ప్రకాశం జిల్లాలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతున్న CPM కార్యదర్శి వి. శ్రీనివాసరావు || CPIM AP

Поділитися
Вставка
  • Опубліковано 15 жов 2024
  • This Channel about Communist Party Of India (Marxist) [CPIM]
    All videos are about #AndhraPradesh politics and indian politics
    #appolitics #cpimap
    కొత్త కొత్త వీడియోస్ కోసం మా CPIM AP యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రయిబ్ చేయండి, మరియు నోటిఫికేషన్ కోసం పక్కనున్న గంటను 🔔 క్లిక్ చేయండి.
    ---------------*----------------*----------------*----------------
    Like 👍 , comment, share and Subscribe to your CPIM AP UA-cam Channel...
    Follow our social media sites...
    Facebook : / cpimap
    UA-cam : / cpimap
    Twitter : / cpimap
    Web Site : www.cpimap.org/
    ------------------------*------------------------*-------------------------*--------------------------

КОМЕНТАРІ • 13

  • @chimtalapudigamgayya9448
    @chimtalapudigamgayya9448 2 місяці тому +2

    రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాలి.

  • @vaggelaramarao6874
    @vaggelaramarao6874 2 місяці тому +3

    కమ్యూనిస్టులు ఎప్పుడు పనికిమాలిన రాజకీయాలు చేయవు.ప్రజల సమస్యల మీద నిరంతరం పోరాటం చేస్తూనే వున్నాయి. పోరాటాల ఫలితంగా చాలా సమస్యలు పరిష్కారమయ్యాయి. బిజెపి అధికార, ప్రతిపక్ష పార్టీలను కలిపి ఆంధ్ర రాష్ట్రాన్ని పరిపాలిస్తోంది ప్రత్యేక హోదా యిస్తారని భావించలేము.టిడిపి,జనసేన, వైయస్సార్ ఈ మూడు పార్టీలు కేంద్ర ప్రభుత్వం ముందు తల దించుకునే పార్టీలే.

    • @rraghupathi586
      @rraghupathi586 2 місяці тому +1

      👌👌చాలా సరిగ్గా చెప్పారు , థాంక్స్ .

  • @ravikumartirumalasetti1390
    @ravikumartirumalasetti1390 2 місяці тому +1

    What is u r stand ...
    Your speach is More and more canfusion to people
    But u and your party had 100 / clarity

  • @చిరంజీవిలింగిశెట్టి

    Pratyeka Hoda Andhrula Hakku

  • @mythby
    @mythby 2 місяці тому

    Ootakarralu maakidi kavalani. adaga galava !?

  • @subrahmanyambhogaraju9029
    @subrahmanyambhogaraju9029 2 місяці тому

    శ్రీనివాసరావు గారు మీది కూడా ఒక రాజకీయ పార్టీయే కదా.మీ పార్టీ వైఖరి మీరు నిర్ణయించుకుంటారు.
    అలాగే మిగతా పార్టీలు కూడా వాళ్ళ వైఖరి వాళ్ళు నిర్ణయించుకుంటారు. వాళ్ళేంచేయాలో వాళ్ళ ఎజెండా మీరు ఎలా నిర్ణయిస్తారు.మీరు ఒక రాజకీయ పార్టీగా ఏమి చెయ్యాలనుకుంటున్నారో,ఏమి చెయ్య బోతున్నారో తెలియచెయ్యండి.

  • @murthymsr.295
    @murthymsr.295 2 місяці тому

    Last five years anything heard from your party?I think state gvt,ads to your party paper Prajasakthi satisfied you.

  • @murthymsr.295
    @murthymsr.295 2 місяці тому

    నాయనా కమ్యూనిస్టు, పనికి మాలిన రాజకీయం చేయొద్దు. ప్రజలు అనుకున్నంత దద్దమ్మలు కాదు. పోరాడు, పోరాడు అని అంటారు.పోరాడి మీరు 75 స లు లలో ఏమి సాధించారు. మీదగ్గర సమస్యలు మాత్రమే ఉంటాయి. పరిష్కారాలు ఉండవు. సెంట్రల్ govt. తో పోరాడి ఏమి సాధించలేము. నచ్చ చెప్పి మాత్రమే ఏమైనా పొందవచ్చు.

    • @shyammadireddy6909
      @shyammadireddy6909 2 місяці тому +2

      Present TDP support BJP ki kavali ga sir.

    • @murthymsr.295
      @murthymsr.295 2 місяці тому +1

      @@shyammadireddy6909 :I fully agree sir,TDP support is necessary for central govt."s survival.AP needs lot of central support to sustain its poll promises.TDP can only cajole center,it cant threaten.

    • @rraghupathi586
      @rraghupathi586 2 місяці тому

      అలాగా నాయనా , ప్రజలు ద దమ్మలు కాదు కనుకే మీ మోడీ లేక విజన్ 2020 గారిని మార్చి మరొకరిని , వారి తరువాత బాబు గారినీ మార్చారు [ ఇవన్నీ ఎవరి పార్టీలు ? అసలు తమరికి మామూలు పార్టీలకు ,కమునిస్ట్ పార్టీలకు మద్య వున్న తేడా ఏమిటో తెలియని [ బొడ్డు వూడని బుడ్డోడివి ] తెలుసుకుని విజ్ఞాన తో కామెంట్ చేయి .