తల్లితండ్రులు , ఉపాధ్యాయులు, సైనికులు, పోలీసులు, పారిశుధ్య కార్మికులు నిజమైన హీరోలు అని భవిష్యత్తు ఉన్న ఈ తరం విద్యార్థిని,విద్యార్ధులకు మంచి ఆలోచన కలిగించే దిశనిర్ధేశం చేశారు. అందుకే ఎప్పటికీ మీరే నా అభిమాన రాజకీయ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు.
గత పాలకులు విద్యార్థుల ముందు రాజకీయాలు, ఎదుటి వారి వ్యక్తిగత విషయాలు, పెళ్లిళ్ల గురించి మాట్లాడేవారు. కానీ పవన్ కళ్యాణ్ గారు గురు దేవో భవ అనే వాక్యానికి ఆయన శైలిలో విద్యార్థులకు, ఉపాధ్యాయులకు గల అనుబంధాన్ని తెలియజెప్పారు.
పవన్ కళ్యాణ్ గారి ప్రసంగం గాడిలో పడాలన్న నా కోరిక తీరుతోంది. Speech లో coherance ఉంది. ఫ్లో సుపర్. పవర్ ఫుల్ లీడర్ అసలైన ఆయుధం ఉపన్యాస సరళి. ఇంకా పదును తీరాలని నా ఆకాంక్ష.💚
Old CM Jagan used to talk all politics bullshit todays DCM PawanKalyan garu talking about students, teachers,parents and installing good thought provoking inspirational speech ❤❤👏👏👏
ఇలాంటి మీటింగ్స్ సంవత్సరం కు మూడు సార్లు స్కూల్ ప్రారంభం లో వసతులు, పిల్లల సంఖ్య కోసం ఒక నెల కి...., దసరా తర్వాత మొదటి మీటింగ్ రివిషన్ గురించి స్పోర్ట్స్ కల్చరల్ కోసం,..., సంక్రాతి తరువాత ఒక సారి మార్కుల కోసం ... ఇలాంటి మీటింగ్ లు పెట్టి ఆయా స్కూల్స్ లో పిల్లల కు బెట్టర్ లైఫ్ ఇవ్వొచ్చు సార్.... ఎక్సలెంట్ వర్క్ సార్
జ్ఞానము చిత్తశుద్ధితో కలిపిన ఉత్తమ ఆలోచన చెప్పిన మాటలను చేతల్లో చేయగలిగిన సమర్థత కలిగిన వ్యక్తులు అరుదుగా ఉంటారు అన్నా. మీరు మాట్లాడిన ప్రతి విషయము ప్రతి ఒక్కరికి సమగ్ర జ్ఞానాన్ని, వాస్తవిక పరిస్థితిని తెలిపింది.సున్నితంగా అందరికీ చెప్పాల్సిన విధంగా సూటిగా మీరు ప్రస్తావించిన ప్రతి విషయము అమూల్యమైనవి. కార్యరూపం దాల్చలని ఆశించే వారిలో ఉపాద్యాయునిగా నేను ప్రథమ వరుసలో ఉంటాను అన్న ..మీ ఆలోచన విధానాన్ని ప్రశంసించ తప్పదు. ప్రజా ప్రతినిధులు అందరి ఆలోచన విధానము మీ మాదిరే ఉండాలని ప్రజలుగా ఆకాంక్షిస్తున్నాను. ధన్యవాదములు అన్న.
ఛత్రపతి శివాజి, భగత్ సింగ్, అల్లూరి లాంటి గొప్పోళ్ల కాలంలో మేము లేమే అనుకుంటే మా పిల్లల, పిల్లలు అనుకుంటారు పవన్ కళ్యాణ్ కాలంలో మా తాతలు మా నాన్న వున్నారు అని గొప్పగా చెప్పు కుంటారు ❤
Great words sir civic sense anedi mana indians ki chala avasaram mukyanga adhi chinnatanam nunchi implement cheyali cleaning our own washroom and classrooms anedi avamanam kadu adhi mana basic responsibility please idhi oka activity ga marali thankyou for your great words dhini kuda negative tisukuna yedava rajakiya nayakulu ki valla totuluki bura lo matti unatundhi iroju classrooms and bathroom neat ga chesukunavallu repu oka responsible citizen laga edugutadu❤❤❤❤ e civic sense lekapovadam valle streets medha chetha vestaru Roads medha ucha postaru malli clean india green india ante ekkada nunchi ostai taralu tarabadi manaku enduku le ani vodilesaru kabate ela batukutunam china and japan and other countries clean ga unai ante enduku unai akkada citizens lo accountability and civic sense unai kabati
JSP should arrange climate change conference in next 100 days to restore back 6 seasons or ruthuvulu back in modern india...all temples using ancient technologies like homas , plants should contribute to restore 6 seasons in the country...modern technology like rapid aforestestarion , chemicals , bio technology, water circulation technologies etc...climate restoration is very important in this modern age..
