అబ్బుర పరిచే తిరుమల రహస్యాలు ||

Поділитися
Вставка
  • Опубліковано 1 сер 2024
  • గుహ జాడ తెలుసుకుంటే భూ భాగంలో సగం....ఆ ఆకు తింటే...నమ్మశక్యం కాని వింతలెన్నో
    తిరుమల హిందువుల పవిత్ర పుణ్య క్షేత్రం. వెంకటేశ్వర స్వామి నడియాడిన తిరుమల గిరుల్లో ఎన్నో అద్భుతాలు ఉన్నాయని నమ్ముతున్నారు. వాటిలో కొన్ని రుజువులు మాత్రం దొరకడం లేదు. అయితే పురాణాలు మాత్రం తిరుమల ప్రశస్తి గురించి, అక్కడ ఉన్న ఎన్నో అద్భుతాల గురించి పేర్కొన్నాయి. మరి అటువంటి అద్భుతాలలో ఒకటి రహస్య వైకుంఠం గుహ ఈ గుహలోనే అంతులేని సంపద ఉందని చెబుతారు. ఈ గుహ జాడ కనుగొంటే ప్రపంచ భూ భాగాన్నంతిటనీ కొనేయవచ్చునని చెబుతారు.
    ఇక తిరుమలలోని ఒక ఆకు తింటే ఆకలి దప్పికల నుంచి దూరంగా ఉండటమే కాకుండా సంపూర్ణ ఆరోగ్య వంతులమవుతారచి చెబుతున్నారు.
    వైకుంఠ గుహ చరిత్ర పురాణాలు కూడా తిరుమల గిరులలో ఉన్న గుహల గురించి పేర్కొన్నాయని . . మఠాధిపతులు, స్వామీజీ లు కూడా కొన్ని కొన్ని సందర్భాలలో వీటి గురించి ప్రస్తావించారని చెబుతుంటారు. వెంకటేశ్వర స్వామి ఎప్పుడు ఏ గుహలో రహస్యంగా సేదతీరుతాడో ఆయనకొక్కరికే తెలుసని ... ఇది వినటం తప్ప, చూడటానికి ఆ భాగ్యము కలగదని, ఒకవేళ కలిగిన ఎవరికి ఎప్పుడు కలుగుతుందో చెప్పడం కష్టమని అంటారు. ఆ గుహలో అంతులేని సంపద ఉందని, ఆ గుహ జాడ తెలుసుకుంటే ఈ భూభాగంలో సగ భాగాన్ని కొనుక్కొవచ్చునని చెబుతారు.
    హథీరాంజీ క్రీ.శ 1500కాలంలో తిరుమలకు వచ్చిన భక్తుడు.ఇతడు స్వామివారితో పాచికలాడెంతసన్నిహిత భక్తుడని.పాచికలాడుతూ వేంకటేశ్వరుడు ఓడిపోయాడని ఆందుకే తిరుమలలో హథీరాంజీ ఆలయం తిరుమల ఆలయంకన్నా 100మీ ఎత్తులో వుంటుందని ఒక కధనం. కథ ప్రకారం ఇతని గురించి అర్చకులు రాజుకు పిర్యాదు చేసారు. అతనిని శిక్షించటానికి ముందు రాజు ఒక పరీక్షపెట్టాడు. అది చాలా కఠినమైనది.
    ఒక బండెడు చెరుకు గడలు అతని గదిలో పెట్టి తాళంవేసారు. ఆ చెరుకుగడలను రాత్రికిరాత్రే తినగలిగితే అతనిని శ్రీవారి సన్నిహితునిగా అంగీకరిస్తామని రాజు అంటాడు. స్వామి ఏనుగురూపంలో వచ్చి చెరుకు గడలన్నీ తినేస్తాడు. అప్పటి నుంచి ఇతడిని అందరూ గౌరవించడం మొదలు పెడుతారు. అయితే ఆలయ నిర్వాహకులకు మాత్రం ఇతని పై ద్వేషం అలాగే ఉండేది. సమయం వచ్చినప్పడు తమ తడాఖ చూపించాలని భావిస్తుండేవారు.
