రెడ్డిలు మాత్రమే హిందువులా .?Bittiri Sattiఏం తప్పుచేసిండు షాక్ లో Mahipal Yadav | Vanarasena |PMR TV

Поділитися
Вставка
  • Опубліковано 9 вер 2024
  • #pmrtv #mahipalyadav #vanarasena #bitthirisatthi
    రెడ్డిలు మాత్రమే హిందువులా .?Bittiri Sattiఏం తప్పుచేసిండు షాక్ లో Mahipal Yadav | Vanarasena |PMR TV
    PMR TV
    G PAY and P PAY
    7997998881
    మన కోసం సైనికులు 24 గంటలు కష్టపడుతూ కంటికి రెప్పలా మనల్ని కాపాడుతున్నారు కాబట్టి మనం కూడా మంచి సమాజం కోసం సైనికుడిలా కష్టపడాలి అప్పుడే సైనికుల త్యాగాలకు విలువ ఉంటుంది కొందరు బెదిరించే వాళ్ల ను తయారు చేస్తున్నారు మనం వాళ్లను ఎదిరించే వాళ్ల ను తయారు చేద్దాం అందుకోసం అన్యాయం పైన యుద్ధం చేయండి లేక పోతే యుద్ధం చేసే మాకు యుద్ధ సామాగ్రి అంటే ఫైనాన్సియల్ సపోర్ట్ ఇవ్వండి.
    ఇట్లు
    మీ Dr. మహిపాల్ యాదవ్
    PMR TV

КОМЕНТАРІ • 337

  • @VaraPrasad-jh5fn
    @VaraPrasad-jh5fn 25 днів тому +37

    ఆ పెద్దాయన కాళ్ళు కడిగి నెత్తిన జల్లుకో మెదడు పెరుగుతాది

  • @ShakelPasha-uh9oc
    @ShakelPasha-uh9oc 25 днів тому +41

    తాతగారు మీ 74 ఏళ్ల వయసు చాలా బాగుందండి❤ మీ అనుభవానికి హ్యాట్సాఫ్ మీ ఆలోచన దేశానికి చాలా అవసరం అండి

  • @rajendharkasturi2343
    @rajendharkasturi2343 26 днів тому +22

    ఏది ఏమైనా గానీ మీరు మాట్లాడే విధానం చాలా బాగా ఉంది సార్ ఒక కులానికో ఒక మతానికో వంత పాడకుండా మనమందరం భారతీయులం అని చెప్పాల్సిన పరిస్థితి రావడం మన దౌర్భాగ్యం

  • @bheemabhumesh6744
    @bheemabhumesh6744 19 днів тому +12

    చాలా బాగా మాట్లాడారు సుబ్బారెడ్డి గారు.
    కులాలు ఉన్నన్ని రోజులు హిందువులు ఏకం కారు.
    మతం కన్నా మానవత్వం మిన్న...

  • @narsimhakindhinti1520
    @narsimhakindhinti1520 18 днів тому +9

    సుబ్బారెడ్డి sir మీరు చాలా బాగా చెప్పేరు మతాలను కులాలును గురించి బాగాచెప్పారు

  • @LaxmanMaharaj2515
    @LaxmanMaharaj2515 23 дні тому +24

    సుబ్బా రెడ్డి గారు సూపర్

  • @vishnumudi2787
    @vishnumudi2787 23 дні тому +13

    100% కరెక్ట్ చెప్పారు

  • @bandarusurender8545
    @bandarusurender8545 27 днів тому +19

    బంగారు రెడ్డి గారు మీ లాంటోళ్లు ను చూసే కావచ్చు రెడ్లు అన్నం పెట్టే వాళ్ళు అంటారు కొంతమంది చిల్లర రెడ్లు కూడా ఉన్నారు కులాన్ని అడ్డం పెట్టుకొని పిచ్చి పిచ్చి మాట్లాడటం నువ్వు నిజమైన ఇండియన్❤❤❤ నీ లాంటోళ్లు గొంతు విప్పాలి సార్❤

    • @bahujana.
      @bahujana. 17 днів тому

      60 శాతం ఉన్న BC లకు 27శాతం రిజర్వేషన్. 1 శాతం ఉన్న OC EWS కి 10 శాతమా. రేవంత్ రెడ్డి అగ్ర కుల పిచ్చి దింపాలి...

