Sathi Bike Problem | Government New Rules on Vehicles | Garam Garam Varthalu | Sakshi TV

Поділитися
Вставка
  • Опубліковано 18 вер 2024
  • #garamsathifollowsthegovtrule #sathiownbike #sakshitv
    Garam Sathi Talks On Central Government New Rules of Vehicle | Garam Garam Varthalu | Sakshi TV
    Watch Sakshi TV LIVE - • Video
    Watch Sakshi News, a round-the-clock 'Telugu News' station, bringing you the first account of all the latest news online from around the world including breaking news, exclusive interviews, live reports, sports update, weather reports, business trends, entertainment news, and stock market news.
    -----*****-----
    For the latest news & updates: Subscribe :
    --
    Subscribe us @ : goo.gl/wD6jKj
    Visit us @ www.sakshi.com
    Like us on / sakshitv
    Follow us on / sakshinews

КОМЕНТАРІ • 62

  • @ravishankarv8423
    @ravishankarv8423 3 роки тому +23

    Sathhi,savitri pair comedy ultimate.

  • @shivaraja1941
    @shivaraja1941 3 роки тому +5

    LRS రద్దు చేయాలి మనది ధనిక రాష్ట్రం కదా కేసీఆర్ సార్
    😢బాధితులకు హైడెరుబాద్ లో 7-12-2020నుంచి తిరిగి వరద సాయం ఇస్తా అని ఇస్తలేరు
    😢ఉస్మానియా హాస్పిటల్ ను కొత్తగా మార్చి పునర్నిర్మాణం,ప్రతి నియోజిక వర్గం లో 1000 పడకల ఆసుపత్రి,ప్రతి జిల్లాలో ఒక సూపర్ స్పెషలిటి హాస్పిటల్ కట్టలే
    😢ప్రతి మండలానికి ఒక డిగ్రీ కాలేజ్ రాలేదు
    😢కాంట్రాక్ట్ ఉద్యోగుల పెర్మనెంట్ కాలేదు
    😢రైతులకు ఉచిత ఎరువులు ఇయ్యలే
    😢అర్హులందరికీ డబుల్ bedroom ఇల్లు ఇయ్యలే
    😢ఇంటింటికి ఫ్రీ నల్లా త్రాగు నీళ్లు ఇయ్యలే
    😢12% ముస్లిం,గిరిజన రిజర్వేషన్స్
    😢TSPSC నుంచి ప్రతి సంవత్సరం ఉద్యోగ క్యాలెండర్, ప్రతీ సంవత్సరం DSC నోటిఫికెషన్స్ ఇయ్యలే
    😢hyd పాత బస్తీలో MIM పార్టీ దాడులను,కబ్జాలను ఆపలేదు
    🙄1000 కోట్లు ఖర్చు పెట్టైనా కొరోనా రానియ్యమ్ అన్నారు
    🙄మూసి ప్రక్షళన హుస్సేన్ సాగర్ లో కొబ్బరినీళ్లు అన్నారు
    🙄అంబేద్కర్ విగ్రహం కట్టలే
    🙄లక్ష నర ఉద్యోగాల భర్తీ కాలేదు
    🚩తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ కి ఇచ్చిన హామీలు పూర్తి కాలే
    🚩జర్నలిస్టుల కు ఇచ్చిన హామీలు పూర్తి కాలే
    🙄₹3016/-నిరుద్యోగ భృతి ఇవ్వలే
    🙄కాళేశ్వరం ప్రోజెక్టు నుంచి కోటి ఎకరాలకు నీళ్లు ఇయ్యలే
    🙄RTC కార్మికుల కు, తెలంగాణ ఉద్యోగుల కు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానముగా జీతాలు,బోనస్ ఇయ్యలే
    👎కరోనా సమయంలో, వరద సమయంలో హైదరాబాద్ జనాల ఆరోగ్యం గూర్చి పట్టించుకోలేదు.
    🙄తెలంగాణ వచ్చాక కొత్త రేషన్ కార్డ్ ఇవ్వలేదు.
    🙄ప్రైవేట్ టీచర్ లకు ఆర్థిక సహాయం చెయ్యలే
    🙄హెయిర్ కట్ షాప్స్ వాళ్ల హామీలను పూర్తి చేయలే
    🙄ప్రభుత్వ యూనివర్సిటీ లకు నిధులు మంజూరు చేయకుండా కొత్తగా 5 ప్రైవేట్ యూనివర్సిటీలు ఏర్పాటు చేస్తున్నారు
