రేవంత్ కి బాధ్యత లేదు..సభ మొత్తం షాక్..| Teenmar Mallanna Sensational comments on Revant Redddy
Вставка
- Опубліковано 9 лют 2025
- రేవంత్ కి బాధ్యత లేదు..సభ మొత్తం షాక్ ..| Teenmar Mallanna Sensational comments on Revant Redddy
#teenmarmallanna #telanganaassemblysessions #cmrevanthreddy #dialnews
For more latest updates :
► Subscribe to Dial News Channel: / @dialnewsinfo
► Like us on Facebook: / dialnewsinfo
► Follow us on Twitter : / dialnewstelugu
► Follow us on Instagram : / dialnewsinfo
ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు మరియు ప్రజాప్రతినిధుల పిల్లలను మొదటగా ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలి. అప్పుడే ప్రజలందరికీ ప్రభుత్వ పాఠశాలల మీద భరోసా వస్తుంది
ఒక్కడు నైనా చదివించాలి ❤
@@samba369super anna gaaru
బాగుంది సూపర్ చెప్పావు అన్న గారు
MLA children's first
Yes
ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు అందరూ ప్రజా ప్రతినిధుల పిల్లలందరూ గవర్నమెంట్ స్కూల్లో చదువుకోవాలి
అసెంబ్లీకి శాసనమండలికి తేడా తెలియని స్థితిలో మీడియా ఛానల్ ఉన్నాయ్
బీసీ బిడ్డ కాబట్టి బిసి లా గురించి బాగా మాట్లాడవు 👌👌👌💐💐
మల్లన్న గారు మీరు చెప్పింది 100% కరెక్ట్ 👍
అంగీ లాగు సిద్ధాంతం అన్నాడు మస్తు సంపాదించుకుండు 😂😂😂
Vadi pillalu ekkada sadivirro telsa
100% correct Malla Reddy
Yes.
Good
ప్రజల నిజమైన ఆవేదన ఈరోజు మల్లన్న రూపంలో బయటకు వచ్చింది
BC వర్గాల కోసం పోరాటం చేస్తున్న మల్లనా
ప్రభుత్వం జాబ్స్ వారు గవర్నమెంట్ స్కూల్ లో చదివించాలి లేకుంటే గవర్నమెంట్ జాబ్స్ తీసి వేయాలి 🙏🙏🙏🙏
బీసీ పిల్లలు , బీసీ చక్రవర్థులు, బీసీ రాజులు, ఐఏఎస్ లు, బీసీ ఐపీస్ లు , బీసీ మొదవులు, బీసీ పీఎంలు, బీసీ సీఎంలు, బీసీ mla లు, బీసీ ఎంపీలు, mlc లు, బీసీ ఉద్యోగులు / నిరుద్యోగులు, బీసీ హిందులారా +బీసీ ప్రజలు + బీసీ వ్యాపార వక్తులు +బీసీ న్యాయవదులు, బీసీ కోర్టులు+బీసీ పోలీసులు+ బీసీ రాజ్యాంగ (బీసీల కొరకు పోరాటం చేస్తున్న మల్లన్న + వాళ్ళ టీం సభ్యుల వాళ్లకు బీజేపీ పీఎం నరేంద్ర మోడీ గారు మరియు వారి టీం support చేస్తున్నారు అన్నీ పార్టీ వాళ్ళు అందరూ support చేస్తూనే వుంటారు మరియు కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ గారి support వుంది ఇది యుద్ధం పార్టీ కొరకు కాదు బీసీల న్యాయం కొరకు నరేంద్ర మోడీని కానీ రాహుల్ గాంధీ కానీ టచ్ చేసిన తర్వాత బీసీల కొరకు పోరాటం చేస్తున్న వాళ్ళని టచ్ చేయండి అప్పుడు మీ సంగతి చూస్తాం + oc వాళ్ళు ఎన్నో కుట్రలు చేస్తూ టాపిక్ డైవర్ట్ చేస్తున్నారు ) బీసీ ప్రజల టాక్స్ లతో oc వాళ్ళు జల్సాలు చేశారు. వీళ్ళు చేసిన అన్యాయాలను బీసీ వాళ్ళు నో రూల్స్ + నో ఆధార్ ఆప్షన్ అని అనుకుంటే oc వాళ్ళు మీలాంత ఒక్క సెకండ్ టైంలో closed.