జగన్ ఇకనైనా బుద్ధి మార్చుకో..! Mopidevi Venkata Ramana SHOCKING COMMENTS On Jagan | ABN

Поділитися
Вставка
  • Опубліковано 29 жов 2024

КОМЕНТАРІ • 418

  • @KVenkatasrinu-vl6qg
    @KVenkatasrinu-vl6qg 2 місяці тому +105

    అయ్యా.జగన్.గారు.నేను.ఎదవను..నాకు.ఎటువంటి.పదవి.వద్దు.నేను.అటు.ఇటు.వూగటం.నాకు.అలవాటు.అని.ఆరోజే.చెప్పాలి.ఓటరే.నిజాయితీ.వుంటాడుతప్ప..నాయకులు. వుండరు.అని.నిరూపించాడు

    • @i.lakshmanaraoivenkataratn2959
      @i.lakshmanaraoivenkataratn2959 2 місяці тому +2

      మీరు నీతిగా నిజాయితీగా బతకాలని అనుకుంటున్నారు అనిపిస్తుంది అందుకే పార్టీ మారుతున్నారు ఏమో

    • @ashokkumarsukhavasi419
      @ashokkumarsukhavasi419 2 місяці тому

      Pppu❤❤❤❤😢❤🎉❤😢❤❤❤😊00⁰⁰⁰😊​@@i.lakshmanaraoivenkataratn2959

    • @SUDHARANIKolli-oq7pr
      @SUDHARANIKolli-oq7pr 2 місяці тому

      Avunu ippudu ayana velley partylo andaru ayanalanti valley undi untaru​@@i.lakshmanaraoivenkataratn2959

  • @SamuelReddy-gq3mu
    @SamuelReddy-gq3mu 2 місяці тому +66

    నిన్ను చూసి ఎవ్వడూ ఓటు వెయ్యడు

  • @durgprasad
    @durgprasad 2 місяці тому +118

    MLA కూడా గెలవలేవు నువ్వు ఉంటే ఎంత పొతే యెంత?

    • @kalyank2236
      @kalyank2236 2 місяці тому

      Ley Durga Prasad....Rajya Sabha Seat yenduku iccharu raaa Sooovar....

    • @ananddasari574
      @ananddasari574 2 місяці тому +1

      Edi nijama bro

    • @durgprasad
      @durgprasad 2 місяці тому

      @@ananddasari574 very true

    • @venkypindikura2418
      @venkypindikura2418 Місяць тому

      yes ur right 2years back mana YSRCP mlc anandbabu voka dalitudini champaysi door delivery chaysindu kada e TDP gvt ki dammuntay danimeda enquiry chayagalara epudu
      antha varaku yaynduku carona time lo mana YSRCP vallu Dr sudhark Reddy ni kukkani kotti nattu kotti champaysaru kada damuntay danimeda enquiry chayagalara epudu e TDP gvt
      aftrol voka evm mission ni pagala gottindu ani mana ysrcp MLA pingali ni Jail lo vaystara edaykadi nayayam atani estam atanu pagalagotindu dantlo tappaymundhi aslu
      TDP Office meda cbn house meda attack chaystay arrest chaystara atani estam dentlo tappaymundhi
      best example mana kodali nani anna garu cbn ni atani wife ni amma naa butulu titindu yayvadu yaym pikinaru
      Jai jagan anna
      Jai ysrcp

    • @venkypindikura2418
      @venkypindikura2418 Місяць тому

      @@durgprasad yes ur right 2years back mana YSRCP mlc anandbabu voka dalitudini champaysi door delivery chaysindu kada e TDP gvt ki dammuntay danimeda enquiry chayagalara epudu
      antha varaku yaynduku carona time lo mana YSRCP vallu Dr sudhark Reddy ni kukkani kotti nattu kotti champaysaru kada damuntay danimeda enquiry chayagalara epudu e TDP gvt
      aftrol voka evm mission ni pagala gottindu ani mana ysrcp MLA pingali ni Jail lo vaystara edaykadi nayayam atani estam atanu pagalagotindu dantlo tappaymundhi aslu
      TDP Office meda cbn house meda attack chaystay arrest chaystara atani estam dentlo tappaymundhi
      best example mana kodali nani anna garu cbn ni atani wife ni amma naa butulu titindu yayvadu yaym pikinaru
      Jai jagan anna
      Jai ysrcp

