చంద్రబాబు నాయుడు గారు... ముందుగా మీకు అభినందనలు.. నాలుగవ సారి మళ్ళీ ముఖ్యమంత్రిగా అధికారాన్ని చేపట్టిన శుభ తరుణంలో మీకు మనః పూర్వక శుభాకాంక్షలు.. జగన్ సర్వనాశనం చేసిన ఆంధ్రప్రదేశ్ ని మళ్ళీ గాడిలో పెట్టి, పూర్వ వైభవం తీసుకొచ్చే బృహత్ కార్యాన్ని మీరొక్కరే సమర్ధవంతంగా చేయగలరు.. మీ ప్రయత్నంలో ఆ భగవంతుడు మీకు అన్ని విధాలుగా చేదోడు వాదోడు గా ఉంటూ మీకు పరిపూర్ణమైన ఆయురారోగ్యా లను, శక్తి సామర్ధ్యాలను ప్రసాదించాలని కోరుకుంటున్నాను.. రామోజీ గారి సంస్మరణ సభలో నిన్నటి మీ ఉపన్యాసం అద్భుతంగా వుంది.. ఆయన వ్యక్తిత్వంలోని అన్ని కోణాలను స్పృశిస్తూ చాలా చక్కగా అన్ని విషయాలు చెప్పారు.. It's indeed an exhaustive speech covering all aspects of his life and beautifully articulated... చక్కటి ఉపన్యాసంతో మా చెవులకు ట్రీట్ ఇచ్చారు... మీ వయస్సుకి, అనుభవానికి ఏ మాత్రం గౌరవం ఇవ్వకుండా, కనీసపు సంస్కారం లేకుండా మానవ మృగంలా, రాక్షసుడిలా మిమ్మల్ని దుర్భాషలాడి అసెంబ్లీలో అవమానించి, తన MLA లు మిమ్మల్ని అవమానిస్తుంటే చిరునవ్వుతో పైసాచికానందాన్ని పొందిన జగన్ కి ఆ భగవంతుడు తగిన శిక్ష విధించాడు... ఇంకో 10/15 సంవత్సరాలపాటు జగన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు నమ్మే ప్రసక్తి లేదు... అతను తన రాజకీయ జీవితానికి తనే సమాధి కట్టుకున్నాడు.. రాజకీయాలకు పనికిరాని చాలా నీతాచి నీచమైన, చవకబారు, నేలబారు మనిషి జగన్!! మీ ఓర్పు, మీ సహనం, మీ మంచితనం, మీ విజ్ఞత మిమ్మల్ని మళ్ళీ అందలం ఎక్కించాయి.. God bless you Sir.. Regards.. C S N MURTHY
చంద్రబాబు నాయుడు గారు... ముందుగా మీకు అభినందనలు.. నాలుగవ సారి మళ్ళీ ముఖ్యమంత్రిగా అధికారాన్ని చేపట్టిన శుభ తరుణంలో మీకు మనః పూర్వక శుభాకాంక్షలు.. జగన్ సర్వనాశనం చేసిన ఆంధ్రప్రదేశ్ ని మళ్ళీ గాడిలో పెట్టి, పూర్వ వైభవం తీసుకొచ్చే బృహత్ కార్యాన్ని మీరొక్కరే సమర్ధవంతంగా చేయగలరు.. మీ ప్రయత్నంలో ఆ భగవంతుడు మీకు అన్ని విధాలుగా చేదోడు వాదోడు గా ఉంటూ మీకు పరిపూర్ణమైన ఆయురారోగ్యా లను, శక్తి సామర్ధ్యాలను ప్రసాదించాలని కోరుకుంటున్నాను..
రామోజీ గారి సంస్మరణ సభలో నిన్నటి మీ ఉపన్యాసం అద్భుతంగా వుంది.. ఆయన వ్యక్తిత్వంలోని అన్ని కోణాలను స్పృశిస్తూ చాలా చక్కగా అన్ని విషయాలు చెప్పారు.. It's indeed an exhaustive speech covering all aspects of his life and beautifully articulated... చక్కటి ఉపన్యాసంతో మా చెవులకు ట్రీట్ ఇచ్చారు... మీ వయస్సుకి, అనుభవానికి ఏ మాత్రం గౌరవం ఇవ్వకుండా, కనీసపు సంస్కారం లేకుండా మానవ మృగంలా, రాక్షసుడిలా మిమ్మల్ని దుర్భాషలాడి అసెంబ్లీలో అవమానించి, తన MLA లు మిమ్మల్ని అవమానిస్తుంటే చిరునవ్వుతో పైసాచికానందాన్ని పొందిన జగన్ కి ఆ భగవంతుడు తగిన శిక్ష విధించాడు... ఇంకో 10/15 సంవత్సరాలపాటు జగన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు నమ్మే ప్రసక్తి లేదు... అతను తన రాజకీయ జీవితానికి తనే సమాధి కట్టుకున్నాడు.. రాజకీయాలకు పనికిరాని చాలా నీతాచి నీచమైన, చవకబారు, నేలబారు మనిషి జగన్!!
మీ ఓర్పు, మీ సహనం, మీ మంచితనం, మీ విజ్ఞత మిమ్మల్ని మళ్ళీ అందలం ఎక్కించాయి..
God bless you Sir.. Regards..
C S N MURTHY
ఆయన ఫిలింసిటీ లాండ్ ను ప్రజలకు పంచి పెట్టు దానికి భారత రత్న ఎందుకు, పేదలు జీవితాంతం గుర్తు పెట్టుకుంటారు
Chandra babu naidu nara sir try to speak in Hindi language.