యేసయ్య మాట వింటావా | Yesaiah mata vintave | Telugu Sunday school Songs

Поділитися
Вставка
  • Опубліковано 14 вер 2024
  • యేసయ్య మాట వింటావా...| Yesaiah mata vintave | Telugu Sunday schoo l
    #sundayschool
    #sundayschoolsongs
    #sundayschooltelugusongs
    #Yesaiahmatavintage
    #queensuhisongs
    #christiansongs
    #telugujesussongs
    #sundayschoolbiblelesson
    #kidsongs
    #kidsstorys
    sunday school songs,dhanya nithya sunday school songs,sunday school,online sunday school,vbs songs,telugu christian songs,telugu sunday school songs,sunday school songs in telugu,latest sunday school songs,sunday school songs for kids,sunday school songs with lyrics,telugu christian sunday school songs,telugu christian childrens songs,telugu sunday school,new telugu christian songs,excellent sunday school song,telugu christian songs latest
    యేసయ్య మాట వింటావా...
    యేసయ్యతో ఉంటావా...
    సాతాను మాట వింటావా...
    సాతానుతో ఉంటావా..
    యేసయ్యలో జీవము...
    సాతానులో మరణము.. నీవు ఎంచుకో..
    ఏది మంచిది? ఏది చెడ్డది? నువ్వు తెలుసుకో.
    1. యేసయ్య చెప్పాడు దొంగతనం చేయొద్దని....
    సాతాను చెప్పాడు దొంగతనం చేయొచ్చని...
    యేసయ్య చెప్పారు అబద్ధాలు ఆడొద్దని
    సాతాను చెప్పాడు అబద్ధాలు ఆడొచ్చని
    యేసయ్య బిడ్డవో.. సాతాను బిడ్డవో. నీవు తెలుసుకో..
    ఏది మంచిది ఏది చెడ్డది
    నువ్వు తెలుసుకో..
    2. యేసయ్య చెప్పారు నీది కానిదాసించోద్దని.....
    సాతాను చెప్పాడు నీది కానిదాసించోచొచ్చని..
    యేసయ్య చెప్పారు నీతిగా ఉండాలని...
    సాతాను చెప్పాడు నీతిగా ఉండొద్దని...
    యేసయ్య మాట వింటావా? సాతాను మాట వింటావా?
    నువ్వు తెలుసుకో...
    నిత్యమైన ఆనందం యేసయ్యాలో..
    క్షణికమైన ఆనందం సాతానులో...
    ఏది మంచిది? ఏది చెడ్డది?
    నువ్వు తెలుసుకో..

КОМЕНТАРІ •