Ayyana Patrudu Humble Reply To YS Jagan Comments On Him | AP Assembly | TDP Vs YSRCP | Sahithi Tv

Поділитися
Вставка
  • Опубліковано 28 вер 2024
  • Watch here Ayyana Patrudu Humble Reply To YS Jagan Comments On Him | AP Assembly | TDP Vs YSRCP
    #AyyannaPatrdu #YsJagan #TDP #ChandraBabu #PawanKalyan #ApAssembly2024
    Welcome to Sahithi Tv
    Sahithi Tv is One Stop for All Entertainment Videos from Cinema Industry. Its all about Latest Telugu Movie Updates, Celebrity Interviews, Movie Events And Etc... Apart From Movies This Sahithi Tv Channel Provides Political Content Of Telugu States Andra Pradesh And Telangana With Live Updates.
    Do Follow Our Offical Social Media Handle For Continued Updates
    / sahithitv7
    Chandra Babu Strong Counter On KCR Return Gift | CBN Reaction On Telangana Elections Result | Stv
    • Chandra Babu Strong Co...
    Rayapati Aruna Serious Reaction On TDP Supports Congress Rather Than Janasena In TS Elections | Stv
    • Rayapati Aruna Serious...
    ఏడిపించేసాడు🙏 Pawan Kalyan Heartfelt Speech About His Painful Days From Past To Present | SahithiTv
    • ఏడిపించేసాడు🙏 Pawan K...
    Click Here to Subscribe
    / @sahithitv2

КОМЕНТАРІ • 320

  • @TalluriNagaraju-l5t
    @TalluriNagaraju-l5t 3 місяці тому +38

    అబ్బో అబ్బో అన్న నీతి వాక్యాలు

  • @sivaramarama3693
    @sivaramarama3693 3 місяці тому +37

    ఆస్కార్ అవార్డు నట గ్రహీత ఇంకా ఆపవయ్యా జగయ్య

  • @gedekalyan8170
    @gedekalyan8170 3 місяці тому +47

    మీరు చేసినపుడు ఏమి పికావు నాయనా,అప్పుడు వెకిలి నవ్వులు నవ్వుతో ఉన్నావు ఇప్పుడు ఇలా పిసుకోవాలి

  • @saibaba6068
    @saibaba6068 2 місяці тому +5

    ఓ దేవుడా.... ఓ దేవుడా.... ఓ దేవుడా... అబద్ధాలు ఆగలేదు. వున్నది లేనట్లూ, లేనిది ఉన్నట్లు ఓ దేవుడా....అబద్ధాలను నువ్వే ఆపాలి.

  • @HariBabu-vo3wb
    @HariBabu-vo3wb 3 місяці тому +5

    మీరు చేసిన అక్రమాలు ప్రజలు మరువలేదు

  • @MBYC.1937
    @MBYC.1937 3 місяці тому +51

    ప్రస్తుతం నడుస్తున్నది గౌరవ సామ్రాజ్యం

  • @mvrameshbabu
    @mvrameshbabu 3 місяці тому +5

    ముందు తెలుగు భాషని సరిగ్గా మాట్లాడడం నేర్చుకో... నీ....

  • @vvraju8697
    @vvraju8697 3 місяці тому +6

    Nuvvu marava (nuvvu nee ahankaram)

  • @vattikutivenkataratnam6041
    @vattikutivenkataratnam6041 3 місяці тому +1

    Yes. Jagan can’t do any constructive work. He himself agreed it. Notorious person from a cruel family.

  • @noorakmal6708
    @noorakmal6708 3 місяці тому +22

    మీ మీద మీ వాళ్ళకే నమ్మకం లేదు..

  • @pasupuletinarasimha9078
    @pasupuletinarasimha9078 3 місяці тому

    Samskarama singinadhama

  • @Ranjith_747
    @Ranjith_747 3 місяці тому +1

    Jail jagan Reddy. He is unfit in society

  • @moredabbing1758
    @moredabbing1758 2 місяці тому +1

    Papam pandindi kani neevinka gurthinchinatlu ledu.

  • @balasanjeevuyadav
    @balasanjeevuyadav 3 місяці тому +23

    పదవి అడ్డం పెట్టుకొని కోట్లు సంపాదించారు

  • @venkataswamy6959
    @venkataswamy6959 3 місяці тому

    Aaaaaaahhhhaaaaaaaaaaaaa❤.

