పూర్వ జన్మ పాపాలు మనం అనిభావిస్తున్నారు అని ఎలా తెలుసుకోవాలి | Chaganti Pravachanalu | SumanTV Life

Поділитися
Вставка
  • Опубліковано 18 лис 2024

КОМЕНТАРІ • 303

  • @prasadmeduri3455
    @prasadmeduri3455 2 роки тому +372

    చాగంటి వారు మన తెలుగు భాషలో పుట్టటం మనం చేసుకున్న పుణ్యం ఆయన ప్రవచనాలు వింటుంటే చెవ్వుల ద్వారా అమృతం ఆస్వాదించినట్టు ఉంటుంది 👌👌👍👍

    • @trinadhchum4615
      @trinadhchum4615 2 роки тому +5

      There are NO REBIRTHS for general public ..did speaker have difficulties to say that or talking based on read or heard

    • @trinadhchum4615
      @trinadhchum4615 2 роки тому

      Incarnations are REBIRTHS so TOO special SOULS only move on this PLANET. Many others are insects like ( as in Yamaha prasnaas answered by DHARMA raj

    • @priyyuprerana9302
      @priyyuprerana9302 2 роки тому +2

      Abbba nijama

    • @Varunvlogs-m65
      @Varunvlogs-m65 2 роки тому +1

      @@trinadhchum4615 l
      Ĺlĺò

    • @jogulambagarimella1262
      @jogulambagarimella1262 2 роки тому +2

      @@priyyuprerana9302
      4

  • @sreemann2349
    @sreemann2349 2 роки тому +176

    మనం ఎంతో అదృష్టవంతులం
    గదూ , ఇంత అద్బుతమైన ప్రవచనాలు వినే అవకాశం కలిగింది..

  • @neelamchandrasekhargoud7105
    @neelamchandrasekhargoud7105 2 роки тому +88

    గురువు గారు మీకు పాదాభివందనం స్వామి

  • @dhanalaksmipunna2528
    @dhanalaksmipunna2528 2 роки тому +55

    చాగంటి కోటేశ్వరరావు గురువు గారు మీ మా హృదయపూర్వక నమస్కారములు

  • @paidikalvalokesh4088
    @paidikalvalokesh4088 2 роки тому +25

    చాగంటి గారు మీరు చాలా బాగా చెప్పారు మీ ప్రవచనాలు వినడం మా పూర్వజన్మ సుకృతం

  • @nagavarun
    @nagavarun 2 роки тому +19

    చాగంటి గారు మనకు దేవుడు ఇచ్చిన ఉత్కృష్టమైన వరం.. భక్తి జ్ఞానం కర్మనుష్టానం ఎలా ఉంటాయో ఈ generation ku తెలియచేసిన మహానుభావుడు..

  • @jayaprakash-dw5dd
    @jayaprakash-dw5dd 2 роки тому +17

    గురువుగారికి paadhabivandhanalu🙏 మాలాంటి agnanulanu vudharinachadaniki janmanetharu guruvugarumeru🙏

  • @KameshNVS
    @KameshNVS 2 роки тому +65

    మనం ఈ భూమి మీదకి వచ్చినపుడు కొత్త జన్మతో వస్తాం అలాంటి అప్పుడు అన్ని కొత్తగానే మొదలు అవ్వాలి అంతే గానీ పాత జన్మాలో ఉన్న పాపాలు అన్ని ఇపుడు కూడా ఉంటే మరి కొత్త జన్మలో తిస్కోడం లో అర్ధం ఎం ఉంది పాత జన్మలో ఉన్న పాపాలు అన్ని నరకం లో అనుభవిస్తే సరిపోతుంది కదా
    ఇది కేవలం నా అభిప్రాయం అంతే
    జై శ్రీ రామ్ 🕉️

    • @vijaych915
      @vijaych915 2 роки тому +16

      మనం చేసిన పాపాలు లకి గానూ శిక్ష అనుభవించడానికి నరకానికి వెళతాం అక్కడ కొంత కాలం శిక్షలు అనుభవించి
      మళ్ళీ జన్మిస్తాం జన్మించాకా సంచిత పాపం అంటారు అవి ఇంకా బ్యాలెన్స్ ఉంటాయి అంటే నరకం లో కూడా ఒక స్థాయి వరకే శిక్షలు ఉంటాయి అక్కడ కొంత అనుభవించిన తరువాత కొంత మూట కట్టుకుని మళ్లీ పుడతాం పుట్టి మళ్లీ అనుభవిస్తుంటాం అయితే ఈ సారి ఫ్రెష్ గా పాపాలు చేయకుండా చూసుకోవాలి
      జాగర్త పడాలి
      మనం చేసిన పాపం ని బట్టి ఉంటుంది నరకం లో శిక్ష అనుభవించిన తరువాత కూడా మళ్ళి ఇక్కడ అనుభవించడం అనేది
      తక్కువ పాపాలు చేస్తే నరకం లోనే సరిపోతుంది బాగా భంకరమైన పాపలు చేస్తే అక్కడ +ఇక్కడ కూడా అనుభవించాల్సి వస్తుంది అది చేసిన పాపాన్ని బట్టి ఉంటుంది
      ఇది అంత కూడా కర్మ సిద్ధాంతం అంటారు
      మానవ జన్మ రావడం చాల కష్టం ఆ వచ్చిన దానిని మంచికే వాడుకోవాలి తప్ప ఇతర వ్యామోహాలకు దారి ఇవ్వకూడదు
      స్వస్తి

