Aura Ammakuchella Song - Aapathbandhavudu Movie | Chiranjeevi | Meenakshi Seshadri | M M Keeravani

Поділитися
Вставка
  • Опубліковано 27 вер 2024
  • Watch Aura Ammakuchella Song From Aapathbandhavudu Movie
    Aapathbandhavudu is a Telugu film, starring Chiranjeevi, Meenakshi Seshadri, Jandhyala, Sarath Babu, Allu Ramalingaiah, Geetha, Brahmanandam, Nirmalamma, Kaikala Satyanarayana. This film is directed by K Viswanath, produced by Edida Nageswara Rao. Music composed by M M Keeravani.
    Click Here To Watch
    Adishankarula Song From Seethaiah Movie - • Video
    Telisi Telisi Song From Anand Movie - • Video
    Moodumulla Song From Family Circus Movie - • Video
    For Latest Music Updates
    Subscribe on : / idreammusic
    Like us : iDreamVideoSongs

КОМЕНТАРІ • 5 тис.

  • @veerababuiitkg3533
    @veerababuiitkg3533 2 місяці тому +71

    ఆహా..నా తెలుగు భాష గొప్పతనం...ఎంత వినసొంపుగా ఉందో. నా తెలుగు భాష కి వున్న అందం బహుశా ఆ స్త్రీ కి కూడా వుండదేమో..

  • @saitejeshwarreddy3598
    @saitejeshwarreddy3598 7 місяців тому +492

    2024 lo kuda vine vallu like veyandi 👍

  • @Prasad1487
    @Prasad1487 3 роки тому +269

    శ్రీకృష్ణుని గూర్చి నాకు తెలిసిన అతి గొప్ప సాహిత్యం... ఇదే... అద్బుతం..

  • @powerofpspkbaba5100
    @powerofpspkbaba5100 2 роки тому +2

    E paata lo aa magic veeru

  • @keerthikumari509
    @keerthikumari509 3 роки тому +2059

    2021 లో కూడా వింటున్నాను నేను ❤

  • @adarshguptak
    @adarshguptak Рік тому +42

    ఏ గొప్ప వాగ్గేయకారుల కీర్తనలకు తీసిపోకుండా శ్రీమద్భాగవత పురాణంలోని ఆ నందలాల ఆనంద లీలామృతాన్ని సంగీత-సాహిత్యాల మేళవింపుగా జానపద పరిమళాలను అద్ది ఒద్దిక చేసి ఒక సినిమా పాటలో ఇంత అద్భుతంగా అందించిన విశ్వనాథ్-కీరవాణి-సిరివెన్నెల-బాలు గార్లకి నా కృతజ్ఞతలు!

  • @mohanacharyuluannavaram6413
    @mohanacharyuluannavaram6413 4 роки тому +491

    చిరంజీవి గారు మరియు హీరోయిన్ ఇద్దరూ అద్భుతం గా చేశారు.
    Top performers

  • @veerabathinianil4013
    @veerabathinianil4013 2 роки тому +45

    ఈ పాట నేను ఒక 100 సార్లు విన్నాను దాదాపుగా కానీ నాకు మాత్రం ఎన్ని సార్లు విన్నా కూడా బోర్ కొట్టదు నాకు చిరంజీవి గారు అంటే చాలా ఇష్టం ఎన్ని సంవత్సరాలైనా అల్ టైం హిట్ సాంగ్స్ ఈవి జై చిరంజీవ

  • @nayakg.3850
    @nayakg.3850 2 роки тому +129

    ఎప్పుడైనా ఒంటరిగా ఉన్నప్పుడు పాత పాటలు ఆస్వాదిస్తూ ఉంటాను

  • @sureshbharvapati4981
    @sureshbharvapati4981 3 роки тому +487

    ఇలాంటి పాటలు ఎంత వినా వినాలి అనిపిస్తుంది బాలుగారు మీకు పాదబివందనం😪😪

  • @enuguruvishwaprasad9417
    @enuguruvishwaprasad9417 3 роки тому +598

    ఇలాంటి ఆణిముత్యాల్లాంటి పాటలు ఇంక రావు, రాబోవు. ఎన్ని సార్లు విన్నా తనివి తీరదు. మనసుకు హత్తుకునే సాంగ్. మైండ్ రిలాక్స్ అవుతుంది. రియల్లీ బాలు గారు పాడటం, చిరంజీవి, మీనాక్షి శేషాద్రి గారి నటన, విశ్వనాథ్ గారి దర్శకత్వం నభూతో నభవిష్యత్...

