మీరు చెప్పింది కరెక్టే ఆర్కే గారు 2047 విజన్ అంటున్నాడు ఈ వయసులో ఎప్పుడు ఉంటాడో ఎప్పుడు పోతాడో తెలియదు ప్రజలకి ఏమి వాగ్దానాలు ఇచ్చాము దాని గురించి ఆలోచించాలి ఈ ఐదు సంవత్సరాల్లో మేము ఏం సాధిస్తాం ఏం సాధి చూపిస్తాం ప్రజలకి తెలియాలి ఈ గాలి మాటలు ఎవరు నమ్మరు రేపు నెలలో వాగ్దానాలు ఇచ్చి ఉన్నాడు దాని సంగతి ఏంటి ప్రజలు అడుగుతారు కరెంటు స్మార్ట్ మీటర్లు దానికి రీఛార్జ్ మీటర్లు అంటారంట అది ఒక వ్యతిరేకత ప్రజల మీద భారం పడబోతుంది దానికి మౌనం వాయిస్తున్నాడు ఆ దాని డీల్ రద్దుచేయమంటున్నారు ప్రజలు ప్రజలు చెబుతున్నారు కానీ దాని గురించి పట్టించుకోవట్లేదు జగన్ ఎన్ని లక్షలు కోట్లు తినేశారు అంటున్నారు దానికి రికవరీ చేయగల డా ఏది సాధ్యం కాదు కూటమే అనేదే ఒకటి తగిలించు కున్నావు అదే నీకు దరిద్రం మంచి మెజారిటీ లో ఉన్నావ్ కానీ చెల్లుబాటు కాదు మోడీ చెప్పిందే వినాలా ఆ పరిస్థితి అయిపోయింది నీది నీ చేతులారా టిడిపిని అడ్రస్ లేకుండా చేస్తున్నావ్ అధికారం కోసం ఒక కుర్చీ గా సీఎం అనే మర్యాదతో వేస్తారు నిరాకరిస్తున్నారు సెక్యూరిటీగా నీకు అండగా పోలీసులు పహారా కాస్తే వద్దు అంటున్నాడు cm గా ఉన్నప్పుడు అన్ని అనుభవించాలి నువ్వు చిన్న చిట్కా మనిషి కాదు 40 సంవత్సరాలు పరిపాలించాడు దానికి విలువ ఇస్తున్నారు అది కాపాడుకో రేపు మా పో ఏమైనా బాగా లేకుండా పోయావు అనుకో పార్టీ అడ్రస్ ఉండదు పవన్ కళ్యాణ్ కి అవకాశం ఇస్తున్నావ్ bjp పవన్ కళ్యాణ్ ఒకటి లోకేష్ ని పక్కన పెట్టేస్తారు రేపు జరిగేది అది 2o47 పిచ్చి పిచ్చి మాటలు ఆపి ఈ ఐదు సంవత్సరాలు జరగబోయేది నెరవేరిస్తే చాలు దాంట్లో మంచి పేరు తెచ్చుకుంటే నారా లోకేష్ కి అవకాశం ఉంటుంది రేపు నెలలో ఎన్ని ఉన్నాయి వాగ్దానాలు సంక్షేమ పథకాలు ప్రజలు ఎదురు చూస్తున్నారు దాని గురించి మాట్లాడు బాగుంటుంది జగన్ జగన్ మనుషులు మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు కార్యకర్తలు ఒక ముఖ్యమంత్రిగా విలువ లేకుండా మాట్లాడుతున్నారు దాని మీద చర్యలు తీసుకో కానీ అందర్నీ గాడిలో పెట్టు ఒక ముఖ్యమంత్రిగా విలువ కాపాడుకో అంతేగాని ఇప్పుడు నువ్వు చెప్పేదాంట్లో ఎవరు నమ్మరు ప్రజలు ఏం కోరుకుంటున్నారు దానికి నెరవేర్చు అది నీకు విలువ ఉంటుంది లేకపోతే జగన్ కాస్కో నీ ఉన్నాడు
నిజమే A.B.N.మీరు చెప్పింది బాబు గారు మీరు ఎవరికి అవకాశం ఇవ్వకూడదు. ప్రజలకి ప్రస్తుత పరిస్థితులే అవసరం. టిడిపి కార్యకర్తలతో పాటు టీడీపీకి సేవ చేసే ప్రజలనీ కూడా మంచి ఆదరణ ఇస్తూ ముందుకు సాగితే చాలా మంచిది
చరిత్రలో చాలా రాజ్యాలు ఉండేవి ఎంతో మంది రాజులు చక్రవర్తులు ఉండేవారు కాలానుగుణంగా అన్ని కాలగర్భంలో కలిసిపోయాయి ఇది ప్రకృతి నైజం.... అయ్యో అలా ఎలా జరుగుతుంది అని ప్రస్తుత పాలకులు అనుకోవచ్చు ఆన్నిటికి అందరికీ సమాధానం చెప్పే సత్తా కాలానికి ఉంది అత్యంత అవినీతి ....అహంకారం ....స్వార్థం ...నియంతృత్వం ....ఇలాంటివి మనిషి నైజం అధికారంలో ఉన్నప్పుడు ...ఇది శాశ్వతం అనుకోవడం సహజమే కానీ ఇవి మిథ్య చేసిన పుణ్యం ఆచరించిన ధర్మం....నా వెంట వస్తుంది అనే కనవిప్పు కొందరికే ఉంటుంది అలాంటి వారే చరిత్రలో గొప్పగా కీర్తించబడతారు నేనే ఉండాలి.....నేనే నా తరువాత నా కుటుంబం తరతరాల ఏలుకోవాలి అనే స్వార్థ చింతన ప్రకృతి విరుద్ధం అధికారం అంటే వ్యామోహం ఉంటుంది కారణం లక్షల కోట్లు లూటీ కి అవకాశం ఉండటం అత్యంత విలాస జీవితం గడపటానికి కూడా ..అవకాశం ఉండటం ... కానీ జనం సొమ్ము తో ఏమీ చేస్తున్నారో ...ఎటు పోతుందో ... జనాన్ని మభ్య పెట్టవచ్చు కానీ భగవంతుడు నీ కాదు ..... మానవత్వం మరిచి పేదలు సైతం కట్టిన పన్నులతో ....నాయకులు విలాసవంతంగా బతకడమే అమానుషం నా అంచనా....టిడిపి ఎక్కువ కాలం మనుగడ సాగించలేదు మీరే చూస్తారు నేను చెప్పింది నిజమో కాదో ....
@@onepluslatest మీరు చెప్పేది వేరే వాళ్ళ విషయం లో కరక్ట్ తెలుగుదేశం పార్టీ విషయం లో కాదు. పార్టీ లో గల్లీ నుంచి ఢిల్లీ వరకు అందరూ మంచి వారే ఉంటారు. తెలుగుదేశం నాయకత్వం అటు అన్న గారు. ఇటు చంద్రబాబు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ఇప్పుడు నవ్యంధ్రప్రదేశ్ కూడ వెలుగులు నింపేది తెలుగుదేశం మాత్రమే.
@@ntr0321 t d p vallu nijaithi parulantau anthena Mari CBN ki 36 compeneelu lakshala kotlu aasthulu ekkadinunchi vachai pidakalu kotti sampadinchada prajala sommu dochukunnadi kaada acham naidi cm Ramesh sujana Ila cheppukontu pothe andaru dongale neelantollu unnantha kalam ilane untadi ala Ani ycp vallu nijaithi parulantau Ani kadu andaru dongale
Abn వారు బాగా విశ్లేషణ చేశారు. చంద్రబాబు గారు పాలన ఒక రోజు పార్టీ పని ఒక రోజు చెయ్యాలి లేక పొతే కష్టం. ఈ సారి జగన్ వస్తే అందరూ వేరే రాష్ట్రనికి వలస పోవాలి. ఇది గుర్తు పెట్టు కోవాలి 🙏
100%correct. చిన్న చిన్న ప్రాజెక్టు లు చేపట్టాలి.రోడ్డు రైల్వే ,apsrtc లో ఇంకా చాలా మార్పులు రావాలి.జనాల నాడి తెలుసుకోవాలి. రాజధాని కి కావలసిన ముఖ్యమైన కార్యాలయాలు కంప్లీట్ చేస్తే 3 రాజధానులు అనే అంశం అనేది రాదు కదా. అది మీ అశ్రద్ధ వల్ల కదా. ముందు ప్రాథమికంగా రాజధాని కి సంబంధించి బిల్డింగ్ లు పూర్తి చేయాలి. 2027 కి పలిపాలన అక్కడ నుండి కొనసాగేలా చేయాలి. అప్పుడు జనాలలో క్లారిటీ ఉంటుంది. చిన్న చిన్న నీటిపారుదల ప్రాజెక్టు లు పూర్తి చేసి నీళ్ళు వచ్చేలా ప్లాన్ చేయాలి. 70000వేల కోట్లు నదుల అనుసంధానం చేయడం తప్పు కాదు. చేయకపోతే దాని వల్ల డ్యామేజ్ మీకే కదా.
చంద్రబాబుకు విజన్ లేదు అనుకోవడం మీ భ్రమ.. ఆయన ముఖ్యమంత్రి అవగానే సిఇఓ అవతారం ఎత్తుతారు కరెక్ట్.. కానీ అగాధంలో పడిపోయిన ఆంధ్రప్రదేశ్ ను ఒడ్డున పడేయాలంటే ఆ అవతారం తప్పదు.
