ఒకరికి ఒకరు కలవబట్టే కూటమి గెలిచింది..విడిగా పోటీచేసిఉంటే 130 సీట్లలో జగన్ గెలిచేవాడు..35 % ఓటింగ్ వున్న టీడీపీ తో 20% ఓటింగ్ వున్న జనసేన కలవబట్టే కూటమి గెలుపు..20 % ఓటింగ్ వున్న జనసేన తో 35% ఓటింగ్ వున్న టీడీపీ కలవబట్టే జనసేనకు 21 సీట్లు వచ్చాయి..వీరిద్దరూ విడిగా పోటీ చేసివుంటే 40% ఓటింగ్ వున్న వైసీపీ 130 సీట్లు తో సీఎం పీఠం మీద జగన్ వుండేవాడు
@CSR8408 jsp కి 20% యావరేజ్ ఓటింగ్ వుంది..కొన్ని చోట్ల 40% ఈస్ట్.వేస్ట్ గోదావరి జిల్లాల్లో వుంది పవన్కళ్యాణ్ 2019 లో విడిగా పోటీ చేసినపుడు 40 నుంచి 50 వేల వరకూ ఓట్లు వచ్చాయి..21 చోట్ల మాత్రమే జనసేన 2024 లో పోటీ చేసిన ఓట్లు చూసుకుంటే 6% ఓట్లు అవ్వవచ్చు..మిగతా 154 నియోజకవర్గాలలో జనసేన ఓటింగ్ టీడీపీ కి పడ్డాయి.అవి జనసేన కౌంటింగ్ లోకి ఆ పర్సంటేజ్ రాదు. ఏది ఏమైనా పవన్కళ్యాణ్ కూటమిలో లేకపోతే వైసీపీ 130 సీట్లలో గెలిచేది..ఇది మాత్రం నిజం
@gnm4558 2019 result కి 2024తో కంపారిజన్ ఎందుకు sir? గాలిలొ లెక్కలు వద్దు. అంత సీన్ ఉంటే కనీసం 40 seats ఇచ్చేవారు. కనీసం ముందు అనౌన్స్ చేసిన 24 seats అయినా ఇచ్చేవారు. పిల్ల పువ్వులు ఎప్పుడైనా బానిసలు. ఎక్కువ మాట్లాడితే బాబు తోకలు కత్తిరిస్తాడు జాగ్రత్త
@@CSR8408 21 సీట్లకు ఒప్పుకుంటానికి కారణం తన భలం తనకు తెలియకపోవడమే..ఈ సారి కూడా ఎంఎల్ఏ గా గెలుస్తానో గెలవనో అనే దైర్యం చెయ్యలేక మళ్ళీ ఓడిపోతే ఇక్కడితో రాజకీయం క్లోజ్ అనుకుని 21 సీట్లు కి ఒప్పుకున్నాడు..ఇప్పుడు ధీమా పెరగబట్టే టీడీపీ మీద ఓవర్ చేస్తున్నాడు
టీడీపీ ఓటు బ్యాంకు కు చిల్లు పడుతుంది , టీడీపీ ఓటుబ్యాంకు పవన్ కల్యాణ్ పార్టీ కి పోతుంది, మొత్తం కాకపోయినా చాలా వరకు జనసేన కి పోతుంది , వైసీపీ కి వున్న ఓటు బ్యాంక్ సెపరేట్, ఇప్పుడు టీడీపీ జనసేన బీజేపీ కూటమి ప్రభుత్యం మొత్తం లో పవన్ కల్యాణ్ యే హై లైట్ అవుతున్నాడు, టీడీపీ కి వాళ్ళ సామాజిక వర్గం ఓట్లు సాలిడ్ గా వుంటుంది , మిగతా టీడీపీ కి సపోర్ట్ గా వున్న సామాజిక వర్గాలు లో చీలిక వస్తుంది అవి పవన్ కళ్యాణ్ వైపు పోతాయి, 2029 ఎన్నికల్లో లేదా ముందుగా వచ్చే లోకల్ బాడీ ఎలక్షన్స్ లో పవన్ కళ్యాణ్ లేకపోతే టీడీపీ గోవిందా