Support 'Nationalist Hub' through your contributions: Support us on Patreon : www.patreon.com/NationalistHub To join as a UA-cam member : ua-cam.com/channels/3tS.html... Our Company account details : Name: KALEIDO FRAMES LLP A/C No: 630505032277 IFSC Code : ICIC0006305 For further queries mail : nationalisthub@gmail.com Do follow us on other social media platforms too 👇👇👇👇👇👇👇👇 website : www.nationalisthub.com Telegram : t.me/nationalisthubfamily Twitter : twitter.com/NationalistHub Koo : www.kooapp.com/profile/Nation... Facebook : facebook.com/Nationalisthub Instagram : instagram.com/nationalist... Subscribe : bit.ly/2PYfybz LIKE, SHARE, COMMENT SUBSCRIBE & CLICK ON BELL ICON (MUST) జాతీయ భావన, దేశ సమగ్రత ఉఛ్వాస,నిశ్వాసలుగా ముందుకు సాగుతున్న నేషనలిస్ట్ హబ్ ను విశేషంగా ఆదరిస్తోన్న జాతీయవాదులందరికీ ధన్యవాదాలు.
గ్లోబల్ రౌండ్ అఫ్ తో దేశంలో జరుగుతున్న అభివృద్ధి అంతర్జాతీయ అంశాలలో భారత్ భాగస్వామ్యం ఏవిదంగా కీలకంగా మారింది అనేక విషయాలు తెల్సుకుంటున్నాము చాల వరకు భారత్ అనుకూల అంశాలు ఇంతకుముందు ఎ మీడియాలో రాలేదు నేషనల్ లిస్ట్ ఛానల్ కు ధన్యవాదములు. జై శ్రీరామ్
I am waiting to see this episode eagerly every Sunday నా భారత దేశం గొప్పది (mera bharath mahan) ,my india is first -చైనా ఉత్పత్తులు భహిష్కరిద్దాం (boycott china products) ,మన ఉత్పత్తులను ప్రోత్సహిద్దాం ( support make in india,buy only our products) -వందే మాతరం (vandhe matharam),జై భోలో స్వతంత్ర భారతమాతకీ(jai bolo swathanthra bharath matha ki jai) ,జై జవాన్(jai bavan) ,జై కిసాన్ (jai kisan)💪💪💪🙏🙏🙏🙏
Sai gaaru, Giridhar gaaru.. 2014 కు ముందు, దేశాల మధ్య అగ్రిమెంట్లు (మన దేశంతో) గురించి విశ్లేషణ వారంలో ఒకరోజు ఎపిసోడ్గా చేస్తే చాలా బాగుంటుంది గత ప్రభుత్వాలు చేసిన తప్పిదాలు మరియు మంచి నిర్ణయాలు ...తర్వాత మన ఇప్పటి ప్రభుత్వం వాటిని సరిదిద్దే ప్రయత్నం అవి కూడా బయటకు వస్తాయి. వీటిలో మనం గర్వపడే అంశాలు ఏమన్నా ఉన్నాయేమో ప్రజలకు తెలుస్తాయి...వీలైతే చేస్తారని ఆశిస్తున్నాను..👃
నేషనలిస్ట్ హబ్ చేస్తున్నది దేశ వ్యతిరేక శక్తులపై అవిరళ పోరాటం. ఇది ధర్మ స్థాపనకు జరుగుపుతున్న కురుక్షేత్రం. మిమ్మల్ని చూస్తుంటే రణరంగంలో కృష్ణార్జునుల్లాగా అనిపిస్తున్నారు, కనిపిస్తున్నారు. ఒక్కటే మార్పు. అక్కడ అర్జునుడు మాత్రమే శ్రోత. ఇక్కడ మాకందరికీ కూడా ఆ భాగ్యం దక్కింది. నేషనలిస్ట్ హబ్ కృష్ణార్జునులకు అభినందనలు మరియు కృతజ్ఞతలు.
