నారద భక్తి సూత్రములు 61 to 70 - Narada Bhakti Sutras (Part-7) || HG Pranavananda Prabhu

Поділитися
Вставка
  • Опубліковано 18 вер 2024
  • ---------------------------
    హరే కృష్ణ
    మేము ISKCON తరుపున ఉచితంగా ఆన్లైన్ లో (online) భాగవతం, భాగవద్ గీత, చైతన్య చరితామృతం మరియు వివిధ వైదిక గ్రంధాలకు సంబంధించి ప్రవచనాలు ఇస్తున్నాము...
    అన్ని వివరాలు మా వాట్సాప్ గ్రూప్లో ఉంచుతాము... కావున కింద లింక్ ద్వారా మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వగలరు.
    chat.whatsapp....
    #pranavanandadas #iskcontelugu #telugulectures #iskcon #telugu #spirituality #wisdom #motivation
    ధన్యవాదాలు,
    ప్రణవానంద దాస్ | Pranavananda Das

КОМЕНТАРІ • 41

  • @PranavanandaDas
    @PranavanandaDas  3 місяці тому +3

    1. 63 వ సూత్రంలో నారదులవారు ఏం ఉపదేశం చేసారు?
    2. ఒక శుద్ధ భక్తుడు వేటిని పవిత్రం చేయగలుగుతారు?
    3. భక్తి వచ్చాక మనము మన భాద్యతలను వదిలేయాల? వదిలేయకూడదా?
    4. 65వ సూత్రంలో నారదుడు ఉపదేశం చేసిన విషయం ఏమిటి?
    5. 70వ సూత్రం ఏమి చెబుతుంది?
    1. What did Narada teach in Sutra 63?
    2. What can a pure devotee sanctify?
    3. When Bhakti comes, should we not let go of our obligations?
    4. What is Narada's teaching in Sutra 65?
    5. What does the 70th formula say?

    • @gadhamshettysujathasujatha7120
      @gadhamshettysujathasujatha7120 3 місяці тому +1

      హరే కృష్ణప్రభుజీ 🙏🏽1) సంసార విషయాలను మన హృదయంలోనికి ఎప్పుడు తీసుకురాకూడదు అనవసర విషయాలను అక్కర్లేని మాటలను ప్రపంచంలోని భౌతికమైన బయటి విషయాలను ఎప్పుడు మనము మన హృదయంలోకి తీసుకోకూడదు మనకు ఏది అవసరమో మన భక్తికి ఏది మంచిదో మన జీవితంలో ఏ విషయాలు ముందుకు తీసుకెళ్తాయో మంచిది అలాంటి మన హృదయంలోకి తీసుకోవాలి 2) ఒక శుద్ధ భక్తుడిదర్శనం చేత మనం పవిత్రం అవుతాము శుద్ధ భక్తుడు స్నానమాచరించిన నదిలోని ఆ నదే పవిత్రమవుతుంది 3) మన బాధ్యతలను ఎప్పటికీ వదలకూడదు 4) మనం కోరే కోరికలు మన కోసం కాకుండా మనం భగవంతుడి కోసమే మన కోరికలు కోరుకోవాలి మనం ఏ పని చేసినా అది అది భగవంతుని కోసమే అనుకోవాలి 5) మనము భక్తిలో శ్రవణంలో కీర్తనలో నృత్యములో స్మరణలో ఎప్పుడు భగవంతునిలోని మనము లీనమై ఉండాలి అని 70వ సూత్రంలో నారదమని చెప్పారు హరేకృష్ణ 🙏🏽🙏🏽

    • @chilarigeetha4006
      @chilarigeetha4006 3 місяці тому

      Hare Krishna prabhuji dandavath pranamalu
      1. Shtrila gurinchi ,nasthikula gurinchi,akkarleni vishayala gurinchi manasulo petukoradhu
      2. Nadulanu,chese panini,shastranni,chuputho manalni pavitram chestharu
      3. Vadileyakudadhu bhagavanthuni korakai karmalanu cheyali
      4. Korikalanu bhagavathparam cheyali. bakthula seva,sri charanala seva korukovali
      5. Yepudu bagavanthunilo leenamavvali.manasunu bagavanthuni sevalo,lilalalo, Katha sravanamlo bakthula sevalo lenamavvali

