whatsapp group of SriLooms : chat.whatsapp.com/KZoV2tS67S1... Telugu geeks social media links: We are on FACEBOOK: facebook.com/telugugeeks Follow us on twitter: twitter.com/TeluguGeeks
Habits Of Mentally Strong People ( Powerful People ) 1) They Don't Accept Defeat 2) They Don't Like Instant Gratification 3) They Don't Mind Making Mistakes 4) They Are Not Emotional 5) They Trust Themselves 6) They Know How To Manage Failure 7) They Love To Take The Lead 8) They Know How To Manage Rude People 9) They Focus On The Details 10) They Are Not Afraid 237th Like 👍🏻
మంచి పాయింట్ గురించి చెప్పారు Bro. ఓటమి మనకు నేర్పినంతగా మరేమీ మనల్ని శక్తివంతంగా తయారు చేయలేదు. అందుకే ఓటమి రుచి చూసిన వాడు జీవితం లో విజయ శిఖరాలూ చేరుతాడు.
Super ga chepparu anna nenu naa life ne vadilesi chaala badha paduthunnanu naku ye pani chetha kaadhu anu kintu untanu eppudu kaani ippati nundi na meeda naaku namma kam vachindi Thank you so much anna
Extraordinary content, అస్సలు వీడియో pop up లో కనపడడు తోనే సడన్ గా వర్క్ అంత పక్కకు పెట్టి వీడియో చూస్తా. May be that statement is enough , how much I love your content and your channel . Thank you Telugu geeks 💕
Morning lechina ventane mee video chuste aa video iche motivation tho day motham energetic ga work chesela/continuously focused on study undela oka video chey bro..
Very very valuable points of my present life sir. Because recently I'm started networking business. New clients ni meet avvalanna ,na colleagues ni meet avvalanna naku chachchetantha bhayam vestundi. Meeru cheppina points ni memorize chesukuni na bhyaanni tagginchukovadaniki prayatistaanu sir. Thanq so much.
🙏చాలా మంది కి ఇన్స్పిరేషనల్ అవుతున్నారు చాలా సంతోషం గా వుంది 💐అన్నయ్య మీ వీడియో చూశాను సూపర్ గా ఉంది అయితే చిన్న డౌట్ మాది నెల్లూరు జిల్లా చిన్న పల్లెటూరు రేకులు ఇంట్లో ఉంటున్నాను గత కొన్ని రోజులు గా రేకులు నుంచి టక్ మని శబ్దం వస్తుంది అయితే రాళ్ళు ఇంకా ఏదోలే అనుకున్నాను ఆ శబ్దం వచ్చినప్పుడు మనసులో ఆలోచనలు అవతల వ్యక్తి తెలిసిపోతుంది నేను ఏమి ఆలోచన చేసిన అవతల వ్యక్తి ట్రాక్ చేస్తున్నాడు ఇలాంటి టెక్నాలజీ ఏమైనా ఉందా లేకపోతే అది నా భ్రమ నా ఎవరికీ చెప్పిన వీడు పిచ్చోడు అంటున్నారు ఇలాంటి ఉంటే దాని సంబందించిన వీడియో చేయగలరు ధ్రువ సినిమా లో, ఉండే చీప్ గాని ఇస్మార్ట్ శంకర్ ఉండే చీప్ లు నిజం గా ఉన్నాయా ఉంటే ఎక్కడ వీటికి సంబందించిన వీడియో చేయగలరు నేను వుండే ఏరియా లో శత్రువు లు ఎక్కువ గా ఉన్నారు ఇలాంటి పరిస్థితి లు మధ్య చదువు మీద శ్రద్ధ పెట్టలేక పోతున్నాను నా వల్ల అయినా శత్రువు కాదు మా పెద్దలు కాడ నుంచి వస్తుంది ఇలాంటి పరిస్థితి లు మధ్య జీవితం జీర్ణం కాని ఆహారం గా తీవ్రంగా ఇబ్బందిగా పడుతున్నాను బ్రతుకుతున్నాను అమావాస్య వస్తుంది అంటే చేతబడి తయాత్తు అని మంత్రికులు దెయ్యం లు అని నేను సమాజం లో మూఢ నమ్మకాలు ఇప్పటికి ఇబ్బందిగా పెడుతున్నాయి ఇంకా చెప్పాలి అంటే నరగోషా నరదిష్టి అని మంత్రికులు నెల్లూరు జిల్లా లో ఉన్నారు అయితే ఇలాంటి ఆలోచన మధ్య బ్రతకలేక పోతున్నాను సూసైడ్ చేద్దాం అనుకున్న కాని బ్రతికి ఉంటే ఒక రోజు అయినా మంచి పరిస్థితి వల్ల జీవితం మారుతుంది చిన్న ఆశ నా మెసేజ్ ఇబ్బంది పెడితే నన్ను క్షమించండి అన్నయ్య 😔ఇట్లు మీ అభిమాని తమ్ముడు 😔💐
హలో బ్రో ఫస్ట్ మీరు ధైర్యంగా ఉండండి మీ మెసేజ్ చదివాక నాకు అర్థమైంది ఒకటే మీలో భయం నిండిపోయింది పూర్తిగా మంచిగా ధైర్యంగా ఉండండి పొద్దున మెడిటేషన్ చేయండి ఒక గంట సేపు అలా ఒక 40 డేస్ మొత్తం క్లియర్ అయిపోతాయి ఇది నా అనుభవంతో చెబుతున్నాను
Wonderful video definitely it will give best motivation to everyone I have motivated myself today and I will follow it 👍Thank you so much for sharing this video with us..
