కంపోస్టు చాలా బాగా వచ్చింది అమ్మ ,రెడ్ చిక్కుడు చాలా బాగా వచ్చింది అమ్మ మీరు , నాన్న గారు ఇద్దరు కలిసి చాలా చక్కగా , ముచ్చట గా , ఆనందంగా హార్వెస్ట్ చేస్తున్నారు అమ్మ చూడ చక్కనైన జంట . Beautiful couple ❤❤❤❤
కంఫోస్టు చాలా బాగా తయారైంది లక్ష్మి గారు .నేను కూడా డ్రమ్ లో కంఫోస్టు తయారుచేస్తున్నాను ఇంకా పూర్తిగా తయారవలేదు .గార్డెన్ లో మీ ఆనందం చూస్తుంటే చూడముచ్చట గా వుంటాది .
వదిన గారు కిచెన్ కంపోస్ట్ చాలా బాగా వచ్చింది అండి టీ పొడి లాగా ఉంది నిజంగా అన్నయ్య గారితో కలిసి రెడ్ చిక్కుడు హార్వెస్ట్ చాలా బాగుంది చిక్కుడు విత్తనాలు ఇప్పుడు పెట్టుకోవచ్చా అండి
హాయ్ అమ్మ చిక్కుడుకాయలు అయితే కలర్ ఫుల్ గా భలే వచ్చాయి నాకైతే కలర్ చాలా బాగా నచ్చింది అమ్మ సూపర్ హార్వెస్ట్ అలాగే నేను కూడా ఈ చిక్కుడు పాదులు పెట్టాను అవి ఇంకా ఫ్లవరింగ్ స్టార్ట్ అయింది వెయిట్ చేస్తున్నాను ఎప్పుడు చిక్కుడుకాయలు వస్తాయా అని, మీ చిక్కుడుకాయల హార్వెస్ట్ అయితే సూపర్ అమ్మ 👌👌🥰🥰❤️
Nice video. Useful video for new gardener’s
థాంక్స్ మేడం థాంక్యూ సో మచ్ 🌹🌹
మీ ఆనందం చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది ఇంకా మీ మాటలు వినాలనిపిస్తుంది ఉంటాయి జై శ్రీరామ్
జైశ్రీరామ్ థాంక్స్ అమ్మ😍
Very nice video amma purple chikkudu super ..... Nijangane husbands mokkalu pettadam start chesinappudu konchem ebbandi ga feel ayina harvest chesinappudu matram chala happy feel avutaru na husband kooda same uncle garu lagane harvest chesi chala happy avutaru 😂😂 compost super asalu nenu kooda meelage mokkalu pettinappudu compost lekapothe ganuka sagam ayina compost ne vesestunna eppati varaku ..... Me compost chusaka chala happy ga undi ndukante nenu kooda esari poortiga compost ayyentha varaku tiyyakudadu ani decide ayyanu 3 months ayindi na compost bin nindipoyindi almost ready ayipoyindi ... Inko 15 days lo nenu mokkalu ecchesthanu anduke meeru compost gurinchi cheppagane same nenu anthe kada anukuni navvukunna .... Chala pedda comment pettanu amma sorry for that 😊... Na feeling cheppalanipinchindi cheppesanu 🙏🙏
అవునండి చక్కగా చెప్పారు 😍🙏
కంపోస్టు చాలా బాగా వచ్చింది అమ్మ ,రెడ్ చిక్కుడు చాలా బాగా వచ్చింది అమ్మ మీరు , నాన్న గారు ఇద్దరు కలిసి చాలా చక్కగా , ముచ్చట గా , ఆనందంగా హార్వెస్ట్ చేస్తున్నారు అమ్మ చూడ చక్కనైన జంట . Beautiful couple ❤❤❤❤
😃😃☺️🤝
Chala bagundi compost,yerra చిక్కుడు సూపర్❤
👍🤝
Compost chese aanandam chese vaallake kalugutundi chaala baaga chesaaru
🤝🤝🥰
Aboo eani chikudu kayalo nice👌👌👌👍
😃🤝🤝
సూపర్ లక్ష్మీ గారు 😮
థాంక్స్ అండి🌹
కంఫోస్టు చాలా బాగా తయారైంది లక్ష్మి గారు .నేను కూడా డ్రమ్ లో కంఫోస్టు తయారుచేస్తున్నాను ఇంకా పూర్తిగా తయారవలేదు .గార్డెన్ లో మీ ఆనందం చూస్తుంటే చూడముచ్చట గా వుంటాది .