    • @vjpadmavathidevijampani6167
      @vjpadmavathidevijampani6167 Місяць тому

      1.bhakthini munduku
      thisuku vellivatini
      grahinchli
      2.bhagavanthni anthrangika
      bhakthulu ghadhgadha
      swaramtho,asru
      nayanalatho,romachitha
      vakkulatho okari nokaru
      pavitralanu chastharu,varu
      adhi chasina adhi pathitra
      mavuthundhi(nadulu,vari
      dharshanam)
      3.vadhalakudadu
      4.korikalanu bhagavath
      param chayali(bowthika
      korikalu kadhu)
      Kopamunu,lobham(inka
      sava chayali, chanting,
      kadhalu vinali)
      5.Bhagavanthuni
      antharanghika sevakulu
      purthiga athani premalo
      leenami vundhuru.

  • @palakodetivenkataramadevi4895
    @palakodetivenkataramadevi4895 Місяць тому

    Hare Krishna Prabhuji 🙏🌺🌺

  • @RajanikanthShivva
    @RajanikanthShivva 3 місяці тому

    Hare Krishna ! dandavath pranam prabhuji

  • @ramakrishnas5504
    @ramakrishnas5504 2 місяці тому

    Hare krishna prabhuji ❤❤❤

  • @padmapriyapratapam8397
    @padmapriyapratapam8397 3 місяці тому

    1.avasaramu leni vishayalanu anavasaraminavi mana hrudayum loki tesukokudadu,
    2.sudha bhaktudu nadi jalalu lo snanamu chesina avi pavitramu avutayee ,ekkadiku vellina a pradesamulu ani pavitramu avutayee
    3.bhakti vachaka badythalanu krishna seva ga cheyali vadiliveyakudadu
    4.korikalanu bagavath paramu cheyali ,dweshani krishna dweshi pina chupali
    5.bagavantuni bhakthulu eppudu bagavantuni seva lo ne linami untaru
    Hare Krishna prabhuji 🙏 🙏

  • @MangadeviBoyidi
    @MangadeviBoyidi 3 місяці тому

    హరే కృష్ణ ప్రభూజీ ప్రణామాలు 🙏🙏
    1, ప్రపంచంలోని అక్కర్లేని విషయాలను హృదయంలోకి నింపుకోకూడదు మంచి విషయాలను హృదయంలోకి నింపుకోవాలి
    2, శుద్ధ భక్తులు తీర్థస్థలాలను శాస్త్రాలను పవిత్రం చెస్తారు
    3, భక్తిలో కి వచ్చాకా కష్టం వచ్చినా సుఖం వచ్చిన అది భగవంతుడి కృప గా భావించి భాద్యతలను నిర్వాహిస్తు భక్తి లో ముందుకు వెళ్ళాలి
    4, మన కోరికలను భగవంతుడి యొక్క సేవకై కోరుకోవాలి మనలో ఉన్న అనర్థ ములన్నీ భగవంతుడి సేవ గా మార్చుకోవాలి
    5, మనసు భగవంతుడి యొక్క సేవ లో లీలా శ్రావణం లో కీర్తనలో భగవత్ భక్తుల యొక్క సేవ లో ఆనందంతో తన్వయత్వాన్ని పోందాలి