    🙄చాకలి రజక సోదరుల హామీలు పూర్తి చేయలే
    🙄తెలంగాణ గల్ఫ్ బాధితుల కు,NRI లకు ఇచ్చిన NRI పాలసీ అమలు చేయలే
    🙄సింగరేణి కార్మికులకు ఇచ్చిన హామీలు అమలు
    🙄kg to pg ఉచిత నిర్బంధ విద్య అమలు చేయలే
    🤜రైతులు ధాన్యం తీసుకొచ్చినపుడు అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్ లో trs బ్రోకర్లు, కమిషన్ ఏజెంట్స్ తక్కువ ధరకు కొంటారు
    👎కొండ పోచమ్మ రెజర్వాయిర్ ప్రారంభోత్సవం లో రైతులకు భారతదేశం లో ఎక్కడ లేని తీపి కబురు చెప్తా అన్నారు.6నెలలు అయిపాయే,ఇంతవరకు చెప్పలేదు
    👎కౌలు రైతుల్ని అసలు పట్టించుకోలేదు, రైతుబంధు సాయం భూస్వామీ మాత్రమే తీసుకుంటున్నాడు.
    👎 మల్లన్న సాగర్ , మిడ్ మానేరు ప్రాజెక్ట్ బాధిత కుటుంబాలకు నష్టపరిహారం కరెక్ట్ ఇవ్వలే, ఉద్యోగాలు ఇస్తా అని ఇవ్వలే
    👎హైద్రాబాద్లో ఎలెక్షన్స్ ఉన్నాయి అని10000 వరద సహాయం,ఊళ్లలో వరదకి పంట నష్టం జరిగితే డబ్బులు ఇయ్యలే
    👎సన్న వడ్లు కొనుగోలు నిర్లక్ష్యం,మద్దత్తు ధర
    👇మొక్కజొన్న రైతులు 10 రోజులు ధర్నా చేస్తే అప్పుడు మద్దతు ధర
    👎నియంత్రిత సాగు పేరు చెప్పి రైతుబంద్ రద్దు
    👎ఖమ్మం మిర్చి రైతులు ధర్నాకు దిగితే వారిపై అక్రమ కేసులు
    👎రైతులకు రుణమాఫీ కాలేదు
    👎ఆఖరి గింజ వరకు రైతు పండించిన పంట కొనుగోలు
    👎sc st 3 ఎకరాల భూమి ఇవ్వలే
    👎మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ భూ నిర్వాసితులకు డబ్బులు సరిగా ఇవ్వకుండా వారిపై కేసులు
    👎పసుపు, మొక్కజొన్న, సన్న వడ్లు లాంటి పంటలు పండించిన రైతులు ధర్నా చేసిన ప్రతిసారి వారిని కుక్కల్లాగా లాగేసి జైల్లో వేయడం
    👎అసలు తెలంగాణ వచ్చాక ఒక్క ఆత్మహత్య ఉండదు అన్నారు. ఇంతవరకు 3600 రైతులు ఆత్మహత్య చేసుకున్నారు
    సిద్దిపేట, వరంగల్, ఖమ్మం, నాగార్జున సాగర్ లో ఎలెక్షన్స్ ఉన్నాయి కాబట్టి TRS ఇప్పుడు ఇట్లా చేస్తుంది.
    గౌరవ కేసీఆర్, KTR,హరీష్ రావు సిద్దిపేట గజ్వెల్, సిరిసిల్ల ను అభివృద్ధి చేశారు.పక్కన జిల్లాల ప్రజల బాధలు పట్టించుకోరా?
    👉నెరేళ్ళలో దళితులపై ఉగ్రవాదుల కంటే ఘోరంగా థర్డ్ డిగ్రీ ప్రయోగించి హింసించడం
    👉టీవీ, news పేపర్, మీడియా,జర్నలిస్ట్, పోలీస్ వ్యవస్థలను గుప్పిట్లో పెట్టుకొని ప్రజల అణిచివేత
    👉తెలంగాణ కొత్త రేషన్ కార్డ్ ఇవ్వకపోవడం
    👉TRS నాయకులు రసమయి, మహిపల్ రెడ్డి దాడులను, ముత్తిరెడ్డి, మల్లారెడ్డి లాంటి నాయకుల,కార్పొరేటర్ల భూ కబ్జాలను,ఇసుక అక్రమ రవాణా ఆపలే
    👉ఆదిలాబాద్లో భైన్సా లో నష్టపోయిన 50ఇండ్ల బాధితులకు నష్టపరిహారం ఇయ్యలే
    👉కరీంనగర్ ప్రచార సభలో కేసీఆర్ సార్ హిందువులను హిందుగాళ్లు బొందుగాళ్ళు దరిద్రులు అన్నారు
    👉ఉద్యమాలు నిరసనలు చేయకుండా ధర్నాచౌక్ ని ఎత్తివేయడం
    👉ప్రోజెక్టుల రీ డిజైన్ పేరుతో లక్షల కోట్ల భారంతో తెలంగాణ ని అప్పులోకి ముంచారు
    👍దేశంలోనే అత్యధిక జీతం నెలకు 4,10,000తీసుకొని రాష్ట్రాన్ని5లక్షల కోట్ల అప్పులోకి ముంచారు
    😋 మీడియాలో KCR సర్ ప్రజలకు అందుబాటులో ఉండరు అని ఎన్నో సార్లు చెప్పిన సార్ మారలే, సెక్రటేరియట్ కి రాలే

