సత్యనారాయణ రాజు గారి మాటలు వింటున్న మనమెవ్వరం సహజంగా తింట్లేదు, త్రాగుతుల్లేదు. ఇది వరకు మన బాల్యంలో చెట్టు మీదనుంచి పండు రాల్తే తినేవాళ్ళం ఇప్పుడు తిన్లేం. ఎందుకంటే ఆల్రెడీ ఈయన చెప్పిన విధానానికి మనం ప్రోగ్రామింగ్ చేయబడ్డాం. సపోజ్ నేరేడు పండు రాలిదనుకుందా. కానీ మనం తినం. అంతకు ముందే మంచినీళ్ళు త్రాగుండొచ్చు. ఇప్పుడే మంచినీళ్ళు త్రాగాం ఇప్పుడు తినకూడదనుకుంటాం. బ్రతుకంతా ఇలాగే ఉంటది. స్వేచ్ఛగా తిన్లేం త్రాగలేం
మీరు బాగానే చెప్తున్నారు కానీ పెళ్లి పిల్లలు సంసారం బాధ్యతలు బరువులు ఆశలు కోరికలు ఏమి లేకుండా ప్రశాంతం గా ఏ టెన్షన్ భయం లేకుండా ఎవరికి సమాధానం చెప్పే అవసరం లేకుండా ఇలా అన్నీ కలిపి ఆయన అంత కాలం ఉండేలా చేస్తున్నాయి అలాగే ఆయన చేసే పని కి ఆయన తీసుకునే తిండికి సరిపోతుంది అలాగే ముఖ్యం గా డబ్బు సంపాదించాలనే కోరిక పక్క వాళ్ళతో పోటీపడి మరి ఎదగాలని అప్పులు చేసి ఆడంబరాలు చేయాలని ఇలాంటివి ఏవి ఆయన దిన చర్య లో లేవు కాబట్టి ఇన్నాళ్లు అలా ఉన్నారు కానీ only ఆహార నియమాలు ఒక్కటే కారణం కాదు కానీ అవి కూడా ఆరోగ్యం విషయం లో పెద్ద పాత్ర పోషిస్తున్నాయి ఇంకా తింటూ తిరగ గలుగుతున్నారు అంటే మాత్రం ఖచ్చితం గా మంచి జీవన శైలి కారణం 😊
స్వామి వివేకానంద ఒక మాట అంటారు. గుహలో ఉన్నప్పుడు ఎవడైనా ప్రశాంతంగా ఉంటాడు. ప్రవాహంలోకి దూకి, సుడిగుండాల్లోకి దిగి ఆదారాన్ని చేజిక్కించుకున్నొడిదే బ్రతుకని. మీరు ఆరోగ్యంగాలయంలో ఉండి చెప్పడంకాదు. పంటపొలాల్లో పనిచేసి, రోడ్లు వేసి, బిల్డింగ్లు కట్టి చెప్తే మీ మాటలకు ఇంకా వ్యాల్యూ ఉంటది. మీ ఫాలోవర్స్ అందరికీ ఆదర్శం గా నిలబడినవారూ అవుతారు. చెప్తేదాని కన్నా చూడడం ద్వారా ఫాలోవర్స్ అందరూ ఎక్కువ నేర్చుకుంటారు
మా తాతయ్య 108 సవచ్చారాలు అయిన ఒక్క హెల్త్ ప్రాబ్లమ్ లేదు షుగర్ bp అలాంటివి ఏమి లేదు ఒక్క టాబ్లెట్ వెయ్యాడు ఇప్పటికి మంచిగా ఉన్నాడు మీరు చెప్పిన వాటిల్లో ఒక్కటి చెయ్యాడు ఆయల్ ఉప్పు కారం లేకుండా తినడం యోగ చెయ్యడం. అలాంటివి ఏమి చెయ్యాడు మా తాతయ్యకు 8 మంది పిల్లలు ఒక్కరికి జుట్టు మేరవలేదు ఎవరికి అనారోగ్యంగా లేరు ఇప్పటికి పొలం పనికి వెళ్తారు మా నాన్న 6 కొడుకు 67 సవచ్చారాలు ఇప్పటికి బాగానే ఉన్నాడు ఒక్క టాబ్లెట్ వెయ్యాడు మీరు చెప్పిన పనుల్లో ఒక్కటి చెయ్యకుండా మా తాతయ్య ఫిట్టుగా ఉన్నాడు గట్టిగా మాట్లాడితే ఇప్పటికి పుగాకు చుట్ట కాలుస్తాడు అప్పుడప్పుడు హల్కాహాల్ తీసుకుంటాడు ఏదయినా మన పూర్వీకులు బట్టి మనకు మంచి DNA వస్తే ఇలాంటివి చెయ్యకుండా బ్రతకవచ్చు
ఇది కూడా మీ ఎకొంట్లో వేసేస్కుంటారండి. మరి భోజనం చేసేటప్పుడు మంచి నీళ్ళ గురించి చెప్పలేదు. ఉదయం రెండుసార్లు దొడ్లో కి వెళ్ళాలని చెప్లేదు. మీరు అయితే ఏకంగా ఉదయం మధ్యాహ్నం రాత్రి కూడా వెళ్తానని చెప్పారు. అ లెక్కన లెక్కేస్కుంటే రోజుకి నాలుగుసార్లు.
