Lady Aghori Naga Sadhu F2F | వెయ్యి శవాలు తిన్నా..వాణ్ని అక్కడే బలి ఇవ్వాల్సింది..అఘోరీ వాక్కు | ZEE

Поділитися
Вставка
  • Опубліковано 28 лис 2024

КОМЕНТАРІ • 496

  • @sambaiahorsu3011
    @sambaiahorsu3011 Місяць тому +205

    జగన్మాత పరమేశ్వరుడు అఘోరీ అమ్మవారి రూపములో దర్శనమిచ్చాడు ఇది నిజం అఘోరీలు నాగ సాధువులు తిరుగుతారు ఇది నిజం నగ్నంగానే తిరుగుతారు అది అదృష్టం కానీ ఎవరైనా ఆ అమ్మవారు సాక్షాత్తు అమ్మవారే దిగివచ్చి సనాతన ధర్మాన్ని కాపాడటం కోసమే వచ్చినట్టుగా ఉంది జై అగోరి మాత కి జై జై అగోరి నాగ సాధువుల కి జై ఓం నమశ్శివాయ శంభో శంకర హర హర మహదేవ

    • @laxmisaripaka9957
      @laxmisaripaka9957 Місяць тому +7

      Jai matha

    • @American-j3s
      @American-j3s Місяць тому

      😂😂😂😂sigguleni janalu

    • @Pradeepkumar-ok8tp
      @Pradeepkumar-ok8tp Місяць тому

      ori mee paityam tagaleyya... em jabbu raa meeku matham mattulo mudtwanni kuda ardistaru.../Sakshattu Amma Varila undha..?? deyyam la undhi ra nayana

    • @Prashanth_4005
      @Prashanth_4005 Місяць тому +6

      😂😂😂 WhatsApp University

    • @prashuchinna5625
      @prashuchinna5625 Місяць тому +2

      Battalu lekunda okka photo chupettu bro Asalu bayataki raaaru antha Evaru game hooo edi

  • @gujjalashashibhushanrao8711
    @gujjalashashibhushanrao8711 Місяць тому +34

    మీడియా మిత్రులుకు నా విన్నపము ఏమనగా. ఒకటి ఇతను ఒక మైతాళీ వాడు ఆఘోరీగా మరి జనులకు మోసం చేస్తూన్నాడు. నిజమైన ఆఘోరీ ఇలా రోడ్ల మీదను తిరగారు.

    • @udayarekhapalepu6587
      @udayarekhapalepu6587 Місяць тому +3

      ఈమధ్య అఘోరీలమని చెప్పుకుంటూ tv ల ముందు కూర్చుని interviews ఇవ్వడం మొదలు పెట్టారు. అఘోరీ లు యోగులు🙏 వీడు తప్పు దోవ పట్టిస్తున్నాడు. వీడు త్వరలో కొత్త బాబా అవుతాడు🤬

    • @AhmedShak-z6d
      @AhmedShak-z6d 26 днів тому

      100@

  • @NagalaxmiPodeti
    @NagalaxmiPodeti Місяць тому +37

    సాక్షాత్తు ఆ పరమాత్మే వచ్చినట్టుగా ఉంది ఎవరైనా నిజాన్ని నమ్మరు కదా అమ్మవారి ఆలయంలో ఎప్పటివళి ప్రతిష్ట జరగాలి అమ్మ అనుగ్రహం ప్రతి ఒక్కరి మీద ఉండాలని కోరుకుంటున్నా 🙏🏻 ఓం నమశ్శివాయ 🙏🏻🙏🏻

    • @SamuelJada
      @SamuelJada Місяць тому +2

      అందరూ ఇలా మారిపోతే అందరం దేవుళ్లుగా మారతాం అది చాలామంచిదికదా!

    • @Prashanth_4005
      @Prashanth_4005 Місяць тому +2

      😅😅😅

  • @rajujh7488
    @rajujh7488 Місяць тому +95

    సనాతన దర్మం అంటే శవాలు తినడము, అనాగరిక కాలం లాంటి భయంకరమైన పద్ధతి బట్టలు లేకుండా తిరగడము శివుడి ధర్మమమా

    • @YOGI-RS-USA-NRI
      @YOGI-RS-USA-NRI Місяць тому

      నీకు తెలిసిందే నిజం కాదు.
      ఆ మహాకాళి కూడా ఏమి ధరించదని
      తెలియదా ? బాగుపడాలంటే, ముర్కత్వం మాని, స్వీయ పరిశోధన చేసుకో

    • @SdVahida-g7v
      @SdVahida-g7v Місяць тому +4

      Super question bro

    • @YOGI-RS-USA-NRI
      @YOGI-RS-USA-NRI Місяць тому

      @@SdVahida-g7v నీకు తెలిసిందే నిజం కాదు.
      ఆ మహాకాళి కూడా ఏమి ధరించదని
      తెలియదా ? బాగుపడాలంటే, ముర్కత్వం మాని, స్వీయ పరిశోధన చేసుకో.
      అఘోరి తత్త్వం గురించి తెలుసుకుని, చదివి
      కామెంట్ వ్రాయండి .. వీళ్ళను ఎవడూ టచ్
      చెయ్యలేడు. ఎందుకంటే కాలం/విధి వీళ్ళ
      బానిస. నమ్మిన నమ్మకపోయినా ఇది 100 %
      కరెక్ట్. తర్వాత నీ ఇష్టం ..
      country is going good except people with good virtues.
      Worst thing is Hindus ate not affirmative in their trust.

    • @YOGI-RS-USA-NRI
      @YOGI-RS-USA-NRI Місяць тому

      @@rajujh7488 నీకు తెలిసిందే నిజం కాదు.
      ఆ మహాకాళి కూడా ఏమి ధరించదని
      తెలియదా ? బాగుపడాలంటే, ముర్కత్వం మాని, స్వీయ పరిశోధన చేసుకో.
      అఘోరి తత్త్వం గురించి తెలుసుకుని, చదివి
      కామెంట్ వ్రాయండి .. వీళ్ళను ఎవడూ టచ్
      చెయ్యలేడు. ఎందుకంటే కాలం/విధి వీళ్ళ
      బానిస. నమ్మిన నమ్మకపోయినా ఇది 100 %
      కరెక్ట్. తర్వాత నీ ఇష్టం ..
      country is going good except people with good virtues.
      Worst thing is Hindus ate not affirmative in their trust.

