ప్రతి ఊళ్ళో ప్రతి ఇంట్లో,, జరిగే యీ విలువైన శుభకార్య లొ ఎంత సంతోషము,, ఉంటూందో,, అంతకన్నా ఎక్కువ భాద ఉంటుంది,, ప్రతి ఆడపిల్ల జీవితంలో జరిగేది ఇది ఆడపిల్లగా పుట్టడం అదృష్టం,
చాలా బాధాకరంగా ఉంది అమ్మ... అసలు ఆడవాళ్లు అంటే నే దేవత లు వాళ్ళ కు చాలా ధైర్యం ఉంటది... ఎక్కడో పుట్టి పెండ్లి తో ఎక్కడికో వెళ్లిపోతారు కొత్త మనుషులతో సంబంధాలు పరిచయాలు చేసుకోవాలి వాళ్ల పుట్టింటి వాళ్ళు గుర్తుకు వచ్చినప్పుడు ఎంతో బాధ పడతారు కదా చాలా గొప్ప వాళ్ళు ఆడ వాళ్ళు అంటే... ఈ వీడియో చూస్తే నాకు కూడా ఏడుపు వస్తుంది. నాకు ఇద్దరు కూతుర్లు నేను ఏదైనా పని మీద బయటకు వెళితే నాకు చాలా బాధగా అనిపిస్తుంది వాళ్లని విడిచి వెళ్లినందుకు... వాళ్లకు పెళ్లి చేసి అత్తగారింటికి పంపితే ఎంత ఏడుస్తా నో నాకే తెలియదు. అందుకనే పెళ్లి చేసుకున్న తర్వాత భార్యను మంచిగా చూసుకోవాలి... అలా చూసుకుంటే తర్వాత మన కూతురుకు వచ్చిన భర్త కూడా మంచిగా చూసుకుంటాడు. మనం మంచిగా ఉంటే తర్వాత జనరేషన్ వాళ్లు మంచిగా ఉంటారు ముందు మనం మారాలి ప్రతి మహిళను గౌరవించాలి.
పిల్లల్ని పెంచడం వరకే బాధ్యత .. హ్యాపీ గా సాగనంపాలి ..నెత్తిన పెట్టుకోకూడదు ....వాళ్ళ కాపురం లో దూరి , ప్రతిరోజు ఫోన్లు చేసి " ఎట్టాగున్నవే .. ని అత్త మంచిగుందా నీతో ని .. లేకుంటే వచ్చేయి ..నెం చూస్కుంటా " అని చెప్పడం ... ఎక్సట్రాలు చెయ్యకూడదు ..ప్రేమతో పెంచిన కుక్క పిల్లని వదలాలన్న చాల బాధ గా ఉంటుంది .. కూతురేఅవ్వక్కర్లేదు
అమ్మా.ఎంతమంచి.సన్నివేసం చూపించారో మిమ్మల్ని.తప్పక.అభినందించాలి కొంతసేపు.ఎక్కడికోవెళ్ళిపోయాం నేనూ.ఏడ్చాను నాకు ముగ్గురు పాపాలు మీరుచూపించినవీడయో చూసిగతంలోకివెళ్ళాను మీరు చెప్పడం కూడా చాలా బాగుంది.tq.అండి
అయ్యో ఇదేముంది మాలో వుండిద్ది ఆడపిల్ల లంటే ప్రాణం , అప్పగింతలప్పుడు టాపు లేచిపొద్ది, ఆదీ చూస్తే అప్పుడే పడిపోత వేమో అమ్మమ్మ .... ఇదే చూడలేను అంటున్నావు బంధాలు అనుబంధాలు జాలి, దయ వుంటేనే అలా ఏడుస్తారు... ప్రేమ పాశం
ఆడపిల్ల తండ్రి ప్రేమ ఒక్క పెళ్లి లో అప్పగింతలు జరిగేటప్పుడు ఇదివరకు ఎన్నడూ పైకి కనిపించని ప్రేమ ఆ ఒక్క రోజు అప్పగింతలు జరిగేటప్పుడు గుండె పొరల్లోనుండి ఎవ్వరు ఆపిన ఆగకుండా బయటకు ఆ ప్రేమ తన్నుకొస్తుంది. ఆపడం ఎవ్వరి తరం కాదు అది ఆటోమెటిగ్గా మళ్ళీ ఆ ప్రేమ గుండెలోపలికి వెళ్ళిపోతుంది. అది నాన్న అంటే 💐
తండ్రి మాటకి కట‌్టుబడ్డ రాముడు ,14 ఏండ్లు వనవాసం చేశాడు ఇక్కడ తండ్రి మాటకోసం కూతురు 100,ఏండ్లు పొరుగింటి వాసం చేస్తుంది ఆడబిడ్డలూ మీకు జోహర్లు తల్లులు
Erojullo abbaylu kuda parents ni vodili ekkadekkado jobs chesukuntu tana wife tone vuntunnaru ante vallu kuda valla parents ni vodili vostunnaru adapillalage but abbay kante ammay ki affection ekkuvaga vuntadi anduke ammayalam edustam...