సాయి గారు మరియు మామిడి గిరిధర్ గారు, ఈ ఎపిసోడ్ లో మీరు ప్రపంచపు వివిధ ప్రాంతాల ఉన్న అంశాల్నంటీనీ చాలా లోతుగా అధ్యయనం చేసి విషయాల్ని మాకు పంచినారు. మీకు ధన్యవాదాలు. ఇలానే సాగుతూ ముందుకు వెళ్లాలని ఆశిస్తున్నాను. మున్ముందు రాబోయే ఎపిసోడ్ కొరకు ఆతృతగా ఎదురుచూస్తున్నాము 🙏🙏🙏
🌹🤔అన్నింట్లో ఆధునికత ఒడిసి పట్టుకొని శరవేగం గా నా జన్మభూమి అఖండ భారదేశం మిస్సేల్ వేగంగాఅగ్రరాజ్యలకు దీటుగా ఎదుగుతూ దూసుకుపోతుంటే దేశం నిబద్దత కలిగిన పౌరుడిగా చాలా గర్వకారణం వుంది ఇటువంటి విషయాలు మనదేశ దుర్మార్గ మీడియా సంస్థకు మిమ్ములను చూసైనా బుద్ది తెచ్చు కోవడం లేదు ఇంకా అదః పాతాళంలోకి పోతోందని దీన్ని గాడిలో పెట్టవలసినగురుతర బాధ్యత భారత ప్రభుత్వం మీద జాగు చేయకుండా వుంది అని యావత్ ప్రజ భావిస్తోంది అనడం లో ఏమాత్రం సందేహం లేదు డే టు డే గొప్ప సమాచారం అందిస్తున్న నేషనలిస్ట్ హబ్ సాయికృష్ణ గారు అంతర్జాతీయ విశ్లేషకులు మామిడి. గిరిధర్ గారికి యావత్ దేశ హితం కోరు ప్రజ ధన్యవాదములు చేబుతూనే ఉంటుంది అనడం లో ఏమాత్రం సందేహం లేదు వెరీ వెరీ గుడ్ గోయింగ్ సాయికృష్ణ జీ 👌👍🤝🌹 🌹🙏🌹జైహో శ్రీ నరేంద్రదామోదర్ దాస్ మోడీ జీ నాయకత్వ ఆత్మ నిర్భర్ భారత ప్రభుత్వమా సర్వత్ర విజయీభ🌹🙏
సాయికృష్ణ గారూ మరియు గిరిధర్ గారూ ముందుగా మీకు అభినందనలు.ఇకపోతే ధర్మో రక్షతి రక్షితః అన్నారు కదా మన పెద్దలు.అది మన ప్రస్తుత ప్రభుత్వం తూ చా తప్పకుండా పాటిస్తున్నది అన్నది నా ప్రగాఢ విశ్వాసం.
Excellent analysis on the world situation. It is a real feast to the ears to listen Mamidi Giridhar Garu who is a brilliant commentator on the international affairs
Sri Sai garu n Sri Mamidi Giridhar garu ---u r doing a wonderful job !!! We r disgusted to always listen to the negative propaganda about our Country. Now ur analysis is like a cool shower on a very hot day. I salute both of u.
Sri Krishna devaraya+Chatrapati Sivaji Maharaj+Asoka+samudragupta+rajendra chola+amoghavarsha +raanaa pratap singh===Sri Sri Sri Narendra Modi 🙏🙏🙏🙏🙏 ఇంతకు మించి చెప్పడానికి ఏమీ లేదు
Zelensky మాట్లాడటం అనేది ఒక డెమోక్రాటిక్ రైట్. మనం democracy value ని సపోర్ట్ చేసాము. అంతే. అందులో పొలిటికల్ ఎడ్జ్ తీసుకున్నట్లు చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు.
World needs urgent requirements of leadership like Narendra Modiji and therefore suggest heads of states across the world needs leaders who possess qualities like NAMO for a peaceful world:
విశ్వరాశిని రూప నిర్మాణం విశ్వసృష్టి అసంఖ్య వైరుధ్య సహజ క్రమంలను బ్రహ్మండల రాశులు రూపొందించి విశ్వరాశిని నిర్మిస్తూ వున్నావి. వేద సాంకేతికం మరి తత్త్వ సాహిత్యం వీటిని ఆధ్యాత్మీకంను భారతీయ శాస్త్రీయంను సనాత్త ధర్మంలో రూపొందించి విశ్వమానవ జాతికి ప్రచార ము నేటికి నడుస్తూ వున్నాది. విశ్వరాశి/సనాత్త ధర్మం జ్ఞానవిజ్ఞాన శాస్త్రీయ సమోహమే రూపకర్త. అంతేగా!
