వాళ్లు ఆమెకు లాయర్ నోటీసు ఇస్తారా / today episode
Вставка
- Опубліковано 7 лют 2025
- Today serial episode serial. Telugu serial episode
Anamika సామ్రాట్ చెస్ ఆడుతూ ఉంటారు అనామిక చెక్ పెడుతుంది చెక్ అంటే ఈ విధంగా పెట్టాలి ఆ కావ్య రాసి తిరుగులేకుండా ఇలా కష్టాలతోనే వాళ్ళు సతమతమవుతూ ఉండాలి. ఎలా చెక్కుబడిని ఇప్పాలి అంటూ బాధపడుతూ ఉండాలి చెక్ పెడితే నా విధంగా ఆ బ్రహ్మ కూడా విప్పలేనంత విధంగా ఉండాలి అంటూ మాట్లాడుతూ ఉంటుంది అనమిక
మరోవైపు ఏమో దాన్యమును ప్రకాష్ లాయర్ నోటిస్ ఇవ్వడానికి సిద్ధపడతారు
రుద్రాణి రాహుల్ కావ్యకి కరెంట్ షాక్ పెట్టాలని ప్రయత్నిస్తూ ఉంటారు కానీ రాహుల్ కరెంట్ షాక్ పెట్టే టైం లో కావ్య బయటికి వచ్చి బట్టలు ఆరేస్తూ ఉండగా రాజ్ పిలవగానే వెళ్ళిపోతూ ఉంటుంది అక్కడికి రుద్రాణి వస్తుంది రుద్రానికి కరెంట్ షాక్ తగులుతూ ఉంటుంది స్వప్న ఉన్న రాహుల్ రుద్రాన్ని కాపాడుతారు