Tenali Ramakrishna Episode No 173 | తెనాలి రామకృష్ణ | Season 1 | Contiloe Studios Telugu |

Поділитися
Вставка
  • Опубліковано 9 лют 2025
  • Tenali Ramakrishna Episode No 173 | తెనాలి రామకృష్ణ | Season 1 | Contiloe Studios Telugu |
    తెనాలి రామకృష్ణ గురించి : -
    బతకడానికి తెలివి, డబ్బు రెండూ ఉండాలని నిరూపించిన తెనాలి రామకృష్ణుడి జీవితంలోని ఓ చిన్న కథ ఇది. సోమరితనంగా ఉండే తెనాలికి ఇష్టం లేకుండా తల్లిదండ్రులు పెళ్లి చేస్తారు. కుటుంబాన్ని ఎలా పోషించాలో తెలియక రామకృష్ణుడు తికమక పడుతూ ఉంటాడు. ఆ టైంలో ఓ సాధువు కనిపించి రోజూ ఒక మంత్రం జపించమని సలహా ఇస్తాడు. ఆయన చెప్పినట్టుగానే ఆయన చేస్తాడు. ఓ రోజు ఓ చేతిలో పాల గిన్నే, మరో చేతిలో పెరుగు గిన్నెతో కాళికా దేవీ ప్రత్యక్షమవుతుంది. పాల గిన్నె తీసుకుంటే తెలివితేటలు, పెరుగుగిన్నె తీసుకుంటే డబ్బు వస్తుంది. ఏదో ఒకటే తీసుకో అని చెబుతుంది. అయితే.. తెనాలి మాత్రం కాళీకా మాత చేతిలోని రెండు గిన్నెల్లో పాలు, పెరుగు గడగడ తాగేస్తాడు. దీంతో కాళీమాత ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. కానీ రామకృష్ణుడు భయపడకుండా డబ్బు, తెలివి రెండూ ఉంటేనే సమాజం గుర్తింపు వస్తుందని చెబుతాడు. ఆ ధైర్యాన్ని, సమయస్పూర్తిని అమ్మవారు నువ్వు ఈ సమాజం వికటకవిగా గుర్తింపునిస్తుందని రామకృష్ణుడిని ఆశీర్వదిస్తుంది. ఆ తర్వాత రాయలవారి ఆస్థానంలో చేరి చాలా కుటిలమైన సమస్యలను సైతం క్షణాల్లో పరిష్కరించేవాడు. ఆయన చెప్పిన మాట కూడా అక్షర సత్యంగానే నిలిచింది. తెలివితో పాటు డబ్బు కూడా ఉన్నవాళ్లే ప్రస్తుత సమాజంలో గుర్తింపు పొందుతున్నారు.
    #TenaliRama #TenaliRamaKrishna #TenaliRamakrishna #Tenaliramakrishnawebseries

КОМЕНТАРІ • 72

  • @Jyothi1993-p2e
    @Jyothi1993-p2e 18 годин тому +13

    నిజమే తెనాలి రామకృష్ణ సిరియల్ నేను కూడా ఎడిట్ అయా౭ను 💐💖💖💖💖💖💖💖

  • @Vinay_82612
    @Vinay_82612 19 годин тому +13

    తిండి బోతు.. తాత చార్య... చాలా నవ్వు తెప్పిస్తుంది హా.. హా..

  • @jangitimahesh9204
    @jangitimahesh9204 19 годин тому +25

    చాలా చాలా కృతజ్ఞతలు రోజుకు 3 వీడియోస్ పెడుతునందుకు

  • @kvani8402
    @kvani8402 16 годин тому +4

    Chendrakala so beautiful ❤️❤️❤️❤️❤️❤️

  • @rajurajuraju8519Kwtnew
    @rajurajuraju8519Kwtnew 19 годин тому +54

    తెనాలి రామకృష్ణ ఈ సీరియల్ కి ఎంత ఎలా ఎడిట్ అయ్యాము అంటే ఇది మాపై ఒక డ్రాగలా పనిచేస్తుంది దయచేసి సస్పెన్స్ వచ్చినప్పుడు మాత్రం సీరియల్ టైం ని కొంచెం పొడిగించగలరు

