ఒక ప్రస్తావనలో కర్ణుడు గురించి చాలా హీనంగా మాట్లాడారు #గరికపాటి గారు🙏, మీ మీద కోపంతో గౌరవం తగ్గిపోయింది, కన్న తల్లి కుంతి కర్ణుడు నా కొడుకు అని చెప్పలేదు, లోకం మొత్తం సూతపుత్రుడు అనేశి ,పాండవులు కూడా చాలా దారుణంగా కర్ణుడునీ చూశారు 🙏, అప్పుడు కూడా కుంతి దేవి చూస్తూ ఉన్నది, అయినా కూడా కన్న తల్లికి తన చావునీ దానం చేసిన గొప్ప వీరుడు, #జైసుర్యపుత్రకర్ణ ❤️❤️❤️
dear adithya please read the beloww comments given as reply to half knowledge garikipati నీ mokam దీన్ని బట్టి తెలిసేదీ ఏంటి అంటే గరిక పాటి అనే చదువుకున్న అజ్ఞ్యని ఇంకో విధంగా చెప్పాలంటే ముర్కుడు కూడా ఎ పెద్ద మనిషి కేవలం భ్రమల్లో జీవిస్తున్నాడని తెలుస్తుంది కారణం స్వయంగా కృష్ణుడు అంటే మహావిష్ణు అవతారం కొన్ని వందల సార్లు కర్ణుణ్ణి ప్రశంసిస్తాడు చాల సందర్భాల్లో వాసు దేవుడి కన్నా గొప్పనా garikipati ఇంకా ఇంద్రుడు అంటే అర్జునుడి తండ్రి దేవా రాజు అయన అంటాడు కర్ణ ధన వీర నీ దగ్గర అడుక్కోవడం నాకు ఏ మాత్రం అవమానం కాదు నీ లాంటి గొప్ప దాన వీరుడి ముదు నిలబడి దానం అదోక్కోవడం నాకు చాల గొప్ప అని ఇంకా అంటాడు ఏమని కర్ణ నేను ఎవరో తెలిసి ఎందుకు వచ్చానో తెలిసి కూడా నాకు కవచ కుండలాలు దానం ఇచ్చావంటే నిన్ను ఏమనాలి దేవతల కన్నా నువ్వు ఎంతో ఉన్నతుడివి ani అందుకే చెప్తన్న తేలిక పోతే తెలుసుకోండి అంతే కానీ నిజం తెలిసి ఉండీ కూడా అబద్ధాలు ప్రచారం చేయడం మహా పాపం కర్ణుడు పరశురాముడి దగ్గర విద్యను నేర్చుకుంటాడు గురు పరశురాముడు తన దగ్గర ఉన్న అన్ని అస్త్రాలని కర్ణుడికి ఇస్తాడు ఒక్క కర్ణుడికి మాత్రమే అంటే కాక విజయ ధనుస్సు కూడా ఇస్తాడు ఆ ధనుస్సు చేతిలో ఉంటె స్వయంగా కృష్ణుడు యుద్ధం చేసిన ఓడించలేదు అంత శక్తి కర్ణుడికి ఇస్తాడు పరశురామ సరే గరికపాటి చెప్పినట్టే కర్ణుణ్ణి భీముడు ఓడించి ఉంటె కృష్ణుని సారథ్యం ఎందుకు అర్జునుడికి అంత బలవంతుడైన భీముడు ఘతోత్కచుని పిలిచి మరి బలిపశువును ఎందుకు చేయాలి ఇంత మంది యోధులు ఉంది ఒక్క అభిమన్యున్ని ఎందుకు బలి ఇవ్వాల్సి వచ్చింది విరాటరాజు ని ద్రుపదుని రక్షించుకునే శక్తి లేదా వీళ్ళకి భీముడి చేతిలోనే ఓడిపోయేవాడే ఐతే దేవతల రాజు ఇంద్రుడు బిక్షగాడి రూపంలో వెళ్లి మరీ కవచ కుండలాలు ఆదుకోవడం ఎందుకు కృష్ణుడు ఎందుకు కర్ణుణ్ణి అడగాలి నువ్వు డయోధనుడిపక్షం నుండి యుద్ధం చేయకు నిన్ను సమస్త భూమండలానికి అధిపతిని చేస్తా అని అర్జునుడే అంత శక్తి మంతుడే ఐతే నాగాస్త్రం నుండి శ్రీష్ణుడు అందుకు రక్షించాలి అర్జునుడు మహావీరుడు ఐతే 11 రోజు కర్ణుడు యుద్ధ భూమికి వస్తే 17 రోజు మధ్యాన్నం వరకు ఎక్కడికి పోయాడు అర్జునుడు ఒక సాధారణమైన యోధున్ని ఎదుర్కోవడానికి ౭7 రోజులు కర్ణుడికి కనిపించకుండా దాక్కోవాలా ఎందుకు అంత భయం మీరు చెప్పినట్టు ఎందుకు పనికి రాని కర్ణుడి (భార్గవాస్త్రం )ధాటికి 17 రోజు ఒక గంటలో ఒక అక్షఔహిని సైన్యం కుప్పకూలి పోతుంది ఎందుకు ఆపలేదు కర్ణుడిని ఎవరుకూడాసరే ఇది కూడాపోని 17 వ రోజు ఉదయం కృష్ణుడు అర్జునుడితో వస్తాడు కర్ణుడితో యుద్దానికి భార్గవాస్త్రం ప్రయోగించగానే నిముషములో అర్జునుణ్ణి తీసుకుని యుద్దభూమి నుంచి పారిపోతాడు ఆ సమయం లోనే ధర్మరాజు ఎదురుపడి కర్ణుడిని చంపలేని నీకు గాండీవం ఎందుకు కింద పడవేయ మని తిడతాడు ఒక సాధారణమైన వక్తికి ఎంత మంది బయపడి పారిపోతారా ఇదికూడా పోనీ మధ్యాన్నం మల్లి యుద్దానికి వచ్చినప్పుడు ఎందుకు రథం మీద ఉండగా కర్ణుణ్ణి చంపలేక పోయాడు అర్జునుడు కృషుడి దయ వాళ్ళ అర్జునుడు మూడుసార్లు చావునుండి రక్షింపబడతాడు కర్ణుడి చెతిలొనుంచి అసలు గరికపాటికి ఒరిజినల్ మహాభారతమే తెలియదు కర్ణుడి గురించి ఒకే ఒక్క మాటలో చెప్పాలంటే 17 రోజు ఉదయం అర్జునుణ్ణి తీసుకుని కృష్ణుడు కర్ణుడి వైపుకు వస్తాడు సరిగా అదే సమయంలో కర్ణుడు భార్గవస్త్ర్హం పాండవ సైన్యం మీదకు ప్రయోగిస్తాడు వెంటనే కృష్ణుడు రథాన్ని వెనక్కి తిప్పి వేగంగా వెళ్ళిపోతాడు కర్ణుడి శక్తి తెలియని అర్జునుడు శ్రీకృష్ణ నువ్వు ఎందుకు వెనక్కి పొనిస్తున్నావ్ నేను కర్ణుణ్ణి ఓడించగలను అంటదు అప్పుడు కృష్ణుడు చెప్తాడు అర్జునా ఇప్పుడు గనుక మనం కర్ణుడికి ఎదురుపడితే మన ఇద్దరినీ కలిపి ఒకే బాణం తో భూగ్రహం నుంచి ఇంకో గ్రహం మీదకు పంపించగల సమర్ధుడు వాడు ఇది కర్ణుణ్ణి ఎదిరించేసమయం కాదు ani దుర్యోధనుడు మహాబలశాలి దురహంకారి కూడా ఎవరిమాటా వినడు 99 మంది తమ్ముళ్లు చంపబడినప్పుడుకూడా ఒక్క కన్నీటి చుక్క కూడా రానివ్వడు అంత మానసిక స్థిరత్వం వాడిది అలంటిది తన స్నేహితుడు కర్ణుడు మరణించాడు అని తెలియగానే చిన్న పిల్లగాడి లా వెక్కి వెక్కి ఏడుస్తాడు అదే మొదటి మరియు చివరి సారి దుర్యోధనుడు ఏడవడం ఏది చాలు కర్ణుడు ఎంత గొప్పో చెప్పటానికి
నేను తెలుగు వాడిగా ఈ జన్మలో పుట్టడం ముందు జన్మలో నిజంగా నే చేసుకున్న పుణ్యం ..వచ్చే జన్మ కూడా వుంటే తెలుగు వాడిగానే పుట్టాలి ... తెలుగు లో మహా భారతం వినాలి...జై శ్రీమన్నారాయణ 🙏తెలుగుని మించిన భాష లేదు 🙏🙏🙏
Karna ids Great. But Arjun is Greater and Greatest. Count How many times he shown his back to Arjuna, Bhima, Abhimnyu, Listen to the entire Mahabharatam and Comment.