Support 'Nationalist Hub' through your contributions:
Support us on Patreon : www.patreon.com/NationalistHub
To join as a UA-cam member :
ua-cam.com/channels/3tS.html...
Our Company account details :
Name: KALEIDO FRAMES LLP
A/C No: 630505032277
IFSC Code : ICIC0006305
For further queries mail : nationalisthub@gmail.com
Do follow us on other social media platforms too
👇👇👇👇👇👇👇👇
website : www.nationalisthub.com
Telegram : t.me/nationalisthubfamily
Twitter : twitter.com/NationalistHub
Koo : www.kooapp.com/profile/Nation...
Facebook : facebook.com/Nationalisthub
Instagram : instagram.com/nationalist...
Subscribe : bit.ly/2PYfybz
LIKE, SHARE, COMMENT
SUBSCRIBE & CLICK ON BELL ICON (MUST)
జాతీయ భావన, దేశ సమగ్రత ఉఛ్వాస,నిశ్వాసలుగా ముందుకు సాగుతున్న నేషనలిస్ట్ హబ్ ను విశేషంగా ఆదరిస్తోన్న జాతీయవాదులందరికీ ధన్యవాదాలు.
గ్లోబల్ రౌండ్ అఫ్ తో దేశంలో జరుగుతున్న అభివృద్ధి అంతర్జాతీయ అంశాలలో భారత్ భాగస్వామ్యం ఏవిదంగా కీలకంగా మారింది అనేక విషయాలు తెల్సుకుంటున్నాము చాల వరకు భారత్ అనుకూల అంశాలు ఇంతకుముందు ఎ మీడియాలో రాలేదు నేషనల్ లిస్ట్ ఛానల్ కు ధన్యవాదములు. జై శ్రీరామ్
ప్రపంచ స్థితి గతులను మాకు చక్కగా వివరించే మా గురు సామానులు శ్రీ శ్రీ మామిడి గిరిధర్ గారికి నమస్కారములు.🙏🌹 సాయి గారికి అభినందనలు 🌺🌹💐🌹🙏🙏🙏🙏
చాలా మంచి విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. చాలా సంతోషం.
తెలంగాణ స్టేట్ పోలీస్ కానిస్టేబుల్ లో చాలా మార్కులు గోబల్ రౌండప్ నుంచి వచ్చినవి థాంక్యూ సో మచ్ సార్
I am waiting to see this episode eagerly every Sunday
నా భారత దేశం గొప్పది (mera bharath mahan) ,my india is first -చైనా ఉత్పత్తులు భహిష్కరిద్దాం (boycott china products) ,మన ఉత్పత్తులను ప్రోత్సహిద్దాం ( support make in india,buy only our products) -వందే మాతరం (vandhe matharam),జై భోలో స్వతంత్ర భారతమాతకీ(jai bolo swathanthra bharath matha ki jai) ,జై జవాన్(jai bavan) ,జై కిసాన్ (jai kisan)💪💪💪🙏🙏🙏🙏
సాయి గార్కి ,గిరిధర్ గార్కి నమస్కారం మీ విశ్లేషణ నాకు చాలా ఉపయోగకరమైనది గా వుంది థ్యాంక్సు
శ్రీ మామిడి గిరిధర్ గారికి,శ్రీ సాయి కృష్ణ గారికి నమస్సులు.🙏🙏🙏
మామిడి గిరిధర్ గురువు గారు చాలా చక్కగా వివరిస్తున్నారు, థాంక్యూ వెరీ మచ్ సర్
Sai gaaru, Giridhar gaaru..