    • @sankartatavarthi803
      @sankartatavarthi803 Місяць тому +3

      Manaki teliyani vishayalani question chesi adho manakey antha telusu anukotam murkhatwam first manam bhagvath geethalo oka slokam ina chadhi vama adhi alochinchu

  • @bharathteja6914
    @bharathteja6914 Місяць тому +50

    నా దేశాన్ని ఎం చేద్దామనుకుంటున్నార్రా 🤦‍♂️🤦‍♂️🤦‍♂️

  • @vinayakaraobommineni2598
    @vinayakaraobommineni2598 Місяць тому +2

    ఏ రూపంలో పూజించిన ప్రార్ధించిన ధ్యానించిన
    ఉన్నది దైవం ఒక్కటే కదా భిన్నత సహజం
    ఎవరికి నచ్చిన పద్ధతిలో వారు చేసుకుంటారు ఇట్లాంటి పనులు చేయటం సమాజం క్షమించరానిది
    మతాలు ఎన్ని ఉన్నా దివ్యత ఒక్కటే
    మత సంస్థలు ప్రాథమికంగా భక్తులకు
    మానవత్వం గురించి బోధిస్తూ ఉండాలి
    ప్రతి మనిషిలో మానవత్వం చిగురిస్తే
    ప్రపంచమే సుభిక్షంగా ఉంటుంది

  • @nayazahed1286
    @nayazahed1286 27 днів тому +3

    Respected female Agouri.. It's really a sacrifice to the family. True spirit of avoiding black magic and supporting innocent people..

  • @PdharmaDharma
    @PdharmaDharma 22 дні тому +1

    Tnq man u spoken truthu

  • @RajeshGottipati-
    @RajeshGottipati- Місяць тому +6

    ఆ సవాలు యొక్క లెక్క తేల్చండి ముందు పోలీసులు

  • @KishoreBabuYarlapati
    @KishoreBabuYarlapati Місяць тому +19

    తిరుపతి లడ్డు గురించి నిజాలు చెప్పాలి స్వామి

  • @kasiramainavenkateshkasira2234
    @kasiramainavenkateshkasira2234 Місяць тому +60

    అగ్హోరి మాటలు మములి మన లాంటి మాటలు లాగా వున్నాయి నిజమైన అగోరి లాగా అనిపించడం లేదు

    • @mohangoudreddypally
      @mohangoudreddypally Місяць тому +10

      నిజమైన ఆఘోరి ఏలా ఉంటారో ,చెప్పి చూపించండి ,నాకు చూడాలని ఉంది.నీకు చేతనైతే ,లేదా మూసుకొని సావ్.

    • @kasiramainavenkateshkasira2234
      @kasiramainavenkateshkasira2234 Місяць тому +3

      @@mohangoudreddypally నేను దేవుణ్ణి సినిమా చుడు తెలుస్తుంది , సినిమా వేరు రియల్ వేరు అని కొట్టిపడేయకండి వాళ్ళు ఎంతో శ్రమించి ఎందరో ఆఘోర లను స్టడి చేసి తీస్తారు సినిమా నీ

    • @mohangoudreddypally
      @mohangoudreddypally Місяць тому +2

      సినిమా చూడమంతా వేమిటో నిజ జీవితంలో నివునిజ ఆఘోరాలను చూసినటుగా మాట్లాడుతvu

    • @kasiramainavenkateshkasira2234
      @kasiramainavenkateshkasira2234 Місяць тому +1

      @@mohangoudreddypally నేను చెప్పింది ఇంకా మీకు అర్థం కలేదు మళ్ళీ ఒక సారి చదవండి

    • @mohangoudreddypally
      @mohangoudreddypally Місяць тому

      నేనడిగేది కూడా అదే సినిమా వాలుAaghorila Vaddaku Velli Vari Jivana Vidhanalu Telusu Koni Sinima Chestara.

  • @prabhakella1169
    @prabhakella1169 Місяць тому +31

    ఇలాంటి వారికి రాకేష్ మాస్టర్ వుండాలి అతని చెప్పిన మాటలలో ఏమి నిజం కాదు మీడియా వారు ఎందుకు హై లైట్ చేస్తారో తెలియదు అతని వలన సమాజానికి ఉపయగము ఏముంది ఏమి లభముంది అతను నేనే అని దేవుడు నీ అని మత్తు లో వున్నారు ....స్వామీ ఏ సరణము అయ్యప్ప

    • @GopalMangalapally
      @GopalMangalapally Місяць тому +1

      మీరు మాట్లాడేది చాలా తప్పు

    • @YOGI-RS-USA-NRI
      @YOGI-RS-USA-NRI Місяць тому

      నీకు తెలిసిందే నిజం కాదు.
      ఆ మహాకాళి కూడా ఏమి ధరించదని
      తెలియదా ? బాగుపడాలంటే, ముర్కత్వం మాని, స్వీయ పరిశోధన చేసుకో

    • @Shivakumar-sd2gd
      @Shivakumar-sd2gd Місяць тому

      Bro nive cheppindhi correct Aunu tv vallu ekkuva highlight chesthunaru sollu matalu chepthu

    • @Vamshilingala
      @Vamshilingala Місяць тому

      Ni lanti intlo kurchoni comments chestharu
      Aa lanti varu bayatiki vachi edhuristharu
      Anthe theda