  • @dabbetaraju8093
    @dabbetaraju8093 26 днів тому +11

    పెదయాన చాలా బాగాచెప్పారు

  • @venkateswarlusanna6983
    @venkateswarlusanna6983 23 дні тому +9

    తెలిసిన వాళ్లకు చెప్పొచ్చు ,తెలియనవల్లకూ చెప్పవచ్చు, ఇలాంటి వాళ్ళకు చెప్పలేము రెడ్డిగారు

    • @bhushanrao5702
      @bhushanrao5702 23 дні тому +1

      Mahipal.baaga proudga maatladuthunnav.peddayanathoni maatlade paddathi idena?;highly educatedvemo

  • @jonnalagadda_short_flims
    @jonnalagadda_short_flims 22 дні тому +5

    సుబ్బారెడ్డి@74 గారు. ఇరగదీశారు సార్. ఈ రోజుల్లో ఈ మైపాల్ లాంటి ఎదవలు ఎక్కువై దేశంలో అలజడి రేపుతున్నారు.
    మీరే సార్ నిజమైన దేశ భక్తులు 🙏🙏🙏🙏🙏

  • @chandrashekark9708
    @chandrashekark9708 24 дні тому +7

    Subba Reddy gaaru you are really great🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @chapidivasudev9170
    @chapidivasudev9170 29 днів тому +52

    యాదవ్ గారికి... బాగ గడ్డి పెట్టారు.. మీరు కరెక్ట్ సుబ్బారెడ్డి గారు

    • @srikanthgolla5818
      @srikanthgolla5818 29 днів тому +4

      నువ్వు రెడ్డి హా

    • @KambleVinaykumar
      @KambleVinaykumar 22 дні тому

      😊😊

    • @KambleVinaykumar
      @KambleVinaykumar 22 дні тому

      😊😊😊😊😊😊😊l😊😊😊😊😊😊😊😊😊 no

    • @KambleVinaykumar
      @KambleVinaykumar 22 дні тому

      😊😊😊😊😊😊😊l😊😊😊😊😊😊😊😊😊 no

  • @dynamicstunts3662
    @dynamicstunts3662 28 днів тому +13

    అవన్నీ ఎందుకు మైపాల్ యాదవ్ గారు సబ్జెక్టు మాట్లాడండి ఆయనకి ఎన్ని భూములు ఉన్నాయి ఏం చేస్తారు అని కాదు ఆయన అడిగే దానికి సమాధానం చెప్పు

  • @gaddamgiri3195
    @gaddamgiri3195 16 днів тому +3

    సుబ్బారెడ్డి సార్ గారు దేశ ప్రజల గురించి దేశం గురించి మీ ఆలోచనలు నచ్చాయి మీ మాటల్లో చురుకుతనం 74 ఏళ్ల వయసులో కూడా 20 ఏళ్ల కుర్రోడిలా గర్జించావు

  • @davidraju1856
    @davidraju1856 27 днів тому +13

    74 ఏళ్ల పెద్దాయన ఎంతో సవివరంగా వివరిస్తుంటే మహిపాల్ యాదవ్ వినాలి కానీ పెద్దాయన మాట వినకుండా ఏకధాటిగా మాట్లాడడం విడ్డూరం.

    • @manjivlogs4372
      @manjivlogs4372 26 днів тому +2

      మైపాల్ అన్న గారు నీకు ఎంత మత పిచ్చి ఉందని అర్థమైంది చాలా గొప్ప మేధావి అనుకున్నాను