@@villagesurvivechannel3501 అరేయ్ లవడ గా ఫస్ట్ కామెంట్ సదువురయ్య కర్ణుడు ధర్మం వైపు వచ్చిండు అయితే నీ కృష్ణుడు అయిన్ని బాగా గెలికి నిచకులపోల్లు ధర్మం వైపు ఉంటే ధర్మానికి మయిల పడుతుంది అని అవమానించి తరిమెస్తే అప్పుడు దిక్కు తోచక అధర్మం వైపు వెళ్ళాడు.కంట్ల ఎమ్ పెట్కున్నావ్రా 🙄 ఫస్ట్ చూడు కామెంట్
You can't get all the episodes. . Unfortunately data is not maintained by Bhakti TV. I am ready to pay if I get all episodes. Unfortunately Impossible. His efforts and Knowledge not stored properly. I still wonder How this happened. But You can get all episodes Other gurus.
@Sri Ram karna is adharmi and arjuna is dharmi moral of story whoever you are whatever intelligence you have strength you have if you follow adharma you will be defeated karna have no manners karna didn't respected arjuna dharmaraja and even draupadi he said draupadi is bitch and draupadi is pativratha doesn't know Mahabharata but saying karna is kind hearted and powerful then arjuna arjunas pashupatha asthra is enough to kill karna
iyana chepindi correct ye aite, sannasullo gundu soodhonta manchi unte dani meede charcha chestaru. Kevalam karnudu vishayaam lo ne kulanni choopinchaledu adi kuda dhanurvidya chusi arjunidini kotte dammundani. Duryodhanudini kuda goppa ga chuse daridram pattindi samaajam lo. Mundu nuvvu aa karna fan forums, quora answers inka unde aa penta blog lu chadavadam maanukuni nerugu samskrutam vachi ediste BORI version ni leka andhra mahabharatam ni chaduvu. Ika valla meeda kuda nammakam lekapote intlo lungi kattukoni paduko.
@@bathuladurgaprasad8658 bhayya ధర్మం ప్రకారం కర్ణుడికి రాజ్యం రావాలి ,lavada పాండవులకు అన్నయ్య అవుతాడు తెలుసా... 2. ఏకలవ్యుడుని ధర్మంతో చంపారు అంటావా 😂... 3. కర్ణుడు ఎక్కడ పాండవులును అవమనించలేదు ..lavada పాండవలు కర్ణుడు సుతపుత్రడు అనేసి దూషించారు.. 4) కోడుకును కనేసి సిగ్గు లేకుండా వదిలేసి చివర్లో నువ్వు నా కొడుకు అని చెప్తే తల్లిని గౌరవించి తన చావుని దానం చేసిన గొప్ప యోధుడూ వీరుడు కర్ణుడు... 5) naagastram తో అర్జునుడు మీద ప్రయోగిస్తే ah దేవాది దేవుడైన కృష్ణుడు కాపాడాడు ఇది ధర్మం అంటావా 😂 5) భీష్ముడు, ద్రోణుడు అందరినీ వంచన చేసి చంపారు lavada పాండవులు.. 6) బర్బిరికుడు కౌరవులు వైపు ఉండడంతో పాండవలు ఓడిపోతారు అనేసి శ్రీకృష్ణుడు బర్బిరుకుడు తల కావాలి అని కోరుతాడు.. 7) శ్రీ కృష్ణుడే లేకపోతే పాండవులు గెలవలేరు ...
@@ntrsampath నేను పెట్టిన కామెంట్ కాస్త చదవండి సార్... దుర్యోధనుడు గురించి పెట్టిన కామెంట్ ని చదవకుండా నీ కర్ణుడి అష్టోత్తరం మొదలుపెట్టారు. కర్ణుడికి జరిగింది అన్యాయం అని అందరికి తెలుసు. పాండవులకు తెలిస్తే రాజ్యం ఎపుడో ఇచ్చి తప్పుకునేవారు. పెద్ద వాడైన ధర్మరాజుకే ఇవ్వలేదు రాజ్యం అలాంటిది కర్ణుడికి ఇస్తాడా?? ఎపుడో చంపించేసేవాడు. కర్ణుడు ద్రౌపదీ వస్త్రపహరణం లో ఏమన్నాడో గుర్తు తెచ్చుకో... ఒక రకంగా యుద్దానికి ఉసి గొల్పింది కూడా కర్ణుడే. యుద్ధాన్ని ఆపగలిగే శక్తి కేవలం ముగ్గురికి ఉంది. ధృతరాష్ట్రుడు, కుంతీ, కర్ణుడు. అందరూ వాళ్ళ వాళ్ళ సమస్యలు, స్వార్ధాలు చూసుకున్నారు. కర్ణుడిని అందరూ ఇష్టపడతారు కానీ నీలాంటి అంధ భక్తులు సంస్కారం లేకుండా ఎవర్ని ఏమంటున్నామో కూడా మర్చిపోయి బూతు పురాణం మొదలుపెడతారు, అంత కన్నా దారుణంగా దుర్యోధనుడుని గొప్పగా చెప్పుకుంటారు. పాండవులు చేసింది కాల ధర్మానుసరంగా జరిగింది. అంత కన్నా నీచంగా చేసిన వ్యక్తి దుర్యోధనుడు. మహాభారతం చదివేది ధర్మాధర్మాలు ఎంత సంక్లిష్టంగాఉంటాయోచూసినేర్చుకోండి అనే తప్ప ఎవడు హీరో ఎవడు జీరో అని తెలియడం కోసం కాదు. దానికి కష్టపడి పురాణం ఎందుకు చదవడం, ఏ డఫ్ఫా సినిమా చూసినా తెలుస్తాయి.