గోవిందా, ప్రభుత్య వ్యతిరేకత మొత్తం టీడీపీ కే వస్తుంది , పవన్ కల్యాణ్ వలనే పవన్ కళ్యాణ్ చేత మాత్రమే టీడీపీ మనుగడ సాగించ వలసిన అగత్యం ఏర్పడింది, తిరుపతి లో జరిగిన దుర్ఘటనకు టీడీపీ ప్రభుత్యం కారణం అనుకుంటున్నారు ప్రజలు, టీటీడీ లో వున్న వాళ్ళు అందరూ కూడా టీడీపీ అనుకూలూరు దానితో పవన్ కళ్యాణ్ వలనే కొంచెం లో కొంచెం అయిన చైర్మన్ సారీ చెప్పాడు , లోకేష్ cm కావడం కష్టం కావొచ్చు , పవన్ కల్యాణ్ కి బీజేపీ అధిష్టానం మద్దతు ఉంది, లాస్ట్ ఏమౌతుంది అంటే తమిళనాడు లో జయలలిత చనిపోయినా తర్వాత అక్కడి ప్రభుత్యం లో కానీ పార్టీ లో కాదని బీజేపీ ఏమి చేసింది అనేది తెలుసు, రాబోయే రోజుల్లో టీడీపీ కి కూడా అదే గతి పడుతుంది అది పవన్ కల్యాణ్ ద్వారా చేయిస్తారు మోడీ షా ద్వయం , చంద్రబాబు age కూడా రాబోయే ఎలక్షన్స్ నాటికి 81 ఏళ్లు వస్తాయి ఇప్పటికే బాబు లో చురుకుదనం తగ్గిపోయింది ఏదో నెట్టుకొస్తున్నాడు , ప్రభుత్యం ఏమి చేస్తుందో అర్థం కావడం లేదు, ఎవడు మాట వినడం లేదు, ఎవడి దారి వాడిదే, అందిన కాడికి దోచుకుంటున్నారు నాయకులు mla లు మినిస్టర్స్ మొత్తం దోపిడి మీదే ఉన్నారు, లోకేష్ నీ cm చేస్తే పవన్ కళ్యాణ్ లోకేష్ కింద పనిచేయవలసి వస్తుంది, అది కష్టం కావొచ్చు చూడాలి.
2029 - జనసేన + బీజెపి కలిసి, చిరంజీవి ని ముఖ్యమంత్రి క్యాండిడేట్ గా పెట్టి ఎన్నికలకు వెళ్తుంది. గత 2 వారాలుగా మంతనాలు. నిన్న నే మోడీ చిరంజీవి కలిశారు. 🎯🎯🎯🎯🎯🎯
పవన్ ఒక పార్టీకి అధ్యక్షుడు, లోకేష్ ఒక పార్టీలో సభ్యుడు ,చంద్ర బాబు కి సమానమైన వాడు పవన్ ,పవన్ తన పార్టీని తను కాపాడుకుంటూ పార్టీని విస్తరణ చేసు కోవడం లో తప్పు లేదు.
అన్న ఇండస్ట్రియల్ రావట్లేదు అంటే నెక్స్ట్ టైం జగన్ రాడు అని గ్యారెంటీ అడుగుతున్నారు అనేంత నాలెడ్జ్ ఉన్నవాడిని సీఎం చేయుమని అంటున్నారు అంటే మానోళకి ఎంత నాలెడ్జ్ ఉందో😂😂
కూటమి పార్టీలు విడివిడిగా పోటీచేసిఉంటే టిడిపి పార్టీ పరిస్థితి కూడా అదే విధంగా ఉండేది కూటమి ఏర్పాటుకు పవన్ చేసిన కృషి ఫలితమే టిడిపి అత్యధిక సీట్ల తో అధికారం లో కూర్చొనే అదృష్టం వారించింది అనేది విజ్నులేవరు కాదనలేని విషయం