    • @mahi181481
      @mahi181481 22 дні тому +1

      Converted Avvagane Meelo Intha Visam Ekkada Nundi Vastundi

    • @mahi181481
      @mahi181481 22 дні тому +1

      ​@@manjivlogs4372Converted Gorre Nee Bul Bul Bible nu Ante Parvaleda

    • @Vini99926
      @Vini99926 20 днів тому +1

      ​@@mahi181481Antala nooripostaru vedavalu

  • @bhaskarreddy506
    @bhaskarreddy506 22 дні тому +5

    మహిపాల్ గారు మీరు చాలా ఓపికగా సుబ్బారెడ్డి ని కన్వెన్స్ చేయగలిగారు .
    బిత్తిరి లాంటి జోకర్లు సామాజిక అశాంతిని రేకెత్తించే వ్యక్తులు ,కోట్లాది ప్రజల మనోబావాలు గాయపరచేవారిని ఉపేక్షించకూడదు

  • @bhimakoregaon9934
    @bhimakoregaon9934 21 день тому +4

    పెద్దాయన సూపర్ ❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @KovuriLaxmaiah
    @KovuriLaxmaiah 28 днів тому +15

    రెడ్డి గారు మిల్లాంటి వారు దేశ నాయకులుగ వుండాలి 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼లు

  • @user-gr2kt8gk4y
    @user-gr2kt8gk4y 24 дні тому +6

    మైపాల్ యాదవ్ గారు మీరు మంచి ఉన్నత చదువులు చదివి కూడా
    ఒక బ్రోకర్ లాగా మారిపోయావు
    కలకత్తాలో గిరిజన డాక్టర్ను రేప్ చేసి తొమ్మిది మంది దారుణంగా చేశారు దానిపైన డిబేట్ పెట్టు అదేవిధంగా ఉత్తరప్రదేశ్లో దళిత మహిళలు రేప్ చేసి చంపి కాళ్లు చేతులు విరగొట్టి కనీసం వాళ్ళ తల్లిదండ్రులను శవాన్ని కూడా అప్ప చెప్పలేదు దీనిపైన డిబేట్ పెట్టు ఒక బాబా దగ్గరికి వెళ్లి మట్టి ముట్టుకోవడానికి ప్రయత్నించిన అమాయక ప్రజలు ఎందరో చనిపోయారు దీని గురించి డిబేట్ పెట్టు పనికిమాలిన డిబేట్ లు పెట్టకు వాళ్ళిచ్చే బిస్కెట్ల కోసం ఆశ పడ్డట్టు ఉన్నావు నువ్వు ఒకప్పుడు నువ్వంటే నాకు గౌరవం ఆ గౌరవాన్ని నిలబెట్టుకోలేకపోయాను

  • @chandrareddy263
    @chandrareddy263 20 днів тому +3

    Subba Reddy garu Meru super super super sar.

  • @user-qi5qh2mg7v
    @user-qi5qh2mg7v 13 днів тому

    Sir U are Real Humanist Namastae Mahaprabhu. Our Country must be United forever without any Discrimination .

  • @dynamicstunts3662
    @dynamicstunts3662 28 днів тому +16

    కరెక్ట్ గా మాట్లాడారు రెడ్డి గారు మీరు రెడ్డి అయిన అన్ని కులాల గురించి మాట్లాడారు whatsapp రెడ్డి గారు

  • @Yuvauva
    @Yuvauva 19 днів тому +4

    సూపర్ అన్న జై శ్రీరామ్

  • @PrasadCB-l1t
    @PrasadCB-l1t 11 днів тому

    మీరు మానవతమే గొప్ప మతమని చాల గొప్పగా మాట్లాడారు సుబ్బారెడ్డి గారు,
    అభినందనలు !!! 🎉🎉🎉

  • @kollurir5427
    @kollurir5427 20 днів тому +3

    ప్రతి వక్కాడూ హిందూవె కాని బైట్ట్రీసతి కాదు

  • @kakiletidanielpaul4396
    @kakiletidanielpaul4396 15 днів тому +1

    Good conversation ❤

  • @paulrajujada3928
    @paulrajujada3928 11 днів тому

    Sir Reddy garu అద్భుతమైన విశ్లేషణ sir. తను విశ్లేషనే.... భవిష్యద్ లేనిది గా ఉంది.