  • @satishkumar-mb6ux
    @satishkumar-mb6ux 2 роки тому +33

    💐💐🙏🙏"కీరవాణి" గారి సంగీతంలో ,"బాలు" గారు ,"చిత్ర" గారు ఆలపించి మనల్ని తన్మయత్వంలో ముంచిన ఆనంద హేల మరియు ఆనంద లీల మరియు ఆనంద లాల .....గానామృతం ,""త్రివాణి"" సంగమం ....ఇలాంటి పాటలు మళ్ళీ మళ్ళీ రావాలి అని కోరుకుంటున్నాను ..🙏🙏💐💐💐

  • @sallasudhakar3135
    @sallasudhakar3135 3 роки тому +66

    ఎన్ని శతాబ్దాలు అయిన అన్నయ్య పాటలకు .డాన్స్.నటనకు.క్రేజ్ తగ్గదు అది డిక్షనరీస్ లొ ఒక భాగం🔥🔥🔥✊✊💪💪🤞🤞❤️❤️🐯🐯🌟

  • @ramanjinakka8850
    @ramanjinakka8850 3 роки тому +120

    Super song మన సంప్రదాయం మన కట్టుబాట్లు చాలా బాగా తెలియజేసారు
    ముఖ్యంగా అమ్మాయి డ్రెస్ తెలుగు తనం ఉట్టిపడుతుంది

  • @naveennamani2
    @naveennamani2 2 роки тому +21

    2:14 - 2:36 ఒక రాయిని వాడుకొని కూడా అద్భుతంగా డాన్స్ steps వేయించారు, it's natural dance that we can always connect to, ఈ రోజుల్లో gymnastics చేసి దాన్ని dance అంటున్నారు కర్మ
    ఇంకా ఈ పాటలో ఎన్నో స్టెప్స్ చాలా సింపుల్ గా చాలా అందంగా ఉన్నాయి

  • @n.somashekarsomashekar6048
    @n.somashekarsomashekar6048 Рік тому +5

    ప్రతి మనిషికి చావు వచ్చినప్పుడు ఇలాంటి పాటలు వింటే స్వర్గంలో చేరుతారని నా నమ్మకం విశ్వనాథామృతం

  • @maheshkallepogu7947
    @maheshkallepogu7947 5 років тому +284

    మళ్ళీ ఇలాంటి సాంగ్స్ రావు సూపర్

  • @narendrachatta4919
    @narendrachatta4919 2 роки тому +76

    ఈ చిత్రం ఒక దృశ్య కావ్యం. ఇంత చక్కగా చూపించిన దర్శక తపస్వి కె విశ్వనాధ్ గారికి పాదాభివందనం 🙏🙏🙏🙏🙏

  • @santharamchalla2829
    @santharamchalla2829 Рік тому +30

    ఇరువురు నృత్యం,, కీరవాణి సంగీతం మధుర గాయకులు spb గారు చిత్ర గానం.. అత్బుతం ఆమోహం దర్శకుడు విశ్వనాధ్ గారి ప్రతిభ 🙏🙏

  • @bhashag3904
    @bhashag3904 Рік тому +155

    కళాతపస్వి కె.విశ్వనాథ్ గారు&మెగాస్టార్ ⭐ చిరంజీవి గారి అపురూప సృష్టి 'ఆపద్భాందవుడు' లోని ఈ గొప్ప పాటని 2023లో ఎంత మంది వింటున్నారు👍👍 🙏🙏