నారా లోకేష్ ని డిప్యూటీ సీఎం చేసి ఫోటో పెడితే నారా లోకేష్ ఎలాంటి అధికారాలు సెలవిస్తారో పవన్ కళ్యాణ్ కూడా నేను డిప్యూటీ సీఎం ఇద్దరికీ ఒకే ప్రోటోకాల్ ఉండాలి కదా అని లోకేష్ తో పోటీ పడతాడు లోకేష్ ప్రతి దాంట్లో వేలు పెట్టినట్టే నేను పెట్టాలంటాడు అప్పుడు ఏం చేస్తారు పవన్ కళ్యాణ్ టిడిపి గెలిచింది గెలుపుకు కారణం పవన్ కళ్యాణ్ అది మరిచిపోతున్నారు పవన్ కళ్యాణ్ లేకుంటే టిడిపి అడ్రస్ లేకుండా పోయేది
చంద్రబాబు సీఎం గా ఉన్న కూటమి ప్రభుత్వం లో ఏదైనా పెద్ద సమస్య ప్రభుత్వం కి వస్తుందేమో అని అనుకుంటే ప్రజల్లో వ్యతిరేకత జగన్ కి అవకాశం ఇవ్వకుండా ఉండటానికే దుప్పటి సీఎం పసుపు కళ్యాణ్ శిఖండి లాగా అడ్డు పడుతూ ఆ సమస్య ను డైవర్ట్ చేస్తూ చంద్రబాబు కి సపోర్ట్ ఇస్తున్నాడు అనేలా కనపడుతు చంద్రం లొకేషం కి ప్రత్యామ్నాయం గా ఉన్నట్లు కనపడేలా ప్రతి అవకాశం వాడుకుంటున్నాడు, మరో పక్కన మోడీ కనుసన్నల్లో అన్న తమ్ములు ఇద్దరు బీజేపీ దన్నుతో రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వం లో ఒక పెద్ద చీలిక తెచ్చి మరో షిండే అవ్వడం తధ్యం
లోకేష్ ఇప్పుడు జారకీయంగా చంద్రబాబు తర్వాత లోకేష్ అనే విధంగా ముందుంటేనే TDP బలపడుతుంది లేకుంటే TDP నాయకులు ఓటర్లు MP MLA లు కూడా TDP నీ వదిలి జనసేన లో చేసిపోతారు
Don't believe this channel or don't listen to this lier. He wants to bring differences in alliance. In directly creating confusion. I strongly suspect he is a covert of YCP and paid batch member.
మీకు అంత నమ్మకం ఉంటే పవన్ కళ్యాణ్ గారిని కంట్రోల్ చేయగలరా. చంద్రబాబు నాయుడు తప్పు పట్టిన వాళ్ళని కాకుండా ప్రత్యేకంగా చైర్మన్ గారిని, ఈవోను అడిషనల్ ఈవోను తప్పు బట్టి సమన్వయం లేదు అని క్షమాపణ చెప్పించాడు కదా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా హోమ్ మినిస్టర్ పైన వ్యాఖ్యానాలు చేశాడు కదా మీరు దాన్ని ఆపగలరా, కాకినాడ కెళ్ళి నాకు పవర్ ఉంది శ్రీ ఇస్ ద షిప్ అంటూ షో చేశాడు కదా దీనిని ఆపగలరా. తను స్వతంత్రంగా ఎదగడానికి ట్రై చేస్తున్నది వాస్తవమా కాదా
100% ఏ ఒక్కరు విడిపోయిన వీళ్ళ బతుకు బస్టాండ్ జై జగన్ జై వైసిపి
❤❤❤👍👍👍
కూటమి మొత్తం ఈవీఎంల టాంపరింగ్ తో గెలిచారు తప్ప ప్రజలవళ్ళకాదు.