  • @harnathreddy2575
    @harnathreddy2575 3 роки тому +4

    Anchor superb speech and excellent beauty

  • @harnathreddy2575
    @harnathreddy2575 3 роки тому +24

    What a comedy sir, excellent

  • @sumanmsl.1535
    @sumanmsl.1535 3 роки тому +8

    Super 👍👍👍 Sathi Anna 👍👍

  • @pranith6599
    @pranith6599 3 роки тому +7

    Superbb bro

  • @anwarhusssinchoudhury8593
    @anwarhusssinchoudhury8593 3 роки тому +16

    Hii satti anna iam from assam

  • @veeraanjaneyulu6691
    @veeraanjaneyulu6691 3 роки тому +4

    Excellent

  • @shajkumaracharya1344
    @shajkumaracharya1344 3 роки тому +1

    మీరు సూపర్.👈😁😁😁😀😀😀😀😄😄😄😄👨🌹🌹👈👌👌👌👌👌👌😄👈👍

  • @chinnamadhavi3247
    @chinnamadhavi3247 3 роки тому +7

    అన్న ముందుగాలే బండి నెంబర్ వేపించు లేక పోతే ఫైన్ వేస్తారు

  • @satishdurga8747
    @satishdurga8747 3 роки тому +3

    Super satti

  • @mrshaikriyaz7836
    @mrshaikriyaz7836 3 роки тому +3

    Chatta rouls pettadam kadu yenni problem vunnai avichudali

  • @madhavteegala1342
    @madhavteegala1342 3 роки тому +3

    Super anna...

  • @ksrinivas6852
    @ksrinivas6852 3 роки тому +1

    God. Bless.. .

  • @ybkreddy631yatla8
    @ybkreddy631yatla8 3 роки тому +1

    Super satti anna I am big fan of u

  • @mdraheman2784
    @mdraheman2784 3 роки тому +2

    Savethre.sathe.best.comdey

  • @hussainsdigitalprinters5321
    @hussainsdigitalprinters5321 3 роки тому +7

    Peerancheru Mustafa Bhai kiraak

  • @aramashriram1339
    @aramashriram1339 3 роки тому +2

    Super comedy good 🙏

  • @vmmcreations5308
    @vmmcreations5308 3 роки тому +2

    Hmm

  • @seccountryInd
    @seccountryInd 3 роки тому +2

    Sathi Anna superb

  • @lathadevi1905
    @lathadevi1905 3 роки тому +1

    Nice satyanna

  • @kk-mm9pl
    @kk-mm9pl 3 роки тому +2

    Cute ancour

  • @mahakalimahesh8684
    @mahakalimahesh8684 3 роки тому +1

    Super Super

  • @meerabhai1750
    @meerabhai1750 3 роки тому +2

    Oooosam comedy like Chanel 😍😍😍😇

  • @ganeshs7419
    @ganeshs7419 3 роки тому +1

    Superb anna

  • @ksureshnaik7404
    @ksureshnaik7404 3 роки тому +1

    Supure

  • @KrishnaKrish-dv3it
    @KrishnaKrish-dv3it 3 роки тому +4

    Savitri
    . ekkada 🤔

  • @thatianilkumar5499
    @thatianilkumar5499 3 роки тому

    Anni bagane pettaru rules but road yela vunnay. Aani govt work correct unnaya. Vallaki penalty ledha