  • @KkkMmm-k2k
    @KkkMmm-k2k 29 днів тому

    ఓం నమశివాయ జై అఘోర జై జై అగోర ఎన్టీఆర్ జిల్లా సీనియర్ జర్నలిస్టు జి వెంకట్

  • @naiduchannel3165
    @naiduchannel3165 Місяць тому +8

    లోక కళ్యాణం కోసం ఇలా బట్టలిప్పి రోడ్లమీద తిరిగి పూజలు చేయరు నిజమైన అఘోరాలు దైవభక్తి గల వారు వాళ్లకి అవసరం ఉంటేనే వస్తారు గుల్లే కి లేదంటే వాళ్లకు ఒక ఆశ్రమం ఉంటుంది అక్కడే పూజలు చేసుకొని ఉంటారు పబ్లిసిటీ కోసం డబ్బులు సంపాదన కోసం ఎలా బ్రతకాలో తెలియక రెండు రోజులు పోతే ఈయన గురించి అసలు స్వరూపం తెలుస్తుంది లేడీ కాదు నా నోటితో చెప్పను

  • @peethaamarnadh5328
    @peethaamarnadh5328 Місяць тому +1

    Naga bandanam open cheye Mane cheapande sir

  • @shanalex2542
    @shanalex2542 Місяць тому +8

    ఏ ధర్మం అయినా మనిషిని క్రమంలో పెట్టాలి. అంతేగాని ధర్మం పేరు చెప్పి అధర్మం గాను అక్రమంగానూ తయారయ్యే పరిస్థితులు ఉంటే అసలు అలాంటి ధర్మం ధర్మమూ కాదు, అలాంటి ధర్మం మానవ జాతికి అవసరమూ లేదు!
    ఆ మె గుడ్డలిప్పుకుని బయటికొచ్చింది! అది తప్పు!
    మనకి ఖచ్చితంగా తప్పు ఒప్పు తెలియాలి!
    ధర్మం పేరుతో దొంగతనం
    ధర్మం పేరుతో వ్యభిచారం
    ఇలాంటివి చెల్లవు!

    • @RekhaRekha-tm2qi
      @RekhaRekha-tm2qi Місяць тому

      అవును అండి ....
      ఆడదాని మానం అనేది ప్రాణం కంటే ఎక్కువ
      ఈ Aghori మహిళ కాదు transgender ( హిజ్రా)

  • @MahaJohney
    @MahaJohney Місяць тому +34

    1000 శవాలు తినటం గొప్పగా ఫీల్ అవుతున్నారు .. ఇలా తినటం వలెనే మైండ్ దొబ్బి ఇలా వ్యవహాటిస్తుంది

    • @sivakrishna7783
      @sivakrishna7783 Місяць тому +6

      Vuchalu posi Vummi vesi janaaliki food amme culture needi. Thu
      Cheppu theghiddi howlega

    • @ndnadh9122
      @ndnadh9122 Місяць тому

      అరేయ్ ఫాల్తూ....మైండ్ దొబ్బిందా....
      అమ్మ.వారి విగ్రహం కాలితో తన్ని నోడు.కోడా మైండ్.దొబ్బ నోడా

    • @sugunasanduri7545
      @sugunasanduri7545 Місяць тому

      Janthuluvulani oka laksha champava

    • @rameshkommanaboina8565
      @rameshkommanaboina8565 Місяць тому

      😂😂😂😂😂😂

    • @rameshkommanaboina8565
      @rameshkommanaboina8565 Місяць тому

      ​@@sivakrishna7783 arey baabu. GHMC Election kosam BJP chesthuna Naatam raa ayya. eppudu ertham avuthadi raaa mee eddi Janalakii 🙏🙏🙏🙏
      Gorrelu😂😂😂😂😂😂😂😂

  • @rameshgoudtg
    @rameshgoudtg Місяць тому +81

    మొదట ఇతన్ని పిచ్చి ఆసుపత్రి లో పెట్టండి

    • @ashokbatra7870
      @ashokbatra7870 Місяць тому +10

      వాళ్లు agoralu అమె peecheede కాదు nevu coment mancheega pettlee

    • @rajasekhargantyada7553
      @rajasekhargantyada7553 Місяць тому +6

      Nuvvu pichodivi , avida chala clear ga undi😂

    • @prabha4599
      @prabha4599 Місяць тому

      Baga chepparu vidini arrest Kadu bokka lo vesi nalugu kummali minda koduku hindus ni chusi navvutharu ee vedavani I vadilesthe operations cheyunchukuni expose chesthu vidi over action

  • @vittalsruthibanjara
    @vittalsruthibanjara Місяць тому +6

    Good information Amma 🙏🙏🙏🙏

  • @Pedapudimstbabu-n5e
    @Pedapudimstbabu-n5e Місяць тому +13

    అఘోరా అంటే ఘోరానికి వ్యతిరేకం అని అర్ధం శవాలను తినడం అఘోర తత్వం ఎలా అవుతుంది అది హిందుత్వంలోభాగం అంటే మతానికి ఏమి గౌరవం

  • @rayudud3801
    @rayudud3801 Місяць тому +4

    హర హార మహాదేవ్ అయ్యా శివ దీక్షలో ఉన్న వారిని అడిగిందే అడిగింది పదేపదే ఇబ్బంది పెట్టొద్దు, ఆ స్వామి ఏదైనా కీడు తల పెడితే గా అతనిని ఇబ్బంది పెట్టవలసింది, ఆ శివపార్వతులమీదున్న, ప్రేమను చూపుతున్నాడు అది మనందరికీ స్పష్టంగా కనిపిస్తూనే ఉంది కదా, అందుకే శివ భక్తుల్ని ఎవరిని కూడా వంచిన పెట్టవద్దు బాధించవద్దు,🙏🙏🙏 హర హర మహాదేవ

  • @EkuKomala
    @EkuKomala 26 днів тому +1

    Respect women ..jai Agori

  • @YOGI-RS-USA-NRI
    @YOGI-RS-USA-NRI Місяць тому +4

    Super my mother

  • @ramamohanarao1958
    @ramamohanarao1958 Місяць тому +11

    పిచ్చి తగ్గింగింది తలకు రోకలి చుట్టండి అనే సామెత. మన సెంటిమెంట్స్ మీద బతుకుతారు.ఇది మన ఖర్మ .

