Krishnalanka Public Comments About Retaining Wall Alongside Krishna River Built By Ex CM YS Jagan

Поділитися
Вставка
  • Опубліковано 15 вер 2024
  • Krishnalanka Public Comments About Retaining Wall Alongside Krishna River Built By Ex CM YS Jagan
    #krishnalanka #krishnariver #sakshitv #ysjagan
    Watch Sakshi TV LIVE - • Sakshi TV LIVE | Today...
    Watch Sakshi TV, around-the-clock 'Telugu News' station, bringing you the first account of all the latest news online from around the world including breaking news, exclusive interviews, live reports, sports update, weather reports, business trends, entertainment news, and stock market news.
    -----*****-----
    For the latest news & updates: Subscribe :
    --
    Subscribe us @ : goo.gl/wD6jKj
    Visit us @ www.sakshi.com
    Like us on / sakshitv
    Follow us on / sakshinews_tv
    Follow us on whatsapp.com/c...

КОМЕНТАРІ • 436

  • @UppatlaSarvesh84-bk7cw
    @UppatlaSarvesh84-bk7cw 15 днів тому +161

    చేసిన మంచి పనులను ఇప్పటికైనా ప్రజలకు తెలియజేస్తున్నం దుకు ధన్యవాదాలు

  • @DileepKumar-v8j
    @DileepKumar-v8j 15 днів тому +142

    ప్రజల కష్టాలు తెలుసుకొని ప్రజలకు మేలు చేయడం అంటే ఇదే ప్రభుత్వ బాధ్యత ,
    జై జగనన్న

  • @bashaapsar9179
    @bashaapsar9179 15 днів тому +90

    జగన్ జగన్ అంటూనే జగన్ నూ అందరు కలిసి ఓడించారు ఇప్పుడు పొగిడి ఏం ప్రయోజనం లేదు కనీసం ప్రతిపక్ష హోదా లేకుండా చేశారు నా ప్రజలు నా ప్రజలు అన్నందుకు బాగా బుద్ది చెప్పారు ap ప్రజలు