    • @Vasudevara0
      @Vasudevara0 18 годин тому +1

      అయితే ఒక మూడు గంటలు పెంచమంటావా బ్రో 😅

    • @BUBBLY-ms6hj
      @BUBBLY-ms6hj 18 годин тому

      Annaaa nv spr​@@Vasudevara0

    • @rajurajuraju8519Kwtnew
      @rajurajuraju8519Kwtnew 18 годин тому +1

      పర్వాలేదు బ్రో . తప్పదు కదా

    • @Gsraja123
      @Gsraja123 18 годин тому

      😂​@@rajurajuraju8519Kwtnew

  • @AkkuriIndu
    @AkkuriIndu 18 годин тому +4

    Jai Kalimatha Jai jai Kalimatha

  • @guddetisridevi-h5w
    @guddetisridevi-h5w 18 годин тому +3

    Tq 3 episodes❤🎉

  • @HyperHajivali
    @HyperHajivali 18 годин тому +3

    Hay bandu 😅

  • @Iamramyasri
    @Iamramyasri 19 годин тому +9

    Biryani + rama = satisfaction ❤

    • @Vasudevara0
      @Vasudevara0 18 годин тому

      తెనాలి రామ గారు బ్రాహ్మణ పండితులు మీరు బిర్యానీ తో అలా ముడి 😂పెట్టకండి

    • @BUBBLY-ms6hj
      @BUBBLY-ms6hj 18 годин тому +1

      ​@@Vasudevara0veg biryani

  • @sreenivas6241
    @sreenivas6241 15 годин тому +1

    సోదీ మరీ శృతి మించి పోతుంది

  • @krishnaijjada2471
    @krishnaijjada2471 18 годин тому +2

    Super serial

  • @saivurakaranam2240
    @saivurakaranam2240 18 годин тому +2

    3 episodes tq

  • @RamuRamu-o2o
    @RamuRamu-o2o 18 годин тому +2

    Tq. Anna

  • @Btw_urs_nani
    @Btw_urs_nani 19 годин тому +4

    E episode entha mandi ki nachindi ❤

  • @unique8831
    @unique8831 18 годин тому +2

    New lady actors in this episode are beautiful

  • @PsasiKumarreddy-cp9vm
    @PsasiKumarreddy-cp9vm 19 годин тому +2

    Super

  • @gjayalaxmidevi462
    @gjayalaxmidevi462 19 годин тому +1

    ❤❤❤❤❤ thnks 🙏

  • @NagarajuKumpatla
    @NagarajuKumpatla 19 годин тому +1

    1 st comment

  • @ManjuManju-ul9nl
    @ManjuManju-ul9nl 16 годин тому

    👌👌👌👌

  • @umamaheswararaochavali8638
    @umamaheswararaochavali8638 19 годин тому +2

    We want tenali rama season2

  • @aishubaby-hc8pt
    @aishubaby-hc8pt 19 годин тому +2

    Omg first video nene chusanu🎉🎉🎉🎉🎉

  • @GanapathiSarika
    @GanapathiSarika 19 годин тому +2

    1❤

  • @shivanandam5665
    @shivanandam5665 19 годин тому +1

    First comment me

  • @krishanmullu5843
    @krishanmullu5843 19 годин тому +1

    Tqqq so much

  • @NagadepuOthuri
    @NagadepuOthuri 19 годин тому +1

    2nd coment

  • @YadaiahKetharaju-u3y
    @YadaiahKetharaju-u3y 19 годин тому +1

    First view 😅

  • @VennaAbhi
    @VennaAbhi 12 годин тому

    Indra movie gurthuku vastundi

  • @ARVTeluguExperiments
    @ARVTeluguExperiments 18 годин тому +1

    1:03 wowlwoowl 😊

  • @BogadiMadhavrao
    @BogadiMadhavrao 18 годин тому +1

    ♥️♥️♥️

  • @pavanprofile2867
    @pavanprofile2867 19 годин тому +1

    Tenali series 🎉,,

  • @AlugamChiranjeevi
    @AlugamChiranjeevi 15 годин тому

    🎉🎉🎉🎉

  • @MPK_DJ_Stars
    @MPK_DJ_Stars 18 годин тому +1