బాబు విజన్ 2020 అప్పుడు ఎవడికి అర్థం కాలేదు ఇప్పుడు హైదరాబాద్ నీ తెలుస్తుంది బట్ ఇప్పుడు 2047 అంతే మరోసారి హైదరాబాద్ నీ తలదనే రాజధాని గా అమరావతి అవుతూంది అని తెలుస్తూంది 2029 లో ఏపీ డెవలప్ మెంట్ తో పాటు సూపర్ సిక్స్ అమలు చెస్తే టీడీపీ కీ తిరుగు లేదు
@govarhank7497 అయన గవర్నమెంట్ చేసిన డెవలప్ మెంట్ నీ నెస్ట్ వచ్చేనెవరంతా కంటెన్యూ చేసారు కాబట్టే ఈ హైదరాబాద్ డెవలప్ మెంట్ చూస్తున్నాము ఆదే బాబు గారు కంటెన్యూ గా ఉండే ఉంటే ఈపాటికి పేదరికం లేని రాష్ట్రం గా తెలుగు రాష్టాలు ఉండేవి బాబు గారి గొప్పతనం తెలిసిన ఆదే ఒప్పుకుంటే వల్ల చేతకాని తనం బయటకు వస్తుంది అని భయం
@@rajupolimera751 after create Vision 2020 Babu never come back power after 2004 in Hyderbad , just he created vision document. Execution happens in next government example Ring road , metro , airport ( these 3 are game changers for Hyd) , Gachibowli I T in YSR period and big compiles like Amazon , google , facebook bring KCR team .. but Ap case who will execute his vision , he can’t do simple one like ring road for Amaravti 2024-29 wait and see ..,one more problem concentrate one area like hyd who will gain only hyd investors like cinema field and politicians .. not for out side city … development is horizontal then every one get opportunity…
@@haneesh_India_uk బాబు గొప్పతనం అర్థం కావటం కొంచెం కష్టంగా ఉంటుంది మీ లాంటి వాళ్ళకి అయన విజన్ చెప్పక ఆదే ఫోలో అయితేనే హైదరాబాద్ ఇలాగా ఉంటే ఆదే రూపెంచిన సిబిన్ ఉండే ఉంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో పేదరికం లేకుండా అందరూ డెవలప్ మెంట్ అయ్యేవారు ysr గాని మరొకరో గాని ప్రజల కూ తక్కాలిక అవసరాలు తీర్చడం పట్ల శ్రద్ధ చూపిస్తారు బట్ సిబిన్ అలా కాదు అయన చేసి పని వల్ల ఎవడు చైచాపి అడుక్కునే కర్మ రానివాడు వాడే నలుగురికి పెట్టి పోసిషన్ లోకి రావాలి అని బాబు గారి కల
@@rajupolimera751 let us wait and see for 2024-29 Amaravati progress (inner 9 cities ) waiting for at least one ring road and 20 laks jobs for youth …vision CBN 200 acres each private university cities like VIT , SRMT , Amrutha at the rate of 50 laks per acrea like ramoji film city those days 700 Rs per acrea around 1500 acres .. they will get land bank common man have spen his 30-40 years service for one flat 2 BHK . Come to government infrastructure like schools and hospitals not develop in hyd so life is very expensive for common man even they get jobs totally salaries will be looted for private sectors like education ( Narayana , Chaitanya )and health care (Appolo , Kim’s , max cure and yasodha ) team that is vision of politics
చంద్రబాబు గారు మారరు. ఎన్ని ఎదురుదెబ్బలు తగిలినా ఎన్ని సార్లు పదవి కోల్పోయినా మళ్ళీ అదే ధోరని. కార్యకర్తలు ఎన్ని విధాలు కష్టపడ్డారు. అయినా ప్రభుత్వం మారినా వారికి ఉపశమనం లభించలేదు. కార్యకర్తలను మరచిపోవడం ఆయనకు అలవాటే. మదనపల్లి ఫైల్స్, తిరుమల ఫైల్స్, టీడీపీ కార్యాలయం పై దాడులు అన్ని తాటాకుచప్పుల్లే అయ్యాయి. మీరన్నట్లు అయన ceo గానే కాకుండా రాజకీయనాయకుడిగా మారాలి. పోయిన ఎన్నికల్లో ఈ అధికారులే సీబీఎన్ గారి కొంపముంచారు. పని ఒత్తిడిపెట్టి వాళ్ళకు ఇబ్బంది కలిగించారు. ఇప్పుడు అదే తంతు అయితే మళ్ళీ ఆరోజులే పునరావృతం అవుతాయేమో. 2019 లో అప్పనంగా ప్రభుత్వాన్ని వైసీపీ నాయకుని చేతిలో పెట్టారు. మల్లె ఆయన పాఠాలు నేర్చుకొని అపరిస్థితి 2029 లో రాకూడదని ఆశిద్దాం. ఎందుకంటే మళ్ళీ వైసీపీ గెలిస్తే ప్రజలు ఓడించారన్న కసితో ఇంకెన్ని అరాచకాలు చేస్తాడో. ఆయనకు ఒక ఆంధ్రప్రదేశ్ నాశనాన్ని కోరుకునే ప్రధాని దుర్మార్గపు అండవుంది కేంద్రంలో.
నూటికి నూరుశాతం కరెక్ట్. బాబు గారు ఇంకా మారటం లేదు.2047విజన్ కావాలి . పేద ప్రజలకు కావలచింది ఉచిత తాయిలాలు. మధ్యతరగతికి కావలసింది ధరలు అదుపులో. యువతకు కావలసింది ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు.
చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు అధికారం వచ్చాక పార్టీ గురించి కష్టపడ్డా గ్రామాల్లో ఉండే కార్యకర్తల మర్చిపోతారు సార్ హలో తక్షణ అవసరాలు తీర్చడంలో విప్లమవుతారు ముందుగా తల్లికి వందన డబ్బులు గురించి ప్రజలు ఎదురుచూస్తున్నారు అలాగే ఆడవాళ్ళకి 1500 రూపాయలు ఎదురుచూస్తున్నారు ఎప్పుడో పలవ పెడతాను తర్వాత మిమ్మల్ని కారులో తిప్పుతానంటే ఇప్పుడు ఎవరికి అవసరం లేదు అటువంటివి ముందు ఇప్పుడు ఏ వేస్తున్నావు అదే కావాలి ప్రజలకి లేకపోతే రెండు వేల 29లో కంపల్సరీ ఓడిపోవడం ఖాయం ఇట్లు టిడిపి కార్యకర్త తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం దుల్ల గ్రామం
వాయిస్ ఓవర్ అస్సలు బాలేదు....ఒక సినిమా డబ్బింగ్ ఆర్టిస్ట్ నీ పెట్టిన సరిపోతుంది కదా!!! అవసరం లేని చోట ఒత్తి పలకడం....వాయిస్ expressions worest ga ఉన్నాయి. ఎవరినైనా మంచి వాళ్ళని పెట్టండి....
CBN గారు ముందు మీరు ఇచ్చిన సూపర్ సిక్స్ అమలు చేయండి....తర్వాత హౌసింగ్ అందరికీ ఇవ్వాలి, పెన్షన్ కూడా అందరికీ ఇవ్వాలి, రోడ్స్ వేయాలి, జాబ్ కేలండర్ అమలు చేయాలి, కార్యకర్తలను పట్టించుకోవాలి, వాళ్ళ సలహాలు కూడా తీసుకోవాలి, ఐఏఎస్ ల సలహాలు ఎవరికి ఉపయోగపడవు, కార్యకర్త సలహాలు పట్టించుకుంటే మరలా టీడీపీ వస్తుంది, లేకపోతే మరలా వైసీపీ కి జై కొడతారు జనాలు అది తెలుసుకోవాలి ...
Miru cheppindi 100% నిజాం.. ఎందుకో ఇప్పుడిప్పుడే ఏబీఎన్ అంటే ఇష్టం పెరుగుతున్నది.. ఈ విధంగా నిర్మాణాత్మకంగా చెప్పండి బాగుంటుంది ఎవరిని విమర్శించకండి ఈవెన్ జగన్ నీ కూడా
ఏబీఎన్ రాధాకృష్ణ గారు మీరు చెప్పింది 100% కరెక్ట్ లోకల్ గా ఉండే నాయకుల్ని సంప్రదిస్తే కలెక్టర్ దగ్గర లేని డేటా గుప్తా మనకి లబ్దం అంతేగాని కలెక్టర్ ముందర పెట్టుకొని ఉపయోగం ఏమి ఉండదు స్థానికంగా ఉండే వాళ్ళని కన్సల్ట్ కావడం మంచిది
సచివాలయం ఉద్యోగులు అడిగితే ప్రభుత్వం గురించి క్లియర్ గా చెబుతారు వాళ్ళు ఇంటి కి వెళితే పథకాలు గురించి అడుగుతున్నారు అమ్మ ఒడి, రైతు భరోసా, పెన్షన్స్, 1500,లు గురించి అడుగుతున్నారు బాబు గారు చెబుతారు ఇవ్వరు అని హేళన చేస్తున్నారు
సమాజం పట్ల ఏమాత్రం బాధ్యత లేని దిక్కుమాలిన ప్రతిపక్ష పార్టీయే ఆంధ్రప్రదేశ్ యొక్క దౌర్భాగ్యం. ఢీకోనే ప్రతిపక్షం తో పోరాటం చేయవచ్చు. కానీ, తొండిగా మోసకారి రాజకీయం చేసే ప్రతిపక్షమే మన దౌర్భాగ్యం
విజన్ ,2047 అంటే అప్పటివరకూ ఉండేవాడు ఎవడో,23 ఏళ్లు. ఇప్పుడు ఇచ్చిన హామీ ఒకటే అమలు అయింది పింఛన్లు . మిగిలినవి ఏమీ కాలేదు,ఇలా అయితే గత ప్రభుత్వం అమలు చేసిన పథకాలు ఇప్పుడు ఎందుకు అమలు చేయలేక పోతున్నారని ప్రజల్లో వ్యతిరేకత. అప్పుడు ప్రతీ పేద వాడిని కోటీశ్వరుడు ని చెయ్యడం ఇదే టీడీపీ ధ్యేయం అన్నారు. ఇప్పుడు ప్రతీ పేదవాడు ఒక పారిశ్రామిక వేత్త అవ్వడమే టీడీపీ ధ్యేయం అంటున్నారు ఇలా అవడం కష్టం.పింఛన్లు,ఇళ్ళు,చదువు,ఆరోగ్యం చాలు. వైసిపి చేసిన పొరపాట్లు ఛార్జీలు,పన్నులు,నిత్యావసర ధరలు,పెంట పన్ను వల్ల టీడీపీ కి మేలు జరిగింది ఆదాయం పెంచి వారికి అప్పజెప్పారు
@rknadella03 short sight,Long sight మాట ఎలా ఉన్నా,అధికారం వచ్చినప్పుడే అభివృద్ధి కొంతయినా చెయ్యాలి,2014 చేయలేదు,2019 లో పార్టీ మారింది,ఇప్పుడు మళ్లీ అవకాశం వచ్చింది ఈ 10 ఏళ్లు అభివృద్ధి లేదు,టీడీపీ కి 2 అవకాశాలు,వైసిపి కి ఒక అవకాశం అంటే 15 ఏళ్లు అభివృద్ధి చేసి ఉంటే కొంతయినా మేలు,వేరే రాష్ట్రాల లో పని చేస్తున్న IT ఉద్యోగులు ఇక్కడ కు వస్తె వారికి ఉపాధి తో బాటు ప్రభుత్వానికి వేల కోట్లు ఆదాయం
@@johnbashashaik5652 అవును అప్పుడు 9 సార్లు పెంచారు అన్నారు,ఇప్పుడే అదే పని ఈ ప్రభుత్వం,నూనె రేటు సన్ ఫ్లవర్ రూ.115/ నుండి రూ.170/- 🤭పథకాలు లేకపోయినా ధరల,చార్జీల మోత🤔🙄త్వరలో 4 లక్షల పింఛన్లు ఏరివేత.ఉచిత గ్యాస్ సిలిండర్లు డబ్బు కొందరికే పడ్డాయి.పెంచిన ధరలు 2029 జనవరి లో తగ్గిస్తారు.ఎన్నికల ముందు🙄
GSDP of Andhra Pradesh 1685 Shri Yerram Venkata Subba Reddy: Will the Minister of Finance be pleased to state (a) whether as per the recently released RBI Report, net GSDP of Andhra Pradesh has gone up from ₹ 7.9 lakh crores in 2018-19 to ₹ 12.91 crores in 2023-24; (b) whether agriculture saw the highest growth from ₹ 2.61 lakh crores in 2018-19 to ₹ 4.31 lakh crores in 2023-24 thereby registering a growth rate of 12.97 per cent; and (c) if so, the details thereof and how Government looks at the progress and is planning to help the State to push growth further?
CBN should balance both politics and state development. CBN should do things practically. I dont think those collectors will like those long meetings. Better to cut short them. This is my opinion.