పిల్లల భవిష్యత్తు ను తీర్చి దిద్దేది ఉపాద్యాయులు అని గమణించిన మీరు సమానత్వం కోరుకునే మీ మంచి ప్రభుత్వం బోధించే అధ్యాపకుల కు ప్రయివేటు ప్రభుత్వం అని బేధం లేకుండా అందరికీ ఒకే రకమైన జీతభత్యాలు చెల్లించేలా చూడండి. టీచర్ కి అత్యధిక వేతనం చెల్లించే వృత్తిగా చెయ్యాలనే మీ సంకల్పం అభినందనీయం. అత్యధిక వేతనాలు పోంది అర్హత పోందిన ప్రభుత్వ ఉపాధ్యాయులు వారి బిడ్డలను వారు పనిచేసే పాఠశాలలో చదివిస్తే పాఠశాలలు బాగుంటాయి విద్యాప్రమాణాలు మెరుగుపడతాయి. అలాగే ఇక్కడ ఉపాధ్యాయ వృత్తి భాద్యత వ్యాపారం కాదు అసమానతలు చూపకుండా విధ్యను భోదించే అందరికీ సమాన గౌరవ వేతనాలు ఇవ్వగలిగితే మీ సంకల్పం కోంతైనా నెరవేరుతుంది. విశ్వవిద్యాలయం లో అధ్యాపకుల కోరత ఉంది ప్రయివేటు కళాశాలలో పనిచేసేవారికి 10వంతు జీతం కూడా ఇవ్వడం లేదు
Sir బియ్యం లాగే.. Genco transco లో posts fill చేస్తున్నారు.. ఎంతో తెలుసా.. 6-8 లక్ష... లక్షల్లో జీతాలు తీసుకొంటూ అలాగే లక్షల్లో లంచాలు తీసుకొంటున్నారు... ఎన్నో years గా outsourcing job చేస్తున్నా వారిని పట్టించుకోకుండా తెలంగాణ తరహాలో aartigions గా గుర్తించక.. వీళ్ళు లక్ష్యల్లో లంచాలు తీసుకొంటుంటూ.. ఎక్కడ direct payment చేస్తే వాళ్ళ లంచాలు ఆగిపోతాయని.. మమ్మల్ని దూరం చేస్తున్నారు sir..
అత్యధిక జీతం బడి పంతులకు ఇవ్వాలని సంకల్పించిన డిప్యూటీ సీఎం గారు పిల్లల భవిష్యత్తు కోసం మార్గనిర్దేశం చేసే ఆచార్యులకు విశ్వవిద్యాలయం అద్యాపకులకు జీతాలు నేటి ప్రయివేటు పాఠశాలలో పనిచేసే వారికి జీతాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. విద్య వ్యాపారంగా చేస్తూ యువశక్తి ని దోచేసే ప్రయివేటు ఇంజనీరింగ్ కాలేజీలో లో అందరికీ ఒకెలా జీతాలు లేవు. దయచేసి నా ప్రార్ధన ఒక్కటే ప్రయివేటు ప్రభుత్వం అని తేడా లేకుండా విద్య బోదించేవారికి జీతం ఒకేలా ఉండేలా చేస్తే మీది తరతరాలకు మంచి ప్రభుత్వం అవుతుంది. ఎందుకు ఈ అసమానతలు.