  • @vimalakarrajarapu5525
    @vimalakarrajarapu5525 Рік тому +70

    ప్రపంచం లో ఇంత గొప్ప song మన తెలుగు వారు తప్ప ఎవ్వరు తియ్యలేరు, ఔనా 😂😂😂😂😂😂

    • @rahulsankruthyan6260
      @rahulsankruthyan6260 Рік тому

      Vasthavam 👍😊🙏

    • @ErappaTt
      @ErappaTt 7 місяців тому

      😮😮3

    • @GMounika-wc3oe
      @GMounika-wc3oe 3 місяці тому

      ఎందుకంటే మన తెలుగు అంత మధురమైన భాష ఎక్కడ ఉండదు కాబట్టీ❤

  • @nrambabu7083
    @nrambabu7083 3 роки тому +215

    2021లో ఈ పాట వినే వాళ్ళు ఒక లైక్ వేయండీ.

    • @thirumalasrinivasu3099
      @thirumalasrinivasu3099 3 роки тому +3

      BALU GARU🙏🙏🙏🙏 EKKADA MAKOSAM RAVALI SIR🙏🙏🙏🙏🙏🙏🙏

  • @krishnakunuku6073
    @krishnakunuku6073 Рік тому +14

    2023 lo kuda e song ni enjoy chesevallu entha mandi vunnaru

  • @kavetivenkatesh4073
    @kavetivenkatesh4073 2 роки тому +2

    Super song. Bagunnadi👌🏻👌🏻👌🏻👌🏻

  • @nareshboddu3243
    @nareshboddu3243 4 роки тому +172

    2030 varaku kuda e song vinta.... Elanti songs vinte manasu chala hai ga untadi....

  • @srinuduvva7224
    @srinuduvva7224 7 років тому +103

    Chiranjeevi fan ayyei nandhuku I am proud

  • @rakeshd6719
    @rakeshd6719 3 роки тому +339

    నాకు ఎంతో ఇష్టమైన పాట ఏప్పుడు విన్న కొత్తగానే వుంటది❤️❤️❤️❤️❤️❤️❤️ మధురమైన పాట కీరవాణి సార్ 🥁🎶👌

  • @bendiraghunadharaonaidu1148
    @bendiraghunadharaonaidu1148 Рік тому +6

    ఎన్ని సార్లు విన్నా ఇంకా వినలనిపించే పాట. Ever green song.

  • @harishluckee
    @harishluckee 4 роки тому +127

    నా దేవుడు బాలుగారు ఇక లేరు 😢😢😢

  • @nagireddigowthami7268
    @nagireddigowthami7268 4 роки тому +105

    గొంతులో గోదారి పరవళ్లు...
    చిందులో మయూరి హొయలు...
    వీనులకు విందు.....ఎప్పటికి

  • @raju09raju
    @raju09raju 3 роки тому +54

    ఇది శ్రీకృష్ణడు గురుంచి పడినా పాట అందుకే సూపర్ హిట్ అయింది

  • @nikhilinduri
    @nikhilinduri Рік тому +7

    Idhi kadha Classic Golden Hits ante.... 2023 Lo vinna kuda e song edho thelini feels 😍✨✨
    who's listening with me in 2023 🙋‍♂

  • @hpindigosevencolours3846
    @hpindigosevencolours3846 3 роки тому +29

    2021 చూసే వాళ్ళు లైక్ చేయండి .... ఎన్ని సార్లు విన్న వినాలి అనిపిస్తుంది

  • @promotionalandmotivational888
    @promotionalandmotivational888 3 роки тому +182