ఏబీఎన్ ఛానల్ వారు చంద్రబాబు నాయుడు గారికి పార్టీ కార్యకర్తలు అంటే ఎమ్మెల్యేలు అధికారులు పెద్ద నాయకులే గుర్తొస్తారు గ్రామంలో తిరిగే బూత్ ఇన్చార్జిలు గ్రామ కమిటీ సభ్యులు వీళ్ళని మర్చిపోతారు సార్ చంద్రబాబు నాయుడు గారు కార్యకర్తలకు ఎప్పుడు మేలు చేశాడు ఆయన సభ్యత్వం కట్టించుకుంటే మనిషి మరణించాక వచ్చే ప్రయోజనాలు గురించి ఎవరు చూస్తున్నారు సార్ కష్టపడి పని చేసిన గ్రామ కమిటీ కార్యకర్తలకు ఏమి ఇచ్చారు సార్
నాదొక చిన్న విన్నపం ఎందుకో చంద్రబాబు నాయుడు గారు ఏదో కోల్పోతున్నట్లు ఉన్నాడు రాంగ్ స్టెప్ తీసుకుంటున్నాడు ఫ్యూచర్లో లోకేష్ గారికి ఇబ్బందులు తప్పవు ఇప్పుడున్న పరిస్థితులు టిడిపి జనసేన ని పవన్ కళ్యాణ్ కోసమే పార్టీ నడుపుతున్నట్టు ఉంది bjp మోదీ సమయం చూసి చంద్రబాబు నాయుడుని దెబ్బతీసే ప్రమాదం ఉంది పవన్ కళ్యాణ్ ని చేతిలో పెట్టుకొని లోకేష్ గారిని ఇబ్బందులు పెట్టే ప్రమాదం ఉంటుంది బాబు గారికి వయసు రీత్యా ఇబ్బంది జగన్ పవన్ కళ్యాణ్ ఎంకరేజ్ చేసి టిడిపిని ఏదైనా చేసే ప్రమాదం ఉంటుంది 21 సీట్లు ఇచ్చి పవన్ కళ్యాణ్ ని చాలా ఎంకరేజ్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు పరిస్థితులు ఎప్పుడు ఒకేలాగా ఉండవు దీన్ని గమనించి చంద్రబాబునాయుడు గారు జాగ్రత్తగా ఉండాలి జగన్ను దెబ్బ తీయడం తర్వాత సంగతి ముందు పార్టీ భవిష్యత్తు లోకేష్ గారు భవిష్యత్తుని చూడాలి గ్రామాల్లో చాలావరకు టీడీపీని కూటమిని తప్పుగా అనుకుంటున్నారు bjp నాకేం సంబంధం లేదన్నట్టు ఉంటుంది జనసేన వాళ్లు చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టే ప్రమాదం ఉంటది అధికార అనుభవిస్తూ కూడా ఎటు తిరిగి లోకేష్ గారికి చంద్రబాబు నాయుడుకి ఇబ్బంది అవుతుంది దీన్ని దృష్టిలో పెట్టుకోవాలని నేను ఒక విన్నపం చెప్తున్నాను ప్లీజ్ చంద్రబాబు నాయుడు గారు ఒకసారి ఆలోచించండి😊
Bring companies to state capital Amaravati. If CM only brings educational institutes, hospitals, etc then students will comes temporarily for staying in hostel or adults will come temporarily to get their diseases treated but no actual migration happens if there are no companies/jobs
ప్రజల సమస్యల ప్రభుత్వానికి చెప్పాలి ప్రభుత్వం చేసేది ప్రజలకు చెప్పాలి కానీ మీడియా ఇప్పుడు కొత్తగా పవన్ చుట్టూ మోడీ చుట్టూ కేసీఆర్ చుట్టూ చంద్రబాబు గారి చుట్టూ మాత్రమే ప్రభుత్వ స్పందన గురించి చర్చిలోరోపించటం ప్రధాన లోపం వైసిపి ఎంపీ రఘురామరాజు గారిని ఒక్కరోజు దాడిని మీరు పదేపదే ప్రస్తావిస్తారు ఆయనకి హైప్ తెచ్చారు కానీ చంద్రబాబు గారిని 53 రోజులు అక్రమ అరెస్టు చేశారు అన్నది మీరు మర్చిపోకూడదు ఆయనకి మందులు అందకుండా వేడి నీళ్ళు ఇవ్వకుండా అన్నం తినటానికి బల్ల కూడా ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారు అన్నది ప్రమోట్ చేయడం మానివేసిన మీరు మంత్రులుగా పనిచేసిన బీసీ నాయకులు అందరిని అక్రమ అరెస్టులు చేసి కరోనా సమయంలో ఒక్కొక్కళ్ళని రెండు నెలలకు తగ్గకుండా జైల్లో ఉంచినప్పటికీ ప్రమోట్ చేయటం మర్చిపోయిన మీరు ఎవరైతే ఎన్నికల ముందు టిడిపిని వీడి వైసీపీ నుంచి పోటీ చేసి గెలిచిన ఎంపీపై. చివరి వరకు ఆ పార్టీకి ఆ పదవికి రాజీనామా చెయ్యని వ్యక్తిపై ప్రస్తుతం జగన్ రెడ్డి ఇంటి పక్కన ఉంటున్న వ్యక్తిపై. జరిగిన ఒక్కరోజు దాడిని చేసినంత హైపో చంద్రబాబు గారు , కానీ ఆయన పార్టీ మంత్రులు కానీ పడిన కష్టానికి ఇవ్వకపోవడం చాలా దురదృష్టం
దయచేసి చంద్రబాబు గారిని డీగ్రేట్ చేయడానికి ప్రయత్నించకండి చాతనైతే 12 సంవత్సరాల నుంచి ఉన్న జగన్ సిబిఐ ఈడీ కేసులు మరియు వివేకానంద రెడ్డి హత్య కేసు ముందుకి ఎందుకు వెళ్ళటం లేదు? ఏందిరా వ్యవస్థలను రాష్ట్ర ప్రజలు మేధావులు మీడియా అందరు ప్రశ్నించగలిగితే అప్పుడు అన్న వాటి మీద ఒత్తిడి వచ్చి జగన్ రెడ్డి కేసులు ముందుకు వెళ్తాయి . రాష్ట్ర ప్రభుత్వ పరిధి ప్రకారం భూకబ్జాలు చేసిన వాళ్లకి దీటుగా పేద రైతు పట్ల ఒక జీవో చేశారు . ఎందుకంటే అవి కోర్టు పరిధిలో ప్రభుత్వం కేసు వేసినా దానికి తీర్పు వచ్చేటప్పటికి చాలా కాలం అవుతుంది కాబట్టి అనేది మీరు గమనించాలి. మీరు ఎప్పుడూ జగన్ రెడ్డి చంద్రబాబు గారి చుట్టూ తిరగకండి చంద్రబాబు గారు పార్టీని నిర్లక్ష్యం చేయలేదు తెలుగుజాతిని అభివృద్ధి చేయడానికి కంకణం కట్టుకున్నారు అలాంటి నాయకత్వాన్ని కాపాడుకోవడం తెలుగు ప్రజల చారిత్రక అవసరం. అది లోపించినప్పుడు 2004 నుంచి 14 వరకు దోపిడీ అయినట్లే 19 నుంచి 24 వరకు దోపిడీ అయినట్లే తెలుగు జాతి సంపదంత దోపిడీకి గురవుతుంది అందుకనే ఆ నాయకత్వాన్ని కాపాడుకోవడం రాష్ట్ర మేధావుల మీడియా అందరి బాధ్యత నిజంగా రాష్ట్ర ప్రయోజనాలు కోరుకుంటే ప్రభుత్వం అంటే ప్రజలందరి వైపు దృష్టి పెట్టాలి అందుకని పార్టీ కార్యకర్తలు కూడా చంద్రబాబు గారు ప్రతి సమస్యను పరిష్కరిస్తున్నారు కాబట్టి దానికి అనుగుణంగా నేను పార్టీ అంటే ప్రత్యేక వ్యక్తిగా కాకుండా ప్రభుత్వం ద్వారా తానేమి ప్రజలకు చేయగలరు అన్న చైతన్యంతో వ్యవహరించాల్సి ఉంటుంది అదేవిధంగా చంద్రబాబు గారి నాయకత్వాన్ని కాపాడుకోకపోతే ఎంత నష్టపోయారు నాలుగు నుంచి 14 వరకు 19 నుంచి 24 వరకు ప్రజలు కార్యకర్తలు కూడా గుర్తుంచుకొని . చంద్రబాబు గారి నాయకత్వాన్ని తెలుగుజాతి విశేష ప్రయోజనాల దృశ్య స్వల్ప పార్టీ ప్రయోజనాలు కుటుంబ ప్రయోజనాలు అనుకుంటూ ఆయన డి గ్రేట్ చేయకుండా కాపాడుకోవాల్సిన చారిత్రక అవసరాన్ని గుర్తించి కాపాడుకునే అంత చైతన్యం చూపించి నాయకత్వాన్ని నిలుపుకోవాలి ఇంకో సారి అన్నమయ్య గ్రీస్ రాయకుండా గేటు కొట్టుకుపోయిన దుస్థితి గాని రాజధాని లేకుండా ఉండే దుస్థితి గాని కల్పించే పరిస్థితులు రాకుండా ఉండాలి అంటే చంద్రబాబు గారి నాయకత్వాన్ని మాత్రమే కాపాడుకోవాలి. లేకుంటే సనాతన ధర్మ చెప్పేది కూడా చేసిన కర్మ అనుభవించాలి కాబట్టి జగన్ రెడ్డి లాంటి వాళ్ళని ఎన్నుకుంటే ఆ కర్మ అనుభవించక తప్పదు అదే చంద్రబాబు గారి నాయకత్వాన్ని ఎన్నుకుంటే అలాంటి మంచి ఆ కర్మ ఫలితం అభివృద్ధి ఫలాల్లో అందుకుంటారు. ధర్మో రక్షతి రక్షిత సత్యమేవ జయతే
తెలుగు తమ్ముళ్లు గ్రామస్థాయిలో వైసీపీ వారి ప్రభావం పెరగటానికి కారణం చంద్రబాబు గారిని ఆవేదన చెందటం లేదు రోశయ్య ఉదయభాను బాలినేని కొత్తగా రజిని అవంతి శ్రీనివాస్ లాంటి వాళ్ళని చేర్చుకొని సృష్టిస్తున్నారని ఆవేదన వెలుబుచ్చుతున్నారు కానీ ఏమాత్రం విమర్శించవద్దని చంద్రబాబు గారి దగ్గరి నుంచి ఆదేశాలు రావటం వలన ఆవేదన చెందుతున్నారు ఇక్కడ లోపం ద్వంద్వయికి రావడం ఇస్తున్న పవన్ కళ్యాణ్ ది ఎందుకు అంటే ఎవరినైతే ప్రజలు ఓడించారు వాళ్ళని పార్టీలో చేర్చుకొని ఎవరైతే కసిగా వాళ్లకు వ్యతిరేకంగా ఎక్కువ ఓట్లతో ఓడించారు వాళ్ళని పార్టీలో చేర్చుకొని వాళ్లకి అక్కడ జన సైనికుడు అన్న బ్రాండ్ వేసి తెలుగు తమ్ములను వాళ్ళనంటే పవన్ అన్నట్టే అని చెప్పేసి మైండ్ గేమ్ ఆడుతున్న పవన్ కళ్యాణ్ ది జనసైనికుల ది ఆ పాపం. బాబు గారిది కాదు . ఆ తెలుగు తమ్ములన్ని విమర్శించవద్దు పవన్ ని ఎమెర్సించవద్దు అని చంద్రబాబు గారు ఆదేశాలు ఇవ్వటం అనేది మిత్ర ధర్మాన్ని చంద్రబాబు గారు పాటిస్తున్నారు గాని పవన్ కళ్యాణ్ పాటించడం లేదు. చంద్రబాబు గారు అధికారంలో ఉండాలని పైకి చెప్తున్న పవన్ కింద చేస్తున్న పని అది పవన్ అని అర్థం. అంతేకాదు గ్రామ లెవెల్ లో వైసీపీ సర్పంచులను మన తుఫాను