నాది అనకాపల్లి నియోజకవర్గం 2014 మార్చి 14 నుండి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారితో ఉన్నాను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఏ నిర్ణయం తీసుకున్న ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటాను నా కంఠంలో ప్రాణం ఉన్నంతవరకు జనసేన పార్టీతో ఉంటాను జై జనసేన ❤❤❤
కోనసీమ లో రాజోలు తరవాత పి. గన్నవరం లో మాకు జనసేన కి వోట్ వేసే అవకాశం ఇచ్చినా పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు .జనసేన బలంగా ఉన్న అమలాపురం ని కాదు అని మా మిద నమ్మకం తో. పి.గన్నవరం కి జనసేన అభ్యర్ధి ని ప్రకటించారు.అందరిని కలుపూకుని వెళతాం పి.గన్నవరం ని మెజారిటీ తో గెలిపించి కళ్యాణ్ గారికి గిఫ్ట్ గా ఇస్తాం✊🔯💥
@@Crazy_videos173 ఏం చేయగలమో చేసి చేపిస్తాడు bro.. మీ 151 సీట్స్ కంటే 500% ఎక్కువ చేసి చూపిస్తాడు... ఎలాగో మీరు ఏమి చేయలేదు.. పరిపాలన అంటే ఏంటో చేసి చూపిస్తారు
కృష్ణం వందే జగద్గురుం. ఈ కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునుడై కళ్యాణ్ గారు పూరించిన శంఖం దేవదత్తం వెలువరించే ధ్వని నేనవుతా, ఆయన గాండీవం నుంచి వెలువడే అస్త్రాలు నేనవుతా. మరి మీరు?
మా పిఠాపురం నియోజకవర్గ కాబోయే ఎమ్మెల్యే శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు... దత్తాత్రేయ పుత్రుడు మా పవన్ కళ్యాణ్ గారు.. మా ప్రాంతం వాళ్ళు లక్ష మెజారిటీ తో గెలిపించికుంటాం.... గ్లాసు గుర్తుకే మన ఓటు.... జై జనసేన..... మీ పిఠాపురం నియోజకవర్గ ప్రజలు రాహుల్ బొడ్డు...
జై జనసేన పాట మరో తుఫాను సృష్టిస్తుంది గాజు గ్లాస్ గుర్తుకే మన అమూల్యమైన ఓటు వేద్దాం పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేసే ప్రతి పార్టీని భారీ మెజార్టీతో గెలిపిద్దాం
బడుగు,బలహీన, దళిత మరియు ఇతర వెనుకబడిన ప్రజలకు మంచి జరగాలంటే పవన్ కల్యాణ్ తోనే సాధ్యం అని ప్రజలు పూర్తి నమ్మకం, గాజు గ్లాసు 🥛గుర్తు కే మన ఓట్లు ✊🏼జై జనసేన ✊🏼
Bro first parents and family kosam undu bro. Tharwatha vere valla gurinchi alochinchochu. Stability Leni person kosam pranalu isthe em vasthadhi. Ma Amma ni thittadu ani lokesh ni annadu, Jana sainikulu emina kulola valla jendalu moyadaniki ani TDP no thitti ippudu valla sanke nakuthunnadu
దయచేసి జనసేన సభలోకి పవన్ అన్న ఎంట్రీ అవుతున్నప్పుడు " అన్న వచ్చే ఆశ వచ్చే.... " అనే సాంగ్ ని ప్లే చెయ్యకండి. ఇలాంటి సాంగ్స్ సెలెక్ట్ చేసుకోండి. సినిమా సాంగ్స్, సినిమా పేరడీ సాంగ్స్ పక్కన పెట్టండి ప్లీజ్. మనం రాజకీయాల్లో ఆ సినిమా ఊసు తీసుకురాకండి. జనసేన పార్టీ ఆఫీషియల్ యూట్యూబ్ ఛానల్ అయిన మనం సినిమా కి , సినిమా పాటలకు దూరంగా ఉండటం చాలా ముఖ్యం. ఈ మధ్య సభల్లో టీడీపీ నాయకులు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అని సంబోధిస్తున్నారు. మనకి జనసేనాని పవన్ కళ్యాణ్ అనేది ముఖ్యం.సో, దయచేసి సినిమా సాంగ్స్, సినిమా పేరడీ సాంగ్స్, కంప్లీట్ గా సినిమా అనే దాన్ని రాజకీయాల్లోకి తీసుకురాకండి. సినిమాలో రాజకీయం వున్నా పర్లేదు కానీ రాజకీయం లో సినిమా ఉండకూడదు. దీన్ని ఒప్పుకున్న జనసైనికులు పార్టీ అఫీషియల్ ఛానెల్ కి చేరే వరకూ ఇలాంటి కామెంట్స్ చేయండి ప్లీజ్.