    నేను 2022లో కూడా వింటాను

  • @megandrothumanikanta4493
    @megandrothumanikanta4493 3 роки тому +748

    ఔరా అమ్మక చెల్లా! ఆలకించి నమ్మడమెల్లా
    అంత వింత గాథల్లో ఆనందలాలా
    బాపురే బ్రహ్మకు చెల్లా.. వైనమంత వల్లించవెల్లా
    రేపల్లె వాడల్లో ఆనంద లీలా
    ఐనవాడే అందరికీ.. ఐనా అందడు ఎవ్వరికి
    ఐనవాడే అందరికీ.. ఐనా అందడు ఎవ్వరికి
    బాలుడా?.. గోపాలుడా? ... లోకాల పాలుడా?
    తెలిసేది ఎలా ఎలా చాంగుభళా!
    తెలిసేది ఎలా ఎలా చాంగుభళా!
    ఔరా అమ్మకచెల్లా! ఆలకించి నమ్మటమెల్లా
    అంత వింత గాథల్లో ఆనందలాలా
    చరణం 1 :
    ఊ..ఊ..నల్లరాతి కండలతో.. హోయ్.. కరుకైనవాడే
    ఊ..ఊ.. వెన్నముద్ద గుండెలతో.. హోయ్.. కరుణించు తోడే
    నల్లరాతి కండలతో కరుకైనవాడే ఆ నందలాల
    వెన్నముద్ద గుండెలతో కరుణించు తోడే ఆనందలీల
    ఆయుధాలు పట్టను అంటూ.. బావ బండి తోలిపెట్టే ఆ నందలాల
    జాణ జానపదాలతో జ్ఞాన గీతి పలుకునటే ఆనందలీల
    బాలుడా?... గోపాలుడా?... లోకాల పాలుడా?...
    తెలిసేది ఎలా ఎలా చాంగుభళా!
    ఔరా అమ్మక చెల్లా! ఆలకించి నమ్మడమెల్లా
    అంత వింతగాథల్లో ఆనందలాలా..
    బాపురే బ్రహ్మకు చెల్లా.. వైనమంత వల్లించవెల్లా
    రేపల్లె వాడల్లో ఆనంద లీలా ...
    చరణం 2 :
    ఆలమంద కాపరిలా కనిపించలేదా ఆ నందలాల
    ఆలమందు కాళుడిలా అనుపించు కాదా ఆనందలీల
    వేలితో కొండను ఎత్తే.. కొండంత వేలుపటే ఆ నందలాల
    తులసీ దళానికే తేలిపోయి తూగునటే ఆనందలీల
    బాలుడా?... గోపాలుడా?... లోకాల పాలుడా?...
    తెలిసేది ఎలా ఎలా చాంగుభళా
    ఔరా అమ్మక చెల్లా! ఆలకించి నమ్మడమెల్లా
    అంత వింతగాథల్లో ఆనందలాలా
    బాపురే బ్రహ్మకు చెల్లా వైనమంత వల్లించవెల్లా
    రేపల్లె వాడల్లో ఆనంద లీలా
    ఆనందలాలా... ఆనంద లీలా
    ఆనందలాలా... ఆనంద లీలా
    ఆనందలాలా... ఆనంద లీలా

  • @sureshyarlagadda6708
    @sureshyarlagadda6708 6 місяців тому +6

    పాట చివరి లో టవల్ దులిపి మంచం మీద వెయ్యటం ఎంత సహజంగా నటించారు చిరంజీవి. Great Movie with, a great director KV, a great singer SPB and the greatest hero Megastar.🙏🙏🙏🙏

  • @Rajeshwarreddy68
    @Rajeshwarreddy68 4 роки тому +10

    అద్భుతమైన సాహిత్యానికి తన గాత్రంతో ప్రాణప్రతిష్ఠ చేసిన గానగంధర్వుడు SP బాలు గారికి పాదాభివందనం.

  • @jkanjusri9709
    @jkanjusri9709 2 роки тому +11

    ఈ సాంగ్ హీరో హిన్ డాన్స్ కోసం ఎంతమంది చూస్తున్నారు 💕

  • @amarnathreddy5284
    @amarnathreddy5284 4 роки тому +53

    ఆయుధాలు పట్టను అంటూ బావ బండి తోలిపెట్టే ఆనంద లీలా (ఎంత అర్థం ఉంది కదా) I love this lyric

  • @marellasubbarao3741
    @marellasubbarao3741 3 місяці тому

    అద్భుతమైన సంగీతం. దానికి తగిన నాట్యం మా చిరుకు సొంతం.