ఒకడు వునాడు sar వాడు అమ్మయి లా జీతం తో ఆడుకుంటున్నాడు పెళ్లి చేసుకుని తన భార్య ప్రేగ్నన్ట్ తో ఉంది వదిలేసాడు కానీ వాడు నాకు పెళ్లి కాలేయదు అని చెపితున్నాడు
I want to go out side But she is putting un suatablefood if eat it I had stay in to the house This is the reason Iam not able to go out side Some people are preesuring you I will fight against that Persons
Great words sir civic sense anedi mana indians ki chala avasaram mukyanga adhi chinnatanam nunchi implement cheyali cleaning our own washroom and classrooms anedi avamanam kadu adhi mana basic responsibility please idhi oka activity ga marali thankyou for your great words dhini kuda negative tisukuna yedava rajakiya nayakulu ki valla totuluki bura lo matti unatundhi iroju classrooms and bathroom neat ga chesukunavallu repu oka responsible citizen laga edugutadu❤❤❤❤ e civic sense lekapovadam valle streets medha chetha vestaru Roads medha ucha postaru malli clean india green india ante ekkada nunchi ostai taralu tarabadi manaku enduku le ani vodilesaru kabate ela batukutunam china and japan and other countries clean ga unai ante enduku unai akkada citizens lo accountability and civic sense unai kabati
చాలా సంవత్సరలు అయింది... ఇలాంటివిలువైన మాటలు వినీ...l💪 మీరే మా దైర్యం... మీవేంటే మా సైన్యం ❤
తల్లితండ్రులు , ఉపాధ్యాయులు, సైనికులు, పోలీసులు, పారిశుధ్య కార్మికులు నిజమైన హీరోలు అని భవిష్యత్తు ఉన్న ఈ తరం విద్యార్థిని,విద్యార్ధులకు మంచి ఆలోచన కలిగించే దిశనిర్ధేశం చేశారు. అందుకే ఎప్పటికీ మీరే నా అభిమాన రాజకీయ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు.
Kalyan garu me speech super andi asalu చాలా విలువలతో కూడుకున్న మాటలు చెప్పారు అండి 👌🏽👌🏽👌🏽👏🏽👏🏽👏🏽👏🏽👏🏽👏🏽
గత పాలకులు విద్యార్థుల ముందు రాజకీయాలు, ఎదుటి వారి వ్యక్తిగత విషయాలు, పెళ్లిళ్ల గురించి మాట్లాడేవారు.
కానీ పవన్ కళ్యాణ్ గారు గురు దేవో భవ అనే వాక్యానికి ఆయన శైలిలో విద్యార్థులకు, ఉపాధ్యాయులకు గల అనుబంధాన్ని తెలియజెప్పారు.
పవన్ కళ్యాణ్ గారి ప్రసంగం గాడిలో పడాలన్న నా కోరిక తీరుతోంది. Speech లో coherance ఉంది. ఫ్లో సుపర్. పవర్ ఫుల్ లీడర్ అసలైన ఆయుధం ఉపన్యాస సరళి. ఇంకా పదును తీరాలని నా ఆకాంక్ష.💚
Yes sir your correct
మీఆలోచన విధానం భారతదేశం లో మోడీ గారు యోగిగారు తరువాత పవన్కళ్యాణ్ గారు గొప్ప ఆలోచన విధానం గొప్ప 🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🙏
Old CM Jagan used to talk all politics bullshit todays DCM PawanKalyan garu talking about students, teachers,parents and installing good thought provoking inspirational speech ❤❤👏👏👏
Good speech pavankalyan ghariki heart beate teach sir super❤
Real men inspiration for next generation,and we really appreciate and respect u bottom of our hearts🤗
ఇలాంటి మీటింగ్స్ సంవత్సరం కు మూడు సార్లు స్కూల్ ప్రారంభం లో వసతులు, పిల్లల సంఖ్య కోసం ఒక నెల కి...., దసరా తర్వాత మొదటి మీటింగ్ రివిషన్ గురించి స్పోర్ట్స్ కల్చరల్ కోసం,..., సంక్రాతి తరువాత ఒక సారి మార్కుల కోసం ... ఇలాంటి మీటింగ్ లు పెట్టి ఆయా స్కూల్స్ లో పిల్లల కు బెట్టర్ లైఫ్ ఇవ్వొచ్చు సార్.... ఎక్సలెంట్ వర్క్ సార్
వాళ్లకు ఆకలి అవుతుంది అన్నం కాదు. పవన్కళ్యాణ్ ఆకలి
I ❤ U for ever ❤️❤️❤️
జ్ఞానము చిత్తశుద్ధితో కలిపిన ఉత్తమ ఆలోచన చెప్పిన మాటలను చేతల్లో చేయగలిగిన సమర్థత కలిగిన వ్యక్తులు అరుదుగా ఉంటారు అన్నా. మీరు మాట్లాడిన ప్రతి విషయము ప్రతి ఒక్కరికి సమగ్ర జ్ఞానాన్ని, వాస్తవిక పరిస్థితిని తెలిపింది.సున్నితంగా అందరికీ చెప్పాల్సిన విధంగా సూటిగా మీరు ప్రస్తావించిన ప్రతి విషయము అమూల్యమైనవి. కార్యరూపం దాల్చలని ఆశించే వారిలో ఉపాద్యాయునిగా నేను ప్రథమ వరుసలో ఉంటాను అన్న ..మీ ఆలోచన విధానాన్ని ప్రశంసించ తప్పదు. ప్రజా ప్రతినిధులు అందరి ఆలోచన విధానము మీ మాదిరే ఉండాలని ప్రజలుగా ఆకాంక్షిస్తున్నాను. ధన్యవాదములు అన్న.
