పలమనేరులో పాడి ఆవులు దూడల సంత ఈవారం Hf Jersey దూడల రేట్లు ఇలా ఉన్నాయేంటబ్బా

Поділитися
Вставка
  • Опубліковано 13 жов 2024
  • పలమనేరులో పాడి ఆవులు దూడల సంత ఈవారం Hf Jersey దూడల రేట్లు ఇలా ఉన్నాయేంటబ్బా#rktelugutravaller Ok 9381125011 ఫ్రెండ్స్ ఇక్కడ మీకు దూడల రైతు నెంబర్ అయితే ఇచ్చాను అతనికి కాల్ చేసి అడిగి వివరాలు అయితే తెలుసుకోండి ఓకే అలాగే మీ సపోర్ట్ ఉంటే మరిన్ని వీడియోలు మీ కోసమైతే తీస్తాను నెక్స్ట్ చింతామణి సంతకైతే వెళ్ళాలి అనుకుంటున్నాను కంపల్సరీ తీసిన వీడియోలు అన్నిటికీ లైకులు అయితే చేయండి అలాగే కొత్తగా మన ఛానల్ కి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇట్లు మీ ఆర్కే తెలుగు ట్రావెలర్ మన ఛానల్ చూస్తున్నాం అందరికీ నా ధన్యవాదాలు ఫ్రెండ్స్ అలాగే మీకు ఏ వీడియోస్ కావాలన్నా కామెంట్ అయితే చేయండి కంపల్సరీ కామెంట్ చేయండి నాకు వీలైన కాడికి ఆ వీడియోలు అయితే కంపల్సరీ చేస్తాను ఓకే మరి

КОМЕНТАРІ • 49

  • @Saleemshaik5888
    @Saleemshaik5888 Рік тому +1

    Me chappay vednam bagundi Anna

  • @rajumodala6853
    @rajumodala6853 Рік тому +1

    Chala thanks brother, please dudalu vedios chyandi pugunuru market also

  • @lingampetapraveen2342
    @lingampetapraveen2342 Рік тому +1

    Thank you soo much anna inka cheyandi dudala videos

  • @ramakrishna-rb1vd
    @ramakrishna-rb1vd Рік тому

    Super video bro, jogulamba Gadwal ki transport untada bro ,entha untadi

  • @prabhushalini1985
    @prabhushalini1985 3 місяці тому

    పాలమనేరు సంత వారంలో ఎప్పుడు వస్తది బ్రదర్

    • @rktelugutraveller2821
      @rktelugutraveller2821  3 місяці тому

      ప్రతి శుక్రవారం ఉదయం ఐదు నుండి పది గంటల వరకు సంత జరుగుతుంది బ్రదర్

  • @shivakoti4014
    @shivakoti4014 Рік тому

    HF bull

  • @shivakumarpambala2238
    @shivakumarpambala2238 Рік тому

    అన్న సంత ఎ వారం జరుగుతాయి

    • @rktelugutraveller2821
      @rktelugutraveller2821  Рік тому

      ప్రతి శుక్రవారం ఉదయం ఐదు గంటల నుండి మధ్యాహ్నం 11 గంటల వరకు సొంత అయితే జరుగుతుంది బ్రదర్

  • @martheenbalusu9187
    @martheenbalusu9187 Рік тому

    Good

  • @praveenanuanu310
    @praveenanuanu310 Рік тому

    Anna nenu me video chudadam edhe past time anna video super anna plz Market ekkado cheppandi anna nadhi thelangana anna plz reply evandi makada cows ki chala rets vunnay anna e video lo thakkuvaga chepparu rets

    • @rktelugutraveller2821
      @rktelugutraveller2821  Рік тому

      ఓకే బ్రదర్ మార్కెట్ చిత్తూర్ డిస్టిక్ పలమనేర్ తాలూకా పలమనేర్లు సంత అయితే జరుగుతుంది శుక్రవారం

  • @KChandu-kp5gj
    @KChandu-kp5gj Рік тому

    Anna Garu mku

  • @kaNTRi0393
    @kaNTRi0393 Рік тому +2

    Anna dudalu separate, aavulu separate video cheyyandi Anna,oka video lo 15 cows cover cheyyandi

    • @rktelugutraveller2821
      @rktelugutraveller2821  Рік тому

      ఓకే బ్రదర్ పలమనేర్ లో దూడలు చాలా తక్కువ వస్తాయి అందువల్ల ఎనిమిది నిమిషాలు వీడియో తక్కువ అవుతుందని ఆవులు కూడా పెట్టాను

  • @boopathyboopathy366
    @boopathyboopathy366 Рік тому

    Super 👌

  • @SANTECHTELUGU
    @SANTECHTELUGU Рік тому

    Jeysy avulu video chy bro

  • @prabhushalini1985
    @prabhushalini1985 3 місяці тому

    రేటు చాలా ఎక్కువగా ఉంది బ్రదర్

  • @gmuraliyadavgmuraliyadav6178

    ❤ Super anna

  • @panduyadavpandu8658
    @panduyadavpandu8658 Рік тому

    పల్లమనేరు ఏ డిస్టిక్ అన్న సంత ఏ రోజు జరుగుతుంది

    • @rktelugutraveller2821
      @rktelugutraveller2821  Рік тому

      చిత్తూర్ డిస్టిక్ బ్రదర్ పలమనేరులో ప్రతి శుక్రవారం ఐదు నుండి 11 12 వరకు సంతృతీయ జరుగుతుంది

  • @EswariKonduru
    @EswariKonduru Рік тому

    Very nice

  • @lk9687
    @lk9687 Рік тому

    Super 🎉

  • @manuL-k8k
    @manuL-k8k Рік тому

    Super bro

  • @bchinna4358
    @bchinna4358 Рік тому

    Super anna

  • @Rajufarms381
    @Rajufarms381 Рік тому

    Anna punganur best
    Palamaner best aavulki

    • @rktelugutraveller2821
      @rktelugutraveller2821  Рік тому

      బ్రదర్ లక్ష రూపాయల ఆవులు కావాలంటే పుంగనూరు బెటరు లక్షకు తక్కువ రేట్ ఆవులు కావాలంటే పలమనేరు సంత బెస్ట్ బ్రదర్

  • @easweruppala1139
    @easweruppala1139 Рік тому

    అన్నా మీ ఫోన్ నెంబర్ పంపండి

    • @rktelugutraveller2821
      @rktelugutraveller2821  Рік тому +1

      9652032603 ఓకేనా బ్రదర్ ఏ ఊరు మీది

  • @sowmya8610
    @sowmya8610 Рік тому

    Number pampandi brother

  • @KChandu-kp5gj
    @KChandu-kp5gj Рік тому

    Evaram video super phone number

  • @KongallaThirupathi
    @KongallaThirupathi Рік тому

    Phone number petu bro

  • @Saleemshaik5888
    @Saleemshaik5888 Рік тому +1

    Me chappay vednam bagundi Anna