Nenu ah position lo unte 😭😭😫😫asalu pranam pothunnattu anipinchedhi,iam married but nenu maa dad nd mom tho paate untunna. I should be thankful to my lovely hubby...luv u both (dad nd hubby)
Ammmma mee matalu achham maa ammamma kaa untayi. Thali and thandri entha badha padatharo ee , entha kasta padi appulu thechhi pelli chestharu , bidda Anandan gaa undali ani. Oka ada pilla entha asalatho athhagari intlo adugu peduthubdho. Naaku ee scene choosthe nenu maa athha vari intiki velledhi gurthu vachhi edupu agaledhu.
Naaku kooda ee sanniveshalu chooshunte manasu vudvignathaku lonavuthunnadhi. One year back desember lo naa koduku marraige lo kodalu,vaalla Amma,naanna tho patu nenu edichinaanu adapilla evarikaina adapilla adapillane.
SS correct gaa చెప్పారు ఏంతో అప్పులు చేసి పెళ్ళి చేశాను మా నాన్నా గారు 13 లక్షలు అయింది పెళ్లి చేసింది మేము Respestion మాదే engeiment మాదే same మా నాన్నా గారు లాగే just one month kee నీచుడు వేరే అమ్మాయి తో నేచడంధం పెట్టుకొని నన్ను వదిలేశాడు మా అత్తా మామలు 5 లక్షలు ఇచ్చినా కూడా ఇంకా చిరహింశలు చిత్రబాధలు పెట్టారు house రాసుకొని రాలేదు అనీ నన్నూ వదిలేశారు.. దనివలనే మా నాన్న గారు చనిపోయారు... ఆ నీచులు చేసినా తప్పులు కూ నా జీవితం సర్వనాశనం చేశాను..
కన్నవాళ్ళను తోబుట్టువులను వదిలి, భర్త చేయి పట్టి కట్న కానుకలతో, గంపెడు ఆశలతో, కలలను మోసుకొని అత్తవారింట అడుగు పెడితే, మాయింటికి మహా లక్ష్మి వచ్చిందని ఎంతో ప్రేమాభి మానాలతో చూచు కోవాలిగాని , నమ్మి వచ్చిన వారిని మోసం చేయటం మానవత్వం అని పించుకోదు. కంచే చేను మేసి నట్టు నమ్మిన వాళ్ళే గొంతు కోస్తే నమీద ఉన్న ప్రేమతో నీ కష్టం చూడలేక నీ కన్నతండ్రిప్రాణాలు వదిలారు. మనిషి అన్న వాళ్ళ కుమానవత్వం ఉండాలి. మనం పోయేప్పుడు ఏదీ మనతో రాదు. మంచి తనం తప్ప. ఈ కరో నాలాంటి వ్యాధి సోకితే కాటికి మోసేవాడు కూడా రాడు. ఈ మాత్రపుదానికి ఎందుకంత స్వార్థం.
