Mount Kailash Secrets || Lord Shiva || Why Mount Kailash is Mysterious Place || Surya Telugu Tales
Вставка
- Опубліковано 21 гру 2024
- కైలాస పర్వతం హిందువులు, బౌద్ధులు మరియు జైనులు పవిత్రంగా భావించే ప్రదేశం. ఇది పరమశివుని నివాసంగా కొందరు విశ్వసిస్తారు. శివ పురాణం, విష్ణు పురాణం, స్కంద పురాణం వంటి గ్రంథాల్లో కైలాస పర్వతం ప్రస్తావన ఉంది. ఈ పర్వతాన్ని భూమి నుండి స్వర్గానికి మార్గంగా కూడా చెప్పుతారు.
కైలాస పర్వతం చైనాకు చెందిన టిబెట్ ప్రాంతంలో ఉంది. ఇది 6656 మీటర్లు (21,778 అడుగులు) ఎత్తులో ఉంది. ఈ ఎత్తులో, ఎవరెస్ట్ పర్వతం కంటే కిలోమీటర్లు తక్కువగా ఉన్నా, ఇప్పటివరకు ఎవరూ ఈ పర్వతాన్ని అధిరోహించలేకపోయారు. టిబెట్ లోని ఒక ప్రసిద్ధ కథ ప్రకారం, బౌద్ధ సన్యాసి మిలరేపా మాత్రమే కైలాస పర్వతాన్ని చేరుకున్నాడు, కానీ దీనికి ఎటువంటి ప్రత్యక్ష సాక్ష్యాలు లేవు.
Mount Kailash is considered a sacred place by Hindus, Buddhists, and Jains. It is believed to be the home of Lord Shiva. The mention of Mount Kailash is found in many ancient texts like the Shiva Purana, Vishnu Purana, and Skanda Purana. It is also said to be a path from Earth to heaven.
Mount Kailash is located in Tibet, which is part of China. The mountain stands at a height of 6,656 meters (21,778 feet), which is shorter than Mount Everest. However, no one has been able to climb Mount Kailash so far. According to a famous story in Tibet, only the Buddhist saint Milarepa reached the top of Mount Kailash, but there is no solid proof of this.
#mountkailash #mountkailashmystery #lordshiva #lordshiva #Shiva #lordshiva #HinduMythology #LordShiva #MythologicalStories #Shivastories #lordshivaandkalistory #kalishiva, #lordshiva #shivastory #thestoryofkali #kalistoryintelugu #mahadevandkali #telugubhakti #telugudevotional #telugustories #telugustoryworld #telugulateststories #history #facts