  • @mandaprabhakar3377
    @mandaprabhakar3377 2 місяці тому +19

    మీకు వచ్చిన కష్టం పగస్తుడుకి కూడా రాకుడదు ఎందుకంటే మీకు MLC ఇచ్చి మంత్రిని చేసి మళ్లీ అతారువాత రాజ్యసభ MP నీ చేసి మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టిన్నాడు అందుకనే ఈ ఇబ్బందులు పడలేక పార్టీ మారుతూన్నారు చాలా మంచి నిర్ణయం జగన్ గారికి కూడా మంచి గుణపాఠం నెర్పరూ రాజకీయాలు ఇలా చెయ్యాలి అని తెలియ పరిచారు సూపర్ సార్ మీరు!

  • @yervamallikarjunareddy6093
    @yervamallikarjunareddy6093 2 місяці тому +105

    మాకు ఎప్పటికయినా జగనన్న దేవుడే... జై జగనన్న జై జై జగనన్న మా దేవుడు జగనన్న మాకు ముఖ్యం..

  • @salomansscn1851
    @salomansscn1851 2 місяці тому +17

    MLA గా గెలవడం కూడా రాదు..... మూడు సార్లు వరుసగా ఓడిపోయాడు & ఇలాంటోడు ఉంటే ఎంత...... పోతే ఎంత 🤷‍♂️🤷‍♂️🤷‍♂️

    • @Karthik_KfD
      @Karthik_KfD Місяць тому

      2 times Eyy

    • @komalravuri8727
      @komalravuri8727 Місяць тому

      ​@@Karthik_KfDthird time ticket kuda rala papam😂

  • @AhmadShaik-f8x
    @AhmadShaik-f8x 2 місяці тому +45

    పరమ వెస్ట్ కాండిడేట్

  • @jampanasrinivas7724
    @jampanasrinivas7724 2 місяці тому +59

    ముడుపు గట్టిగానే ముట్టింది

  • @sjbteluguchannel2705
    @sjbteluguchannel2705 2 місяці тому +65

    పీడ పోయింది

  • @killadasanyasirao5874
    @killadasanyasirao5874 2 місяці тому +40

    ఎంపీని చేసినప్పుడు చెప్పాలి నాకు వద్దుఅని అప్పుడు దేవుడు ఇప్పుడు కదా ని పని అవపాయ్

  • @G.venkatarao-t2l
    @G.venkatarao-t2l 2 місяці тому +66

    చిగులేని ఎంపీ పరిస్థితులు ఎదురుకొలేక టీడీపీ లో వెళుతున్న సిగులేని ఎంపీ

  • @rajudasari5582
    @rajudasari5582 2 місяці тому +29

    రేపల్లె Y S R కాంగ్రెస్ పార్టీకి పట్టిన దరిద్రం వధిలింది.
    జై జగన్ అన్న ❤️❤️❤️❤️❤️❤️❤️❤️
    🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱

    • @maheshchanti6102
      @maheshchanti6102 2 місяці тому +2

      కరెక్ట్ గా చెప్పారు బ్రో

  • @విన్నుsmartboy
    @విన్నుsmartboy 2 місяці тому +25

    జగన్ అన్నకు ఈగ అన్న బుద్ది రావాలి, ఇలాంటి వారికీ టికెట్ ఇచ్చినందుకు

  • @emandibavireedu6583
    @emandibavireedu6583 2 місяці тому +42

    ని కన్నా బాబు కన్నా ఏబీన్ కన్నా సైకోన

  • @Burugukrupanandam
    @Burugukrupanandam 2 місяці тому +11

    బైటకు వెళ్లిన వెదవలు ఎదో ఒక అబద్దం చెప్పటం వాస్తవం

  • @sivabhaskar5684
    @sivabhaskar5684 2 місяці тому +15

    జగన్ నీకు అన్యాయం చేయలేదు నువ్వు జగన్ కు అన్నయ్య ఏం చేస్తున్నావ్ తప్పు తప్పు

  • @Telanganatechi
    @Telanganatechi 2 місяці тому +17

    నీ రాజకీయ జీవితం ముగిసింది

  • @nisharhussainsyed1586
    @nisharhussainsyed1586 2 місяці тому +27

    అయ్యా జగన్ గారు మోపిదేవి కి సిఎం పదవి ఇవ్వండి 😂😂

  • @buraanshareef3311
    @buraanshareef3311 2 місяці тому +22

    పార్టీ మారడం అంటే నీచమైన మరొకటి ఉండదు ఈవీఎం సీఎం సీబీన్

  • @pabbathisudhakar9289
    @pabbathisudhakar9289 2 місяці тому +48

    ముండమొపి చానల్ తో మాటలాడడం ఏంటి

  • @UlavalapudiBabu
    @UlavalapudiBabu 2 місяці тому +28

    Jai jagan

  • @vrajarao6574
    @vrajarao6574 2 місяці тому +28

    పుట్టగతులు ఉండవు తరువాత

  • @kummithasaireddy1995
    @kummithasaireddy1995 2 місяці тому +6

    Never expected from you sir

  • @bandisangaiah97
    @bandisangaiah97 2 місяці тому +10

    యెందుకు రా మోపిదేవి వెంకటరమణ నీకు విలువలు లేవా మీకు...

  • @lankaadhipathi406
    @lankaadhipathi406 2 місяці тому +7

    వైసీపీ వీడితే వీడావు గానీ,కూటమిలోకి రావొద్దన్నా.

  • @vorugantikirankumar5639
    @vorugantikirankumar5639 2 місяці тому +18

    Ycp పార్టీ నుండి వెళ్లిపోవాలా అనుకునేవారు ఎవరైనా ఉంటే ఉండవల్లి శ్రీదేవి గారి సలహా తీసుకోండి మీకు అర్థం అయితది

  • @tv7bharath46
    @tv7bharath46 2 місяці тому +16

    2029 yakkada untaro chusuko brother.

  • @subbareddy3524
    @subbareddy3524 2 місяці тому +6

    అసలు మిమ్మల్ని జైలుకి పంపినదే యెల్లో బ్యాచ్ కదా మర్చిపోయావా...mr
    అయినను evm లు ఉన్ననే ఉన్నవి కదా

  • @rvsubbaraju2803
    @rvsubbaraju2803 2 місяці тому +8

    తమరు ఓడిపోయిన కూడా ఎమ్మెల్సీ చేసి మంత్రిని చేశారు కదా

    • @komalravuri8727
      @komalravuri8727 Місяць тому

      Repalle ki , Repalle ysrcp ki pettina daridhram poyindhi😅

  • @kmrsai
    @kmrsai 2 місяці тому +5

    జగన్ గారిదే తప్పు ఇచ్చేటప్పుడు వద్దు అనిచెప్పి ఉండాల్చింది

  • @jobenchannelvlogs
    @jobenchannelvlogs 2 місяці тому +6

    చాలా విచారకరమైన, పూర్తిగా వాణిజ్య వైఖరి

  • @DhanumjayaUppala
    @DhanumjayaUppala Місяць тому +1

    7:27

  • @suryaprasadmedamalla204
    @suryaprasadmedamalla204 2 місяці тому +12

    Neecha rajakiyalu

  • @p.prasadarao-tm2qs
    @p.prasadarao-tm2qs 2 місяці тому +1

    ఈ ముండ లో అధికారం ఉంటే పార్టీలో ఉంటారు లేదంటే ఎవరు అధికారంలో ఉంటే వారి పార్టీలోకి వెళుతుంటారు ఇలాంటి వారి గురించి పట్టించుకోవడం లేదు