  • @gpurushotham9604
    @gpurushotham9604 27 днів тому +5

    అల్పం ఎక్కువ అయి తుంది. బిత్తిరి సత్తి గురించి మాట్లాడండి

  • @rammurthynimmakayala703
    @rammurthynimmakayala703 16 днів тому +1

    Excellent Subba Reddy garu

  • @devadanammeti4865
    @devadanammeti4865 24 дні тому +3

    రాధ్మనోహర్ గాడు, హమారా ప్రసాద్, లలితకుమార్..ఏసుప్రభువును రోజు పని గట్టుకొని తిట్టేది నీకు కనబడలేదా?... మహిపాల్ ...నీవు ఏదో సాంఘిక న్యాయ పోరాట మెదవి వర్గం అనుకొన్నా. ఈ డిస్కషన్ బట్టి తూ... నీవు ఒక మతోన్మ్మది పెంపుడు కుక్కలా ఉన్నావు. దానికి యూనివర్సిటీ వేదిక ఎందుయ్య ... ఆజ్ఞాన మాటలు ఏడైన మాట్లడచ్చు,... దేవుళ్ళనబడే వారు..ఎట్లాంటి ఘోర క్రియలు చేస్తే కూడ అది మనుషులకు నితేనా.....అది లోక కల్యాణ మైతే....మనుషులు ...అలాంటి క్రియలు చేస్తే వారికి దెబ్బా లేందుకు.. జైలు ఎందుకు...ఇదికూడా లోక కళ్యాణ భాగమనవచ్చు....కదా?. సత్యమేవ జయతే! నమస్తే శభాష్...రెడ్డి గారు.

    • @Arjun_reddy-pw7ut
      @Arjun_reddy-pw7ut 22 дні тому

      University ani chepukokapothe Vani ki thellaradhu anduke ...sriknthachari lanti vallu unnaru anikunna univercity lo.....dabbukosam ammudu pothunnaru🥲🥲🥲

  • @MRamzan-rv9jk
    @MRamzan-rv9jk 20 днів тому +2

    జర్నలెస్టులు నేడు కలహా కారకులు .

  • @rajeshwarrajeshwar3322
    @rajeshwarrajeshwar3322 29 днів тому +5

    Mahipal yadav 💯👌

  • @lathavelle4880
    @lathavelle4880 29 днів тому +25

    దేశం ముందు మతం తర్వాత అని హిందువులే అనుకోవాలట .
    ఇతర మతస్థులు అనుకోకపోయినా పర్వాలేదట
    ఇతర మతస్థులు ఏమి చేసినా హిందువులు టాలరెన్స్ కలిగి ఉండాలట.
    ఎవరు ఏమి చేసినా హిందువు అనేవాడు ప్రశ్నించకూడదట ఓన్లీ సహించాలట.
    మహిపాల్ గారు బిత్తిరి సత్తి అనే నటుడిని ప్రశ్నించకూడదు. రాంరెడ్డి గారిని మాత్రమే ప్రశ్నించాలి అని సుబ్బారెడ్డి గారి ప్రవచనం.

    • @jonnalagadda_short_flims
      @jonnalagadda_short_flims 22 дні тому

      మెదడు పని చేయకపోతే మీలాగే అనిపిస్తుంది.

  • @harinath5932
    @harinath5932 29 днів тому +6

    Yadav, super counter.subba reddy point to point matladaka ekkadekkado topic jump chestunnadu.

  • @sharanmudhiraj6395
    @sharanmudhiraj6395 17 днів тому +1

    ఎన్నో సార్లు బితిరి సతి గారు మన సనాతన ధర్మం గురించి గొప్పగా చెప్పిండు ..కానీ ఏదో తప్పుగా మాట్లాడింduu.ఇయిన క్షమాపణ చెప్పిండు ....కానీ కవలై అని ఇయిననై target చేసి మాట్లాడుతున్నారు

