Learn శ్రీ వారాహి దేవి స్తుతి | Secrets of Sri Varahi Devi Revealed
Вставка
- Опубліковано 4 жов 2024
- In this video, uncover the secrets of Sri Varahi Devi with the powerful stuti. Learn the stuti with Telugu lyrics for a spiritual experience! #varahidevi
#srivarahidevistuti #guptnavratri #srivarahi #varahidevipooja #devotinaltelugu #geethanjali
** Song Credits **
శ్రీ వారాహి దేవి స్తుతి
శృతి : 2 1/2 ( D Sharp )
ఓం శ్రీ వారాహ్యై నమః
ఓం శ్రీ వారాహ్యై నమః
ఓం శ్రీ వారాహ్యై నమః ||
ధ్యానం :
కృష్ణ వర్ణాంతు వారాహీం మహిషస్థాం మహోదరీమ్
వరదాం దండినీం ఖడ్గం బిభ్రతీమ్ దక్షిణే కరే
ఖేట పాత్రాభయాన్ వామే సూకరాస్యాం భజామ్యహం ||
స్తుతి :
1. నమోస్తు దేవి వారాహి జయైకార స్వరూపిణి
జపిత్వా భూమిరూపేణ నమో భగవతః ప్రియే ||
2. జయక్రోడాస్తు వారాహి దేవిత్వాంచ నమామ్యహం
జయవారాహి విశ్వేశి ముఖ్య వారాహితే నమః ||
3. ముఖ్య వారాహి వందేత్వాం అంధే అంధినితే నమః
సర్వ దుష్ట ప్రదుష్టానాం వాక్ స్తంభనకరీ నమః ||
4. నమస్తంభిని స్తంభేత్వాం జృంభే జృంభిణితే నమః
రుంధే రుంధిని వందేత్వాం నమో దేవీతు మోహినీ ||
5. స్వభక్తానాంహి సర్వేషాం సర్వ కామప్రదే నమః
బాహ్వో స్తంభకరీ వందే చిత్త స్తంభినితే నమః ||
6. చక్షు స్తంభినిత్వాం ముఖ్య స్తంభినీతే నమో నమః
జగత్ స్తంభిని వందేత్వాం జిహ్వా స్తంభనకారిణీ ||
7. స్తంభనం కురు శత్రూణాం కురుమే శత్రు నాశనం
శీఘ్రం వశ్యంచ కురుతే యోగ్నే వాచాత్మికే నమః ||
8. ఠ చతుష్టయ రూపేత్వాం శరణం సర్వదాభజే
హుమాత్మికే ఫట్ రూపేణ జయ ఆద్యాననే శివే ||
9 .దేహిమే సకలాన్ కామాన్ వారాహి జగదీశ్వరీ
నమస్తుభ్యం నమస్తుభ్యం నమస్తుభ్యం నమోనమః ||
అనుగ్రహ స్తుతి :
కిం దుష్కరం త్వయి మనో విషయం గతాయాం
కిం దుర్లభం త్వయి విధానువ దర్చితాయాం
కిం దుష్కరం త్వయి సకృత్ స్మృతి మాగతాయాం
కిం దుర్జయం త్వయి కృతస్తుతి వాదపుంసాం ||
ఓం శ్రీ వారాహ్యై నమః
ఓం శ్రీ వారాహ్యై నమః
ఓం శ్రీ వారాహ్యై నమః ||
SRI VARAHI DEVI STHUTHI
Sruti : 2 1/2 ( D Sharp )
Om sri varahyai namaha
Om sri varahyai namaha
Om sri varahyai namaha ||
Dhyanam :
Krishnavarnamthu Varaheem mahishastham mahodareem
Varadaam dandineem khadgam Bibhratheem dakshine kare
Khetapathraabhayaan vaame Sookaraasyaam bhajamyaham ||
Sthuthi :
1. Namosthu devi Varahi Jayaikara swaroopini
Japithva bhoomi roopena Namo bhagavathah Priye ||
2. Jaya krodasthu Varahi Devithvaamcha namamyaham
Jaya Varahi viswesee Mukhya Varahithe namaha ||
3. Mukhya Varahi vandethvaam Andhe andhinithe namaha
Sarvadushta pradushtanaam Vaaksthambhanakaree namaha ||
4. Namasthambhini sthambhethvaam Jrumbhe jrumbhinithe namaha
Rundhe rundhini vandethvaam Namo deveethu Mohini ||
5. Swabhakthanaam hi sarveshaam Sarva kamaprade namaha
Baahvosthambhakaree vande Chithha sthambhinithe namaha ||
6. Chakshu sthambhinithvaam mukhya Sthambhineethe namo namaha
Jagath sthambhini vandethvaam Jihva sthambhanakarinee ||
7. Sthambhanam kuru sathroonaam Kurume sathru nasanam
Seeghram vasyancha kuruthe Yogne vachathmike namaha ||
8. Ta chathushtaya roopethvaam Saranam sarvada bhaje
Humathmike phatroopena Jaya adyanane shive ||
9. Dehime sakalaan kamaan Varahee jagadeeswari
Namasthubhyam namasthubhyam Namasthubhyam namo namaha ||
Anugraha Sthuthi :
Kim dushkaram thvayi manovishayam gathayaam
Kim durlabham thvayi vidhanuvadarchithayaam
Kim dushkaram thvayi sakruth smruthimagathayaam
Kim durjayam thvayi kruthasthuthivada pumsaam ||
Om sri varahyai namaha
Om sri varahyai namaha