Thank you sir! ఈ వీడియో బాగా నచ్చింది, కానీ మీకు అవకాశం ఉంటే ప్రతికూలతలు ఎదుర్కొనే సామర్థ్యం ఆ పరిస్థితి లలో ఆచరించవలసిన పద్ధతులను ధైర్యంగా ఉండి ధైర్యం చేజారిపోకుండా గెలుపు సాధించేందుకు అవసరమైన విడియో ఒకటి అవకాశం ఉంటే చేయగలరు, అంటే కొంతమంది పరిస్థితి తమకు అనుకూలంగా ఉందని అవతలి వారి కి ప్రతికూలంగా మార్చి తమది పై చేయి గా ( upper hand గా) మార్చుకునే ప్రయత్నంలో నిష్ణాతులైన వారు ఉంటారు ఉదాహరణకు పబ్లిక్ పార్కింగ్ ప్లేస్ లో బండి అడ్డంగా పార్కింగ్ చేసి అడ్డు తియ్యబొతే గొడవకు దిగేవారు సిట్యువేషన్ తమకు అనుకూలంగా ఉందని సామాజిక టెర్రరిజం చూపించేవారు నీ (on the conditional domination నీ) ఎదుర్కొవడం ఎలా అన్నదాని మీదా ఒక వీడియో అవకాశం ఉంటే చేయగలరు.
Thank you soo much for the great video brother. Pls do make the much more videos on this type of personality development. Thanks again. Jai Shree Ram 🙏🏻
Brother చాలా బాగా చదివి మనిషి ఆలోచన బాధ కన్నీరు కష్టాలు నష్టాలు చాలా బాగా చెప్పుతున్నారు మీరు మీ మాటలు తప్పక మనిషి ప్రవర్తన మారుస్తుంది.మనిషి మహానుభావుని చేస్తుంది.హృదయం తేలిక చేస్తుంది.జీవితం మీద చిరు ఆశ నమ్మకం ప్రజలలో కలుగుతోంది.
Hi bro..✋ Iam saying this again always this is my all-time favourite channel in UA-cam..❤️🤩🎧 Thanks for making this valuable video for boosting to our positive energy in bad situations,And love your voice bro..😍🎧✨ Finally thanQ bro..😉
ఇతరులను నమ్మకపోతే ఎవరికి ఏ పని అవ్వదు.. నమ్ము తప్పులేదు.. కానీ నమ్మేముందు ఎప్పటికప్పుడు క్రాస్ చెక్ చేస్తూ ఉండు... గుడ్డిగా ఎవరిని నమ్మొద్దు.. నీవు మాత్రం.. నీ కాలాన్ని వృధా చేసే హామీలు ఇచ్చి నమ్మకం పోగొట్టుకోవద్దు.. ప్రతి ఒక్కరికి నమ్మదగిన వ్యక్తిగా తెలివిగా మాట చాతుర్యంతో నిజాయితీగా ఉండు ❤️
Bro,miku oka topic chepthanu dhani medha video cheyagalara,topic is how to balance between professional or student life with family and society yendhuku ante yevarina oka vyakthi jeevithantham oka life medha matrame vundaledu kadha .as we born as a human beign we are supposed to have fulfilled life .idhi naku thelisi andharu e samasya ni face chesi vundachu. Please try to make some video on this topic.and mi explaination chala bagundhi and mi topics ayithey reality situations ki dhaggara ga vuntundhi.