అనారోగ్యం అనే నది లో కొట్టుమిట్టాడే వారికీ మంతెన గారు ఒక వంతెన లాంటి వారు ఆ వంతెన పట్టుకొని ఓపిగ్గా మెల్లగా ఒడ్డుకు చేరుకోవచ్చు 👌👌
"మంతెన" గారు......మనకు మరియు మన ఆరోగ్యానికి మధ్యన ఒక దృఢమైన "వంతెన" లాంటి వారు.....మీకు శతకోటి ధన్యవాదాలు..... ఇట్లు, అనంతపురం నుండి.....
@@Galaxy920-m1u yadiki nundi atp ap
ఫాలో అవుతున్నారు సర్ చాలా మంది 🙏🙏🙏🙏రోగాలదెబ్బకి తట్టుకోలేక 😄😄
Padhma saree Swamy Shivanandhgariki Jai Jai Jai
GREAT 👌 DOCTOR GARU,, THANK YOU SO MUCH 👍 DOCTOR GARU,,🙏🙏🙏,,,
నమస్కారం గురువుగారు శుభ మధ్యాహ్నం❤
డాక్టర్ గారు మీరు చెప్పింది అక్షరాలా నిజమని తెలిసింది.
Anchor ite kirak undi.. 😊 she is so cute 😊😊
Thank you sirrr🎉❤❤❤❤
Namaste manthena garu ❤
@@moresurajesh6522 namathe ayya
అతని దీర్ఘాయుష్షు కి ముఖ్యమైన కారణం పెళ్లి చేసుకోకపోవడం😂😂😂
@@vijayabhaskar4819 yes
Yes😢
Yes
So true.
😂
Thank u for your information ❤️❤️❤️ℹ️ℹ️
Great 👍
sir plz do provide us english translation. I'm subscribed to your channel from jharkhand, your video are great😊
Namaste mantena Satyanarayana garu bagunnara andharu meeru mana andhariki Manchi matlalu chupputru thank you very much guruvu garu namaste 🙏
Great human being ❤❤❤
Thanks a lot sir
దుర్గా కుండు వారణాసిలో ఇతనికి సన్మాన సభ 8 ఆగస్టు 2024 అందరూ తప్పకుండా రాగలరు
Paadaabhivandanamulu guruvugaaru👍🤝🤝👍⛹🤝🤝⛹🥭⛹🥭🍇🥭🍇🥭🙏🏻🧘♂️🌽🧘🌽🧘🌽🧘🌽🧎♂️🍍🧎♂️🍍🥥🧎♀️🧎♀️🥥🧘♀️🧘♀️🥑🫒👏🫒👏🫒👏🧎
Hello sathya narayana garu
సత్యనారాయణ రాజు గారి మాటలు వింటున్న మనమెవ్వరం సహజంగా తింట్లేదు, త్రాగుతుల్లేదు. ఇది వరకు మన బాల్యంలో చెట్టు మీదనుంచి పండు రాల్తే తినేవాళ్ళం ఇప్పుడు తిన్లేం. ఎందుకంటే ఆల్రెడీ ఈయన చెప్పిన విధానానికి మనం ప్రోగ్రామింగ్ చేయబడ్డాం. సపోజ్ నేరేడు పండు రాలిదనుకుందా. కానీ మనం తినం. అంతకు ముందే మంచినీళ్ళు త్రాగుండొచ్చు. ఇప్పుడే మంచినీళ్ళు త్రాగాం ఇప్పుడు తినకూడదనుకుంటాం. బ్రతుకంతా ఇలాగే ఉంటది. స్వేచ్ఛగా తిన్లేం త్రాగలేం
@@Subba-r9b మీది కరెంట్.కాదు
dirgayushuki moolam naku telisi 3. I. light food ii. breath control iii. Brahmacharya
OUR LABOUR IS GREAT WHO WORK IN THE FIELD