    • @Knl86-10
      @Knl86-10 13 днів тому

      విజయవాడ మునిగిపోయింది అని ఎగతాళి చెసె వాళ్లు ఓపిగ్గా మొత్తం చదువుకోండి..
      ఎక్కడో ఖమ్మం కృష్ణా జిల్లాల సరిహద్దులలో కొండప్రాంతలలో పుట్టిన బుడమేరు..
      A.కొండూరు, మైలవరం, జి.కొండూరు మండలాల గుండా విజయవాడ సింగ్ నగర్ ప్రాంతంలోకి ప్రవహిస్తుంది.
      బుడమేరుకి రెడ్డిగూడెం నుండి కోతుల వాగు, జి.కొండూరు మండల గంగినేని నుండి పులివాగు మునగపాడు నుండి బీమ్ వాగు, CH మాధవరం నుండి లోయవాగు, గడ్డమణుగు లోయప్రాంతం నుండి దొర్లింతలవాగు ఉపవాగులుగా ఉన్నాయి.
      సరిగ్గా 20ఏళ్ల తర్వాత విజయవాడ నగరం ముంపుకు గురైంది. వాగులు, వంకలు ఆక్రమణకు గురైతే ప్రకృతి కన్నెర చేస్తుందని మరోసారి రుజువైంది. 20ఏళ్ల క్రితం చేపట్టిన ఆపరేషన్ కొల్లేరు అర్థాంతరంగా నిలిచిపోవడంతో దానికి మూల్యం నేడు చెల్లించుకుంటున్నారు. 20ఏళ్లలో విజయవాడ నగరం ఊహించని వేగంగా విస్తరించడం, బుడమేరు ప్రవాహ మార్గాన్ని కబ్జా చేయడమే ప్రస్తుత పరిస్థితికి కారణమైంది. ముఖ్యంగా 2019 నుండి జగన్ పాలనలో వైకాపా నాయకుల కబ్జాకి బలైంది బుడమేరు.. అసలు బుడమేరుతో విజయవాడ మునకకు ముఖ్య కారణం YS రాజశేఖర్ రెడ్డి.
      విజయవాడ నగరానికి పక్కగా ప్రవహించే కృష్ణానదికంటే నగరం మధ్యలో ప్రవహించే బుడమేరుతో దశాబ్దాలుగా దానికి ముప్పు పొంచి ఉంది. 2005లో చివరి సారి బుడమేరు బెజవాడ పుట్టిముంచింది. 2005సెప్టెంబర్‌లో వచ్చిన భారీ వర్షాలతో నగరం అతలాకుతలమైంది. విజయవాడ మూడొంతులు ముంపుకు గురైంది. వరదల కారణంగా విజయవాడలో కార్పొరేషన్‌ ఎన్నికలు సైతం వాయిదా పడ్డాయి. దీనికి ప్రధాన కారణం బుడమేరు ఉగ్రరూపంతో ప్రవహించడమే. రికార్డు స్థాయిలో ఎగువున ఖమ్మం జిల్లా నుంచి వరద ప్రవాహం పోటెత్తడంతో అదంతా విజయవాడను ముంచెత్తింది.
      ఖమ్మం జిల్లాలో పుట్టే బుడమేరు ఏటా సాధారణ సీజన్‌లో గరిష్టంగా 11వేల క్యూసెక్కుల ప్రవాహంతో ప్రవహిస్తుంది. 2005లో అది 70వేల క్యూసెక్కులకు చేరింది. బుడమేరు ప్రవాహాన్నినియంత్రించడానికి వెలగలేరు వద్ద ఓ రెగ్యులేటర్‌ను కూడా 70వ దశకంలో నిర్మించారు. వెలగలేరు మీదుగా ఇబ్రహీంపట్నం, గొల్లపూడి, విజయవాడ రూరల్‌ మీదుగా నగరంలోకి ఇది ప్రవేశిస్తోంది.
      2005లో వచ్చిన వరదలకు కారణాలను వివరిస్తూ దేవినేని ఉమామహేశ్వరరావు గారు, సీపీఐ అనుబంధ రైతు సంఘం నాయకుడు కొల్లి నాగేశ్వరరావు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. బుడమేరు ముంపుకు శాశ్వత పరిష్కారం చూపకపోతే కృష్ణా జిల్లాకు ఎప్పటికీ ముంపు పొంచి ఉంటుందని ఆందోళనకు దిగడంతో ముఖ్యమంత్రి రాజశేఖర్‌ రెడ్డి స్వయంగా విజయవాడ వచ్చారు. విజయవాడలో ఉన్న వరద పరిస్థితి మొత్తాన్ని ఇరిగేషన్ అధికారులు సీఎంకు వివరించారు. బుడమేరు ప్రవాహాన్ని కట్టడి చేయాలంటే దానిని మళ్లించడం ఒక్కటే మార్గమని భావించారు.
      పోలవరం ప్రాజెక్టులో భాగంగా గోదావరి జలాలను కుడి కాల్వ ద్వారా కృష్ణా నదిలో కలిపే డిజైన్ అప్పటికే ఖరారైంది. బుడమేరు ప్రవాహానికి దిగువన పోలవరం కుడికాల్వ కృష్ణానదిలో గుర్తించి అలైన్‌మెంట్‌లో మార్పులు చేయాలని అధికారులకు నాటి సీఎం వైఎస్సార్‌ సూచించారు. విజయవాడ ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు బుడమేరు మలుపులు సరి చేసి నీటి ప్రవాహం నేరుగా కొల్లేరుకు చేరేలా చూస్తామని, వరదల్లో నీటి ప్రవాహం వెనక్కి ఎగదన్నకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
      పోలవరం కుడి కాల్వ నిర్మాణంలో భాగంగా 2007-08 నాటికి బుడమేరు దిగువ ప్రవాహాన్ని కుడి కాల్వలోకి మళ్లించారు. కొత్తగా మరో కాల్వను తవ్వకుండా విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్‌ నుంచి వచ్చే జలాలను కృష్ణా నదిలో కలిపే కాల్వలోకి మళ్ళించారు.ఇక్కడే సాంకేతికంగా ఓ సమస్య తలెత్తింది. పోలవరం కుడి కాల్వను గరిష్టంగా 37,500 క్యూసెక్కుల ప్రవాహం ఉండేలా డిజైన్ చేశారు.
      విటిపిఎస్‌ మీదుగా ప్రవహించే కాల్వలకు అంత సామర్థ్యం లేదు. వాటిని వరద ప్రవాహానికి అనుగుణంగా పెంచాలని ప్రతిపాదనలు ఉన్నా, థర్మల్ పవర్ ప్రాజెక్ట్‌ లోపల కాల్వలను విస్తరించే పరిస్థితి లేకపోవడంతో బుడమేరు వరద ప్రవాహానికి అనుగుణంగా కాల్వల సామర్థ్యం పెరగలేదనే వాదన ఉంది. దీనికి తోడు కృష్ణానది ముఖ ద్వారంలో ఉన్న నిర్మాణాలు కూడా వరద ప్రవాహాన్ని నిరోధిస్తున్నాయనే విమర్శలు ఉన్నాయి.
      విటిపిఎస్‌ నుంచి కృష్ణా నదిలోకి బుడమేరు వరద నీరు చేరాలంటే కృష్ణానదిలో నీటి మట్టం తగిన స్థాయిలోఉండాలి. కృష్ణా నదిలో ఎగువ నుంచి వరద కొనసాగే సమయంలో బుడమేరు నుంచి వచ్చే వరద ప్రవాహం నదిలోకి చేరదు. అదే సమయంలో పోలవరం కుడి కాల్వ నుంచి నీటి విడుదల కొనసాగితే వరద ప్రవాహం దిగువన విజయవాడ వైపే వెళ్లాల్సి ఉంటుంది.