అలా చేయము మాకు అనవసరం మాకు నాయ్యం ధర్మమే ముఖ్యం బీసీ వాళ్ళు తగ్గేదే లేదు. *బీసీలు v/s ఇతర టాపిక్ డైవర్ట్ + బీసీల ఆస్తులు + నీళ్లు నియామకాలు v/s ఓసీల దొంగ ఆస్తులు + దొంగ నియామకాలు *సుప్రీం కోర్టు కానీ రాజ్యాంగం గాని ముందు నుండి చెప్తూనే వున్నారు బీసీ లకు ఎక్కువ వాటా ఉండాలని* 2023/2024 ఈ టైం బీసీలకు జరిగిన న్యాయం 2025+2026+2027+2028+ జరుగుతుంది. 2023/2024 ఈ టైం లో జరిగిన న్యాయాన్ని బట్టి 2028 ఎలక్షన్లో బీసీ నాయకులకు మాత్రమే ఓట్లు వేయండి ఏ పార్టీలో వున్నా బీసీలకే ఓట్లు వస్తున్నాయి. అన్నీ రంగాలలో 66% వాట రాకుండా కొత్త కొత్త కుట్రలు చేస్తున్న తక్కువ మంది ముర్కులు చేసినా పీకేదేమి లేదు.👎👎👎👎👎 ఈ massage నీ share చెయ్యండి every one every where +every time *దేశం మొత్తంబీసీ 55%రిజర్వేషన్స్ ను 1919- నుండి 2023 + ఈ రోజు వరకు ఇవ్వలేదు 55% రిజర్వేషన్ ను 2024 పూర్తి చెయ్యాలి.*అన్నింటిలో66%కన్నా ఎక్కువవాటతోవస్తున్నాబీసీశక్తులు* చలి కాలం తో పాటు / ఇది బీసీ లా కాలం.
ఈ ప్రపంచం బీసీలదే.
Super anna garu 🙏
మీరు చెప్పేది నిజం కాని మీ పిల్లలకు కూడా పంపిస్తే మరి మంచిది
విద్య వైద్యం మీద మాట్లాడే నైతిక హక్కు ప్రతి ఒక్క సభ్యుడు కి ఉండాలే.
స్పీకర్ కొంచం respect ఇచ్చి మాట్లాడండి...
అది అతని కులం బలుపు బ్రో
మల్లన్న మాట్లాడిన ప్రతి మాట వాస్తవం
ఇప్పటికైనా ప్రభుత్వం అలోచించి నిర్ణయం తీసుకోవాలి
Yes anna
First privet school ku frmesna evakudad egovrnment
బీసీ పిల్లలు , బీసీ చక్రవర్థులు, బీసీ రాజులు, ఐఏఎస్ లు, బీసీ ఐపీస్ లు , బీసీ మొదవులు, బీసీ పీఎంలు, బీసీ సీఎంలు, బీసీ mla లు, బీసీ ఎంపీలు, mlc లు, బీసీ ఉద్యోగులు / నిరుద్యోగులు, బీసీ హిందులారా +బీసీ ప్రజలు + బీసీ వ్యాపార వక్తులు +బీసీ న్యాయవదులు, బీసీ కోర్టులు+బీసీ పోలీసులు+ బీసీ రాజ్యాంగ (బీసీల కొరకు పోరాటం చేస్తున్న మల్లన్న + వాళ్ళ టీం సభ్యుల వాళ్లకు బీజేపీ పీఎం నరేంద్ర మోడీ గారు మరియు వారి టీం support చేస్తున్నారు అన్నీ పార్టీ వాళ్ళు అందరూ support చేస్తూనే వుంటారు మరియు కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ గారి support వుంది ఇది యుద్ధం పార్టీ కొరకు కాదు బీసీల న్యాయం కొరకు నరేంద్ర మోడీని కానీ రాహుల్ గాంధీ కానీ టచ్ చేసిన తర్వాత బీసీల కొరకు పోరాటం చేస్తున్న వాళ్ళని టచ్ చేయండి అప్పుడు మీ సంగతి చూస్తాం + oc వాళ్ళు ఎన్నో కుట్రలు చేస్తూ టాపిక్ డైవర్ట్ చేస్తున్నారు ) బీసీ ప్రజల టాక్స్ లతో oc వాళ్ళు జల్సాలు చేశారు. వీళ్ళు చేసిన అన్యాయాలను బీసీ వాళ్ళు నో రూల్స్ + నో ఆధార్ ఆప్షన్ అని అనుకుంటే oc వాళ్ళు మీలాంత ఒక్క సెకండ్ టైంలో closed.