వచ్చిన తర్వాత అక్కడ చేర్చుకొని వాళ్లకి ఆ కాంట్రాక్టు అప్పజెప్పి ఆ గ్రామంలో వైసీపీ వాళ్ళ ప్రభావం పెరిగి టిడిపిని ఇబ్బంది పెట్టే పరిస్థితి కల్పించింది పవన్ కళ్యాణ్ కానీ ఇది మా జన సైనికుల ది మీరు రాకూడదు అని సీట్లు త్యాగం చేసిన తెలుగుదేశం వాళ్ళనంటే వాళ్ళకి ఎంత ఆవేదనగా ఉంటుంది అనేది పవన్ కళ్యాణ్ ద్వందనీతి వలన తెలుగుదేశం కార్యకర్తలు ఆవేదన చెందుతున్నారు చంద్రబాబు గారు నియంత్రించడం వలన ఏమీ చేయలేకపోతున్నారు ఈ విధంగా మీరు పవన్ కళ్యాణ్ గారు స్పందించిన తర్వాత సామాజిక సైబర్ నేరాలుపై చర్యలు తీసుకున్నారు అన్నారు కానీ అప్పటికే గంజాయి నియంత్రణలో టాస్క్ ఫోర్స్ ఏర్పరిచి భూకబ్జాలపై జీవో చేసి అధికారులు నేను చేత్తం చేసి అన్ని చేసిన హోం మంత్రి గారిని ఫైబర్ నేరాలు విచారించడం లేదని పవన్ కళ్యాణ్ గారు ఆవేదన చెందారని స్పందించింది ప్రభుత్వం అంటున్నారు కానీ అప్పటికి డిజిపి వివరించినట్లుగా ఆ సైబర్ నేరగాళ్లు వేరే వాళ్ళ పేరుతో చేయటం వలన పట్టుకోవటం కష్టమైంది కొత్త టెక్నాలజీ వలన ఇప్పుడు ఒక కొత్త టెక్నాలజీ ఏర్పరచుకున్నందున మేము చర్యలు తీసుకుంటున్నామన్నారు మీరు వాస్తవాలు ప్రజలకు చెప్పటం మర్చిపోయి ఏమీ చేయని కేవలం ఒక డైలాగ్ తో ఉన్న పవన్ కళ్యాణ్ హైట్ చేసి ఆయన మంత్రిత్వ శాఖలో జలజీవన్ మంత్రిగా నిధులు తేలేకపోయినా పెద్దిరెడ్డి కి మాత్రమే అటవీ శాఖ గా చేసి మిగిలిన ఐటీసీ వాళ్ళ బిడ్డ ఓపెన్ చేయకపోయినా విమర్శించడానికి వెనుకంజ వేసే మీడియా ప్రతినిధులు చంద్రబాబు గారిని మాత్రం భూతద్దంలో ఎక్కడ మైనస్ దొరికిద్దా అని చెప్పేసి డి గ్రేట్ చేయటానికి ప్రేమ నటిస్తూ చేయటం ఈ తెలుగు రాష్ట్రాల్లో దురదృష్టం. చే సే పనుల గురించి చంద్రబాబు గారు చెబుతున్నారు మీడియా ఏం చేస్తుంది ప్రజలకు వివరించాల్సిన పని మీడియాది కదా ఆ మీడియా ఆ బాధ్యత నుంచి తప్పించుకొని వ్యక్తిగతంగా ప్రమోషన్ లేవడం మూలాన్ని ఈ నష్టం తెలుగు రాష్ట్రాల్లో జరుగుతుంది
ABN విశ్లేషణ చాల తప్పు CBN గారు విజనరీ కాబట్టే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ముందు చూపుతో ఓట్లు వేసి గెలిపించారు ఒకప్పుడు అటల్ బిహారీ వాజపేయి గారు ముందు చూపు తోనే ఆరు అంచల హైవే లు అభివృద్ధి చేయబట్టే ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చాలా వరకు రోడ్డు ప్రమాదాల నుంచి బయట పడ్డారు అలాగే విజన్ 2047 అంటె చంద్రబాబు నాయుడు గారు ఉండొచ్చు ఉండకపోవచ్చు కాని ఫలితాలు అధ్బతంగా ఉంటాయి అమరావతి,పోలవరం పూర్తి చేస్తారు ఉచిత గ్యాస్ ఇస్తున్నారు ప్రీ బస్ పధకం త్వొరలో అమలు జరుగుతుంది ఇక పోతె ప్రీజ్ రీయింబర్స్మెంట్,తల్లికి వందనం అమలు జరిగితే చాలు 2025 నుండి నిత్యావసరాల ధరలు తగ్గిస్తే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు సంతోషిస్తారు రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి ఇవి అన్నీ చేస్తే రైతులు ఇక ఏ పార్టీ కి ఓట్లు వేయరు, అసలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు జీవితంలో వైసీపీకి ఖచ్చితంగా ఓట్లు వేయరు నమ్మరు 2029 లో కూడ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూటమి ప్రభుత్వానికే పట్టం కడతారు జగన్మోహన్ రెడ్డి కి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఓట్లు వేయరు నమ్మరు.
రాధా కృష్ణ గారు బాగా చాలా బాగా చేప్పారు 🙏 అయినా బాబు గారు మారడు, 2047 ఎన్దుకు 2097 అని అంటే బాగుండు, మీరు అన్నట్టు 5 ఇయర్స్ అని చేప్పలి గాని... సోది ఎన్దుకు. కలెక్టర్ ల మీటింగ్ ఒక డ్రామా లాగా వున్ది జిల్లా లో ఎది వున్ది ఎమి లేదు ఏం కావాలి ఏం చెయాలి,అని వారికీ ఒక మెస్సేజ్ ఇవ్వాలి కానీ.....
ఆయన నేర్చుకునేది లేదు మనకు ఒరిగేది లేదు, కార్యకర్తలు ప్రతిసారి మోసపోతున్నారు.
5 yeàrs jagan pikadu kadhara Jaffa em origindhe neku
చంద్రబాబు గారు ముందు కార్యకర్తల బాగోగులు చూడండి అధికారం లేకపోతే కార్యకర్తలు అంటాడు... అధికారం ఉంటే కార్యకర్తలు అవసరం లేదు మీకు 😭😭😭
ఇసుక,మద్యం, కాంట్రాక్ట్ మాఫియా నడిపిస్తూ దోచుకు తింటున్నారు తెలుగు తమ్ముళ్లు, ఇంకా కార్యకర్త లకు ఏమి చేయాలి, ఖజానా అంతా పంచి పెట్టాలా?😂😂
చాలా చోట్ల ఇసుక మద్యం నెల నెల షాప్ నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు. ఎక్కడ దొరికితే అక్కడ దోచుసుతున్నారు.
మీరు చెప్పింది కరెక్టే ఆర్కే గారు 2047 విజన్ అంటున్నాడు ఈ వయసులో ఎప్పుడు ఉంటాడో ఎప్పుడు పోతాడో తెలియదు ప్రజలకి ఏమి వాగ్దానాలు ఇచ్చాము దాని గురించి ఆలోచించాలి ఈ ఐదు సంవత్సరాల్లో మేము ఏం సాధిస్తాం ఏం సాధి చూపిస్తాం ప్రజలకి తెలియాలి ఈ గాలి మాటలు ఎవరు నమ్మరు రేపు నెలలో వాగ్దానాలు ఇచ్చి ఉన్నాడు దాని సంగతి ఏంటి ప్రజలు అడుగుతారు కరెంటు స్మార్ట్ మీటర్లు దానికి రీఛార్జ్ మీటర్లు అంటారంట అది ఒక వ్యతిరేకత ప్రజల మీద భారం పడబోతుంది దానికి మౌనం వాయిస్తున్నాడు ఆ దాని డీల్ రద్దుచేయమంటున్నారు ప్రజలు ప్రజలు చెబుతున్నారు కానీ దాని గురించి పట్టించుకోవట్లేదు జగన్ ఎన్ని లక్షలు కోట్లు తినేశారు అంటున్నారు దానికి రికవరీ చేయగల డా ఏది సాధ్యం కాదు కూటమే అనేదే ఒకటి తగిలించు కున్నావు అదే నీకు దరిద్రం మంచి మెజారిటీ లో ఉన్నావ్ కానీ చెల్లుబాటు కాదు మోడీ చెప్పిందే వినాలా ఆ పరిస్థితి అయిపోయింది నీది నీ చేతులారా టిడిపిని అడ్రస్ లేకుండా చేస్తున్నావ్ అధికారం కోసం ఒక కుర్చీ గా సీఎం అనే మర్యాదతో వేస్తారు నిరాకరిస్తున్నారు సెక్యూరిటీగా నీకు అండగా పోలీసులు పహారా కాస్తే వద్దు అంటున్నాడు cm గా ఉన్నప్పుడు అన్ని అనుభవించాలి నువ్వు చిన్న చిట్కా మనిషి కాదు 40 సంవత్సరాలు పరిపాలించాడు దానికి విలువ ఇస్తున్నారు అది కాపాడుకో రేపు మా పో ఏమైనా బాగా లేకుండా పోయావు అనుకో పార్టీ అడ్రస్ ఉండదు పవన్ కళ్యాణ్ కి అవకాశం ఇస్తున్నావ్ bjp పవన్ కళ్యాణ్ ఒకటి లోకేష్ ని పక్కన పెట్టేస్తారు రేపు జరిగేది అది 2o47 పిచ్చి పిచ్చి మాటలు ఆపి ఈ ఐదు సంవత్సరాలు జరగబోయేది నెరవేరిస్తే చాలు దాంట్లో మంచి పేరు తెచ్చుకుంటే నారా లోకేష్ కి అవకాశం ఉంటుంది రేపు నెలలో ఎన్ని ఉన్నాయి వాగ్దానాలు సంక్షేమ పథకాలు ప్రజలు ఎదురు చూస్తున్నారు దాని గురించి మాట్లాడు బాగుంటుంది జగన్ జగన్ మనుషులు మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు కార్యకర్తలు ఒక ముఖ్యమంత్రిగా విలువ లేకుండా మాట్లాడుతున్నారు దాని మీద చర్యలు తీసుకో కానీ అందర్నీ గాడిలో పెట్టు ఒక ముఖ్యమంత్రిగా విలువ కాపాడుకో అంతేగాని ఇప్పుడు నువ్వు చెప్పేదాంట్లో ఎవరు నమ్మరు ప్రజలు ఏం కోరుకుంటున్నారు దానికి నెరవేర్చు అది నీకు విలువ ఉంటుంది లేకపోతే జగన్ కాస్కో నీ ఉన్నాడు
ఇప్పుడు మనము తింటే అదీ 2047 కోసం
నిజమే A.B.N.మీరు చెప్పింది బాబు గారు మీరు ఎవరికి అవకాశం ఇవ్వకూడదు. ప్రజలకి ప్రస్తుత పరిస్థితులే అవసరం. టిడిపి కార్యకర్తలతో పాటు టీడీపీకి సేవ చేసే ప్రజలనీ కూడా మంచి ఆదరణ ఇస్తూ ముందుకు సాగితే చాలా మంచిది
Vision లేదు.. బొక్క లేదు... అదంతా మి డప్పే 👍
అవును విజన్ అంటే జలగన్న లా అప్పులు తేవాలి సగం పంచాలి సగం దొబ్బెయాలి అదే నిజమైన విజన్
@@ramreddynagendla8040mee bolli Babu appuchesi pancha kunda dochukunnadi panchuthunnada
It's correct, kalla mundhu unna problems ni solve Cheyadam is more preferable than thinking about long future
SHORT
MEDIUM
LONG TERM
PLANS are essential.