  • @prashanthyadav9690
    @prashanthyadav9690 3 роки тому +2

    SATHI Anna v6 lo unnapudu ni videos millions lo undevi Ippudu 75k in 1 week😨

    • @funtime4934
      @funtime4934 3 роки тому

      Channel ni bati chusthara video content vundali

  • @AnilKumar-in6pf
    @AnilKumar-in6pf 3 роки тому +3

    Gulgulpay la pampu paisal 😂

  • @korrakrishna3833
    @korrakrishna3833 3 роки тому

    Super sati anna

  • @INDIAN.POLITICS.9347
    @INDIAN.POLITICS.9347 3 роки тому

    Love you sir

  • @Creativepeople143
    @Creativepeople143 3 роки тому +1

    4.10 news

  • @5thEstatePeopleOpinion
    @5thEstatePeopleOpinion 3 роки тому

    కాస్త ఓపికతో కామెంట్ చదివి reply ఇవ్వండి🙏
    మన నుంచి వసూల్ చేసిన డబ్బులు
    👍మనం మన పేరు మీద ఉన్న ప్లాట్, భూమి, ఇల్లు ని వేరొకరికి అమ్మిన లేదా కొనుక్కున్న రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో STAMP DUTY టాక్స్ కడుతున్నాం
    👌మొబైల్ కొనుక్కున్న ప్రతి ఒక్కరు ప్రభుత్వానికి18% టాక్స్ కడుతున్నారు.మనం కొనే ప్రతి వస్తువు పై MRP ఉంటుంది అంటే గమనించండి దాని క్రింద PRICE INCLUSIVE OF ALL TAXES అని ఉంటుంది.
    👌మన తెలంగాణ రాష్ట్రం మద్యం మత్తులో మునిగిన రాష్ట్రాల్లో దేశంలోనే నెంబర్1. మద్యం తాగుతున్న వారు అత్యధికంగా టాక్స్ సుమారు70% EXCISE టాక్స్ కడుతున్నారు. ఈ టాక్స్ మొత్తం డబ్బులు రాష్ట్రమే తీసుకుంటుంది. కేంద్రానికి ఇవ్వదు.
    👌మనం ఒక ఊరు నుంచి వేరే ఊరికి వెళ్లిన టాక్స్, ప్రైవేట్ స్కూల్ చదువుకు టాక్స్, ప్రైవేట్ హాస్పిటల్స్ లో ట్రీట్మెంట్ కి కూడా టాక్స్ కడుతున్నాం
    👌ప్రతి వ్యక్తి తన బైక్ కార్ లారీ ఆటో కోసం కొనుక్కొనే పెట్రోల్ డీజిల్ పైన VAT TAX
    👌ఒక మహిళ కొనుక్కొనే చీర, బంగారం,lipstick, గాజులు లాంటి వస్తువులపై టాక్స్
    👌ప్రభుత్వ ఉద్యోగి ప్రతి నెల జీతం నుండి ప్రొఫెషనల్ టాక్స్ కడుతాడు. మరియు సంవత్సరానికి ఇన్కమ్ టాక్స్
    👌ఉదయము లేచినప్పటినుంచి ప్రతీ వస్తువు పైన టాక్స్ కడుతున్నాం. పొద్దున్న బ్రష్, పేస్ట్, సబ్బు, షాంపూ పై టాక్స్.వీటి పై కూడా MRP PRICE INCLUSIVE OF ALL TAXES ఉంటుంది.
    👌వస్తువు కొనేటప్పుడు దానిపై18%GST అంటే అందులో రాష్ట్రం వాటా 9%, కేంద్రం వాటా9%తీసుకుంటుంది.
    👌మనం రెస్టౌరెంట్ వెళ్లి టిఫిన్, భోజనం,డిన్నర్ చేసిన మరియు పార్సెల్ తెచ్చుకునే ప్రతి ఆహారం పైన ప్రభుత్వం టాక్స్ వసూల్
    👌మన రాష్ట్రంలో ఉన్న మైనింగ్, ఇసుక, బొగ్గు సంస్థలు ప్రభుత్వానికి ఆదాయాన్ని ఇస్తున్నాయి
    👌సేల్స్ టాక్స్ కూడా ప్రజల నుంచి ప్రభుత్వం వసూల్ చేస్తుంది అంటే ఒక వ్యక్తి ఏదైనా వస్తువును బయట మార్కెట్ లో అమ్మడానికి వేసే టాక్స్