  • @user-oc6nq9gf6n
    @user-oc6nq9gf6n 13 днів тому

    Good subbareddy sir you great speach

  • @kakiletidanielpaul4396
    @kakiletidanielpaul4396 15 днів тому

    Conclusion is very good ❤

  • @Nkpg8803
    @Nkpg8803 21 день тому +2

    Mahipal ku burra లేదని నాకు అర్దమయింది

  • @suresha2043
    @suresha2043 29 днів тому +25

    చాలా బాగా చెప్పారు అన్న గారు
    ఈ మహిపాల్ కు బుద్దిలేదు

  • @SathishBorra-yb2uy
    @SathishBorra-yb2uy 29 днів тому +30

    మహిపాల్ యాదవ్ గాని గుద్ధ పగిలితే మొత్తం సెట్ అయితది

  • @raparthinaveen9670
    @raparthinaveen9670 29 днів тому +4

    నిజం చెప్పారు మీరు 💐🙏

  • @phanibhushan2726
    @phanibhushan2726 17 днів тому +1

    Subba Reddy Telangana kaadhu ..hindu kaadhu 😂

  • @vijaychilukuri4346
    @vijaychilukuri4346 29 днів тому +6

    Arey నువ్వు యూట్యూబ్ ఛానెల్ ఎందుకు పెట్టినవ్ ఎంత సంపాదించినవ్వ్ రా

    • @sathyakumarsathyakumar3495
      @sathyakumarsathyakumar3495 29 днів тому

      వాడి దగ్గర ఏమి లేదు కెమెరాలు తప్ప నీవు హిందువా

  • @mesudavid4597
    @mesudavid4597 День тому

    Good 👌

  • @karrebhaskar320
    @karrebhaskar320 11 днів тому

    ఓ సెక్యులర్ గాళ్లు, హిందూ ధర్మానికి ఏదైనా అంతకంటే ఎక్కువ రియాక్ట్ కావాలి

  • @YadagiriPulluri
    @YadagiriPulluri 26 днів тому +3

    మహిపాల్ గారు రాధా మనోహర్ దాస్ యేసు గురించి ఏమన్నాడు వినలేదా చూడలేదా

  • @rameshballa2650
    @rameshballa2650 29 днів тому +3

    రామిరెడ్డి అన్న ఒకటి తెలుసుకో ఎక్కవ భూములు రెడ్డి కులం దగ్గరే వున్నాయి మరి వేరే కులాలకు భూములు ఇల్లు డబ్బులు వుండొద్ద చెప్పు ఇప్పుడు చెప్పు

  • @Giri_yadav_2626
    @Giri_yadav_2626 22 дні тому +2

    అన్నగారిని వర్గాలని దూరం చేసేది మీ లాంటోళ్లు మీలాంటి రెడ్డిస్ అందరి రెడ్డిస్ కాదు మీలాంటి వాళ్లు ఉన్నందుకు ఉండడం వల్ల భారతదేశానికి పెను ప్రమాదం మీరు పేరుకు ముందు అని చెప్పుకుంటారు కానీ చేసే పనులన్నీ వేరే ఉంటాయి అందరూ ఐకమత్యంగా ఉండాలని అందరి కోరిక భగవద్గీత మీద కామెంట్ చేసింది కాబట్టి పిచ్చిపిచ్చి కామెంట్లు ఒకసారి చదవండి మీరు 74 ఇయర్స్ అంటారు కానీ 14 ఇయర్స్ అబ్బాయిలకు మాట్లాడుతున్నారు మీ ఏజ్ కి తగదు ఇది మీ ఏజ్ ని బట్టి మాట్లాడండి

  • @user-lb4wz8do2v
    @user-lb4wz8do2v 23 дні тому +2

    V goo sir

  • @puliramesh729
    @puliramesh729 24 дні тому +4

    హిందూ మతములో హింస లేదు

  • @bachalisrinu5705
    @bachalisrinu5705 12 днів тому

    సుబ్బారెడ్డి గారు మీరు సూపర్ సార్ 👌👌👌

  • @kravindranath9819
    @kravindranath9819 14 днів тому

    అసలు ఈ పెద్దయానికి విషయం అర్థం కాలేదు.. బిత్తిరి చెప్పిన గీత గూర్చి వ్యతిరేకించాయి