  • @induamarreddy3216
    @induamarreddy3216 3 місяці тому

    హరేక్రిష్ణ ప్రభూజి దండవత్ ప్రణామం🙏🙏🙏
    1.స్త్రీలు,ధనం మరియు నాస్తికులకు సంబందించిన విషయాలను,సంసారంలోని అనవసరమైన విషయాలను హ్రుదయంలో నింపుకోకూడదు.
    2.తీర్థ స్థలాలను పవిత్రం చేస్తారు,శాస్త్రాలను పవిత్రం చేస్తారు.
    3.భాద్యతలను వదిలేయకూడదు.
    4.మనం కర్మలను నన్నింటినీ భగవంతునికి సమర్పిస్తూ,కోరిక,కోపము మరియు గర్వము భగవంతుని కొరకు మాత్రమే చూపవలెను.
    5.మనసుని భగవంతుని యొక్క లీలలో,సేవలలో. భగవత్ భక్తుల యొక్క సేవలో,కథా శ్రవణంలో ఆనందంతో తన్వయత్వాన్ని పొందాలి.

  • @ksrsudha7698
    @ksrsudha7698 3 місяці тому

    hare Krishna pranamalu prabhuji garu
    1a.bhayati prapanchamuloni akkaraleni bhothikamaina vishayamulanu manasuloki nippukoku ani naradha maharshi chepparu
    2a.suddha bhakthulu varu vellina pradesham,thirdhamulu,varu chesina panulu,varu cheppina shashralu pavithramu avuthai
    3a.vadhiliveyakudadhu,inka bhadhyathaga chesthun mana bhakthi lo mundhuku vellali
    4a.korikalanu,kopam,garvam,bhagavanthuniki samaripinchali
    5a.bhakthulu nirantharam bhagavanthuni yokka kirthanalo, smaranamulo vuntu thanmayatvamutho vundali ani chebhuthundhi

  • @MSV-mi5no
    @MSV-mi5no 3 місяці тому +1

    హరే కృష్ణ ప్రభు జి 1 ప్రపంచంలోనే అక్కరలేని విషయాలన్నీ హృదయంలోకి నింపుకోకూడదు 2 సిద్ధ భక్తుడు తీర్థానికి వెళితే తీర్థం పవిత్రమైపోతుంది వాళ్ళు ఏ పని చేస్తే ఆ పని పవిత్రమైపోతుంది 3 భక్తి చేస్తూ మనం మన బాధ్యతలను నిర్వర్తిస్తూ ఉండాలి 4 మన కోరికలను భగవంతుని పరం చేయాలి 5 ఎప్పుడూ మనం భగవంతుని ప్రేమలో స్మరణలో కీర్తనలో నృత్యంలో లేనమై తన్మయత్వంలో ఉండాలి

  • @sravanthiputtamreddy4217
    @sravanthiputtamreddy4217 3 місяці тому +1

    Hare krishna prabhuji 🙏1.samsaramlo unde anavasara vishayalanu vadili veyali, jeevithamlo munduku teesukuni velle vishayalanu gurinchi telusukovali.
    2.teertha stalamulu,sastralu pavitram avutayi.
    3.vadala kudadu
    4.korikalanu bhagavath Param cheyali,bhakthudu bhagavath Param ayina lobhi ayi undali
    5.bhagavanthuni yokka shudda bhaktulu poorthiga ayana seva lone leenam ayi untaru