  • @ssreenivasulu5358
    @ssreenivasulu5358 2 роки тому +10

    ఈ పాటలో అద్భుతమైన ప్రతిభను కనబరిచారు చిరంజీవి గారు, గ్రేస్ డాన్స్!!👍👍👍

  • @ArunPrabhas4u
    @ArunPrabhas4u 3 роки тому +22

    బాలుడా..
    గోపాలుడా..
    లోకాల పాలుడా.. 🙏🙏🙏

  • @hamrishprabakaran8183
    @hamrishprabakaran8183 5 років тому +205

    எனக்கு மிகவும் பிடித்த பாடல் .👌👌👌👌 Chiranjeevi garu is always great. I am a tamil fan of Chiru sir .

  • @nunnasyamala825
    @nunnasyamala825 Рік тому +2

    సాంప్రదాయమైన తెలుగు పాట ఈ పాట మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది tnanq chiranjivi garu

  • @ahmedbasha3866
    @ahmedbasha3866 5 років тому +369

    i love this song ఎన్ని సార్లు విన్న వినాలి అనిపిస్తుంది.

  • @Ksujatha52921
    @Ksujatha52921 5 років тому +682

    ఇ సినిమా ఏనిసారులు సుసానో నాకే తేలియాదు నాకు చిరంజీవి గారు అంటే చా లా అభిమానం 🙏🙏🌹🌹🌹

  • @thummalalakashmikumari9138
    @thummalalakashmikumari9138 4 роки тому +702

    Jio పుణ్యమాని ప్రతి రోజు చూస్తున్నాను అన్నయ్య సాంగ్స్ లో బెస్ట్ సాంగ్

  • @pramilaalbert6709
    @pramilaalbert6709 10 місяців тому +2

    Omg 😳😳 super cute very beautiful voices and nice 👍👍👍🙂🙂🙂

  • @maredusagarkumarsagarkumar4012

    నాకు మనసు ఎప్పుడు బాధగా ఉన్నా ఈ పాట వింటే బాధ అంతా పోతుంది జైశ్రీరామ్ జై శ్రీ కృష్ణ

  • @vijaykohli9174
    @vijaykohli9174 7 місяців тому +21

    2024 వినే వాళ్ళు ఒక like veskondi

  • @maredusagarkumarsagarkumar4012
    @maredusagarkumarsagarkumar4012 2 роки тому +9

    మూడు రోజులకు ఒకసారైనా ఈ పాటను నేను తప్పకుండా వింటాను, చాలా చాలా చాలా అద్భుతమైన పాట

  • @chochitv5135
    @chochitv5135 3 місяці тому +4

    Entha goppa సాహిత్యం ❤
    సిరి వెన్నల గారికే సాధ్యం సాహిత్య వెన్నెల కురిపించడం...

  • @putnalasrinivas2992
    @putnalasrinivas2992 7 років тому +698

    ఎన్ని సార్లు విన్న వినాలి అనిపిస్తుంది.

  • @kedarasinagendrakumar7234
    @kedarasinagendrakumar7234 3 роки тому +30

    ఐనవాడే అందరికీ.. ఐనా అందడు ఎవ్వరికి 🙏🙏🙏 Megastar ❤️❤️

  • @esrilakshmi
    @esrilakshmi 4 роки тому +15

    చాలా అందమైన పాట.my favourite chiru and beautiful meenakshi.nice song.ఎన్ని సార్లు విన్నా వినాలనిపిస్తుంది

  • @phaniphani2668
    @phaniphani2668 Рік тому +5

    సూపర్ సాంగ్

  • @demgrl3725
    @demgrl3725 2 роки тому +6

    Old is gold chala years nunchi vintunna e song ni kani asalu bor ga anipinchaledu,2022lo chuse valu oka like cheyandi😍😘😘