    ఇదిలా ఉండగా బాలాజీ మొదట్లో శ్రీవారి ప్రసాదాన్ని ఆహారంగా తీసుకునేవారు. అయితే ప్రతీరోజూ వూరికే ప్రసాదాలు ఇష్టంలేని ఆలయఅధికారులు హథీరాంజీ ని కట్టెలు కొడితేనే ప్రసాదాలని షరతులు విధించారు. హథీరాంజీఏనుగులా బలంగా వుండేవాడని పురాణాలు చెబుతున్నాయి. శ్రీ వారి ప్రసాదాల కోసం కట్టెలు తెచ్చి వాటిని గొడ్డళ్ళతో హథీరాంజీ ముక్కలు చేసేవాడట. కొన్ని రోజుల తర్వాత బాబాజీకి బాధనిపించిందట.
    తన సమయమంతా దీనికి కేటాయిస్తున్నానేంటి అనుకునేవారట హథీరాంజీ. తన దేవుడి ధ్యానం కూడా చేయడానికి వీలు దొరకడం లేదని భావించి దేవాలయం నుంచి దూరంగా వెళ్లి తపస్సుకు ఉపక్రమించాడు. శ్రీవారి ఆలయానికి దూరంగా పాపవినాసనంఅడవుల్లోకి వచ్చేసారు. అతి సమీపంలోని అటవీప్రాంతంలో హథీరాంజీబాబాజీ తపస్సుకు కూర్చున్నాడు. ఆ సమయంలో ఆయనకు ఆకలివేసింది.
    ఆకలిని తట్టుకోలేక ఎదురుగా వున్న చిన్నచెట్టు ఆకులను తీసుకుని ఆరగించాడు.ఆ ఆకులు తియ్యగా వుండటంతో ఆవురావురమంటూ ఆ ఆకులన్నిటినీ ఆరగించాడు హథీరాంజీ. పక్కనే వున్న తీర్థంలో నీళ్ళు తాగాడు. ఆకలి తగ్గాక బాబాజీకి భయం వేసింది. ఆకులవల్ల ఏమన్నా అవుతుందా అని ఆలోచించటం మొదలుపెట్టాడు.అయితే బాబాజీకి ఏమీకాలేదు. అలా తన తపస్సును పూర్తిచేసాడు.
    12ఏళ్ల పాటు తపస్సుచేసి ఆ బద్ధాకును తింటూ వచ్చాడు. కొంత మంది ఈ ఆకులను రామబద్రం ఆకులని లేక రామపత్తి ఆకులని పిలుస్తూవుంటారు. గతంలో అన్ని చెట్లు వుండగా బాబాజీ ఈ ఆకులనే తినటం ఆశ్చర్యంగా వుందికదా. ఇదంతా శ్రీవారి మహిమేనని పురాణాలు చెబుతున్నాయి. ఈ బద్ది చెట్టు శేషాచలంలోమాత్రమే విరివిగా పెరుగుతాయి. ఇంకా ఎక్కడా కనిపించదు.
    పాపవినాశనం దగ్గరలో వేణుగోపాలస్వామి ఆలయందగ్గర హథీరాంజీ బాబాజీ సమాధివుంది. అక్కడే ఆయన తపస్సు చేసారు.అక్కడికి వెళ్ళిన బద్దాకును ఇస్తూవుంటారు. ఈ ఆకు తియ్యగాపుల్లగా వుంటుంది. దీనిని ఎంతైనా తినోచ్చును.
    For More Video Updates Subscribe here :- goo.gl/1gS3Ar
    For More info click here : -wakeupindia.tv
  • Розваги