  • @chbadri792
    @chbadri792 22 дні тому +1

    Reddy anna garu baga chepparu

  • @Raj-1109
    @Raj-1109 27 днів тому +2

    మహిపాల్ యాదవ్ రోజు రోజుకు మతి తప్పుతుండు

  • @manafacts1503
    @manafacts1503 16 днів тому +1

    ఏందీ సామి ని బాదా పెద్దాయన మాట్లాడుతుంటే వినకుండా మధ్యలో అరుస్తూనే ఉన్నావ్, నిండు కుండ తొనకదు అనే సామెత వినలేదా, అయిన ఏంది ప్రతి ఒకడు హిందూ మతాన్ని విమర్శిస్తున్నారు ముస్లిం క్రిస్టియన్ మతాన్ని విమర్శించే దమ్ము ఉందా అని అడుగుతున్నారు... ఎవడైనా వాడు ఈదిన చెరువు లోతు చెప్పగలడు కానీ పక్క చెరువు లోతు ఎట్లా చెప్తాడు... సెన్స్ ఉండదు మాట్లాడడానికి ఏం ఉండదు

  • @vamshishanigarapu5020
    @vamshishanigarapu5020 19 днів тому +1

    సుబ్బా రెడ్డి గారు 🙏🙏

  • @malleshamklm
    @malleshamklm 26 днів тому +8

    Subba Reddy asking VERY good questions

  • @ReddySaapHindu
    @ReddySaapHindu 29 днів тому +6

    74yers vunnayi annav avasrama ra musaloda neeku భవిష్యత్తు మాది రా మాకు తెలుసు ఎవడ్ని ఎలా మాట్లాడాలో

    • @manjivlogs4372
      @manjivlogs4372 23 дні тому

      అరేయ్ యూస్ లెస్ ఫెలో నీవు 40 సంవత్సరాలు కూడా బతుకు రా సచ్చి ఊరుకుంటారా బోసిడికే పెద్దాయన పట్టుకొని ఏదిరా మాట్లాడేది బోసిడికే

  • @gummulabalraj6168
    @gummulabalraj6168 28 днів тому +1

    Super subbareddy sir your great

  • @vprasad6433
    @vprasad6433 17 днів тому +1

    సుబ్బారెడ్డి గారు మీరు రెడ్డి గారా హిందువా అయితే భగవద్గీతను బిల్ గీత అంటూ మాట్లాడితే నీకు ఏమీ తప్పు అనిపించలేదా మీకు కాస్త అతి తెలివి

  • @jayaprakash7318
    @jayaprakash7318 22 дні тому +1

    U R 100/% correct Mahipal s statement ×

  • @karrebhaskar320
    @karrebhaskar320 11 днів тому

    వాళ్లు మైనారిటీగా ఉన్నంతవరకే బాయ్ బాయ్ వాళ్ళు మెజార్టీ అయితే నరకుడే సంపుడే

  • @prasadraom5737
    @prasadraom5737 22 дні тому +1

    సాటి మనిషిని గౌ ర వించని ప్రతి వాడు మతం గురించి మాట్లాడతాడు ఏ మతం ఐ న సాటి మనిషిని గౌ ర మించ మని చెబుతుంది

  • @LasyaandLalasa
    @LasyaandLalasa 29 днів тому +1

    Very good questioning Sir

  • @PremkumarPandi
    @PremkumarPandi 29 днів тому +3

    74 year's vacchina niku sigguledhura

  • @izaksingari3432
    @izaksingari3432 27 днів тому +2

    సుబ్బారెడ్డి గారే ఓ సి ఐనా మంచి సామరస్యం, విషయం నైపుణ్యం కలిగి ఉన్నారు. ఒక బి సి అయి కూడ భారత దేశములో నేనెడి గొప్ప విలేకరిని అనుకోవటం మహిపాల్ పడ్డవారిని మాట్లాడడము సరైనది కా నేకాడు

  • @SmilingRedRose-is2qv
    @SmilingRedRose-is2qv 29 днів тому +16

    Urs great సుబ్బారెడ్డి గారు..ముసుకో మహిపాల్

  • @guduriraju3016
    @guduriraju3016 21 день тому +1

    వానర సేన రెడ్డి ది మాత్రమే అని ఎవరు చెప్పారు? కులం గజ్జి పెంచుతున్నారు. రెడ్డి మాట్లాడితే రెడ్డిది అయిపోయినట్లేనా ? విషయం
    ముఖ్యం అంతేకానీ ఎవరు మాట్లాడింది ముఖ్యం కాదు.