  • @SudhakarVennapu-it2uc
    @SudhakarVennapu-it2uc 2 місяці тому +6

    EVM CM Chandra babu TDP kulagajji

  • @gundrathimallikarjungoud1037
    @gundrathimallikarjungoud1037 2 місяці тому +20

    Pora wastega

  • @Harinath-v4h
    @Harinath-v4h 2 місяці тому +9

    jai.jagan

  • @saikiran-ii8cf
    @saikiran-ii8cf 2 місяці тому

    Gud decision sir

  • @RaviKumar-vu3kx
    @RaviKumar-vu3kx Місяць тому +1

    ఒకవేళ వైసీపీ ప్రభుత్వం లోకి వచుంటే ఇతను వెళ్ళేవాడు కాదు

  • @ksrao9478
    @ksrao9478 2 місяці тому +16

    Nee thumbnail meeda criminal case pettali.

  • @usurumarthisaikumar-fh3uz
    @usurumarthisaikumar-fh3uz 2 місяці тому +4

    నిన్ను నీ నియోజకవర్గం ప్రజలు అందుకే నమ్మలే కానీ జగన్ అన్న నీ విషయం లో పిచ్చోడు

  • @sp-fo7uu
    @sp-fo7uu 2 місяці тому +4

    మీరు పెట్టిన thambnail కి ఆయన మాట్లాడిన మాటలకు ఏమైనా సంబందం ఉందా ఇలాంటి సిగ్గుమాలిన headlines పెట్టకండి మీరు ఈ జన్మకు మారరు

  • @manjuanil5889
    @manjuanil5889 2 місяці тому +11

    dog

  • @SKhadeer-r8e
    @SKhadeer-r8e 2 місяці тому +10

    లజకోడక. 😂😂😂😂😂

  • @raghavvendra
    @raghavvendra Місяць тому +1

    Good luck మీకు, వైసిపి కి కూడా, ఎందుకంటే ఇంకొకరికి అవకాశం వస్తుంది. జగన్ గారికి, వైసిపి కి నష్టం లేదు.

  • @rubiyashaik4535
    @rubiyashaik4535 2 місяці тому +4

    Politics becomes worst no loyalty...no ethics...only business

  • @RAMJOOHI
    @RAMJOOHI 2 місяці тому +3

    మీరే అంటున్నారు గా ఏ రాష్ట్రం లో లేని సంక్షేమం చేశాం అని కానీ వైఎస్ఆర్ ఓడిపోయింది అంటే evm CM

  • @pathannurullakhan4777
    @pathannurullakhan4777 2 місяці тому +4

    కారణాలు చేప్తే సిబిఐ డబ్బులు అడిగితే ఎలా అందుకే కోన్ని విషయాల్లో జాగ్రత్త పడాలి అంతేగా ఒకే బాయ్ బాయ్ టాట గుడ్డు బాయ్

    • @komalravuri8727
      @komalravuri8727 Місяць тому

      Repalle ki , Repalle ysrcp ki pettina daridhram poyindhi

  • @ProfMurty
    @ProfMurty 2 місяці тому +10

    Eeyana eppudainaa Rajya sabhalo AP Gutinchi Matladara we pedda manidhi.