  • @RameshKumar-z9n6c
    @RameshKumar-z9n6c Місяць тому +40

    Education most important

  • @santhufarmar143
    @santhufarmar143 Місяць тому +2

    Super

  • @prasadpathina7570
    @prasadpathina7570 Місяць тому +28

    ఎటు పోతుంది ఈ దేశము

    • @YOGI-RS-USA-NRI
      @YOGI-RS-USA-NRI Місяць тому

      @prasad నీకు తెలిసిందే నిజం కాదు.
      ఆ మహాకాళి కూడా ఏమి ధరించదని
      తెలియదా ? బాగుపడాలంటే, ముర్కత్వం మాని, స్వీయ పరిశోధన చేసుకో.
      అఘోరి తత్త్వం గురించి తెలుసుకుని, చదివి
      కామెంట్ వ్రాయండి .. వీళ్ళను ఎవడూ టచ్
      చెయ్యలేడు. ఎందుకంటే కాలం/విధి వీళ్ళ
      బానిస. నమ్మిన నమ్మకపోయినా ఇది 100 %
      కరెక్ట్. తర్వాత నీ ఇష్టం ..
      country is going good except people with good virtues.
      Worst thing is Hindus ate not affirmative in their trust.

  • @Mohan123-n3b
    @Mohan123-n3b Місяць тому +20

    భారతదేశం పరువు తీయకండి రా

  • @KalyanKondeti-ce8lc
    @KalyanKondeti-ce8lc Місяць тому +2

    Need your blessings to me to save our temple 🛕 to save women 🙏

  • @sairam-mz6sairam
    @sairam-mz6sairam Місяць тому +8

    అమ్మ నీకు గౌరీ మాత కాళీ మాత స్వరూపిణి అయిన అగోరి మాత పాదాభివందనాలు

  • @AnilKumar-uz
    @AnilKumar-uz 23 дні тому +1

    నువ్వు మళ్ళీ స్టార్ట్ చేసావా

  • @Shankarmedhepaka
    @Shankarmedhepaka Місяць тому +5

    Super 💯💯

  • @LaxmiDontaraboina-kw3je
    @LaxmiDontaraboina-kw3je Місяць тому

    అమ్మ తల్లులు చక్కటి అవకాశం ఉంటుంది కదా అంది అమ్మ తల్లులు

  • @NissiBethesdaMinistries
    @NissiBethesdaMinistries Місяць тому +15

    నా దేశాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు బ్రెయిన్ దొబ్బిందిమే ఒకసారి చూపించండి

    • @YOGI-RS-USA-NRI
      @YOGI-RS-USA-NRI Місяць тому

      @nissi
      నీకు తెలిసిందే నిజం కాదు.
      ఆ మహాకాళి కూడా ఏమి ధరించదని
      తెలియదా ? బాగుపడాలంటే, ముర్కత్వం మాని, స్వీయ పరిశోధన చేసుకో.
      అఘోరి తత్త్వం గురించి తెలుసుకుని, చదివి
      కామెంట్ వ్రాయండి .. వీళ్ళను ఎవడూ టచ్
      చెయ్యలేడు. ఎందుకంటే కాలం/విధి వీళ్ళ
      బానిస. నమ్మిన నమ్మకపోయినా ఇది 100 %
      కరెక్ట్. తర్వాత నీ ఇష్టం ..
      country is going good except people with good virtues.
      Worst thing is Hindus ate not affirmative in their trust.

  • @AVRtrolls
    @AVRtrolls Місяць тому +2

    స్వామి నిజం చెప్తే ఈ ప్రపంచంలో నమ్మదు స్వామి

  • @GudipelliNarayana
    @GudipelliNarayana 19 днів тому

    ఎవరైనా ఇటువంటి వేషాలు వేసిన వారిని నమ్ముతారు

  • @madkiran4197
    @madkiran4197 28 днів тому

    God bless u bro

  • @anilg3132
    @anilg3132 Місяць тому +1

    You would have forecast before this incident.And told the intelligence.

  • @vasudevarao3386
    @vasudevarao3386 Місяць тому +19

    గుద్ది కింద, నిప్పులు పెట్టీ 5 నిమషములు కుర్చోబెట్టి, అప్పుడు చెప్పమనండి,I am agohari....😊

  • @You.JustThink
    @You.JustThink Місяць тому +25

    మన సనాతన ధర్మం సనాతన సమాజ రక్షణ కోసం మీరు చేసే ప్రయత్నం పోరాటం అద్భుతం తల్లి. 🙏
    మీకు ఎల్లప్పుడూ ఆ పరమేశ్వరుని రక్షణ వుండాలి.
    జై భారత్
    ఓం నమః శివాయ 🙏
    నిజమైన హిందూ హిందూ భాయి భాయి

    • @srinu9sri460
      @srinu9sri460 Місяць тому

      Aghora laki evani cheyalsina avasaram ledu, only kumb Mela lo male aghora okasare Ela chestaru,female aghora Ela cheyaru

    • @You.JustThink
      @You.JustThink Місяць тому +2

      @@srinu9sri460 అంటే మీ దృష్టిలో మన సనాతన ధర్మం గురించి మాట్లాడటం పోరాడటం తప్పా?

    • @shirishbabu2820
      @shirishbabu2820 Місяць тому +1

      ​@@You.JustThinkasalu sanathana dharmam ante nti chepandi brother

    • @You.JustThink
      @You.JustThink Місяць тому

      @@shirishbabu2820 నీలాంటి మతం మారిన గొఱ్ఱె లకు చెప్పాల్సిన అవసరం లేదు bro..