2014 కు ముందు, దేశాల మధ్య అగ్రిమెంట్లు (మన దేశంతో) గురించి విశ్లేషణ వారంలో ఒకరోజు ఎపిసోడ్గా చేస్తే చాలా బాగుంటుంది గత ప్రభుత్వాలు చేసిన తప్పిదాలు మరియు మంచి నిర్ణయాలు ...తర్వాత మన ఇప్పటి ప్రభుత్వం వాటిని సరిదిద్దే ప్రయత్నం అవి కూడా బయటకు వస్తాయి. వీటిలో మనం గర్వపడే అంశాలు ఏమన్నా ఉన్నాయేమో ప్రజలకు తెలుస్తాయి...వీలైతే చేస్తారని ఆశిస్తున్నాను..👃
మంచి ప్రశ్న సోదరా 👍👍🙏🇮🇳
సూపర్ 👌🤝
నేషనలిస్ట్ హబ్ చేస్తున్నది దేశ వ్యతిరేక శక్తులపై అవిరళ పోరాటం. ఇది ధర్మ స్థాపనకు జరుగుపుతున్న కురుక్షేత్రం. మిమ్మల్ని చూస్తుంటే రణరంగంలో కృష్ణార్జునుల్లాగా అనిపిస్తున్నారు, కనిపిస్తున్నారు. ఒక్కటే మార్పు. అక్కడ అర్జునుడు మాత్రమే శ్రోత. ఇక్కడ మాకందరికీ కూడా ఆ భాగ్యం దక్కింది. నేషనలిస్ట్ హబ్ కృష్ణార్జునులకు అభినందనలు మరియు కృతజ్ఞతలు.
I'm from Karnataka,
My mother tung in Kannada.
Global ground up chudhadaaniki Telugu learn.
I love your deep think..
ಧನ್ಯವಾದಗಳು
Havudha. Telugu and kannada some agi irthave . Easy to learn
సాయి గారు మరియు మామిడి గిరిధర్ గారు, ఈ ఎపిసోడ్ లో మీరు ప్రపంచపు వివిధ ప్రాంతాల ఉన్న అంశాల్నంటీనీ చాలా లోతుగా అధ్యయనం చేసి విషయాల్ని మాకు పంచినారు. మీకు ధన్యవాదాలు. ఇలానే సాగుతూ ముందుకు వెళ్లాలని ఆశిస్తున్నాను. మున్ముందు రాబోయే ఎపిసోడ్ కొరకు ఆతృతగా ఎదురుచూస్తున్నాము 🙏🙏🙏
Every Sunday iam waiting for this Global Round Up 😊😇
జై మోడీ జై బీజేపీ భారత్ మాతకి జై 🇮🇳✊
Super sir thank you both of you and your team.
Every week
wating for global round up very very valuable information
Jai ho bharat
Jai javan
Jai kisan
Jai vignan
మన విద్యార్థులు విజ్ఞాన మనం పూర్తి గా ఉపయోగిం కావాలి అప్పుడు అమెరికా బాగా ఉపయోగిం చుకోవాలి
🌹🤔అన్నింట్లో ఆధునికత ఒడిసి పట్టుకొని శరవేగం గా నా జన్మభూమి అఖండ భారదేశం మిస్సేల్ వేగంగాఅగ్రరాజ్యలకు దీటుగా ఎదుగుతూ దూసుకుపోతుంటే దేశం నిబద్దత కలిగిన పౌరుడిగా చాలా గర్వకారణం వుంది ఇటువంటి విషయాలు మనదేశ దుర్మార్గ మీడియా సంస్థకు మిమ్ములను చూసైనా బుద్ది తెచ్చు కోవడం లేదు ఇంకా అదః పాతాళంలోకి పోతోందని దీన్ని గాడిలో పెట్టవలసినగురుతర బాధ్యత భారత ప్రభుత్వం మీద జాగు చేయకుండా వుంది అని యావత్ ప్రజ భావిస్తోంది అనడం లో ఏమాత్రం సందేహం లేదు డే టు డే గొప్ప సమాచారం అందిస్తున్న నేషనలిస్ట్ హబ్ సాయికృష్ణ గారు అంతర్జాతీయ విశ్లేషకులు మామిడి. గిరిధర్ గారికి యావత్ దేశ హితం కోరు ప్రజ ధన్యవాదములు చేబుతూనే ఉంటుంది అనడం లో ఏమాత్రం సందేహం లేదు వెరీ వెరీ గుడ్ గోయింగ్ సాయికృష్ణ జీ 👌👍🤝🌹
🌹🙏🌹జైహో శ్రీ నరేంద్రదామోదర్ దాస్ మోడీ జీ నాయకత్వ ఆత్మ నిర్భర్ భారత ప్రభుత్వమా సర్వత్ర విజయీభ🌹🙏
సాయికృష్ణ గారూ మరియు గిరిధర్ గారూ ముందుగా మీకు అభినందనలు.ఇకపోతే ధర్మో రక్షతి రక్షితః అన్నారు కదా మన పెద్దలు.అది మన ప్రస్తుత ప్రభుత్వం తూ చా తప్పకుండా పాటిస్తున్నది అన్నది నా ప్రగాఢ విశ్వాసం.