S 100%
Super bro.. Jagan is genuine and true leader for AP i was very happy in his rule
Same Meru 2019 gelichinattu ga kada good
పవన్ బీజేపీ డైరెక్షన్స్ ఫాలో అవ్వుతున్నాడు..ఇప్పుడు లోకేష్ గెలికితే CBN సెక్యూరిటీ మారిపోద్ది.. ఇది అసలైన Game చేంజర్ 😂😂
Yes central lo anda choosukuni
Pawan dyrayam ga unnadu
Lepotey pawan ni chedugudy
Adistaru
The Viceroy hotel incident will repeat once again maybe,
కచ్చితంగా జరుగుతుంది @@gaayathrireddy-pb6fy
Vennu potu also will repeat once again 😅
Edi sakshi 2 ra babu
చచ్చినట్టు ఉంది టీడీపీ పరిస్థితి , ముందు గొయ్యి, వెనుక నుయ్యి అన్నట్టూ ఉంది 😢 గొప్ప హ్యాపీ గా ఉంది మా వైఎస్ఆర్సీపీ కేడర్ కు
ఒకరికి ఒకరు కలవబట్టే కూటమి గెలిచింది..విడిగా పోటీచేసిఉంటే 130 సీట్లలో జగన్ గెలిచేవాడు..35 % ఓటింగ్ వున్న టీడీపీ తో 20% ఓటింగ్ వున్న జనసేన కలవబట్టే కూటమి గెలుపు..20 % ఓటింగ్ వున్న జనసేన తో 35% ఓటింగ్ వున్న టీడీపీ కలవబట్టే జనసేనకు 21 సీట్లు వచ్చాయి..వీరిద్దరూ విడిగా పోటీ చేసివుంటే 40% ఓటింగ్ వున్న వైసీపీ 130 సీట్లు తో సీఎం పీఠం మీద జగన్ వుండేవాడు
JSP కి 20%ఎక్కడ ఉంది
@@CSR8408ippudu vachindhi 2019 lo edho gaalodu anukunnavallu ippudu edho chesthadu ane Bhavana perigindhi, mukhyanga kapu community poorthiga shift kottaru
@CSR8408 jsp కి 20% యావరేజ్ ఓటింగ్ వుంది..కొన్ని చోట్ల 40% ఈస్ట్.వేస్ట్ గోదావరి జిల్లాల్లో వుంది పవన్కళ్యాణ్ 2019 లో విడిగా పోటీ చేసినపుడు 40 నుంచి 50 వేల వరకూ ఓట్లు వచ్చాయి..21 చోట్ల మాత్రమే జనసేన 2024 లో పోటీ చేసిన ఓట్లు చూసుకుంటే 6% ఓట్లు అవ్వవచ్చు..మిగతా 154 నియోజకవర్గాలలో జనసేన ఓటింగ్ టీడీపీ కి పడ్డాయి.అవి జనసేన కౌంటింగ్ లోకి ఆ పర్సంటేజ్ రాదు. ఏది ఏమైనా పవన్కళ్యాణ్ కూటమిలో లేకపోతే వైసీపీ 130 సీట్లలో గెలిచేది..ఇది మాత్రం నిజం
@gnm4558 2019 result కి 2024తో కంపారిజన్ ఎందుకు sir? గాలిలొ లెక్కలు వద్దు. అంత సీన్ ఉంటే కనీసం 40 seats ఇచ్చేవారు. కనీసం ముందు అనౌన్స్ చేసిన 24 seats అయినా ఇచ్చేవారు. పిల్ల పువ్వులు ఎప్పుడైనా బానిసలు. ఎక్కువ మాట్లాడితే బాబు తోకలు కత్తిరిస్తాడు జాగ్రత్త
@@CSR8408 21 సీట్లకు ఒప్పుకుంటానికి కారణం తన భలం తనకు తెలియకపోవడమే..ఈ సారి కూడా ఎంఎల్ఏ గా గెలుస్తానో గెలవనో అనే దైర్యం చెయ్యలేక మళ్ళీ ఓడిపోతే ఇక్కడితో రాజకీయం క్లోజ్ అనుకుని 21 సీట్లు కి ఒప్పుకున్నాడు..ఇప్పుడు ధీమా పెరగబట్టే టీడీపీ మీద ఓవర్ చేస్తున్నాడు
చంద్రబాబు కి ఏకై మేక ఏది పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ నీ ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టేది చంద్రబాబు కి వెన్నతో పెట్టిన విద్య
అవసరమైతే వెన్ను పోటు 😅
Chiddham pawan ni chandra babu ekkada pettalo akkada pedathaada ledha, ledha chandra babu ni pawan kalyan ekkada pettalo akkada pedathaada anedhi choodaali, kaalame nirnayisthundhi.
పవన్ కి పెద్దపీఠ వేఅయడము కమ్మవారికికూడా నచ్చడములేదు.
ఇది అంతా ఒక గేమ్. విడిపోయేట్లు నటిస్తున్నారు అంతే
Yes, Correct 💯👍
ఇంక వారు ఎన్ని గేమ్స్ ఆడినా ఒరిగేది ఏమివుండదు
Nijam
Correct గా చెప్పారు
అదే లోకేష్ కి పవన్ కి తేడా. ఒక కమ్మ కి కాపు కి తేడా. లోకేష్ సైలెంట్ గా అన్ని చేస్తాడు పవన్ అంత గోల గోల
Agree with this though I am not TDP or kamma
Emo anni rojulu okala undavu kadha, politics lo maarpu vachindhi, it will change youth is turning out of caste.