КОМЕНТАРІ • 101

  • @SimbaKiran-999
    @SimbaKiran-999 3 роки тому +2

    Om namo Venkateshaya namaha 🙏

  • @SivaKumar-rl7it
    @SivaKumar-rl7it 4 роки тому +10

    త్రేతాయుగంలో కలియుగాన్ని కలిపి సినిమా బాగా చూపించారు అద్భుతం మహాద్భుతం

    • @k.r.kreddy8
      @k.r.kreddy8 4 роки тому +1

      Om namo venkatesaya sreenivasa ya

  • @ssrinu4078
    @ssrinu4078 4 роки тому +1

    Super super

  • @yerpulayougendharr4997
    @yerpulayougendharr4997 3 роки тому

    Om namo venkatesaya namaha Om namo venkatesaya namaha Om namo venkatesaya namaha Om namo venkatesaya namaha Om namo venkatesaya namaha Om namo venkatesaya namaha Om namo venkatesaya namaha Om namo venkatesaya namaha 👏👏👏👏👏👏👏🍒🍒🍓🍓🌼🌼🌻🌻🌺🌺🌹🌹🍎🍎🍑🍑🍑🍓🍓

  • @satheeshasatheesha5496
    @satheeshasatheesha5496 4 роки тому

    Babaji Govinda Govinda Srinivasa

  • @usharanisv3937
    @usharanisv3937 4 роки тому

    Govindha govindha

  • @VijayaLakshmi-xp5yb
    @VijayaLakshmi-xp5yb 4 роки тому

    Swamivari charithra interesting nice video

  • @murthyAtoZ
    @murthyAtoZ 4 роки тому +2

    Om namo venkatesaya namaha

  • @arunasista2417
    @arunasista2417 4 роки тому

    Om namo venkateesaaya namaha

  • @easylife6503
    @easylife6503 4 роки тому +6

    హలో ఫ్రెండ్స్ ఈ భూమి ఏర్పడిన కొన్ని రోజులకి ఇపుడున్న తిరుమల వైకుంఠా నుండి గరుడుడు మరియు ఆదిశేషుడు భూలోకమికి తీసుకొచ్చారు , ఆ కొండమీద ఇపుడువునఁ పుష్కరం దగరలో చింత చెట్టు ఉండేది దాని కింద పుట్ట ఉండి పుట్ట కింద ఇపుడా మనం దర్శనం చేసుకొని స్వామి వారి విగ్రహం సాలగ్రామ రూపంలో ఉండేది కలియుగంలో అందరికి ప్రకటితం ఐయ్యారు, , కానీ సత్య ఆ యుగం , త్రేతా యుగం , ముందే తిరుమల వుంది , భవిషతు తెలిసిన చాల మంది ఋషులు అక్కడికి వచ్చి తప్పసులు చేసేవారు , అలాగే ఆంజినేయ స్వామి పుట్టింది ఇక్కడే అందుకే వాళ్ళ అమ్మ పేరుతో అంజనాద్రి అని పేరు కూడా వుంది , రాముడు సీతను వెతుకుతూ వెళుతున్నప్పుడు , శ్రీశైలం మీదుగా ఇక్కడికి వచ్చాడు , ( లంక నుండి రిటర్న్ వచ్చినపుడు ఇక్కడ దిగి శ్రీశైలంలో ఇప్పటికి రామ సీత ప్రతిష్ఠిత సహస్ర లింగాలు ఉంటాయి మీరు వెళ్ళినప్పుడు చుడండి ) ఈ దారిలోనే తిరుమల వెళ్ళాడు అక్కడ ఋషులు చెప్పిన మీదట ఆ పుట్ట డాగర పుష్కరిణిలో శ్రీరాముడు పూజ చేసి వెళ్ళాడు అని పెద్దల మాట , అలాగే పాండవులు అరణ్యవాసం అపుడు కూడా శ్రీశైలంలో పంచ లింగాలు draupaditito కలిసి ప్రతిష్ట చేసారు, ఇపుడు మీరు వెళ్లి గుడి లోపల దర్శనం చేసుకోవచ్చు . అలాగే కృష్ణుడు చెప్పిన మీదట తిరుమల కూడా వచ్చి పూజ చేసారు , ఇప్పటికి పాండవ triddam వుంది , శ్రీ వెంకటేశ్వర వైభవం పుస్తకంలో ఈ విషయాలు ఉంటాయి చదవండి , కృష్ణ అవతారం తరవాత కలియుగ ఆరంభంలో శ్రీ వెంకటేశ్వర అవతారం జరిగాక ఈ సాలగ్రామ్లో స్వామి వారు స్వయంభువిడిగా మారారు అని ప్రతీతి . మనకు తెలియకపోవచ్చు బట్ ఋషులుకి భవిషతు గురించి తెలుసు కదా , మీరు తిరుమల వెళ్లి నప్పుడు గమనించండి , తిరుమల మట్టి , తిరుపతి మట్టి వేరుగా ఉంటాయి, అలాగే , తిరుమల కొండా ఒకలాగా ఉంటే, తిరుపతి చుట్టూ వేరే కొండలు బాండ రాళ్లతో వేరేలాగా ఉంటాయి గమనించండి , తిరుమల కొండా వైకుంఠం నుండి ఇక్కడికి గరుడుడు, ఆదిశేషుడు చుట్టుకి ఉండగా తీసుకరాబడింది, చాగంటి గారి తిరుమల వైభవం ప్రవచనం వినండి అన్ని తెలుస్తాయి

  • @periketipurushotham6828
    @periketipurushotham6828 4 роки тому

    Om Namovenkateshaya....its fact

  • @manjunaths5806
    @manjunaths5806 4 роки тому

    Om namo venkateshaya

  • @arunachalam621
    @arunachalam621 4 роки тому

    Sri Rama jaya Rama jaya jaya rama

  • @rvrgaru2278
    @rvrgaru2278 4 роки тому

    Very nice.