అలా చేయము మాకు అనవసరం మాకు నాయ్యం ధర్మమే ముఖ్యం బీసీ వాళ్ళు తగ్గేదే లేదు. *బీసీలు v/s ఇతర టాపిక్ డైవర్ట్ + బీసీల ఆస్తులు + నీళ్లు నియామకాలు v/s ఓసీల దొంగ ఆస్తులు + దొంగ నియామకాలు *సుప్రీం కోర్టు కానీ రాజ్యాంగం గాని ముందు నుండి చెప్తూనే వున్నారు బీసీ లకు ఎక్కువ వాటా ఉండాలని* 2023/2024 ఈ టైం బీసీలకు జరిగిన న్యాయం 2025+2026+2027+2028+ జరుగుతుంది. 2023/2024 ఈ టైం లో జరిగిన న్యాయాన్ని బట్టి 2028 ఎలక్షన్లో బీసీ నాయకులకు మాత్రమే ఓట్లు వేయండి ఏ పార్టీలో వున్నా బీసీలకే ఓట్లు వస్తున్నాయి. అన్నీ రంగాలలో 66% వాట రాకుండా కొత్త కొత్త కుట్రలు చేస్తున్న తక్కువ మంది ముర్కులు చేసినా పీకేదేమి లేదు.👎👎👎👎👎 ఈ massage నీ share చెయ్యండి every one every where +every time *దేశం మొత్తంబీసీ 55%రిజర్వేషన్స్ ను 1919- నుండి 2023 + ఈ రోజు వరకు ఇవ్వలేదు 55% రిజర్వేషన్ ను 2024 పూర్తి చెయ్యాలి.*అన్నింటిలో66%కన్నా ఎక్కువవాటతోవస్తున్నాబీసీశక్తులు* చలి కాలం తో పాటు / ఇది బీసీ లా కాలం.
ఈ ప్రపంచం బీసీలదే.
శబాష్ మల్లన్న 🙏
పేదల గురించి మాట్లాడిన ఒకే ఒక మ్మెల్సీ మీరు 75 yrs ఎవరు మీలా మాట్లాలేదు మాట్లాడితే పరిస్థితి ఇలా ఉండేది కాదు
Tq
1నుండి 10th వరకు గవర్నమెంట్ స్కూల్స్ లో చదివిన వాళ్ళకే గోవేర్నమేంట్ జాబ్ కి అరుహులు అని చట్టం తేవాలి
1 nundi 10 varake yenduku ?
Endhukate intermediate private clg Anukunta 😂😂@@raghavendarreddygade1439
ఈ సభాపతి ఓవర్ యాక్షన్ ఎక్కువ ఉంటది😂😂😂 Q News లో ఆ సభాపతి అవినీతి టెలే కాస్ట్ చేయండి ముసలాడికి దూల తిరిపొద్ది😂😂😂😂
మీరు చెప్పిన దాంట్లో 100% నిజం ..
ప్రవేట్ స్కూల్ లాకు పర్మిషన్ ఆపేయండి, మొత్తం గౌర్నమెంట్ స్కూల్స్ తీసుకురండి మల్లన్న గారు
గ్రేట్ స్పీచ్ మల్లన్న గారు
దయచేసి విద్యను వైద్యము ఉచితంగా చేయండి. పథకాలు బంద్ చేసి.
Great speach మల్లన్న 👌🏻👌🏻👌🏻
True information from the bottom of the heart said by Mallanna....too good 👍
Mallanna, excellent 👌👍
ఈ రోజులో నిజానికి చోటు లేదు మల్లన్న మీరు చెప్పింది 100%నిజమే అన్న
నిండు మనసుతో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు zptc లు ఎంపీటీసీలు సర్పంచులు మీ పిల్లల్ని ముందు గవర్నమెంట్ బడి లో చేర్పించండి
వాళ్ళే కాదు, govt జాబ్ ప్రతి ఒక్కరి పిల్లలు ప్రభుత్వ స్కూల్ లో జాయిన్ చేస్తే మార్పు విస్తుంది
మల్లన్న గారు మీరు మాట్లాడేది నిజాలే నిజము❤❤❤❤
హాడ్సాఫ్ మల్లన్న ❤
🙏🙏💯✔️
😂😂😂
మల్లన్న గారు ఇన్ని రోజులు మీ మీద బ్లాక్ మెయిల్ చేస్తున్నావ్ అనుకునే వాని కాని ఈరోజు మీ స్పీచ్ చూసాక నా ఆలోచన తప్పు అని తెలిసి మీ మీద చాలా గౌరవం పెరిగింది
మెజార్టీ teaching ఎంప్లాయిస్ ఎవరు వున్నారు? Teachers మీద students, కి parents కి భరోసా ఎందుకు లేదో మీరే చెప్పాలి...