Lose ayina antha matram Raju akkada vunna Raju a avuthadu karna is great warrior , Character and hero king , krishnudu lekapothe epudo odipoyadu ,Karna is greater than Arjuna
karna is great in Mahabharatham.krishna & karna great persons in Mahabharatham.arjuna fallows Krishna orders.no petticular powers at Arjuna compare to karna.every person including Pandavas ,bishma ., Dronacharya, Indra insulted karna.
I'm grateful to be a admirer of Karna but what makes sense is when Karna came to knows truths like duryodana injustices he failed to stop his best friend which is the reason for his death. If Karna reacted differently and tried to change the duryodana Karna would have been akhand 👑.
@@buddyboy1729 karna promised duryodhana to face war against pandyas . Everystep of karna life is very emotional and unluck krishna told to arjuna u cant face directly reason for killing him while horse cart stuck in war field.
Andhra , telangana keral ,tamilnadu mahabharatm ledu sir manki undhee okta bharathdasam mahabharatm ekadnichee manam difference vosdhii sir plese remove🙏🙏
@@abhinaychintamaduka5058 bro insta lo oka modda gadu baga katalu padutunadu nekku insta unada? Rrr fan page lo karnudini tedutunadu nakku support cheyi
ప్రపంచానికి ఊపిరి english భాష court ఇచ్ఛే తీర్పులు english లోనే ఉంటాయి indian constitution english లొనే ఉంది english లేకుండ science and technology medicine etc ఏవీ లేవు
SANTOSH PATNAIK అది సామాజిక వ్యాఖ్య. మహాభారత కథ మానవ జీవితానికి అన్వయించి చెప్పడమే ఆయన ఉద్దేశం. ఈ కార్యక్రమము ప్రారంభంలోనే ఆయన స్పష్టం చేసారు.( 2009 lo) మీకు నచ్చకపోతే చూడకండి.
ప్రపంచానికి ఊపిరి english భాష court ఇచ్ఛే తీర్పులు english లోనే ఉంటాయి indian constitution english లొనే ఉంది english లేకుండ science and technology medicine etc ఏవీ లేవు
Ramudu, krishundu time lo Kuda constitution undhi andhey sastram English lo ledhu. Bhaskarachaya,aarbhatta, varahamihra, bhoudhayana ,kallani dam ,narayanastupam ,temples kattina vaallaki English theleyakapo vacchu, science and technology thelusu ,vachu. Susruthuduki English radhu father of medicine or plastic surgery ele I yyaru Cheritra thelisokunda manam matladakudadhu Andi.
Karna 🔥✊🏻🙏🏻
న్యాయం గా ధర్మరాజు గారి కంటే పెద్దవాడు కర్ణుడి కే రాజ్య అర్హత ఉంది
The great Rajamouli once said his favourite character in Maha bharatha is The greatest warrior "Karna"...💚
Prabhas the karna
@@srikanthkumbhar4649 yes of course.... It is treat to watch as karna .
Ie
@@Ajay_varma19 iaaiaaiaiuaiaiiaiaiaaiiaaiaaouiiaiaiiaaiaiaiiiaiaiaiiaiaaiiaiaiiaaaiaiiaiaiiiaiaiaiiaiiiaiiaiaaiaiaiaiaiiiaiiiaiiiaiiaiiiaiaaiiaiaiaaiaiaaiiaiiaiaiaiaiaiaiaiaaaiaiaaiaiaaiaiaiiaiaiaiiiaiaaiiaiiaaiiaiiaiiiaiiiaiiaiaiiaaaaiaiiaiiaiiiaaaaaaaaiiiiaaiaaiiaiaiaaiiaiiiiiaiiaai8aaiiaaiiiaiiia8iaii8
ఒక ప్రస్తావనలో కర్ణుడు గురించి చాలా హీనంగా మాట్లాడారు #గరికపాటి గారు🙏, మీ మీద కోపంతో గౌరవం తగ్గిపోయింది, కన్న తల్లి కుంతి కర్ణుడు నా కొడుకు అని చెప్పలేదు, లోకం మొత్తం సూతపుత్రుడు అనేశి ,పాండవులు కూడా చాలా దారుణంగా కర్ణుడునీ చూశారు 🙏, అప్పుడు కూడా కుంతి దేవి చూస్తూ ఉన్నది, అయినా కూడా కన్న తల్లికి తన చావునీ దానం చేసిన గొప్ప వీరుడు, #జైసుర్యపుత్రకర్ణ ❤️❤️❤️
dear adithya please read the beloww comments given as reply to half knowledge garikipati నీ mokam దీన్ని బట్టి తెలిసేదీ ఏంటి అంటే గరిక పాటి అనే చదువుకున్న అజ్ఞ్యని ఇంకో విధంగా చెప్పాలంటే ముర్కుడు కూడా ఎ పెద్ద మనిషి కేవలం భ్రమల్లో జీవిస్తున్నాడని తెలుస్తుంది
కారణం స్వయంగా కృష్ణుడు అంటే మహావిష్ణు అవతారం కొన్ని వందల సార్లు కర్ణుణ్ణి ప్రశంసిస్తాడు చాల సందర్భాల్లో వాసు దేవుడి కన్నా గొప్పనా garikipati
ఇంకా ఇంద్రుడు అంటే అర్జునుడి తండ్రి దేవా రాజు అయన అంటాడు కర్ణ ధన వీర నీ దగ్గర అడుక్కోవడం నాకు ఏ మాత్రం అవమానం కాదు నీ లాంటి గొప్ప దాన వీరుడి ముదు నిలబడి దానం అదోక్కోవడం నాకు చాల గొప్ప అని ఇంకా అంటాడు ఏమని కర్ణ నేను ఎవరో తెలిసి ఎందుకు వచ్చానో తెలిసి కూడా నాకు కవచ కుండలాలు దానం ఇచ్చావంటే నిన్ను ఏమనాలి దేవతల కన్నా నువ్వు ఎంతో ఉన్నతుడివి ani
అందుకే చెప్తన్న తేలిక పోతే తెలుసుకోండి అంతే కానీ నిజం తెలిసి ఉండీ కూడా అబద్ధాలు ప్రచారం చేయడం మహా పాపం