  • @Chinthakunta1617
    @Chinthakunta1617 3 місяці тому +1

    Be brave Jagan sir... God is with you...

  • @DINAKARPG
    @DINAKARPG 3 місяці тому +11

    యేమి ఏమి సంస్కారం . భారతదేశ చరిత్రలో ఇంత సంస్కారం చూడలేదు ...చూడలేము

  • @venkataramana3467
    @venkataramana3467 3 місяці тому

    Wrong heading.

  • @jhansithummala1931
    @jhansithummala1931 3 місяці тому

    😍

  • @NihalNihal-g7h
    @NihalNihal-g7h 3 місяці тому +2

    అన్నా నీ కోసం ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధమన్న కానీ అభివృద్ధి లేదు నిరుద్యోగం పెరిగిపోయింది అందువల్లే టీడీపీకి ఓటు వేశాను

    • @mounikaviyyapu3644
      @mounikaviyyapu3644 3 місяці тому

      Abhimanam unna kuda abhivruddhi ledhu ani TDP ki vote vesav chudu nv chala great anna

  • @lakshmigurramkonda9460
    @lakshmigurramkonda9460 3 місяці тому +1

    జోక్ బాగుంది.. కలలు కనకండి

  • @durgaprasadnarra5077
    @durgaprasadnarra5077 2 місяці тому

    కలలు కంటున్న జగన్ 2029 .

  • @sitaramarajuepuri
    @sitaramarajuepuri 3 місяці тому

    5 years emi chysaru

  • @rajyalakshmivatti4536
    @rajyalakshmivatti4536 3 місяці тому +12

    Enka ahakaram taggaledu Ela aitay janma lo ycp radu

  • @subramanyamdonepudi7765
    @subramanyamdonepudi7765 2 місяці тому

    విని bada emito permanent ga ysr ఫ్యామిలీ ga rajyaangam valla chetullo vundala

  • @manoharmvr3079
    @manoharmvr3079 3 місяці тому +1

    నీ పాపాలె కదా నిన్ను ఈ దుస్థితి కి తీసుకొచ్చాయి కదా జగనన్న

  • @ummadisettynagamani2125
    @ummadisettynagamani2125 3 місяці тому

    Mee palace la gurinchi cheppandi sir.avi nyayanga kattara.assebly lo kurchun8 vatiki samadhanam cheppandi.

  • @venkateswarluvenki2923
    @venkateswarluvenki2923 3 місяці тому

    Next chance ledu abba

  • @malladinarayanasarma
    @malladinarayanasarma 2 місяці тому

    11 MLA కి అసెంబ్లీ లో కూర్చోడం అంటే సిగ్గే. నాకు తెలిసి రాడు. మీడియా లోకి జనాల్ని వదుల్తున్నాడు. రోజు కో కొత్త వెధవ కనబడుతున్నాడు.😢😢😢

  • @pavanm9025
    @pavanm9025 3 місяці тому +5

    Karma returns.....

  • @sureshpusala6205
    @sureshpusala6205 3 місяці тому +8

    ముందు వుంది ముసలపండగ

  • @BhumaLakshmaiah
    @BhumaLakshmaiah 3 місяці тому +6

    Meeru mundhu cbn nu assemble lo annadhi gurthuku ledha 😂😂😂 thu

  • @PavanKumar-tr4hh
    @PavanKumar-tr4hh 3 місяці тому +11

    జగన్ నువ్వు చేసింది కౌరవ సామ్రాజ్యం చంద్రబాబు నాయుడు చేసేది గౌరవ రాజకీయం నీతి వాక్యాలు నువ్వు చెప్తుంటే దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టుంది 😅😅😅

  • @radhakalathur777
    @radhakalathur777 3 місяці тому +12

    ఒక దుర్మార్గుడు సీఎం అవగా లేనిది అయ్యన్న పాత్రుడు స్పీకర్ అయితే తప్పులేదు జగన్ అన్న. నువ్వు ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది నీకు.