Thank you sir
Thank you sir, very good news.
We always support the BJP. Jai Hind, Jai sri ram.
ఇరువురికి ధన్యవాదములు
ప్రపంచంలో జరిగే చాలా గొప్ప విషయాలు తెలియస్తున్నారు.
నమస్కారం 🙏🙏🙏
Sri Giridjar gariki, Sai gariki naa mamaskaramulu. I am very proud of you sir to watch this channal daily.
The best piece of journalism on display🙏. Super 👌👍😍
It’s really wonderful, thanks Sai Garu and Mamidi Giridhar ji
Excellent analysis on the world situation. It is a real feast to the ears to listen Mamidi Giridhar Garu who is a brilliant commentator on the international affairs
Jai hind
Jai SRI ram
Jai barat mata
Jai modi
Modi is not a person it's a system
Jai Shree Ram 🙏 Jai Hanuman 🙏 Jai Hind 🇮🇳
మీ వివరణ చాలా బాగుంది
Waiting for your valuable video
Super news sai గారు tank you very much
Nice analysis 👍
TQ very much both Sai Anna and Mamidi Giridhar 🙏🙏🙏
Really greate achievement
Jai Sri Ram Jai Bharat Mathre Jai Modiji Jai yogiji
అడ్రస్ మొత్తం చెప్పేస్తున్నారు.... చిన్, అమెరికా గూఢచారులు ఇప్పటికే అక్కడ కాబ్ చేస్తా ఉంటారు సార్......
Sai ji and Giridhar ji respects. Your analysis is a glorious one. and make us to see your verbal analysis in a 70mm .picture. ThnkQ Sir.Regards.
Super program only in National ist hub
Really appreciate Giridhar Sir and Sai garu. Thank you for global news and your positivity
మామిడి గిరిధర్ గారి విశ్లేషణ సమాచార సేకరణ చాలా సృజనాత్మకంగా నిక్కచ్చిగా నిజాయితీగా ఉంటుంది 👍
ఏ వండర్ఫుల్ జర్నలిస్ట్ ఇన్ టుడేస్ వరల్డ్ 🙏
Sri Sai garu n Sri Mamidi Giridhar garu ---u r doing a wonderful job !!!
We r disgusted to always listen to the negative propaganda about our Country.
Now ur analysis is like a cool shower on a very hot day.
I salute both of u.
Thank you for the taking a very good subject which is really giving knowledge best of luck keep doing same forever.
Hi sir meeku maamidi giridhargariki mee chanal. Ku abhinandanalu
Prof nageswar gadu eeroju night ki thinadu
👍
😁😁
God bless you
Thanks Sai garu taking my inputs for focus on talk back in few global roundup. 🙏🙏
Legend of global Modi
Chaalaa informative.
Jai Hind Jai Bharat Jai modi sir jai BJP 🙏🙏🙏🙏🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🏹🏹🏹🏹🏹🏹🏹💪💪💪💪💪💪💪
Mera Bharat mahan
School kids also giving oth the words i fight to india for Pakistan...
You say peoples are innocents.
⛳ Namo Namo ji 🙏
జై భారత్.
Bharat mata ki jai
Jai jai modi ji
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Super👭👬
Excellent reviews on different topics
Jai shree Ram
Jai Hind
మోడీ వున్నారు కాబట్టి మనం దేశం సంతోషాన్ని కలిగి వుంది
Sir,Suspend and dismiss different sir,suspend is temporary terminate and dismiss is permanently removed from the service.for information only sir.
👌👌🙏🙏
Discuss about mahidra kalyani M4 and tata qrfv vehicles it is proud for our indian army advanced vehicles.
Sri Krishna devaraya+Chatrapati Sivaji Maharaj+Asoka+samudragupta+rajendra chola+amoghavarsha +raanaa pratap singh===Sri Sri Sri Narendra Modi 🙏🙏🙏🙏🙏 ఇంతకు మించి చెప్పడానికి ఏమీ లేదు
Great discussion
JAI MODI JI
Excellent presentation of facts.we love it giridargaru what now tukde tukde gang and all the fellows who only critise modiji say now?