  • @Giri_yadav_2626
    @Giri_yadav_2626 22 дні тому +8

    అయ్యా మీరు సుబ్బారెడ్డి ఏ రెడ్డి మాకు తెలియదు కానీ అయినా భగవద్గీత మీద కామెంట్ చేశాడు కాబట్టి మాట్లాడండి దాని గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్టు ఉంది మీది నీకేమైంది అయ్యా ఇది

  • @RameshNuthipally
    @RameshNuthipally 25 днів тому +1

    మహిపాల్ యాదవ్ నువ్ మాత్రం డబ్బు కోసం ఒక పార్టీ కి కొమ్ముకాయలేవా

  • @mdjaffarmdjaffar7901
    @mdjaffarmdjaffar7901 23 дні тому +1

    Super anna Machi Mata. Anddar bhai bhai .

  • @pbk9992
    @pbk9992 29 днів тому +12

    ఏముందిలే మాదేశంలోకి రాండి అని పిలిచిన బ్రిటీషు మొదలగు దేశాల్లో ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారో చూడండి

  • @N.SivakrishnaVarma1996
    @N.SivakrishnaVarma1996 12 днів тому

    Super Mahipal Yadav

  • @user-gr2kt8gk4y
    @user-gr2kt8gk4y 24 дні тому +2

    నువ్వు ఇప్పుడున్న పార్టీ దగ్గర నువ్వు ఎంత డబ్బులు తీసుకున్నావ్

  • @srinivasg5144
    @srinivasg5144 19 днів тому

    Current ga matladaru subbareddy garu

  • @jonnalagadda_short_flims
    @jonnalagadda_short_flims 22 дні тому +1

    అర మైపాల్. ఎవరికి దేనిమీద అవగాహన ఉంటే దాని గురించి మాట్లాడుతారు. నీకొచ్చిన నొప్పేంటి?

  • @JakkamJvreddy
    @JakkamJvreddy 28 днів тому +3

    అన్నా రెడ్డి గారి హిందువులని ఎవరు అన్నారు అతను మాట్లాడిన తప్ప రాంగానే రెడ్డి గారి హిందువులంటే రెడ్డి గారు హిందువులను ఎప్పుడు అని చెప్పారు ఎవరైనా చెప్పారా మీకు

  • @user-tk1jg9qs7l
    @user-tk1jg9qs7l 22 дні тому +1

    సుబ్బారెడ్డి nalugu sukthulu cheppi nantha matRana ఎం సొక్కం కాదు

  • @naraharisoppari6542
    @naraharisoppari6542 29 днів тому +7

    నేను ముదిరాజ్. బట్ బిత్తిరి సతీ గాడు వేస్ట్ ఫెలో.

  • @user-mh9vq4bt1b
    @user-mh9vq4bt1b 25 днів тому +1

    Jai sri ram

  • @ramavathusrinu8911
    @ramavathusrinu8911 22 дні тому

    At a age of 74 years having great thoughts is great full.you are great sir.

    • @Yuvauva
      @Yuvauva 19 днів тому

      మరో బంగ్లాదేశ్ కావలనంటావు 😂

  • @jraghavendara6903
    @jraghavendara6903 26 днів тому +1

    సినిమా హీ 15:05 రోల అంతా స్వార్థం ఎవ్వరికి లేదండి చాలా కరెక్ట్ గా చెప్పారు యాదవ్ గారు హీరోలకి ఈ దేశం గురించి వద్దు ధర్మము గురించి వద్దు వాళ్లకు డబ్బులు మాత్రమే ముద్దు

  • @vignesh7975
    @vignesh7975 18 днів тому +1

    Jai shree Ram

  • @prashanthkumar9844
    @prashanthkumar9844 20 днів тому

    Subba Reddy Garu u are great sir meeku unna sense p.hd Mahipal ki ledhu.........