  • @bommanalakshmi6568
    @bommanalakshmi6568 3 місяці тому +25

    నువ్వు ప్రజలకు దగ్గర అవ్వాలని నీకు ప్రజలు దగ్గర అవ్వరు

  • @ramakrishnaungarala5499
    @ramakrishnaungarala5499 3 місяці тому +43

    ఏడిచావులే నిన్నెవడు నమ్ముతాడు కోడికత్తి గులకరాయి బాబాయి మర్డర్ ఇలాంటి నిన్ను ఎవరు నమ్ముతారయ్యా

    • @subbaraoduggirala4856
      @subbaraoduggirala4856 3 місяці тому +3

      మీకు ఈ మూడు పదాలు తప్పా ఏమీ రావు

  • @ramanapv7267
    @ramanapv7267 3 місяці тому +48

    గాల్లో మేడలు కట్టే వాడిని ఇక్కడే చూస్తున్నాం రా బాబు. ఎన్ని జన్మలెత్తినా ఇతను మారడు.

    • @apparaoroutu3299
      @apparaoroutu3299 3 місяці тому

      Veediki burra vunte kada maradaniki bro

    • @darapulokanadh6944
      @darapulokanadh6944 3 місяці тому

      Veedi budhi ante...next 5years taruvaata nene CM antunnadu...burra vunda veediki ?

  • @gowrilife01377
    @gowrilife01377 3 місяці тому +58

    నీకొచ్చింది కదరా సింగిల్ డిజిట్ కాదు సింగిల్ గా మిగిలిపోతావు

  • @medigangaiah3529
    @medigangaiah3529 3 місяці тому +9

    నువ్వు ఏమి చెయ్యలేవు జగన్. తమ్మినేని లాంట్ పలికిమాలిన స్పీకర్ ఎవరూ లేరు

  • @arjunaraoch9788
    @arjunaraoch9788 3 місяці тому +25

    నువ్వు నేర్పిన విద్య యే జగన్ రెడ్డి

    • @gupteswararao5365
      @gupteswararao5365 2 місяці тому +1

      Are baabu.neemaayadaari.మాటలు.కొంతమంది దరిద్రులు.నమ్మి.మీకు.2019 లో ఓట్లు.వేశారు.ఇకముందు మీరు తలక్రిందులు..తప్పస్సు చేసిన .మీరు.పదవిలోనికి.రాలేరు.ఎందుకు.అంటే మీరు చేసిన.దుర్మార్గపు పనికి.2.3. తరాలు..చెప్పుకొనేవిధం గా.వున్నాయి

  • @donakondagangulappa2609
    @donakondagangulappa2609 3 місяці тому +14

    సంస్కారం నేర్చుకుంటే రాదు అది మనసులో నుండి రావాలి

    • @subbameka1890
      @subbameka1890 2 місяці тому

      Veediki manasu unda?.Asalu Verdi manishi puttuka puttada?

  • @bhanuprasad734
    @bhanuprasad734 3 місяці тому +96

    కౌరవ సామ్రాజ్యం పోయింది నాయనా ఇప్పుడు గౌరవ సామ్రాజ్యం వచ్చింది అందుకు ఉదాహరణే నీ ఎమ్మెల్యే ప్రమాణ స్వీకారం అది తెలుసుకో....

  • @kurminaidumakka4746
    @kurminaidumakka4746 3 місяці тому +7

    బాబు నీ కంటే సైకో ఎవరు అయిన ఉన్నారా గత 5‌ సంవత్సరాలు‌ మొత్తం సైకో ఇజం తప్ప పరి పాలన ఉందా నీవు చేసి న వి దేవుడి తిరిగి ఇచ్చాడు

  • @krishnak7643
    @krishnak7643 3 місяці тому +8

    అన్నా నువ్వు కోరుకునేవాన్ని నీకే తగులుతున్నాయి.. కొంచం జాగ్రత్త...
    ప్రతిపక్షం హోదా లేకుండా ఉండాలి అన్నావ్ నీకు తగిలి నీకు ప్రతిపక్ష హోదా లేకుండా నిలిచవ్...
    ఇప్పుడు టీడీపీ కి సింగిల్ డిజిట్ అంటున్నావ్ 2029 లో మీకు సింగిల్ డిజిట్ వస్తదేమో చుడు.... వద్దు ఎందుకు మనకి ఈ ప్రగల్భాలు... ప్రతిపక్షం ఉండాలి... అప్పుడే రూలింగ్ బాగుంటది

  • @raghunadharaokosuru7330
    @raghunadharaokosuru7330 3 місяці тому +4

    నీవు దోచినదంతా చెప్పు జగన్

  • @brahminibammidi9813
    @brahminibammidi9813 3 місяці тому +106

    పథకాలు పంచక పోయిన పర్లేదు.. డెవలప్మెంట్ చేస్తే చాలు.. అభివృద్ధి ఆటోమెటిక్ గా జరుగుతుంది