ప్రతి ఊళ్ళో ప్రతి ఇంట్లో,, జరిగే యీ విలువైన శుభకార్య లొ ఎంత సంతోషము,, ఉంటూందో,, అంతకన్నా ఎక్కువ భాద ఉంటుంది,, ప్రతి ఆడపిల్ల జీవితంలో జరిగేది ఇది ఆడపిల్లగా పుట్టడం అదృష్టం,
ఈ వీడియో చూస్తుంటే నా కళ్ళలో నీళ్ళు ఆగడం లేదు తండ్రి ప్రేమ అటువంటిది
రేపు నా కూతురు న్ని కూడా ఈలా పంపించాలి. అంటే. నాకు ఇప్పటి నుంచే ఏడుపు వచ్చేస్తుంది అమ్మ
Nadi same feeling
😂😂
ua-cam.com/video/Pu_zSZindvM/v-deo.html🙏
నాకు kuda
Nadi. Same feeling
మీరు చెప్పేది నిజం అడపిల్లగా పుట్టేకన్న అడవిలో మానుగా పుట్టటం మేలు.ఎంత భాదగా ఉంటుందో😭
Yes
Yes
Yes😭😭
ua-cam.com/video/Pu_zSZindvM/v-deo.html🙏
CX
,
రేపు నా కూతురు ని కూడా ఇలానే పంపిచాలా దేవుడా🙏🙏🙏
ua-cam.com/video/Pu_zSZindvM/v-deo.html🙏
Same feeling bro
😂🤣😂🤣😂😂🤣
ua-cam.com/video/pFyztijm0To/v-deo.html🙏
అమ్మమ్మ ఆ టైంలో కుటుంబ సభ్యులందరికీ ఏడుపొస్తుంది అమ్మమ్మ
ua-cam.com/video/ggDH6hYEs6o/v-deo.html
yes
ua-cam.com/video/pFyztijm0To/v-deo.html🙏
Call 93476 25919
Yes
చాలా బాధాకరంగా ఉంది అమ్మ...
అసలు ఆడవాళ్లు అంటే నే దేవత లు
వాళ్ళ కు చాలా ధైర్యం ఉంటది...
ఎక్కడో పుట్టి పెండ్లి తో ఎక్కడికో వెళ్లిపోతారు కొత్త మనుషులతో సంబంధాలు పరిచయాలు చేసుకోవాలి వాళ్ల పుట్టింటి వాళ్ళు గుర్తుకు వచ్చినప్పుడు ఎంతో బాధ పడతారు కదా చాలా గొప్ప వాళ్ళు ఆడ వాళ్ళు అంటే...
ఈ వీడియో చూస్తే నాకు కూడా ఏడుపు వస్తుంది.
నాకు ఇద్దరు కూతుర్లు నేను ఏదైనా పని మీద బయటకు వెళితే నాకు చాలా బాధగా అనిపిస్తుంది వాళ్లని విడిచి వెళ్లినందుకు... వాళ్లకు పెళ్లి చేసి అత్తగారింటికి పంపితే ఎంత ఏడుస్తా నో నాకే తెలియదు.
అందుకనే పెళ్లి చేసుకున్న తర్వాత భార్యను మంచిగా చూసుకోవాలి...
అలా చూసుకుంటే తర్వాత మన కూతురుకు వచ్చిన భర్త కూడా మంచిగా చూసుకుంటాడు.
మనం మంచిగా ఉంటే తర్వాత జనరేషన్ వాళ్లు మంచిగా ఉంటారు
ముందు మనం మారాలి ప్రతి మహిళను గౌరవించాలి.