    👌మనం ఏదైనా వస్తువు ఎగుమతి చేసిన లేదా మన ఇంటికి దిగుమతి చేసుకున్న ప్రభుత్వానికి టాక్స్ కడుతున్నాం
    👌పబ్, బార్లు, డిస్కో, సినిమా హాల్ లాంటి వాటి నుంచి ENTERTAINMENT టాక్స్ వసూల్ చేస్తుంది.
    👌మనం కష్టపడి కొనుకుంటున్నా బైక్,కార్, ఆటో పైన రిజిస్ట్రేషన్ టాక్స్, లైఫ్ టైం రోడ్ టాక్స్ కడుతున్నాం
    👌మన నుంచి ప్రభుత్వం PROPERTY టాక్స్ వసూల్ చేస్తుంది
    👌మనం కష్టపడి రూపాయి రూపాయి ఖర్చు చేసి కట్టుకున్న ఇంటిపై HOUSE టాక్స్ కడుతున్నాం
    👌 కార్పొరేట్ సంస్థల నుంచి corporate టాక్స్ వసూల్ చేస్తుంది
    👌కేంద్ర ప్రభుత్వం వసూల్ చేసే టాక్స్ లో 40%డబ్బుని రాష్ట్రానికి ఇస్తారు
    👌మనం,మన తల్లి దండ్రులు, బంధువులు ఇట్లా ప్రతి ఒక్కరు చేసే వ్యాపారం పై కూడా ప్రభుత్వానికి టాక్స్.
    👎TRS పార్టీ నాయకులు కేసీఆర్ సార్ ని ₹2000/-ఇచ్చే పెద్దకొడుకు అని, కళ్యాణ లక్ష్మీ, రైతు బంధు లాంటి సంక్షేమ పథకాలు ఇచ్చే దేవుడు అంటున్నారు.
    కేసీఆర్ డబల్ బెడ్ రూమ్ కట్టించారు అని,కాళేశ్వరం ప్రాజెక్ట్ కి 110000కోట్లు మంజూరు చేశారు అని,మిషన్ భగీరత, మిషన్ కాకతీయ కి డబ్బు మంజూరు చేశారు అంటారు.
    👍నిజానికి మన నుంచి వసూల్ చేసిన లక్షల కోట్ల డబ్బు నుంచి ముఖ్యమంత్రి కి,MLA,MP లకు జీతం, వాళ్ళకి తిరగడానికి కార్,కారులో పెట్రోల్ డీసెల్,వారి ఇంటికి ప్రతి రోజు న్యూస్ పేపర్ వస్తున్నాయి👍అంటే రాజకీయ నాయకుల దయ, జాలి,ఆర్థిక సహాయం మనకి అక్కర్లేదు.
    👌ఇలా మన పన్నుల డబ్బును కాళేశ్వరం ప్రాజెక్ట్, మిషన్ కాకతీయ, మిషన్ భగీరత,కొత్త రోడ్లు లాంటి సంక్షేమా స్కీంలో TRS కమిషన్ లు తీసుకోకుండా మన సంక్షేమం కోసం కరెక్ట్ గా ఖర్చు చేస్తే చాలు.
    👍కానీ అధికార పార్టీ నాయకులు తప్పకుండా అవినీతి,స్కాం లు చేస్తారు1.మన డబ్బులతో ఫార్మ్ హౌస్ లు కట్టుకుంటారు
    2.మన డబ్బులతో రియల్ ఎస్టేట్ బిసినెస్ చేస్తారు
    3.కొత్త కార్లు కొంటారు
    4.వాళ్ళ ఇండ్లలో సెంట్రల్ AC, 24గంటలు త్రాగు నీరు, 24గంటలు కరెంట్ కోసం జనరేటర్ కొంటారు
    5.మన డబ్బులతో వాళ్ళు కాలేజ్ లో, హాస్పిటల్స్ లో, వివిధ సంస్థల్లో బినామీ పెట్టుబడులు పెడతారు
    6.వాళ్ళ పిల్లలు best costly స్కూల్లో, కాలేజ్ లో విదేశాల్లో చదువుతారు
    7.వాళ్లకు జబ్బులు వస్తే best costly super స్పెషలిటి హాస్పిటల్లో అడ్మిట్ అవుతారు.
    👍👌కేసీఆర్ గారి, ktr గారి, కవిత గారి, హరీష్ రావు గారి, mp సంతోష్ రావు గారి, TRS MLA MP MLC మినిష్టర్ ల ఆస్తులు రాజకీయ పదవిలోకి రాకముందు మరియు ఇప్పుడు ఎంత?,ఎట్లా వారి ఆస్తులు పెరిగాయి? ఆలోచించండి....
    ఈ మెసేజ్ ఫ్రెండ్స్,బందువులకి,అందరికి షేర్ చేయండి🙏