అగ్నికి వాయువు తోడు అయినట్టు, పవన్ అన్న కోపంకి, గద్దర్ గారి గొంతు సరిగా సరిపోయింది 🔥. ఈసారి మన వేసే ఓటు కి అసెంబ్లీ దదదరిల్లి పోవాలి. Vote for Glass. Jai Janasena ✊
Literally goose bumps while listening song..... Music, lyrics and visuals are top notch and singer is really value addition......Hope this song will go viral and thanks to jsp team for excellent work. Jai janasena jai hind
దం దం ద రధం కొట్టు రిధం పట్టేర పంతం.......పవన్ అన్నే అల్లురై చేస్తున్నడు యుద్ధం.........దం దం ద రధం కొట్టు రిధం పట్టేర పంతం..........జైన సైనిక నీకు అడ్డేవ్వడు చెయ్యర యుద్ధం........
One Man Started A Political Party By Giving Up His Stardom When He Was Reigning No1 in Telugu Film Industry To Raise His Voice For People's Problems And Continuing His Fight For 10 years Irrespective Of Results And Support Hope He'll Succeed One Day Pawan Kalyan - Janasenaa #PawanKalyan #JanaSena #JanasenaFormationDay #OG
నాది అనకాపల్లి నియోజకవర్గం 2014 మార్చి 14 నుండి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారితో ఉన్నాను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఏ నిర్ణయం తీసుకున్న ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటాను నా కంఠంలో ప్రాణం ఉన్నంతవరకు జనసేన పార్టీతో ఉంటాను
జై జనసేన ❤❤❤
Madugula ...
Bro nadhi Telangana
Jai Janasena Jai Pawan Kalyan garu
Respect on you .. keep it up
Jai janasenani....Tenali
పిఠాపురం మ్మెల్యే కొణిదల పవన్కళ్యాణ్ అన్నయ్య
❤ లైక్ కామెంట్ 😎❤️🔥 Life lo edaina dream undi antey idey🥹🤍
పిఠాపురంలో జనసేన జెండా ఎగరబోతుంది జై జనసేన ✊
Pitapuram Lo konni ganjayi shakithulu unnayi jagrathaga air kapadukovali gelipinchali Jai Pawan Kalyan sir
E sari Pavan Kalyan win kavali andaru kastam padandi
@@killinggamer3661Nuvvu cheppindi crct he🫡
Jai jenasena ote jenasena
Not Only phitapuram whole Andhra Pradesh