చాలా చక్కగా చెప్పావు bro
Andaru Mela alochinchai sir I'm proud u andi
100 %correct
yes bro your right
Super ma sister kuda ela ammo🙏
Kani meru martham super👌👌
అసలు ఆఁ video చూస్తుంటే నాకు కళ్ళల్లో నీళ్లు ఆగట్లే అమ్మమ్మ
ua-cam.com/video/Pu_zSZindvM/v-deo.html🙏
Avunu ammama
Naaku navvu agadam Lee 🤣😂🤣😂
పైన కామెంట్స్ రాశానండి దయచేసి చూసి రిప్లే ఇవ్వండి ప్లీజ్
పిల్లల్ని పెంచడం వరకే బాధ్యత .. హ్యాపీ గా సాగనంపాలి ..నెత్తిన పెట్టుకోకూడదు ....వాళ్ళ కాపురం లో దూరి , ప్రతిరోజు ఫోన్లు చేసి " ఎట్టాగున్నవే .. ని అత్త మంచిగుందా నీతో ని .. లేకుంటే వచ్చేయి ..నెం చూస్కుంటా " అని చెప్పడం ... ఎక్సట్రాలు చెయ్యకూడదు ..ప్రేమతో పెంచిన కుక్క పిల్లని వదలాలన్న చాల బాధ గా ఉంటుంది .. కూతురేఅవ్వక్కర్లేదు
మన జీవితం లో ఈ సన్నివేశం అప్పగింతలు అద్భుతమైన ఘట్టం
నాకు ఇద్దరూ అబ్బాయిలే ,, కానీ,, ఎవరి పెళ్లికి వెళ్ళినా,,అప్పగింతలు అప్పుడు మా వారు నన్ను అక్కడ ఉం డ నివ్వరు ,,వాళ్ళ కంటే ముందే ఏడ్చే స్తాను
మొదటి సారిగా comment చేస్తున్నా అమ్మ బాగా ఏడుపు వచ్చేసింది.నాకు నా పెళ్ళిలొ అప్పగింథలు గుర్తుకు వచ్చింది 😭😭
ua-cam.com/video/ggDH6hYEs6o/v-deo.html
Jhalawad fatna
@@avramanamycoid398 N
ua-cam.com/video/pFyztijm0To/v-deo.html🙏
93476 25919 call
మీరు చేపింది నిజం ఆడ పిల్లగా పుట్టడం కన అడివి మానుగా పుట్టడం మేలు ఓకే చోటు ప్రశాంతంగా ఉండవచ్చు
అమ్మా.ఎంతమంచి.సన్నివేసం
చూపించారో
మిమ్మల్ని.తప్పక.అభినందించాలి
కొంతసేపు.ఎక్కడికోవెళ్ళిపోయాం
నేనూ.ఏడ్చాను
నాకు ముగ్గురు పాపాలు
మీరుచూపించినవీడయో
చూసిగతంలోకివెళ్ళాను
మీరు చెప్పడం కూడా
చాలా బాగుంది.tq.అండి
Same nenu koda naku eddaru papalu
Really heart touching ....Big love from Dubai💞💞💞💞💞🇦🇪🇦🇪🇦🇪
చాలా ఏడుపు వచ్చింది. నా పెళ్ళి గుర్తుకు వచ్చింది
అయ్యో ఇదేముంది మాలో వుండిద్ది ఆడపిల్ల లంటే ప్రాణం , అప్పగింతలప్పుడు టాపు లేచిపొద్ది, ఆదీ చూస్తే అప్పుడే పడిపోత వేమో అమ్మమ్మ .... ఇదే చూడలేను అంటున్నావు
బంధాలు అనుబంధాలు జాలి, దయ వుంటేనే అలా ఏడుస్తారు... ప్రేమ పాశం
Plz నచ్చితే నా ఛానల్ నీ support chyandi Bro 🙏👍❤️
Me matalu vintuntey naku edupu vastundi bama garu
తల్లీ మీ వ్యాఖ్యనం చాలా బాగుంది
మీకు వందనాలు
ఒక్కసారిగా నేను 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళాను నాకు ఇప్పటికీ ఏడుపు వస్తూనే ఉంటుంది అది చాలా కష్టమైన సమయం ఏ ఆడపిల్ల కైన
ఒక గొప్ప సన్నివేశం
సూపర్.అప్పగింతలు.అత్తగారింటికి.
T
Meru cheppindi అక్షరాల నిజం amma...prathi adapillaki ee badha tappadu..
93476 25919 call
Ammayie chala bagundhi...
మీ మాటలతో పాటు మీరు కనపడాలి ఒకసారి అమ్మమ్మ గారు,, ఊ ర్లో ఉన్నట్లే ఉంటుంది మీ వంటలు చేస్తుంటే 👍👍🙏🙏
Very heart touching video Amma.
