100 రోజుల్లోనే మా అన్నని పార్టీని మింగపెట్టారు కదరా..!! SEEMARAJA YS JAGAN AP POLITICS

Поділитися
Вставка
  • Опубліковано 10 лис 2024

КОМЕНТАРІ • 657

  • @kogaravinaykumar1827
    @kogaravinaykumar1827 Місяць тому +460

    మింగుడు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం సీమ రాజానకి స్వాగతం స్వాగతం

    • @TopGamerYT9
      @TopGamerYT9 Місяць тому +3

      🫡

    • @rohinipinisetty5838
      @rohinipinisetty5838 Місяць тому +7

      నువ్వొక్కడివే చాలు మా అన్నాను మింగడానికి

    • @BalajiKavuru-rs9gq
      @BalajiKavuru-rs9gq Місяць тому +7

      సిమరాజు అన్న తోపు
      దమ్ముంటే ఆపు
      జై టీడీపీ ✌️✌️✌️
      😂😂😂

    • @Pirates__world_hyd
      @Pirates__world_hyd Місяць тому

      😂😂

  • @abburiashok1713
    @abburiashok1713 Місяць тому +235

    గురువా చాలా రోజుల తరువాత మింగుడు కార్యక్రమానికి స్వాగతం 😂

  • @rajeshbabu05845
    @rajeshbabu05845 Місяць тому +183

    అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి స్వాగతం

  • @ramulubonila2335
    @ramulubonila2335 Місяць тому +109

    సాక్షి పేపర్, టీవీ ఎవరు చూస్తున్నారో తెలియదు. సాక్షి పేపర్ ముద్ది తుడవడానికీ కూడా పనికి రాదు. మరల వైసీపీ గెలిసి ఉంటే ఎన్ని ఘోరాలు జరిగివో అని తలుసుకుంటే భయం వేస్తుంది.

  • @vinodhkumar4998
    @vinodhkumar4998 Місяць тому +352

    ఉన్న 11 సీట్లు కూడా ఉంచేలా లేవు కదా అన్న👏👏👏

    • @vinay4654
      @vinay4654 Місяць тому +8

      Bayyo. , nee comment ki 151 likes vachay.
      ....

    • @mukkamallasurendrareddy-lo7du
      @mukkamallasurendrareddy-lo7du Місяць тому +8

      సీమరాజా అన్న మాట విని వుంటే ఇంకా సీట్లు ఎక్కువగా వచ్చేవి

    • @Pirates__world_hyd
      @Pirates__world_hyd Місяць тому +2

      😂😂😂😂

    • @vasanthraju1671
      @vasanthraju1671 Місяць тому

      😂😂😂😂😂😂

    • @chris111666
      @chris111666 Місяць тому

      ముగ్గురు కలిసి + EVM = less than 60% waste గదరా😅😅😅

  • @MahidressesMahi
    @MahidressesMahi Місяць тому +4

    మా🎉 సిమ‌ రాజా కి స్వాగతం

  • @Safe-ap
    @Safe-ap Місяць тому +107

    మింగుడు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం 🥳🥳

  • @KVHshortsTelugu-vx6pd
    @KVHshortsTelugu-vx6pd Місяць тому +133

    అన్నా నువ్వే అన్నని గట్టిగా కాపాడాలన్న

  • @thanmayamgsdegekar3953
    @thanmayamgsdegekar3953 Місяць тому +6

    అద్భుతమైన వ్యాఖ్యానమ ధన్యవాదములు ఉన్నది ఉన్నట్లు చెప్పిన మీకు నమస్కారములు

  • @chaitzchait31
    @chaitzchait31 Місяць тому +52

    అన్న పార్టీ గుడిసిపోతుంది తొందరలో...నువ్వే ఏదో ఒకటి చెయ్యలే సీమరాజ అన్న

  • @rehanmaddiletimadhu825
    @rehanmaddiletimadhu825 Місяць тому +50

    అన్న యాడ బోయావే ఇన్నాళ్లు . నీ రాక కోసం ఎదురు చూడాలిసి వచ్చింది మన జగనన్న .