    • @sunilduggisetty
      @sunilduggisetty 2 роки тому +9

      కర్మలు మూడు రకాలు ప్రారబ్ధ కర్మ, సంచిత కర్మ, ఆగమిక కర్మ..వీటి గిరించి సవివరంగా తెలుసుకోండి..కొద్దిగా అర్థం అవుతుంది

    • @rajaarasavalli4789
      @rajaarasavalli4789 2 роки тому +1

      Pls na dbt clarify cheyyagalaru ...manalni puttinchedi Brahma mana thala raatha raasedi Brahma....1st 1st maanavudi janmaku Brahma Ane anukunte ....1 Riki nuv paapaalu chestaav ..Ani verokariki nuvvu punyaalu chestaavani ....daggara undi bramhe I mean god manalni puttistunnatlega ....maaanavudu adigaada nannu puttinchamani ....anyashaa bhaavinchavaddu 🙏🙏🙏🙏🙏🙏

    • @sunilduggisetty
      @sunilduggisetty 2 роки тому

      @@rajaarasavalli4789 మీరు ముందు bhagavadgita చదవండి

    • @g.kfilmreels9753
      @g.kfilmreels9753 2 роки тому

      Adhi neeku ardham kavali ante karma siddhantham videos chudu bro... U will come to know

  • @durgi.raghavendrakiran.kir2158
    @durgi.raghavendrakiran.kir2158 2 роки тому +23

    మారేడు వృక్షమును తెలిసి ముట్టు కున్నా , లేదా తెలియక ముట్టు కున్నా , సమస్త పాపాలు , శాపాలు ( అగ్నిలో వేసిన దూదిపింజలా మాడి మసి అవుతాయి ) ఒక్క మారేడు దళం తో శివుని అర్చించినట్లయితే 3 జన్మల పాపం నశించి కృతార్ధులు అవుతారు. ముమ్మాటికీ సత్యం.

  • @sanemshilpachandu5037
    @sanemshilpachandu5037 2 роки тому +35

    గురు గారికి శతకోటి వందనాలు 🙏🙏🙏

  • @umamaheswararao5808
    @umamaheswararao5808 2 роки тому +19

    శ్రీ గురుభ్యోనమః🙏🙏🙏
    జై శ్రీమన్నారాయణ
    జైజై శ్రీమన్నారాయణ
    🚩🙏🙏🙏🚩

  • @venkateswararaonimmala2978
    @venkateswararaonimmala2978 2 роки тому +18

    ఓం శ్రీ గురుభ్యో నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ శివాయ నమః ఓం🕉️🕉️🇮🇳🕉️🕉️🌹🙏🌹🙏🌹🙏🌹🕉️🕉️🇮🇳🌹🕉️

  • @perumandlagangamani4382
    @perumandlagangamani4382 2 роки тому +6

    Guruvu gariki shatakoti vandanalu. mi pravachanala valla maku teliyani goppa vishayalu telusukutnnamu guruvu garu

  • @Lakshmi-ud7kg
    @Lakshmi-ud7kg 6 місяців тому

    🙏 శ్రీ గురుభ్యోనమః 🔥 చాగంటి గురువుగారు 🙏 మీ యొక్క ప్రసంగాల వలన భౌతిక, ఆధ్యాత్మికత,దైవికం వంటివాటిలో తేడా గుర్తించగలిగాను, కానీ మీరు ఈ మూడింటిలో తేడాను భేదంను మన నవ సమాజ పౌరులకు అర్థం ఐయ్యేటట్లు చెప్పి మరింత ముందుకు, ఇంకాస్త వివరంగా బోధిస్తూ దూసుక్కెళ్ళాలని నా విన్నపం 🙏🔥🙏

  • @jayanthnamasteguravagaarur5392
    @jayanthnamasteguravagaarur5392 2 роки тому +7

    ఓం నమో నారాయణాయ నమః లక్ష్మి దేవి అమ్మ నమః 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Lakshmi-ud7kg
    @Lakshmi-ud7kg 6 місяців тому

    🙏 శ్రీ గురుభ్యోనమః 🔥 చాగంటి గురువుగారు🙏మీరు చెప్పే ప్రతీ మాట చాలా పదునుపెట్టినన బాకు వలె నేర్పరిగా సమాజానికి మంచి బౌతిక పరమైన ప్రసంఘాలను ప్రసంగించి ప్రజలను దైవమార్గంలోనికి తిప్పి నడిపిస్తున్నారు. ఆధ్యాత్మికం , భౌతికం, కారణ ప్రసంగాలు ఇస్తే చాలామంది వారియొక్క స్థితి గతులను వారే మెరుగు పరుచుకుంటారని నా అభిప్రాయం.🙏🔥🙏