బాగా చెప్పారు 👌👌👌
మల్లన్న గారి ఆవేదనని వినే ఓపిక స్పీకర్ కి ఉన్నట్టు లేదు.
అతని మాటలు నిజాం. కాబట్టి అతనికి నచ్చడం లేదు
మీరు ఎంత చెప్పినా వేస్ట్ గుత్తా సుఖేందర్ రెడ్డిగారు కి పేదోడి బాధ తెలిసిన పట్టించుకోరు
రాష్ట్రంలో, ఈ ప్రైవేట్ స్కూలు ఉండొద్దు👍 అప్పుడు కరెక్టు 👍 పొలిటిషన్ అందరూ ఇలా చేస్తే సరిపోతుంది. ఓన్లీ జీవో మాత్రం రాదు !
కొండంత రాగం తీసి పిచ్చకుంట్ల పాట పాడినట్లు ఉంది...... నీ తీరు..... మీ ముఖ్యమంత్రి ని పొగిడావ్ చూడు..... అది
For the first time I liked your speech brother mallanna for raising the question about the poor people
రిజర్వేషన్ ఉన్నంత కాలం నాణ్యమైన ఉపాధ్యాయుల నియామకం జరగదు. సిగ్గులేకుండా ప్రైవేట్ స్కూల్స్ కూడా రిజర్వేషన్ కావాలనడం సిగ్గుచేటు. ఒక ఆర్థిక సహాయం తప్ప చదువులు ఉద్యగాల్లో రిజర్వేషన్ తీసేస్తే గాని నాణ్యమైన వ్యవస్థ ఏర్పడదు
Rigervetion ante anti chepu raaa
సిగ్గు ఉండి మాట్లాడాలి ఎవడైనా ఒపెన్ కంపీటీషన్ లో ఉద్యోగం వచ్చిన చాల మంది అగ్రవర్ణ ఉపాధ్యాయులు
పేద వర్గాల పిల్లలని ఎంతో చిన్న చూపుతో చదువు చెప్పటం లేదు
మళ్లీ పేదవర్గాల నుండి వచ్చిన ఉపాధ్యాయులు మాత్రమే డ్యూటీ లు చేస్తు చదువూ చెపుతున్నారు
నీకు రిజర్వేషన్ల ద్వారా వచ్చే ఉద్యోగుల మీదా చాల ప్రేమ ఉంది అని తెలుస్తుంది
@@letlamahesh9791Dani reservation Antaru spelling radhu but argue cheyaniki comment petuthav chepu ra mi lanti ollu government school lo teacher la untey spelling rani sansila valla parents evaru govt school lo join chesthaleru Dani gurinchi mallana gad matladadu ndukantey miru gorrellu vaniki telusu vani vote vesthar ani chala try chesthundu
@@letlamahesh9791Anna garu mi lanti varu teacher la untey parents ekada join chesthar govt school lo mirey chepandi reservation spelling telinodu kuda salahalu isthey atla ra
ఓపెన్ కేటగరీలో వచ్చిన వాళ్ళు బాగా కరప్షన్ చేస్తారు......
కడుపు మండిన వాళ్ళు నిజాయితీగా చేస్తారు....