  • @MohammadSaleem-jn9qy
    @MohammadSaleem-jn9qy 2 місяці тому +1

    జగన్ గారు గెలిచి ఉంటే వైసిపి పార్టీకి రాజీనామా చేసేటొడా. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి పోవటం ఈయనకి అలవాటు. నువ్వు ఉంటే ఎంత పోతే ఎంత

  • @Naveenkumar-6349
    @Naveenkumar-6349 2 місяці тому +2

    మోపిదేవి వెంకటరమణ పెద్ద వ 😅😅

  • @nallapumanipushpalaxmi4143
    @nallapumanipushpalaxmi4143 Місяць тому

    U r the most in gratitude person i have ever seen

  • @kesavareddy791
    @kesavareddy791 2 місяці тому +3

    West comment

  • @sandeepreddysupersong761
    @sandeepreddysupersong761 2 місяці тому

    అయ్య నీవు అంత తోపు అయితే జగన్ ఎంపీ కి రాజీనామా చేసి వెళ్ళు.......

  • @kolamudisuresh811
    @kolamudisuresh811 2 місяці тому +1

    మీరు పెట్టిన హెడ్డింగ్ ఏంది వార్త ఏమిటి

  • @Seshasait-lz9kp
    @Seshasait-lz9kp 2 місяці тому

    Yes fr get it... Ramana garu gud

  • @smv3971
    @smv3971 17 днів тому

    ప్రజల మమైకం అంటే ఏంటి, ఎన్ని సమస్యలు తీర్చి ఉంటారు. మీ నియోజకవర్గంలో కనీస అవసరాలైన నీరు, లైట్లు, రోడ్డులు, విద్య, వైద్యం సదుపాయాలు నలభై ఏళ్ళ రాజకీయ చరిత్రలో ఇవ్వగలిగేవా? నీ ఆస్తి ఎంత పెరిగింది ఇన్ని ఏళ్లలో?
    ఈ పార్టీ నుండి ఆ పార్టీకి ఆ పార్టీనుండి ఇంకో పార్టీకి. అంతా వ్యాపారేమేగా!
    ఒక పార్టీనుండి ఇంకో పార్టీకి మారడానికి కనీస వ్యవధి ఐదేళ్లు ఉంటె ప్రజల డబ్బులు దోచుకోవడమైనా తగ్గుది.

  • @sriramkumarvaranasi5532
    @sriramkumarvaranasi5532 2 місяці тому

    Doing good. Decision.నిజం తెలిసింది

  • @SivashankaraoYaragalla
    @SivashankaraoYaragalla Місяць тому

    Super sir🎉wellcome.TDP.naaade🎉❤❤❤🎉🎉🎉 johar NTR 🎉🎉🎉🎉

  • @SayedAjamt
    @SayedAjamt 2 місяці тому +4

    జై జగన్

  • @Santu888T
    @Santu888T 2 місяці тому +5

    Jai jagan Anna 🔥🔥🔥🎉

  • @premk.premanandam7842
    @premk.premanandam7842 2 місяці тому

    రాజీనామా చేసి న 6 నేలలలో కాళి మరలా తిరిగి ఎన్నుకుంటారు మెజార్టీ వున్నదిగా

  • @petlaprasadarao2295
    @petlaprasadarao2295 Місяць тому

    Election ki mundu vellipothe bagunnu Sir😅

  • @kollarajanikanth2350
    @kollarajanikanth2350 2 місяці тому

    Good decision

  • @janakiramaraorella4737
    @janakiramaraorella4737 2 місяці тому

    మీ నిజాయితీని సంకించాల్సిన పని లేదు ప్రజలు ఇంత ఘోరమ్యాన ఓటమి ఇచ్చినప్పటికి అంతర్మదానం చేసుకోలేదు

  • @babuinq8
    @babuinq8 2 місяці тому

    🎉

  • @BhavaniS-zk2df
    @BhavaniS-zk2df 2 місяці тому +1

    Ee interview ki entha muttindi

  • @narendraborado2208
    @narendraborado2208 Місяць тому

    నీ ఉచిత సలహా ఎవరి కావాలి మోపి దేవి నీ కేసుల గురించి వెలుతునావ్

  • @ravindray816
    @ravindray816 2 місяці тому +1

    Thank u CBN Chanel….worst head line petti ex CM gaarini avamanicharu ….jagan gaariki God blessings vuntaayi