  • @srinivasachary997
    @srinivasachary997 Місяць тому +8

    Jai shree Ram 🚩
    నా దేశం మారుతోంది -----నిజమే నా దేశం మారుతోంది, ఈ మార్పు మోదీ గారు ప్రధాని అయ్యాకే మొదలైంది,1. హిందూ సంస్థ అంటే RSS, VHP లాంటి 4 సంస్థలు మాత్రమే గుర్తుకొచ్చేవి, ఇప్పుడు లౌకికవాదానికి పేరుపొందిన దక్షిణ భారతదేశం లో వందల హిందూ సంస్థలు,యూ ట్యూబర్లు ఉన్నారు. 2.దాదాపు 25 సంవత్సరాల క్రితం --వివేకానందుడు చెప్పిన హిందువునని గర్వించు -హిందువుగా జీవించు అనే కొటేషన్ చాలా స్ఫూర్తిగా అనిపించేది, ఇప్పుడు దాని స్థానాన్ని ---ఫోన్ ఎత్తితే చెప్పే హలో స్థానాన్ని కూడా జైశ్రీరామ్ అనే నినాదం చాలా వరకూ ఆక్రమించింది. 3.ఒకప్పుడు కమ్యూనిస్ట్ లు నిజాయితీపరులు అనే భ్రమలో గౌరవించేవాళ్ళు, వాళ్ల మంద బలం చూసి భయపడేవాళ్ళు, ఇప్పుడు రెండూ పోయి వాటితోపాటు రాష్ట్రాలలో అధికారం, దానితోపాటు జాతీయ హోదా, దాని వెనక అసెంబ్లీ లలో ప్రాతినిద్యం పోయి, చివరికి మొన్న చనిపోయిన సీతారాం ఏచూరి చచ్చాక కూడా తిట్లు తినే పరిస్థితి ఏర్పడింది. 4.ఒకప్పుడు స్వాతంత్ర్య సమర యోధుల పేర్లు చెప్పమంటే మొదట గాంధీ, నెహ్రూ పేర్లు చెప్పేవాళ్ళు ఇప్పుడు వాళ్ళ ని దేశ ద్రోహులుగా ప్రజలంతా గుర్తించారు, అందుకే ఈనాటి అక్టోబర్ 2 న లాల్ బహదూర్ శాస్త్రి గార్కి జయంతి శుభాకాంక్షలు చెప్తూ 100 మెసేజ్ లు వస్తే గాంధీ గురించి వచ్చినవి 10లోపే వాటిలో 6 తిడుతూ పెట్టినవే. 5.ఒకప్పుడు మే డే కి ప్రతిచోట ఎర్ర జెండాలు, తోరణాలు కనిపించేవి ఇప్పుడు 75%తగ్గిపోయాయి. 7.ఒకప్పుడు కమ్యూనిస్ట్ లు రాష్ట్ర నిధి, కేంద్ర నిధి పేరుతో డోర్ టూ డోర్ తిరిగి రెండు సార్లు డబ్బులు వసూలు చేసే వాళ్ళు దాదాపు 8 సంవత్సరాలుగా అడ్రస్ లేరు. అలాగే చీటికి మాటికీ ప్రభుత్వ పనితీరు కు వ్యతిరేకంగా అనే పదం వినపడేది, ఇప్పుడా గొంతు మూగబోయింది 9.ఒకప్పుడు సాయిబాబా భక్త భజన బృందాలు, నగర సంకీర్తనలు చాలా కనిపించేవి ---సాయిబాబా వ్యతిరేకులు ఎక్కడికక్కడ పెరిగి వాటిని కనీస స్థాయికి తెచ్చారు, అతను ముస్లిం అటగా అని వినబడుతోంది.ఇప్పుడు విగ్రహాల్ని తొలగించే ప్రక్రియ కూడా మొదలైంది 10.ఒకప్పుడు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు రెండకెల్లో ఉండేవి గత దశాబ్దంగా 6 లోపే ఉండి దాని స్థానంలోకి బీజేపీ చేరింది. 11.బ్రిటిష్ టైమ్ నుండి ఉండి 1995 లో కాంగ్రెస్ ద్వారా భయంకరమైన ఆక్రమణ అధికారాలు పొందిన వక్ఫ్ గురించి, ముస్లింల బంగారు బాతు హలాల్ గురించి గానీ 2016 వరకూ దాదాపు ఎవరికీ తెలియదు 2016 తర్వాత ప్రచారం జరిగి ఇప్పుడు చాలా మందికి తెలిసింది. 12.గతంలో మతం పేరు వినడానికి భయపడేవాళ్ళు, ఇప్పుడు హిందువుని అని నిర్భయంగా చెప్తున్నారు. శత్రు మతాల్ని గుర్తిస్తున్నారు.13.ఒకప్పుడు ముస్లిమ్స్ చేసే అరాచకాలను మౌనంగా భరించేవాళ్ళు, ఇప్పుడు వాళ్ళ తోలు తీసే 4 రాష్ట్రాలే తయారు అయ్యాయి. 14.ముస్లింలను దెబ్బకు దెబ్బతీసిన వీడియో లు, సంఘటనలు మొదలయ్యాయి ఒక ముస్లిం శివలింగాన్ని అవమానించినందుకు కోపగించి పొడుగాటి గుండ్రని రాయిని వాడి బ్యాక్ లో దూర్చారు, ఒక ముస్లిం హిందువుల ప్రాంతానికి వెళ్లి హిందూ ఆడపిల్లల్ని ఇబ్బంది పెడుతుంటే వాడి బ్యాక్ లో కారం పోసి లోపలికి నెట్టారు, గడిచిన 30 రోజుల్లో తెలంగాణాలో ఇద్దరు హిందూ ఆడవాళ్ళని రేప్ చేసిన ముస్లింల ఇళ్ళు తగల బెట్టిన సంఘటనలు చూసాం.15.లౌకిక ప్రభుత్వాలు గా చెప్పుకునే పార్టీలు హిందువుల విషయం లో ఆచి తూచి మాట్లాడే, వ్యవహరించే స్థితి వచ్చింది. 16.ఒక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వక్ఫ్ బోర్డు కు సమాంతరంగా సనాతన హిందూ బోర్డు ఉండాలని అనేకసార్లు చెప్పడం, దాన్ని, ఆయన్ని హేళన చేసిన వాళ్ళకి హెచ్చరికలు పంపడం భారతదేశ చరిత్రలో ఎప్పుడు జరగలేదు. 17.భారత్ ఎంతవేగంగా అభివృద్ధి చెందుతోందో అదే వేగంగా శత్రు దేశాలు దెబ్బతినడం,ప్రజలు దాన్ని ఎంజాయ్ చేయడం ఒక విజయమే. 18.ఇందిరా గాంధీ ప్రధాని ఐన కొత్తల్లో జరిగిన నోట్ల రద్దు లాగా ఒకేసారి రెండు నోట్లుప్రజల మద్దతుతో రద్దు చేయడం ఒక అద్భుతం.
    హిందువులలో ఇప్పుడిప్పుడే మొదలు ఔతున్న ఐక్యత బలపడితే దేశం లో అక్రమంగా ఉంటున్న 15 కోట్ల మంది విదేశీ, దేశ ద్రోహం, బాంబు పేలుళ్లు చేసిన స్వదేశీ ముస్లింలను దేశం నుండి తరిమితే భూమికి బరువు, తిండి, కరెంటు, నీటి ఖర్చు, విధ్వంసాల నష్టం ఇంకా అనేకం తప్పి దేశం ఆర్ధికంగా మొదటి స్థానానికి చేరుతుంది.
    Jai shree Ram 🚩