Thanx a lot.correct ga chepparu parents expired single life leading really nenu 1yr nudi yela brathukuthunnano god knows my family dctr motivation me videos me matalu spiritual life lo vundadam naku plus points..yedusthanu.sensitive emotional ga vuntanu.past lo vuntanu.bt now overcome chesthunnanu.over thoughts thinking stop cheyali.patience tho life leading obstacles vunna courage tho vunnanu
whatsapp group of SriLooms :
chat.whatsapp.com/KZoV2tS67S1...
Telugu geeks social media links:
We are on FACEBOOK: facebook.com/telugugeeks
Follow us on twitter: twitter.com/TeluguGeeks
We are on Insta: instagram.com/telugugeeks
Chinna videos cheiyandi anna ; intha length unte bagovadam ledhu :(
Sir.... Meeru... Super ga chepthaaru 😍😍😍😍Mii Videos... Chusinappudalla... Naaku... Chaala... Confidence vasthadhi 😌😌Thank you So... Much 💐💐Meeru.... Teacher Aaitey... Evvaru fail kaaru telusa🙈😜😍😍🥰🥰🥰
@Telugu Geeks Team, anna Meru pettina WhatsApp group link not opening
Complete link pampaledu Anna
Video editing vere level super anna
SriLooms link is not valid. Please give correct link
తప్పులకి భయపడకు,ఆ తప్పులే తర్వాత ఇస్తాయి గెలుపులు..👌🔥😍👍
Nijam bro
Starting words are awesome 😍
Super
కవితలా పలుకులు, అదిరింది
@@jalajamyaka6864 QA
Details లోకి depth గా మా అందరి కోసం ఇంతగా research చేసి ఇన్ని కొత్త విషయాలను తెలియజేస్తున్న మీరు powerful mind set ఉన్న పర్సన్...😊
Habits Of Mentally Strong People ( Powerful People )
1) They Don't Accept Defeat
2) They Don't Like Instant Gratification
3) They Don't Mind Making Mistakes
4) They Are Not Emotional
5) They Trust Themselves
6) They Know How To Manage Failure
7) They Love To Take The Lead
8) They Know How To Manage Rude People
9) They Focus On The Details
10) They Are Not Afraid
237th Like 👍🏻
Tq
Thanks alot
thanks for the summary
I'm not powerful
Thank you❤
మంచి పాయింట్ గురించి చెప్పారు Bro. ఓటమి మనకు నేర్పినంతగా మరేమీ మనల్ని శక్తివంతంగా తయారు చేయలేదు. అందుకే ఓటమి రుచి చూసిన వాడు జీవితం లో విజయ శిఖరాలూ చేరుతాడు.
మీరు చెప్పే స్పీచ్ వింటుంటే నాలో కొత్త ఉత్సాహం పుడుతుంది గుడ్ వీడియోస్ బ్రో
Powerful points chepparu, super gaa explain chesaru bro ❤️❤️❤️
చాలా బాగా పనిచేస్తుంది,కానీ కష్టపడాలి, కానీ తెలివిగా ఆలోచన చేయాలి. ఓకె థాంక్స్
కష్టాలు, బాధలు, దుఃఖాలు వీటంటిన్నికి
ఏదురువెల్లి మనకు స్ఫూర్తిప్రాధాలతలు అవుతారు.....
Three things will make you stronger in life and help you to achieve peace of mind.
1. Find your passion
2. Financial education
3. Emotional control
Baga nachindi self believe increase avvuthudi e topic motham lo adi undi.
Improve self believe
Thanks bro, correct timelo video chusanu.
Super ga chepparu anna nenu naa life ne vadilesi chaala badha paduthunnanu naku ye pani chetha kaadhu anu kintu untanu eppudu kaani ippati nundi na meeda naaku namma kam vachindi Thank you so much anna
❤Thank you so much for valuable information ❤❤❤
Very valid point and mental strength is most important in tough time
Extraordinary content, అస్సలు వీడియో pop up లో కనపడడు తోనే సడన్ గా వర్క్ అంత పక్కకు పెట్టి వీడియో చూస్తా.
May be that statement is enough , how much I love your content and your channel . Thank you Telugu geeks 💕
బాధలు భుజాలపై ఎక్కి తొక్కినప్పుడు.....🔥🔥🔥
Super ga vundi success ki margam cheppinanduku thanks🎉
Morning lechina ventane mee video chuste aa video iche motivation tho day motham energetic ga work chesela/continuously focused on study undela oka video chey bro..