కోనసీమ లో రాజోలు తరవాత పి. గన్నవరం లో మాకు జనసేన కి వోట్ వేసే అవకాశం ఇచ్చినా పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు .జనసేన బలంగా ఉన్న అమలాపురం ని కాదు అని మా మిద నమ్మకం తో. పి.గన్నవరం కి జనసేన అభ్యర్ధి ని ప్రకటించారు.అందరిని కలుపూకుని వెళతాం పి.గన్నవరం ని మెజారిటీ తో గెలిపించి కళ్యాణ్ గారికి గిఫ్ట్ గా ఇస్తాం✊🔯💥
21 నియోజకవర్గ కార్యకర్తలు గుర్తుందిగా గాజుగ్లాస్ గుద్ది పారెయండి... Janasena❤
జై జనసేన ✊🏻✊🏻✊🏻✊🏻✊🏻✊🏻✊🏻✊🏻
21 seats tho emchesthadu bro
🌹
@@Crazy_videos173 జగన్ ని జైల్లో కి దొబ్బిస్తాడు
@@Crazy_videos173 ఏం చేయగలమో చేసి చేపిస్తాడు bro.. మీ 151 సీట్స్ కంటే 500% ఎక్కువ చేసి చూపిస్తాడు... ఎలాగో మీరు ఏమి చేయలేదు.. పరిపాలన అంటే ఏంటో చేసి చూపిస్తారు
పవన్ కళ్యాణ్ .అన్నకి పిఠాపురంలో లక్ష మెజారిటీ వస్తుంది అన్న వాళ్ళు లైక్ ❤
#Pithapuram and #bhimavaram one lakh
❤Jai janasena
Above 1 Lakh Untadhi...
Raasipettuko pakka💯
Manalni evadu aapedhii
భీమవరం లో చెల్లని పావలా గాజువాక లో చెల్లని పావలా పిఠాపురం లో చెల్లుతుందా
కృష్ణం వందే జగద్గురుం. ఈ కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునుడై కళ్యాణ్ గారు పూరించిన శంఖం దేవదత్తం వెలువరించే ధ్వని నేనవుతా, ఆయన గాండీవం నుంచి వెలువడే అస్త్రాలు నేనవుతా. మరి మీరు?
Nenu saitham ❤❤❤💪💪💪💪
We all
🫵✊✊✊✊✊
❤❤❤
జై జనసేన గాజు గ్లాస్ గుర్తు కే మన అమూల్యమైన ఓటు వేద్దాం పవన్ కళ్యాణ్ గారి నీ బారి మెజారిటీతో గెలిపిద్దాం
నీ లాంటి నాయకుడు కోట్లల్లో ఒక్కడే ఉంటాడు అన్న మీ అభిమానులం అని చెప్పుకోవడానికి చాలా గర్వంగా ఉంది ప్రజల నాయకుడు పవన్ కళ్యాణ్ గారు మాత్రమే
అసెంబ్లీ కి పవన్ 🔥🔥🔥
జైలుకు జగన్😆😅😅
Anthega
Jai pawan
🎉❤😮
నా చివరి శ్వాస వరకు నా ప్రయాణం జనసేన తోనే ✊✊✊ జై జనసేన జై హింద్ ✊✊✊
ఈసారి పిఠాపురం లో భారీ మెజార్టీతో గెలవబోతున్న శ్రీ పవన్ కళ్యాణ్ గారికి శుభాకాంక్షలు ❤💯
Ivey thaggimchu...first neggimchu
మా పిఠాపురం నియోజకవర్గ కాబోయే ఎమ్మెల్యే శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు...
దత్తాత్రేయ పుత్రుడు మా పవన్ కళ్యాణ్ గారు..
మా ప్రాంతం వాళ్ళు లక్ష మెజారిటీ తో గెలిపించికుంటాం....
గ్లాసు గుర్తుకే మన ఓటు....
జై జనసేన.....