    • @skghani6044
      @skghani6044 Місяць тому

      సనాతన ధర్మం అంటే బట్టలు లేకుండా తిరగడం ఆ?😅 సిగ్గు ఉందా😅.శవాలు తింటాం ఎంటి రా 🙄కుక్కలు కూడా తినవు కదా రా.😅అబ్బో గొప్ప ధర్మం 😅మి ఇంట్లో ఆడవాళ్ళను కూడా బట్టలు తీసి తిప్పు .అప్పుడు నువ్వు నిజమైన సనతూ గాడివి😅

    • @kammaribramham8967
      @kammaribramham8967 Місяць тому

      🙏🚩✊🇮🇳

  • @kgopal5979
    @kgopal5979 Місяць тому +12

    జయ్ శ్రీ రామ్ జయ్ జయ్ రామ్

  • @Rockybhai-ih6or
    @Rockybhai-ih6or Місяць тому

    Amma meeru nerpinchina vallu cheduku upayogiste ela mari

  • @devendarreddy7084
    @devendarreddy7084 Місяць тому +17

    సాక్షాత్తు పరమేశ్వరి మాత దిగివచ్చి సదాత ధర్మం కోసం పోరాడుతున్నట్టుగా అనిపిస్తుంది జై అఘూరీ మాత జై జై హిందు జైశ్రీరామ్ జై జై శ్రీరామ్ 🌹🌹🌹🙏🙏🙏

    • @American-j3s
      @American-j3s Місяць тому +1

      @@devendarreddy7084 😂😂😂

  • @Mahessarasa
    @Mahessarasa Місяць тому +6

    we need more Agora's there are the only savers for us..

  • @vadlapatijohnmilton988
    @vadlapatijohnmilton988 Місяць тому +1

    Earlier media published one girl named SHAMBAVI. where is now. Show the education values.

  • @bhaskarkoyada5099
    @bhaskarkoyada5099 Місяць тому +10

    సాధన నేర్చుకోవడం కోసం ఎక్కడ కలవాలి దయచేసి చెప్పగలరు

  • @lakshminarayana3065
    @lakshminarayana3065 Місяць тому

    Amma you are right but battalu kuda veskoni poradochu kada

  • @BhanuChandra-i8v
    @BhanuChandra-i8v Місяць тому +3

    Yes

  • @raghuraghu-cj9lr
    @raghuraghu-cj9lr Місяць тому +1

    Aghori Telangana bidda 🎉🎉🎉🎉✍️💯🙏🙏🙏🙏🙏🙏🙏🙏🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩 Om namah shivaya

  • @cpvk
    @cpvk Місяць тому +9

    ఇలాంటి పిచ్చి నాయాలని vip చేస్తున్న మీడియా ప్రజలు . ఎటు పోతుంది దేశం.

    • @YOGI-RS-USA-NRI
      @YOGI-RS-USA-NRI Місяць тому

      @cpvk
      Mind you language first
      నీకు తెలిసిందే నిజం కాదు.
      ఆ మహాకాళి కూడా ఏమి ధరించదని
      తెలియదా ? బాగుపడాలంటే, ముర్కత్వం మాని, స్వీయ పరిశోధన చేసుకో.
      అఘోరి తత్త్వం గురించి తెలుసుకుని, చదివి
      కామెంట్ వ్రాయండి .. వీళ్ళను ఎవడూ టచ్
      చెయ్యలేడు. ఎందుకంటే కాలం/విధి వీళ్ళ
      బానిస. నమ్మిన నమ్మకపోయినా ఇది 100 %
      కరెక్ట్. తర్వాత నీ ఇష్టం ..
      country is going good except people with good virtues.
      Worst thing is Hindus ate not affirmative in their trust.- NRI USA

  • @brundavansavara1878
    @brundavansavara1878 Місяць тому +6

    ఈవిడ అమ్మవారి కాదు దెయ్యం సైతాను

  • @kishoreudayagiri
    @kishoreudayagiri Місяць тому +56

    హిజ్రా

    • @rameshkommanaboina8565
      @rameshkommanaboina8565 Місяць тому +6

      1000% bro😂😂😂😂😂😂

    • @YOGI-RS-USA-NRI
      @YOGI-RS-USA-NRI Місяць тому

      నీకు తెలిసిందే నిజం కాదు.
      ఆ మహాకాళి కూడా ఏమి ధరించదని
      తెలియదా ? బాగుపడాలంటే, ముర్కత్వం మాని, స్వీయ పరిశోధన చేసుకో.
      అఘోరి తత్త్వం గురించి తెలుసుకుని, చదివి
      కామెంట్ వ్రాయండి .. వీళ్ళను ఎవడూ టచ్
      చెయ్యలేడు. ఎందుకంటే కాలం/విధి వీళ్ళ
      బానిస. నమ్మిన నమ్మకపోయినా ఇది 100 %
      కరెక్ట్.