మీరు చెప్పింది 200% కరెక్ట్ 🌹🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏
చరిత్రలో చాలా రాజ్యాలు ఉండేవి
ఎంతో
మంది రాజులు చక్రవర్తులు ఉండేవారు
కాలానుగుణంగా అన్ని కాలగర్భంలో కలిసిపోయాయి
ఇది
ప్రకృతి నైజం....
అయ్యో
అలా ఎలా జరుగుతుంది అని ప్రస్తుత పాలకులు అనుకోవచ్చు
ఆన్నిటికి
అందరికీ సమాధానం చెప్పే సత్తా కాలానికి ఉంది
అత్యంత అవినీతి ....అహంకారం ....స్వార్థం ...నియంతృత్వం ....ఇలాంటివి మనిషి నైజం
అధికారంలో ఉన్నప్పుడు ...ఇది శాశ్వతం అనుకోవడం సహజమే
కానీ
ఇవి మిథ్య
చేసిన పుణ్యం
ఆచరించిన ధర్మం....నా వెంట వస్తుంది అనే కనవిప్పు కొందరికే ఉంటుంది
అలాంటి వారే చరిత్రలో గొప్పగా కీర్తించబడతారు
నేనే ఉండాలి.....నేనే
నా తరువాత
నా కుటుంబం తరతరాల ఏలుకోవాలి అనే స్వార్థ చింతన ప్రకృతి విరుద్ధం
అధికారం అంటే వ్యామోహం ఉంటుంది
కారణం
లక్షల కోట్లు లూటీ కి అవకాశం ఉండటం
అత్యంత విలాస జీవితం గడపటానికి కూడా ..అవకాశం ఉండటం ...
కానీ
జనం
సొమ్ము తో ఏమీ చేస్తున్నారో ...ఎటు పోతుందో ...
జనాన్ని మభ్య పెట్టవచ్చు
కానీ
భగవంతుడు నీ కాదు .....
మానవత్వం మరిచి పేదలు సైతం కట్టిన పన్నులతో ....నాయకులు విలాసవంతంగా బతకడమే అమానుషం
నా అంచనా....టిడిపి ఎక్కువ కాలం మనుగడ సాగించలేదు
మీరే చూస్తారు
నేను చెప్పింది నిజమో కాదో ....
@@onepluslatest మీరు చెప్పేది వేరే వాళ్ళ విషయం లో కరక్ట్ తెలుగుదేశం పార్టీ విషయం లో కాదు. పార్టీ లో గల్లీ నుంచి ఢిల్లీ వరకు అందరూ మంచి వారే ఉంటారు. తెలుగుదేశం నాయకత్వం అటు అన్న గారు. ఇటు చంద్రబాబు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ఇప్పుడు నవ్యంధ్రప్రదేశ్ కూడ వెలుగులు నింపేది తెలుగుదేశం మాత్రమే.
నీ ఉద్దేశం జగన్ అయితే ఎక్కువకాలం ఉంటాడు అనా
@@ntr0321 t d p vallu nijaithi parulantau anthena Mari CBN ki 36 compeneelu lakshala kotlu aasthulu ekkadinunchi vachai pidakalu kotti sampadinchada prajala sommu dochukunnadi kaada acham naidi cm Ramesh sujana Ila cheppukontu pothe andaru dongale neelantollu unnantha kalam ilane untadi ala Ani ycp vallu nijaithi parulantau Ani kadu andaru dongale
Abn వారు బాగా విశ్లేషణ చేశారు. చంద్రబాబు గారు పాలన ఒక రోజు పార్టీ పని ఒక రోజు చెయ్యాలి లేక పొతే కష్టం. ఈ సారి జగన్ వస్తే అందరూ వేరే రాష్ట్రనికి వలస పోవాలి. ఇది గుర్తు పెట్టు కోవాలి 🙏
Andharu kaadhu me yellow batch okkate😂
😂😂😂😂
మీరు చెప్పింది 100% నిజం
ప్రజల అవసరాలు అధికారులకు ఏమి తెలుసు అని, వాళ్ళ ద్వారా ఫీడ్ బ్యాక్ తీసుకుంటారు.
వాళ్ళ ఫీడ్ బ్యాక్ తీసుకుంటే, తిరిగి బ్యాక్ కే వెళ్తారు👌
100%correct. చిన్న చిన్న ప్రాజెక్టు లు చేపట్టాలి.రోడ్డు రైల్వే ,apsrtc లో ఇంకా చాలా మార్పులు రావాలి.జనాల నాడి తెలుసుకోవాలి. రాజధాని కి కావలసిన ముఖ్యమైన కార్యాలయాలు కంప్లీట్ చేస్తే 3 రాజధానులు అనే అంశం అనేది రాదు కదా. అది మీ అశ్రద్ధ వల్ల కదా. ముందు ప్రాథమికంగా రాజధాని కి సంబంధించి బిల్డింగ్ లు పూర్తి చేయాలి. 2027 కి పలిపాలన అక్కడ నుండి కొనసాగేలా చేయాలి. అప్పుడు జనాలలో క్లారిటీ ఉంటుంది. చిన్న చిన్న నీటిపారుదల ప్రాజెక్టు లు పూర్తి చేసి నీళ్ళు వచ్చేలా ప్లాన్ చేయాలి. 70000వేల కోట్లు నదుల అనుసంధానం చేయడం తప్పు కాదు. చేయకపోతే దాని వల్ల డ్యామేజ్ మీకే కదా.
2020 అన్నాడు కరోనా వచ్చింది... ఇతను రేకుల డబ్బాలు రంగులేయటం తప్ప పరిపాలన చేతకాదు
సూపర్ గా చెప్పారు ఆర్కే సార్
Supper. ExplainR. K. Garu. Very. Good. Varning. To. Babu. Supper👍
జనవరి 14 వ తేది కి అమ్మ వోడి అమలు చేస్తే బాగుంటుంది. లేదా మహిళ ల కు 1500 అయినా ఇవ్వాలి లేక పొతే ఇబ్బంది.
జామిలి ఎన్నికలు రావచ్చు.
జామిలి కాదు జమిలి..
అంత ఈజీ గా రావు.
చంద్రబాబుకు విజన్ లేదు అనుకోవడం మీ భ్రమ.. ఆయన ముఖ్యమంత్రి అవగానే సిఇఓ అవతారం ఎత్తుతారు కరెక్ట్.. కానీ అగాధంలో పడిపోయిన ఆంధ్రప్రదేశ్ ను ఒడ్డున పడేయాలంటే ఆ అవతారం తప్పదు.
Yes power charges pencharu
Endhi 75k crores appulu cheyadama last 6months lo
Then. Again confirm as opsn.
ABN vaadu bhayapaduthunnadu... Jagan vastey veediki mudiddhi ani😂😂😂
బాబు విజన్ 2020 అప్పుడు ఎవడికి అర్థం కాలేదు ఇప్పుడు హైదరాబాద్ నీ తెలుస్తుంది బట్ ఇప్పుడు 2047 అంతే మరోసారి హైదరాబాద్ నీ తలదనే రాజధాని గా అమరావతి అవుతూంది అని తెలుస్తూంది 2029 లో ఏపీ డెవలప్ మెంట్ తో పాటు సూపర్ సిక్స్ అమలు చెస్తే టీడీపీ కీ తిరుగు లేదు
Vision 2020 అని చెప్పి ఎన్ని సార్లు అధికారం లో ఉన్నాడు 5 సంవత్సరాలు మాత్రమే..మిగతా అంత..కాంగ్రెస్ తెరాస ఉన్నాయి..ఈయన ఏమి చేసాడు
@govarhank7497 అయన గవర్నమెంట్ చేసిన డెవలప్ మెంట్ నీ నెస్ట్ వచ్చేనెవరంతా కంటెన్యూ చేసారు కాబట్టే ఈ హైదరాబాద్ డెవలప్ మెంట్ చూస్తున్నాము ఆదే బాబు గారు కంటెన్యూ గా ఉండే ఉంటే ఈపాటికి పేదరికం లేని రాష్ట్రం గా తెలుగు రాష్టాలు ఉండేవి బాబు గారి గొప్పతనం తెలిసిన ఆదే ఒప్పుకుంటే వల్ల చేతకాని తనం బయటకు వస్తుంది అని భయం
@@rajupolimera751 after create Vision 2020 Babu never come back power after 2004 in Hyderbad , just he created vision document. Execution happens in next government example Ring road , metro , airport ( these 3 are game changers for Hyd) , Gachibowli I T in YSR period and big compiles like Amazon , google , facebook bring KCR team .. but Ap case who will execute his vision , he can’t do simple one like ring road for Amaravti 2024-29 wait and see ..,one more problem concentrate one area like hyd who will gain only hyd investors like cinema field and politicians .. not for out side city … development is horizontal then every one get opportunity…
@@haneesh_India_uk బాబు గొప్పతనం అర్థం కావటం కొంచెం కష్టంగా ఉంటుంది మీ లాంటి వాళ్ళకి అయన విజన్ చెప్పక ఆదే ఫోలో అయితేనే హైదరాబాద్ ఇలాగా ఉంటే ఆదే రూపెంచిన సిబిన్ ఉండే ఉంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో పేదరికం లేకుండా అందరూ డెవలప్ మెంట్ అయ్యేవారు ysr గాని మరొకరో గాని ప్రజల కూ తక్కాలిక అవసరాలు తీర్చడం పట్ల శ్రద్ధ చూపిస్తారు బట్ సిబిన్ అలా కాదు అయన చేసి పని వల్ల ఎవడు చైచాపి అడుక్కునే కర్మ రానివాడు వాడే నలుగురికి పెట్టి పోసిషన్ లోకి రావాలి అని బాబు గారి కల
@@rajupolimera751 let us wait and see for 2024-29 Amaravati progress (inner 9 cities ) waiting for at least one ring road and 20 laks jobs for youth …vision CBN 200 acres each private university cities like VIT , SRMT , Amrutha at the rate of 50 laks per acrea like ramoji film city those days 700 Rs per acrea around 1500 acres .. they will get land bank common man have spen his 30-40 years service for one flat 2 BHK . Come to government infrastructure like schools and hospitals not develop in hyd so life is very expensive for common man even they get jobs totally salaries will be looted for private sectors like education ( Narayana , Chaitanya )and health care (Appolo , Kim’s , max cure and yasodha ) team that is vision of politics
ఎవరి భవిష్యత్తు ఉజ్వలంగా వుంటుంది nda/మీదా ! ప్రజలదా!! రెండూ బాగోవాలని కోరుకోండి అదే అందరికీ మంచిది!!!