  • @lokeshmotors6115
    @lokeshmotors6115 3 роки тому +1

    I am bike owner

  • @UNBEATABLE241
    @UNBEATABLE241 3 роки тому

    Wekendlo satti gives relief to IT employees

  • @BCharan-gk6un
    @BCharan-gk6un 7 місяців тому

    Hi

  • @fr5487
    @fr5487 3 роки тому

    Telangana లో
    1. v6 channel
    2.youtube లో Q news, Raj news చానెల్స్
    3.వెలుగు, ఆదాబ్ హైద్రాబాద్ న్యూస్ పేపర్లు మాత్రమే సామాన్య ప్రజల కష్టాలను,అధికార TRS పార్టీ తప్పులను 100% ప్రజలకు చూపిస్తూ ఉన్నాయి.
    మిగితా TV CHANNELS, UA-cam చానెల్స్ ,న్యూస్ పేపర్లు అన్ని TRS పార్టీ చేస్తున్న తప్పులను, భూ కబ్జాలను, ఇసుక అక్రమ రవాణా ను ప్రజలకు 50%మాత్రమే చూపిస్తూ ఉన్నాయి.
    అసలు మీడియా, జర్నలిస్టులు చూపించవలసిన నిజాలు
    👍LRS వల్ల ప్రజలకు జరిగే ఆర్థిక భారం
    👍ఉస్మానియా హాస్పిటల్, గాంధీ హాస్పిటల్స్ ,ప్రభుత్వ హాస్పిటల్స్ లో సరైన వసతులు లేక,సరిపడు సిబ్బంది లేక రోగుల బాధలు,కష్టాలు
    👍నోటిఫికేషన్లు కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగుల కష్టాలు
    👍సకాలంలో ఫీ రేయింబర్సుమెంట్, స్కాలర్షిప్ రాని విద్యార్థుల ఆర్థిక కష్టాలు,భాదలు
    👍కాంట్రాక్ట్ ఉద్యోగం పెర్మనెంట్ కావాలని ఆశపడే ఉద్యోగుల కష్టాలు
    👍రైతులకు ఎరువులు,విత్తనాలు, పురుగుల మందులకు అయ్యే డబ్బుల భారం
    👍 డబుల్ bedroom ఇల్లు కోసం ఎదురు చూస్తున్న ప్రజల భాదలు
    👍గిరిజన తండాల్లో, హైడెరుబాద్ లో, గ్రామాల్లో ఫ్రీ నల్లా త్రాగు నీటి కష్టాలు
    👍hyd పాత బస్తీలో జరుగుతున్న విద్యుత్ దొంగతనం,ట్రాఫిక్ రూల్స్ అతిక్రమణలు, అక్రమ కట్టడాలు
    👍 కొరోనా వచ్చిన రోగుల కు అవుతున్న హాస్పిటల్ బిల్లులు
    👍చిత్రపురి లో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ కి సంబందించిన అక్రమాలు
    👍జర్నలిస్టుల ను బెదిరించడం, ఫోన్ లో భూతులు తిడుతున్న రాజకీయ నాయకుల దాడులు
    👍కాళేశ్వరం లాంటి ఖరీదైన ప్రోజెక్టు వలన ఎంత ఖర్చు చేసురున్నారు దాని వల్ల నిజానికి ఎన్ని ఎకరాలకు నీళ్లు వస్తాయి
    👍RTC కార్మికుల కు, తెలంగాణ ఉద్యోగులకు PRC, ఇతర అలెవెన్సు, ప్రమోషన్స్ ఇవ్వక పోవడం వల్ల కలుగుతున్న ఉద్యోగుల భాదలు
    👍 కొత్త రేషన్ కార్డ్ ఇవ్వక పోవడం వల్ల కలిగే సామాన్య ప్రజల కు జరుగుతున్న నష్టాలు
    👍కరోనా టైం నుంచి ప్రైవేట్ టీచర్ లకు కల్గిన ఆర్థిక కష్టాలు
    👍ప్రభుత్వ యూనివర్సిటీ లకు నిధులు మంజూరు చేయకుండా,ఖాళీలు భర్తీ చేయక పోవడం వల్ల కలిగే నష్టాలు
    👍తెలంగాణ గల్ఫ్ బాధితుల కు,NRI లకు ఇచ్చిన NRI పాలసీ అమలు చేయక పోవడం వల్ల కలిగే భాదలు
    👍రైతులు ధాన్యం తీసుకొచ్చినపుడు అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్ లో trs బ్రోకర్లు, కమిషన్ ఏజెంట్స్ చేస్తున్న దోపిడి
    👍 మల్లన్న సాగర్ , మిడ్ మానేరు ప్రాజెక్ట్ బాధిత కుటుంబాలకు నష్టపరిహారం కరెక్ట్ ఇవ్వలే, ఉద్యోగాలు ఇస్తా అని ఇవ్వక పోవడం వల్ల భాదితులకు జరిగిన నష్టాలు
    👍సన్న వడ్లు కొనుగోలు నిర్లక్ష్యం,మద్దత్తు ధర లేకపోవడం వల్ల రైతులకు జరిగిన నష్టం
    👎రైతులకు రుణమాఫీ కాలేదు. దీనివల్ల రైతులకు జరిగిన ఆర్థిక భారం
    👎పసుపు, మొక్కజొన్న, సన్న వడ్లు లాంటి పంటలు పండించిన రైతులు ధర్నా చేసిన ప్రతిసారి వారిని కుక్కల్లాగా లాగేసి జైల్లో వేయడం గూర్చి మీడియా చూపించాలి.
    👎అసలు తెలంగాణ వచ్చాక ఒక్క ఆత్మహత్య ఉండదు అన్నారు. ఇంతవరకు 3600 రైతులు ఆత్మహత్య చేసుకున్నారు
    👉నెరేళ్ళలో అక్రమ ఇసుక రవాణాను అడ్డుకున్న దళితులపై ఉగ్రవాదుల కంటే ఘోరంగా థర్డ్ డిగ్రీ ప్రయోగించి హింసించినప్పటికి ప్రసారం చేయలేదు.
    👉TRS నాయకులు రసమయి, మహిపల్ రెడ్డి జర్నలిస్ట్ లను భూతులు తిట్టిన సరే మీడియా పట్టించుకోవడం లేదు.
    👍 MLA ముత్తిరెడ్డి, మల్లారెడ్డి లాంటి నాయకుల,కార్పొరేటర్ల భూ కబ్జాలను,ఇసుక అక్రమ రవాణాను ప్రజలకు చూపటం లేదు.
    👉ఆదిలాబాద్లో భైన్సా లో నష్టపోయిన 50ఇండ్ల బాధితుల గూర్చి చాలా తక్కువ చానెల్స్ ప్రసారం చేశాయి

  • @satyamurthyvennala6816
    @satyamurthyvennala6816 3 роки тому

    Hi sir

  • @saidulujangili7282
    @saidulujangili7282 3 роки тому +1

    👌👌

  • @upenderyadavnlg5536
    @upenderyadavnlg5536 3 роки тому

    First v6 ..next tv9 ippudu sakshi naa

  • @skkhadervali1440
    @skkhadervali1440 3 роки тому +1

    Gul Gul Fay

  • @badboysrujan5340
    @badboysrujan5340 3 роки тому

    Two..weelar..valla..usuru..police...laku..finance..vaallaku..thagala...emi..dhopidy...