కర్ణుడు పరశురాముడి దగ్గర విద్యను నేర్చుకుంటాడు గురు పరశురాముడు తన దగ్గర ఉన్న అన్ని అస్త్రాలని కర్ణుడికి ఇస్తాడు ఒక్క కర్ణుడికి మాత్రమే అంటే కాక విజయ ధనుస్సు కూడా ఇస్తాడు ఆ ధనుస్సు చేతిలో ఉంటె స్వయంగా కృష్ణుడు యుద్ధం చేసిన ఓడించలేదు అంత శక్తి కర్ణుడికి ఇస్తాడు పరశురామ సరే గరికపాటి చెప్పినట్టే కర్ణుణ్ణి భీముడు ఓడించి ఉంటె కృష్ణుని సారథ్యం ఎందుకు అర్జునుడికి అంత బలవంతుడైన భీముడు ఘతోత్కచుని పిలిచి మరి బలిపశువును ఎందుకు చేయాలి ఇంత మంది యోధులు ఉంది ఒక్క అభిమన్యున్ని ఎందుకు బలి ఇవ్వాల్సి వచ్చింది విరాటరాజు ని ద్రుపదుని రక్షించుకునే శక్తి లేదా వీళ్ళకి
భీముడి చేతిలోనే ఓడిపోయేవాడే ఐతే దేవతల రాజు ఇంద్రుడు బిక్షగాడి రూపంలో వెళ్లి మరీ కవచ కుండలాలు ఆదుకోవడం ఎందుకు కృష్ణుడు ఎందుకు కర్ణుణ్ణి అడగాలి నువ్వు డయోధనుడిపక్షం నుండి యుద్ధం చేయకు నిన్ను సమస్త భూమండలానికి అధిపతిని చేస్తా అని అర్జునుడే అంత శక్తి మంతుడే ఐతే నాగాస్త్రం నుండి శ్రీష్ణుడు అందుకు రక్షించాలి అర్జునుడు మహావీరుడు ఐతే
11 రోజు కర్ణుడు యుద్ధ భూమికి వస్తే 17 రోజు మధ్యాన్నం వరకు ఎక్కడికి పోయాడు అర్జునుడు ఒక సాధారణమైన యోధున్ని ఎదుర్కోవడానికి ౭7 రోజులు కర్ణుడికి కనిపించకుండా దాక్కోవాలా ఎందుకు అంత భయం మీరు చెప్పినట్టు ఎందుకు పనికి రాని కర్ణుడి (భార్గవాస్త్రం )ధాటికి 17 రోజు ఒక గంటలో ఒక అక్షఔహిని సైన్యం కుప్పకూలి పోతుంది ఎందుకు ఆపలేదు కర్ణుడిని ఎవరుకూడాసరే ఇది కూడాపోని 17 వ రోజు ఉదయం కృష్ణుడు అర్జునుడితో వస్తాడు కర్ణుడితో యుద్దానికి భార్గవాస్త్రం ప్రయోగించగానే నిముషములో అర్జునుణ్ణి తీసుకుని యుద్దభూమి నుంచి పారిపోతాడు ఆ సమయం లోనే ధర్మరాజు ఎదురుపడి కర్ణుడిని చంపలేని నీకు గాండీవం ఎందుకు కింద పడవేయ మని తిడతాడు ఒక సాధారణమైన వక్తికి ఎంత మంది బయపడి పారిపోతారా ఇదికూడా పోనీ మధ్యాన్నం మల్లి యుద్దానికి వచ్చినప్పుడు ఎందుకు రథం మీద ఉండగా కర్ణుణ్ణి చంపలేక పోయాడు అర్జునుడు కృషుడి దయ వాళ్ళ అర్జునుడు మూడుసార్లు చావునుండి రక్షింపబడతాడు కర్ణుడి చెతిలొనుంచి అసలు గరికపాటికి ఒరిజినల్ మహాభారతమే తెలియదు
కర్ణుడి గురించి ఒకే ఒక్క మాటలో చెప్పాలంటే 17 రోజు ఉదయం అర్జునుణ్ణి తీసుకుని కృష్ణుడు కర్ణుడి వైపుకు వస్తాడు సరిగా అదే సమయంలో కర్ణుడు భార్గవస్త్ర్హం పాండవ సైన్యం మీదకు ప్రయోగిస్తాడు వెంటనే కృష్ణుడు రథాన్ని వెనక్కి తిప్పి వేగంగా వెళ్ళిపోతాడు కర్ణుడి శక్తి తెలియని అర్జునుడు శ్రీకృష్ణ నువ్వు ఎందుకు వెనక్కి పొనిస్తున్నావ్ నేను కర్ణుణ్ణి ఓడించగలను అంటదు అప్పుడు కృష్ణుడు చెప్తాడు అర్జునా ఇప్పుడు గనుక మనం కర్ణుడికి ఎదురుపడితే
మన ఇద్దరినీ కలిపి ఒకే బాణం తో భూగ్రహం నుంచి ఇంకో గ్రహం మీదకు పంపించగల సమర్ధుడు వాడు ఇది కర్ణుణ్ణి ఎదిరించేసమయం కాదు ani
దుర్యోధనుడు మహాబలశాలి దురహంకారి కూడా ఎవరిమాటా వినడు 99 మంది తమ్ముళ్లు చంపబడినప్పుడుకూడా ఒక్క కన్నీటి చుక్క కూడా రానివ్వడు అంత మానసిక స్థిరత్వం వాడిది అలంటిది
తన స్నేహితుడు కర్ణుడు మరణించాడు అని తెలియగానే చిన్న పిల్లగాడి లా వెక్కి వెక్కి ఏడుస్తాడు అదే మొదటి మరియు చివరి సారి దుర్యోధనుడు ఏడవడం ఏది చాలు కర్ణుడు ఎంత గొప్పో చెప్పటానికి
@@Chandrachaitanyaindia miru 100 mndi karna fans tho సమానం
@@Chandrachaitanyaindia aaha...yentha baaga chepparu...thank you!
@@Chandrachaitanyaindia 100% nijam
@@Chandrachaitanyaindia sodara.. original bharatamlo bheemudi chethilo karnudu odipotadu nalika kosi champudamu anukoni arjunudi pratijna gurtuku vachi agipotadu.taruvata ade karnudi chetilo odipotadu maro sari.alage satyaki chetilo kuda odipotadu.gandharva raju chitrasenudi chetilo kuda.arjunudi chetilo ite nijamga mudu sarlu odipoyadu.virata yudham lo ite paripotadu kuda.asalu arjunudu karnudini samharinchataniki puttuina naruni yokka avtaram.devatalu kuda jayinchalekapoyina nivata kavachulni,kalakeyulni Samharinchina ekaika veerudu.tata Ina bhishmudito,guruvu ina dronacharyulato kuda yudham chesi varini niluvarinchina vadu.peddalato,guruvulato bandhuvulato,annadammulato yudham cheyanani naku rajyame vaddanna karuna hrudayudu.pasupatam,brahmasiram vanti eduruleni astralu tana daggarunna evarini champataniki upayoginchani samyamanam kalavadu.Ika radha chakram krunginapudu karnudi paiki banam veyataniki oppukodu.karnudi sapala sangathi cheppi nuvvu enthasepu eduruchusina chakram pykilevadanicheppi karnudi kutantralu krishnudu gurtu Chesi banam veyamannaka vesi champutadu.