    • @Knl86-10
      @Knl86-10 13 днів тому

      20ఏళ్ల నిర్లక్ష్యానికి మూల్యం..
      20ఏళ్ల క్రితం వచ్చిన వరదల్లో విజయవాడ నగరంలో న్యూ రాజరాజేశ్వరి పేట, సింగ్‌నగర్, పాయకాపురం, కండ్రిక ప్రాంతాలు ముంపుకు గురయ్యాయి. రోజుల తరబడి ప్రజలు వర్షపు నీటిలో చిక్కుకుపోయారు. బుడమేరుకు వెలగలేరు రెగ్యులేటర్ దిగువన మళ్లింపు చేపట్టగానే విజయవాడకు వరద ముంపు తప్పిపోయింది.
      2008 నుంచి విజయవాడ రూరల్‌ మండలంలో వేగంగా నిర్మాణాలు విస్తరించాయి. రాష్ట్ర విభజన తర్వాత ఏకంగా నగరంలో మరో కొత్త ప్రాంతాలు ఏర్పడ్డాయి. విజయవాడ సెంట్రల్ నియోజక వర్గం పరిధిలో న్యూ రాజరాజేశ్వరిపేట ఎక్స్‌టెన్షన్‌, నందమూరి నగర్ వంటి ప్రాంతాలు విస్తరించాయి. అంతకు ముందు అదంతా బుడమేరు పరివాహక ప్రాంతమనే సంగతిని పూర్తిగా విస్మరించారు.
      2005లో చేపట్టిన బుడమేరు డైవర్షన్ పనులు పూర్తిగా అటకెక్కిన సంగతి కూడా ప్రజా ప్రతినిధులు విస్మరించారు. బుడమేరు ప్రవాహం విజయవాడ నగరంలోకి రాకుండా ఏర్పాటు చేసిన కరకట్టను 2008 నుంచి పూర్తిగా ధ్వంసం చేసి ఇళ్ల నిర్మాణం చేపట్టారు. ఈ కరకట్ట ఇప్పుడు ఆనవాళ్లు కూడా లేకుండా పోయింది. సుందరీకరణ పేరుతో నగరానికి రక్షణగా ఏర్పాటు చేసిన వ్యవస్థల్ని రాజకీయ నాయకులు యథేచ్ఛగా ధ్వంసం చేశారు. కాలనీలకు కాలనీలను విస్తరించి నివాస ప్రాంతాలను విస్తరించడంలో 2009 నుంచి విజయవాడలో ఎన్నికైన ఎమ్మెల్యేలు కీలక పాత్ర పోషించారు. కాంగ్రెస్, వైసీపీలకు ఇందులో ఎక్కువ భాగస్వామ్యం ఉంది.
      బుడమేరు ఉగ్రరూపం దాల్చినపుడు నీటి ప్రవాహానికి అనుగుణంగా పలు చోట్ల మలుపులు ఏర్పడ్డాయి. రెండు, మూడు దశాబ్దాల క్రితం & నాలుగైదేళ్ల క్రితం బుడమేరుకు వరదలు వచ్చినా.. పంట పొలాలు మాత్రమే నీట మునిగేవి. బుడమేరు ప్రవాహంలో ఉన్న మలుపులు నీటి సహజ ప్రవాహ వేగాన్ని తగ్గించి ఊళ్లను ముంచెత్తుతున్నాయని, విజయవాడ, నిడమానూరు ప్రాంతాల్లో ఉన్న “యూ ” టర్నింగ్‌లను సవరించాలని 20ఏళ్ల క్రితమే ఇరిగేషన్ శాఖ ప్రతిపాదించింది.
      బుడమేరును ఆక్రమణల నుంచి విడిపించి దాని గరిష్ట సామర్థ్యానికి అనుగుణంగా విస్తరించాలని ప్రతిపాదించారు. విజయవాడ మార్కు రాజకీయం ఆ పనుల్ని అడ్డుకుంది. ఇళ్లను తొలగిస్తే ఊరుకోమని హెచ్చరించడంతో ప్రభుత్వం కూడా వదిలేసింది. ఇదే అదనుగా బుడమేరును యథేచ్ఛగా ఆక్రమించేశారు. ఇక విటిపిఎస్‌ నుంచి ప్రవహించే వరద ప్రవాహ మార్గంలో ఉన్న నిర్మాణాలు కూడా విజయవాడ ముంపుకు కారణమవుతున్నాయి. వాటిని సరిచేసే సంకల్పం ఏ పార్టీకి లేకపోవడమే ప్రస్తుత పరిస్థితి కారణమైంది.
      ప్రపంచంలోనే అతిపెద్ద మంచి నీటి సరస్సుకు నీటిని అందించే నీటి వనరుల్లో బుడమేరు ఒకటి, పశ్చిమగోదావరిలో తమ్మిలేరు, ఎర్రకాల్వలతో పాటు కృష్ణాలో బుడమేరు కొల్లేరుకు ప్రధాన నీటి వనరుగా ఉంటుంది. కొల్లేరులో వరద ప్రవాహాన్ని స్వీకరించకుండా ఆక్రమణలతో నిండిపోవడంతో వరదలు దిగువకు చేరడంలో జాప్యం జరుగుతోంది. ఖమ్మం, ఉమ్మడి కృష్ణా జిల్లాల్లో ప్రవహించే వర్షపు నీరంతా బుడమేరు ద్వారా 170కిలోమీటర్లకు పైగా దూరం ప్రయాణించి కొల్లేరును చేరుతుంది.