  • @ravilalitha837
    @ravilalitha837 Рік тому

    Chaganti garu Mee pravachanalu vinadam memu chala adrustanga bhavisthunnamu me pravachanalaku sathakoti paadhabhivandhanalu🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @nvvssnmurthy5903
    @nvvssnmurthy5903 2 роки тому +35

    పశ్చాత్తాపం వలన పాపాలు పొతాయి.🙏🙏🙏

    • @kartikkota8242
      @kartikkota8242 2 роки тому +4

      Avesam lo murder chesesi ayyayyo tappu chesanu ani kumilipoyi paschattapam paditae papam potundaa? Kane kaadu anubhavinchavalasinde. Mari paschattapam valla jarigedi entantae malla tappu cheyyakunda unde sthiti erpadutundi. Meeku counter ichanani anukovaddu swamy. Idi oka satasangam matramae.

    • @gsvrao3216
      @gsvrao3216 2 роки тому +1

      వేదం వలన బ్రహ్మ భగవత్ గీత ద్వారా విష్ణువు చెప్పిన ముక్తి మార్గం తక్కినవార్కి శివుడు శక్తి శివుడు ఆత్మ రూప
      ములు

    • @nvvssnmurthy5903
      @nvvssnmurthy5903 2 роки тому +1

      @@kartikkota8242 karmas are there types. (1) santichita ie from previous births. We can loose this by JNANAM.(2) Prarabhadma means at present, we have to face it now because it's a released arrow 🏹. (3) "Aagami" means the future Karmas. Because of PRAYASTCHAM we don't do in future. Pandits tell like this. Please try to understand the concept 🙏. Then we can attain MOKSHA.

    • @highlyindian4162
      @highlyindian4162 Рік тому

      ​@@kartikkota8242paschatapam antene bada, marinkem kavali

  • @jayanthnamasteguravagaarur5392
    @jayanthnamasteguravagaarur5392 2 роки тому +12

    ఓం గణేశాయ నమః 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @mandarnaumakanth9019
    @mandarnaumakanth9019 2 роки тому +18

    ఓం నమశ్శివాయ 🙏

  • @dwaraknathmunaga9011
    @dwaraknathmunaga9011 2 роки тому +12

    అస్మద్ గురుభ్యోన్నమః

  • @RDMSShopping
    @RDMSShopping 9 місяців тому

    చాలా చాలా ధన్యవాదములు గురువుగారు......🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @somaiahkandi960
    @somaiahkandi960 2 роки тому +7

    Om gurubuyonamaha om sahaguruveynamaha matrudeoubhavaha petrudeoubhavaha harahara mahadeva shmboshankara sadhasambaseva Omnamonarayana omnamosivaya Narayana krishnamvandeyjagatguru jaisrimnarayana arunachalasiva Om Shanti krishnamvandeyjagatguru tamasomajorergamaya satmevajayatey buddamsharanam gdayamey annadatasukebhava om

  • @srisailams9061
    @srisailams9061 Місяць тому +1

    బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు సరస్వతీ పుత్రులు వారిని దర్శించుకున్నమంటే అమ్మవారిని దర్శించుకునటే

  • @vagganineelamraju7601
    @vagganineelamraju7601 2 роки тому +2

    Mee lanti guruvulu prati statelo kanisam lo kanisam iddarina undali,mee pravachanam valana samajam lo marpu vastundi,darmanni nilabedtaru

  • @chennaranganatham3133
    @chennaranganatham3133 2 роки тому +13

    చాగంటి గారికి వందనాలు గురూజీ మీరు చెప్పింది నిజమే కానీ ఒకరిని ఏడిపిస్తూ వారి ఆస్తులను దోపిడీ చేస్తూ చెప్పలేని ద్రోహాలు చేస్తూ వున్నవారే బాగా సుఖ పడుతూ హాయ్ గా కార్లలో తిరుగుతూ బాగా ఎంజాయ్ చేస్తూ వున్నారు మరి వారి సంగతి కి ఏమని చెప్తారు

    • @naveenk5179
      @naveenk5179 Рік тому +2

      అట్టివారు మరణసమయంలో మంచానపడి అందులోనే మలమూత్రములు విసర్జిస్తూ, ఆ వాసన భరించలేక, కుక్కకు వేసినట్లు ఒక గిన్నెలో వేస్తే తినలేక యముడు వచ్చి గుద స్థానం నుండి ముల్లధనస్సుతో గుంజి ఆత్మ ను కల్లనుండి తీసుకపోతాడు ఆ యముడు. ఒక తేలు కుడితేనే తట్టుకోలేము అట్టి వారికి ఒకేసారి వేయి తేల్లతో కుట్టిపిస్తాడు.
      మీరు స్వయంగా చూడండి అంత్య సమయంలో వారి వేదన

    • @usvkumar0074
      @usvkumar0074 8 місяців тому

      ​@@naveenk5179మరణ సమయం అంటే కనీసం 70 ఎల్లు రావాలి అప్పటి వరకు బాగానే ఉంటాడు కదా అది చాలు కదా వాడికి... 70 తరువాత ఒక రెండేళ్ళల్లో పోతాడు అదేనా వాడు అనుభవించే శిక్షా 😂....