  • @madhulikafamilytime5575
    @madhulikafamilytime5575 3 місяці тому +2

    Hare Krishna Prabhuji 🙏

  • @Chanda.Sandhya.
    @Chanda.Sandhya. 3 місяці тому

    Hare Krishna Prabhuji🙏
    1.Streelu,nasthikulu,akkaraleni vishayala gurinchi mana manasulo pettuko kudadhu.anavasaramaina vishayalani hrudayamloki dimpuko kudadhu ani naradha maharhi 63va Suthram lo upadeshincharu.
    2.Oka Shuddha bakthudu thirham velithe a thirtham pavitramavuthundhi.
    Varu edhaina pani chesthe a pani shudha mavuthundhi.
    Varu Shasthralu chadivithe a Shasthrale pavithra mavuthayi.
    3.Bhakthi vachaka badhyathalni vadhileya kudadhu.
    Bhakthi chesthu badhyathalani nirvarthinchali.
    Manam badhyathalni nirvarthisthu prathidhi kuda bhagavanthudi sevaga chuyagalagali.
    4.Manam chese prathi pani bhagavanthudiki samarpisthu,kopamu,korika,
    garvamu bhagavanthudi koraku mathrame chupavalenu ani 65va suthramlo naradha maharshi upadeshincharu.
    5.Bhagavat bhakthulu eppudu bhagavat sevalo,katha sravanam lo,shashtra pathanamlo Leena mavvali.Anandamtho thanmayathvam pondadame bhakthi ani 70va suthram lo naradha maharshi upadeshincaru.🙏🙏

  • @MEENAKSHIVRINDAOfficial
    @MEENAKSHIVRINDAOfficial 3 місяці тому

    Harekrishna prabhuji
    Dandvat pranamam 🙏🙏🙏
    1. Three shana sampadhanalu,nastikudu, shatruvu yokka charitranu vinakudadu.
    2. Evaru teertha stanamulanu suddhekarana cheyuduru.
    3. Mana bhadyatalanu vadiliveyakudadu, bhakti to patu mana bhadyatalanu nirvahinchali.
    4. Okaru Rama karmalannintini bhagavantuniki samarpistu korika,Japan marilu garvam bhagavantuni kotaku matrame chupavalenu ani 65 va sutram lo naradudu vivarincharu.
    5. Bhagavantuni yolks anniti activities lo thanmayatvanni pondadame bhakti ani 70 va sutram lo naradudu vivarincharu.

  • @laxmibhavani9548
    @laxmibhavani9548 3 місяці тому

    1)sthrilu,nasthikula dabbulumariyu akkarleni vishayala gurunchi vinaradhu
    2)shuddha bhaktula darahanam chetha manamu pavithramauthamu ,shuddha bhakthulu snanam acharinchadam dwara Ganga nadhi pavithramauthundi
    3)vadhileyakodadhu
    4thama karmalanu bhagavanthuni ki samarpisthu korika mariyu kopamu mariyu garvamu bhagavanthuni koraku mathrame chupavalenu,korikalu bhagavanthuni sevakai korukovali
    5)bhagavanthuni antharangika sevakulu purthiga athani premalo lenamai unduru

  • @pandivenketshwarrao9287
    @pandivenketshwarrao9287 3 місяці тому +1

    హరేకృష్ణ ప్రభుజి💐🙏

  • @VenukumariEnumala
    @VenukumariEnumala 3 місяці тому +1

    Hare krishna hare krishna krishan krishan hare hare hare ram hare ram ram ram hare hare🙏🙏🙏🙏🙏🙏

  • @bhanumatimonangi2405
    @bhanumatimonangi2405 3 місяці тому +1

    Hare krishna prabhuji dandavat pranamam 🙏

  • @lavanyakothapally8502
    @lavanyakothapally8502 3 місяці тому

    Hare Krishna prabhuji 🙏🙏
    Dandavat pranam🙇‍♀️
    1.one should not show interest in news about women, money and atheists.
    2.their association makes holy places holy,works auspicious .
    3.should continue surrendering results of one's work to the lord.
    4.offering ones activities to lord one should feel desire,anger and pride only with regard to lord.
    5.the intimate servants of lord are fully absorbed in loving him.
    Hare Krishna 🙏 🙏