  • @BhavaniS-zk2df
    @BhavaniS-zk2df 2 місяці тому +1

    asahyam vestundi
    itlanti panula valana jagan ki inkastha sympathy perugutundi

  • @SivaKumar-hp6gg
    @SivaKumar-hp6gg 2 місяці тому +1

    వైస్సార్సీపీ కోవర్ట్ సార్ జాగ్రత్త cbn సార్

  • @madhusudanareddyr510
    @madhusudanareddyr510 2 місяці тому

    Mla గ ఓడిపోతే జగన్ గారు మ్మెల్సీ పదవి ఇచ్చారు. నీకు. కానీ అమ్మడు పోయవని నియోజక వర్గం లో అంటున్నారు. నీ బ్రతుకే బస్టాందే.

  • @Anandrao-px9iy
    @Anandrao-px9iy 2 місяці тому

    అయ్యా ఆఫర్ ఎంత చెప్పండి అది ఎవరైనా పదవి మానేసి రాజీనామా చేసి వెళ్తున్నారు ఆఫ్టర్ 70 కోట్లు

  • @manoharreddy2297
    @manoharreddy2297 2 місяці тому

    MANCH PACKAGE 👋👋😀😀😀

  • @kollivenkatareddy7362
    @kollivenkatareddy7362 2 місяці тому +1

    Vedavapotedaridrampotundi

  • @santoshegala3094
    @santoshegala3094 2 місяці тому

    మీరు టీడీపీ కి వెళ్తే ముఖ్యమంత్రి పదివి ఏమన్నా ఇస్తారా ఇవ్వరు అక్కడ కూడా మంత్రి పదవి వస్తే వస్తుంది
    జగన్ గారు మీరు ఓడిపోయిన మంత్రి పదవి రాజ్యసభ ఇచ్చి గౌరవించారు ఏమైనా సరే పార్టీ కష్ట కాలంలో ఉన్నాపుడు పార్టీ మారడం సబబు కాదు

  • @lakshmijayapalVadrampalli
    @lakshmijayapalVadrampalli Місяць тому

    Mosam Sir 😢🎉😂❤

  • @ratnarajudigumarthi9732
    @ratnarajudigumarthi9732 2 місяці тому

    నీకు అవకాశం ఇచ్చిన పార్టీని ఇలా మోసం చేయడం మంచిది కాదు,

  • @kutamrajuadiraju9440
    @kutamrajuadiraju9440 2 місяці тому

    రాజకీయం లో సిగ్గు లజ్జ లేవు. పదవులు కోసం పొగుడు తారు. తరువాత తిడతారు. అటువంటి వారి మాటలు వినవద్దు. అటు వంటి వారికీ రాజకీయ భవిష్యత్ కూడా ఇవ్వకూడదు. ఏ పార్టీ తీసుకో కూడదు. దమ్ముంటే ఒంటరిగా పోటీ చేసి గెలవాలి. అయ్యా రాజకీయ పార్టీ అధ్యక్షులు మీకు మీ పార్టీకి సేవ చేసే వారు చాలా మంది వున్నారు. కొత్త వారికీ అవకాశం ఇవ్వండి.

  • @srinivasaraokandregula9398
    @srinivasaraokandregula9398 Місяць тому

    వాడు. వీడు.అన్నాడు. విడు.కూడ..పెద్ద. నీతి. లెని.వాడు. .కొందరు.కి పదవులు.కావాలి. .

  • @SuryaGowda-dv4ef
    @SuryaGowda-dv4ef 19 днів тому

    151 మంది గెలిస్తే ఈయన గెలవలేక పోయాడు......నివ్వు ఓడిన జగన్ కాబినెట్ లో చోటు ఇచ్చాడు రా పువ్వ...విశ్వాసం లేని ***...