టీడీపీ ఓటు బ్యాంకు కు చిల్లు పడుతుంది , టీడీపీ ఓటుబ్యాంకు పవన్ కల్యాణ్ పార్టీ కి పోతుంది, మొత్తం కాకపోయినా చాలా వరకు జనసేన కి పోతుంది , వైసీపీ కి వున్న ఓటు బ్యాంక్ సెపరేట్, ఇప్పుడు టీడీపీ జనసేన బీజేపీ కూటమి ప్రభుత్యం మొత్తం లో పవన్ కల్యాణ్ యే హై లైట్ అవుతున్నాడు, టీడీపీ కి వాళ్ళ సామాజిక వర్గం ఓట్లు సాలిడ్ గా వుంటుంది , మిగతా టీడీపీ కి సపోర్ట్ గా వున్న సామాజిక వర్గాలు లో చీలిక వస్తుంది అవి పవన్ కళ్యాణ్ వైపు పోతాయి, 2029 ఎన్నికల్లో లేదా ముందుగా వచ్చే లోకల్ బాడీ ఎలక్షన్స్ లో పవన్ కళ్యాణ్ లేకపోతే టీడీపీ గోవిందా గోవిందా, ప్రభుత్య వ్యతిరేకత మొత్తం టీడీపీ కే వస్తుంది , పవన్ కల్యాణ్ వలనే పవన్ కళ్యాణ్ చేత మాత్రమే టీడీపీ మనుగడ సాగించ వలసిన అగత్యం ఏర్పడింది, తిరుపతి లో జరిగిన దుర్ఘటనకు టీడీపీ ప్రభుత్యం కారణం అనుకుంటున్నారు ప్రజలు, టీటీడీ లో వున్న వాళ్ళు అందరూ కూడా టీడీపీ అనుకూలూరు దానితో పవన్ కళ్యాణ్ వలనే కొంచెం లో కొంచెం అయిన చైర్మన్ సారీ చెప్పాడు , లోకేష్ cm కావడం కష్టం కావొచ్చు , పవన్ కల్యాణ్ కి బీజేపీ అధిష్టానం మద్దతు ఉంది, లాస్ట్ ఏమౌతుంది అంటే తమిళనాడు లో జయలలిత చనిపోయినా తర్వాత అక్కడి ప్రభుత్యం లో కానీ పార్టీ లో కాదని బీజేపీ ఏమి చేసింది అనేది తెలుసు, రాబోయే రోజుల్లో టీడీపీ కి కూడా అదే గతి పడుతుంది అది పవన్ కల్యాణ్ ద్వారా చేయిస్తారు మోడీ షా ద్వయం , చంద్రబాబు age కూడా రాబోయే ఎలక్షన్స్ నాటికి 81 ఏళ్లు వస్తాయి ఇప్పటికే బాబు లో చురుకుదనం తగ్గిపోయింది ఏదో నెట్టుకొస్తున్నాడు , ప్రభుత్యం ఏమి చేస్తుందో అర్థం కావడం లేదు, ఎవడు మాట వినడం లేదు, ఎవడి దారి వాడిదే, అందిన కాడికి దోచుకుంటున్నారు నాయకులు mla లు మినిస్టర్స్ మొత్తం దోపిడి మీదే ఉన్నారు, లోకేష్ నీ cm చేస్తే పవన్ కళ్యాణ్ లోకేష్ కింద పనిచేయవలసి వస్తుంది, అది కష్టం కావొచ్చు చూడాలి.
ఒకే ఒక్క జగన్..❤
40% vote share YSR cp Jai Jagan anna 💪🔥....
❤❤
EVM లలో ఓట్లు numbering మార్చి, గెలిచారు. కానీ VVP slips లెక్కపెడితే, వీళ్ళ. బాగోతం బయట పడేది
జగన్ ఓటింగ్ శాతం 45%
జనసేన లేకపోతె టీడీపీ ని మర్చిపోయారు బొక్కలో వేసినప్పుడు ఒక్క కమ్మ వాడు రాలేదు
బీజేపీ ప్లాన్
ముందు సూపర్ సిక్ మీద దృష్టి సారించ మనండి లేకపోతే కుంటమి మనుగడే ప్రశ్నార్థకం అవుతుంది
Don't worry.
Yello party alone is expert in EVM technolgy .