  • @srikanthkumar1704
    @srikanthkumar1704 4 роки тому +77

    ఇటువంటి పాటలు వినడం వలన మనసుకు ఎంతో సంతోషంగా ఉంటుంది

  • @latelatestkings2951
    @latelatestkings2951 4 роки тому +158

    ఈ పాట వింటే మనస్సు కు చాలా ప్రశాంతంగా ఉంటుంది. అందరికి ధన్యవాదములు🙏🙏🙏

  • @v.neelima4685
    @v.neelima4685 Рік тому

    Ee Beautiful melodious song eppatiki madhurame👍👍👍Achaimaina Telugudhanam ootipadthundhi.👏👏👏

  • @ranjithkumarrk9725
    @ranjithkumarrk9725 3 роки тому +652

    2021 లో వినేవాళ్ళు ఒక లైక్ వేసుకోండి 👍

  • @maheshgunnala5587
    @maheshgunnala5587 7 років тому +31

    Cheranjeevi, S.P.Balu, K. Vishwanadh combination is evergreen combination

  • @dodlavijaykumar6940
    @dodlavijaykumar6940 3 роки тому +10

    మాటలు రావు
    గుండె లో ఏదో తెలియని
    అలజడి
    బాలు గారికి రాసిన writer కి శతకోటి దండాలు

  • @kallapillidevi8488
    @kallapillidevi8488 Рік тому +2

    2023 kuda vintunnau

  • @SL-lx8yd
    @SL-lx8yd 4 роки тому +42

    3.52 chiru garu 😍😍 enta beautiful ga a hero cheyadu enta mandhi vachina dance lo Everest mega 💥

  • @SaiKumar-ce2fc
    @SaiKumar-ce2fc 7 років тому +17

    అయినవాడే అందరికి అయిన అందడు ఎవ్వరికి . శాస్త్రిగారు మీకు శతకోటి వందనాలు

  • @sekharmatha
    @sekharmatha 2 роки тому +19

    మంచి పాట చిన్నప్పుడు బ్లాక్ అండ్ వైట్ tv లో శుక్రవారం చిత్రలహరిలో చూసిన పాట ఇప్పుడు చూస్తుంటే ఆ రోజులు గుర్తొచ్చి కళ్ళు చెమురుస్తున్నాయి... ఇళయరాజా గారి సూపర్ సంగీతం కొరస్ చాలా గొప్పగా పాడారు..
    జాన జాన పదాలతో జ్ఞాన గీతి పలుకునటే ఆనందలీల..

  • @ramagirimasthanbi7041
    @ramagirimasthanbi7041 9 місяців тому +2

    Chala bhaag undi thanku Balu sir

  • @babuyadavsilla2211
    @babuyadavsilla2211 4 роки тому +7

    One of the best movie in tollywood &All time best song in telugu cenima. Number of times watch this song thanks to విశ్వనాధ్ garu& మెగాస్టార్ garu &జంధ్యాల garu....... !

  • @SDMOfficial1
    @SDMOfficial1 4 роки тому +2500

    2020 చూసే వాళ్ళు లైక్ చేయండి

  • @kiranbangaram855
    @kiranbangaram855 2 роки тому +3

    Ee song vintunte endhuko theliyadhu kani manasu ku chala haaiga prashanthanga undi

  • @rajavenkatesh7069
    @rajavenkatesh7069 2 роки тому +12

    Meenakshi sheshadri was the ultimate choice of our legendary director K. Vishwanath sir, she is a dancer in all four classical forms. Wonderful dance by both.

  • @sidduk9453
    @sidduk9453 7 років тому +42

    Highly underrated movie. Chiru action at his best. Second half lo aithe peaksss

    • @mostcurreptedcmjagan9461
      @mostcurreptedcmjagan9461 5 років тому +2

      He got nandhi award for this movie.. Awards are given based on acting in old days...
      Now awards are only for relatives of committee members...