ఈ సారి జగన్ గారు వస్తే కార్యకర్తలు ను వేట ఆడతారు ఆయన కి ఏముంది హైదరాబాద్ లో ఉంటారు
Meee pukkulu pagaladegutham😅
బాబు పాలన ఏమి బాగా లేదు అన్ని అప్పదలు చెప్పడం బాబు కీ అలాబాటు
Emina jagan tharuvathe
Indirect gaa Janasena ni balapadanivvaddhu ani CBN ki warning isthunnadu😂😂
100/Tru
Visionary ledu Bokka ledu 😂😂
చంద్రబాబు గారు మారరు. ఎన్ని ఎదురుదెబ్బలు తగిలినా ఎన్ని సార్లు పదవి కోల్పోయినా మళ్ళీ అదే ధోరని. కార్యకర్తలు ఎన్ని విధాలు కష్టపడ్డారు. అయినా ప్రభుత్వం మారినా వారికి ఉపశమనం లభించలేదు. కార్యకర్తలను మరచిపోవడం ఆయనకు అలవాటే. మదనపల్లి ఫైల్స్, తిరుమల ఫైల్స్, టీడీపీ కార్యాలయం పై దాడులు అన్ని తాటాకుచప్పుల్లే అయ్యాయి. మీరన్నట్లు అయన ceo గానే కాకుండా రాజకీయనాయకుడిగా మారాలి. పోయిన ఎన్నికల్లో ఈ అధికారులే సీబీఎన్ గారి కొంపముంచారు. పని ఒత్తిడిపెట్టి వాళ్ళకు ఇబ్బంది కలిగించారు. ఇప్పుడు అదే తంతు అయితే మళ్ళీ ఆరోజులే పునరావృతం అవుతాయేమో. 2019 లో అప్పనంగా ప్రభుత్వాన్ని వైసీపీ నాయకుని చేతిలో పెట్టారు. మల్లె ఆయన పాఠాలు నేర్చుకొని అపరిస్థితి 2029 లో రాకూడదని ఆశిద్దాం. ఎందుకంటే మళ్ళీ వైసీపీ గెలిస్తే ప్రజలు ఓడించారన్న కసితో ఇంకెన్ని అరాచకాలు చేస్తాడో. ఆయనకు ఒక ఆంధ్రప్రదేశ్ నాశనాన్ని కోరుకునే ప్రధాని దుర్మార్గపు అండవుంది కేంద్రంలో.
Excellent analysis
నూటికి నూరుశాతం కరెక్ట్. బాబు గారు ఇంకా మారటం లేదు.2047విజన్ కావాలి . పేద ప్రజలకు కావలచింది ఉచిత తాయిలాలు. మధ్యతరగతికి కావలసింది ధరలు అదుపులో. యువతకు కావలసింది ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు.
Exactly sir
Correct sir
చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు అధికారం వచ్చాక పార్టీ గురించి కష్టపడ్డా గ్రామాల్లో ఉండే కార్యకర్తల మర్చిపోతారు సార్ హలో తక్షణ అవసరాలు తీర్చడంలో విప్లమవుతారు ముందుగా తల్లికి వందన డబ్బులు గురించి ప్రజలు ఎదురుచూస్తున్నారు అలాగే ఆడవాళ్ళకి 1500 రూపాయలు ఎదురుచూస్తున్నారు ఎప్పుడో పలవ పెడతాను తర్వాత మిమ్మల్ని కారులో తిప్పుతానంటే ఇప్పుడు ఎవరికి అవసరం లేదు అటువంటివి ముందు ఇప్పుడు ఏ వేస్తున్నావు అదే కావాలి ప్రజలకి లేకపోతే రెండు వేల 29లో కంపల్సరీ ఓడిపోవడం ఖాయం ఇట్లు టిడిపి కార్యకర్త తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం దుల్ల గ్రామం
వాయిస్ ఓవర్ అస్సలు బాలేదు....ఒక సినిమా డబ్బింగ్ ఆర్టిస్ట్ నీ పెట్టిన సరిపోతుంది కదా!!!
అవసరం లేని చోట ఒత్తి పలకడం....వాయిస్ expressions worest ga ఉన్నాయి. ఎవరినైనా మంచి వాళ్ళని పెట్టండి....
బాబు విజన్ ఎప్పుడో కాదు విజన్ 2029 చూడు
కిట్టీ గాడికి అన్ని తెలుసు నాటకాలు బెంగుతున్నడు Jaggu modiii నీ కొనేసాడని వీడికి తెలీదా ఏంటి షో చేస్తున్నాడు .
CBN గారు ముందు మీరు ఇచ్చిన సూపర్ సిక్స్ అమలు చేయండి....తర్వాత హౌసింగ్ అందరికీ ఇవ్వాలి, పెన్షన్ కూడా అందరికీ ఇవ్వాలి, రోడ్స్ వేయాలి, జాబ్ కేలండర్ అమలు చేయాలి, కార్యకర్తలను పట్టించుకోవాలి, వాళ్ళ సలహాలు కూడా తీసుకోవాలి, ఐఏఎస్ ల సలహాలు ఎవరికి ఉపయోగపడవు, కార్యకర్త సలహాలు పట్టించుకుంటే మరలా టీడీపీ వస్తుంది, లేకపోతే మరలా వైసీపీ కి జై కొడతారు జనాలు అది తెలుసుకోవాలి ...
చంద్రబాబు కీ రాజకీయ తెలియదు..పరిపాలన తెలియదు..మంచి తనం లేదు..అయన కేవలం మీడియా తొ,బీజేపీ తొ జత కట్టి..ముఖ్యమంత్రి అయ్యాడు..అంతే
Sir Mee analysis great sir Meeeedha naaku chala maryada perigindhi
Yes ur correct 💯%
Miru cheppindi 100% నిజాం.. ఎందుకో ఇప్పుడిప్పుడే ఏబీఎన్ అంటే ఇష్టం పెరుగుతున్నది.. ఈ విధంగా నిర్మాణాత్మకంగా చెప్పండి బాగుంటుంది ఎవరిని విమర్శించకండి ఈవెన్ జగన్ నీ కూడా
కలెక్టర్ లు, ఎస్పీ లు సమావేశం లో జగన్ వాళ్ళతో మర్యాదగా మాట్లాడేవాడు, చంద్రబాబు మాత్రం వాల్లేదో తప్పు చేసినట్లు వార్నింగ్ ఇస్తున్నట్టు మాట్లాడుతాడు
Sir chala Baga cheparu sir naaku ilaga munde anipinchindi sir
10:34 correct gaa chepparu
Deepam 2 kotha connections adugutunnaru
Ration cards
Pentions
Talliki vandanam
Fee reambersment
You are correct let c m understand unless 19 repet
ఏబీఎన్ రాధాకృష్ణ గారు మీరు చెప్పింది 100% కరెక్ట్ లోకల్ గా ఉండే నాయకుల్ని సంప్రదిస్తే కలెక్టర్ దగ్గర లేని డేటా గుప్తా మనకి లబ్దం అంతేగాని కలెక్టర్ ముందర పెట్టుకొని ఉపయోగం ఏమి ఉండదు స్థానికంగా ఉండే వాళ్ళని కన్సల్ట్ కావడం మంచిది
సూపర్ సార్ tq బ్రో
సార్ పార్టీ ని చూడండి మళ్ళీ నాశనం కావడానికి అవకాశం ఇవ్వకండి 😍😍
Ayya 2047 ki ippudu vunna vallalo sagam sachhipotaru sagam musali vallavutaru raitu barosa vidya deevena ivvandi
Its TRUE if Jagan will come next term daniki karanam matram CBN
సచివాలయం ఉద్యోగులు అడిగితే ప్రభుత్వం గురించి క్లియర్ గా చెబుతారు వాళ్ళు ఇంటి కి వెళితే పథకాలు గురించి అడుగుతున్నారు అమ్మ ఒడి, రైతు భరోసా, పెన్షన్స్, 1500,లు గురించి అడుగుతున్నారు బాబు గారు చెబుతారు ఇవ్వరు అని హేళన చేస్తున్నారు
Lokesh should take over 😊
Why Lokesh?
Why not power Kalyani
ఇది నూటికి నూరు శాతం నిజం
abn చెప్పిందంటే నూటికి 1000% నిజం నిజం
100% CORRECT HOPE THIS REALITY REACH RULING PARTY
Promised on COMMISSION OF ENQUIRY ON ANARCHY ACTIONS of previous government. NO COMMISSION TILL NOW.
Correct sir meeru cheppindi
Totally agreed with your analysis.
Correct analysis
సమాజం పట్ల ఏమాత్రం బాధ్యత లేని దిక్కుమాలిన ప్రతిపక్ష పార్టీయే ఆంధ్రప్రదేశ్ యొక్క దౌర్భాగ్యం.
ఢీకోనే ప్రతిపక్షం తో పోరాటం చేయవచ్చు.
కానీ, తొండిగా మోసకారి రాజకీయం చేసే ప్రతిపక్షమే మన దౌర్భాగ్యం
Yes Chandra babu garu good ceo not politician
Chandra babu will never change,
Very good analysis.
Today Tadparti MLA's working is not good to people. First to control him
ప్రజలు అందరూ నిజం కాదు ఒక్క కార్య కర్తలు (కాకాలు) కోసం మాత్రమే మనము మాట్లాడితే చాలు అని అర్థం చేసుకోవాలీ.
విజన్ ,2047 అంటే అప్పటివరకూ ఉండేవాడు ఎవడో,23 ఏళ్లు.
ఇప్పుడు ఇచ్చిన హామీ ఒకటే అమలు అయింది పింఛన్లు .
మిగిలినవి ఏమీ కాలేదు,ఇలా అయితే గత ప్రభుత్వం అమలు చేసిన పథకాలు ఇప్పుడు ఎందుకు అమలు చేయలేక పోతున్నారని ప్రజల్లో వ్యతిరేకత.
అప్పుడు ప్రతీ పేద వాడిని కోటీశ్వరుడు ని చెయ్యడం ఇదే టీడీపీ ధ్యేయం అన్నారు.
ఇప్పుడు ప్రతీ పేదవాడు ఒక పారిశ్రామిక వేత్త అవ్వడమే టీడీపీ ధ్యేయం అంటున్నారు ఇలా అవడం కష్టం.పింఛన్లు,ఇళ్ళు,చదువు,ఆరోగ్యం చాలు.