Even bjp too is depending on yellow gang for operating EVMS.
గ్రౌండ్ లెవల్లో కమ్మ, కాపు అధికార పంపిణీ కోసం కొట్టుకుఛస్తున్నారు రామ్!
2029 - జనసేన + బీజెపి కలిసి, చిరంజీవి ని ముఖ్యమంత్రి క్యాండిడేట్ గా పెట్టి ఎన్నికలకు వెళ్తుంది. గత 2 వారాలుగా మంతనాలు. నిన్న నే మోడీ చిరంజీవి కలిశారు. 🎯🎯🎯🎯🎯🎯
ఎన్టీఆర్ చివరి రోజులు ఎలా వుండేవో ప్రస్తుతం బాబు విషయంలో కూడా అవే గుర్తుకు వస్తున్నాయ్
ఏమి విత్తుతామో, అదే పంట కో స్తాము...
కమ్మ వారు ఎప్పటికీ పవన్ కళ్యాణ్ నీ సీఎం గా చూడరు.
లోకేష్ గారే నెస్ట్ సీఎం.
Not only prathi oka tdp karyakartha thought ade
😂😂
Good analysis RN GARU
pk మన చెప్పుచేతల్లో ఉంటాడనుకుంటే ఏకు మేకవుతాడని ఊహించలేదు.ఇంతటితో ఆగదు ముందు ముందు ఇంకా చాలానే చూస్తారు.ఖేల్ ఖతమ్ దుకాన్ బంద్ కాబోతోంది.
పవన్ ఒక పార్టీకి అధ్యక్షుడు, లోకేష్ ఒక పార్టీలో సభ్యుడు ,చంద్ర బాబు కి సమానమైన వాడు పవన్ ,పవన్ తన పార్టీని తను కాపాడుకుంటూ పార్టీని విస్తరణ చేసు కోవడం లో తప్పు లేదు.
టీడీపి ఏం చేయలేదు. ఎంతకాలం బానిసత్వం చేస్తాడు. అతను ఎదగలిగా.
అన్న ఇండస్ట్రియల్ రావట్లేదు అంటే నెక్స్ట్ టైం జగన్ రాడు అని గ్యారెంటీ అడుగుతున్నారు అనేంత నాలెడ్జ్ ఉన్నవాడిని సీఎం చేయుమని అంటున్నారు అంటే మానోళకి ఎంత నాలెడ్జ్ ఉందో😂😂
ఆల్ గేమ్.కూటమి వ్యైఫల్యలు ప్రజలు చర్చించకుండా గేమ్.
కూటమి పార్టీలు విడివిడిగా పోటీచేసిఉంటే టిడిపి పార్టీ పరిస్థితి కూడా అదే విధంగా ఉండేది కూటమి ఏర్పాటుకు పవన్ చేసిన కృషి ఫలితమే టిడిపి అత్యధిక సీట్ల తో అధికారం లో కూర్చొనే అదృష్టం వారించింది అనేది విజ్నులేవరు కాదనలేని విషయం
నారా లోకేష్ ని డిప్యూటీ సీఎం చేసి ఫోటో పెడితే నారా లోకేష్ ఎలాంటి అధికారాలు సెలవిస్తారో పవన్ కళ్యాణ్ కూడా నేను డిప్యూటీ సీఎం ఇద్దరికీ ఒకే ప్రోటోకాల్ ఉండాలి కదా అని లోకేష్ తో పోటీ పడతాడు లోకేష్ ప్రతి దాంట్లో వేలు పెట్టినట్టే నేను పెట్టాలంటాడు అప్పుడు ఏం చేస్తారు పవన్ కళ్యాణ్ టిడిపి గెలిచింది గెలుపుకు కారణం పవన్ కళ్యాణ్ అది మరిచిపోతున్నారు పవన్ కళ్యాణ్ లేకుంటే టిడిపి అడ్రస్ లేకుండా పోయేది
మరి పవన్ కళ్యాణ్ గారు కూడా ఎదగాలి కదా....ఎప్పుడూ ఒకరిని సపోర్ట్ చేస్తూ ఉండలేరు కదా...ఇప్పటికే లేట్ అయ్యింది
శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు జైలు లో ఉన్నప్పుడు చొరవ తీసుకుని పొత్తు ప్రకటించింది పవన్ కల్యాణ్ గారే!