మీ
పిఠాపురం నియోజకవర్గ ప్రజలు
రాహుల్ బొడ్డు...
bro laksha datali majority
“పిఠాపురం పిలుపు..❤️..పవన్ కళ్యాణ్ గెలుపు”
@@adityathrilochan ఖచ్చితంగా.
prathi intiki vellandi , ide last chance andariki
Super anna madhi Telangana okka chance evandi Pawan sir ki
సామాన్యుడి పార్టీ అండగా పవన్ అన్న వుండు చేయరా నీ రాష్ట్రం కోసం యుద్ధం✊✊✊✊🥛🥛 జై జనసేన✊
Samanyudi party adhi bro TDP na bro 😂😂😂😂
ఈసారి నిరుడు లెక్క ఉండదు
అందరి లెక్కలు తెలుద్దాం
బంచాద్✊💥
Mari party ammeysadugaa😅😅😅😅😅
Manalni yevadra aapedhi ✊
CBN
@@TRUTH-cn7dcochesava koolie, comment cheseyali byam undi ani prove cheskovali😂😂😂 swayam krushi kastani evaru apaleru.
@@Ycheapy nijam chepthe evaru namaru broo...
@@TRUTH-cn7dc jyotisyam chepthunava ra dhobai ikkadi nunchi
Cmt chesi screen shot pedithe 5 rs bro @@Ycheapy
జై జనసేన పాట మరో తుఫాను సృష్టిస్తుంది
గాజు గ్లాస్ గుర్తుకే మన అమూల్యమైన ఓటు వేద్దాం పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేసే ప్రతి పార్టీని భారీ మెజార్టీతో గెలిపిద్దాం
Corectey kani votes vundavuuu😅😅😅
ఇన్నాళ్ళకి జనసేన కి మంచి సాంగ్ దొరికింది.... జై జనసెన ....జై పవన్ కళ్యాణ్.... ఇక పునకలే
జనసేన ని అధినేత పవన్ కళ్యాణ్ గారు చేసిన పోరాటాలన్నీ సాంగ్ రూపంలో చాలా బాగా పెట్టారు జై జనసేన జైహింద్ 🙏🙏🙏
నా జీవితంలో ఏం అయినా మారవచ్చు కానీ,
నేను,పటుకున్న జెండా మాత్రం మారదు.!💥💯🔥✊✊✊✊ Jai Janasena
Tdp jenda pattukovali gaa😂😂
@@sudheerrajugadhiraju1511 Bjp cpm cpi bsp AA jendalu kuda unnai bro
Good 👍
కచ్చితంగా అందరం పార్టీ కోసం పని చేసి పార్టీ ని గెలిపిధం
జై జనసేన జై హింద్ ✊
బడుగు,బలహీన, దళిత మరియు ఇతర వెనుకబడిన ప్రజలకు మంచి జరగాలంటే పవన్ కల్యాణ్ తోనే సాధ్యం అని ప్రజలు పూర్తి నమ్మకం, గాజు గ్లాసు 🥛గుర్తు కే మన ఓట్లు ✊🏼జై జనసేన ✊🏼
అన్నా మా ఊరు పిఠాపురం పవన్ అన్న ను లక్ష్య ఓటులు మెజారిటీ తో గెలిపిస్తాం జై పవన్ కళ్యాణ్ జై జనసేన ❤❤❤❤❤❤❤❤❤
పవన్ కళ్యాణ్ గారిని ఎమ్మెల్యేగా గెలిపించాలని పిఠాపురం ప్రజలకు మనవి చేస్తున్నాను ❤ ఈ సారి కళ్యాణ్ గారి గళం అసెంబ్లీలో వినపడాలి.✊🏽
జమ్మి చెట్టు మీద ఒట్టు, ఈ ఎలక్షన్ మునుపటి లెక్క ఉండదీ❤.నీ యవ్వ తగ్గేదెలా, జయహో జన సైనికా, మన ఓటు బలం చూపించాల.💪
పవన్నన్నే అల్లూరే చేస్తున్నాడు యుద్ధం 🔥🔥
ಪವನ್ ಕಲ್ಯಾಣ ಸರ್ ನಿಮ್ಮ ಪಕ್ಷ ಈ ಸಾರಿ ಆಂಧ್ರಪ್ರದೇಶ ನಲ್ಲಿ ಗೆಲ್ಬೇಕು.. 💐❤️
పిఠాపురం పీఠం పవనన్నదే 🔥
ఆంధ్ర రాష్ట్రం జనసేనదే 🔥