    • @lakshmiyakkala1909
      @lakshmiyakkala1909 6 місяців тому

      Manchivaadu jeevitham mothham kashta paduthaadu, cheddavaadu jeevitham mothham enjoy chesthaadu

  • @ramagopal8139
    @ramagopal8139 Рік тому +2

    బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు మన తెలుగు రాష్ట్రంలో పుట్టడం మన అదృష్టం పూర్వజన్మ సుకృతం

    • @saivasudha3712
      @saivasudha3712 Рік тому

      Guruvugaru dhanya vadhalu dhanyavadhalu andharu thelusukovalsina vishayalu chala sulabhamga madhuramga chepparu sathakoti namaskaralu🙏🙏🙏🙏🙏🙏🙏

  • @umaananthanarayan257
    @umaananthanarayan257 2 роки тому +30

    అమ్మయ్య ఇంత kalaniki title sarigga పెట్టారు.

  • @guma8781
    @guma8781 Рік тому

    Chaganti guruvu gari pravachanalu maha అద్భుతం

  • @rangaswamyb7944
    @rangaswamyb7944 2 роки тому +11

    Pravachanam is good correct assemption.

  • @radhikakanthala7055
    @radhikakanthala7055 2 роки тому +7

    Namaskaram guruv garu🙏🙏🙏🙏om nmaha shivaya🙏🙏🙏🙏

  • @sanjanahchinnithalli5114
    @sanjanahchinnithalli5114 Місяць тому

    Enough, Eeshwara 🙏🌺🌺🌺🌺🌺🌺

  • @rajugadde8189
    @rajugadde8189 Місяць тому

    గురువు గారి కి పాదాభి వందనము లు

  • @gsvrao3216
    @gsvrao3216 2 роки тому +3

    చాగంటి కి అమ్మ కృప తో మంచి పలుకులు అనర్గల శ్వస్త తెలుగు మాటల్లో మృదువు గలదు కానీ అమ్మని ప్రత్యక్ష saakshtksaram చేసిన గా కనపడదు కాళిదాసు అట్టి వారు తయారవాలి మంచి భాష పట్టు ఉండ్డాలి నాకు పుట్టుక తోడనే కవిత్వం వచ్చేది తల్లి కృప పూర్వజన్మ లో ఉంటేనే అల్లా వస్తుంది

  • @PagadalaChandraSekhar
    @PagadalaChandraSekhar Місяць тому

    జన్మ జన్మలకు చాగంటిగారు మన మధ్యే జన్మించాలి.

  • @rajudevil8271
    @rajudevil8271 Рік тому

    గురువుగారు మీ ప్రవచనాలు చాలా బాగుంటాయి

  • @errojulaxminarayana6166
    @errojulaxminarayana6166 2 роки тому +4

    చాలా బాగా చెప్పారు ధన్యవాదాలు

  • @goureddyprasad4804
    @goureddyprasad4804 2 роки тому +7

    Samajam marali anukunovallu vinandi chaganti pravachanalu

  • @kusumatananki7017
    @kusumatananki7017 2 роки тому +3

    Guruvu gaariki.... 🙏🙏🙏🙏🙏🌹🌹🌹

  • @vanithak4965
    @vanithak4965 Рік тому

    Sri Sri Sri Chaghanti guru garikhi shatha koti pranamalu.
    Om sri gurubhyo namo namah.

  • @balarakshithrakshith1264
    @balarakshithrakshith1264 2 роки тому +6

    Chala bagundi sir

  • @Bhawvani225
    @Bhawvani225 2 роки тому +4

    ఓమ్ నమశ్శివాయ🙏🙏🙏🙏🙏

  • @CaniKissyou-j6e
    @CaniKissyou-j6e 2 місяці тому

    తప్పు తప్పే ఎవరికైనా, కర్మ నుంచి ఎవరు తప్పించుకోలేరు.
    వేడుకున్నాంత మాత్రాన తప్పు ఒప్పు ఐపోదు గుర్తు పెట్టుకో,
    ఓం నమశ్శివాయ 🙏🙏🙏🙏

  • @nandunagana8368
    @nandunagana8368 2 роки тому +5

    OM Namashivaya 🙏🙏

  • @kvchary123
    @kvchary123 2 роки тому +12

    నాకు Reply ఇవ్వండి గురవుగారు , 🙏 చనిపొయాక చేసిన పాపాలకు నరకంలొ శిక్షలు ఎలాగొ Complete అవుతాయి కదా ... .. మళ్లీ మరొ జన్మలొ పుట్టిన తర్వాత శిక్షలు మళ్లీ అనుభవించడం ఎందుకు , చెప్బండి స్వామి జి గారూ...🙏🙏 శిక్షలు మళ్లీ Re Entry's అవుతాయ....?

