అయ్యగారు వందనాలు , నా పేరు నవీన్ కుమార్ , మీరు అందిస్తున్న ఆత్మీయ ఆహారము వలన చాలా బల పరచబడుతున్నాము, తెలియని ఊహాకు అందని విషయాలను మాకు చాలా వివరణగా అందిస్తున్నారు , అందుకు మీకు హృదయ పూర్వకమైన వందనాలు అయ్యగారు , ఈ రోజు నా ప్రశ్న పాప పురుషుడు శూన్యములో వుండటం దేవుడు గమనించారు అని అన్నారు కదా , కానీ దేవుడు మాత్రము నేనే ఆది నేనే అంతము అంటున్నారు కదా , మరి పాప పురుషుడు శూన్యములో దేవుడు వునపటి నుండి వుండటానికి సాధ్యము అవుతుందా అయ్యగారు ? తెలుసుకోవాలి అని అడిగాను అయ్యగారు తెలియజేయండి 🙏🏼
Praise god ayyagaru
అయ్యగారు devudu మిమల్ని దేవుడు divinchunu ga ka amen
Praise the lord pastor garu 🙌🙌
Naa kosam pradana cheyandi please 🙏 andi
Excellent description sir praise the Lord
So nice
Praise the lord 🙏 God bless you
అయ్యగారు వందనాలు , నా పేరు నవీన్ కుమార్ , మీరు అందిస్తున్న ఆత్మీయ ఆహారము వలన చాలా బల పరచబడుతున్నాము, తెలియని ఊహాకు అందని విషయాలను మాకు చాలా వివరణగా అందిస్తున్నారు , అందుకు మీకు హృదయ పూర్వకమైన వందనాలు అయ్యగారు ,
ఈ రోజు నా ప్రశ్న
పాప పురుషుడు శూన్యములో వుండటం దేవుడు గమనించారు అని అన్నారు కదా , కానీ దేవుడు మాత్రము నేనే ఆది నేనే అంతము అంటున్నారు కదా , మరి పాప పురుషుడు శూన్యములో దేవుడు వునపటి నుండి వుండటానికి సాధ్యము అవుతుందా అయ్యగారు ?
తెలుసుకోవాలి అని అడిగాను అయ్యగారు తెలియజేయండి 🙏🏼
explain about holy spirit pastor garu
Praise the Lord.
Dear sir
Praise the lord ❤
మొదటి పాపం అరంభం ఎప్పుడు
2) సాతాను పాపం వ్యాపించిడి
Praise the lord anna
Praise the LORD bro
దేవునికి స్తోత్రం హల్లెలూయ స్తోత్రము ప్రభు యేసు క్రీస్తు దేవుని ఆత్మ
దేవునికి స్తోత్రం హల్లెలూయ స్తోత్రము ప్రభు యేసు క్రీస్తు దేవుని ఆత్మ
Akaasamulu enni sir?
Vandanaalu ayyagaru,, visranthi dhinamu sanivaaramu or aadhivaramu vivarinchagalaru,okavela sanivaram aithey manam aadhivaram aaradhana endhuku chesthunamu anedhi kuda vivarinchandi
Christmas and easter and bible prakaram unna pandugala ?leni pakshamuna manam endhku cheskuntunaamo, Avikuda bible prakaram vivarinchagalaru
Revathi-Attili
Praise the Lord pastor garu na peru varun from guntur district tenali town Ayyagaru na age 37 na question emiti ante patalam ekdda vundi
Sri manavuni devudu denikoraku chesadu chepandi please
Sir miku vandhanam entha evaranga chaputhunadhuku 🎉🎉🎉
Prise the lord
యెహోవా ... దావీదును వారి మీదికి ప్రేరేపణచేసి నీవు పోయి ఇశ్రాయేలువారిని యూదా వారిని లెక్కించుమని అతనికి ఆజ్ఞ ఇచ్చెను. 2Samuel 24:1
Baga cheparu
dharma sasthranni vivarinchatam lo meeku meere saati ,devunike mahima kalugunu kalugunu gaaka,
Saithan annintiki karanam aiethe narulaku siksalu endhuku
నేను దినదినం వదువు సంఘం గా ఎలా రూపుడిద్దుకోగాలను? వివరించండి?
Yehova kannulu bhumiyandanthata sancharinchuhcunnavi, devudunkunakadu, nidrapodu
Ani Bible lo vundagaa, saataanuni yekkada nundi vachavani adagad lo aantharyamemiti? Vivarinchagalaru. Ante devuniki antha telisi kooda, sataanuni yekkadanundi vachavu Ani yenduku adigaaru
యోబు 1:6--8
Antipas was my faithful martyr, who was slain among you, where Satan dwelleth. Revelation 2: 13
N(EA)R CR(EA)TOR---->
సాతాను యొక్క house
“I know that you live in the city where Satan has his throne,
వందనాలు అయ్యగారు.ఇశ్రాయేలీయులు క్రీస్తు పూర్వం 600 లో భారతదేశం వచ్చారు అని చెప్పారు.దాని గురించి బైబిల్లొ ఎక్కడ ఉంది చెప్పగలరు.మహేష్ ఒంగోలు నుండి
Naa kosam pradana cheyandi please 🙏 andi