  • @qlhso2460
    @qlhso2460 4 роки тому +3

    తల్లి నాకు ఒక సమస్య తో బాధ పడుతున్న దాని నుండి నన్ను విముక్తి చేయు తల్లిదండ్రులుయి నఃమ హ

  • @sraoy6498
    @sraoy6498 4 роки тому

    govindaya namaha

  • @hemalathahemalatha5495
    @hemalathahemalatha5495 4 роки тому

    My god fevaret god

  • @venkatkorasiga7
    @venkatkorasiga7 4 роки тому +6

    No need of telling fake stories about Thirupathi. God is great.

  • @jayanthjayanthpilla6036
    @jayanthjayanthpilla6036 4 роки тому

    God is great

  • @classmategamers3058
    @classmategamers3058 4 роки тому

    OM NAMO VENKATESHWARA SWAMI

  • @a-k47style87
    @a-k47style87 4 роки тому +1

    Nomavankatasha

  • @srinivasaraodevisetti7654
    @srinivasaraodevisetti7654 4 роки тому +1

    Ome namo venkatesaya namah

  • @vennevenela6571
    @vennevenela6571 4 роки тому +2

    Amma talli

  • @srinivasvas1111
    @srinivasvas1111 4 роки тому

    Avunaa....i went up to there .......🙏🙏🙏🙏..........

  • @venkyshome8919
    @venkyshome8919 4 роки тому +1

    Neyyi gokarna nunchi vasthadi pulu kuppam daggari nundi vasthayi 23 km duram evi levu roju oka Puspa ratham ane oka auto kuppam daggari nundi pulu thesthadi abbaddalu cheppakandi thelisthe cheppandi ledante vaddu

  • @priyankamukkamala3918
    @priyankamukkamala3918 4 роки тому

    very beatiful

  • @manikumarpeteti4608
    @manikumarpeteti4608 4 роки тому +1

    Be dhinam

  • @reddysriram4080
    @reddysriram4080 4 роки тому +1

    Brahma Vishnu Maheshwara

  • @veeranketrinath4347
    @veeranketrinath4347 4 роки тому +2

    నారాయణ నారాయణ

  • @dharshan7351
    @dharshan7351 4 роки тому +1

    Akka .....ippudu AA guha kanepettara nannu theesuku velthava

  • @balajis8589
    @balajis8589 4 роки тому

    What is that special Pooja name??

  • @easylife6503
    @easylife6503 4 роки тому +1

    hello friends ee bhoomi erpadina konni rojulaki ipudunna tirumala vaikuntam nundi garududu mariyu adisesudu bhulokamiki tesukocharu, aa kondamida ipuduvunna puskarini dagarlo chinta chettu vundedi dani kinda putta vundesi putta kinda ipudu manam darsanam chesukoni swami vari vigraham salagram rupamlo vundedi, kalayuga arambhamlo danini rushulu rajulu veliki tesi ipudu vunna place petti gudi kaataru adi swami varu rajuki kalalo kanapadi cheppadam valana, kani satya yugam , treta yugam , munde tirumala vundi, bhavishatu telisina chala mandi rushulu akkadiki vachi tappasulu chesivaru, alage anjeneya swami puttindi ikkade anduke valla amma perutho anjanadri ani peru kuda vundi, ramudu seetanu vetukuthu velluthunnappudu, srisailam meeduga vachadu, ( srisalamlo ipatiki rama sita pratistitha sahasra lingalu vuntayee meru vellinappudu chudandi) ee darilone tirumala velladu akkada rushulu cheppina medata aa putta dagara puskarinilo sriramudu pradana chesi velladu ani peddala maata, alage pandavulu aranyavasam apudu kuda srisailam alage krishnudi cheppina meedata tirumala kuda vachi puja chesi vellaru aa chinta chettu daggara ani peddala maata, sri venkateswara vaibhavam pustakamlo ee visayalu vuntayee chadavandi, krishna avataram taravata kalayuga arambhamlo sri venkateswara avataram jarigaka ee salagramlo swami varu swayambhuvidiga mararu ani prathiti. manaku teliyakapovachu but rushuluki bhavishatu gurinchi telusu kada

  • @aruldass9213
    @aruldass9213 4 роки тому +7

    Ramudu vunnapudu venkateshwara swamy ela vuntadandi nijalu cheppadi

    • @arunasista2417
      @arunasista2417 4 роки тому

      Venkateeswara swamy trethayugam nunchi vunnaru.