  • @sumathireddybeechu7719
    @sumathireddybeechu7719 3 місяці тому +1

    Harikrishnaprabhujipranamalu

  • @doddakoteswari8822
    @doddakoteswari8822 3 місяці тому +1

    Hare krishna 🙏 🙏

  • @adhityaram.916
    @adhityaram.916 3 місяці тому +1

    Sri Rama jaya Rama jaya jaya Rama ♥️

  • @challashantha9307
    @challashantha9307 3 місяці тому +1

    🙏🙏🙏🌹🌺

  • @satyagnaneswari5611
    @satyagnaneswari5611 3 місяці тому

    Hare Krishna

  • @jayasree911
    @jayasree911 3 місяці тому

    13:40

  • @tulasivrajakumari412
    @tulasivrajakumari412 3 місяці тому

    Hare Krishna prabhuji 🙏🙇
    1. Sthrilu, dabbulu, nasthikulu akaraleni vishayalu, kathanalu hrudayam lo dimpu kokudadu, Dani valla bhakti latha beej ni tisukoni velipotharu.
    2. Sudha bhaktlu ae tirthaniki velithe aa tirtham pavitra ayipothundi.
    3. Vadileyakudadu,mana bhadayatalu ni nirvartisthu manam bhakti chesthu undali.
    4. Korika, kopamu, garvam bhagavanthudu seva ga samarpinchali.
    5.eppudu bhaktlu bhagavanthudu Leela lo kirtanam lo seva lo linayipothu tanmayathavam pondali.
    Thank you prji🙏🙇

  • @sudharanighantoji7331
    @sudharanighantoji7331 3 місяці тому

    హరే కృష్ణ ప్రభుజి🙏
    1. జ) భక్తి అనేది హృదయానికి
    సంబంధించినది కాబట్టి మన
    హృదయములో అనవసరమైన
    అంటే స్త్రీలు, డబ్బు, మరియు
    నాస్తికుల గురించి మనసులో పెట్టుకో
    కూడదు. ఈ విషయాన్ని 63వ
    సూత్రము లో నారదుల వారు
    ఉపదేశం చేశారు.
    2. జ) ఒక శుద్ధ భక్తుడు నదిలో స్నానం చేస్తే
    ఆ నది పవిత్రం అవుతుంది.
    అతని సాంగత్యంలో ఉన్న భక్తులు
    శుద్ధ భక్తులుగా మారతారు.
    శుద్ధ భక్తులు ఉన్నటువంటి ప్రదేశాలు
    పవిత్రం అవుతాయి.
    3. జ) భక్తి వచ్చాక మనము మన
    బాధ్యతలను వదిలివేయ కూడదు.
    ఎందుకంటే మన కి ఇచ్చిన
    బాధ్యతలను ధర్మ ప్రకారంగా చేస్తూ
    భగవంతునికి సమర్పణ చేయాలి.
    4. జ) మనకున్న కోరికలను బాధ్యతగా
    ధర్మ ప్రకారమై భగవంతునికి
    సమర్పణ చేయాలి. అంటే
    భగవంతుని సేవకే ఆ కోరికలు
    ఉండాలి.
    ఇదే 65వ సూత్రము లో నారదుడు
    ఉపదేశించిన విషయము.
    5. జ) భగవంతుని అంతరంగిక సేవకులు
    పూర్తిగా అతని ప్రేమలో లీనమై
    ఉందురు. ప్రతిక్షణం వాళ్లు
    భగవంతుని సేవలో తన్మయత్వంలో
    ఉంటారు. తన్మయత్వం పొందడమే
    భక్తి యొక్క ముఖ్య లక్షణం.
    హరే కృష్ణ🙏🙏🙏

  • @chshirisha1890
    @chshirisha1890 3 місяці тому

    Hare Krishna pranamalu prabhuji 🙏🙏
    1. Sthreelu,akkaralenivi,nasthikathavam veetannti paina dhrusti pettakudadhu bayata unna prapanchanni nee hrudhayamlo pettukoku ani Naradhula varu annaru
    2. Shudhha bhakthulu edhanna theerthaniki velethe adhi Pavithra mavuthundhi,edhanna pushkara snananiki velthe aa nadhi ke pushkaram vathundhi ,ante aa nadhi pavithramavuthundhi, ganga nadhi andhari papapalu thisukunte aa ganga lo oka shudhha bhakthudu snanam chesthe aa ganga pavithram avuthundhi.
    3. Vadhiliveyakudadhu
    4. Mana korikalanni bhaghavath arpitham cheyyali,alahage Krishna bhakthi ni evaranna thulanadithe vari paina mana krodhanni chupinchali Ela ante vari questions ki answer cheppela mana shasthra parigyananni penchukovali
    5. Bhakthi lo thanmayathvam chendhadam ante poorthiga leenamavvadam. Hare Krishna 🙏🙏🙏🙏🙏