  • @prasaddevi5302
    @prasaddevi5302 15 днів тому +266

    జగనన్నఅంత మంచి చేసిన జగనన్నను వెన్నుపోటు పొడిచి ప్రజలు మర్చిపోయిన ప్రజలు ఎంతో ఆవేద నా బాధ కలుగుతుంది ఇలాంటి ప్రజలను చూసి ప్రజలకు మంచి చేయాలని తపన పడిన నాయకుడిని ఐదు సంవత్సరాలు ప్రజల దూరం చేసుకున్నారు జై జగన్ జై జై జగనన్న 🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

    • @Jjagadeesh1986
      @Jjagadeesh1986 15 днів тому +3

      Oray miru mi politics

    • @subhashpaul3583
      @subhashpaul3583 15 днів тому +21

      ఏ సీఎం చేయలేని పని జగన్ గారు చేశారు.విజనరీ అంటే ఇదే.

    • @Sivaramayya-p4c
      @Sivaramayya-p4c 15 днів тому +8

      Jai jagan. Anna

    • @d.rajasekharreddy9849
      @d.rajasekharreddy9849 15 днів тому

      Cbn bathke abaddala bathuku​@@Jjagadeesh1986

    • @eswarreddy.000reddy8
      @eswarreddy.000reddy8 15 днів тому +8

      వేశారు సామి ఈవీఎం మహిమ.

  • @Hussain34549
    @Hussain34549 15 днів тому +138

    ది గ్రేట్ లీడర్ ఆఫ్ జగనన్న

    • @mamumamu2617
      @mamumamu2617 15 днів тому

      Dabbulu penchutadana chee ceggu undale

    • @zktelugufacts
      @zktelugufacts 14 днів тому

      ​@@mamumamu2617mi nanna comdem vadalsimdira

  • @ambatia3531
    @ambatia3531 15 днів тому +97

    అలా చెప్పకండి....వాళ్ళకి తెలిస్తే పద్గొట్టిస్తారు....

  • @peddintisrinivasarao5516
    @peddintisrinivasarao5516 15 днів тому +30

    ఒక మనిషి విలువ ఇప్పుడు తెలిసిందా జై జగన్

  • @tangellavenkatesu7605
    @tangellavenkatesu7605 15 днів тому +117

    The one and only visionary leader జగన్ మోహన్ రెడ్డి గారు..

    • @mreddy3043
      @mreddy3043 15 днів тому

      ATHANO PEDDA CORRUPT PERSON.

    • @Ram-lg6ih
      @Ram-lg6ih 13 днів тому

      Aa wall construction start chesindhi CBN ra Paytm kukka......60% complete ayyaka....CBN odipothe....appudu gelichina jaggu gadu 40% complete chesadu.....appudu visionary unnadhi CBN ki ra paytm

  • @thommandruvinodbabu2884
    @thommandruvinodbabu2884 15 днів тому +36

    Super ❤

  • @sowmyaborugadda3831
    @sowmyaborugadda3831 15 днів тому +103

    జగన్ గారు మా విజయవాడలోనే కనకదుర్గ ఫ్లైఓవర్ అలాగే రామవరప్పాడు బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్ అలాగే వెస్టన్ ఔటర్ రింగ్ రోడ్డు ,కృష్ణలంక రిటైనింగ్ వాల్ కట్టారు.