Srikrishnude okasari chebutadu "okka trimurtulu tappa arjudi parakramam mundu evaru nilabadalerani'.
Karnudu goppa vade kani adharma karyalalo palupanchukunnadu.guruvuni vanchinchi astralu sampadinchadu.
Divyastralu ,devatala aseervadalu puskalanga unna arjunudini champalani praytnichi chivaraku tane maraninchadu sahasra kavachudane rakshasuni avataramaina karnudu.
Chivariga oka vishayam "drowpadi swayamvaram lo villu ekkupetti nari biginchalekapoyadu karnudu' E vishayam mula spastamga undi.
aswasenudane krura sarpam arjunudi champalani khandava vana dhahana samayam nudi pagato eduru chustunnadu.yudha samayamlo astram rupam lo karnudi sahayamto champalanukunnadu krishnudu aprayatnanni vammu chesi arjunudi cheta vadini mukkalu cheyinchi champinchadu.
Karnudu goppavade ite 99 mandi duryodhanuni sodaruluni bheemudu champutunte em chemsadu .
Ghatotkachuni Vere astralatho samharinchaleka pranala meedaku vaste tappanisarai sakthi proyoginchadu.
Tana kallamunde saindhavudi talanu arjundu egaragotteste em Chesadu.
Baludaina abhimanyudine odinchaleka dogachatuga villu enduku virakkottadu.
14 roju arjunudu 7 akshawhinula sainyanni champite em cheyagaligadu.
Arjunudu devendrudini odinchi khandava vanam dahinchadu.
Rakshalu ina nivata kavachulni,kalakeyulni vadhinchi devatalake sahayam chesadu.
Ekanga sivudine yudham lo niluva rinchi meppinchi pasupatam sampadinchadu.
Asalu vyasa bharatam mottamlo arjunudi parakram gurinche ekkuvaga cheppadam jarigindi.
Veelunte adi chadavandi sodara.
Meeru bharatam gurinchi alochistunnarantene chala goppa vishayam.anduku mimmalni manaspurthiga abhinandistunnanu.
Asalu bharatam gurinchi cheppataniki nenu prayatninchanu.nannu apart ham chesukokandi ..dhanyavadalu.
Amma ఏ దేశస్థురాలైన నీకు పాదాభివందనం..
Sir Anni భాషలు సమానమే.మనం మన భాష ను ఎంత గౌరవించటం ఎంత అవసరమో మిగతా భాషల ను గౌరవించ వలసిందే
No one can equal to karna's chatacter in past, present £ future ❤❤
No one can equal to any one. Some are more, some are less
Karna ♥️
Karna is great he has ability to rule the world after kurushethram but every step he faced badluck
coz he was supporting adarmam
After bhisma ,and dhrona .may be also arjuna
@@r.saisundarsharma5553 karna is better than arjuna
@@sacredmind9557 yelaga andi
@@r.saisundarsharma5553 yela iena... ex : viratvam, danagunam...
Karna is great.
Daggarundi chusina sakuni drutharastrudu aswathama vanti vari kante meekenta teluso naku teliyadu
Arjunudu ni vodistanante nee pragalbhamulu maa daggara aapavayya antaru
Ika character gurchi yem chebutam
Duryodhanudu Oka streeni avamanistunte chusi vikatattahasam chesina vyakthi ni gurchi goppaga cheppadam ante nati dusta chathustayam yokka dastyeekanni keerthinchadame.......
@@lankaapparao3387 karnudiki duryodhanuduki chala Theda vundhi ayana chala goppa vadu
Karnudu chedda sahavasam chesadu sontha thammula paina entho nishta tho yuddham chesadu krishnuduki kuda karnunni chala sarlu goppa annadu telikunda matladhu vidhura yudistara Bhishma tarvatha antha goppa vadu karnudu
@@madarauchiha-iy8em okk meru aanadi meru chepina names ki munde vuntadu arjundu sir meru original mahabharath .
@@madarauchiha-iy8em లవడ పాండవులు కౌరవులే గొప్ప
@@lankaapparao3387 asalu thana maanaana thanu yedho Karnudu goppavadu ani annade kaani Arjunudu thakkuvavaadu annara sir? Mari yendhuku urkane thidathaaru, alaagaitje Arjunuduni kuda thittadaaniki naa dhaggara kaaranaalu vunnay
Telugu bhasha goppatanam baga chepparu Guruvu Garu 🙏🙏
Bashalo gopatham undadhu chesea Pani bati untundi
Telugu dashalo m gupatham undi chepandi
@@shivaKumar-vp6jv
💪🏿👍🏿👏🤲🤝🤜🤛✊👊👌🤘🏿🤙🏿🙏🙏🙏
@@shivaKumar-vp6jv niku కనీసం telugu sarigga type cheyadam రావడం లేదు nuvvu basha లో goppatanam emi untundi antunnavu.
@@MsVivek71 e Pati children ki telugu chadhavadiniki radhu andhuku Manam English mediam lo chadivisunam kabati
దుర్యోధన కర్ణ ల స్నేహం స్వార్థపూరితమైనది. ఎవరి స్వార్థం వాడిది. ఇద్దరి స్వార్థం లో ధర్మం నశించింది. కృష్ణుడు ధర్మ సంస్థాపన చేసాడు.
Karna no1 warrior in mahabhartam
గురువు గారికి వందనాలు 🙏
THE GREATEST WARRIOR IN MAHABARATHA IS KARNA
UNDISPUTEDLY KARNA STANDS TOPEST ALL AMONG THE WARRIORS AT THAT TIME
Karna the great warrior.
మీది ప్రవచనం చాలా బాగుంటుంది గరికపాటి గారి
చాల బాగుంది మీరు చెప్పింది
Karna is an emotion
Karna💥
Super, super, super gurugaaru
చాలా బాగా చెప్పారు అందరూ గురించి
Jai karna
Where Sri Krishna is, Dharma is there
Where Dharma is, there is Success
I love Karna
karna is great
paapam pssssch
@@halaayudha బాధ పడకు మిత్రమా కర్ణుడు అమర వీరుడు ☀️
nice sir duryodhanudu chala chala nichudu
అందుకే స్వర్గానికి వెళ్ళాడు డైరెక్ట్గా 😁
Karnude Mahabharatam lo goppa yodhudu. Dana veera sura karna💥💥💥💥💥💥💥💥💥💥♥️prathi okkariki karnudu lanti snehithudu undali manchi , chedu chesina thoda unde vekthi
@@munirajesh4707 తెలుగుల చెప్పరాదే.మి సేటేమో ఇంగ్లీష్ ఒద్దు ఒద్దు అంటుంటే మీరేమో ముద్దు ముద్దు 😁
Krishna
,karna is my fav.....