  • @Devotionalworld15
    @Devotionalworld15 3 місяці тому

    స్త్రీలునాస్తికులగురించి అక్కరా లే ని
    విషయాలు హృదయం లో కి వె ల నీవకూడదు వెళ్లి తె భక్తి ద్దురాం అవుతా ము. 2శుద్ధ భక్తులతీర్ధములు స్నానం చేసిన చోట స్నానం చేసి తె పవిత్రము అవుతుంది. 3వదిలేయకూడధు. బాధ్యతలు వీస్మా రి చ కూడదు శుద్ధభక్తి సితికి చెరుకు ను ట కు ప్రయత్నించు తూ వు డాలి అని నారదముని చెప్పాడు.4కోరికలేనుదార్మాపరంగా భ గ వ o తు ని పరం చెయాలి.నా హృదయ o లో భ గ వ తు ని చ రణ ప ద్మ లకు సేవ చె య లి అని కోరుకోవాలి అని నారదముని చెప్పాడు.5భగవత్తునికీర్తనలు. కథలు శ్ర వ నం చె సి. తనమాయాలోము ని గీ పోవాలిఅపుడమనకు భక్తి వస్తుంది.

  • @user-yf2qx6mp5z
    @user-yf2qx6mp5z 3 місяці тому +1

    🙏🙏🙏🙏🙏🪔🏹

  • @varalaxmi2422
    @varalaxmi2422 3 місяці тому +1

    Namaste guruji meru undedi ekkada akkadiki mahilalaki kuda entry untunda ade sanyasam tesukune daniki please cheppandi sir

    • @NewRangoliDesigns609
      @NewRangoliDesigns609 3 місяці тому +1

      Women's should be in the care of father before marriage and husband after marriage . No need to take sanyasam or brahmacharyam ,If we follow 4 principles. Chant well mathaji😊

  • @palakodetivenkataramadevi4895
    @palakodetivenkataramadevi4895 Місяць тому

    Hare Krishna Prabhuji 🙏🌺🌺

  • @swapnajonnagadla7243
    @swapnajonnagadla7243 3 місяці тому

    Harekrishna prabhuji
    Dandvat pranamam 🙏🙏🙏
    1. Three shana sampadhanalu,nastikudu, shatruvu yokka charitranu vinakudadu.
    2. Evaru teertha stanamulanu suddhekarana cheyuduru.
    3. Mana bhadyatalanu vadiliveyakudadu, bhakti to patu mana bhadyatalanu nirvahinchali.
    4. Okaru Rama karmalannintini bhagavantuniki samarpistu korika,Japan marilu garvam bhagavantuni kotaku matrame chupavalenu ani 65 va sutram lo naradudu vivarincharu.
    5. Bhagavantuni yolks anniti activities lo thanmayatvanni pondadame bhakti ani 70 va sutram lo naradudu vivarincharu.

  • @ramanaannepu4697
    @ramanaannepu4697 3 місяці тому

    Hare Krishna prabhuji dandvat pranam danyavadalu

  • @ashab6193
    @ashab6193 3 місяці тому

    Hare krishna prabhuji 🙏

  • @KusumaKotamreddy
    @KusumaKotamreddy 3 місяці тому +2

    Harekrishna prabhuji 🙏🙏

  • @kalluridharmendra6393
    @kalluridharmendra6393 3 місяці тому +1

    Hare Krishna prabhuji

  • @challashantha9307
    @challashantha9307 3 місяці тому +1

    Hare Krishna prabhuji🙏🙏🙏🌹🌺