  • @stylish9629
    @stylish9629 Місяць тому +25

    గుడి set వేసే గుడిసేటి వెధవకి చాలా భక్తి ఉంది Seema Raja అన్నా. అదీ హిందూ దేవుళ్లంటే మరీ భక్తి 😮

  • @phaneendrapuvvala-ju8up
    @phaneendrapuvvala-ju8up Місяць тому +260

    పోయింది.. మొత్తం పోయింది ఇంకా మా పార్టీ..జాకీ పెట్టి లేపిన లేవదు

    • @ashokkumar-kt2yz
      @ashokkumar-kt2yz Місяць тому +6

      😂,ante ga bro,chesina karma ,anubhavinchali kada

    • @pravalikakutty6514
      @pravalikakutty6514 Місяць тому +6

      super comment brother 😂😂😂

    • @ashokkumar-kt2yz
      @ashokkumar-kt2yz Місяць тому +5

      @@pravalikakutty6514 I'm from tirupati,chusam vaalaa poyekaalam chestalu, enni chesaro tirupati lo

    • @phaneendrapuvvala-ju8up
      @phaneendrapuvvala-ju8up Місяць тому +2

      @@pravalikakutty6514 thanks akka

    • @gururayapu8880
      @gururayapu8880 Місяць тому

      2039 కి డిపాజిట్లు వస్తాయి

  • @baburao7828
    @baburao7828 Місяць тому +29

    Iam 1 like for me అన్నా మీరు సూపర్ సూపర్ 👌👌👌🤝🤝👏🤝🤝

  • @Anusha-k5m
    @Anusha-k5m Місяць тому +1

    Super Raja garu

  • @ramasivudu5998
    @ramasivudu5998 Місяць тому +31

    నిజమే అన్న డోర్ డెలివరీ చేయడం టీడీపీ వాళ్లకు రాదు అన్న వైస్సార్ సీపీ mlc కు వస్తాది అన్న

  • @satyanarayanabora5875
    @satyanarayanabora5875 Місяць тому +24

    సిమరాజా గారు. నమస్కారం
    మీ వీడియో సు.సూపర్

  • @amararamu182
    @amararamu182 Місяць тому +11

    అంతర్జాతీయ స్థాయిలో నీ
    యెక్క వీడియోలు ఉంటాయి... అన్న నీకు స్వాగతం🌹💐🌹👍

  • @sreekanth7168
    @sreekanth7168 Місяць тому +25

    అన్న వచ్చిండు సీమరాజు అన్నకు వందనాలు మింగుడుకార్యక్రమంలో భాగంగా జగనన్నను యేసయ్య తొక్కే దంచే

  • @Jyothi-kl4dg
    @Jyothi-kl4dg Місяць тому +25

    Seema Raja anna super👍❤️

  • @JanardhanaBujala
    @JanardhanaBujala Місяць тому +41

    బాబు ప్రజల పక్షాన సేవకుడుగా నిలిచాడు

  • @bhaskargowd8224
    @bhaskargowd8224 Місяць тому +23

    నమస్కారం ప్రజలారా ❤❤

  • @kogaravinaykumar1827
    @kogaravinaykumar1827 Місяць тому +65

    నా సీమ రాజన్న ఏమైపోయినావు నా నీ వీడియోలు కోసం మేము వెయిట్ చేస్తున్నాం అన్న ప్లీజ్ వెల్కమ్ మీడియా

  • @joshtrending1053
    @joshtrending1053 Місяць тому +2

    సీమ రాజ అన్నకి స్వాగతం సుస్వాగతం, 🎉🎉🎉🎉❤❤❤❤❤

  • @krishnaede7695
    @krishnaede7695 Місяць тому +55

    సీమ రాజన్న మీ అన్నకి ఉరిశిక్ష నీకైతే క్షమాపస్ పెట్టాం

  • @subbarayuduthunga
    @subbarayuduthunga Місяць тому +11

    Good message మన్నూరు.