Goosbumps ✊
ఈ సాంగ్ మన అభ్యర్థులు పోటీ చేసే అన్నిచోట్ల ఉండాలి
పవన్ అన్న కోసం ప్రాణం ఇవ్వడానికి రెడీ ✊💥
నా చివరి శ్వాస వరకు పవన్ అన్నా వెంటే నడుస్తా✊
✊✊✊✊
Bro first parents and family kosam undu bro. Tharwatha vere valla gurinchi alochinchochu. Stability Leni person kosam pranalu isthe em vasthadhi. Ma Amma ni thittadu ani lokesh ni annadu, Jana sainikulu emina kulola valla jendalu moyadaniki ani TDP no thitti ippudu valla sanke nakuthunnadu
Ikkada credibility unna leader avaru leru bro swadham tappa
Padhavula kosam em cheyadanikina ready ga unnaru
@@Crazy_videos173
Pawan Kalyan garini athani kutumbam ni thittinchadam lo "TDP" Pathra antha vundho "YCP" Pathra anthakanna akkuve vundhi adhe thelusuko "TDP" vallu goppa vallu Ani cheppatle kani "YCP" Lanti dhurmargamaina palananunchi Rastramni kapadadaniki "TDP" tho chethulu kalapadam lo thappu ledhu ..
Stability gurenche matladuthunnav antho mandhi partylu pettaru run cheyyalaka vilinam chesaru vere partylalo kani Pawan Kalyan garu rendu chotla vodipoina ma kosam movies lo vacchina dabbuni party ki korchupeduthu party ni neliparu neluputharu Aadhi athani stability.
Memu Pawan Kalyan garini nadepinchadam kadhu athane mammalni nadipisthunnadu oka nijayethi parudi venta nadavadam ma adhurustam.
Pawan Kalyan garini adagadam kadhu ma Rastramni andhuku rajadhani Leni rastam ga chesav appula rastam chesav Ani me jagan gadini Aadugu poyi..
లక్ష మెజారిటీ పక్క...లెక్క ఎక్కువైనా పర్లేదు లెక్క తక్కువ కాకుండా చూసుకోండి పిఠాపురం ప్రజల్లారా...జై పవర్ కళ్యాణ్ బండి..జై జెనసేన..❤❤
Ee song ki ina veseyandra janasenaki vote 🔥🔥🇦🇹
పవన్ కళ్యాణ్ గారు janasena రూపంలో నే లేకుంటే ఈ రోజు చాలా ఇబ్బందులు ఉండేవి..
గుర్తు గుర్తుంచుకోండి గాజు గ్లాసు గుర్తు
జై జనసేన
జై హింద్
లక్ష మెజారిటీ తో అసెంబ్లీ అడుగు పెడుతున్న శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ముందస్తు హార్దిక శుభాకాంక్షలు 🎉❤
వైసీపీ కోటలు బద్దలుకావడం కాయం... ✊
మనల్ని ఎవడ్రా ఆపేది 🔥✊jai janasena ✊✊
ఈసారి ఒక్క ఛాన్స్ పవన్ అన్నకి ఇచ్చేదాం❤
జెనసేనాని జనం కోసం మాత్రమే పోరాటం చేస్తున్నారు, అతని ఏ నిర్ణయం అయినా ప్రజలు కోసం అర్ధం చేసుకోండి జనం జై జెనసేన ✊✊
పవన్ కళ్యాణ్ గెలుపు తథ్యం... ఎవరు ఆపలేరు ఈసారి....