Om sri varahyai namaha ||
** End Song Credits **
sri varahi devi stuti
sri varahi devi stuti with telugu lyrics
sri varahi devi stuti in telugu
Lakshmi Devi Songs
devi navaratri 2024
ammavari songs telugu
varahi amman songs in telugu
varahi amma songs in telugu
varahi devi songs
varahi devi songs in telugu
durgamma mangala harathi
ammavari harathi songs in telugu
durga matha harathi songs telugu
durga matha harathi songs telugu lyrics
durga devi harathi songs in telugu
mangala harathi songs in telugu
harathi songs in telugu with lyrics
mangala harathi songs in telugu lyrics
durga devi harathi songs telugu lyrics
durgamma mangala harathi songs in telugu
durgamma mangala harathi songs in telugu lyrics
varahi devi songs
gupt navratri 2024
gupt navratri 2024 in telugu
varahi devi songs in telugu
varahi devi songs in telugu lyrics
#bhakti #bhagwan #bhaktisong #sravanamasam #sravanamasam2024 #mangalaharathi #mangalaharathulu #geethanjali #bhakisong2024 #devotionalsongs #devotinalvideos #lordlaxmidevi #ammavarisongs #ammavaripatalu #telugusongs #harathisongs #harati
#mahalakshmi #learning #learn #singwithme #singwithus #telugsdevotionalsongs2024 #geethanjali #varalakshmi #varalaxmipooja #durgadevi #durgadevitelugusongs #varalakshmipooja #aadilakshmimeditations
Connect with us at: www.geetanjalimusic.in | Sangeethasadhananjali@gmail.com
🔔Subscribe NOW: bit.ly/3imdhFp
👉 Like Us on Facebook: www.facebook.c...
👉 Follow us on Instagram: / sangeethasadhananjali
👉 Follow us on Twitter: / ssadhananjali
Thanks For Watching !!!!
Enjoy & stay connected with us !!
అమ్మ దక్షిణామూర్తి స్తోత్రం కూడా నేర్పించండి దయచేసి
అమ్మా ఈ రోజు నీ వల్ల అమ్మ వారి శ్లోకం తప్పులు
లేకుండా చడవగలిగాను నాకు చాలా సంతోషంగా
వుంది శ్రీ మాత్రే నమః
ఓం శ్రీ మాత్రేనమః 🙏మీరు చెప్పినవి రోజు ప్రాక్టీస్ చేస్తున్నాము అమ్మ, వారహి నవరాత్రులలో తప్పకుండ చదువు కొంటాను మీరు నేర్పారుగా, నమస్కారం అమ్మ 🙏💐
చక్కటి స్తుతిని నేర్పిస్తున్న మీకు అనేకానేక ధన్యవాదములు అమ్మా..🎉🎉
అమ్మ మీరు నేర్పించిన ఈ ఆది వారహి స్తోత్రం చాలా బాగా చక్కగా నేర్పించారు మీకు మా ధన్యవాదములు 🙏🙏😊
మాతృ శ్రీ కి ధన్యవాదములు, కృతజ్ఞుడిని
Awesome...🙏
Dakshina Murthy Stotram Bhashyam
మంచి స్తుతిని నేర్పించారు అండి ధన్యవాదములు
అక్క మీకు మా కృతజ్ఞతలు మాకు రానివి ఏలా నెరుచుకొవాలొ తెలియనివి నేర్పితునరు దయచెసి అర్జునాకృత దుర్గా సుత్తి నెరపండి
Meeru Lakshmi devi la kalakalaladuthu, Saraswati Devi la Ganaamrutam to andariki gananni nerupistu, Parvati Devi la deerga sumangaliga undalani korukuntnam. God bless your family👪 🙌🙌🙌🙌🙌
Thank you 🙏🙏🙏🙏🙏
సందర్భంగా ఆ దేవతల పాటలు, శ్లోకాలు నేర్పు తున్న మీ కు ధన్యవాదాలు mam❤
మీరు video pettu kkoni stuti dwadasa నామము చదువుకొన్నా ము ధన్యవాదాలు 🙏
Om Vaaraahi Devi ye namaha 🙏🙏🙏🙏💐💐💐 TQ very much mam for sharing the devotional songs 🎉🎉🎉🎉
ఓం శ్రీ మాత్రే నమః అమ్మా మీరు మాకు సంగీతం నేర్పించి మాకు ఆయుష్షు ఆరోగ్యం వృద్ధి చెందుతాయి అని మా నమ్మకం ధన్యవాదాలు
Wow super mam meeru padutundi unte alaage vinaali anipistu undi
ఓం శ్రీ వారాహ్యైనమః🙏🙏amma
Chala chala bhagundhi
Thank you 🙏
Challa santosam madam garu
Aman namantu🙏🙏🙏❤️👌👌🍒
Chaala bavundi
Waiting for your videos madam
Very good
Thank you
Very Thankful to you mam. In learning view this is very useful in pronunciation.
