TTD EO Clarity on Tirumala Laddu issue | తిరుమల లడ్డూల్లో జంతువుల కొవ్వుపై టీటీడీ క్లారిటీ | ABP

Поділитися
Вставка
  • Опубліковано 19 вер 2024
  • #ttd #Tirumalaeo #tirumalaladdu #animalfat #abpdesam #telugunews
    తిరుమల లడ్డూల్లో వాడిన నెయ్యిలో పందికొవ్వు, గొడ్డు మాంసం ఆనవాళ్లు ఉన్నాయన్న ఆరోపణలపై టీటీడీ ఈవో శ్యామలరావు క్లారిటీ ఇచ్చారు. టీటీడీ కి నెయ్యిని సప్లై చేసిన కంపెనీల్లో తమిళనాడుకు చెందిన AR డెయిరీ నుంచి వచ్చిన నెయ్యి నాణ్యత సరిగ్గా లేదన్నారు. ఆ కంపెనీ పంపించిన నాలుగు ట్యాంకర్లలో పంపిన నేతిలో కల్తీ ఉండటంతో పాటు కేజీ 320 రూపాయలకే వాళ్ల నుంచి నేతిని కొనుగోలు చేసినట్లు విచారణలో తేలిందన్నారు.
    TTD EO Clarity on Tirumala Laddu issue | తిరుమల లడ్డూల్లో జంతువుల కొవ్వుపై టీటీడీ క్లారిటీ | ABP
    Subscribe to the ABP Desam UA-cam Channel and watch news videos and get all the breaking and latest updates of Telugu News from Andhra Pradesh (ఆంధ్రప్రదేశ్) Telangana (తెలంగాణ), and across the world. Wherever you are, read all the latest news, watch telugu news 24x7, news videos from ABP Desam.
    telugu.abplive...
    Follow us on social media:
    / abpdesam
    / abpdesam
    / abpdesam

КОМЕНТАРІ • 1

  • @sravyavivek6268
    @sravyavivek6268 Годину тому

    how is that hindu are so cool guys am just not understanding. they are taking it as so okay. ?? have they lost their anger or what ?