మట్టిలో మాణిక్యం, రంగస్థలం లో ఈయన టాలెంట్ చూస్తే షాక్ అవుతారు | Aaguru Ramu Exclusive Interview

Поділитися
Вставка
  • Опубліковано 12 жов 2024
  • #specialstory #rangasthalam
    Watch : మట్టిలో మాణిక్యం, రంగస్థలం లో ఈయన టాలెంట్ చూస్తే షాక్ అవుతారు | Aaguru Ramu Exclusive Interview

КОМЕНТАРІ • 7

  • @Sweetsisters2017
    @Sweetsisters2017 5 днів тому +3

    మన ఎంతోమందికి లైక్ చేస్తూ ఉంటాం ఇలాంటి వారికి ఒకసారి లైక్ చేసి చూద్దాం.

  • @bhaskararaov1722
    @bhaskararaov1722 7 днів тому +1

    Great ramu garu..... 🎉🎉🎉

  • @Mr.nadupuru1980
    @Mr.nadupuru1980 7 днів тому +1

    ఇలాంటి అరుదైన కళాకారులను ప్రభుత్వం గుర్తించాలి

  • @LAASRITHA2022
    @LAASRITHA2022 7 днів тому +2

    సత్యవరపు రాము గారు మీ ఇంటర్వ్యూ మొత్తం నేను చూశానండి చాలా బాగుంది అదే విధంగా మీరు ఇంకా ఎంతో ఉన్నత శిఖరాలకు ఎదగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటును

  • @YandamuriPapinaidu
    @YandamuriPapinaidu 7 днів тому +1

    రాము గారు అనేక పాత్రలతో అరుదైన గౌరవం పొందారు మీరు ఇంకా ఇలాంటి ఎన్నో ప్రశంసలు అందుకోవాలని కోరుతూ మీ శ్రేయోభిలాషి...

  • @ravikanthsharma2664
    @ravikanthsharma2664 7 днів тому +1

    Inspirational works

  • @jvrjvr9774
    @jvrjvr9774 7 днів тому +1

    మీ లాంటి మహానుభావులు ఉన్నారు కనుకనే ఇంకా మన తెలుగు రాష్ట్రాలలో తెలుగు నాటకాలు ఇంకా తెలుగు భాష బ్రతికివుంది సార్