బీ జే పీ ని ఒప్పించింది వారే!
పవన్ సెక్యూరిటీ లోకేష్ ని ఎత్తి పక్కన పడేసారు అని టాక్
All should know that Dy.CM is only political consideration but has no extra powers.With government he has same powers as any other minister.
చంద్రబాబు సీఎం గా ఉన్న
కూటమి ప్రభుత్వం లో
ఏదైనా పెద్ద సమస్య ప్రభుత్వం కి
వస్తుందేమో అని అనుకుంటే
ప్రజల్లో వ్యతిరేకత
జగన్ కి అవకాశం ఇవ్వకుండా ఉండటానికే
దుప్పటి సీఎం పసుపు కళ్యాణ్
శిఖండి లాగా అడ్డు పడుతూ
ఆ సమస్య ను డైవర్ట్ చేస్తూ
చంద్రబాబు కి సపోర్ట్ ఇస్తున్నాడు
అనేలా కనపడుతు
చంద్రం లొకేషం కి ప్రత్యామ్నాయం గా
ఉన్నట్లు కనపడేలా
ప్రతి అవకాశం వాడుకుంటున్నాడు,
మరో పక్కన
మోడీ కనుసన్నల్లో
అన్న తమ్ములు ఇద్దరు
బీజేపీ దన్నుతో
రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వం లో
ఒక పెద్ద చీలిక తెచ్చి
మరో షిండే అవ్వడం తధ్యం
జనసేన వల్లే మీరు వచ్చారు, ఇది పక్కా
సిఎం తరువాత డిప్యూటీ సిఎం కే ఎక్కువ అధికారాలు వుంటాయి
D... CM equal to minister not a cm
Dy.CM, Post Rajyangam lo Ledu, Inka Adhikaram Ekkada.
టీడీపీ వలన JSP కి లాభం JSP వల్ల టీడీపీ కి లాభం వీళ్లిద్దరివల్ల బిజెపి బాగుపడింది వీళ్ళు ముగ్గురు కొట్టుకు సస్తే ఎవ్వరికీ అడ్రస్ ఉండదు నాకి పోతారు
C bn Lokesh ni direct ga c.m ni chesthadu .
Ramanadham garu happy Sankrathi God bless you
ఇధి అంతా డ్రామా అన్నా,
That's why always should think how we have to win in battlefield not how to defeat others.
ఒకరు నేషనల్ క్రిమినల్ మరొకరు ఇంటరనేషనల్ క్రిమినల్, ఇద్దరు కుల రాజకీయాలు చేస్తున్నారు. వాపును బలుపు అనుకోని ఎగిరి పడుతున్నారు. ఇది ఎంతో కాలం జరగదు.
Happy sankranti sir
అయ్యా pk తమరు ఎక్కవగా రెచ్చిపోకు. ఓరయ్య నీవు రాజ్యాంగ బద్దమైనా పోస్ట్ కాదు అని అందరికి తెలుసు. ఊర్క్ రెచ్చిపోకు.
లోకేష్ ఇప్పుడు జారకీయంగా చంద్రబాబు తర్వాత లోకేష్ అనే విధంగా ముందుంటేనే TDP బలపడుతుంది లేకుంటే TDP నాయకులు ఓటర్లు MP MLA లు కూడా TDP నీ వదిలి జనసేన లో చేసిపోతారు
oawan party li వున్న వారంతా టీడీపీ కవర్టులే కాబట్టి లకేశ్ ను ఢీ సిఎం చేయాలి ఇది మా డిమాండ్
Immediate next CM is PAVAN KALYAN UNDOUBTEDLY
😂😂😂😂😂
@@srinivasareddy8152 comedy chstunnaru bro Jai Jagan Genuine and true leader for AP
Kurro kurru
TDP ని గొయ్యి తీసి పాతెస్తాడు....
పోయిన సారె 55 సీట్లు ఇచ్చేవాళ్ళు
లోకేష్ బాబు గారిని ఇప్పుడే సీఎం గా చేయాలి.
Superb demand
Jagan ni kottadam andari target ah okkaa common point Valle vallu Kalisi unnaru kani lekapote vallu Kalisi undadam chalaa kastam
Pavan Kalyan may not accept lokesh as deputy chief minister. Central BJP leadership also object this proposal.
How long this cart will run?
Cart may turn turtle with in a year as seen now!