  • @y.v.ramananm5693
    @y.v.ramananm5693 4 роки тому +1

    good

  • @somayadaiah9406
    @somayadaiah9406 4 роки тому

    OLD SONGS

  • @yaswanthking1239
    @yaswanthking1239 4 роки тому

    V v pavar pull swamy

  • @srishajada8078
    @srishajada8078 4 роки тому +1

    i want that yammi sodhe gruha 😭😭

  • @venkyshome8919
    @venkyshome8919 4 роки тому +5

    Akka Swamy ki juttu nuvvu petti vachava ponile pedthe pettavu maku mathramu chevilo puvvilu pettaku memu TTD Students maku sthala puranam thelusu akka😂

  • @brahmaani4772
    @brahmaani4772 4 роки тому

    Chala baga cheyipputunnaru

  • @chinnaswamaiahaladhi5228
    @chinnaswamaiahaladhi5228 4 роки тому

    B

  • @bellampurushotham8460
    @bellampurushotham8460 4 роки тому

    medam venkteswarudu ugam kaliyugam ma

  • @sarithapalle5768
    @sarithapalle5768 4 роки тому +1

    Swami kaliyugamlo velisaru appudu. Prethayugamlo elaa

  • @agovindarao3788
    @agovindarao3788 4 роки тому

    Emmai neyyi ramanadeekshithilu teesukuvelatharanta

  • @ARAMU75
    @ARAMU75 4 роки тому +2

    రామావతారంలొ వేంకటేశ్వర పేరు ఎక్కడ ఉన్నది

  • @srinivasvas1111
    @srinivasvas1111 4 роки тому +1

    Okka vaikunta theerdam tappa anni ....abaddalee......

  • @venkatasubbareddygaddam9706
    @venkatasubbareddygaddam9706 4 роки тому

    Hi

  • @naveenroyal7238
    @naveenroyal7238 4 роки тому

    Amma thalli soodhi aapu

  • @radhakrishnaiamlikesaikris1550
    @radhakrishnaiamlikesaikris1550 4 роки тому

    TIRUMALALO OKA GRUHA OKA AKUTINTE AKQLIKADU. ,SREE VARI ESYANNAMULO VANARULAKU GRUHA CHUSARU. Balajee akululu andaru tinavachu anni ragale potaee.like.

  • @vijayaramakrishnakowluri2472
    @vijayaramakrishnakowluri2472 4 роки тому +1

    Yekada nichi techhav ee story...

  • @lakshminarayana8225
    @lakshminarayana8225 4 роки тому +4

    యే యుగంలో ఏంజరిగిoదొ తెలియకుండా సోదిమాతరం చెప్పుతున్నారూ

  • @Tirupatiwala99
    @Tirupatiwala99 4 роки тому +4

    Wrong details... I am from Tirumala...

  • @vishnu5892
    @vishnu5892 4 роки тому

    In

  • @kannamaheswarraju2936
    @kannamaheswarraju2936 4 роки тому +10

    ఎందుకు ఈ సోది త్రేతాయుగం ముందర కలియుగం ముందర త్రేతాయుగం లో రాముడు కలియుగం లో వేకటేశ్వర స్వామి అలా జరిగితే రాముడుని చరిత్ర గురించి వెతకాలి గాని ఎందుకంటే త్రేతాయుగం ముందు కాబట్టి కాని తరుములలో నిధులు వుంటాయి అలా అని కలియుగంలో వేంకటేశ్వర స్వామి ముందు కాదు రాముడు వానరులు నిధులు వెతకలేదు

  • @akhilsrinivas1325
    @akhilsrinivas1325 4 роки тому +1

    Ee katha mee thata cheppada........? ammai

  • @ravithejapanem787
    @ravithejapanem787 4 роки тому +10

    Hey stop this nonsense story. Epudu sreeramulu epudu venkateswarla Swamy. Proper ga details Telstra Chepu ledante silence ga vundu.