వైసిపి చేసిన పొరపాట్లు ఛార్జీలు,పన్నులు,నిత్యావసర ధరలు,పెంట పన్ను వల్ల టీడీపీ కి మేలు జరిగింది ఆదాయం పెంచి వారికి అప్పజెప్పారు
This is called short sight
@rknadella03 short sight,Long sight మాట ఎలా ఉన్నా,అధికారం వచ్చినప్పుడే అభివృద్ధి కొంతయినా చెయ్యాలి,2014 చేయలేదు,2019 లో పార్టీ మారింది,ఇప్పుడు మళ్లీ అవకాశం వచ్చింది ఈ 10 ఏళ్లు అభివృద్ధి లేదు,టీడీపీ కి 2 అవకాశాలు,వైసిపి కి ఒక అవకాశం అంటే 15 ఏళ్లు అభివృద్ధి చేసి ఉంటే కొంతయినా మేలు,వేరే రాష్ట్రాల లో పని చేస్తున్న IT ఉద్యోగులు ఇక్కడ కు వస్తె వారికి ఉపాధి తో బాటు ప్రభుత్వానికి వేల కోట్లు ఆదాయం
Bro CBN garu power charge taggistanani double chesaru Ela nammedi
@@johnbashashaik5652 అవును అప్పుడు 9 సార్లు పెంచారు అన్నారు,ఇప్పుడే అదే పని ఈ ప్రభుత్వం,నూనె రేటు సన్ ఫ్లవర్ రూ.115/ నుండి రూ.170/- 🤭పథకాలు లేకపోయినా ధరల,చార్జీల మోత🤔🙄త్వరలో 4 లక్షల పింఛన్లు ఏరివేత.ఉచిత గ్యాస్ సిలిండర్లు డబ్బు కొందరికే పడ్డాయి.పెంచిన ధరలు 2029 జనవరి లో తగ్గిస్తారు.ఎన్నికల ముందు🙄
GSDP of Andhra Pradesh
1685 Shri Yerram Venkata Subba Reddy:
Will the Minister of Finance be pleased to state
(a) whether as per the recently released RBI Report, net GSDP of Andhra Pradesh has
gone up from ₹ 7.9 lakh crores in 2018-19 to ₹ 12.91 crores in 2023-24;
(b) whether agriculture saw the highest growth from ₹ 2.61 lakh crores in 2018-19 to ₹
4.31 lakh crores in 2023-24 thereby registering a growth rate of 12.97 per cent; and
(c) if so, the details thereof and how Government looks at the progress and is planning to
help the State to push growth further?
Jagan malli vasthe aa papam vote vesina janaladi aa kharma AP di
Kadu yellow batch di
Super six may not possible 🎉, Amaravati city with 9 internal cities and I T jobs 20 laks will be created by CBN and team ….
If not Possible then Thuglak Reddy will come as CM of AP.
అందుకే ఉద్యోగులు బ్రహ్మరథం పట్టారు ఇప్పుడు ఆశలు నిరాశలో ఉన్నారు పార్టీ ముఖ్యం చంద్రబాబు నాయుడు గారికి అబివృద్ధ ముఖ్యం
🙏🙏
Yes real fact want amnavadi
They need a strong TDP president to takle political opponents and political games. Maybe Lokesh should focus on that.
CBN should balance both politics and state development.
CBN should do things practically. I dont think those collectors will like those long meetings. Better to cut short them.
This is my opinion.
ఇది 💯 నిజం. ఈ వీడియో సిఎం గారు చూడాలి , మళ్ళీ తుగ్లక్ రెడ్డి సిఎం అయితే ఆ పాపం cbn దే. ప్రజలు మీరు ఇచ్చే సూపర్ 6 కోసం ఎదురు చూస్తూ ఉన్నారు.
మళ్ళీ తుగ్లక్ రెడ్డి సిఎం అయితే ఆ పాపం CBN ది కాదు.. ఆంధ్రప్రదేశ్ ప్రజలది.
ఏబీఎన్ ఛానల్ వారు చంద్రబాబు నాయుడు గారికి పార్టీ కార్యకర్తలు అంటే ఎమ్మెల్యేలు అధికారులు పెద్ద నాయకులే గుర్తొస్తారు గ్రామంలో తిరిగే బూత్ ఇన్చార్జిలు గ్రామ కమిటీ సభ్యులు వీళ్ళని మర్చిపోతారు సార్ చంద్రబాబు నాయుడు గారు కార్యకర్తలకు ఎప్పుడు మేలు చేశాడు ఆయన సభ్యత్వం కట్టించుకుంటే మనిషి మరణించాక వచ్చే ప్రయోజనాలు గురించి ఎవరు చూస్తున్నారు సార్ కష్టపడి పని చేసిన గ్రామ కమిటీ కార్యకర్తలకు ఏమి ఇచ్చారు సార్
చాలా బాగా చెప్పారు.
Correct
2029 >>>YS JAGAN🔥
Thuglak Reddy మాకు వొద్దు😂😂😂
నాదొక చిన్న విన్నపం ఎందుకో చంద్రబాబు నాయుడు గారు ఏదో కోల్పోతున్నట్లు ఉన్నాడు రాంగ్ స్టెప్ తీసుకుంటున్నాడు ఫ్యూచర్లో లోకేష్ గారికి ఇబ్బందులు తప్పవు ఇప్పుడున్న పరిస్థితులు టిడిపి జనసేన ని పవన్ కళ్యాణ్ కోసమే పార్టీ నడుపుతున్నట్టు ఉంది bjp మోదీ సమయం చూసి చంద్రబాబు నాయుడుని దెబ్బతీసే ప్రమాదం ఉంది పవన్ కళ్యాణ్ ని చేతిలో పెట్టుకొని లోకేష్ గారిని ఇబ్బందులు పెట్టే ప్రమాదం ఉంటుంది బాబు గారికి వయసు రీత్యా ఇబ్బంది జగన్ పవన్ కళ్యాణ్ ఎంకరేజ్ చేసి టిడిపిని ఏదైనా చేసే ప్రమాదం ఉంటుంది 21 సీట్లు ఇచ్చి పవన్ కళ్యాణ్ ని చాలా ఎంకరేజ్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు పరిస్థితులు ఎప్పుడు ఒకేలాగా ఉండవు దీన్ని గమనించి చంద్రబాబునాయుడు గారు జాగ్రత్తగా ఉండాలి జగన్ను దెబ్బ తీయడం తర్వాత సంగతి ముందు పార్టీ భవిష్యత్తు లోకేష్ గారు భవిష్యత్తుని చూడాలి గ్రామాల్లో చాలావరకు టీడీపీని కూటమిని తప్పుగా అనుకుంటున్నారు bjp నాకేం సంబంధం లేదన్నట్టు ఉంటుంది జనసేన వాళ్లు చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టే ప్రమాదం ఉంటది అధికార అనుభవిస్తూ కూడా ఎటు తిరిగి లోకేష్ గారికి చంద్రబాబు నాయుడుకి ఇబ్బంది అవుతుంది దీన్ని దృష్టిలో పెట్టుకోవాలని నేను ఒక విన్నపం చెప్తున్నాను ప్లీజ్ చంద్రబాబు నాయుడు గారు ఒకసారి ఆలోచించండి😊
First He is ready to know to control his MLAs working.
It's impossible bro elections mundu lokesh cbn garu charoka counter open cheysaru
Bring companies to state capital Amaravati. If CM only brings educational institutes, hospitals, etc then students will comes temporarily for staying in hostel or adults will come temporarily to get their diseases treated but no actual migration happens if there are no companies/jobs
100% correct present situation going in wrong way sure it will effect in comming days.
Vision 2020 successfully completed. It's time for vision 2047🎉🎉🎉
ఒక తెలుగుదేశం పార్టీ అభిమాని గా అడుగుతున్నా, గెలిచే పరిస్థితి ఉన్నప్పటికీ అడ్డగోలు హామీలు ఎందుకు ఇచ్చారు ?
16 Years of Experience
Voice superb
ప్రజల సమస్యల ప్రభుత్వానికి చెప్పాలి ప్రభుత్వం చేసేది ప్రజలకు చెప్పాలి కానీ మీడియా ఇప్పుడు కొత్తగా పవన్ చుట్టూ మోడీ చుట్టూ కేసీఆర్ చుట్టూ చంద్రబాబు గారి చుట్టూ మాత్రమే ప్రభుత్వ స్పందన గురించి చర్చిలోరోపించటం ప్రధాన లోపం
వైసిపి ఎంపీ రఘురామరాజు గారిని ఒక్కరోజు దాడిని మీరు పదేపదే ప్రస్తావిస్తారు ఆయనకి హైప్ తెచ్చారు
కానీ చంద్రబాబు గారిని 53 రోజులు అక్రమ అరెస్టు చేశారు అన్నది మీరు మర్చిపోకూడదు
ఆయనకి మందులు అందకుండా వేడి నీళ్ళు ఇవ్వకుండా అన్నం తినటానికి బల్ల కూడా ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారు అన్నది ప్రమోట్ చేయడం మానివేసిన మీరు
మంత్రులుగా పనిచేసిన బీసీ నాయకులు అందరిని అక్రమ అరెస్టులు చేసి కరోనా సమయంలో ఒక్కొక్కళ్ళని రెండు నెలలకు తగ్గకుండా జైల్లో ఉంచినప్పటికీ ప్రమోట్ చేయటం మర్చిపోయిన మీరు
ఎవరైతే ఎన్నికల ముందు టిడిపిని వీడి వైసీపీ నుంచి పోటీ చేసి గెలిచిన ఎంపీపై. చివరి వరకు ఆ పార్టీకి ఆ పదవికి రాజీనామా చెయ్యని వ్యక్తిపై ప్రస్తుతం జగన్ రెడ్డి ఇంటి పక్కన ఉంటున్న వ్యక్తిపై.
జరిగిన ఒక్కరోజు దాడిని చేసినంత హైపో చంద్రబాబు గారు , కానీ ఆయన పార్టీ మంత్రులు కానీ పడిన కష్టానికి ఇవ్వకపోవడం చాలా దురదృష్టం
CBN gaaru ఏమి చేసినా చేయకపోయినా జగన్ ను రాకుండా చేస్తే చాలు..అది చేయలేకపోతే జగన్ కి మించి రాష్ట్రానికి నష్టం చేసినట్టు....😢
voice is very nice
Jai shri Ram
Hail Modi
Pawan kalyan zindabad
కార్యకర్తల ను పట్టించు కోవాలి.
దయచేసి చంద్రబాబు గారిని డీగ్రేట్ చేయడానికి ప్రయత్నించకండి
చాతనైతే 12 సంవత్సరాల నుంచి ఉన్న జగన్ సిబిఐ ఈడీ కేసులు మరియు వివేకానంద రెడ్డి హత్య కేసు ముందుకి ఎందుకు వెళ్ళటం లేదు?
ఏందిరా వ్యవస్థలను రాష్ట్ర ప్రజలు మేధావులు మీడియా అందరు ప్రశ్నించగలిగితే అప్పుడు అన్న
వాటి మీద ఒత్తిడి వచ్చి జగన్ రెడ్డి కేసులు ముందుకు వెళ్తాయి
. రాష్ట్ర ప్రభుత్వ పరిధి ప్రకారం భూకబ్జాలు చేసిన వాళ్లకి దీటుగా పేద రైతు పట్ల ఒక జీవో చేశారు .
ఎందుకంటే అవి కోర్టు పరిధిలో ప్రభుత్వం కేసు వేసినా దానికి తీర్పు వచ్చేటప్పటికి చాలా కాలం అవుతుంది కాబట్టి అనేది మీరు గమనించాలి.