మీరు బాగానే చెప్తున్నారు కానీ పెళ్లి పిల్లలు సంసారం బాధ్యతలు బరువులు ఆశలు కోరికలు ఏమి లేకుండా ప్రశాంతం గా ఏ టెన్షన్ భయం లేకుండా ఎవరికి సమాధానం చెప్పే అవసరం లేకుండా ఇలా అన్నీ కలిపి ఆయన అంత కాలం ఉండేలా చేస్తున్నాయి అలాగే ఆయన చేసే పని కి ఆయన తీసుకునే తిండికి సరిపోతుంది అలాగే ముఖ్యం గా డబ్బు సంపాదించాలనే కోరిక పక్క వాళ్ళతో పోటీపడి మరి ఎదగాలని అప్పులు చేసి ఆడంబరాలు చేయాలని ఇలాంటివి ఏవి ఆయన దిన చర్య లో లేవు కాబట్టి ఇన్నాళ్లు అలా ఉన్నారు కానీ only ఆహార నియమాలు ఒక్కటే కారణం కాదు కానీ అవి కూడా ఆరోగ్యం విషయం లో పెద్ద పాత్ర పోషిస్తున్నాయి ఇంకా తింటూ తిరగ గలుగుతున్నారు అంటే మాత్రం ఖచ్చితం గా మంచి జీవన శైలి కారణం 😊
స్వామి వివేకానంద ఒక మాట అంటారు. గుహలో ఉన్నప్పుడు ఎవడైనా ప్రశాంతంగా ఉంటాడు. ప్రవాహంలోకి దూకి, సుడిగుండాల్లోకి దిగి ఆదారాన్ని చేజిక్కించుకున్నొడిదే బ్రతుకని. మీరు ఆరోగ్యంగాలయంలో ఉండి చెప్పడంకాదు. పంటపొలాల్లో పనిచేసి, రోడ్లు వేసి, బిల్డింగ్లు కట్టి చెప్తే మీ మాటలకు ఇంకా వ్యాల్యూ ఉంటది. మీ ఫాలోవర్స్ అందరికీ ఆదర్శం గా నిలబడినవారూ అవుతారు. చెప్తేదాని కన్నా చూడడం ద్వారా ఫాలోవర్స్ అందరూ ఎక్కువ నేర్చుకుంటారు
Aayana avanni undoddani, Anni kavalanay vadilesi, pillalni kanakunda already korikalani jayinchadu. Neku veelu aitay konni korikalanu vadilesi chudu entha healthy ga untavo..
@@kishore-ch అందరూ కోరికల్ని వదిలేస్తే ఏమీ సమకూరవు. చివరికి రాజు గారు తినే మొలకలు, జ్యూస్లు, ఆరోగ్యాలయంలో చేరడానికి ఎంట్రీ ఫీజు కూడా సమకూరదు
English matladutunnadu e vayasulo what great
🎉
Ma thatha gaaru 96
Pellaina 5 yrs ki bharya chanipoyindi
Appati nundi. Ontariga
Unnadu
Etuvanti aarogya samasyalu levu
Ippatiki thana vanta thane chesukuni thintadu
EXCEPTIONAL CASE. INE IN BILLION CASE.
Daily 1 time eat enough drink multi water
Health is enough, don't need over age
🙏
నేను ఉన్న పకృతి నీ అనుసరించేవాడిని
దయ చేసి low suger పై వీడియోలు చేయండి
em tinoddu, tagoddu. or strict healthy diet ante okay. don't think much and abstinence always ante, batiki emi cheyali? just keep consuming oxygen?