    • @subbuk8108
      @subbuk8108 3 місяці тому +5

      బొక్క లో తన్నుతారు ప్రజలు పథకాలు ఇవ్వకపోతే ప్రజలు

    • @brahminibammidi9813
      @brahminibammidi9813 3 місяці тому +1

      @@subbuk8108 🤣🤣

    • @MakineediThrimurthulu
      @MakineediThrimurthulu 3 місяці тому +1

      Eadho 1seste ,(1 seetu kuda Radhura pulka)

    • @MakineediThrimurthulu
      @MakineediThrimurthulu 3 місяці тому

      Alipirlo mis Ayindhi pathakalu Rakapothe Eppudu mis Avvadu

    • @siddesh00
      @siddesh00 3 місяці тому

      Ave padhakalu ivvam ani cheppina adhukaram loki vachara?

  • @GopinadhAllada
    @GopinadhAllada 3 місяці тому +4

    నీవు కలలు కను అప్పుడే పెన్షన్ 4 వేలు చేసేసారు నీ పాపాలు పండాయి కాబట్టే ఇంటికి పోయావు

  • @thummalaramachandra870
    @thummalaramachandra870 3 місяці тому +4

    ఇప్పుడు గౌర్వసభ

  • @VijayalakshmiBoppudi
    @VijayalakshmiBoppudi 3 місяці тому +4

    మీరు నీతి నిజాయతి తో ఉన్నారా మీ వెనుక ఉన్న వాళ్ళు పోనీ నీతి నిజాయతి ధర్మం కల్గి ఉన్నారా జగన్ గారు అన్ని ఆరాచకాలు దౌర్జన్యాలు ఆరాచకాలు ఒకటా రెండా గుర్తు తెచ్చుకోండి సార్ మీరు మీ టీం మొన్నటి వరకు చేసినవన్ని అవతల వారిపై నెట్టేస్తే ఎలా.

  • @పిండివంటలు
    @పిండివంటలు 3 місяці тому +52

    నువ్వు బతికుంటే భూమికి భారం అన్న ఏం చేస్తావో చెప్పు

    • @pradeepaduri5996
      @pradeepaduri5996 3 місяці тому +3

      Nuvvu chacchi po

    • @sravankumar7874
      @sravankumar7874 3 місяці тому

      This is called Andhra Pradesh people's mindset wonderful we are not like you

    • @sravankumar7874
      @sravankumar7874 3 місяці тому

      Oka maneshe chavu koruna vadu manesha kadu ap prajala konta Mandi murkulu maa telangana mindset Mela vundadu

    • @subbaraoduggirala4856
      @subbaraoduggirala4856 3 місяці тому +1

      ​@@pradeepaduri5996సూపర్

  • @vlnaiduyadav1357
    @vlnaiduyadav1357 3 місяці тому +12

    నిన్ను తిరస్కరించిన ప్రజల దగ్గరకు ఏమి మొహం పెట్టుకొని వెళ్తావు ? సిగ్గూఎగ్గూ లేదా ?

  • @puttojumurali8071
    @puttojumurali8071 3 місяці тому +4

    అవతలి వ్యక్తి కి మర్యాద ఇచ్చి పుచ్చుకోవడం మన సంస్కృతి సాంప్రదాయాలు అవి నేర్చుకోవాలి ప్రతి రాజకీయ నాయకులు.

  • @NihalNihal-g7h
    @NihalNihal-g7h 3 місяці тому +10

    అన్నా మన పార్టీ గెలవాలి అంటే అంబటి రాంబాబు కి రోజా కె నానికి అనిల్ కుమార్ యాదవ్ కి టికెట్ ఇచ్చినట్లయితే మన పార్టీ ఇదే గతి మారాలి అన్న మనం మారాలి మన నాయకులు మారాలి ప్లీజ్ అన్న అర్థం చేసుకో

    • @Noname.-739
      @Noname.-739 3 місяці тому +1

      Bro jagan ni marchi sharmila ki ycp handover cheyyandi... Sure ga nxt term lo win avutaru... I mean ycp ni congress lo kalapandi....