    • @HariKrishna-tr4sd
      @HariKrishna-tr4sd 15 днів тому +1

      But win for ycp MLA(2024)

    • @prasannakumar3706
      @prasannakumar3706 14 днів тому

      ఒరేయ్ paytm కుక్క flyover cbn - bjp కలిసి కట్టింది మీ అన్న ఓన్లీ రిబ్బన్ కట్ చేశాడు.

    • @murthydurgam6754
      @murthydurgam6754 14 днів тому +2

      ANNA. JAGANANNA CM GA UNNAPPUDU CHALA DEVELOPMENT CHESARU KANI PRACHARAM CHESUKOLEDHU. ADHE TDP PARTY VALLU ITHE CHEYAKAPOIENA KUDA CHESINATTU GRAPHICS CHUPEVARU.....

    • @mdshabuddin95
      @mdshabuddin95 13 днів тому

      ​@@HariKrishna-tr4sd scandal
      No form 20
      No form 17c
      No cctv footage on counting day and election day
      No vvpat slips
      No control unit data

    • @sanisanaboina2492
      @sanisanaboina2492 12 днів тому

      @@murthydurgam6754miku laage aa wall epudu construct chesaru telusa niku 2018 lone chesaru adi

  • @user-jc6su6eh1m
    @user-jc6su6eh1m 15 днів тому +56

    Jai jagan

  • @prasadavula7638
    @prasadavula7638 15 днів тому +60

    విశ్వాస ఘాతకులు అంటే మీరే,😅😅😅

    • @ravibathula9105
      @ravibathula9105 15 днів тому +1

      😂

    • @devilking849
      @devilking849 14 днів тому

      Correct bro...neechamainollu

    • @Harish-d7s
      @Harish-d7s 12 днів тому

      Avunu majority goda katindi cbn ani telisthe emaipotharo. Evaru abadalu chepina records abadam chepavu old videos UA-cam lone dorkutay chudandi.

    • @venkateshchowdary3728
      @venkateshchowdary3728 11 днів тому

      ​@@Harish-d7s yes nenu edey cheppali anukunna

  • @mudaddaramesh
    @mudaddaramesh 15 днів тому +75

    జై ఆంధ్ర ఉద్యమం జగన్ ❤❤❤❤

  • @buddalapaparao7090
    @buddalapaparao7090 15 днів тому +40

    Jai jagna Jai YCP

  • @yogiyeshu1080
    @yogiyeshu1080 15 днів тому +28

    Jai jagan anna, super

  • @srinuvasulu8175
    @srinuvasulu8175 15 днів тому +28

    సూపర్ లీడర్ జగన్

  • @jaganthecmjaganthecm4632
    @jaganthecmjaganthecm4632 15 днів тому +20

    వైఎస్ జగన్ అన్న ఒక రియల్ హీరో

  • @chintalapuisambireddy3639
    @chintalapuisambireddy3639 15 днів тому +19

    అన్నం పెట్టిన చేతిని నరికిన
    ఈ ప్రజలు దుర్మార్గులు......

  • @thommandruvinodbabu2884
    @thommandruvinodbabu2884 15 днів тому +38

    Jagan Anna ❤

  • @buddalapaparao7090
    @buddalapaparao7090 15 днів тому +19

    Jai jagna Jai YCP VERY nice

  • @srinuvasulu8175
    @srinuvasulu8175 15 днів тому +21

    మా మంచి నాయకుడు జగన్

  • @irs961
    @irs961 15 днів тому +11

    Great Visionary Leader

  • @manikyareddy9799
    @manikyareddy9799 15 днів тому +14

    మరి ఎవరు ప్రజా నాయకుడు.

  • @udayarejeti4584
    @udayarejeti4584 15 днів тому +14

    Super jagan sir

  • @venkatveesam159
    @venkatveesam159 15 днів тому +20

    Yantha manchi chesina jagan gari vote veyaledu miru visyasam leni prajalu akka manchi kanna kulame kavali kada

  • @ambatia3531
    @ambatia3531 15 днів тому +46

    ఐపీఎల్ మోడి.......
    డైమండ్ మోడి......
    EVM మోడీ........
    EVM government...
    EVM MLA......
    EVM మంత్రులు.......
    EVM ఉద్యోగులు.......
    EVM EC............