Govt హాస్టల్ చెక్ చేయండి Sir
మల్లన్నగారు మీ నుండి ఆశించేది ఇదే అన్న సూపర్ గా మాట్లాడారు
మల్లన్న గారు మీరు కరెక్టు మాట్లాడారు ప్రైవేట్ స్కూల్లో అన్ని తీసేయాలి గవర్నమెంట్ స్కూల్ పె పెట్టాలి👍👍👍👍👍👍👍👍👍👍🇮🇳🇮🇳🇮🇳🇮🇳
ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు మరియు ప్రజాప్రతినిధుల పిల్లలను మొదటగా ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలి. అప్పుడే ప్రజలందరికీ ప్రభుత్వ పాఠశాలల మీద భరోసా వస్తుంది
మల్లన్న గారు దయచేసి మీ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చెడివించండి
ఇన్నీరోజులకు నువ్వు మట్లాడింది 100% కరెక్ట్
Correct correct information
మల్లన్నా
ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి విద్యా వ్యవస్థలో తెచ్చిన మార్పులు కాపీ కొట్టండి చాలు
మీ పిల్లలు ఎక్కడ చదువుతారు బ్రదర్ స్థానిక సంస్థలలో పోటీ చేసే వారి పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో చదవాలి ఓకే మీ పిల్లలు ముందుగా ప్రైవేట్ స్కూల్ నుంచి వదిలి గవర్నమెంట్ స్కూల్లో చదివించండి
ఇ ప్రబుత్వాలు పేద వాల్లకు బరోస ఇవ్వవు వార్డ్ మెంబరు నుండి మొదలుకొని ముఖ్యమంత్రి వరకు,గుమస్తా నుండి మొదలుకొని హెడ్ మాస్టర్ ఐఏఎస్ వరకు అందరు కాన్వెంట్ స్కూల్ లో చదివి పిస్తున్నారు.ఇక ప్రబుత్వ బడులను ఎవరు పట్టించు కుంటారు.?
మానవత్వం అనే మాటకు రూపం ఉంటే ఎట్లా ఉంటుందో తెలియని ఎందరికో కళ్ళముందు కనపడే నిలువెత్తు మానవత్వం అన్న మీరు 🙏 hats up to you మల్లన్న 👌
అద్భుతమైన స్పీచ్.. మల్లన్న..! కొందరికి మీ స్పీచ్ తో గుండెల్లో దడ పుడుతుంది..
బీసీ ఎస్సీ పిల్లలు అంటేనే ఇవాళ మాటలు అంటేనే అందరికీ నవ్వులాటగా ఉంది
ఇలాంటి నాయకుడు ఎప్పుడో వస్తే బాగుండు గ్రేట్
ఎమ్మెల్యే ఎమ్మెల్సీల పిల్లలు అన్ని రాజకీయాల్లో పోటీ చేసే వారి పిల్లలు ప్రభుత్వ స్కూల్లోని చదువుకోవాలని నిబంధన తీసుకొస్తే స్కూల్ బాగుపడతాయి
మల్లన్న నిజాయితీపరుడు ఒక్కడే ఉంటాడు కానీ ఎవరు అతని మాట వినరు
కరెక్ట్ గా చెప్పారు అన్నగారు.. నాకు మీలాంటి ఆలోచనలే ఉన్నాయ్.. 👍🤝
Very good ఆర్గుమెంట్ మల్లన్న గారు.
Congrats... 🌹❤
శభాష్ మల్లన్న ప్రభుత్వ స్కూల్ లో బోదకులకు భోదించే విషయం లో అవగాహన లేదు
మల్లన్న గారు బీసీ, బీసీ, మా బీసీ అంటున్నారు. మా sc, st, మైనారిటీ అందరం ఓట్లు ఏసి గెలిపించినము. మీరు దైర్యం వంతులు అనుకున్నాము. ఇప్పుడు అదే విధంగా ఉన్నాము.
అందరికోసం మాట్లాడండి కానీ ఇందులో కులం ఫీలింగ్ చేయకండి. కాంగ్రెస్ గుర్తు మీద గెపించి, నిండించకండి. అలా అనుకుంటే ఇండిపెండెంట్గా పోటీచేసిన, గెలిచి మాట్లాడాలి. నేను మీకు తప్పు పట్టడం లేదు. అలా అని గుర్తు చేస్తున్న.
He have only one option. Divide and Rule
ఆయన పేదలు అందరి గురించి మాట్లాడుతున్నారు రా పగల్
Correct ga మల్లన్న
Super మల్లన్న, ఈ నిబంధన సీఎం కి కూడా ఉండాలి
పెద్ద వర్గాలకు 75 సంవత్సరాల కాలంలో కూడా లేదు ఆయన చెప్పింది ఏమి అబద్ధం లేదు
జై శ్రీరామ్ జై తెలంగాణ జై భారత్ మాత కి జై హింద్ జై మోడీ జై బిజేపి జై ముదిరాజ్ జై జై మల్లన నాటకం ఆడుతున్నాడు ప్రజలకు న్యాయం చేస్తున్నట్లు మాట్లాడు తున్నారు కని అడి కపటం ప్రేమ చాలు ఇది ఆయననిజం
రాజకీయనాకుల పిల్లలు , గవర్నమెంట్ జాబ్ చేస్తున్న పిల్లల ను గవర్నమెంట్ పాఠశాలో చేర్చి ంచాలి దీని పై పార్టీల అతీతంగా నీర్ణయం తీసుకోండి, మీరందరూ ప్రజలు ఒటు వేస్తే అక్కడ కూ ర్చున్నారు అక్కడ మీరు వినిపించేదీ ప్రజల గొంతు ఆవిషయం మరచీ పోకండి సమయాన్ని వృదా ఛేయాకండి.