  • @mahaboobalimohammed2121
    @mahaboobalimohammed2121 2 місяці тому +2

    2029 is route to your jail life; mind it Eleven Mohan Reddy 😂😂😂

  • @PeddintirajuRaju
    @PeddintirajuRaju 3 місяці тому +3

    జగనన్న నువ్వు చేసిన అన్ని చెడ్డ పనులు ఒక మంచి పని కూడా లేదు అన్న అది ప్రజలకు నచ్చలేదన్న గతంలో నేను నీకు ఓటేసి తప్పు చేశాను ఇక నుంచి అయినా మారన్న

  • @suryakumarianappindi9968
    @suryakumarianappindi9968 3 місяці тому +3

    నీ కోసం అన్నించేసుకున్నావు ప్రజలకి ఏమి చేసావు?

  • @ShivaA-u5q
    @ShivaA-u5q 3 місяці тому +3

    Maaku. Padakalu, vddu. Abivruddi? Muddu.. Nijamsachipo

  • @GVNSLakshmoji
    @GVNSLakshmoji 3 місяці тому +3

    Kalayaa nijamaa

  • @rameshgudia6823
    @rameshgudia6823 3 місяці тому +3

    How you and your social media talked about your SISTER, SHARMILA

  • @TalluriNagaraju-l5t
    @TalluriNagaraju-l5t 3 місяці тому +7

    అధికారంలో ఉన్నప్పుడు నీ మాట తీరు. మీ పార్టీ ఓడిపోయిన తర్వాత నీ మాట తీరు ఒక్కసారి చెక్ చేసుకో అన్నయ్య

  • @potnuru143
    @potnuru143 3 місяці тому +7

    EVMS మోడీ మహిమ కూటమి సొల్లు పురాణం వొద్దు ప్రజలు కీ చెవలిసిన.. హామీలు ఇవ్వండి.. సొల్లు పురాణం ఎందుకు 🤔

    • @sangojugiridhar512
      @sangojugiridhar512 3 місяці тому +2

      ante jagan ki 151 vochinappudu kuda EVM maya ??? nijamga EVM maya iyyithe modi ki takkuva seats yendhuku vochayyi???? modiki kavalsina majority vochedi kada EVM ni manage chesthe

    • @loveindiajaihind.883
      @loveindiajaihind.883 3 місяці тому

      But Telangana kerala karnataka states lo evm tampering ayyinda?

    • @loveindiajaihind.883
      @loveindiajaihind.883 3 місяці тому

      2019 lo evm mahimana?

    • @subbameka1890
      @subbameka1890 2 місяці тому

      Neevu MODI andatona matladutunnaru unnadi.Oka sari aalochinchuko, MODI kuda ahamkaramto matladi 400 seats nundi 200 digadu.Nee paristiti kuda anta.

  • @ReddyKrishna-sk8if
    @ReddyKrishna-sk8if 3 місяці тому +2

    Ante ippudu nuvu Davrbagayam chesava anna nuvu Parajaliki mosam chesava .. 11 vachhindi andukena

  • @nageshvemula1054
    @nageshvemula1054 3 місяці тому +1

    Kadu..bro..Nev..govt employees ki. Anganvadi..ki and esuka.. mistake chesav

  • @HariLavu-e4j
    @HariLavu-e4j 3 місяці тому +1

    ఇంకా మీ నాయకులను మోసం చేస్తున్నావు.

  • @sravanakumarchinta3816
    @sravanakumarchinta3816 3 місяці тому +2

    Mee gurinchi meeru chala baga chepparu

  • @upendrathammineni6642
    @upendrathammineni6642 2 місяці тому +1

    There won't be unparliamentary talks in Assembly this time

  • @chandrasekhar-mm1xi
    @chandrasekhar-mm1xi 3 місяці тому +2

    😂😂😂 jagan పగటి కలలు...

  • @Meghanamashetty
    @Meghanamashetty 3 місяці тому +1

    Meru devudu bidda.. urike kourava samrajyam Ani nduku arustunnarru. tirupati brashtu pattincharu.. tirupati joliki vachina vallu ekkada undalo akkada untaru sir.. AA govindudi Daya valla meru Govinda sir

  • @kbalajigangaramsingh1167
    @kbalajigangaramsingh1167 3 місяці тому +1

    Vallu emanna nine annaru ilalo adavallni anala

  • @mohananagakrishna7820
    @mohananagakrishna7820 3 місяці тому +1

    Maddagudisi poindi

  • @bindashyoutubechannel4510
    @bindashyoutubechannel4510 3 місяці тому +8

    Apura jagan pu

  • @TalluriNagaraju-l5t
    @TalluriNagaraju-l5t 3 місяці тому +4

    అన్న నీ సీను ఐపోంది

  • @saibabukonda1487
    @saibabukonda1487 3 місяці тому +2

    Avudra nuvvu enka maravara...