  • @abc...4761
    @abc...4761 4 роки тому +1

    Niv chusava.. aa scene

  • @vijayalakshmi-hk5yv
    @vijayalakshmi-hk5yv 4 роки тому +3

    Please don't do this type of videos,all are not facts

  • @santoshmagicclicks1983
    @santoshmagicclicks1983 4 роки тому +1

    Fake news research konchem jagratha ga cheyandi

  • @krishnachaitanya2147
    @krishnachaitanya2147 4 роки тому +4

    You are telling totally fake

  • @anandm616
    @anandm616 4 роки тому +3

    అప్పుడు తిరుమల ఎక్కడ వుందో చేప్పండి
    త్రేతాయుగంలో

    • @VinayKumar-pk6om
      @VinayKumar-pk6om 4 роки тому

      Great observation bro... 👍

    • @arraju06
      @arraju06 4 роки тому

      My dear lovely lady, Ramayanam was in Tertayugam and Venkateswara Swamy in Kskiyugam. How Rama and Banaras would see tirumala? Go fir a fuck instead if telling bulshit.

  • @yvishwaraju5441
    @yvishwaraju5441 4 роки тому

    Rey Rey rey yavurra nedi

  • @manikumarpeteti4608
    @manikumarpeteti4608 4 роки тому +1

    Ne dhinam

  • @razthallapelly5435
    @razthallapelly5435 4 роки тому +2

    Report cheyandi bro ilanti abadhalu vinodhu

  • @sailendrasivaraju3593
    @sailendrasivaraju3593 4 роки тому

    Abn

  • @gollavijaykumar6497
    @gollavijaykumar6497 4 роки тому +1

    Akka this is fake news

  • @vijayavijay123452008
    @vijayavijay123452008 4 роки тому +1

    Entamatram script chaduvthunav anuko kanisam Em chaduv thunav ani ayina teluskoni chadavali kada enduku charitraki chadalu patistharu...

  • @sharesha7425
    @sharesha7425 4 роки тому +1

    Fake news... Papa ku emi teliyadu

  • @kamunurikalpana6165
    @kamunurikalpana6165 4 роки тому +1

    Ni brathuku... thu. False information.

  • @luckyjaythechannelofintere6536
    @luckyjaythechannelofintere6536 4 роки тому +2

    తిరుమల ఉన్నది ఆంధ్రప్రదేశ్లో వానరసైన్యం వెతికేది దక్షిణ దిశగా ఉన్న లంకని అది ఇపుడు శ్రీ లంక తెలుసుకోకుండా మాట్లాడకు

  • @harishmrv
    @harishmrv 4 роки тому

    Fake story pls don't spread fake news..

  • @mallikarjunavallabhaneni9104
    @mallikarjunavallabhaneni9104 4 роки тому +1

    Fake Stories

  • @chiruthanoorhareeswar6052
    @chiruthanoorhareeswar6052 4 роки тому

    Melchat vastram di tappa remaining all are fake news.. pls don’t do this type of fake videos and play with emotions of devotees...

  • @padmavathi6363
    @padmavathi6363 4 роки тому

    Don't create fake videos u saw movies and created

  • @dpavankumar5138
    @dpavankumar5138 4 роки тому

    Oh shit.
    U collect one secret from different videos
    Right.
    Try sth new

  • @girikuchan1139
    @girikuchan1139 4 роки тому

    Ni. .

  • @vennevenela6571
    @vennevenela6571 4 роки тому +1

    Sodi apu

  • @kishansaigottumukkala6608
    @kishansaigottumukkala6608 4 роки тому

    Fake

  • @naveenroyal7238
    @naveenroyal7238 4 роки тому

    Idi shuddh thappu ramudu and venkateswaruda nkk

  • @kotrarama
    @kotrarama 4 роки тому +1

    Wrong information

  • @yashwanthch9341
    @yashwanthch9341 4 роки тому

    Actually after Ramayanam Tirupati Balaji came to this earth .But you are saying all things are happening in tetrayuga .Stupid information

  • @ShravanKumar-xb1zj
    @ShravanKumar-xb1zj 4 роки тому

    Stop this nonsense ma....... Fake information

  • @Jadaprolu
    @Jadaprolu 4 роки тому

    Lol fake story....

  • @ukishore1
    @ukishore1 4 роки тому

    Fake

  • @nanicutepie3620
    @nanicutepie3620 4 роки тому

    Fake