వందనాలు అన్నయ్యగారు.బైబిల్ ద్వారా మంచి క్లారిటీ ఇచ్చారు.దేవుని గురించి తెలిసిన వారెవరైనా దేవుణ్ణి ప్రశ్నించరు.బైబిల్ అంటే ఏంటో తెలియని వారు మాత్రమే ఇలా మాట్లాడుతారు.ఇక్కడ అందరికి అద్భుతాలు జరగడమే కావాలి.ఎప్పుడూ మనుషులకు నచ్చినట్టు మాత్రమే దేవుడుండాలి.వారు అనుకున్నది మాత్రమే జరగాలి.ఇక్కడ దేవుని ఇష్టం పనికిరాదు,😭😭😭😭😭😭😭😭
😭😭😭అవును సేమ్ రాజు అన్న గారు కూడా ఇలాగే మాకు విశ్వాసం కోల్పోవద్దు అని మాకు ధైర్యం చెప్పారు కాబట్టి నేను చాలా నేర్చుకున్నాను ...ఆ విశ్వాసం నేను కలిగి జీవిచాలి అని ప్రాదిస్తున్నాను
ఈ కూడిక ద్వారా చాలా విషయాలు నేర్పించిన దేవునికి మహిమ చెల్లిస్తున్నాను.అన్నయ్య , బిడ్డలను దేవుడు బలపరచును గాక!ఆమెన్
వందనాలు అన్నయ్యగారు.బైబిల్ ద్వారా మంచి క్లారిటీ ఇచ్చారు.దేవుని గురించి తెలిసిన వారెవరైనా దేవుణ్ణి ప్రశ్నించరు.బైబిల్ అంటే ఏంటో తెలియని వారు మాత్రమే ఇలా మాట్లాడుతారు.ఇక్కడ అందరికి అద్భుతాలు జరగడమే కావాలి.ఎప్పుడూ మనుషులకు నచ్చినట్టు మాత్రమే దేవుడుండాలి.వారు అనుకున్నది మాత్రమే జరగాలి.ఇక్కడ దేవుని ఇష్టం పనికిరాదు,😭😭😭😭😭😭😭😭
😭😭😭🙏🙏🙏నిజమె దేవ ఆ లోటు నువ్వే తీర్చాలని కోరుకుట్టున్న
టీన్క్
Praise the Lord🙏🏻
Superb message brother
Awesome br0
అవును నాకు ఇదే మాట దేవ నువ్వే ఆదరించాలి అని ప్రార్థన చేసాను
ఇది దేవుని చిత్తం అని వాక్యన్ని విన్నాకే ఆ రోజే నా కన్నీరు నిజంగానే ఆగిపోయింది
ఇప్రసంగం చాలా నేర్చుకునేత్తగా ఉంది బ్రదర్ చాలా దేవునికి స్తోత్రం ఆమెన్ ...
God bless you brother
😭😭😭అవును సేమ్ రాజు అన్న గారు కూడా ఇలాగే మాకు విశ్వాసం కోల్పోవద్దు అని మాకు ధైర్యం చెప్పారు కాబట్టి నేను చాలా నేర్చుకున్నాను ...ఆ విశ్వాసం నేను కలిగి జీవిచాలి అని ప్రాదిస్తున్నాను
Miss you akka......
కాళ్ళ మీద కాలు వేసుకున్న వారు పాస్టర్ గారండి?
We miss you vadhina garu...
😢
నేను ఈ ప్రశ్న నేను అడిగాను బ్రదర్ అపోచుకదా ఆవిడ నే సేవకుడు భార్య కదా అని మళ్ళీ వాక్యాన్ని బట్టి మళ్ళీ నన్ను నేను సరిచేసుకున్నాను
మరుపు కూడా నువ్వే ఇవ్వుము తండ్రి