    • @Attitudezero884
      @Attitudezero884 4 роки тому

      Siddu k acting bagane undi kaani ilanti roles lo janalu chiranjeevini chudalekapoyaru

  • @venkataramanamurthypalli3348
    @venkataramanamurthypalli3348 6 років тому +193

    best actor chiru...
    . ఇలాంటి actor marala చూడలేము..

  • @shaikvani9871
    @shaikvani9871 2 роки тому +1

    2021 lo enti evergreen hits Avi manishi unnantha varaku vintune untaru

  • @rajichowdary17
    @rajichowdary17 4 роки тому +15

    Balu garu we missing u a lot😢 me songs tho epudu brathikey untaru... RIP legendary singer 💐

  • @SiNduraju1623
    @SiNduraju1623 3 роки тому +8

    అప్పటి పాటలే వేరు బ్యూటిఫుల్ సాంగ్ సూపర్ మ్యూజిక్ బాలు గారు మిస్ యు సర్ 🙏

  • @tarunchunchu7619
    @tarunchunchu7619 4 роки тому +132

    ఆయుధాలు పట్టను అంటూ బావ బండి తోలిపెట్టే ఆనందలాల జాణ జాణ పదాలతో జ్ఞానగీతి పలుకునటే ఆనందలీల....
    వేలితో కొండను ఎత్తే కొండంత వేలు పట్టే ఆనందలాల తులసీ దళానికే తేలిపోయి తూగునట్టే ఆనందలీల...
    😍👌👌👌లైన్స్

  • @anuradhastar5585
    @anuradhastar5585 Рік тому +2

    చిరు కి ఏ మాత్రం తగ్గని మీనాక్షి
    డాన్స్ మాస్టర్ ఎవరో గాని...సూపర్

  • @user-kx5gt9sh8y
    @user-kx5gt9sh8y 3 роки тому +12

    Hatts off to Legends
    chiru, viswanath, spb, keeravani garu

  • @Prasad1487
    @Prasad1487 3 роки тому +40

    ఇంతకు మించిన డాన్స్..చూడాలంటే... ఈ పాటే చూడాలి..

  • @pipperalakshitha1530
    @pipperalakshitha1530 4 роки тому +40

    Maa amma ki chala ishtamaina paata idhi😍

  • @kamidiramakrishna412
    @kamidiramakrishna412 Рік тому +1

    Chiru annayya song ante yevadikayina pranam ❤

  • @sureshkrishnakaranam6201
    @sureshkrishnakaranam6201 7 років тому +229

    Hats off to great director K VISWANATH....

  • @sureshkomili9571
    @sureshkomili9571 4 роки тому +36

    బాలు గారు మీరు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను..

  • @mangavennam6426
    @mangavennam6426 5 років тому +429

    చిరు సర్ ఎప్పటికి మీరే మెగెస్టర్

  • @saisumanthdss1919
    @saisumanthdss1919 2 роки тому

    Beautiful words tho Chaparu Krishna Leela's kosam 👏

  • @pvvsvp030
    @pvvsvp030 6 років тому +1078

    ఔరా అమ్మక చల్లా ఆలకించి నమ్మడవెల్లా
    ఔరా అమ్మక చల్లా ఆలకించి నమ్మడవెల్లా
    అంత వింత గాధల్లో ఆనందలాలా
    ఔరా అమ్మక చల్లా ఆలకించి నమ్మడవెల్లా
    అంత వింత గాధల్లో ఆనందలాలా
    బాపురే బ్రహ్మకు చల్లా వైనమంత వల్లిచవల్లా
    రేపల్లె వాడల్లో ఆనందలీల
    ఐనవాడే అందరికీ అయినా అందడు ఎవరికీ
    ఐనవాడే అందరికీ అయినా అందడు ఎవరికీ
    బాలుడా గోపాలుడా లోకాలపాలుడా
    తెలిసేది ఎలా ఎలా చాంగుబళా
    తెలిసేది ఎలా ఎలా చాంగుబళా||ఔరా||
    నల్ల రాతి కండలతో కరుకైనవాడే
    వెన్నముద్ద గుండెలతో కరుణించుతోడె
    నల్ల రాతి కండలతో కరుకైనవాడే ఆనందలాలా
    వెన్నముద్ద గుండెలతో కరుణించుతోడె ఆనందలీలా
    ఆయుధాలు పట్టను అంటూ బావబండి తోలి పెట్టే ఆనందలాలా
    జాణ జాన పదాలతో జ్ఞాన గీతి పలుకునటే ఆనందలీలా ||ఔరా||
    పాల మంద కాపరిలా కనిపించలేదా ఆనందలాలా
    ఆలమందు కాలుడిలా అనిపించుకాదా ఆనందలీల
    వేలితో కొండనుఎత్తే కొండంత వేలు పట్టే ఆనదలాలా
    తులసీ దళానికే తేలిపోయి తూగునటే ఆనందలీల
    బాలుడా గోపాలుడా లోకాలపాలుడా
    తెలిసేది ఎలా ఎలా చాంగుబళా ||ఔరా||