I am a teacher. You made us proud to make the students strong mentally and socially to face future challenges. Thank you
Very beautiful speech ❤️❤️❤️❤️❤️
ఛత్రపతి శివాజి, భగత్ సింగ్, అల్లూరి లాంటి గొప్పోళ్ల కాలంలో మేము లేమే అనుకుంటే మా పిల్లల, పిల్లలు అనుకుంటారు పవన్ కళ్యాణ్ కాలంలో మా తాతలు మా నాన్న వున్నారు అని గొప్పగా చెప్పు కుంటారు ❤
Deputy Chief minister of AP Sri K Pawan Kalyan Sir.... Addressing students ,very excellent and Motivational Speech given Thank you sir 🙏🙏
Excellent! ఈ speech వింటూ ఉంటే మళ్లీ school కి, అది కూడా govt. School, కి వెళ్లాలని ఉంది. జై హింద్ 🫡
Great Pawan Kalyan Garu ❤❤❤
JAI Pawan Kalyan ; JAI JANASENA 👏👏👏👏🌈💫🌟⭐️💐🙏🙏🙏
Heros are all over .Not just in cinema .Pawan sir we love your forever ❤
In front of children, I saw a true leader not a political leader... Salute to Pawan Kalyan sir🙏
Good inspiration speech jai janasenani
Jai janasena 🙏 jai pawan kalyan sir 🙏
Good initiative and motivational good 👍👍👍 words by motivational by deputy chief minister Pawan Kalyan garu 🎉🎉🎉
Wonderful speech sir
In this complete speech DCM sir didn't talked bad about previous govt .he is great person he knows wat to talk and wat to do
Ma teachers alla laru brother 🙏🙏🔥🔥🔥🔥🔥
Jai Janasena Jai Pawan Kalyan super excellent speech 😮😮😊😊😊❤❤❤🎉
Great sir pavan kalyan garu 🙏🙏
E speech ki happy tears com
Real leader pawan kalyan garu. చాలా విలువైన మాటలు చేప్పారు సార్.
Pawan Kalyan you are super ❤❤❤🎉🎉🎉
Legendary Politician...❤❤❤
Jai hind sir thank you❤🎉😊
Jai janasena ✊❤️😍😊
Next level speech sir ..
Good program parents and teachers kalaiyeka
Excellent speech Pawan Garu
కార్పోర్,ప్రైవేట్ స్కూల్స్ వల్ల మధ్య,దిగివ మధ్య తరగతి, పేద వర్గాలకు ఒరిగేదేమీ లేదు. ఇవి కేవలం వ్యాపార కేంద్రాలు.
❤❤❤❤❤ uuuuuuuu pawan kalyan annaya ♥️ uuuuuuuu అన్నయ్య ❤❤❤❤
Jai janasena ❤
Great words sir civic sense anedi mana indians ki chala avasaram mukyanga adhi chinnatanam nunchi implement cheyali cleaning our own washroom and classrooms anedi avamanam kadu adhi mana basic responsibility please idhi oka activity ga marali thankyou for your great words dhini kuda negative tisukuna yedava rajakiya nayakulu ki valla totuluki bura lo matti unatundhi iroju classrooms and bathroom neat ga chesukunavallu repu oka responsible citizen laga edugutadu❤❤❤❤ e civic sense lekapovadam valle streets medha chetha vestaru
Roads medha ucha postaru malli clean india green india ante ekkada nunchi ostai taralu tarabadi manaku enduku le ani vodilesaru kabate ela batukutunam china and japan and other countries clean ga unai ante enduku unai akkada citizens lo accountability and civic sense unai kabati
జై జనసేన ~ మార్పు జనసేన తోనే ✡
#PawanKalyan #JanaSenaParty
Jai janasena ❤️ Jai pawan kalyan ❤
Pawan Kalyan garu is true leader, we are proud Pawan sir born in Andhrapradesh
Very good speech
Jai janasena ✊✊✊
జగనన్న ఒక్కసారి ఈ స్పీచ్ ఆలకించు అన్న
jai pspk jai janasena 👽🔥
Power Star ⭐️ Pawan Kalyan India 🇮🇳 Assemble
Super speech
He always reveals our heritage and social motivated persons names
Sir, I'm feeling very happy because very good speech with respectful words using, hats off, after long time, politicians speaking good speech
Jai pavan kalyan anna.