ఈ బాధ నాకు బాగా తెలుసు.
దయచేసి ఇలాంటి వీడియోలు చెసి మళ్ళీ మళ్ళీ *ఆ సంఘటనలు గుర్తుచేసి ఆడపిల్లల తల్లిదండ్రులను ఏడిపించకండి.*
ua-cam.com/video/pFyztijm0To/v-deo.html🙏
చాలా బాదకలిగే సంఘటన.కానీ ప్రతి ఆడపిల్ల జీవితంలోనూ తప్పదు.
Hi అమ్మమ్మ గారు చాలా బాగా చెప్పారు. So sweet of you.
నాకు బాగా ఏడుపు వొస్తుంది amma
Chala badha vesindi amma nanna anna chelli miss avadam chala narakam
Just can't control my tears ma'am..... thinking of my daughter
Entha adrashtumuntey alanti thalli thandrulu untaru❤️vallaki entha prema undo...andariki alanti adrushtam undadu
E video kanna miru chepedhe chala bagundhi ...nijammmmm
Gmg
Prati adapillaku and parents elane anipistadi a time lo.......tq amma garu
Plz watch our channel for kids and parents. Request you to Subscribe, if you like
ua-cam.com/video/PAXQ0_BWVs0/v-deo.html
Ammamma .naaku oka paapa undi.
Ee video chusaka naa manasu edolaa ayipoyindi.
Lucky girl to have loving father
Plz watch our channel for kids and parents. Request you to Subscribe, if you like
ua-cam.com/video/PAXQ0_BWVs0/v-deo.html
93476 25919 call
బాగా చెప్పారు కానీ తల్లిని అపలేము ఆ సన్నివేశం
చాలా బాధగా ఉంటుంది
ఆడపిల్ల తండ్రి ప్రేమ ఒక్క పెళ్లి లో అప్పగింతలు జరిగేటప్పుడు ఇదివరకు ఎన్నడూ పైకి కనిపించని ప్రేమ ఆ ఒక్క రోజు అప్పగింతలు జరిగేటప్పుడు గుండె పొరల్లోనుండి ఎవ్వరు ఆపిన ఆగకుండా బయటకు ఆ ప్రేమ తన్నుకొస్తుంది. ఆపడం ఎవ్వరి తరం కాదు అది ఆటోమెటిగ్గా మళ్ళీ ఆ ప్రేమ గుండెలోపలికి వెళ్ళిపోతుంది. అది నాన్న అంటే 💐
Yes. నూటికి నూరుపాళ్ళు కరక్టు.
ఆడపిల్లలకి అన్ని కష్టాలు పెళ్లి అత్తారింటికి వెళ్లాడు అప్పుడు ఆ బాధ చూస్తుంటేనే కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయి 😭🥺
Really heart taching
Chala badhakaram andi.
Amma na appaginthallu gurthuku vochai heart touching vedio
Congratulations akka
, ఆడపిల్లలని కనే తల్లి తండ్రులకు ఈభాధ తప్పదు
Yenduku devudu adapillalni entha badha padela chastunnadoo artham aythapedu poni pelli ayyaka Anni baguntaya antae atta mamaa manchi vallu ravali husband manchi varu Ravalli appudae tanu happy ledantae tana badha yevvariki cheppukoleka sathamathamaypotundi edi adapilla lyf
ఆడపిల్ల ఆడపిల్లే కానీ ఈడ పిల్ల కాదు
అని ఎవడు చెప్పాడో కానీ
వాడికి ఆడపిల్ల అయితే పుట్టి ఉండదు😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭
Daughter is a God given Gift which cannot be expressed
YES.
