజధాని లేదని అని Coromandel international sulphuric acid plant ఆగిపోలేదు.
      * రాజధాని లేదు అని Infosys vizag రావడం ఆగలేదు
      *రాజధాని లేదు అని Tech Mahindra 3 స్టార్ హోటల్స్ కట్టడం ఆగిపోలేదు .
      * రాజధాని లేదు అని 1000MW wind power ప్రాజెక్ట్ కట్టటం ఆగిపోలేదు.
      * రాజధాని లేదు అని Deccan cleck project in vizag Skoera chip maker semiconductor project రావటం ఆగిపోలేదు.
      * రాజధాని లేదు అని Vizag-chennai industrial corridor ఆగిపోలేదు.
      * రాజధాని లేదు అని SOUTH INDIAS BIGGEST INORBIT కట్టటం ఆగిపోలేదు
      * రాజధాని లేదు అని 4225 MSME units to setup in ananthapur రావడం ఆగిపోలేదు
      * రాజధాని లేదు అని kopparthi ఇండస్ట్రియల్ పార్క్ ఆగలేదు.
      * రాజధాని లేదు అని
      INDIAS LARGEST ICECREAM PLANT-chittoor
      Shree cement, Greenfield cement plant -sri City
      IREL rare earth permanent magnet
      vizag,gandikota, tirupati
      Cadbury new branch 10GW solar project by reliance
      JSW Steel plant near krishnapatnam port
      Blue star AC manufacturing plant ◆ NPTC worth 1.1LCR at Green hydrogen at kakinada
      EPACK- manufacturing plant-vizag
      Nizam parnam Shipping harbour
      Pumped storage plants at 29 locations Caplin point working on 550cr capex
      రావడం ఆగిపోలేదు.
      * రాజధాని లేదు అని
      17 new medical colleges
      Arogya Shree coverage: 25L, includes cancer treatment
      10,032 YSR Village Clinics
      1126 Primary Health Cares
      542 Urban Clinics
      1088 new, 108,104 vehicles
      YSR Arogya Aasara
      Kanti Velugu
      Telemedicine
      Nadu Nedu
      ఏమీ ఆగిపోలేదు.
      అయినా ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఊర్లో ఒక సచివాలయం ప్రతి ప్రతి ఊరిలో ఏడుగురు గవర్నమెంట్ ఉద్యోగులు. ప్రతి ఊర్లో ఒక హెల్త్ క్లినిక్, ప్రతి ఊర్లో ఒక ఆర్.బి.కె సెంటర్ . ప్రజల ఇంటికె పాలన వస్తుంటే ప్రతి ఊరు రాజధాని.❤❤🎉🎉

    • @UdayBezawada-uq1bj
      @UdayBezawada-uq1bj 4 місяці тому

      Aɴɴᴀ.sᴜᴘᴇʀ

    • @Nenunaadesamindia
      @Nenunaadesamindia 4 місяці тому

      @@ssvimcreations8532
      🇮🇳నేను నా దేశం 🙏
      ✍️ సార్ నమస్కారములు 🙏
      ✍️ సార్ మీకు రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి తెలియదు. నిజం ఏమిటి అంటే యుగాలు గడచినా ఆంధ్రప్రదేశ్ అప్పులు తీర్చలేని విధంగా జగన్ గారు అప్పులు చేసారు. అంతేకాదు ప్రభుత్వ స్థిర, చరాస్థులు, కూడా తాకట్టు పెట్టారు, మళ్ళీ జగన్ గారు గెలిస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఒక సెంటు భూమి అనేది కూడా ఉండదు. జగన్ ఎవరి మాట వినడు. నేనే అన్నీ అనే అహంకారం కలిగిన వ్యక్తి. నేను ఎన్నోసార్లు ట్విట్టర్, యూట్యూబ్, ఇలా సోషల్ మీడియా ద్వారా ఎన్నోసార్లు హెచ్చరికలు చేశాను. కానీ జగన్ గారిలో మార్పు రాలేదు. ఇంకో నిజం ఏమిటి అంటే, ప్రజా విమర్శలను జగన్ గారు స్వీకరించలేరు. తప్పు ఒప్పుకొనే నిజాయతీ జగన్ గారికి లేదు. జగన్ గారు ఎక్కువ మంది బూతుల కార్యకర్తలను పోషిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ను బూతుల నిలయంగా చేసారు.
      ✍️జగన్ గారు మీకు చివరిగా ఒక నిజం అర్ధం కావటం లేదు 👇
      ✍️నిజం ఏమిటి అంటే ప్రజలు ఈరోజు నాయకునికి పూల దండలు వేస్తారు. అదే ప్రజలు రేపు చెప్పుల దండలు వేస్తారు. ఈ రెండింటిలో నాయకుడు తేడా తెలుసుకుని ప్రజా అభిప్రాయానికి వ్యతిరేకం లేకుండా మంచి పరిపాలన ఇవ్వాలి. అంతేకాని నేనే రాజును నేనే సర్వం అనుకుంటే అదే రోజునుండి ప్రజా అభిమానానికి దూరం అయిపోతారు.
      ప్రజా అభిప్రాయాం ఎలా ఉంటే అలా పరిపాలన చేసిన నాయకుడే ప్రజల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోతాడు. ఇదే సత్యం.
      ధన్యవాదములు 🙏
      🇮🇳జైహింద్

    • @Nenunaadesamindia
      @Nenunaadesamindia 4 місяці тому

      @@ssvimcreations8532 @ssvimcreations8532

      @nadendlasrinivasarao5772 4 місяці тому +2

      Your gave wrong massage

  • @sparklessparkles8620
    @sparklessparkles8620 4 місяці тому +1

    why EC is not acting on these ?? EC is reserved only for BRS and AAP ????

  • @sivakumargajula9491
    @sivakumargajula9491 4 місяці тому

    Ycp channel tv 9