Bangaram Adugaledu |Telugu Christian song | G.Joshua |

Поділитися
Вставка
  • Опубліковано 16 вер 2024
  • బంగారం అడుగలేదు వజ్రాల్ని అడుగలేదు
    హృదయాన్ని అడిగాడయ్యా
    ఆస్తులను అడుగలేదు అంతస్తులు అడుగలేదు
    హృదయాన్ని అడిగాడయ్యా ||2||
    మనుషులను చేసాడయ్యా
    ఈ లోకాన్ని ఇచ్చాడయ్యా ||2||
    నే వెదకి రాలేనని - నా కోసం వచ్చాడయ్యా (2) ||నా యేసయ్యా||
    నా యేసయ్యా.. నా యేసయ్యా…
    నా యేసయ్యా.. నా యేసయ్యా… ||బంగారం||
    1. పాపాన్ని తొలగించి శాపాన్ని విరిచేయ
    భూలోకం వచ్చాడయ్యా
    మానవుని రక్షించి పరలోకమున చేర్చ
    సిలువను మోసాడయ్యా ||2||
    కన్నీటిని తుడిచాడయ్యా
    సంతోషం పంచాడయ్యా ||2|| ||నా యేసయ్యా||
    నే వెదకి రాలేనని - నా కోసం వచ్చాడయ్యా (2) ||నా యేసయ్యా||
    2. రక్షణను అందించి రక్తాన్ని చిందించి
    మోక్షాన్ని ఇచ్చాడయ్యా
    ధనవంతులనుగా మనలను చేయ
    దారిద్య్రమొందాడయ్యా ||2||
    కన్నీటిని తుడిచాడయ్యా
    సంతోషం పంచాడయ్యా ||2|| ||నా యేసయ్యా||
    నే వెదకి రాలేనని - నా కోసం వచ్చాడయ్యా (2) ||నా యేసయ్యా||

КОМЕНТАРІ • 4