పిఠాపురం వస్తువులందరికి ఒకటే చెప్తున్నారు పవన్ కళ్యాణ్ గెలిపించాలి మనం
ఈ సాంగ్ నెంబర్ వన్ సాంగ్ ఇప్పుడు వచ్చిన అన్ని సాంగుల కంటే🙏🙏💪👌
దయచేసి జనసేన సభలోకి పవన్ అన్న ఎంట్రీ అవుతున్నప్పుడు " అన్న వచ్చే ఆశ వచ్చే.... " అనే సాంగ్ ని ప్లే చెయ్యకండి. ఇలాంటి సాంగ్స్ సెలెక్ట్ చేసుకోండి.
సినిమా సాంగ్స్, సినిమా పేరడీ సాంగ్స్ పక్కన పెట్టండి ప్లీజ్.
మనం రాజకీయాల్లో ఆ సినిమా ఊసు తీసుకురాకండి.
జనసేన పార్టీ ఆఫీషియల్ యూట్యూబ్ ఛానల్ అయిన మనం సినిమా కి , సినిమా పాటలకు దూరంగా ఉండటం చాలా ముఖ్యం.
ఈ మధ్య సభల్లో టీడీపీ నాయకులు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అని సంబోధిస్తున్నారు.
మనకి జనసేనాని పవన్ కళ్యాణ్ అనేది ముఖ్యం.సో, దయచేసి సినిమా సాంగ్స్, సినిమా పేరడీ సాంగ్స్, కంప్లీట్ గా సినిమా అనే దాన్ని రాజకీయాల్లోకి తీసుకురాకండి.
సినిమాలో రాజకీయం వున్నా పర్లేదు కానీ రాజకీయం లో సినిమా ఉండకూడదు.
దీన్ని ఒప్పుకున్న జనసైనికులు పార్టీ అఫీషియల్ ఛానెల్ కి చేరే వరకూ ఇలాంటి కామెంట్స్ చేయండి ప్లీజ్.
Jai pavan kalyan jai janasena
అగ్నికి వాయువు తోడు అయినట్టు,
పవన్ అన్న కోపంకి, గద్దర్ గారి గొంతు సరిగా సరిపోయింది 🔥.
ఈసారి మన వేసే ఓటు కి అసెంబ్లీ దదదరిల్లి పోవాలి. Vote for Glass.
Jai Janasena ✊
Literally goose bumps while listening song..... Music, lyrics and visuals are top notch and singer is really value addition......Hope this song will go viral and thanks to jsp team for excellent work. Jai janasena jai hind
Viral song of 2024 jai janasena 🔥🔥
ఈ కురుష్ఖేత్ర యుద్ధం గెలవడానికి అన్నయ్య 15 సంవత్సరాలు పట్టింది ఈ విజయం కోసం జనసినికులు ఎన్నో ఎన్ల కల ఈరోజు. నెరవేరింది ✊ జై జనసేనా జై హింద్ 👑
మనల్ని ఎవడు రా ఆపేది 💪
పాట అదిరి పోయింది.🙏
జై జనసేన 🙏 జై హింద్ 🇮🇳🌹
పిఠాపురం గడ్డ జనసేన అడ్డా❤
• అబ్బో అస్సలు మామూలుగా మస్ కాదు ఒక వేరే లెవెల్..
డబుల్ ధమాకా.. ఫుల్ జోష్...
🔥🦁💥
#జై_జనసేన..!
#పవన్_కళ్యాణ్ #గారి_నాయకత్వం_వర్ధిల్లాలి...!!
#జై_హింద్..!
@PawanKalyan
@JamaSenaParty
Jai Janasena 🔥🔥
Vote for glass ✊
Jai Janasena jai pspk ❤
నేను తెలంగాణ వాసన నల్గొండ డిస్ట్రిక్ట్ దేవరకొండ నియోజకవర్గం
అదిరిపోయింది... ఈసారి జనసేన రావాలి అది అత్యవసరం. లేదంటే ఆంధ్రప్రదేశ్ అడుక్కుతినటం చూడాల్సిందే
😂😂nice joke bro...TDP 6 gauntees amalu chesthe nijamgane adukovali
Jai Jana Sena Jai pawar star Pawan Kalyan
Pspk❤
చెయ్యర యుద్ధం"
#VoteForGlass
Jai janasenani ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
పిఠాపురం ఓటర్లరా....మీకు మంచి అవకాశం వచ్చింది.... అదృష్టం ఒక్కసారే తలుపు కొడుతుంది..... జై జనసేన.....
