Sri sai textoriyam kuda amthe quality baledhu andi 20k online lo purchase chesam cheap quality and damages vachayi return cheyali ani adigithe response ledhu
Nenu shoping chesa andi ,, క్వాలిటీ అస్సలు బాగాలేదు ,, ఆర్డర్ చేయడానికి ముందు ఎక్స్చేంజ్ ఉంటుందన్నారు... మనీ పే చేసి ఆర్డర్ మనకు వచ్చిన తర్వాత అవి చూసి బాగాలేవు ఎక్స్చేంజ్ చేసుకోవాలి అన్నప్పుడు ఇప్పుడు కుదరదు అంటున్నారు..... మోసం కాదంటారా అండి
Genuine andi ñenu konnanu vella daggara
Sareessuper collection
Super collection anna 👌
Ekkada sir
ధర్మవరం పట్టు సారీస్ open చేసి చూపించండి plz
అంతా మోసం ,, చూపించేది ఒకలా ఉన్నాయి,, ఆర్డర్ చేస్తే వేరేవి పంపించారు..
Avunu andi
Avunu nenu chusa
Viscose georgette chupistara bro
Single sari pampistarasa
One piece kavali
Sri sai textoriyam kuda amthe quality baledhu andi 20k online lo purchase chesam cheap quality and damages vachayi return cheyali ani adigithe response ledhu
Tq manchi help chesaru
Jenunshop andi am mosam vundadu
Nenu shoping chesa andi ,, క్వాలిటీ అస్సలు బాగాలేదు ,, ఆర్డర్ చేయడానికి ముందు ఎక్స్చేంజ్ ఉంటుందన్నారు... మనీ పే చేసి ఆర్డర్ మనకు వచ్చిన తర్వాత అవి చూసి బాగాలేవు ఎక్స్చేంజ్ చేసుకోవాలి అన్నప్పుడు ఇప్పుడు కుదరదు అంటున్నారు..... మోసం కాదంటారా అండి
Nenu 1year nundi continue cheasthunnanu andi appudu anipinchaladandi
Nijama andi nenu chala sarlu thiskuna naku em jaragaledhu ela@@sukanyasujata3556