  • @nangunurinaveen730
    @nangunurinaveen730 6 років тому +8

    M song Ra babu appudu vinna dilama Loki veltha osm asalu
    Hats off to mm keeravani to such a pleasant melody... Keka lyrics..

  • @harshagreat2598
    @harshagreat2598 4 роки тому +13

    Wow,what a way of dancing simply superb,chiru you killed us,asalu song lo kuda dance with expression with steps,with orientation with gracefull with acting ,nijanga nilanti allrounder Tollywood lo puttademo...

  • @naveenkumarreddy3372
    @naveenkumarreddy3372 2 роки тому +3

    Simply Suberb mesmerising song
    Chiranjeevi gaaru & Meenakshi gaaru chala baga Dance chesaru

  • @gracemarymary6498
    @gracemarymary6498 3 роки тому +12

    ఈ పాట వింటూ వుంటే మనసు పరవశించి పాడుతూ వుంది. 🥰🥰🥰🥰

  • @satyanaidu4839
    @satyanaidu4839 2 роки тому +193

    2022 లో విన్నవాళ్ళు ఒక లైక్ ఇచ్చుకోండి

  • @nageswaraouaika2500
    @nageswaraouaika2500 7 місяців тому

    తెలుగు సాంగ్స్ లో ఇష్టంమైనా పాట
    నా జీవితం లో ఎక్కువ సార్లు విన్న పాట ఇదే ❤

  • @venkateshkosaraju8283
    @venkateshkosaraju8283 6 років тому +47

    Excellent music by keeravani sir e song kontha bagam shooting Papaikondalu lo tesaru

  • @munnavilak1375
    @munnavilak1375 7 років тому +181

    మధురమైన పాటల పూదోటలో విరిసిన మరో పారిజాత పుష్పం. అద్భుతమైన సాహిత్యం. చక్కని సంగీతం. నాయననందం గా చిత్రీకరణ ఒక మంచిపాటకు ఇంతకన్న ఏముండాలి....munna PLD

  • @RV-pi1zi
    @RV-pi1zi 7 днів тому

    మీనాక్షి శేషాద్రి dance అంటే నాకు చాలా ఇష్టం...

  • @kumaryadav614
    @kumaryadav614 4 роки тому +19

    ఎప్పుడు విన మనస్సు అంత ప్రశాంతంగా హాయిగా ఉంటది అన్నయ్య సాంగ్స్ లో బెస్ట్ సాంగ్

    • @ramanjinakka8850
      @ramanjinakka8850 3 роки тому

      నిజం చెప్పారు చాలా బాగుంది

  • @sameerasameebaby338
    @sameerasameebaby338 3 роки тому +8

    మీరు మాతో లేక పోయినా మీ పాటలు ఎప్పుడు మాకు దూరం కావు balu sir but we are All Miss you 😭 sir

  • @pavankumarenduri6160
    @pavankumarenduri6160 3 роки тому +13

    నాకు ఈ పాటంటే చాలా ఇష్టం ❤❤❤