    • @chandrudukummari4172
      @chandrudukummari4172 11 місяців тому +1

      No ఆది సినిమా ,మల్లి జన్మ రావడమే పాప ఖర్మ

    • @gopiseelam2004
      @gopiseelam2004 Місяць тому

      కష్టాలే నరకం సుఖాలే స్వర్గం ప్రత్యేకం గా నరకం,స్వర్గం ఏమి ఉండవు..దాదాపు

  • @thirunagaruyadagiri2122
    @thirunagaruyadagiri2122 Рік тому

    Padhabhivandanalu. Everyone must know and follow for Best peaceful and spiritual life.

  • @shaliviran9071
    @shaliviran9071 2 роки тому +11

    Great people living in this era is our luck

  • @gandrothulaveerraju8136
    @gandrothulaveerraju8136 5 місяців тому

    చాలా బాగుంది గురువు గారు

  • @vidhaatha4148
    @vidhaatha4148 2 роки тому +3

    పూర్వజన్మ పాపం ధ్యానం ద్వారా దగ్ధం చేయవచ్చు. ఎంతసేపు ఎక్కడ చేయాలి అన్నదే తెలుసుకుని చేయాలి.🙏🙏🙏

    • @kartikkota8242
      @kartikkota8242 2 роки тому

      Kaane kadu chesina karma anubhavinchavalasinde dhyanam malla tappu cheyyakudani satwa gunanni istundi. Ante

    • @vidhaatha4148
      @vidhaatha4148 2 роки тому

      @@kartikkota8242 ధ్యానం చేయడం అంటే కర్మ అనుభవించడం కాదా. మరణించడమా....

    • @kartikkota8242
      @kartikkota8242 2 роки тому

      @@vidhaatha4148 adi kontavarakae ee kaliyugam lo poortigaa dhyanam siddi ivvadu. For eg how many hours that a normal samsaari can sit for meditation? It's not possible for a normal person to vanish his karmas through meditation only.

    • @voiceyouth6038
      @voiceyouth6038 Рік тому

      @@kartikkota8242 It can be Through chanting God's names but not sitting and closing eyes can give good results.

    • @kartikkota8242
      @kartikkota8242 Рік тому

      @@vidhaatha4148 ite tappulu chesi vachi dhyaanam cheyyochaa

  • @Rajendra-m2g
    @Rajendra-m2g 3 місяці тому +1

    ఈశ్వరా.. నేను ఏ జన్మలో ఏ పాపం చేసానో తెలీదు కానీ, నేను జీవితాంతం తల్లడిల్లెలా, నా బిడ్డ పుట్టగానే ఒక్క రోజుకే చనిపోయింది.. నన్ను తీసుకెళ్లినా బాగుండేది ఈశ్వరా.. ఇంతకన్నా పెద్ద శిక్ష ఇంకేమి ఉండదు శంకరా... నన్ను తీసుకెళ్లే సమయం కోసం ఎదురు చూస్తున్నాను దేవుడా..

  • @gangabathinavasudha8600
    @gangabathinavasudha8600 2 роки тому +1

    Meru chala baga chepparu guru vugaru

  • @Jayalakshmi-zd6eb
    @Jayalakshmi-zd6eb 2 роки тому

    Maku teliyani vishayalu yenno teliya jeshunnaru setha koti danyavadalu

  • @jjjj-wt7if
    @jjjj-wt7if Рік тому +1

    బాధపడితే ప్రయోజనం లేదు భయపడాలి ధర్మానికి హాని చేసే వారు భయపడాలి

  • @srinivasaraoatla5759
    @srinivasaraoatla5759 Рік тому

    Swamy, please provide that slokam . Namaste guruji.

  • @anupamareddy8959
    @anupamareddy8959 2 роки тому +6

    Papalu lite theesukovachu kadha devudu. Main goal of human life is to know God ayinappudu, ivvanni bypass cheseyachu devudu, ivvanni devudu serious ga theesukokapothe. Yelago ee janma maya antaru, alantapudu mayalo chesinavi devudu lite theesukuni, thondharaga manalni gattekincheyachu kadha? Idhantha endhuku....Just oka doubt anthe.