  • @THEEPALAPUDIASHOK
    @THEEPALAPUDIASHOK Місяць тому +37

    అన్నా... ఇన్నిరోజులు ఎక్కడఉన్నావు అన్నా....

  • @reddysatyavenkatamurali9818
    @reddysatyavenkatamurali9818 Місяць тому +30

    అన్నగారు మీరు విజయవాడ వరదలు టైం లో మీరు మాట్లాడకపోవడం వలన మీ పార్టీ కి చాలా నష్టం జరిగింది.

  • @charepallirkmusicchannel0905
    @charepallirkmusicchannel0905 Місяць тому +24

    తిరుమలకు ఆపవిత్రత ఆపాదించిన వాడికి చాలా కూల్ గా గడ్డి పెట్టారు.కానీ దానికి కూడా వాడు యోగ్యుడు కాడు.

  • @mahadevraj27
    @mahadevraj27 Місяць тому +10

    అన్న మీ అన్న తో డైలీ ప్రెస్ మీట్ పెట్టించు డైలీ నవ్వుకుంటము 😊😊

  • @vijayakumarathimuru9504
    @vijayakumarathimuru9504 Місяць тому +17

    Ticket రేట్లు పెంచి డబ్బు,అధికారం వుంటేనే రాజ భోగంతో దర్శనం.లడ్డు విపణి వీధిలో పెట్టి అమ్మే నిర్ణయం.లేని డైమండ్ పోయింది అన్నా ,సరకులు నాణ్యత ముఖ్యం కాదు డబ్బు వ్యాపారమే ముఖ్యం అన్న రీతిలో పరిపాలన వైసీపీ లక్ష్యం సీమ రాజ గారు మీ భాధ వాళ్లకు లేదు గురు

  • @ramanjaneyulunaidukasa8860
    @ramanjaneyulunaidukasa8860 Місяць тому +42

    అన్నో నువ్వు మల్లీ వచ్చావా మీ అన్నని మింగపెట్టటానికి సరేలే ఫస్ట్ లైక్ ఫస్ట్ కామెంట్

  • @Navyasri2022
    @Navyasri2022 Місяць тому +10

    ఆ లడ్డులు కోసమే రోజా తిరుమల కి వెళ్ళేది

  • @jyothishravan3537
    @jyothishravan3537 Місяць тому +13

    హెలికాప్టర్ వస్తుంది జగన్ mee ఫాదర్ లాగా నిను తీసుకుపోవడానికి రెడీ ga వుండు

  • @shaikvali6063
    @shaikvali6063 Місяць тому +9

    అన్నా మీ యొక్క వీడియోలు చాలా బాగుంటాయి అన్న అలాగే మీరు చెప్పే ప్రతి ఒక్కటి నిజం

  • @adinarayana7711
    @adinarayana7711 Місяць тому +36

    దేవుళ్ళకే మోసం చేసిన వాడు వారి చేతిలోనే పోతారు.ఇలాంటి వారికి అకాల మరణంతో పోతారు.దేవతల చేతిలోనే మరణం ఉంటాది.చూడండి ముందుకు ఇదే జరిగేది

    • @hemashankary7361
      @hemashankary7361 Місяць тому

      CBN alga avthadhu lay

    • @Jamil1222-d8b
      @Jamil1222-d8b Місяць тому +6

      ​@@hemashankary7361సిబిన్ గారు రాజకీయం ఏదైనా చెయ్యచ్చు కానీ ఆయన వేంకటేశ్వర స్వామి భక్తులు ఏ హిందువూ కూడా అలాంటి పని చెయ్యరు మీ క్రిస్టియన్ బిడ్డే చేస్తాడు అలిపిరిలో 16 అడుగులు పైకి లేచి కింద పడిన కారు లో సేఫ్ గా cbn గారిని రక్షించింది ఆ ఏడుకొండలవాడే అది నా హిందూ ధర్మం మీము అలాంటి పాపాలు చెయ్యము