రాజకీయ నాయకుల పిల్లలు మనుమలు మనుమరాండ్లు వార్డ్ మెంబెర్ నుండి పీఎం వరకు ప్రభుత్వ స్కూల్ లో చదవాలి
Very good question
Yes i agree with you.
People are making with🙏this type of scene creation.
I praise you my dear
చెంజరల నుండి పోరండల తిమ్మపూర్ వరకు ,పోరండల నుండి రామకృష్ణ కాలనీ వరకు తారు రోడ్ల ,డాంబర్ రోడ్లను వేయగలరు
Very good suggestion
Jai mallanaa one man army ⟬⟭💜 ⟬⟭💜 ⟬⟭💜 ⟬⟭💜 ⟬⟭💜 ⟬⟭💜
మలన్న పెద్దా పిలాల గురించి చాలా బాగా మాట్లాడినవు 🙏🙏🙏🙏
Peda
Super speach Mallanna.....🙏🙏🙏
నువ్ మాట్లాడుతున్నావ్ నిజమే కానీ రేవంత్ కు భజన చేయకు..
💯✔️💪💪
జై. మల్లన్న. 100%👍👌మీరు. మాట్లాడింది. రెడ్డీలకు.. బగ్గ. బలుపు.
Treatment in Private Hospitals, Education in Private schools, Jobs in Private sectors. Nobody intrust in Government.
ఇతని వల్ల కాంగ్రెస్కు అప్పర్ క్యాస్ట్ దూరం అవుతున్నట్లే ఇప్పటివరకు అప్పర్ క్యాస్ట్ బీసీలకు అన్యాయం చేయలేదు అప్పర్ క్యాస్ట్ పదవులలో ఉన్నారు గాని అప్పర్ కాస్ట్ కు చేసింది ఏమీ లేదు ప్రధానమంత్రి బీసీ అయినా అప్పర్ క్యాస్ట్ లో పేద వర్గాలకు ఎంతో అంతో ఈ డబ్ల్యూ ఎస్ పెట్టి కొంత మేలు చేసిం డు బీసీ వర్గాలు మీరే అధికారంలో ఉండండి మాకు ఆ పదవులు అవసరం లేదు అప్పర్ క్యాస్ట్ ఇప్పుడైనా ఆలోచించి
ప్రయివేట్ లో కూడ ప్లేట్ పట్టుకుని లైన్ కడతారు.. ఎక్కడ అయినా లైన్ కట్టాల్సిందే.. నువ్వు రెచ్చగొట్టి పబ్బం గడుపుకునే గబ్బు గాడివి అని తెలుసు
❤❤మల్లన్న గారు మీరు చాలా చాలా బాగా వివరించారు మాటలాడినారు❤❤
Your great mallanaa sir super cute😍😍😍😍😍😍❤❤❤❤❤😮😮😮😮😮😮
Super speech 👏👏
తీన్మార్ మల్లన్న అంటేనే ప్రతి ఒక్కరికి 😢
Each టీచర్, lecturers are getting monthly salary approximetly 50k to 1lakh above per month...
గిన్నాళ్ళకు మంచి సబ్జెక్టు మాట్లడినారు,మల్లేష్.
కరెక్ట్ మల్లన్న మాట్లాడు 🙏🙏
BC,SC,ST రిజర్వేషన్ పొందే వారు ప్రభుత్వ పాఠశాలల్లో చదివించాలి
మీ పిల్లలు ఏక్కడ చదువు తున్నారు ముందు చెప్పండి.గ్రామాలలో వార్డు సభ్యుల పిల్లలు కూడా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకోవడం లేదు. జీతాలు జక్క తీసుకోవాలి మన పిల్ల అక్కడ చదువలి ముందు మీరు మారండిసార్లు.