  • @purnnachandraraokantamneni7591
    @purnnachandraraokantamneni7591 15 днів тому +16

    జగన్ అన్న ప్రభుత్వం చేతల ప్రభుత్వం 👌చంద్రన్న ప్రభుత్వం evm ల ప్రభుత్వం ప్రచార ప్రభుత్వం. 😁

  • @indianmen-hj3tn
    @indianmen-hj3tn 15 днів тому +6

    Bcoz these wall so many life's are saved now that is the visionary leader.

  • @chinnadora5705
    @chinnadora5705 15 днів тому +28

    ముంపు ప్రాంతాల ను కాపాడినందుకు జగన్ కు ఓటు వేయలేకపోయారు విశ్వాసం లేని ఓటర్లు.. ఇప్పుడు ముసలి కన్నీరు నటిస్తున్నారు..

  • @RajuRaju-w9e1d
    @RajuRaju-w9e1d 15 днів тому +13

    Jai Jagan Anna.👍👊🏻🇸🇱👌🏻👏🏻🙏🏻🙏🏿

  • @krishnaboddakayala2853
    @krishnaboddakayala2853 15 днів тому +3

    థాంక్యూ జగనన్న

  • @KommeraSruShanthi
    @KommeraSruShanthi 15 днів тому +9

    Jaii jagan Mohan Reddy sir 🙏

  • @venkydasari6403
    @venkydasari6403 15 днів тому +7

    జై జగన్

  • @harshith7956
    @harshith7956 15 днів тому +6

    Jai jagananna

  • @Satyadammu-fo3pq
    @Satyadammu-fo3pq 14 днів тому +3

    నేతలు చెప్పే గొప్పలు కాదు చేసిన పనులు సత్ ఫలితాలే ప్రజల ను సంతృప్తి పరిచే అంశం

  • @adapasimhachalam7950
    @adapasimhachalam7950 15 днів тому +3

    జై జగన్ 👌👌👌

  • @BankuruSatyanarayana-lx6vd
    @BankuruSatyanarayana-lx6vd 15 днів тому +3

    మంచి మనసున్న మహామనిషి
    మన జగనన్న

  • @KrishnaReddy-lm1cy
    @KrishnaReddy-lm1cy 15 днів тому +10

    Jai jagan anna

  • @venkatraoaviti8418
    @venkatraoaviti8418 15 днів тому +43

    మరి మీరు అందరు ఓట్లు జగన్ కి ఎందుకు వెయ్యలేదు.

    • @suneeltruth
      @suneeltruth 15 днів тому +7

      40% మావే... మిగతా వి EVM లు

    • @manikyareddy9799
      @manikyareddy9799 15 днів тому +3

      ​Correct.

    • @reptupuppy844
      @reptupuppy844 15 днів тому

      ​@@suneeltruthdevelopment star chandrababu

    • @nasiralimeer6783
      @nasiralimeer6783 15 днів тому

      వేశారు అంతా evm మహిమ

    • @pallanagendra4454
      @pallanagendra4454 12 днів тому

      ​@@reptupuppy844buttons star .....gulakarayi

  • @its_my_life143
    @its_my_life143 15 днів тому +12

    అక్కడ జగన్ నీ vote వేయని వాడు
    ఈ రోజు సిగ్గుతో ఏడుస్తూ ఉంటాడు...

    • @purnnachandraraokantamneni7591
      @purnnachandraraokantamneni7591 15 днів тому

      అక్కడే కాదు మిత్రమా ఎక్కడైన అలాగే అనుకుంటున్నారు. కారణం అన్ని పధకాలు ఉస్ కాకి 🤦‍♂️🤦‍♀️🙆

    • @dhanakondamahesh7284
      @dhanakondamahesh7284 15 днів тому

      😄😄😄

  • @narasimhareddybandagattu3757
    @narasimhareddybandagattu3757 15 днів тому +3

    Park is beautiful

  • @lakshminarayanag4150
    @lakshminarayanag4150 15 днів тому +3

    Jagan Garu good humanity person ❤️

  • @vgr7155
    @vgr7155 15 днів тому +4

    That is good CM.he is great.

  • @sureshpenugonda5231
    @sureshpenugonda5231 15 днів тому +2

    Next CM Sir

  • @ChandrashekarBandila
    @ChandrashekarBandila 15 днів тому +3

    The great leader in a. P

  • @suryanarayanaraju8803
    @suryanarayanaraju8803 15 днів тому +1

    సూపర్ జై జగన్

  • @varaprasadganta4931
    @varaprasadganta4931 15 днів тому +3

    Yes it's True.