Edi nijame yenta maintain chesina taggadhu ye rogam kuda,nenu maintain chesi Inka slim aipenu but health mtrm cure avvaledhu
Athanu 18th cencharis low putaaru kabatti brthuthunnaru 20th cencharis low putinavaru 50years jivinchadam kashttame sir
Mr.Yamadharma Raja had forgotten him.Pure fate 😂😂😂😂
Mr.Yamadgarma Raja have f
Like me 😊
128 namma sakyam avvatle 100 kantey ekkuva anipiyatle okavela itanu 128 untey WHO itani world oldest men ga emduku gurthiyatledu saraina proofs leva?? Geniune question evarikaina telustey cheppandi
మా తాతయ్య 108 సవచ్చారాలు అయిన ఒక్క హెల్త్ ప్రాబ్లమ్ లేదు షుగర్ bp అలాంటివి ఏమి లేదు ఒక్క టాబ్లెట్ వెయ్యాడు ఇప్పటికి మంచిగా ఉన్నాడు మీరు చెప్పిన వాటిల్లో ఒక్కటి చెయ్యాడు ఆయల్ ఉప్పు కారం లేకుండా తినడం యోగ చెయ్యడం. అలాంటివి ఏమి చెయ్యాడు మా తాతయ్యకు 8 మంది పిల్లలు ఒక్కరికి జుట్టు మేరవలేదు ఎవరికి అనారోగ్యంగా లేరు ఇప్పటికి పొలం పనికి వెళ్తారు మా నాన్న 6 కొడుకు 67 సవచ్చారాలు ఇప్పటికి బాగానే ఉన్నాడు ఒక్క టాబ్లెట్ వెయ్యాడు మీరు చెప్పిన పనుల్లో ఒక్కటి చెయ్యకుండా మా తాతయ్య ఫిట్టుగా ఉన్నాడు గట్టిగా మాట్లాడితే ఇప్పటికి పుగాకు చుట్ట కాలుస్తాడు అప్పుడప్పుడు హల్కాహాల్ తీసుకుంటాడు ఏదయినా మన పూర్వీకులు బట్టి మనకు మంచి DNA వస్తే ఇలాంటివి చెయ్యకుండా బ్రతకవచ్చు
OUR JOB IS TO WORK. NOT SIT IDDLE.
నమస్తేకారం డాక్టర్ గారు బొప్పాయి గింజలు పొడి చేసి కొని పాలు లో కలిపి తగొచ్చ
Antey manthena gaaru lifespan 150 years annamanta .....
ఏమో చూడాలి. ఆయన కాని మద్యలో పరమపదిస్తే ఆయన ఫాలోవర్స్ కి, ఆయన మాటలు వింటున్న మనకు మించిన వెర్రి వెంగళప్పలు, వెధవలు ఇంకెవరూ ఉండరు
మన జీవన శైలి అలవాట్లు మార్చుకోవడం కోసం ప్రయత్నిస్తూనే ఉందాము.
E swarthaparamaina jeevithaniki 50,60 chaalu..120 em avasaram ledhu..
సమస్యకి సరైన పరిష్కారం చెప్పరు ఒక్క మెడిసిన్ చెప్పలేదు ఇంతవరకు మీరు ఏ వీడియోలో కూడా మీకు లైకులు కొట్టేవారు ఎవరో🤔
WHO WILL WORK IF EVER ONE SITS IDLE.
Meeru kuda 150 years bratukutara doctor garu?
ఆయన వయస్సు అంత ఉండక పోవచ్చు.
120yrs bathiki ami cheyali ??
Biryani tinali bro...just kidding
Correct A kaani aayushu undalu Aayushu unnappudu arogyam undali
Manchi ga undatam valla 120 years bratikaru... 120 years undatam kosam avanni cheyatledu
@@rishivvarun8459128+ still living
@@rishivvarun8459 baa cheparu bro
NO WOR LIKE OUR LABOUR. IDLE SITTING
ఇది కూడా మీ ఎకొంట్లో వేసేస్కుంటారండి. మరి భోజనం చేసేటప్పుడు మంచి నీళ్ళ గురించి చెప్పలేదు. ఉదయం రెండుసార్లు దొడ్లో కి వెళ్ళాలని చెప్లేదు. మీరు అయితే ఏకంగా ఉదయం మధ్యాహ్నం రాత్రి కూడా వెళ్తానని చెప్పారు. అ లెక్కన లెక్కేస్కుంటే రోజుకి నాలుగుసార్లు.
NO WORK.
NOT TRUE
musalode gaani mahanubhavudu
Grat sir Meru 🙏🙏🙏
🙏🙏