Amma neeku🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Avunu control chesukolennatha badha kani akkadi kivellaka Anni panulu maneme navuutu cheyali adi vinta
తండ్రి మాటకి కట‌్టుబడ్డ రాముడు ,14 ఏండ్లు వనవాసం చేశాడు ఇక్కడ తండ్రి మాటకోసం కూతురు 100,ఏండ్లు పొరుగింటి వాసం చేస్తుంది ఆడబిడ్డలూ మీకు జోహర్లు తల్లులు
Great talli meeru
I really miss my dad..❤️❤️❤️❤️😭😭😭
ua-cam.com/video/pFyztijm0To/v-deo.html🙏
ఇటువంటి బాధ బరించడం నా వల్ల కాదు ఆరోజు నా ఇంటి దీపం వెళ్లిన రోజు ఆరోజు నేను తండ్రిగా చనిపోయిన రోజు అంతకి మించి నాకు ఇంకా ఏమి లేదు
I miss you nanna 😭😭😭😭😭
Great sensecetional vedio
Nana best hero 😘😘🤗
Really heart ❤ i miss my father and mother
ua-cam.com/video/pFyztijm0To/v-deo.html🙏
Avunamma Meerut Chepina prathi word 100% correct
Affection between daughter and parents 🙏
First God's love second Father's love third mother's love
Maa daddy kuda chaala edcharu😭😭😭😭 miss you daddy
సంతోషంతో మొదలు అయ్యి విషాదం తో ముగుస్తుంది పెళ్ళీ...
Erojullo abbaylu kuda parents ni vodili ekkadekkado jobs chesukuntu tana wife tone vuntunnaru ante vallu kuda valla parents ni vodili vostunnaru adapillalage but abbay kante ammay ki affection ekkuvaga vuntadi anduke ammayalam edustam...
Hi ammamma. Chala bagundi video
Chaala baga chepparu ammamma. Nijanga na ku pelli jariginappudu ma naana badha na badha ilane vunindhi
Ammai super ga undi
It's heart touching moment adapilla ga puttinanduku manaki elanti badalu tappavu 😭😭😭
Plz watch our channel for kids and parents. Request you to Subscribe, if you like
ua-cam.com/video/PAXQ0_BWVs0/v-deo.html
ua-cam.com/video/pFyztijm0To/v-deo.html🙏
@@swarna9040 night lopu chesthanu sister personal tho
I am also literaly crying ammama
Avunu
Love mirrge chesukovali Anukuvalu chudandi Nana baruvu prema Amma
Nenu ah position lo unte 😭😭😫😫asalu pranam pothunnattu anipinchedhi,iam married but nenu maa dad nd mom tho paate untunna. I should be thankful to my lovely hubby...luv u both (dad nd hubby)
ua-cam.com/video/pFyztijm0To/v-deo.html🙏
Ammmma mee matalu achham maa ammamma kaa untayi. Thali and thandri entha badha padatharo ee , entha kasta padi appulu thechhi pelli chestharu , bidda Anandan gaa undali ani. Oka ada pilla entha asalatho athhagari intlo adugu peduthubdho. Naaku ee scene choosthe nenu maa athha vari intiki velledhi gurthu vachhi edupu agaledhu.
Plz watch our channel for kids and parents. Request you to Subscribe, if you like
ua-cam.com/video/PAXQ0_BWVs0/v-deo.html
Vallakante meru ekkavaga badha paduthunatluga undandi
Daggarllo elantide situation naku vastundi e video chustunte epude yedupu vastundi
Veyi shubhamulu kalugu neeku pooe rave thalli ..prana padamuga penchu kuntini ninnu maruvuga levule..😭👏💐
ua-cam.com/video/pFyztijm0To/v-deo.html🙏
Naaku kooda ee sanniveshalu chooshunte manasu vudvignathaku lonavuthunnadhi. One year back desember lo naa koduku marraige lo kodalu,vaalla Amma,naanna tho patu nenu edichinaanu adapilla evarikaina adapilla adapillane.
Edem background voice bra babuu...adaina song pedithe supper
So veelane chusthunte maa akka Miss avathaanu ani chala edupu vastuundi 🥺🥺🥺🥺🥺
కన్నీళ్లు పెట్టించారు అమ్మ
Ammae.yedupu yemanna kaani kani meeru chepthunte matram nijanga yeduposthundi aunty 😭😭
ఆడపిల్ల అంటే అంత ప్రేమ
అవును ఆడపిల్లంటే అమ్మకూ ..నాన్నకు ఆరవప్రాణం.