  • @GopinadhAllada
    @GopinadhAllada Місяць тому

    నీకు ఏమి పోయె కాలం పదవిలో వున్నావు గా తప్పుడు నిర్ణయం ఆలోచించుకో టిడిపి ఎలా చేర్చుకొంటుంది

  • @KhajaDudakula-vs6bu
    @KhajaDudakula-vs6bu 2 місяці тому

    Next CM Jagan Mohan Reddy Garu

  • @somarajukalapala1083
    @somarajukalapala1083 Місяць тому

    Anni matladakunnake resign chestharu kadhaa sir.....Lopam ekkada untyndhi sir...... Power lo unte Lopam undadhu.

  • @lakshmidabbakuti4252
    @lakshmidabbakuti4252 Місяць тому

    ఇదంతా ఎందుకు 30 కోట్లు తీసుకున్నానని చెప్పరాదు

  • @chittibabuperumalla3743
    @chittibabuperumalla3743 Місяць тому

    Mitr droht, he enjoyed a lot, his downfall stated with his own decision, you don’t have future in any party! You are misbehave seems to be your a breach of trust! No body will support you! Your chapter is closed in CBN hands.

  • @srinivasgaddam344
    @srinivasgaddam344 2 місяці тому

    సైకో చిన్నమాట మనిషి రూపంలో వున్నా నరరూప రాక్షసుడు

  • @naveenthalathoti4859
    @naveenthalathoti4859 2 місяці тому +2

    Poora waste fellow

  • @SaleemAli-lm3bb
    @SaleemAli-lm3bb 2 місяці тому

    Meru super ra asalu natanalo me. Politicians tarvathey yevaryna maha goppa natulu

  • @satyanarayanapeta8123
    @satyanarayanapeta8123 2 місяці тому

    Wedhava Namadam ysjaganusirRong

  • @ushareddy9069
    @ushareddy9069 2 місяці тому

    Money Money makes lot of things

  • @tirumalaraomathe6672
    @tirumalaraomathe6672 Місяць тому

    అసలు నువ్వు ఎవడికి తెలుసురా బాబూ.

  • @శ్రీనుగౌడ్
    @శ్రీనుగౌడ్ 2 місяці тому +4

    నువ్వు పెట్టిన దానికి వీడియో లో ఉన్న దానికి సంబంధం ఉందర కమ్మ ఛానెల్

  • @ysrreddy2719
    @ysrreddy2719 2 місяці тому +3

    Jai.jagan

  • @srinivasyedla5912
    @srinivasyedla5912 2 місяці тому

    Wow original pes, good leader, Good laif Anjoy Brother

  • @puramsubbu7557
    @puramsubbu7557 Місяць тому

    Jai Mopidevi king of Repalle

  • @pasumarthimary5815
    @pasumarthimary5815 2 місяці тому +2

    Kruthagnatha ledu

  • @vdmrao7202
    @vdmrao7202 Місяць тому

    ఆ thumbnail ఏంటి? Matter ఏంటి. ఒక ప్రముఖ ఛానల్ కూడా ఇలా పెట్టడం బాగోలేదు.

  • @sachutuni
    @sachutuni Місяць тому

    ఇంత ఏదో గొప్ప పని చేస్తూ ఉన్నట్లు చెప్తున్నారు
    ఇవన్నీ మీకు మామూలు. అవసరానికి ఏదో గొప్పగా మాట్లాడటం అంతా ఒక డ్రామా
    ప్రజల kosam కాకుండా కేవలం మీ స్వార్ధం, రాజకీయం మాత్రమే మీ లాంటి వాళ్లకు జీవితం అయిపోయింది. అంతే

  • @RaviVeena-lp9ez
    @RaviVeena-lp9ez 2 місяці тому

    Jai jagn Anna 🙏🙏