Super sir Great words with good voice clarity
your motivation is powerful sir....🔥❤️
Good video brother.. thanks for such a valuable information about how to become strong.
మీరు చెబుతున్నది వింటుంటే ....
మీరు నాకు కనిపిస్తున్నారు.
superb anna , amazing anthe . cheppadaniki matalu levu . keep working like this for us . love from banglore .
Thank you universe 🎉
Video chala bagundi. Baga explain chesaru. 👌
Anni points bagunnayi. Very inspirational video. 👏
Very very valuable points of my present life sir. Because recently I'm started networking business. New clients ni meet avvalanna ,na colleagues ni meet avvalanna naku chachchetantha bhayam vestundi. Meeru cheppina points ni memorize chesukuni na bhyaanni tagginchukovadaniki prayatistaanu sir.
Thanq so much.
Thank you for providing us continues motivational thoughts and making us to step forward in life.... 🙏🏼❤️
Mythology meeda vedeo cheyyu br
Thanks for pushing me into perfect man stage
చాలా బాగుంది సార్ మీ వీడియో... మీ వాయిస్ లో ఏదో తెలియని మెస్మారైజింగ్ ఉంది సార్.... మీకు నా హృదయ పూర్వక ధన్యవాదములు
ur videos are very motivative bro👌👌
Powerful people make places powerful 💥🔥
Anna video chala superb ga undi anna
Greattt ❤️❤️❤️🔥🔥
🙏చాలా మంది కి ఇన్స్పిరేషనల్ అవుతున్నారు చాలా సంతోషం గా వుంది 💐అన్నయ్య మీ వీడియో చూశాను సూపర్ గా ఉంది అయితే చిన్న డౌట్ మాది నెల్లూరు జిల్లా చిన్న పల్లెటూరు రేకులు ఇంట్లో ఉంటున్నాను గత కొన్ని రోజులు గా రేకులు నుంచి టక్ మని శబ్దం వస్తుంది అయితే రాళ్ళు ఇంకా ఏదోలే అనుకున్నాను ఆ శబ్దం వచ్చినప్పుడు మనసులో ఆలోచనలు అవతల వ్యక్తి తెలిసిపోతుంది నేను ఏమి ఆలోచన చేసిన అవతల వ్యక్తి ట్రాక్ చేస్తున్నాడు ఇలాంటి టెక్నాలజీ ఏమైనా ఉందా లేకపోతే అది నా భ్రమ నా ఎవరికీ చెప్పిన వీడు పిచ్చోడు అంటున్నారు ఇలాంటి ఉంటే దాని సంబందించిన వీడియో చేయగలరు ధ్రువ సినిమా లో, ఉండే చీప్ గాని ఇస్మార్ట్ శంకర్ ఉండే చీప్ లు నిజం గా ఉన్నాయా ఉంటే ఎక్కడ వీటికి సంబందించిన వీడియో చేయగలరు నేను వుండే ఏరియా లో శత్రువు లు ఎక్కువ గా ఉన్నారు ఇలాంటి పరిస్థితి లు మధ్య చదువు మీద శ్రద్ధ పెట్టలేక పోతున్నాను నా వల్ల అయినా శత్రువు కాదు మా పెద్దలు కాడ నుంచి వస్తుంది ఇలాంటి పరిస్థితి లు మధ్య జీవితం జీర్ణం కాని ఆహారం గా తీవ్రంగా ఇబ్బందిగా పడుతున్నాను బ్రతుకుతున్నాను అమావాస్య వస్తుంది అంటే చేతబడి తయాత్తు అని మంత్రికులు దెయ్యం లు అని నేను సమాజం లో మూఢ నమ్మకాలు ఇప్పటికి ఇబ్బందిగా పెడుతున్నాయి ఇంకా చెప్పాలి అంటే నరగోషా నరదిష్టి అని మంత్రికులు నెల్లూరు జిల్లా లో ఉన్నారు అయితే ఇలాంటి ఆలోచన మధ్య బ్రతకలేక పోతున్నాను సూసైడ్ చేద్దాం అనుకున్న కాని బ్రతికి ఉంటే ఒక రోజు అయినా మంచి పరిస్థితి వల్ల జీవితం మారుతుంది చిన్న ఆశ నా మెసేజ్ ఇబ్బంది పెడితే నన్ను క్షమించండి అన్నయ్య 😔ఇట్లు మీ అభిమాని తమ్ముడు 😔💐
హలో బ్రో ఫస్ట్ మీరు ధైర్యంగా ఉండండి మీ మెసేజ్ చదివాక నాకు అర్థమైంది ఒకటే మీలో భయం నిండిపోయింది పూర్తిగా మంచిగా ధైర్యంగా ఉండండి పొద్దున మెడిటేషన్ చేయండి ఒక గంట సేపు అలా ఒక 40 డేస్ మొత్తం క్లియర్ అయిపోతాయి ఇది నా అనుభవంతో చెబుతున్నాను
Be strong.be happy.tack care. Bro
Thammudu nuvvu chese video nijamga maku entho spurthi ni isthunnay thank u
Super brother, your way of teaching is very nice. Your always telling about how to achieve our dreams and way of presenting the knowledge.