    • @Biotechie_Concepts
      @Biotechie_Concepts 2 роки тому +1

      Ave mananli pariksha pettevi.. Vatinundi thelusukuntam edhi correct yedhi thappu ani... Ee maya nundi baita padali ante first maya nu experience avvali.. Thawatha artham cheskovali.. tharwatha anubhavunchali.. Tharwatha vairagyam vachi Sathyam thelusu kovali.. Evanni oke janamlo jaragochu jaragapovchu.. Kani nirantharam mana prayathnam manadhi.. ☺ edo oka janmalo Thelusukuntam 😇

  • @velpuriyedukondalu3851
    @velpuriyedukondalu3851 2 роки тому +9

    🙏🙏🙏 sir ❤️❤️❤️

  • @kirtanakirtana7359
    @kirtanakirtana7359 2 роки тому +4

    సూపర్

  • @gadicherlakishore4564
    @gadicherlakishore4564 2 роки тому +1

    Ur correct chaganthi garu

  • @SureshKumar-er7tf
    @SureshKumar-er7tf Рік тому

    Gurubhyonnamaha, 🙏మనమందరం adrusthavanthulame
    4:38

  • @ravibhushan273
    @ravibhushan273 Рік тому

    Om Gurubhyo Namaha
    🙏🙏🙏💐💐💐🙏🙏🙏

  • @padmagokyada2099
    @padmagokyada2099 Рік тому

    Guruvugariki padabivandanamulu🙏🙏

  • @kavithavangala915
    @kavithavangala915 2 роки тому

    Guruvugaariki paadabivandanam

  • @gokararavikumar6562
    @gokararavikumar6562 Рік тому

    mind clearance vedio guruji got it..regards. 🙏

  • @apparaogannemu9442
    @apparaogannemu9442 2 роки тому +1

    Guruvulaku satakoti vandalanu danyavadalu

  • @renukalanka5417
    @renukalanka5417 2 роки тому +2

    Ayya memu eppudandi happyga undedi prathi janmalo bhadale

  • @jyosyulavijayalakshmi6687
    @jyosyulavijayalakshmi6687 6 місяців тому

    Excellent

  • @satyanarayanapothula8167
    @satyanarayanapothula8167 2 роки тому +1

    Om namah shivay om namah Narayan Om namo chagantti Garu

  • @Ravichandran-op7vq
    @Ravichandran-op7vq 2 роки тому

    E xcellent convencin explanation

  • @saikirankatukuri5174
    @saikirankatukuri5174 Рік тому

    Super speech sir

  • @AsrithaA-zk8ru
    @AsrithaA-zk8ru Рік тому

    Plastic surgery is a surgical specialty involving the restoration, reconstruction or alteration of the human body. It can be divided into two main categories: reconstructive surgery and cosmetic surgery. Reconstructive surgery includes craniofacial surgery, hand surgery, microsurgery, and the treatment of burns.

  • @brahmaiahchinna6966
    @brahmaiahchinna6966 2 роки тому +1

    నిజంగా ఆవులు అన్నిటికీ మంచి తెలివి ఉంది అని కాదు కొన్ని ఆవులు టౌన్ లో ఉన్నటువంటి ఆవులు ఎక్కడబడితే అక్కడ ఉన్న చెత్తను అంటే కవర్లలో ఉన్నటువంటి దానిని బయటికి తీసుకోలేక వీలుపడక దానిని కవర్ తో కూడా నమిలి మింగి వేస్తూ ఉంటాయి. మరి ఈ కవర్ లోపలికి పోతే అరగదు దీనివల్ల నాకు ప్రమాదం అన్న ఆలోచన వాటికి రావడం లేదు మరి అవి సతూ ప్రదానంగా ఉన్నాయా అని మనం ఎలా అంచనా వేసుకోవాలి. నిజంగా ఆవులన్నీ సతో ప్రధానంగా ఉంటే సత్యాన్ని ఇష్టపడాలి అంటే ఆ కవర్ అసత్యమైంది లోపల పదార్థం సత్యమైంది పదార్థాన్ని అచ్చం తీసుకునే తెలివి అవి సంపాదించుకొని ఉండాలి కదా కవర్తో కూడా తింటున్నాయి అంటే తప్పకుండా అవి కూడా ఆ సత్తువ ప్రధాన నుంచి తము ప్రధానంగా అయిపోయాయి అని మనం అర్థం చేసుకొని వాటిని పూజించే కంటే వాటికి మంచి ఆహారాన్ని పెట్టి వాటి ద్వారా మనము ఏమి పొందాలనుకుంటున్నామో అవి మనం తీసుకోవచ్చు పాలు నెయ్యి వెన్న అవి వస్తున్నాయి మంచిదే కానీ వాటిని గాలికి వదిలేసి ఏది పడితే అవి తిని అవి ఇచ్చే పాలు మనం తీసుకోవడం మంచిది కాదు మరి ఈ జ్ఞానం మనసులలో ఉందా అంటే కొందరిలో ఉంది కొందరిలో లేదు కొందరిలో ఉన్నా కూడా బద్దకించి అవే తిరిగి వస్తాయి మనకి కావలసినన్ని అవి ఇచ్చిన కాడికి మనం తీసుకుందాము పాలని అని అనుకునే వాళ్ళు కొంతమంది కాబట్టి ఆవులు టౌన్ లో ఉన్నందువల్ల వాటికున్న తెలివి కూడా పోయింది అదే పల్లెటూరులో ఉన్న ఆవులు కవర్లు తినవు ఎందుకంటే వాటికి కావాల్సినంత మేత దొరుకుతుంది కాబట్టి ఆవులు కూడా మనుషుల తోటి స్థము ప్రధానంగా అయిపోయి ఉన్నాయి. అవి సతూ ప్రదానంగా అవ్వాలంటే తప్పకుండా ముందు మనుష్య ఆత్మలు తనను తాను ఆత్మగా భావించి ఇతర ఆత్మలను కూడా ఆత్మలుగా భావిస్తూ పురుషోర్ధం మొదలుపెట్టినప్పుడు మాత్రమే అటువంటి జీవ జంతువులన్నీ సతో ప్రధానంగా అవుతాయి అని పరమాత్మ తెలియజేశారు 👍👍👍👍👍👍