    • @Prashanth_4005
      @Prashanth_4005 Місяць тому +1

      😂😂😂 true

  • @naveenchary2063
    @naveenchary2063 Місяць тому +3

    Om Namashivaya

  • @sagilirajakumari-zz9gs
    @sagilirajakumari-zz9gs Місяць тому +5

    Very good నగ్మాంగా. పురుషుల ముందు ఉండటం అంటే dyvamvalle

    • @YOGI-RS-USA-NRI
      @YOGI-RS-USA-NRI Місяць тому

      @rajkukumar
      Don’t write comments without knowing about it.
      నీకు తెలిసిందే నిజం కాదు.
      ఆ మహాకాళి కూడా ఏమి ధరించదని
      తెలియదా ? బాగుపడాలంటే, ముర్కత్వం మాని, స్వీయ పరిశోధన చేసుకో.
      అఘోరి తత్త్వం గురించి తెలుసుకుని, చదివి
      కామెంట్ వ్రాయండి .. వీళ్ళను ఎవడూ టచ్
      చెయ్యలేడు. ఎందుకంటే కాలం/విధి వీళ్ళ
      బానిస. నమ్మిన నమ్మకపోయినా ఇది 100 %
      కరెక్ట్. తర్వాత నీ ఇష్టం ..
      country is going good except people with good virtues.
      Worst thing is Hindus ate not affirmative in their trust.- Yogi from USA

  • @lordsun153
    @lordsun153 Місяць тому +2

    శంకరాచార్య నర్మదా water ni oka కమండలం లో పట్టాడు..... భాస్కర రాయలు........

  • @kotaramalingaiah
    @kotaramalingaiah Місяць тому +4

    🙏
    .*
    Shivoham* 🙏🙏🙏

  • @narsimhareddy1262
    @narsimhareddy1262 Місяць тому +22

    అఘోరాలు ప్రజల మధ్య కి రారు

    • @gkrbi
      @gkrbi Місяць тому

      mana deshaniki pattina daridram 10 sawvastaralu ayyindi, adi poye varaku ivi peruguthayi

  • @SidduLucky-fq4pp
    @SidduLucky-fq4pp 14 днів тому

    అసలే నాగోల్ ఎవరు మీడియా ముందుకు రారు

  • @sureshdattam1601
    @sureshdattam1601 Місяць тому

    ఒరే బాబు ఆ వ్యక్తి ట్రాన్స్ జెండర్ ఆమె ఆమె అంటే నాకు చిన్న చూపు లేదు కానీ ఆవిడ నాకు నెల నెలా బహిష్టు వస్తుంది అని చెప్పుతూ వుంది ఆమె మాటలు నమ్మే విధంగా లేవు

  • @ravurijashu1103
    @ravurijashu1103 Місяць тому +2

    Jai manaki

  • @KmadhuKar-cd8sr
    @KmadhuKar-cd8sr Місяць тому +1

    Correct

  • @krishnarao4528
    @krishnarao4528 Місяць тому +8

    Agora.garu.....good..tapic..,❤❤❤❤👍 s a....

  • @silveruanjaiah1260
    @silveruanjaiah1260 Місяць тому

    Andhuke na sanatana dharmam goppashi🚩🚩🚩🕉️🕉️🙏🙏 Jai Sri Ram 🚩🚩🕉️🕉️🙏🙏

  • @eerumallamahesh
    @eerumallamahesh Місяць тому +6

    Great super Agori Garu

  • @narayanamurthy435
    @narayanamurthy435 Місяць тому +10

    ఏమి చెప్తోంది ఆమె, ఏమి పబ్లిసిటీ ఇస్తున్నారు మీరు, సనాతన ధర్మం అంటూ ఊదర కొడుతోంది.
    శవాలను తినడం సనాతన ధర్మం కాదు.
    ముందు ఇలాంటి వారిని కట్టడి చేయాలి. లేకపోతే సమాజం పెడత్రోవ పట్టే అవకాశం ఉంది.
    జై శ్రీరామ్

    • @YOGI-RS-USA-NRI
      @YOGI-RS-USA-NRI Місяць тому

      నీకు తెలిసిందే నిజం కాదు.
      ఆ మహాకాళి కూడా ఏమి ధరించదని
      తెలియదా ? బాగుపడాలంటే, ముర్కత్వం మాని, స్వీయ పరిశోధన చేసుకో

  • @ArjunArjun-gb6qh
    @ArjunArjun-gb6qh Місяць тому +1

    Jai hagore Amma

  • @vinayakvinayak6024
    @vinayakvinayak6024 Місяць тому +6

    Namaskar hara hara mahadev shambo shankara hare rama hare rama rama rama hare hare hare krishna hare krishna krishna krishna hare hare bharath matha ki jai jai ho bharath mera bharath mahan jai ho modi jai ho bjp

  • @AVRtrolls
    @AVRtrolls Місяць тому +4

    హర హర మహాదేవ శంభో శంకర

  • @poojaprinters1422
    @poojaprinters1422 Місяць тому +2

    Agora Matha ki jai Sakshath Parvathi Devi Paramashiv Bhagwan ki jai

  • @MounikaMouni-zs5vp
    @MounikaMouni-zs5vp Місяць тому +3

    Har Har mahadevu🙏🏻🙏🏻🙏🏻

  • @madkiran4197
    @madkiran4197 28 днів тому +1

    Rest in peace

  • @ravikumar4699
    @ravikumar4699 Місяць тому +1

    So lot of people who is doing creption and createing to poor people they are living in action room's and luxury home but Agora is living in Himalayas and sacrifice their lives to society great Bharath.