❤❤ super
Real Hero 💚💚💚💚💚💚
Superb politician...
Jai Janasena
Om namo narayanaya
What a speech! Proud to be PK follower 💪
JSP should arrange climate change conference in next 100 days to restore back 6 seasons or ruthuvulu back in modern india...all temples using ancient technologies like homas , plants should contribute to restore 6 seasons in the country...modern technology like rapid aforestestarion , chemicals , bio technology, water circulation technologies etc...climate restoration is very important in this modern age..
Good.. speech
🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳🙏🙏🙏🌟
Bhagavad geetha kuda oka subject krinda prathipadana thisukuravalani naa manavi DCM garu🙏🙏🙏
Supersarspeech super
Supur
Excellent words
❤❤❤❤❤❤🙏🙏🙏🙏🙏
Jahayo Pawan Kalyan
💛❤️🦁🇮🇳🙏🌍
Jai Janasena❤❤❤
Jai janasena
పిల్లల భవిష్యత్తు ను తీర్చి దిద్దేది ఉపాద్యాయులు అని గమణించిన మీరు సమానత్వం కోరుకునే మీ మంచి ప్రభుత్వం బోధించే అధ్యాపకుల కు ప్రయివేటు ప్రభుత్వం అని బేధం లేకుండా అందరికీ ఒకే రకమైన జీతభత్యాలు చెల్లించేలా చూడండి. టీచర్ కి అత్యధిక వేతనం చెల్లించే వృత్తిగా చెయ్యాలనే మీ సంకల్పం అభినందనీయం. అత్యధిక వేతనాలు పోంది అర్హత పోందిన ప్రభుత్వ ఉపాధ్యాయులు వారి బిడ్డలను వారు పనిచేసే పాఠశాలలో చదివిస్తే పాఠశాలలు బాగుంటాయి విద్యాప్రమాణాలు మెరుగుపడతాయి. అలాగే ఇక్కడ ఉపాధ్యాయ వృత్తి భాద్యత వ్యాపారం కాదు అసమానతలు చూపకుండా విధ్యను భోదించే అందరికీ సమాన గౌరవ వేతనాలు ఇవ్వగలిగితే మీ సంకల్పం కోంతైనా నెరవేరుతుంది. విశ్వవిద్యాలయం లో అధ్యాపకుల కోరత ఉంది ప్రయివేటు కళాశాలలో పనిచేసేవారికి 10వంతు జీతం కూడా ఇవ్వడం లేదు
విలువుతో కూడిన విద్యను బోధించాలి అధ్యాపకులు,
❤
Sir బియ్యం లాగే.. Genco transco లో posts fill చేస్తున్నారు.. ఎంతో తెలుసా.. 6-8 లక్ష...
లక్షల్లో జీతాలు తీసుకొంటూ అలాగే లక్షల్లో లంచాలు తీసుకొంటున్నారు...
ఎన్నో years గా outsourcing job చేస్తున్నా వారిని పట్టించుకోకుండా
తెలంగాణ తరహాలో aartigions గా గుర్తించక.. వీళ్ళు లక్ష్యల్లో లంచాలు తీసుకొంటుంటూ.. ఎక్కడ direct payment చేస్తే వాళ్ళ లంచాలు ఆగిపోతాయని.. మమ్మల్ని దూరం చేస్తున్నారు sir..
🙏🙏🙏🙏👏👏👏👌👌👌
Sir in some places most of the panchayat Raj funds and taxes are going into some ones pockets
🔯✊⭐🥳❤️👍👌😍🥰
super six ఎప్పుడు అమలు చేస్తారు... ఉచిత ఇసుక ఏమైంది....అమ్మ ఒడి ఏమైంది... ఇంకా మిమ్మల్ని నమ్మమంటారా????