I am unable to control my tears.
That is the relation of father and Daughter
Yes
Yes
పెళ్లి కాకముందు అప్పగింతలేంటో,అమ్మాయి ఇంట్లోనే పెళ్లి కావడం మన సంప్రదాయం.
రామాయణం లో జనక మహారాజు ఇంట్లోనే సీతారామ కళ్యాణం జరిగింది.
don't very sister happy married life allah bless you 💐
Superb😭😭😭😭😭
Really heart touching 😭
ua-cam.com/video/pFyztijm0To/v-deo.html🙏
అయ్య బభో 😭నేను ఏంచేయాలి 😭మ😭అమ్మాయి 😭నివదలి😭ఉండలేను
Every girl watching this vedio ....can't control her tear....🥺🥺
💯 talli
Nijam unty garu really challa bada a pain nenu padda
Amma meru chepinadi 100/ correct, aa sannivesam apudu elanti varu ayina dukkam tannukoni vastundi, andulo pegu bandham vunna variki mari untundi, video kustunanta sepu nenu 😭, naku 2 ammayilu repu na paristithi anthe kada.
😭 prati talli and tandriki ki badha ee kada ammayi ni pampinchali ante
heart touching the video 😢😢
Chose andarinee kuda edipincharu madam
Happy married Life
I miss you dad and mom...na pelli gurtochinde
Avunu. Meeru cheppedi nizam.
Plz watch our channel for kids and parents. Request you to Subscribe, if you like
ua-cam.com/video/PAXQ0_BWVs0/v-deo.html
Ammamma meeru cheputunte maa akke naaku gurtukuvstundi kallalo Neelu tirugutunnai meeru kooda🙏
SS correct gaa చెప్పారు ఏంతో అప్పులు చేసి పెళ్ళి చేశాను మా నాన్నా గారు 13 లక్షలు అయింది పెళ్లి చేసింది మేము Respestion మాదే engeiment మాదే same మా నాన్నా గారు లాగే just one month kee నీచుడు వేరే అమ్మాయి తో నేచడంధం పెట్టుకొని నన్ను వదిలేశాడు మా అత్తా మామలు 5 లక్షలు ఇచ్చినా కూడా ఇంకా చిరహింశలు చిత్రబాధలు పెట్టారు house రాసుకొని రాలేదు అనీ నన్నూ వదిలేశారు.. దనివలనే మా నాన్న గారు చనిపోయారు... ఆ నీచులు చేసినా తప్పులు కూ నా జీవితం సర్వనాశనం చేశాను..
కన్నవాళ్ళను తోబుట్టువులను వదిలి, భర్త చేయి పట్టి కట్న కానుకలతో, గంపెడు ఆశలతో, కలలను మోసుకొని అత్తవారింట అడుగు పెడితే, మాయింటికి మహా లక్ష్మి వచ్చిందని ఎంతో ప్రేమాభి మానాలతో చూచు కోవాలిగాని , నమ్మి వచ్చిన వారిని మోసం చేయటం మానవత్వం అని పించుకోదు. కంచే చేను మేసి నట్టు నమ్మిన వాళ్ళే గొంతు కోస్తే నమీద ఉన్న ప్రేమతో నీ కష్టం చూడలేక నీ కన్నతండ్రిప్రాణాలు వదిలారు. మనిషి అన్న వాళ్ళ కుమానవత్వం ఉండాలి. మనం పోయేప్పుడు ఏదీ మనతో రాదు. మంచి తనం తప్ప. ఈ కరో నాలాంటి వ్యాధి సోకితే కాటికి మోసేవాడు కూడా రాడు. ఈ మాత్రపుదానికి ఎందుకంత స్వార్థం.
Chala baga cheepperu antee
Plz watch our channel for kids and parents. Request you to Subscribe, if you like
ua-cam.com/video/PAXQ0_BWVs0/v-deo.html
E video chsthunte nanu Nenu chuskuntunatu undi Amma assallu adupu Agatledu....