  • @ballball2218
    @ballball2218 Місяць тому +1

    A gori garu me valla telangana ku amana upayogama

  • @GsrajuGsraju
    @GsrajuGsraju Місяць тому +4

    Amaa super ga chaparu

  • @hdhhyd3597
    @hdhhyd3597 Місяць тому +3

    Jai mata di

  • @doremongamingyt382
    @doremongamingyt382 Місяць тому +8

    Wow. Great. Agori. Matha. Jai. Agori matha 🙏🙏🙏🙏🙏🙏

  • @Molagararamesh
    @Molagararamesh Місяць тому

    Nakoda Mantram upadesham cheyandi

  • @KUMARJK27
    @KUMARJK27 Місяць тому +4

    ప్రమాదం గ్రహిస్తే ముందుగనే అనే అడ్డుకోవాలి కదండి

    • @YOGI-RS-USA-NRI
      @YOGI-RS-USA-NRI Місяць тому

      @kumar
      It’s not possible to stop everything.
      నీకు తెలిసిందే నిజం కాదు.
      ఆ మహాకాళి కూడా ఏమి ధరించదని
      తెలియదా ? బాగుపడాలంటే, ముర్కత్వం మాని, స్వీయ పరిశోధన చేసుకో.
      అఘోరి తత్త్వం గురించి తెలుసుకుని, చదివి
      కామెంట్ వ్రాయండి .. వీళ్ళను ఎవడూ టచ్
      చెయ్యలేడు. ఎందుకంటే కాలం/విధి వీళ్ళ
      బానిస. నమ్మిన నమ్మకపోయినా ఇది 100 %
      కరెక్ట్. తర్వాత నీ ఇష్టం ..
      country is going good except people with good virtues.
      Worst thing is Hindus ate not affirmative in their trust.

  • @durgamshankar831
    @durgamshankar831 Місяць тому

    నీజమయిన అఘోరి అయితె చేతులెతి నమస్కారం

  • @ThirupathiSiddam-z4u
    @ThirupathiSiddam-z4u Місяць тому +6

    ఓం నమః శివాయహ:

  • @khajamaqsoodalikhan7096
    @khajamaqsoodalikhan7096 15 днів тому

    ఆడ అగోర బట్టలులేకుండా తిరిగొచ్చు, మరి మగ అగోర ఆలా చేయవచ్చా

  • @madhavarao9353
    @madhavarao9353 Місяць тому +5

    AMMA SUPER WORDS ,,
    🕉 MUST BOYCOTT ANTI HINDU FORCES 🕉

    • @American-j3s
      @American-j3s Місяць тому

      😂😂😂😂😂😂guddalu veyani dayi agori nuvvu oka pandi

  • @srinivasusambari689
    @srinivasusambari689 Місяць тому +4

    అందరు ఒక తాటి పైన నిలిచి మన ధర్మం కాపాడాలి

    • @MaheshBhavani112
      @MaheshBhavani112 Місяць тому +1

      ధర్మం అంటే ఏంటి అన్న ఇలా అసహ్యంగా ఉండడమా

    • @Vamshilingala
      @Vamshilingala Місяць тому

      ​@@MaheshBhavani112nivu asahyam

  • @Mohan123-n3b
    @Mohan123-n3b Місяць тому +8

    తను వేషం కట్టి పట్టుమని 15రోజులు కూడా కాలేదు 😂😂

  • @rajappanarayanappa
    @rajappanarayanappa Місяць тому

    Jai Sanatani and Jai Aghori

  • @BoyaShasiveera
    @BoyaShasiveera 16 днів тому

    Mobile unda madam MI Guru Garu call chestara

  • @yogidasari-qm7yp
    @yogidasari-qm7yp Місяць тому

    చాలామంది పనులు దొరక్క పనులు లేక youtube ఛానల్ పెట్టుకుని లేదా సెలబ్రిటీగా అవ్వాలని ఇలాంటి వేషాలు వేస్తుంటారు......
    అలాంటి వారిలో ఈ ట్రాన్స్ జెండర్ అఘోరీ ఒకరు...
    అఘోరి అంటే మనిషి కంటికి కనిపించదు అని అర్థం.......

  • @MDAnwar-pj9zv
    @MDAnwar-pj9zv 24 дні тому

    దైవ భక్తులు ఎప్పుడు పిచ్చి పిచ్చి మాటలు చెప్పారు పవన్ కళ్యాణ్ తెలియదు కానీ ఆమెకు మోడీకి హెచ్చరిక జారీ చేస్తుంది😅

  • @healthandwealth6104
    @healthandwealth6104 Місяць тому +2

    వెరీగుడ్ keep it up

  • @chadarmodheytu9053
    @chadarmodheytu9053 Місяць тому +1

    Chala danger sir vallu manushulani tintaru jeedimetla lo oka ame vallato chala goralu chestadi

  • @ShastiSunani
    @ShastiSunani Місяць тому +1

    Jai makali 🙏🌼🌼🌺🌺🌺🌼🌺🌼🌺

  • @RajithaMarampally
    @RajithaMarampally Місяць тому

    Telangana rastram lo jarige chethanu tholaginchadanike amma e amma tho jana sancharam chesthundi.. Amma rakshane jana rakshana...sri mathre namaha...

  • @nallabothulashakunthala4739
    @nallabothulashakunthala4739 Місяць тому +4

    Devuni rakada bhumi meediki athi sameepam lo vundi kanuka ilanti dursthdma yenno ilage bayalu deruthsi kankuka manushu nijanni grahinchali

  • @BoyaShasiveera
    @BoyaShasiveera 16 днів тому

    Water talk English maa veri good skipped

  • @nagarajutirumala8731
    @nagarajutirumala8731 Місяць тому +6

    Om namah shivay Jai shree Ram 🚩🚩🚩🚩🚩🚩🌴🌴🌴🌴🐍🐍🐍

  • @msrinivas8687
    @msrinivas8687 26 днів тому

    Karakt 💯💯👏👏

  • @PriyaS-e3e
    @PriyaS-e3e Місяць тому +3

    English bhagane vadutunnarante veedu class toper but job leka last ki ila ayyadu

    • @Vamshilingala
      @Vamshilingala Місяць тому

      Nuvu chadhuvukoni em chesthunnav

  • @gangadharadatravu549
    @gangadharadatravu549 Місяць тому

    Om నమః శివాయ గురవే నమః

  • @raviaapka
    @raviaapka Місяць тому +4

    Highly Energetic Mathaji.! Om Namah Shivaya.!