  • @narasimhagovadaguntur
    @narasimhagovadaguntur 15 днів тому +6

    Jai

  • @ShahidShaik-oz4qk
    @ShahidShaik-oz4qk 15 днів тому +2

    కృష్ణలంక ప్రజలకు శాశ్వత పరిష్కారం చూపించిన వైయస్ జగన్మోహన్ రెడ్డి గారికి రుణపడి ఉంటాం

  • @lakshminarayanag4150
    @lakshminarayanag4150 15 днів тому +2

    Evm tamparing clearly ❤️

  • @kaleshashaik333
    @kaleshashaik333 15 днів тому +9

    Adi jagan ante

  • @chaitanyakumar253
    @chaitanyakumar253 15 днів тому +6

    Jai jagan anna ❤❤❤

  • @skjowhari1960
    @skjowhari1960 15 днів тому +3

    Jai.jagan.anna.love.u

  • @chantibhimavarapu798
    @chantibhimavarapu798 15 днів тому +8

    Vote matram vyaledu Avinash kii😂😂😂

  • @Sujan-p2h
    @Sujan-p2h 15 днів тому +3

    Jai jagan garu 👍🇱🇸👍🇱🇸👍

  • @vannamyadaiah7352
    @vannamyadaiah7352 15 днів тому +9

    Jagan cm

  • @subrahmanyamp2087
    @subrahmanyamp2087 15 днів тому +6

    జగన్ అన్నయ్య ముందు చూపు విజనరీ అంటే యిదేమరి

  • @madhusudhan9777
    @madhusudhan9777 15 днів тому +1

    Super by jagan government 🎉🎉🎉

  • @lakshminarayanag4150
    @lakshminarayanag4150 15 днів тому +2

    Jagan Garu manipesto good 👍

  • @Rupa_Anand
    @Rupa_Anand 15 днів тому +3

    అయినా మీరు ఓడించారు కదరా

  • @agastyulumaganti9852
    @agastyulumaganti9852 15 днів тому +2

    🙏🏾జై జగన్ 🙏🏾

  • @nageswararaoramachandrula112
    @nageswararaoramachandrula112 15 днів тому +1

    ఎమి చేసి ఎమి లాభం. చేసిన మంచినీ మరచిన మూర్ఖులు ఆంధ్రప్రజలు.

  • @Kalpanathommandru
    @Kalpanathommandru 15 днів тому +2

    Super Anna jai jagan

  • @chinavenkatatappareddy7550
    @chinavenkatatappareddy7550 15 днів тому +2

    Jaijagan

  • @Aditya31315
    @Aditya31315 15 днів тому +3

    Great work jagan anna

  • @kruparaogarlanka3647
    @kruparaogarlanka3647 15 днів тому +5

    AP Great CM Jagan Sir.

  • @subramanyamreddypolamreddy2844
    @subramanyamreddypolamreddy2844 15 днів тому +2

    👏👏👏

  • @karunakarraya5799
    @karunakarraya5799 15 днів тому +2

    Jai Jagan Anna💪💪🙏🙏🙏

  • @maheshreddy8202
    @maheshreddy8202 15 днів тому +1

    Good work

  • @kalyanvarma4843
    @kalyanvarma4843 15 днів тому +4

    ప్రకృతి తల్లి కూడా జగన్ కె సపోర్ట్

  • @SatvikSmart
    @SatvikSmart 15 днів тому +2

    Jai Jagan ❤️

  • @nageswararaovempa2733
    @nageswararaovempa2733 15 днів тому +2

    Jagan he is the legend 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @nobelnetgtl5069
    @nobelnetgtl5069 15 днів тому +3

    💚💚

  • @vijayakambala3306
    @vijayakambala3306 15 днів тому +2

    Jai jagana God bless you anna

  • @PrakashPrakash-bl9hi
    @PrakashPrakash-bl9hi 15 днів тому +2

    AP dynamic leader in my favourite leader jagan Anna AP state people god my favourite leader jagan Anna 🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🙏🙏🙏🙏🙏

  • @flower4556
    @flower4556 15 днів тому +3

    CM జగన్, CM జగన్, CM జగన్ జై జగన్ అన్న 👏👏👏👏🎊🎊🎊💐💐

  • @padmareddyguda9433
    @padmareddyguda9433 15 днів тому +2

    Jei gagan

  • @user-bt3cj4rw2v
    @user-bt3cj4rw2v 15 днів тому +1

    jaijagan

  • @malleswararaoveera2716
    @malleswararaoveera2716 14 днів тому

    కృష్ణానదికి వరదలు వచ్చినప్పుడల్లా కృష్ణలంక ప్రాంతం మొత్తం ముంపునకు గురవడం ఏటా జరిగే పరిణామం. వరదల సమయంలో ఈ కుటుంబాలకు రక్షణగా ప్రహరీ గోడలు నిర్మించడం 2009 నుంచి ప్రణాళిక. చంద్రబాబు నాయుడు ప్రహరీ గోడకు సంబంధించిన డీపీఆర్‌ను సిద్ధం చేసి నిర్మాణాన్ని కూడా ప్రారంభించారు.