Me Mata nejam jagan Anna.
Me nejam jagan Anna.
Lokesh yah message de dena to dost coach plan
Will PK accept 2nd deputy CM on par with him, to be seen ,as I recollect that PK accepted DY CM post with the said condition .
మీకు మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు రాంనాథ్ 🎉🎉🎉
పవన్ విడిపోతే బొక్కలు అన్ని బైటపడితేది.!
2019
Jai jagan
వాళ్లంతా బాగానే ఉన్నారు స్వామి మధ్యలో నీకెందుకు
Cbn can't do anything because he knows that they have come into power with evms.
PK is doing atti.
Next elections just 1 yr mundu pavan Kalyan seperate avthadu kutami nundi
మంత్రాల మాయాజాలం బయట పడిపోద్ది
మోసుకు లో గుదులాట
PK ki otami vachina fighting spirit vundhi...
Lokesh nakamanu
Jai jagan anna
Veellaki mundhu theliyadha? Election mundhu antha jarigindhi yenti? Jail daggara pk pothu announce cheyyadam yenti? Appudu theliyadha RK gaadiki, apoudemo mundhu gelavaali kaabatti gupchup ippudemo ila
Pavan lekunte b j p tho pothu kudhiri
Undadhu appudu t d p gelavaledhu
Adhikaramloki kachithamga vachi
Undadhu idhi pakka andi
You have to cut down videos lenth
Fututrelo TDP nunchi lokesh CM ga poti chestha win avvadu endhukante dhaniki reasons unnai.first lokesh powerful leader avvali fans kuda croreslo undali.TDP lo okalaki kuda jagan and Pawan kalyan laga huge croreslo fans leru
Tagadalu vaddu
Andhra vallu develop avvali
Politics lo ewanni common nobody is permanent
Lokesh pawan kalyan sanka nakamanu
Inni years experience boodidhalo posinattu ayyipothundhe ayyo😢😢😢😢
NTR కు వెన్నుపోటు పొడిచిన పాపమే కొడుకు లోకి అసమర్థుడు గా ఉండిపోయాడు 😅
Pawan honesty person
Naku endukoo Jagan vadilina baanam PK anipisthundi
pothu lekunte antha assam...evm lu devudu yerugu
Corecte.Lokeshku.Dy.CM.padavieevvali.pawannunammakudadu
Vaduvusarivelli
Mahasena Rajesh is TDP or sena
TDP
BJP VALLU AADISTUNNA AATA
Don't believe this channel or don't listen to this lier. He wants to bring differences in alliance. In directly creating confusion. I strongly suspect he is a covert of YCP and paid batch member.
ayyo papam
మీకు అంత నమ్మకం ఉంటే పవన్ కళ్యాణ్ గారిని కంట్రోల్ చేయగలరా. చంద్రబాబు నాయుడు తప్పు పట్టిన వాళ్ళని కాకుండా ప్రత్యేకంగా చైర్మన్ గారిని, ఈవోను అడిషనల్ ఈవోను తప్పు బట్టి సమన్వయం లేదు అని క్షమాపణ చెప్పించాడు కదా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా హోమ్ మినిస్టర్ పైన వ్యాఖ్యానాలు చేశాడు కదా మీరు దాన్ని ఆపగలరా, కాకినాడ కెళ్ళి నాకు పవర్ ఉంది శ్రీ ఇస్ ద షిప్ అంటూ షో చేశాడు కదా దీనిని ఆపగలరా. తను స్వతంత్రంగా ఎదగడానికి ట్రై చేస్తున్నది వాస్తవమా కాదా
2025 లో లోకేష్ గారు ముఖ్య మంత్రి కావటం గ్యారంటీ.
1st view
Jai Lokesh... Jai TDP
ఆ మాలోకం ఫొటోలు కూడా త్వరలో చూస్తామనమాట
Namaste Paytm anna chaala kastapaduthunnav
11 మంది గెలిచారు.why not 175/175 నుంచి కనీసం ఒక 100 పైన సీట్లు 50 వేలు ఆ పైన ఓట్లు తేడాతో ఓడిపోయారు.ముందు మీ ఏడుపు మీరు ఏడవండి? నీకు ఎందుకు
Evm mi tampareing cheste Evarina gelustaru swamy,
EVM GOVT Kadaaa Eelae vuntundi Beware of dogs save demacracy