  • @naniyadav9456
    @naniyadav9456 6 місяців тому

    Om Namah Shivaya 🙏🏽😌🙇🏽🤲🏽
    Jay shree Krishna 🙏🏽🦚❤️🚩

  • @seshayyanaidupade7114
    @seshayyanaidupade7114 Рік тому

    గత జన్మ కాదు ఈ ప్పు డు ఈ జన్మ లో చేసినివే వెంటపపడతాయి.నమస్తే చాగంటి గారరు.

  • @gokararavikumar6562
    @gokararavikumar6562 Рік тому

    excellent excellent interpretation guru garu with your blessing will fallow and practice...learned noted will spread..regards..🙏

  • @Shivali_maa
    @Shivali_maa Рік тому

    Guruogareki padabi vandanalu

  • @narasimharaju6914
    @narasimharaju6914 2 роки тому

    Chaganti variki vandanalu

  • @maddiletimadhu9917
    @maddiletimadhu9917 Рік тому

    Nenu anubahavistunna nadavaleni stitilo unanu Naku pariskaram lesam guruvu garu

  • @jonnasivaramaiah1077
    @jonnasivaramaiah1077 2 роки тому +2

    Congratulations

  • @magubarikumari750
    @magubarikumari750 4 місяці тому

    👌👌👌

  • @jayaprakashkala66
    @jayaprakashkala66 2 роки тому +17

    ఈ జన్మ లో చేసిన పాపం వచ్చే జన్మ లో అనుభవిస్తే సరికాదు. ఈ జన్మ లో చేసిన పాపం ఈ జన్మ లోనే అనుభవించాలి అప్పుడే అందరికీ భగవంతుడు మీదా నమ్మకం ఉంటాది.

    • @narmadapedda5135
      @narmadapedda5135 2 роки тому

      Avenue Nenu Eppudu Idhe mata anukunnanu ila devudu chesthene correct

    • @harikatejaswi2918
      @harikatejaswi2918 2 роки тому

      Right

    • @gsvrao3216
      @gsvrao3216 2 роки тому +2

      పుట్టుక చావు జీవికి ఉండును పుణ్యం పాపము రెండు కర్మలు అనుభవించు వరకు జన్మ వచ్చినది,ప్రస్తుత జన్మ కర్మలు మరలా జన్మ లో అనుభవం లోకి వచ్చును

  • @umasista9307
    @umasista9307 8 місяців тому

    Avunu andi meeru cheppindhi nijam neenu maha papam chesa andi anduke enni badhalu paduthunna andi

  • @SanghamitraKolla
    @SanghamitraKolla Рік тому

    🙏🙏🙏🙏🙏🙏True absolutely

  • @panducobra5457
    @panducobra5457 Місяць тому

    Ayithe e janmalo manalni matalatho vala chestalatho manalni badha pettina vallu kuda next janmalo badhani anubhavistadha

  • @Rajendra9771
    @Rajendra9771 2 роки тому +4

    మరి చేసిన పాపం ఖర్మ రూపం లో వస్తుంది అన్నప్పుడు....
    చనిపోయాక స్వర్గం, నరకం అక్కడి శిక్షలు అనేవి ఎందుకు? అంటే ఒక్క తప్పుకు లేదా ఒప్పుకి రెండు సార్లు అనుభవించాలి అని ఉందా మన ధర్మం లో?

    • @babymogallapu3250
      @babymogallapu3250 2 роки тому

      కాదు... కొంతపాపం. కొంత పుణ్యం తోనే ఇక్కడికోస్తాం.... మెయిన్ అకౌంట్ ఇంకా ఉంటుంది.ఇంకా ఇక్కడ చేసేది add అవుతుంది....