Jai sriram
Modiji is greate
పొట్లూరి పార్థసారధి గారు, మామిడి గిరిధర్ గారు మీరు మీ జ్ఞానంతో ఏదో మేజిక్ చేస్తారు. మీ విశ్లేషణలు విన్న చదివిన యింకా ఏదో తెలుసుకోవాలి అని అనిపిస్తుంది
Coming top is good to hear...but also increases enemies and risk levels...our agencies need to be more vigilent.
🙏🙏🙏🙏🙏🙏🙏
నిజంగా భారత దేశం ఉద్దేశ్యపూర్వకంగానే fire చేస్తే, ఆ ముగ్గురి కి compensations ఇవ్వాలిగా, ఉద్యోగం + Defame పరంగా
When do Modiji be decorated with Abhinav Sri Ram Title?
🙏🙏🚩
❤❤
Zelensky మాట్లాడటం అనేది ఒక డెమోక్రాటిక్ రైట్. మనం democracy value ని సపోర్ట్ చేసాము. అంతే. అందులో పొలిటికల్ ఎడ్జ్ తీసుకున్నట్లు చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు.
Undoubtedly Namo popular leader in India but He must come out from the Hindu caste attitude.Congrats Modi Sir.
సరిఅయిన పేరు. హువావే ... హువాయ్ కాదండీ సాయికృష్ణ గారు
మీ విశ్లేషణ అద్భుతం ... ప్రతి ఎపిసోడ్ కోసం ఎదురుచూసే మీ అభిమాని
meeru negative comments pattinchukokandi. advertisements valle evarikaina income vastundi. meeru veyyandi. no problem.
Boycott pathan 🚩🚩 Boycott Brahmastra 🚩🚩Boycott totally Bollywood 🚩 🚩 🚩🚩
World needs urgent requirements of leadership like Narendra Modiji and therefore suggest heads of states across the world needs leaders who possess qualities like NAMO for a peaceful world:
Welcome to home
I may request national review also on weekely basis,all states politics,may require.impartially.
jai B j p
Ok
Global ga no 1. Desamlo parpaalana big 0.
Ee channelni Muslims Christians, communists choodaru anduke vaallaki vishayaalu theliyavu
Pak bhararhku amithe ayipothadhemo sar.
Sai Garu….Plz stop saying ‘SIR…’….Use any other Telugu word…while talking with Sri Giridhar Garu…
Hahaha na ayushkuda posukoni nindu nurellu batakali ela successful ga PM Modi sir Jai Sree Ram Bharath mataki jay
Om Namhasivaya hara hara maha deva Sembo Sankara jai hind🕉️ Bharat mata ki jai SATYAMEVA JAYATHE🔥🔥🔥🔥🔥🌹🌹🌹🌹🌹🚩🚩🚩🚩🚩
Prapancham manalni gouravistundhi manam matram modi garini gouravinchatledhu mana karma
Bjp మీకు నెలకు ఎంత చెల్లిస్తుంది,ఇటువంటి చెత్త,అబద్ధపు ప్రచారం కోసం?
Tarki vaadi misail kuda padindhi kadha sar. Dhani kuda radars pasigataledhu. Adhi kuda bhrahmoss tho samaananama.
Namo modi chese meeru Army Recruitment ku chesina mosam cheppaleka potunnaru siggugaledu
విశ్వరాశిని రూప నిర్మాణం విశ్వసృష్టి అసంఖ్య వైరుధ్య సహజ క్రమంలను బ్రహ్మండల రాశులు రూపొందించి విశ్వరాశిని నిర్మిస్తూ వున్నావి. వేద సాంకేతికం మరి తత్త్వ సాహిత్యం వీటిని ఆధ్యాత్మీకంను భారతీయ శాస్త్రీయంను సనాత్త ధర్మంలో రూపొందించి విశ్వమానవ జాతికి ప్రచార ము నేటికి నడుస్తూ వున్నాది. విశ్వరాశి/సనాత్త ధర్మం జ్ఞానవిజ్ఞాన శాస్త్రీయ సమోహమే రూపకర్త. అంతేగా!
Mamidi Giridhar garu 🙏 .
మీ మాకు బాగా చెప్పుతున్నరు .
China vaalu,pak vaalu gurka sainyani thisukuntunaayi.andhuke nepaal aapindhanj vaartha dhini gurinxhi chepaandi sar.
Jai bjp