శ్రీ మాత్రేనమః,,🙏🙏🙏
Thank you madam garu...pronunciation and struti lo teach chesaru..🙏
Dhakshinamurthy thotram neroinchara mam please
I am praying 🙏🏼 wishing to learn Sree Vaarahi maatha kavacham
Amm meeku koti koti namaskaramu
నమస్కారములు. అమ్మా.
👏👏👏👏
Chala Danya vadamullu🙏🙏🙏🙏
Chaala santosham madam
Me comment ki krutagnathalu madam meeru Jaya Jaya narasimha paara kooda nerchukunnanu chaala anandanga vundi manasuku
Thank you so mch amma
Amma chala chala dhanyavadhamulu. Amma meeku❤️👌🏻👌🏻 🙏🙏🙏🙏🙏🙏🙏❤️
Baghundi mam
Dhanyavadamulu
Thank you so much ma'am
Mee voice chala bagundi madam chala manchiga chepperu god bless you
Waiting Andi. Vajra gosham Vajra gosham🙏🙏🙏🙏Tq Mams mee Group ki
గురువు గారికి వందనం 🙏
Thank you madam 🙏
Namaste mam varahi navaratrulu rabotunnayi chakka practice chesi padukuntanu mam last year varahi chindhi bindhi ane song nerpincharu inkoka pata nerpinchandi mam plssss tq tq tq sooo much mam❤❤❤
Chala bagaunnadi guruvgaru.
Sri matre namaha
Nice madam ❤❤❤
Tq very much mam
❤
🙏🙏🙏🙏🙏🙏
❤❤tq amma
Super madam
Thank you so much madam
Thanks
Thank you 🙏
విష్ణు సహస్రనామం నేర్పించండి ప్లీజ్ ❤🙏💐
Pls pls
Please teach varahi kavacham.
🙏🙏🌹👌👌❤😊
Om sri mathry nmhoo
Amma varahi kavacham
Amma varahi amma kavacham kuda nerpinchandi please🙏
Namaste...Maam.... Lalitha sahasra Nama stotram with meaning only 45 slokas are there remaining also upload maam.....
Amma please saundarya lahari nerpandi
Marugelara po raghava song , krishnsm kslaya Sakhi song nerpinchandi madam.. this song also good mam
Jaidevima
Bhaja Govindam Cheppandi Mam Please Request 2years Nundi Aduguttunnanu Sorry ela Addiggannani🙏🙏🙏🙏🙏🙏
Sure andi
🙏🙏🙏🙏🙏👌👌👌🙏🌹🙏
Amma srilaxmi astakam nerpinchandi
Soundarya lahari chepandi
Please madam , pdf.link not available. If u don't mind pdf link post better us. U will get always amma bless 🙌. Thank you
Saundaryalahari lyrics learning please
🙏🏻🙏🏻🙏🏻
అమ్మ నా పేరు శ్వేత వారాహి నవరాత్రులు చేసుకుంటున్నాం అమ్మ వారాహి మంగళహారతులు రోజు హారతులు ఇస్తున్నాను అమ్మ నాకు పాటలు రాయడం రాదు నేను రాసింది పాట అంటారు లేదో కూడా తెలవదు అమ్మ వారాహి అమ్మవారు పాటలు రెండు రాశాను అమ్మ అవి మీకు నచ్చితే అది పాడగలరా అని అడుగుతున్నాను అమ్మ ఏదైనా నెంబర్ ఇస్తే మీకు whatsapp చేస్తాను అమ్మ పాటని మీకు నచ్చితే పాడండి
9908989263
👏👏👏👏
Tq soomuch Amma
Srimatre namaha
🙏🙏🙏
🙏🙏🙏🙏🙏
🙏🌹🙏👌👌😊
👏👏👏👏
👏👏👏
🙏🙏🙏🙏🙏
🙏🙏🙏