  • @durgamjangaiah
    @durgamjangaiah 21 день тому +1

    మతాల పేర్లు కులాల పేర్లు చెప్పుకొని ఎన్ని రోజులు తప్పడం గడుపుతారు మహిపాల్ యాదవ్ మీ ఇంటర్వ్యూలో ఆ రెడ్డిలు చేసిన గొప్ప గొప్ప మాటలు చూశాక అర్థమవుతుంది

  • @BRAMU-pl9bk
    @BRAMU-pl9bk 19 днів тому +1

    యాదవ్ నువ్వు చాలా తప్పుగా మాట్లాడుతున్నావు. దేవుడి పేరుతో మతం పేరుతో అంటరాని తనం పేరుతో దూరం పెడుతుంటే ఏమి చేస్తున్నావు.అసమానతలు ఉన్న విషయం నీకు తెలియదా.నీవేమి మనిషివి

  • @phanibhushan2726
    @phanibhushan2726 17 днів тому

    Useless fellow evade Subba Reddy 😂

  • @KrishnaKrishna-xi4wr
    @KrishnaKrishna-xi4wr 23 дні тому +3

    కేసీఆర్ Lucca

  • @iloveindia7230
    @iloveindia7230 16 днів тому

    మహిపాల్ బ్లాక్ మెయిల్ అపి బీసీ లకు కులగనన గురించి బీజేపీ నీ నీలాదియండి. మీరు దళితుల గురించి పోరాటం చేయండి. మా Sc వాళ్లము మీకు సపోర్ట్ చేస్తాము

  • @puliramesh729
    @puliramesh729 24 дні тому +2

    వీడు తెలివినోడు మాట్లాడకండి బిల్ గీత అంటే ఏమిటి చెప్పు రెడ్డి నీఫోన్ నె చెప్పు

    • @jonnalagadda_short_flims
      @jonnalagadda_short_flims 22 дні тому

      బిల్ కాకపోతే గిల్. ఏదోక పిచ్చి అర్థం. ఇప్పుడు నష్టమేంటి?

  • @jayachandergoud9669
    @jayachandergoud9669 22 дні тому +1

    ప్రతి వాడు హిందూ మతాన్ని విమర్శించడం పనిగా పెట్టుకున్నారు. మతము విశాలమనీ చెప్పి జోకుల కోసము భగవద్గీతా పట్టుకొని బిల్లుగీత ప్రవచనం చెప్పడం విడ్డూరంగా ఉంది. అందులో మన హిందువులే మొదటి స్థానం లో ఉన్నారు.
    మన హిందువులు కులానికి ఇచ్చే ప్రాముఖ్యత మతానికి ఇవ్వరు.
    మతాన్ని కించపరిచే పరిచే విధంగా మాట్లాడటం మంచిది కాదు.
    ఇందులో యాదవులు మాదిరాజులు గౌడ్ లు reddy ఇలా కులాల వారీగా మాట్లాడితే మతాన్ని చిన్న చేసినవాల్లము అవుతారు.

  • @gaffarkhan9701
    @gaffarkhan9701 22 дні тому +1

    Subba Reddy గారికి నా సలామ్

  • @prasadrao3843
    @prasadrao3843 11 днів тому

    Bittiri sattigadu hinduvuga kadu bittiri satti ni veliveyandi

  • @sampathmaharajnoulla2452
    @sampathmaharajnoulla2452 27 днів тому +1

    హర్జన్స్ ఏందిరా ……ఔలే

  • @kakiletidanielpaul4396
    @kakiletidanielpaul4396 15 днів тому

    Some worst fellows always criticizing other religions.dont criticize any religion.but improve the humanity nonviolence.avoid discriminations

  • @kothapallyshankaraiah8841
    @kothapallyshankaraiah8841 28 днів тому +5

    Jay Shri Ram Jay Shri Ram Jay Shri Ram Jay India

  • @AmarnathB-nb2fh
    @AmarnathB-nb2fh 22 дні тому +1

    Bible bul bul .Quran kur kurin adamant dammunte.

  • @saivikranthg2886
    @saivikranthg2886 28 днів тому

    Super Sir Reddygaru

  • @Dk-bl2xw
    @Dk-bl2xw 29 днів тому +2

    maipal ki zero knwl gade ... malla phd chesadu