ఓళిగా రవ్వ... కిరాణా షాప్స్ లో కానీ.. లేదంటే.. సూపర్ మార్కెట్స్ లలో కూడా దొరుకుతుంది.. ఓళిగ రవ్వ అంటే.. వాళ్లే ఇస్తారు.. చూడ్డానికి ఇంచు మించు..బొంబాయి రవ్వలానే ఉంటుంది but అది బొంబాయి రవ్వ కాదు..
ఓళిగా రవ్వ అంటే బొంబాయి రవ్వ (upma ravva)లాగే ఉంటుంది but బొంబాయి రవ్వ కాదు.. సూపర్ మార్కెట్స్ లలో ఏదైనా కిరాణా షాప్స్ లో అడిగితే దొరుకుతుంది.. మనం ఓలిగలు (భక్షాలు)చేసుకోవాలంటే ఈ రవ్వనే వాడేది..
Super andi
Tq for sharing this recipe
Thanks for sharing this video ❤
nice recipe
Thank you ❤❤❤❤
బొంబాయి రవ్వ అంటే అర్ధం అయింది తరువాత ఏ రవ్వ అర్ధం కాలేదు
ఓళిగా రవ్వ... కిరాణా షాప్స్ లో కానీ.. లేదంటే.. సూపర్ మార్కెట్స్ లలో కూడా దొరుకుతుంది.. ఓళిగ రవ్వ అంటే.. వాళ్లే ఇస్తారు.. చూడ్డానికి ఇంచు మించు..బొంబాయి రవ్వలానే ఉంటుంది but అది బొంబాయి రవ్వ కాదు..
ఓబ్బట్లు చేసే రవ్వ
చిరోటి రవ్వ అంటారు. బొబ్బాయి రవ్వ లాగా ఉంటుంది, బొంబాయి రవ్వ కంటే చిన్నది, చిరోటి రవ్వ సైజులో చిన్నది.
Peni ravva antaru
Peni rava
Pheni ravva
Yes peni ravva
Oliga ravva ante entandi
ఓళిగా రవ్వ అంటే బొంబాయి రవ్వ (upma ravva)లాగే ఉంటుంది but బొంబాయి రవ్వ కాదు.. సూపర్ మార్కెట్స్ లలో ఏదైనా కిరాణా షాప్స్ లో అడిగితే దొరుకుతుంది..
మనం ఓలిగలు (భక్షాలు)చేసుకోవాలంటే ఈ రవ్వనే వాడేది..
Denini rayalaseema lo peni ravva antaru deeni bobbatlaku . Kajjaikayala chese pindiga kuda vadataru veetini sanga rottelu antaru
Peni rava
😢