    • @lakshmanvaduguri8064
      @lakshmanvaduguri8064 Місяць тому

      ​@@hemashankary7361 thu nuvvu batakatavu

    • @sreenukakumani1692
      @sreenukakumani1692 Місяць тому

      Ekkada pavulalla guttalona​@@hemashankary7361

  • @kamatammanjunath7365
    @kamatammanjunath7365 Місяць тому +7

    సీమ రాజా కు స్వాగతం ఇన్నిరోజులు ఎక్కడ పోయినావు సీమ రాజా

  • @RamakrishnaGolla-g8e
    @RamakrishnaGolla-g8e Місяць тому +5

    నమస్కారం ప్రజలారా.మింగుడు కార్యక్రమానికి స్వాగతం😂😂

  • @vrojavroja525
    @vrojavroja525 Місяць тому +12

    మింగుడు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం నీ వీడియోస్ సూపర్ సీమ రాజా గారు మీ వీడియోస్ సూపర్

  • @RamGopal-yq5ms
    @RamGopal-yq5ms Місяць тому +13

    అన్నా కూటమి ప్రభుత్వం 100 రోజుల ప్రగతి తెలిపారు కానీ ఈ బురద రాబందు రాజకీయ రెడ్డి 1825 రోజుల్లో కనీసం 100 ప్రగతి పనులు అని ఏనాడైనా తేలిపాడా.

  • @anilkumaruda7041
    @anilkumaruda7041 Місяць тому +4

    స్వాగతం సీమ రాజాగారు మిస్ అయ్యాము welcome back ఇంక దింపుడే దింపుడు

  • @neelakanta1457
    @neelakanta1457 Місяць тому +6

    సీమ రాజన్నకి నమస్కారం 🙏🙏

  • @cheemalapentalingamaiah8936
    @cheemalapentalingamaiah8936 Місяць тому +3

    Jai seema raja gariki. Yadartha vadi really dering dasing hero seemaraja garu jai jai jai .

  • @mohanraom252
    @mohanraom252 Місяць тому +1

    ఎక్స్లెంట్ సీమ రాజా 😍😍🌹💐👌🙏

  • @KannayaKuwait
    @KannayaKuwait Місяць тому +11

    Seema Raja అన్నకి happy well come 🎉🎉 మింగడం అంటే నీ తరువాతే ఎవరైనా😅😅😅😅😅😅

  • @syedbashasyedbasha160
    @syedbashasyedbasha160 Місяць тому +7

    పబ్జి ఆడటానికి టైం ఉండదు కదా అన్న ఆయన జనాల్లో తిరిగి అవకాశం అక్కడ ఉంది

  • @Jaynathvlogs
    @Jaynathvlogs Місяць тому +10

    సీమ రాజ నియ్యవ్వ తగ్గేదేలా 😅😂

  • @ganeshgamingzone6096
    @ganeshgamingzone6096 Місяць тому +1

    S. R. Gaaru. Fact

  • @AshokReddy-ps4kv
    @AshokReddy-ps4kv Місяць тому +5

    అన్న సీమ రాజన్న నువ్వు మీ అన్న కలిసి హైదరాబాదులో ఉన్నటువంటి ఎర్రగడ్డ మెంటల్ ఆస్పత్రికి పోయి కరెంట్ షాక్ కొట్టించుకొని అప్పుడు సెట్ అయిపోతది