karnudu oka suta putrudu gaa unnappude yemicheyaleka poyaru adhe kshatriyudu ayyi vunte uhaku andani vishayam the worrior karna
Adbhutaha guru varya
Tha great karna bhuryodhana
2:04 idhigo peddayana English kadhu aaanglamu 😉😉😉 lol
Nice real mahabharata
బాగా మాట్లాడారు
నేను తెలుగు వాడిగా ఈ జన్మలో పుట్టడం ముందు జన్మలో నిజంగా నే చేసుకున్న పుణ్యం ..వచ్చే జన్మ కూడా వుంటే తెలుగు వాడిగానే పుట్టాలి ... తెలుగు లో మహా భారతం వినాలి...జై శ్రీమన్నారాయణ 🙏తెలుగుని మించిన భాష లేదు 🙏🙏🙏
సిగ్గుపడకుండా తెలుగులో మాట్లాడండి
తెలుగోడివి అయినందుకు గర్వించు 🙏🙏🙏
Garikipati Garu merante naku respect and duryodanudu kuda manchi lakshyanalu unnaye Mari antaga teseyadandi
😀😁😂😂😀😀
ఎందుకు తీసేయడు బ్రాహ్మణులకి వ్యతిరేకంగా అంబేడ్కర్ లా దుర్యోధనుడు పోరాటం చేసినప్పుడు.తేలికగా తిసేయడూ 😜 మనోడు
Rama Ravana youddamlo migilipoiena rakshasulu konthamandi pandituluga puttaru
🙏🏼👌🙏🏼
Title is misleading there's not much about karna in this video
Because there is nothing more for karna 😂😂
Enti sir starting startingee maa telugu sir la class thiskuntunnaru
నరనరాయణులో నరుని అవతారం అర్జునుడు.దైవాంశ సంభూతుడు. అర్జున విజయమే ధర్మం గెలుపు. లేకపోతే కృష్ణ అవతారానికి సార్థకత ఏముంటుంది? మనకు సినిమాలు,tvసీరియల్సు ప్రమాణం కావు.గ్రంథాలు, గురువుల ప్రవచనాలు ప్రమాణం.నమస్తే.
make one video about karna paravam 2 tooo 3 hourssss
Karna ids Great. But Arjun is Greater and Greatest. Count How many times he shown his back to Arjuna, Bhima, Abhimnyu, Listen to the entire Mahabharatam and Comment.
Bhagavatham by potlhana
Shapalu lekunte karnudu krishnuni kante goppavadu mahabaratham lo
Karna is greet
Pandavas won in kurukshetra but karna won people's heart
No its all serials and moviess okk karna is good but arjun is best
💪🏿👍🏿👏🤲🤝🤜🤛✊👊👌🤘🏿🤙🏿🙏🏻🙏🏻🙏🏻
🦁☀️🦁☀️🦁☀️🦁👬☀️🦁☀️🦁☀️🦁☀️
🔥 నగ్న సత్యం 🔥
@@gundlapallipavankumar3497 nuvvu proddunne Daanam cheyyara Roju telustadi yedi adigithe adi
Yedo oka roju na lanti vaadu vache Gudda adugutharu idduvu gaani
Arjunudi kosam teluskondi prathi okkadu Telskokunda karna karna antaru karnudu entha goppodu ayina adharamam vypu unnadu
Adharmam anii nuvvu anntavv...snehani ki vidheyu dayadanii nenu antanuu
ధర్మం నుండి కర్ణుడిని ఆ పాండవ లంజోడుకులు తరిమేస్తే అధర్మం వైపు పొక ఎటు పోతాడ్రా కొండేర్రి పుష్పం
🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌
@@abhinaychintamaduka5058 loudala sneham kevalam arjunudi kante goppavadini anipinchukovadanikivmathrame Vidhyanu nerchukubdu kourava pakshna nilchunnadu ra loude ga
@@villagesurvivechannel3501 అరేయ్ లవడ గా ఫస్ట్ కామెంట్ సదువురయ్య కర్ణుడు ధర్మం వైపు వచ్చిండు అయితే నీ కృష్ణుడు అయిన్ని బాగా గెలికి నిచకులపోల్లు ధర్మం వైపు ఉంటే ధర్మానికి మయిల పడుతుంది అని అవమానించి తరిమెస్తే అప్పుడు దిక్కు తోచక అధర్మం వైపు వెళ్ళాడు.కంట్ల ఎమ్ పెట్కున్నావ్రా 🙄 ఫస్ట్ చూడు కామెంట్
Are O Makkilal Nii Lanti Sulli Gallu Ravanudu Devudu Ramudu Raskasudu Antaru Bankiloude
Yentira chetha title petaru
Meeru chaala goppavaaru....telugu basha goppatanam vivarinchaaru...
నేను అమ్మ అని పిలుసతు
I want first episode to last episode. where search
hotstar
You can't get all the episodes. . Unfortunately data is not maintained by Bhakti TV. I am ready to pay if I get all episodes. Unfortunately Impossible. His efforts and Knowledge not stored properly. I still wonder How this happened.
But You can get all episodes Other gurus.
Sishu hatya maha papam,,, kaani shishu droham jarigindi lekapote karna🙏
Garikapatinarasiharaopart1
మిత్రులారా మీకు గురువుగారి ఆంతర్యం ఏమిటో అర్థం కాలేదు . మనం ఇంగ్లీష్ ను సాధ్యమైనంత వరకూ తక్కువగా మాట్లాడమని అంటున్నారు...
Karna great warrior but karnudi kanna abhimanyu greatest warrior
Karnudu bathiki vunte pandavulu andhariki chukkalu chupinchevadu
Pandavula brother karnudu bro 🙂
@Sri Ram karna is adharmi and arjuna is dharmi moral of story whoever you are whatever intelligence you have strength you have if you follow adharma you will be defeated karna have no manners karna didn't respected arjuna dharmaraja and even draupadi he said draupadi is bitch and draupadi is pativratha doesn't know Mahabharata but saying karna is kind hearted and powerful then arjuna arjunas pashupatha asthra is enough to kill karna
Chinna doubt chaganti garu
4.28 nundi 5.00 varaku yevari gurinchi cheparu
అర్జునుడి గురించి, కానీ అదీ కర్ణుడి పరాక్రమం అని తప్పు చదివారు
Chaganti gaaru kadhu
Great pop singer 😭😭😭😭😭😭😭😭😭🙏🙏🙏🙏🙏🙏
100 మంది కర్ణ లు వచ్చిన అర్జుని ఎంచేయలేరు.....
Mahabhartham motham chudandi 6 guri shapala valla matrme karnunni vadhinchagalugutharu...
@@chandrammaghattagalla9080 karnudu vodipovadam kadu enno sarlu paripothadu arjunudi and bhimuni chetilo....
Kurukshetra yudamlo kadu anthaku mundu enno sarlu paripothadu..
Karnudu manam anukunnatha manchodu mastram kadu...
Duryodanudu and karnudu chesina papalu enno unnai...
