Medaram: Sammakka Saralamma దేవతలకు ప్రత్యేక రూపం, గుడి లేకపోయినా మొక్కులు ఎలా తీరుస్తారంటే | BBC

Поділитися
Вставка
  • Опубліковано 17 лют 2022
  • మధ్య భారత దేశంలోని ఆదివాసీల సంస్కృతీ సంప్రదాయాలు పంచుకునే బలమైన వేదిక రెండేళ్లకోసారి జరిగే మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర. ఈ జాతరలో కోళ్లను పైకి ఎగరేయటం, నిలువెత్తు బంగారం సమర్పించుకోవటం వంటి మొక్కులు తీర్చుకుంటారు. అసలేంటి మొక్కులు, వీటిని ఎలా సమర్పిస్తారు?
    #Medaram #Telangana #SammakkaSaralamma #BBCTelugu
    నోట్: బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్‌వుమన్ ఆఫ్ ద ఇయర్ 2021 నామినీలు వీరే. మీకు నచ్చిన క్రీడాకారిణికి ఇక్కడ ఓటు వేయండి. bbc.in/3GUW0t4
    ఆన్‌లైన్ ఓటింగ్ లింక్ 2022 ఫిబ్రవరి 28వ తేదీ రాత్రి 11.30(IST) వరకు అందుబాటులో ఉంటుంది. నిబంధనలు, షరతులు, గోప్యతకు సంబంధించిన నోటీసులు వెబ్‌సైట్‌లో ఉన్నాయి.
    ___________
    ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
    ఫేస్‌బుక్: / bbcnewstelugu
    ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
    ట్విటర్: / bbcnewstelugu

КОМЕНТАРІ • 66

  • @rameshtimez9084
    @rameshtimez9084 2 роки тому +45

    మా దేవతలు బంగారం... అన్ని దేవుళ్ళకి గుడి ఉంటుంది... ఈ దేవతలు మా కోరికలు తీర్చుతారు కానీ మా దేవతలు మా నుంచి గుడి కట్టమని కోరరు

  • @SriKanth-tn9hn
    @SriKanth-tn9hn 2 роки тому +19

    ప్రకృతి దేవుళ్లు యెప్పుడు మనకు రక్షణ✍️ జై సమ్మక్క సారక్క 🙏

  • @arunkumar-ee1ud
    @arunkumar-ee1ud 2 роки тому +20

    ఉన్నదాట్లో...తృప్తి పడటం... ఇక్కడే పుట్టి... పెరగడం.... నా అదృష్టంగా... భావిస్తా....

  • @TKReddy45
    @TKReddy45 2 роки тому +3

    మా వరంగల్, తెలంగాణా రాష్ట్రంలోని సమ్మక్క, సారక్కా జాతర మాకు ఎంతో గర్వo

  • @balu1999
    @balu1999 2 роки тому +16

    BBC Team Exlent work ........👏 Full Happy To Tq Bbc # Wi Miss Gawthami Anchor 👑

  • @adikesavaentertainments1191
    @adikesavaentertainments1191 2 роки тому +18

    నా హిందూ ధర్మం ఎంత గొప్పదో కదాప్రకృతి ని కూడా దైవంతో చూస్తుంది నాది కర్నూలు జిల్లానాకు మేడారం రావాలని ఉందినాకు సమ్మక్క సారక్కవాళ్ల గురించి నాకు సరిగ్గాతెలీదు

  • @mandavasaidulu1023
    @mandavasaidulu1023 2 роки тому +5

    ధన్యవాదములు బీబీసీ 🙏🙏🙏

  • @gugulothunaveen
    @gugulothunaveen 2 роки тому +3

    జై సమ్మక్క సరాళ్ళక్క తల్లి

  • @vermayogi6288
    @vermayogi6288 2 роки тому +4

    Completed Medaram Sammakka Sarakka Darshanam 🙏🙏along with my family 👪 So happy 😊

  • @nageshkolla6900
    @nageshkolla6900 2 роки тому +4

    Nenu e sari first time Sammaka sarakka jatharaku vellina Akkada dhevathalaku chudattanike rendu kandlu kuda challavu Adhubhutham Medaram jathara Jai Sammaka sarakka Sri matre namaha sarvejana sukuno bavanthu

  • @Krishna_Maharaj
    @Krishna_Maharaj 2 роки тому

    Good Chanel BBC❤️ Telangana😍Jai Sammakka Saralamma Thali

  • @vasavipinpati4642
    @vasavipinpati4642 2 роки тому +5

    Am missing medaram jathara,, so many childhood memories with each jathara,, so powerful 🙏. Jai sammakka n saaralamma

  • @maheshgowlikarmaheshgowlik1853
    @maheshgowlikarmaheshgowlik1853 2 роки тому +4

    Jai samakka 🐅🌳 sarakka 🐐

  • @richmobile6582
    @richmobile6582 2 роки тому +4

    JAI MADARAM SAMMAKKA SARAKKA THALLI KI JAI

  • @ashokkondamadugu2884
    @ashokkondamadugu2884 2 роки тому +5

    🙏

  • @praveenkumar-iu1ld
    @praveenkumar-iu1ld 2 роки тому

    JAI SAMMAKA SARALLAMMA KI JAI✊🙏

  • @samba3077
    @samba3077 2 роки тому +3

    Thanx BBC I love you

  • @suryapowerofmahadev9934
    @suryapowerofmahadev9934 2 роки тому

    Jai jai jai

  • @seshasaiyellapragada9770
    @seshasaiyellapragada9770 2 роки тому +4

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @littlebitlearntech6907
    @littlebitlearntech6907 2 роки тому +2

    Thank you bbc this kinde of news I know God