    • @gsvrao3216
      @gsvrao3216 2 роки тому

      Mr if no such arrangement made one is freed from janma means salvation reached when all are getting mukti no creation need existance,you mean so

  • @dudekulaibrahim3318
    @dudekulaibrahim3318 2 роки тому +1

    Great maser

  • @vadlanarendhar5409
    @vadlanarendhar5409 Рік тому

    Jai shree Raam 🚩🚩🚩🙏🙏🌹 Om Namah shiwaya 🚩🚩🚩🙏🙏🌹

  • @linginenisri1518
    @linginenisri1518 2 роки тому +4

    🙏🙏🙏

  • @rlalitha3245
    @rlalitha3245 2 роки тому +1

    Guru garu me padalaki namaskaram andi
    Balam vishnu pravarthatham
    Balam guru pravarthatham

  • @Sai-ml7ho
    @Sai-ml7ho 4 місяці тому

    Shatpadhi stotram

  • @chigicherlakondamma19
    @chigicherlakondamma19 Рік тому

    Om namahsivaya 🌹 ☘️ 🙏🏻

  • @muppanaveeranna8780
    @muppanaveeranna8780 2 роки тому +1

    Jayagurudatta srigurudatta shrimaathrenamaha

  • @sominaidu8730
    @sominaidu8730 7 місяців тому

    Sir if we don't know 0ur acts of previous life why should we worry about that any thing can be happened during time we are living

  • @drpadmajautla1970
    @drpadmajautla1970 2 роки тому +4

    👌🙏🙏🙏

  • @vlgsarma5901
    @vlgsarma5901 Рік тому +1

    ఓ౦ నమ:శ్శినాయ

  • @updateswithAJ
    @updateswithAJ 2 роки тому +1

    Gata janma e janma a janma antu em undadandi.. Manam pade e bhadha ki em reasons undavu.. Just manam console avadaniki manam pettukune e kadhalu ante...

  • @murthyn.sreenivas9935
    @murthyn.sreenivas9935 Рік тому

    గత జన్మలో పాపం చేసేప్పుడే ఆపకుండా
    అప్పుడు తమాషా చూస్తూ కూర్చుని ఇప్పుడు మళ్లీ తీరిక గా బాధ పెట్టడం దేనికి.శివుని ఆజ్ఞ లేనిది చీమ అయినా కుట్టదు అంటారు మరి పాపం చేయించింది శివుడైతే శివుడికి శిక్ష పడాలికదా లేదా ఇద్దరికి సమానంగా శిక్ష పడాలి.ఇంతకన్నా కొంత మంచి లాజిక్ వెదికితే బాగుంటుంది. మీరు మనుషులకు సత్పవర్తన గురించి చెప్పేది నిస్సందేహంగా అభినందనీయం ఆచరణీయం. కాదానడం లేదు.కానీ LKG లొనే కంప్యూటర్ లతో ఆడుకునే తెలివి తేటలు ఉన్న వాళ్లకి ఇంకా కొంత ఎక్కువ లాజికల్ సమాధానాలు కావాలి అని చెప్పడమే నా ఉద్దేశం.వ్యక్తిగతంగా శిక్షణ అయితే ఎవరి స్థాయిని బట్టి వాళ్లకు చెప్పవచ్చు. కానీ యూట్యూబ్ లల్లో చూసేవాళ్ళు ఎన్నో లెవెల్స్ ఆఫ్ understanding కలిగి ఉంటారు అన్నది మీకు తెలియంది కాదు.విని ఆచరిస్తే మంచిదే. వదిలితే ఎవరికి నష్టం లేదు.
    కానీ ప్రతిదాన్ని కించపరిచే ఉద్దేశం తోనే వక్రీకరించే ఉద్దేశం తోనే చూసే వాళ్ళని చూసాక ఇలా కామెంట్ పెట్టాల్సి వచ్చింది.

    • @voiceyouth6038
      @voiceyouth6038 Рік тому

      Na doubt kuda same Andi. Jathakam lo Anni mundhe rasi vuntadhi kada example - planets, behaviour matladae vidhanam, gunam, putte samayam, chanipoye samayam, madhya lo kuda okadu elaga behave chesthadu eppudu evaritho vundali em chesthadu, dabbulu vasthaya pothaya etc., ivanni mundhe rasi vuntae asalu elaga aa vyakthi tappu chesinavadu avuthadu?
      Endukantae antha munde nirnayinchi vuntundhi daniki MANAM karma lu (chedu, manchi) chesthunnam Ani anukovadam enduku?

  • @basavaeeswar64
    @basavaeeswar64 Рік тому

    Chaganteswara namo namaha
    Kallu teripinchavu Swamy

  • @bujjilavanya2270
    @bujjilavanya2270 2 роки тому +2

    నాకు ఒక సందేహం గురువుగారు తప్పు గా అడిగి ఉంటే మన్నించండి శివుడి ఆజ్ఞ లేనిదే చీమైన కుట్టదంటారు మరి మనిషి పాపం చేసిన పుణ్యం చేసిన శివుని ఆజ్ఞ నే కద మరి ఈ పాప పుణ్యములు శిక్షలు మనిషికి ఎందుకు గురువుగారు మనిషి తప్పు చేసినా శివుని ఆజ్ఞ నే నా

  • @padmagokyada2099
    @padmagokyada2099 Рік тому

    Jai shri ram🙏🙏

  • @knageswarrao-gd7py
    @knageswarrao-gd7py Рік тому

    Yagamti varu mana Telugu bashalo puttadam manamdari adhrustum❤️🌹🙏🙏🌹🙏