Bro neeku Mahabharatam gurunchi Chala thakkuva knowledge undhi anukuntunna 😂
@@RAVI-ug9jd నువ్వు పెద్దకులపోనివి నాకు తెలుసులే 😜
@@narjunkumar6016 చాలా ఎక్కువే ఉంది బ్రో నువ్వు ఉకో 😁😂🤣 మరీను ఫీల్ అవుతాడు
Koddi mandi mahanubhavulaki em matladutunnaro teliyatledu anukunta...guruvu garini tiduthu istam vachi nattu comments pedutunnaru...పోగాలము దాపురించినపుడు అరుంధతిని,మిత్రవాక్యమును,దీపనిర్వాణగంధమును కనరు,వినరు,మూర్కొనరు- పరవస్తు చిన్నయసూరి మిత్రభేదం
Kula vivaksha nu duryodanudu kandinchadu
iyana chepindi correct ye aite, sannasullo gundu soodhonta manchi unte dani meede charcha chestaru. Kevalam karnudu vishayaam lo ne kulanni choopinchaledu adi kuda dhanurvidya chusi arjunidini kotte dammundani. Duryodhanudini kuda goppa ga chuse daridram pattindi samaajam lo.
Mundu nuvvu aa karna fan forums, quora answers inka unde aa penta blog lu chadavadam maanukuni nerugu samskrutam vachi ediste BORI version ni leka andhra mahabharatam ni chaduvu. Ika valla meeda kuda nammakam lekapote intlo lungi kattukoni paduko.
@@bathuladurgaprasad8658 లవడ కృష్ణ.
😀😃😄😁😆😅😂🤣🤣🤣🤣🤣🤣🤣🤣
జై కర్ణ జై దుర్యోధన జై కౌరవ
వెంకీ మామా నువ్వు కెకా💪🏿👍🏿
@@bathuladurgaprasad8658 bhayya ధర్మం ప్రకారం కర్ణుడికి రాజ్యం రావాలి ,lavada పాండవులకు అన్నయ్య అవుతాడు తెలుసా...
2. ఏకలవ్యుడుని ధర్మంతో చంపారు అంటావా 😂...
3. కర్ణుడు ఎక్కడ పాండవులును అవమనించలేదు ..lavada పాండవలు కర్ణుడు సుతపుత్రడు అనేసి దూషించారు..
4) కోడుకును కనేసి సిగ్గు లేకుండా వదిలేసి చివర్లో నువ్వు నా కొడుకు అని చెప్తే తల్లిని గౌరవించి తన చావుని దానం చేసిన గొప్ప యోధుడూ వీరుడు కర్ణుడు...
5) naagastram తో అర్జునుడు మీద ప్రయోగిస్తే ah దేవాది దేవుడైన కృష్ణుడు కాపాడాడు ఇది ధర్మం అంటావా 😂
5) భీష్ముడు, ద్రోణుడు అందరినీ వంచన చేసి చంపారు lavada పాండవులు..
6) బర్బిరికుడు కౌరవులు వైపు ఉండడంతో పాండవలు ఓడిపోతారు అనేసి శ్రీకృష్ణుడు బర్బిరుకుడు తల కావాలి అని కోరుతాడు..
7) శ్రీ కృష్ణుడే లేకపోతే పాండవులు గెలవలేరు ...
@@ntrsampath నేను పెట్టిన కామెంట్ కాస్త చదవండి సార్... దుర్యోధనుడు గురించి పెట్టిన కామెంట్ ని చదవకుండా నీ కర్ణుడి అష్టోత్తరం మొదలుపెట్టారు.
కర్ణుడికి జరిగింది అన్యాయం అని అందరికి తెలుసు.
పాండవులకు తెలిస్తే రాజ్యం ఎపుడో ఇచ్చి తప్పుకునేవారు.
పెద్ద వాడైన ధర్మరాజుకే ఇవ్వలేదు రాజ్యం అలాంటిది కర్ణుడికి ఇస్తాడా?? ఎపుడో చంపించేసేవాడు.
కర్ణుడు ద్రౌపదీ వస్త్రపహరణం లో ఏమన్నాడో గుర్తు తెచ్చుకో... ఒక రకంగా యుద్దానికి ఉసి గొల్పింది కూడా కర్ణుడే. యుద్ధాన్ని ఆపగలిగే శక్తి కేవలం ముగ్గురికి ఉంది. ధృతరాష్ట్రుడు, కుంతీ, కర్ణుడు.
అందరూ వాళ్ళ వాళ్ళ సమస్యలు, స్వార్ధాలు చూసుకున్నారు.
కర్ణుడిని అందరూ ఇష్టపడతారు కానీ నీలాంటి అంధ భక్తులు సంస్కారం లేకుండా ఎవర్ని ఏమంటున్నామో కూడా మర్చిపోయి బూతు పురాణం మొదలుపెడతారు, అంత కన్నా దారుణంగా దుర్యోధనుడుని గొప్పగా చెప్పుకుంటారు.
పాండవులు చేసింది కాల ధర్మానుసరంగా జరిగింది. అంత కన్నా నీచంగా చేసిన వ్యక్తి దుర్యోధనుడు.
మహాభారతం చదివేది ధర్మాధర్మాలు ఎంత సంక్లిష్టంగాఉంటాయోచూసినేర్చుకోండి అనే తప్ప ఎవడు హీరో ఎవడు జీరో అని తెలియడం కోసం కాదు. దానికి కష్టపడి పురాణం ఎందుకు చదవడం, ఏ డఫ్ఫా సినిమా చూసినా తెలుస్తాయి.
kurukshetram lo andaru gopavare varigurinchi matlada tapudu jagararaga
😀😁😁😂😀🤐🤐🤓🤗🤔
కృష్ణుడితో సహ
😀😃😄😁😆😅😂🤣🤣🤣🤣🤣🤣🤣🤣
E rojuki karnudu dana chakravarthi
explanation need to be done how it was not how you want and not to be explain by highlighting your interest on arjuna
Lose ayina antha matram Raju akkada vunna Raju a avuthadu karna is great warrior , Character and hero king , krishnudu lekapothe epudo odipoyadu ,Karna is greater than Arjuna
ua-cam.com/video/RHl-faShToM/v-deo.html
Karnaaaa
Duryodhana is also good .karna is great
🔥🔥🔥🔥🔥🔥నగ్న సత్యం🔥🔥🔥🔥🔥🔥
Does any one know the name of that popsinger
Duryodanudu baanaalu vesi tana vallane champadu anta
Duryodanudu baanaalu ela vestadu raa Swamy ,atadu gadha yuddam kadaa chestadu
NTR చాలా గొప్పగా చూపించాడు దుర్యోధనుడు మరి in దాన వీరశూర కర్ణ లో 🤦 కలి యుగం కదా. పాపం అలాగే debbatinnadu
Arjun great warrior
Yes
😀😃😄😁😆😅😂🤣🤣🤣🤣🤣🤣🤣🤣
Not in dream also
karna is great in Mahabharatham.krishna & karna great persons in Mahabharatham.arjuna fallows Krishna orders.no petticular powers at Arjuna compare to karna.every person including Pandavas ,bishma ., Dronacharya, Indra insulted karna.