సూపర్ విడియో చాలా బాగుంది ధన్యవాదములు sir
Brother mee voice super,meeru theesukuna subject chala spoorthivanthanga untundhi,so I like ur channel
Very much needed words, thank you for this excellent piece✨
super bro
🔥Attitude ante Ela vundali super chaaparu bro thanks bro
Its amazing ...and powerful ..
👌
Wonderful video definitely it will give best motivation to everyone I have motivated myself today and I will follow it 👍Thank you so much for sharing this video with us..
అమాయకులకు, సున్నిత మనస్కులకు, అతి నమ్మక స్తులకు & బద్ద కస్తులకు.........కష్టాలు, నమ్మక ద్రోహలు, అవమానాలు, వెన్ను పొట్లు , వంచనలు......
చక్కని శాశ్వత వికాస , చైతన్య పాఠాలు!
True Words 🙂
Please do a summary video on Mindset by Carol S Dweck
Chala chala baga chepparu daily night padukunetapudu meevideos oldvi inasars chusthanu naaku meematalu vintuvunte maafamily member naaku diryam chebuthunnattu,nannu motivet chesthunnattu vuntundi very very thanks brother
Thank you sir! ఈ వీడియో బాగా నచ్చింది, కానీ మీకు అవకాశం ఉంటే ప్రతికూలతలు ఎదుర్కొనే సామర్థ్యం ఆ పరిస్థితి లలో ఆచరించవలసిన పద్ధతులను ధైర్యంగా ఉండి ధైర్యం చేజారిపోకుండా గెలుపు సాధించేందుకు అవసరమైన విడియో ఒకటి అవకాశం ఉంటే చేయగలరు, అంటే కొంతమంది పరిస్థితి తమకు అనుకూలంగా ఉందని అవతలి వారి కి ప్రతికూలంగా మార్చి తమది పై చేయి గా ( upper hand గా) మార్చుకునే ప్రయత్నంలో నిష్ణాతులైన వారు ఉంటారు ఉదాహరణకు పబ్లిక్ పార్కింగ్ ప్లేస్ లో బండి అడ్డంగా పార్కింగ్ చేసి అడ్డు తియ్యబొతే గొడవకు దిగేవారు సిట్యువేషన్ తమకు అనుకూలంగా ఉందని సామాజిక టెర్రరిజం చూపించేవారు నీ (on the conditional domination నీ) ఎదుర్కొవడం ఎలా అన్నదాని మీదా ఒక వీడియో అవకాశం ఉంటే చేయగలరు.
Mee voice and explanation kuda powerful mind unna people lage undi bro ❤️
Out of 10 nalo 5 qualities vunai ani nen anukontuna byaaa... Tnq for this video nen migilina qualities improve chesukovadaneke try chesta
Powerful points chepparu, super gaa explain chesaru bro
Meru cheppinavi chala baga ardam aiyai nenu ivvani sampadistha sir
Super 10 habits bhayya......................
Good morning sir
Mee videos chala baguntayi sir
Chusinantavaraku cheyali undali anipistundi kani taruvata enduku undalekapotunnanu sir
Bro...mind almost clear ipoindhi...konni confusions nunchi🙂💝
Good one sir
Bro me vedios chala bagunnay.
Lo ga unnappudu meru cheppe words manchi support istai bro tqqqqq and all the best to u
Thank you soo much for the great video brother. Pls do make the much more videos on this type of personality development. Thanks again.
Jai Shree Ram 🙏🏻
Tqqq... Bro ur words r boosting my myself😊😊🔥🔥
Super bro.. jaihind 🙏🙏🙏
Nenu face cghesaa indulo chala situations, so clariry vachndi nenu powerfull ani, thnku bro
Super motivational videos bayya
Its really nice concept
Thank you
Video Chala bagundi Anna. meru chese videos anni super.