  • @akshayk5109
    @akshayk5109 3 роки тому +1

    Sathiki Proud Vachindi...Anduke Views Taggayi

  • @manupatisai677
    @manupatisai677 3 роки тому

    Savithri akka lekapothe baledhu

  • @avinshaavi8920
    @avinshaavi8920 3 роки тому

    👍

  • @attitudekerzyboy
    @attitudekerzyboy 3 роки тому

    Good😆😆😆😆😆

  • @ashadeepika8639
    @ashadeepika8639 3 роки тому +2

    Full comedy satti

  • @vijayakumark9066
    @vijayakumark9066 3 роки тому

    Gul Gul Pay 😝😝😝

  • @sivareddyperam2385
    @sivareddyperam2385 3 роки тому +1

    మిలియన్స్ లో వ్యూస్ ఉండవల్సిన సత్తి... థౌసండ్ లో ఉన్నావు.. కారణం ఏంటీ అన్నా...???

  • @gangababubabu3898
    @gangababubabu3898 3 роки тому

    3

  • @rajuv4325
    @rajuv4325 3 роки тому

    Trs vaani banda ra sathi

  • @singanamaladastagiri7868
    @singanamaladastagiri7868 3 роки тому

    👌👌👌👌

  • @vishnureddy7873
    @vishnureddy7873 3 роки тому

    Rey pichi pattinodu Kuda sarigga matladathadu enti Ra aa language

  • @NareshYadav-yd6yj
    @NareshYadav-yd6yj 3 роки тому

    కాస్త ఓపికతో కామెంట్ చదివి reply ఇవ్వండి🙏
    మన నుంచి వసూల్ చేసిన డబ్బులు
    👍మనం మన పేరు మీద ఉన్న ప్లాట్, భూమి, ఇల్లు ని వేరొకరికి అమ్మిన లేదా కొనుక్కున్న రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో STAMP DUTY టాక్స్ కడుతున్నాం
    👌మొబైల్ కొనుక్కున్న ప్రతి ఒక్కరు ప్రభుత్వానికి18% టాక్స్ కడుతున్నారు.మనం కొనే ప్రతి వస్తువు పై MRP ఉంటుంది అంటే గమనించండి దాని క్రింద PRICE INCLUSIVE OF ALL TAXES అని ఉంటుంది.
    👌మన తెలంగాణ రాష్ట్రం మద్యం మత్తులో మునిగిన రాష్ట్రాల్లో దేశంలోనే నెంబర్1. మద్యం తాగుతున్న వారు అత్యధికంగా టాక్స్ సుమారు70% EXCISE టాక్స్ కడుతున్నారు. ఈ టాక్స్ మొత్తం డబ్బులు రాష్ట్రమే తీసుకుంటుంది. కేంద్రానికి ఇవ్వదు.
    👌మనం ఒక ఊరు నుంచి వేరే ఊరికి వెళ్లిన టాక్స్, ప్రైవేట్ స్కూల్ చదువుకు టాక్స్, ప్రైవేట్ హాస్పిటల్స్ లో ట్రీట్మెంట్ కి కూడా టాక్స్ కడుతున్నాం
    👌ప్రతి వ్యక్తి తన బైక్ కార్ లారీ ఆటో కోసం కొనుక్కొనే పెట్రోల్ డీజిల్ పైన VAT TAX
    👌ఒక మహిళ కొనుక్కొనే చీర, బంగారం,lipstick, గాజులు లాంటి వస్తువులపై టాక్స్
    👌ప్రభుత్వ ఉద్యోగి ప్రతి నెల జీతం నుండి ప్రొఫెషనల్ టాక్స్ కడుతాడు. మరియు సంవత్సరానికి ఇన్కమ్ టాక్స్
    👌ఉదయము లేచినప్పటినుంచి ప్రతీ వస్తువు పైన టాక్స్ కడుతున్నాం. పొద్దున్న బ్రష్, పేస్ట్, సబ్బు, షాంపూ పై టాక్స్.వీటి పై కూడా MRP PRICE INCLUSIVE OF ALL TAXES ఉంటుంది.
    👌వస్తువు కొనేటప్పుడు దానిపై18%GST అంటే అందులో రాష్ట్రం వాటా 9%, కేంద్రం వాటా9%తీసుకుంటుంది.
    👌మనం రెస్టౌరెంట్ వెళ్లి టిఫిన్, భోజనం,డిన్నర్ చేసిన మరియు పార్సెల్ తెచ్చుకునే ప్రతి ఆహారం పైన ప్రభుత్వం టాక్స్ వసూల్