అవునండి మన గార్డెన్ మన వ్యవసాయ క్షేత్రం కదండి ఆ ఆనందం అంతే 🥰🥰
నిజం లక్ష్మి గారు మన గార్డెన్ వ్యవసాయ క్షేత్ర మే మంచి చక్కని పేరు పెట్టారు మీరు మొక్కల మధ్య వుండే వాళ్లకే తెలుస్తుంది ఆ అనుభవం ,ఆ సంతోషం .
Good morning madam
Nice information and useful
వెరీ గుడ్ మార్నింగ్ అండి థాంక్యూ థాంక్యూ సో మచ్🌹🌹
Miru chala baga mataladutaru❤
థాంక్స్ అండి చాలా చాలా ధన్యవాదాలు 🙏
Good morning aunty manchi compost tayari gurinchi chapyaru aunty chikudu harvesting super 👌 correct aunty miru prati coment ki reply istaru
Nenu aite reply kosam waiting lo untanu aunty super 😂😂😂😂❤❤❤❤❤❤❤
మీరు మీ టైం కేటాయించి నాకు కామెంట్ పెట్టిన తర్వాత నేను రిప్లై ఇవ్వకుండా ఎలా ఉంటాను అండి చాలా చాలా థాంక్స్ అమ్మ 🥰🥰🥰
Meru teacher avvalisindhi, Baga explain chesthunnaru
😃😃😃🤝🤝
సూపర్ అండి
🌹🌹
Chikkudu harvest super❤madam
🤝🤝🥰
wow superb andi
🤝🙏
Meeru ventane reply estunaru amma chala chala santhosham amma my 39th like amma
మీ టైం కేటాయించి నాకు కామెంట్ పెట్టినప్పుడు నేను రిప్లై ఇవ్వకపోతే అది బాగుండదు కదా అండి చాలా సంతోషం మీరు కామెంట్ చేయడం నాకు అదే చాలు 😍😍
Super
🤝🤝😍
Super amma👍
🤝🥰
Super madam good morning madam ❤❤
🤝🤝🥰
Supar ande
🙏🙏
వదిన గారు కిచెన్ కంపోస్ట్ చాలా బాగా వచ్చింది అండి టీ పొడి లాగా ఉంది నిజంగా అన్నయ్య గారితో కలిసి రెడ్ చిక్కుడు హార్వెస్ట్ చాలా బాగుంది చిక్కుడు విత్తనాలు ఇప్పుడు పెట్టుకోవచ్చా అండి
చక్కగా పెట్టుకోవచ్చు 😍😍
హాయ్ అమ్మ చిక్కుడుకాయలు అయితే కలర్ ఫుల్ గా భలే వచ్చాయి నాకైతే కలర్ చాలా బాగా నచ్చింది అమ్మ సూపర్ హార్వెస్ట్ అలాగే నేను కూడా ఈ చిక్కుడు పాదులు పెట్టాను అవి ఇంకా ఫ్లవరింగ్ స్టార్ట్ అయింది వెయిట్ చేస్తున్నాను ఎప్పుడు చిక్కుడుకాయలు వస్తాయా అని, మీ చిక్కుడుకాయల హార్వెస్ట్ అయితే సూపర్ అమ్మ 👌👌🥰🥰❤️
థాంక్స్ మీనా థాంక్యూ సో మచ్ Y😍
😊
Akkaa aaa chikkudu chusthunte pranam vati meedake lagesthondi akkaaa seeds emyna ivva galaraa?
అవునా సీడ్స్ అన్ని ఇప్పుడు పెట్టేసాం అమ్మ మళ్లీ ఈ కాయల్ని సీడ్స్ ఉంచాలి
Akka red chikudu seed kavali akka
మేముండేది విజయనగరం 😍
Meeru challga undale heldega
చాలా చాలా ధన్యవాదాలు అండి 😍🙏🙏
💚💚
🥰🥰
అక్కా కంపోస్టు లో వాన పాము లు లేవా లేకుండా కంపోస్టు తయారీ అవుతాదా
వానపాములు అడుగులు ఉంటాయి
Dragan chattu unda ande
ఉంది అండి 🙏
Madam meeru course chesaru kadaa ఎలా apply చేయాలి. నాకు చేయాలనిపిస్తుంది.
ఎన్జీరంగా యూనివర్సిటీలో చేశామండి అది నోటిఫికేషన్ వచ్చినప్పుడు పెట్టుకోవాలి
ఆదిలక్ష్మిది గారు మ౦చి గా చెప్పరు
🤝🤝🥰
Mi fone nomber pettandi
అమ్మ మీ నెంబర్ పెట్టండి నేనే మీకు ఫోన్ చేసి మాట్లాడుతాను