Speech Give 23:41
ua-cam.com/video/CvERo5BWL8M/v-deo.htmlsi=lOs3UPQ9u92UbULW
TENALI NEWS 18/12/2024 : ఇచ్చిన మాట ప్రకారం.! సంక్రాంతికి రెడీ
vallaki ippatike chala ekkuva esthunnaru jethalu. kani palithale levu kastha dani gurichi koncham lothuga alochinchandi sir.
అత్యధిక జీతం బడి పంతులకు ఇవ్వాలని సంకల్పించిన డిప్యూటీ సీఎం గారు పిల్లల భవిష్యత్తు కోసం మార్గనిర్దేశం చేసే ఆచార్యులకు విశ్వవిద్యాలయం అద్యాపకులకు జీతాలు నేటి ప్రయివేటు పాఠశాలలో పనిచేసే వారికి జీతాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. విద్య వ్యాపారంగా చేస్తూ యువశక్తి ని దోచేసే ప్రయివేటు ఇంజనీరింగ్ కాలేజీలో లో అందరికీ ఒకెలా జీతాలు లేవు. దయచేసి నా ప్రార్ధన ఒక్కటే ప్రయివేటు ప్రభుత్వం అని తేడా లేకుండా విద్య బోదించేవారికి జీతం ఒకేలా ఉండేలా చేస్తే మీది తరతరాలకు మంచి ప్రభుత్వం అవుతుంది. ఎందుకు ఈ అసమానతలు.
ua-cam.com/video/vEUCWNVpDRc/v-deo.htmlsi=ShEYjhH-JxwBf-yA
TENALI NEWS 22/12/2024 : ఇలా అడ్డుకుంటే.! తెనాలికి అభివృద్ధి కష్టమే.!
ua-cam.com/video/c76BTLPbh08/v-deo.htmlsi=ASTCqxqCAUgYiP4m
TENALI NEWS 09/12/2024 : నాదెండ్ల రాకతో.! రేషన్ మాఫియా గజ గజ.!
8:10
ua-cam.com/video/zjlFEocYz6s/v-deo.htmlsi=TIJ0Ml4M9v3VNyRs
TENALI NEWS 17/12/2024 : తెనాలి బోసురోడ్డులో.! నాదెండ్ల హల్చల్.!
ఒకడు వునాడు sar వాడు అమ్మయి లా జీతం తో ఆడుకుంటున్నాడు పెళ్లి చేసుకుని తన భార్య ప్రేగ్నన్ట్ తో ఉంది వదిలేసాడు కానీ వాడు నాకు పెళ్లి కాలేయదు అని చెపితున్నాడు
After long leader speaking about students in b4 student. Early days i use yo heard nonsense
Idi difference.. Pata cm ki leader ki
I want to go out side
But she is putting un suatablefood if eat it
I had stay in to the house
This is the reason
Iam not able to go out side
Some people are preesuring you I will fight against that
Persons
Vidya sekha manthi ....haazaru kaaledhu... Bhojana padhakam raadhaa, raavvatledha
students tho ela kadu andi matladavalasindi ...pellilla gurinchi pellala gurinchi rajakiyam gurinchi ....asalu meekemi theledu ela matladaloo ma ja... annani chusi nerchukondi
ua-cam.com/users/shortsmbPEzAUJzCk?si=xKq3TXLALjDam4u_
ua-cam.com/video/22p66yxkWbU/v-deo.htmlfeature=shared
Waste
Rajakeeyala gurinchi pratipakshalanu vari kutumbalanu tidutoo matladaladukada manam vatiki alavatu padipoyam waste gane anipistundi amma.
Great words sir civic sense anedi mana indians ki chala avasaram mukyanga adhi chinnatanam nunchi implement cheyali cleaning our own washroom and classrooms anedi avamanam kadu adhi mana basic responsibility please idhi oka activity ga marali thankyou for your great words dhini kuda negative tisukuna yedava rajakiya nayakulu ki valla totuluki bura lo matti unatundhi iroju classrooms and bathroom neat ga chesukunavallu repu oka responsible citizen laga edugutadu❤❤❤❤ e civic sense lekapovadam valle streets medha chetha vestaru
Roads medha ucha postaru malli clean india green india ante ekkada nunchi ostai taralu tarabadi manaku enduku le ani vodilesaru kabate ela batukutunam china and japan and other countries clean ga unai ante enduku unai akkada citizens lo accountability and civic sense unai kabati
❤ jai janasena jai PawanKalyan
Jai janasena ✊