    👌మన రాష్ట్రంలో ఉన్న మైనింగ్, ఇసుక, బొగ్గు సంస్థలు ప్రభుత్వానికి ఆదాయాన్ని ఇస్తున్నాయి
    👌సేల్స్ టాక్స్ కూడా ప్రజల నుంచి ప్రభుత్వం వసూల్ చేస్తుంది అంటే ఒక వ్యక్తి ఏదైనా వస్తువును బయట మార్కెట్ లో అమ్మడానికి వేసే టాక్స్
    👌మనం ఏదైనా వస్తువు ఎగుమతి చేసిన లేదా మన ఇంటికి దిగుమతి చేసుకున్న ప్రభుత్వానికి టాక్స్ కడుతున్నాం
    👌పబ్, బార్లు, డిస్కో, సినిమా హాల్ లాంటి వాటి నుంచి ENTERTAINMENT టాక్స్ వసూల్ చేస్తుంది.
    👌మనం కష్టపడి కొనుకుంటున్నా బైక్,కార్, ఆటో పైన రిజిస్ట్రేషన్ టాక్స్, లైఫ్ టైం రోడ్ టాక్స్ కడుతున్నాం
    👌మన నుంచి ప్రభుత్వం PROPERTY టాక్స్ వసూల్ చేస్తుంది
    👌మనం కష్టపడి రూపాయి రూపాయి ఖర్చు చేసి కట్టుకున్న ఇంటిపై HOUSE టాక్స్ కడుతున్నాం
    👌 కార్పొరేట్ సంస్థల నుంచి corporate టాక్స్ వసూల్ చేస్తుంది
    👌కేంద్ర ప్రభుత్వం వసూల్ చేసే టాక్స్ లో 40%డబ్బుని రాష్ట్రానికి ఇస్తారు
    👌మనం,మన తల్లి దండ్రులు, బంధువులు ఇట్లా ప్రతి ఒక్కరు చేసే వ్యాపారం పై కూడా ప్రభుత్వానికి టాక్స్.
    👎TRS పార్టీ నాయకులు కేసీఆర్ సార్ ని ₹2000/-ఇచ్చే పెద్దకొడుకు అని, కళ్యాణ లక్ష్మీ, రైతు బంధు లాంటి సంక్షేమ పథకాలు ఇచ్చే దేవుడు అంటున్నారు.
    కేసీఆర్ డబల్ బెడ్ రూమ్ కట్టించారు అని,కాళేశ్వరం ప్రాజెక్ట్ కి 110000కోట్లు మంజూరు చేశారు అని,మిషన్ భగీరత, మిషన్ కాకతీయ కి డబ్బు మంజూరు చేశారు అంటారు.
    👍నిజానికి మన నుంచి వసూల్ చేసిన లక్షల కోట్ల డబ్బు నుంచి ముఖ్యమంత్రి కి,MLA,MP లకు జీతం, వాళ్ళకి తిరగడానికి కార్,కారులో పెట్రోల్ డీసెల్,వారి ఇంటికి ప్రతి రోజు న్యూస్ పేపర్ వస్తున్నాయి👍అంటే రాజకీయ నాయకుల దయ, జాలి,ఆర్థిక సహాయం మనకి అక్కర్లేదు.
    👌ఇలా మన పన్నుల డబ్బును కాళేశ్వరం ప్రాజెక్ట్, మిషన్ కాకతీయ, మిషన్ భగీరత,కొత్త రోడ్లు లాంటి సంక్షేమా స్కీంలో TRS కమిషన్ లు తీసుకోకుండా మన సంక్షేమం కోసం కరెక్ట్ గా ఖర్చు చేస్తే చాలు.
    👍కానీ అధికార పార్టీ నాయకులు తప్పకుండా అవినీతి,స్కాం లు చేస్తారు1.మన డబ్బులతో ఫార్మ్ హౌస్ లు కట్టుకుంటారు
    2.మన డబ్బులతో రియల్ ఎస్టేట్ బిసినెస్ చేస్తారు
    3.కొత్త కార్లు కొంటారు
    4.వాళ్ళ ఇండ్లలో సెంట్రల్ AC, 24గంటలు త్రాగు నీరు, 24గంటలు కరెంట్ కోసం జనరేటర్ కొంటారు
    5.మన డబ్బులతో వాళ్ళు కాలేజ్ లో, హాస్పిటల్స్ లో, వివిధ సంస్థల్లో బినామీ పెట్టుబడులు పెడతారు
    6.వాళ్ళ పిల్లలు best costly స్కూల్లో, కాలేజ్ లో విదేశాల్లో చదువుతారు
    7.వాళ్లకు జబ్బులు వస్తే best costly super స్పెషలిటి హాస్పిటల్లో అడ్మిట్ అవుతారు.
    👍👌కేసీఆర్ గారి, ktr గారి, కవిత గారి, హరీష్ రావు గారి, mp సంతోష్ రావు గారి, TRS MLA MP MLC మినిష్టర్ ల ఆస్తులు రాజకీయ పదవిలోకి రాకముందు మరియు ఇప్పుడు ఎంత?,ఎట్లా వారి ఆస్తులు పెరిగాయి? ఆలోచించండి....
    💐.ఈ మెసేజ్ ని కాపీ చేసి మీ ఫ్రెండ్స్,బందువులకి,అందరికి షేర్ చేయండి🙏

  • @sureshnayak2479
    @sureshnayak2479 3 роки тому

    Hi