Supar mallanna
జై జై తీన్మార్ మల్లన్న జై తీన్మార్ మల్లన్న ప్రభుత్వ మొత్తం నీలా ఆలోచిస్తే ఈరోజు ప్రతి ఒక్కరు గవర్నమెంట్ లో చదువుకుంటారు
మంచి స్పీచ్
జై బీసీ జై మల్లన్న
Nice question mallanna garu
జై భీమ్ మల్లన్న గారు సూపర్🎉🎉
Speaker laughing at Mallanna request this is the way our governance what Mallanna said is right
Correct 💯
మెజారటీ..ప్రజలకు representative గా ఉన్న మల్లన్న..ఎక్కువ సమయాన్ని ఇవ్వాలని..ఎంత reasonable అడిగాడు..hats off
Jai. Malna🎉🎉🎉🎉
ప్రైవేట్ స్కూల్లో బంద్ చేయాలని జీవో విడుదల చేయాలి మల్లన్న.
గవర్నమెంట్ టీచర్ల గవర్నమెంట్ స్కూలు చదువు పై నమ్మకం లేక తమ పిల్లలను ప్రయివేట్ స్కూలోచదివించుతారు గవర్నమెంట్ అనే చదువు ఉండొద్దు అంత ప్రయివేటికరన చేయాలి వ్యవస్త బాగుపడుతుంది
ఫెసిలిటీస్ లేవురా లుచ్చా సిస్టమ్ బాగా లేదురా లుచ్చా
తీన్మార్ మల్లన్న మాట్లాడేది నూటికి నూరు శాతం కరెక్ట్ సార్ . ప్రభుత్వ ఉద్యోగులకు పిల్లలు ను గవర్నమెంట్ స్కూల్లో చదివించాలని రూల్ తీసుకురావాలి కానీ ఈ కామెంటు youtube ఛానల్ స్టార్ట్ అయినప్పుడు నుండి చెబుతూనే ఉన్నాము అయినా ఏ ప్రభుత్వం వచ్చినా ఏ మార్పు రాలేదు మల్లన్న గారు మాట్లాడింది నిజమే ఇప్పుడైనా వార్డు మెంబర్లు సర్పంచులు ఎంపీటీసీలు జడ్పీటీసీలు గా పోటీ చేయాలనుకుంటున్నారు వారి పిల్లలను గవర్నమెంట్ స్కూల్ లో చేర్పించాలి అప్పుడే పోటీకి తర్వాత కల్పించాలి ఇకనుంచి గవర్నమెంట్ జాబు ఇచ్చే ముందర వారి పిల్లలను గవర్నమెంట్ స్కూల్లోనే చేర్పించాలని రూల్ తీసుకుని రావాలి. ఈ విషయంపై ప్రభుత్వం ఒక జీవో తీసుకురావాలి అని నా అభిప్రాయం అయినా ఈ రెడ్ల పాలనలో ఇప్పుడైనా జరుగుతుందా ???
Superb mallanna 🙏🏻🙏🏻
Teenmaar mallanna respect button
సూపర్
మల్లన్న గారు చాలా చక్కగా స్పష్టంగా నిజాయితీగా మాట్లాడినారు అయితే అసెంబ్లీ లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు విద్యాసంస్థలు కూడదు అని ఒక నిర్ధారణ చేయాలి అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఒకటవ తరగతి నుండి పదవ తరగతి వరకు ప్రతి ఒక్కరూ ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసించాలని ఒక తీర్మానం అసెంబ్లీలో తీర్మానించారు అదేవిధంగా ప్రైవేటు విద్యా సంస్థలను అడ్డగోలుగా పర్మిషన్ ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేట్ విద్య విధానాన్ని కొంగలు తొక్కి ప్రభుత్వ పాఠశాలలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది
Government job vunna valla pillalani government school lo ne chadivinchali Leda job lo nunchi thisestha ani rules tevali
తీన్మార్ మల్లన్న నీకు వందనాలు ఇది నిజంగా జరగాలన్న
Super annaya
నిజంగా మల్లన్న గారు బడుగు బలహీన వర్గాల వారి విద్య వ్యవస్థ పైన మాట్లాడినందుకు ధన్యవాదములు
❤
మల్లన్న గారు చెప్పింది 100% కరెక్ట్
All govt emplyes and mla mp valla pillalani govt school lo chadavalani rool ravali appativaraki edi maradu