Anna 10th class study gurinchi concentration ela cheyyalo study meedha annadhi oka vedio chey anna plz plz plz
Brother చాలా బాగా చదివి మనిషి ఆలోచన బాధ కన్నీరు కష్టాలు నష్టాలు చాలా బాగా చెప్పుతున్నారు మీరు మీ మాటలు తప్పక మనిషి ప్రవర్తన మారుస్తుంది.మనిషి మహానుభావుని చేస్తుంది.హృదయం తేలిక చేస్తుంది.జీవితం మీద చిరు ఆశ నమ్మకం ప్రజలలో కలుగుతోంది.
Nice
Tq Annaya
Mi prathi vedio na life lo chala changes thisukochay
Nenu anukuna goal ku reach avuthuna tq soo much annaya ❤
Sir salute ,very very powerfull words.
Videos are superb bro, I would appreciate if you could reduce the vid length to 8 mins...
Ur videos are soo motivational..and also help full thank you soo much bro
Hi bro
Short note yala rayalo explain chayandi hadhi exams ki useful gha undali hanta yakuva topics thakuva time lo complete chayali😊
Telugu Geeks chanal is the best motivational chanal in UA-cam bro keep going.....
Hi bro..✋
Iam saying this again always this is my all-time favourite channel in UA-cam..❤️🤩🎧
Thanks for making this valuable video for boosting to our positive energy in bad situations,And love your voice bro..😍🎧✨
Finally thanQ bro..😉
Naapai naku nammAkam vachela chesav brother. Thankyou so much
Baaga nachchindi video..
Subscribed..
I'm very happy to saw this video I have to make more changes and create my further features.thanks
ఇతరులను నమ్మకపోతే ఎవరికి ఏ పని అవ్వదు.. నమ్ము తప్పులేదు.. కానీ నమ్మేముందు ఎప్పటికప్పుడు క్రాస్ చెక్ చేస్తూ ఉండు... గుడ్డిగా ఎవరిని నమ్మొద్దు.. నీవు మాత్రం.. నీ కాలాన్ని వృధా చేసే హామీలు ఇచ్చి నమ్మకం పోగొట్టుకోవద్దు.. ప్రతి ఒక్కరికి నమ్మదగిన వ్యక్తిగా తెలివిగా మాట చాతుర్యంతో నిజాయితీగా ఉండు ❤️
Mee video making and content super bayya....super quality
Bro,miku oka topic chepthanu dhani medha video cheyagalara,topic is how to balance between professional or student life with family and society yendhuku ante yevarina oka vyakthi jeevithantham oka life medha matrame vundaledu kadha .as we born as a human beign we are supposed to have fulfilled life .idhi naku thelisi andharu e samasya ni face chesi vundachu. Please try to make some video on this topic.and mi explaination chala bagundhi and mi topics ayithey reality situations ki dhaggara ga vuntundhi.
Thanks for given me good motivation
Thanx a lot.correct ga chepparu parents expired single life leading really nenu 1yr nudi yela brathukuthunnano god knows my family dctr motivation me videos me matalu spiritual life lo vundadam naku plus points..yedusthanu.sensitive emotional ga vuntanu.past lo vuntanu.bt now overcome chesthunnanu.over thoughts thinking stop cheyali.patience tho life leading obstacles vunna courage tho vunnanu
keep it up sis
One of the inspration consept video anna.. I love it...
Amazing stuff. Thank you.
Thanks Sir
You r very important for society brother
Thank u
Well done, bro it's really Inspiring.... Super cool... I always love your video's... Thanks for your information.... Actually this helps me a lot...
"గొర్రెల గుంపులో కాదు wild beest లా మారాలి " నాకు ఈ కొట్ బాగా నచ్చింది,.తమ్ముడు
Nice motivational video..👌👌👌
Very good explanation 👏 brother
Iike your explanation elage maku motivation evvu
Super Annayya ❤️❤️❤️❤️🎉🎉🎉......I really wish definitely you will reached the stars ✨✨❣️✨❣️❤️❤️
Don't feel emotion.
First face the problem. Which is hard to you.
Super super super super super video thank yousir ❤❤❤❤❤
Thank u sir ❤ Super msg
Good video thanks Telugu geeks channel. Hi sandeep how are you
Very motivational video best video
Very good voice to motivate🎉
Superb bro...tq... life change quotes
Really great video useful in our daily life. It will be very useful for me because I am having a start-up idea.