  • @VinodKumar-it5mp
    @VinodKumar-it5mp 15 днів тому +2

    Jai jagann

  • @arjun2489
    @arjun2489 15 днів тому +1

    very good job done by Ex CM

  • @lakshminarayanag4150
    @lakshminarayanag4150 15 днів тому +1

    Jagan vision 👍 person

  • @user-bz3wf5lg9l
    @user-bz3wf5lg9l 15 днів тому +2

    Jai Jagan Mohan Reddy 🙏

  • @gurajageeta5856
    @gurajageeta5856 15 днів тому +2

    🙏🙏🙏

  • @srinivasaraokandregula9398
    @srinivasaraokandregula9398 15 днів тому +3

    అందుకే. జగనకి.కీడు.చెసార

  • @BlessyG-xr6qc
    @BlessyG-xr6qc 15 днів тому +1

    Great Jagan sir

  • @LeeTheStyle
    @LeeTheStyle 15 днів тому +1

    Yes its really very thankful to Jagan

  • @satyaabraham2471
    @satyaabraham2471 15 днів тому +1

    జగనన్న ప్లాన్ సూపర్.

  • @SunilchandraDarisi
    @SunilchandraDarisi 15 днів тому +2

    Top cm AP jagan King god gifted CM

  • @HappyIceCave-ip9hn
    @HappyIceCave-ip9hn 15 днів тому +1

    మంచి వాళ్ళు మంచి పనులు చేస్తారు, జై జగన్.

  • @Vijaykumar-vt3lm
    @Vijaykumar-vt3lm 15 днів тому +2

    Jagan anna the great leader

  • @shaikbasheer5233
    @shaikbasheer5233 15 днів тому +4

    YSR Jai Jagan

  • @user-gj8vn8yv8b
    @user-gj8vn8yv8b 13 днів тому

    Jagan is a man with clear future and foresight.Vijayawada retaining Wall is the best 👌 example.

  • @JohnsonYadlapalli
    @JohnsonYadlapalli 15 днів тому +4

    అమరావతి చుట్టూ రిటైనింగ్ వాల్ కట్టించాలి.

  • @BPaul6298
    @BPaul6298 15 днів тому

    అక్కడ కూడ mla గెలవలేదు. ఏం జరిగిందో దేవునికే తెలియాలి

  • @GNCYOUTHVibes-8651
    @GNCYOUTHVibes-8651 15 днів тому

    ఇప్పుడు చెప్తారు ఎం మనుషులు రా నాయనా...... అభివృద్ధి అనవసరం., మా ఇష్టం ఓట్లు మాత్రం వేరే వాళ్ళకి వేస్తాం..

  • @baduguharika2818
    @baduguharika2818 15 днів тому

    👍👍👍👍🙏🙏🙏🙏👍🙏 అన్నాడు.' ' జగనన్న . వల్. కట క పోతే ఎ నొ ప్రాణా లు పోయి వుండే వి🥰 ప్రాణం విలువ . తెలుసుకంటె. జగనన్న అంటె అందరికి ' ఇస్థ o🥰🙏✝️👐👐.👐👐👐🎉

  • @srinivasaraokolluru6406
    @srinivasaraokolluru6406 15 днів тому +1

    ✝️ Anna ✝️ JAGAN ✝️ Anna ✝️ Sava ✝️ Rajakiyallu ✝️ Baga ✝️ Thulusu ✝️ Ra ✝️ jalaga ✝️ Ki ✝️ Next ✝️ Target ✝️ Amma ✝️ OR ✝️ Bharathi ✝️ RIP ✝️

  • @malleswararaoveera2716
    @malleswararaoveera2716 14 днів тому

    విజయవాడలో ప్రహరీ గోడను ఎవరు ప్రారంభించారు?
    ప్రహరీ గోడకు సంబంధించిన డీపీఆర్‌ను చంద్రబాబు నాయుడు సిద్ధం చేసి నిర్మాణాన్ని కూడా ప్రారంభించారు. మూడు దశల్లో పనులను ప్లాన్ చేశారు. మొదటి గోడ రామలింగేశ్వర నగర్ మరియు రాణిగారి తోట మధ్య ఉండగా రెండవది రాణిగారి తోట మరియు కనకదుర్గ వారధి మధ్య ఉంది.11 hours ago

  • @Kancharla-g7x
    @Kancharla-g7x 12 днів тому

    మరి ఎందుకు అమ్మ అంత మోసం చేశారు చంద్ర బాబుని గెలిపించారు