  • @Ranjith_747
    @Ranjith_747 3 місяці тому +1

    RIP jagan Reddy

  • @AshokSenapathi
    @AshokSenapathi 3 місяці тому +1

    Ninnu inka helogination lo unnava....raa bayataku ra..... ninnu ippudu vachhina 11 kuda ravu...nee party ni janasena lo kalipesi bro......

  • @Ranjith_747
    @Ranjith_747 3 місяці тому +1

    RIP YCP

  • @harikishan2492
    @harikishan2492 3 місяці тому

    Vidu yenikaleppudu jarigaayo marachipoyaadu Sannaasi..... Nijamgaa chaavaraa dharidruda... Ap ki sani vadhuludhhi......

  • @satya7266
    @satya7266 3 місяці тому

    Matallo manchi Guddalo sanchi
    Ideraa Rajakiyam ante nertuko O esu prabhu 😢😢😢😢😢😢😢😢😢😢

  • @sairamkadega5002
    @sairamkadega5002 3 місяці тому +3

    దేవుడా విని జల్దీ తీసుకుపో జగన్ నువ్వు జల్దీ సచిపో అదే నువ్వు చేసే మంచిపని

  • @anjanich543
    @anjanich543 2 місяці тому

    దెయ్యాలు వేదాలు వల్లిస్తూ ఉపనిషత్తులు భగవద్గీత ఉపనిషత్తుల సారాంశాన్ని ప్రబోధిస్తున్నారు.

  • @rajuranjapalli4044
    @rajuranjapalli4044 3 місяці тому +3

    Neku enka aedam kaleda

  • @pynenichandrasekhar220
    @pynenichandrasekhar220 3 місяці тому +2

    Annayee 18Ed casulu marchi poyyavu ,,,,,

  • @bhargavivandanakundala6732
    @bhargavivandanakundala6732 2 місяці тому

    Roju okasari vimarsa cheseste pani ayipotundani anukoku
    Bhayankaranga astulu kudagottukunnaru yem chesukuntavu
    Prajalaki panchu

  • @ajaykumarp9071
    @ajaykumarp9071 3 місяці тому +1

    01 కూడా రాదు

  • @baburaonatra6446
    @baburaonatra6446 3 місяці тому

    నీవన్నట్లు చంపే వరకూ కొట్టాలి...అని ఒకడు అంటాడు అన్నావ్ అదే నీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇలా అంటే ఏమి చేసేవాడివి ఆలోచించి మాట్లాడు x cm వాడిని బొక్కలో వేసి మక్కలు విరగగొట్టి.వాడిని లేపేసేవారు.అధికారం ఉన్నప్పుడు విర్ర వీగితే ఇలానే ఉంటుంది ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ప్రజలకు ఈ 5 సంవత్సరములు మేము చేసింది తప్పే అని అడిగి అర్జెంటుగా మీ మీద ఉండే క్రిమినల్ కేసు లు నుండి నిజాయితీగా వస్తె అప్పుడు ఎవరైనా ఆమోదిస్తారు అంతే గాని మమ్మల్ని ఏదో చేసేస్తారు అని ఎప్పుడైతే బయపడ్డావో అప్పుడే ప్రజలకు తెలిసి పోతుంది మీరు తప్పు చేసారు అని.

  • @BalamaheswararaoKasinaboina
    @BalamaheswararaoKasinaboina 3 місяці тому +58

    కలలు కను అక్కడ పవన్ కళ్యాణ్ ఉన్నాడు గుర్తు పెట్టుకో

  • @patnaikagi8486
    @patnaikagi8486 2 місяці тому

    Anna meerkat chose Manchin emito.
    1) amaravati complete chesaru
    2) polavaram complete chesaru.
    3) Kodiak katti kase emaiyyindi
    4) mee chinnanna Gari murder case aiyyindi.
    Evanni complete chesunte mere cm ayyevaru.