  • @pandurangaporal
    @pandurangaporal Місяць тому +6

    Seema raja ku suswagatham

  • @nagarajuvadde5957
    @nagarajuvadde5957 Місяць тому +8

    అక్షింతలు నెత్తి మీద పడితే ఇదిలించు కుంటావ్

  • @anjir4201
    @anjir4201 Місяць тому +1

    Welcome to back Seema Raja Anna
    Karnataka Nunchi mi fan 😂😂

  • @dsrdsrajudsrdsraju8878
    @dsrdsrajudsrdsraju8878 Місяць тому +4

    Seema raja anna first like bro

  • @bujjimanager
    @bujjimanager Місяць тому +5

    ప్రజలారా నమస్కారం
    మింగుడు కార్యక్రమానికి స్వాగతం

  • @shaiknasar9868
    @shaiknasar9868 Місяць тому +3

    Wellcom back seemaraaja 🎉🎉

  • @Paramesh5492
    @Paramesh5492 Місяць тому +3

    Seema Raja anna

  • @gurumoorthyirugu5715
    @gurumoorthyirugu5715 Місяць тому +1

    Thanks anna niall chepparu

  • @patibandlavenkatanarayana7547
    @patibandlavenkatanarayana7547 Місяць тому +19

    కిలో నెయ్యి 320 రూపాయలు కు కొన్నారు అంటే నే అది కల్తీ నెయ్యి అని అర్థం అవుతుంది సైకో జగన్.

  • @NagendraKumar-xj7hj
    @NagendraKumar-xj7hj Місяць тому +5

    మింగుడు కార్యక్రమం లో, సీమ రాజ చాలా రోజులు లేక అల్లాడుతున్నము 😂😂😂😂

  • @ChepuriNeelabramhachari
    @ChepuriNeelabramhachari Місяць тому +2

    Seemaraaza.ki.jai

  • @chantymalineni
    @chantymalineni Місяць тому +2

    మన పార్టీ ని నువ్వే కాపాడాలి అన్న. మీరు పార్టీ కి ప్రధాన అధ్యక్షులు కావాలి అని మా కార్యకర్తల కోరిక .

  • @gaddipatiprabhakar2889
    @gaddipatiprabhakar2889 Місяць тому +2

    Raja Anna, Good Video Thank you 🎉🎉🎉🎉

  • @GAshwini-g7w
    @GAshwini-g7w Місяць тому

    Anna🎉 ❤

  • @damodaramg5619
    @damodaramg5619 Місяць тому +2

    Excellent Seema Raja anna. Keep it always

  • @jannareddyksivanna112
    @jannareddyksivanna112 Місяць тому +5

    Hats up CBN

  • @Sanatana_darma
    @Sanatana_darma Місяць тому +4

    Namaskaram prajalara

  • @RamakrishnaNadipudi
    @RamakrishnaNadipudi Місяць тому +1

    Welcome to Seema Raja.

  • @mallikarjunababu7632
    @mallikarjunababu7632 Місяць тому +3

    We want daily videos... great leader of y.c.p....seema simham 🦁

  • @vsrinivasu4447
    @vsrinivasu4447 Місяць тому +1

    Sir. ☑️🙏

  • @chiyyedupramada.chiyyedu3761
    @chiyyedupramada.chiyyedu3761 Місяць тому +4

    మింగుడు కార్యక్రమానికి స్వాగతం

  • @srinivasarao8823
    @srinivasarao8823 Місяць тому +1

    లంగాలకు లంగా మాటలే వస్తాయి రెడ్డి గారు. కుమ్ము, కుమ్ము.. 👍

  • @Rameshgoud-lt5sl
    @Rameshgoud-lt5sl Місяць тому

    అన్న గుడ్ మోరింగ్

  • @muralimohanvarma4390
    @muralimohanvarma4390 Місяць тому +1

    Semaraja nuvvu thopu

  • @golisrinivasulu3813
    @golisrinivasulu3813 Місяць тому +4

    Supar.supar.supar

  • @harikishore7968
    @harikishore7968 Місяць тому +1

    Super analysis Seema Raja.