మీరు ఎప్పుడూ జగన్ రెడ్డి చంద్రబాబు గారి చుట్టూ తిరగకండి
చంద్రబాబు గారు పార్టీని నిర్లక్ష్యం చేయలేదు తెలుగుజాతిని అభివృద్ధి చేయడానికి కంకణం కట్టుకున్నారు
అలాంటి నాయకత్వాన్ని కాపాడుకోవడం తెలుగు ప్రజల చారిత్రక అవసరం. అది లోపించినప్పుడు 2004 నుంచి 14 వరకు దోపిడీ అయినట్లే 19 నుంచి 24 వరకు దోపిడీ అయినట్లే తెలుగు జాతి సంపదంత దోపిడీకి గురవుతుంది
అందుకనే ఆ నాయకత్వాన్ని కాపాడుకోవడం రాష్ట్ర మేధావుల మీడియా అందరి బాధ్యత నిజంగా రాష్ట్ర ప్రయోజనాలు కోరుకుంటే
ప్రభుత్వం అంటే ప్రజలందరి వైపు దృష్టి పెట్టాలి
అందుకని పార్టీ కార్యకర్తలు కూడా చంద్రబాబు గారు ప్రతి సమస్యను పరిష్కరిస్తున్నారు కాబట్టి దానికి అనుగుణంగా నేను పార్టీ అంటే ప్రత్యేక వ్యక్తిగా కాకుండా
ప్రభుత్వం ద్వారా తానేమి ప్రజలకు చేయగలరు అన్న చైతన్యంతో వ్యవహరించాల్సి ఉంటుంది
అదేవిధంగా చంద్రబాబు గారి నాయకత్వాన్ని కాపాడుకోకపోతే ఎంత నష్టపోయారు నాలుగు నుంచి 14 వరకు 19 నుంచి 24 వరకు ప్రజలు కార్యకర్తలు కూడా గుర్తుంచుకొని .
చంద్రబాబు గారి నాయకత్వాన్ని తెలుగుజాతి విశేష ప్రయోజనాల దృశ్య స్వల్ప పార్టీ ప్రయోజనాలు కుటుంబ ప్రయోజనాలు అనుకుంటూ ఆయన డి గ్రేట్ చేయకుండా కాపాడుకోవాల్సిన చారిత్రక అవసరాన్ని గుర్తించి కాపాడుకునే అంత చైతన్యం చూపించి నాయకత్వాన్ని నిలుపుకోవాలి
ఇంకో సారి అన్నమయ్య గ్రీస్ రాయకుండా గేటు కొట్టుకుపోయిన దుస్థితి గాని రాజధాని లేకుండా ఉండే దుస్థితి గాని కల్పించే పరిస్థితులు రాకుండా ఉండాలి అంటే చంద్రబాబు గారి నాయకత్వాన్ని మాత్రమే కాపాడుకోవాలి.
లేకుంటే సనాతన ధర్మ చెప్పేది కూడా చేసిన కర్మ అనుభవించాలి
కాబట్టి జగన్ రెడ్డి లాంటి వాళ్ళని ఎన్నుకుంటే ఆ కర్మ అనుభవించక తప్పదు
అదే చంద్రబాబు గారి నాయకత్వాన్ని ఎన్నుకుంటే అలాంటి మంచి ఆ కర్మ ఫలితం అభివృద్ధి ఫలాల్లో అందుకుంటారు.
ధర్మో రక్షతి రక్షిత సత్యమేవ జయతే
100% correct karyakartaki nyayam jaragadam ledhu
మీరు పవన్ కల్యాణ్ నీ కాపాడుకొండి,,, కూటమి పాలనాలో పవన్ కళ్యాణ్ మార్క్ కనిపిస్తుంది తప్ప,,,, చంద్రబాబు ఒక్కరిదీ కాదు,,😂😂😂
Jai TDP thank you
తెలుగు తమ్ముళ్లు గ్రామస్థాయిలో వైసీపీ వారి ప్రభావం పెరగటానికి కారణం చంద్రబాబు గారిని ఆవేదన చెందటం లేదు రోశయ్య ఉదయభాను బాలినేని కొత్తగా రజిని అవంతి శ్రీనివాస్ లాంటి వాళ్ళని చేర్చుకొని సృష్టిస్తున్నారని ఆవేదన వెలుబుచ్చుతున్నారు
కానీ ఏమాత్రం విమర్శించవద్దని చంద్రబాబు గారి దగ్గరి నుంచి ఆదేశాలు రావటం వలన ఆవేదన చెందుతున్నారు ఇక్కడ లోపం ద్వంద్వయికి రావడం ఇస్తున్న పవన్ కళ్యాణ్ ది ఎందుకు అంటే ఎవరినైతే ప్రజలు ఓడించారు
వాళ్ళని పార్టీలో చేర్చుకొని ఎవరైతే కసిగా వాళ్లకు వ్యతిరేకంగా ఎక్కువ ఓట్లతో ఓడించారు
వాళ్ళని పార్టీలో చేర్చుకొని వాళ్లకి అక్కడ జన సైనికుడు అన్న బ్రాండ్ వేసి తెలుగు తమ్ములను వాళ్ళనంటే పవన్ అన్నట్టే అని చెప్పేసి మైండ్ గేమ్ ఆడుతున్న పవన్ కళ్యాణ్ ది జనసైనికుల ది ఆ పాపం. బాబు గారిది కాదు .
ఆ తెలుగు తమ్ములన్ని విమర్శించవద్దు పవన్ ని ఎమెర్సించవద్దు అని చంద్రబాబు గారు ఆదేశాలు ఇవ్వటం అనేది మిత్ర ధర్మాన్ని చంద్రబాబు గారు పాటిస్తున్నారు
గాని పవన్ కళ్యాణ్ పాటించడం లేదు. చంద్రబాబు గారు అధికారంలో ఉండాలని పైకి చెప్తున్న పవన్
కింద చేస్తున్న పని అది పవన్ అని అర్థం. అంతేకాదు గ్రామ లెవెల్ లో వైసీపీ సర్పంచులను మన తుఫాను వచ్చిన తర్వాత అక్కడ చేర్చుకొని వాళ్లకి ఆ కాంట్రాక్టు అప్పజెప్పి
ఆ గ్రామంలో వైసీపీ వాళ్ళ ప్రభావం పెరిగి టిడిపిని ఇబ్బంది పెట్టే పరిస్థితి కల్పించింది పవన్ కళ్యాణ్
కానీ ఇది మా జన సైనికుల ది మీరు రాకూడదు అని సీట్లు త్యాగం చేసిన తెలుగుదేశం వాళ్ళనంటే వాళ్ళకి ఎంత ఆవేదనగా ఉంటుంది
అనేది పవన్ కళ్యాణ్ ద్వందనీతి వలన తెలుగుదేశం కార్యకర్తలు ఆవేదన చెందుతున్నారు చంద్రబాబు గారు నియంత్రించడం వలన ఏమీ చేయలేకపోతున్నారు
ఈ విధంగా మీరు పవన్ కళ్యాణ్ గారు స్పందించిన తర్వాత సామాజిక సైబర్ నేరాలుపై చర్యలు తీసుకున్నారు అన్నారు కానీ అప్పటికే గంజాయి నియంత్రణలో టాస్క్ ఫోర్స్ ఏర్పరిచి
భూకబ్జాలపై జీవో చేసి అధికారులు నేను చేత్తం చేసి అన్ని చేసిన హోం మంత్రి గారిని ఫైబర్ నేరాలు విచారించడం లేదని పవన్ కళ్యాణ్ గారు ఆవేదన చెందారని స్పందించింది ప్రభుత్వం అంటున్నారు
కానీ అప్పటికి డిజిపి వివరించినట్లుగా ఆ సైబర్ నేరగాళ్లు వేరే వాళ్ళ పేరుతో చేయటం వలన పట్టుకోవటం కష్టమైంది కొత్త టెక్నాలజీ వలన ఇప్పుడు ఒక కొత్త టెక్నాలజీ ఏర్పరచుకున్నందున మేము చర్యలు తీసుకుంటున్నామన్నారు మీరు వాస్తవాలు ప్రజలకు చెప్పటం మర్చిపోయి ఏమీ చేయని కేవలం ఒక డైలాగ్ తో ఉన్న పవన్ కళ్యాణ్ హైట్ చేసి ఆయన మంత్రిత్వ శాఖలో జలజీవన్ మంత్రిగా నిధులు తేలేకపోయినా పెద్దిరెడ్డి కి మాత్రమే అటవీ శాఖ గా చేసి
మిగిలిన ఐటీసీ వాళ్ళ బిడ్డ ఓపెన్ చేయకపోయినా విమర్శించడానికి వెనుకంజ వేసే మీడియా ప్రతినిధులు
చంద్రబాబు గారిని మాత్రం భూతద్దంలో ఎక్కడ మైనస్ దొరికిద్దా అని చెప్పేసి డి గ్రేట్ చేయటానికి ప్రేమ నటిస్తూ చేయటం ఈ తెలుగు రాష్ట్రాల్లో దురదృష్టం.
చే సే పనుల గురించి చంద్రబాబు గారు చెబుతున్నారు మీడియా ఏం చేస్తుంది ప్రజలకు వివరించాల్సిన పని మీడియాది కదా
ఆ మీడియా ఆ బాధ్యత నుంచి తప్పించుకొని వ్యక్తిగతంగా ప్రమోషన్ లేవడం మూలాన్ని ఈ నష్టం తెలుగు రాష్ట్రాల్లో జరుగుతుంది
ఫ్యూచర్లో జగన్ రెడ్డి ఇబ్బంది వస్తుందో లేదో తెలియదు గాని పార్టీలో ఉంటూనే పవన్ కళ్యాణ్ తో టిడిపి కి చాలా ప్రమాదం ఉంటది ఇది గమనించండి
Meru chaipindi namaste nijam
Caryakartale Rtgs
ABN విశ్లేషణ చాల తప్పు CBN గారు విజనరీ కాబట్టే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ముందు చూపుతో ఓట్లు వేసి గెలిపించారు ఒకప్పుడు అటల్ బిహారీ వాజపేయి గారు ముందు చూపు తోనే ఆరు అంచల హైవే లు అభివృద్ధి చేయబట్టే ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చాలా వరకు రోడ్డు ప్రమాదాల నుంచి బయట పడ్డారు అలాగే విజన్ 2047 అంటె చంద్రబాబు నాయుడు గారు ఉండొచ్చు ఉండకపోవచ్చు కాని ఫలితాలు అధ్బతంగా ఉంటాయి అమరావతి,పోలవరం పూర్తి చేస్తారు ఉచిత గ్యాస్ ఇస్తున్నారు ప్రీ బస్ పధకం త్వొరలో అమలు జరుగుతుంది ఇక పోతె ప్రీజ్ రీయింబర్స్మెంట్,తల్లికి వందనం అమలు జరిగితే చాలు 2025 నుండి నిత్యావసరాల ధరలు తగ్గిస్తే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు సంతోషిస్తారు రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి ఇవి అన్నీ చేస్తే రైతులు ఇక ఏ పార్టీ కి ఓట్లు వేయరు, అసలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు జీవితంలో వైసీపీకి ఖచ్చితంగా ఓట్లు వేయరు నమ్మరు 2029 లో కూడ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూటమి ప్రభుత్వానికే పట్టం కడతారు జగన్మోహన్ రెడ్డి కి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఓట్లు వేయరు నమ్మరు.
తెలుగు ( abn)
Cbn should know people want benefits now ..😅
రాధా కృష్ణ గారు బాగా చాలా బాగా చేప్పారు 🙏 అయినా బాబు గారు మారడు, 2047 ఎన్దుకు 2097 అని అంటే బాగుండు, మీరు అన్నట్టు 5 ఇయర్స్ అని చేప్పలి గాని... సోది ఎన్దుకు.
కలెక్టర్ ల మీటింగ్ ఒక డ్రామా లాగా వున్ది
జిల్లా లో ఎది వున్ది ఎమి లేదు ఏం కావాలి ఏం చెయాలి,అని వారికీ ఒక మెస్సేజ్ ఇవ్వాలి కానీ.....