  • @krishnaraosm2017
    @krishnaraosm2017 2 місяці тому

    నీ అక్రమ ఆస్తులు కొంతైనా ప్రజలకు 60 నెలలు పంచిపెడితే తప్పగా ఆశీర్వదిస్తారు ఏమి చేస్తావు ఆ డబ్బు అంతా పేరు పదవి అదే వస్తది ప్రతి అక్క అవ్వ కి బాటన్ నొక్కు.

  • @darapulokanadh6944
    @darapulokanadh6944 3 місяці тому

    100 mandi kaurav laki 5guru pandavulu dhairyamga poradi vijayam saadincharu...nuvvu vellum yuddham chey... 5years palace lo challa kadala kunda koorchunnav kada...epudu tirugu😮

  • @anandaraokorra2528
    @anandaraokorra2528 3 місяці тому +8

    మీరు ఒంటరిగా వచ్చి ఉంటే జగన్ గారి కి అధికార పక్ష హోదే ఉండును. ఒంటరిగా వచ్చే సత్తా మీకు లేదు.

    • @kurmanadharaoneela2489
      @kurmanadharaoneela2489 3 місяці тому

      Evaraina donga mana voorlono leka intlono padithe appudu ikyamatyamga kalisi kotti vanni Jail ki pampistaru endukante ontariga vanni edurkunte vadu daggara ayudaluntai, edaina cheyocchu. Ikkada donga chethilo Govt. ane atudam undhi. Papam doctor Sudhakar paristhithi ade kada. Anduke okka mata meeda nilabadi ikyamatyamga tarimi kottaru

  • @vishnuvardhan9636
    @vishnuvardhan9636 3 місяці тому +2

    జలగా మంచి డెసిషన్.నువ్వుగానీ వస్తే చావగొట్టేస్తారు,ఈ ఐదేళ్ళూ వాటికన్ సిటీ ఎల్లిపోరా బాబూ హిమాలయాలు వద్దు.

  • @saigamingyt773
    @saigamingyt773 3 місяці тому

    Jagan, meeru maatlatundi Mee gurinchi,same you behaved what you told

  • @prakashraolaguprakashraola1342
    @prakashraolaguprakashraola1342 2 місяці тому

    ఇంకా మీ వల్ల కాదు..ప్రభుత్వం ఏర్పాటు చేయడం..

  • @anithaanitha8477
    @anithaanitha8477 3 місяці тому

    Assembly lo last time meeru ela behave chesaro gurtu techukondi.. bootulu ahamkaram dowrjanyam modalu ayyinde meetho

  • @RamaDevi-qe8mk
    @RamaDevi-qe8mk 2 місяці тому

    Orei padhakalu kadhu dovalopment vundali padhaka thinteno okaroju budi koditheno pothadi dovalopment vunte kutunanthatiki padhakalu echinate prajalandharu Ela alochinchandi

  • @RamaDevi-qe8mk
    @RamaDevi-qe8mk 2 місяці тому

    Jagan miku ala anali anipistundhi miru chesina kangali ki therukovatanike 1year paduthundhi

  • @judocomediesvideos9365
    @judocomediesvideos9365 3 місяці тому

    Mahabaratham...
    Thliyadhu....vedhava.....kouravu.la..gurinchi..matladuthunnadu....

  • @ramanjuluramisetti1727
    @ramanjuluramisetti1727 3 місяці тому

    Sare Jagan neeku Speaker ga evaru kavali chepu vallane nomination veyamani chepdam CBN ki
    Appudaina assembly ki vastava ??
    Prajalu 11 seats icharu Prajalu tarapuna matladaniki vellakunda vundataniki Siggu leda ?

  • @ramcvs1311
    @ramcvs1311 3 місяці тому +9

    ఒక దౌర్భాగ్యపు CM కూర్చున్నాడు ఇంతకు ముందు 5 సంలు 😂😂😂

    • @siri-7347
      @siri-7347 3 місяці тому

      Mari yekkuvaga yedavaku. Assalu e5 years akkuvaga yed
      avalsi vuntadi 😮😮

    • @ramcvs1311
      @ramcvs1311 3 місяці тому

      @@siri-7347 మండినట్లుంది 😂😂😂

  • @vemulapallisatyanarayana4543
    @vemulapallisatyanarayana4543 2 місяці тому

    ఆంధ్రప్రదేశ్ ను అంధప్రదేశ్ గా మార్చేసీన ఘనుడు