  • @GopalarajuDantuluri
    @GopalarajuDantuluri Місяць тому +1

    Super tammudu 👍

  • @durgak7847
    @durgak7847 Місяць тому +2

    Jai Sima Raja 👌👌👌👏👏👏

  • @srinuoruganti
    @srinuoruganti Місяць тому +2

    Seema Raja Swagatam❤❤❤❤

  • @D.v.Chalapathi
    @D.v.Chalapathi Місяць тому

    Sema raja thanks brother

  • @ganeshgamingzone6096
    @ganeshgamingzone6096 Місяць тому +1

    S. M. R. Gaaru. Manchi. Visleshana

  • @anithapalla2068
    @anithapalla2068 Місяць тому

    Correct ga chepparu sir anna

  • @Naveenmama2629
    @Naveenmama2629 Місяць тому +3

    Anna vacchadoo ❤

  • @SRajiya-bn9zc
    @SRajiya-bn9zc Місяць тому +1

    S. Munna✌🎉

  • @bhaskarpulicallu281
    @bhaskarpulicallu281 Місяць тому

    Super Seema rajanna

  • @nagamaleshwararao2678
    @nagamaleshwararao2678 Місяць тому

    Sir.Meru.Super.👌💯👌👏💐🙏🙏

  • @Wwr12
    @Wwr12 Місяць тому +1

    హమ్మయ్య.. మింగుడు కార్యక్రమం మళ్ళీ మొదలు పెట్టి, మన పార్టీ ని డ్యామేజ్ లేకుండా చూసుకుంటూ, వీడియోలు రోజూ చేయాలని కోరుకుంటున్నాం.. థాంక్స్ అన్నా 😂😂😂

  • @rajeshsarma3009
    @rajeshsarma3009 Місяць тому

    స్వాగతం.. సుస్వాగతం... సీమరాజా

  • @One_Life283
    @One_Life283 Місяць тому

    Waiting for your videos

  • @ksuresh5205
    @ksuresh5205 Місяць тому

    Super raja❤

  • @BasavaAvalkunta
    @BasavaAvalkunta Місяць тому

    సీమరాజ అన్న మీరు సూపర్ 👌👌👌✌️✌️✌️

  • @pashasd3560
    @pashasd3560 Місяць тому

    సిమారాజ నమస్కారం చంద్రబాబు గారు గెలుపు నీ వంతు కృషి చేశారు మాది ఖమ్మం నాకు చంద్రబాబు గారు అంటే ఇష్టం

  • @srinivasshrinivas5506
    @srinivasshrinivas5506 Місяць тому +7

    ಸ್ವಾಗತಮ್ ಸೀಮಾರಾಜ ನೇನು ಕರ್ನಾಟಕ ಮೀ ಅಭಿಮಾನಿ

  • @HappyKomodoDragon-cx4ko
    @HappyKomodoDragon-cx4ko Місяць тому +1

    సూపర్. రాజా. Garu

  • @chandranaidu5728
    @chandranaidu5728 Місяць тому

    Nice

  • @SandhyaSree-z8b
    @SandhyaSree-z8b Місяць тому

    Seema Raja your political satirical commentary is super.

  • @Dayal-u2u
    @Dayal-u2u Місяць тому

    Wonderful analysis thank you so much sir

  • @chris111666
    @chris111666 Місяць тому +3

    NTR సతిమణి Laxmi గారు వెళ్ళాల గదా😢😢😢

  • @rajababumadiri6011
    @rajababumadiri6011 Місяць тому

    సుస్వాగతం అన్నగారు 🎉🎉🎉

  • @Warrior2912-m7z
    @Warrior2912-m7z Місяць тому +1

    Seemaraja meeru awesome. Mee anna meeru lekapote ekkada undevado.

  • @narasimhambhamidipati9654
    @narasimhambhamidipati9654 Місяць тому

    Super Seema Raja