I'm grateful to be a admirer of Karna but what makes sense is when Karna came to knows truths like duryodana injustices he failed to stop his best friend which is the reason for his death. If Karna reacted differently and tried to change the duryodana Karna would have been akhand 👑.
@@buddyboy1729 karna promised duryodhana to face war against pandyas . Everystep of karna life is very emotional and unluck krishna told to arjuna u cant face directly reason for killing him while horse cart stuck in war field.
@@harisurya4384 krishna also opposite to KARNA.the worest cunning basterd krishna
Neku baratham telusa asalu
Guru garu enduku miru angala padanni angla bhasha lo mpalukuthunnaru mire angalm ane padajalanni vaduthunnaru.
Andhra , telangana keral ,tamilnadu mahabharatm ledu sir manki undhee okta bharathdasam mahabharatm ekadnichee manam difference vosdhii sir plese remove🙏🙏
Kunthi is waste kunthi devi valla karnudu kouravula vaipu vellipoyadu
Karnudu ni nizanga support chesevadivi a aithe ee mata anavy
Karnudu aamatram siddam ga leni samayam lo arjunudu banam vesi champatam nijam ga bhadakaram, adi oka verudi lakshanam kaadu. Karnudu aadarmam vipu unnadu kanaka chavalsinde anetatlite Karnudu aayudalatho siddam ga unnapdu champali kani donga debba tiyyatam arjunidi staiki tagina pani kaadu. Pi pechu krishnudu ala cheyyamani prochahinchadam inko vicharakaram. Karnudu ni amatram kanikaram lekunda lokaniki bayapadi kunti devi vadlaitam vallane Karnudu thanaki asrayam ichi rajyanni ichina variki aandaga undalani kauravula vipu undi thana pranalne pogottukunnadu, ade kunti devi ala vadlaiakunda unte Karnudu ala tayarayyevadu kaadu ga. Kabatti kunti devi kuda sikshaki arhuralenani na abiprayam... na comment avrini noppinchalani kaadu....na abiprayam cheptunnante
Atla ayithe Mari Virata Yuddam Lo Karunudu endhuku Odipoyadu arjunudi chethilo
@@villagesurvivechannel3501 అట్లా అయితే భీముడు ఎందుకు ఓడిపోయాడు దుర్యోధనుడి చేతిలో గద్ద యుదంలో
@@abhinaychintamaduka5058 ala ayithe virata yuddam lo m pikadu karnudu
@@villagesurvivechannel3501 బిముడేం నాకాడు 👅
@@villagesurvivechannel3501 sammohana astram Anthe adi yemi champaledu kada murcha potharu Anthe
Oh, nuvvu motham chusi nattu chepthunav
Oka video lo karna great antaru
Inko video lo meere karnudu pirikivaadu ,swarthaparudu antaru
Inka dhaname cheyledhu antaru 🤦
Evarra karna the best ani pettindhi.... okkati ayina gurinchi goppaga cheppada
sr.ntr ki baga rod esaru gaaa.....😂😂indirect ga
ahhhh rojullo annagaru
virataparvam, dhanaveera sura karna , sri krishnapandaveyam chiii..chiii....
Muyyara lanjaki puttinoda
పనిలో పనిగా కృష్ణ పాత్రకి కూడా బాగానే వేసారుగా గట్టిగా
🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌😜😁😷
@@abhinaychintamaduka5058 bro insta lo oka modda gadu baga katalu padutunadu nekku insta unada?
Rrr fan page lo karnudini tedutunadu nakku support cheyi
@@Krishna-re6zf సారి బ్రో నాకు ఇన్స్తా లేదు😔.కానీ వాడు యుట్యూబ్ వాటిల్లో కనిపిస్తే ఇమిడియట్ గా చెప్పు బ్రో.వాడి తాట వొలుస్తా 😜💪🏿👍🏿
@@abhinaychintamaduka5058 kk bro 😂
Karna is greater warrior then arjuna
Meru karna is great annaru but u didn't speak abt karna
ప్రపంచానికి ఊపిరి english భాష court ఇచ్ఛే తీర్పులు english లోనే ఉంటాయి indian constitution english లొనే ఉంది english లేకుండ science and technology medicine etc ఏవీ లేవు
అబ్బో ఇది మామూలు సోది కాదుగా.
Mada guduvu kammaga untadiii
Geda mohamodaa
@@harikrishnabollineni2906 కృష్ణుని పాత్ర కూడా ఏషిండు బ్రో ఆ కమ్మగాడే
😀😃😄😁😆😅😂🤣🤣🤣🤣🤣🤣🤣🤣
Maha baratam cheppara..madyalo sollu cheppoddu....cheppamaku
kadha cheppara mundu.. sollu aapu.. matter takkuva cheptunnavu . chetta sollu ekkuva
SANTOSH PATNAIK అది సామాజిక వ్యాఖ్య. మహాభారత కథ మానవ జీవితానికి అన్వయించి చెప్పడమే ఆయన ఉద్దేశం. ఈ కార్యక్రమము ప్రారంభంలోనే ఆయన స్పష్టం చేసారు.( 2009 lo) మీకు నచ్చకపోతే చూడకండి.
are santosh...sollu chuddam aapu ra...sollu ga
Vaaru chesthundi Pravachanam. Chandamama Katha kadu. Mundu Pravachananiki, Katha cheppadaniki theda thelsukoni matladandi. Edo youtube lo Karna ani type chesi chivariki cheppina vaaldi vini varine nindisthe anthakanna buddi leni thanam unda. Meeku chethanainthe motham Mahabharatham vini matladandi.
@ravi kiran oreye Ravi Kiran niku antha sollugalle lera vedava.
@@nagarajuraja7927 orey rosham paurusham leni oggi raju!! Mail ki reply pettamante intha varaku lene ledu...ravikiran just 1 slokam cheppesariki tadisipoindi anukuntanu😄😄 nee daggara answers levu ani maku eppudo telusu ra...nuvvu ika nunchina muskuni padi undu
nuvu akadha vundhi chusinatu cheputhunavn edhava
Karna great hero
ప్రపంచానికి ఊపిరి english భాష court ఇచ్ఛే తీర్పులు english లోనే ఉంటాయి indian constitution english లొనే ఉంది english లేకుండ science and technology medicine etc ఏవీ లేవు
Hahahahaaa
Ramudu, krishundu time lo Kuda constitution undhi andhey sastram English lo ledhu.
Bhaskarachaya,aarbhatta, varahamihra, bhoudhayana ,kallani dam ,narayanastupam ,temples kattina vaallaki English theleyakapo vacchu, science and technology thelusu ,vachu.
Susruthuduki English radhu father of medicine or plastic surgery ele I yyaru
Cheritra thelisokunda manam matladakudadhu Andi.
బాగా చెప్పావు