పిఠాపురంలో జనసేన జెండా జై జనసేన❤
Jai Pawankalyan
Pspk fans 1 like 👍
నిజమైన నాయకుడు. సమాజనికి అవసరం. ప్రజలారాాా ఆలోచించండి
Jai pspk jai Jensenaaa
Confirm Ga CM ayithadu Pavan kalyan Garu
We vote for janasena
Goosebumps...jai Kalyan Babu....jai janasena....... thanks to gaddar anna
Jai Janasena ✊✊🔯🔯🥛🥛
పవన్ అన్నే అల్లూరి ఐ చేస్తున్నాడు యుద్ధం 🔥✊
జై జనసేన ✊🏻✊🏻✊🏻
Love you Pawan anna😘😘😘😘😘😘😘
పిఠాపురం MLA పవన్కళ్యాణ్ గారే అది కాయం..... 🔥🔥🔥🔥❤❤
JAI JANASENANI ..... JAI PAWAN KALYAN
జై జనసెన
Vere level song....Jai pawanism.....Jai janasena
Jai janasena Jai power stat
జై జనసేన ✊జై కళ్యాణ్ అన్న 🙏
Jai janasena jai hind jai bheem ❤❤❤❤
#HELLOAP_BYEBYEYCP
దం దం ద రధం కొట్టు రిధం పట్టేర పంతం.......పవన్ అన్నే అల్లురై చేస్తున్నడు యుద్ధం.........దం దం ద రధం కొట్టు రిధం పట్టేర పంతం..........జైన సైనిక నీకు అడ్డేవ్వడు చెయ్యర యుద్ధం........
మనల్ని ఎవడ్రా ఆపేది జై జనసేన పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి జై హింద్
Jai janasena ⛳⛳⛳⛳⛳⛳
జై జనసేన
One Man Started A Political Party
By Giving Up His Stardom When He Was Reigning No1 in Telugu Film Industry
To Raise His Voice For People's Problems
And Continuing His Fight For 10 years Irrespective Of Results And Support
Hope He'll Succeed One Day
Pawan Kalyan - Janasenaa
#PawanKalyan #JanaSena #JanasenaFormationDay #OG
Jai janasena ❤❤❤❤❤
Janasena Janasenani Kalyan Garu Excellent leader
Eesari janasena yuddham estumdhi jagan nuvvu sidhama🚩🚩🚩⚡
Jai janasena, jai pawan kalyan.
Jai Janasena
Jai జనసేన✊🙏 jai hindh ✊
jai janasena
అన్న ఆడవాళ్లకు ఫ్రీ bus పెట్టకండి అన్న please 🥺 ఎంతోమంది auto డ్రైవర్స్ రోడ్డు మీద పడతారు anna....
Esari ninnu eavaru aparu anna. Nuvu bagundali
ఒక వైసీపీ గ్రామ వాలంటీర్ గా చెబుతున్న 2024 లో జనసేన, తెలుగుదేశం, మరియు బిజెపి పార్టీలు ఉమ్మడి ప్రభుత్వాన్ని స్థాపిస్తాయి రాసి పెట్టుకోండి.
గీత లక్ష మెజారిటీతో పిఠాపురంలో గెలుస్తారు ఒక లైక్ వేసుకోండి
మడత మంచం
Awesome 🙏🎉👏🏼❤️💪🏼🎊🙏
Good song. Jai Pawan Kalyan ji
Super song ✊🙏
Super ❤
Jai janasena jai power star Jai hind super
👌👌👌 superb