    Vishame shasthram

  • @KATYAYANIPUVVALA
    @KATYAYANIPUVVALA 17 годин тому +1

    Enka parts pettandi please.. 😭

  • @RamuRamu-og6ir
    @RamuRamu-og6ir 19 годин тому +1

    ❤❤❤❤❤

  • @RajeshV-b6t
    @RajeshV-b6t 18 годин тому +1

    174 kuda send

  • @laxmanswamy4434
    @laxmanswamy4434 13 годин тому

    తెనాలి రామకృష్ణ దీనికి అట్రాక్షన్ తాతాచార్యులు

  • @RameshArs57
    @RameshArs57 19 годин тому +2

    Happy Sunday to all..

  • @gsskkumar
    @gsskkumar 17 годин тому +4

    తల్లి పెళ్లాం లేనివాడు అదృష్టవంతుడు అనిపిస్తోంది‌ ఈ ధారావాహిక చూస్తుంటే

    • @juliet2351-u1u
      @juliet2351-u1u 17 годин тому +1

      Thalli lekapothe mirela vastaru...

  • @chintusimhachalam7375
    @chintusimhachalam7375 19 годин тому +1

    Eppudu episode pedatava ani chustunna

  • @AnjaneyuluMalisetty
    @AnjaneyuluMalisetty 18 годин тому +1

    🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @visinigirichandravathi6103
    @visinigirichandravathi6103 15 годин тому

    Daily 4 episode pattu bro

  • @privaicrafts9371
    @privaicrafts9371 10 годин тому

    నాకు తెలిసినంతవరకు క్రుష్టదేవరాయలు ఆస్థానం పేరు భువన విజయం అని, అందులో అష్టదిగ్గజాలు అనే ఎనిమిది మంది పండితులు ఉంటారని. కాని తెనాలి రామకృష్ణ తప్ప వేరే కవుల్ని చూపించటం లేదు. మరియు విజయనగరం వచ్చే సరికే తెనాలి రామకృష్ణ కి ఒక కుమారుడు ఉన్నాడు అని కాని ఆయనకు ఇంకా పిల్లలు లేరని చూపిస్తున్నారు. ఏది నిజం????

  • @ChaitanyaKunchala-q4s
    @ChaitanyaKunchala-q4s 18 годин тому +1

    Eeroju episodes Mari log pettaru😢

  • @lakshmikantasastrymlk7392
    @lakshmikantasastrymlk7392 14 годин тому

    Yes RAMA and TIMMARASU r suitable persons for the word LZENDS

  • @umamaheswararaochavali8638
    @umamaheswararaochavali8638 19 годин тому +1

    Please keep fastly allepisodesfinalepisode804season1

  • @ponnadaeswarrao5461
    @ponnadaeswarrao5461 10 годин тому

    Edi eppudu mana house lo jarigithey intilo ladies chesthey mana reaction elauntadi how?

  • @pendrarambabu3349
    @pendrarambabu3349 19 годин тому +1

    Hii

  • @ITHATV
    @ITHATV 17 годин тому +4

    Feb 12th ki 12 episodes release chesthara!!
    12am-12pm !!!
    Every hour 1 episode only on 12th February❤❤🎉🎉🎉🎉🎉
    Vote this guys!!✅✅✅✅

  • @maddharobinprasad2170
    @maddharobinprasad2170 18 годин тому +2

    అప్పట్లో కూడా హైహీల్స్ వుందేవా...?

    • @Lotlapalli_pushpalatha_Naidu
      @Lotlapalli_pushpalatha_Naidu 16 годин тому

      Ha undevi first avi boys vesukuney valu indian army valu tharavatha avi comfortable ga leka vesukoledhu kala kramena avi Ammayi lu vesukovadam modhalu aenavi army valu bullet kalavaniki koncham athuga undaniki vesukunaru

  • @premanandb1849
    @premanandb1849 18 годин тому +2

    సుత్తి. రామకృష్ణ తల్లి భార్య చేస్తున్న యాక్టింగ్.

    • @Vasudevara0
      @Vasudevara0 18 годин тому

      హ అవును బ్రో నాకు కూడా వీళ్ళ క్యారెక్టర్ వచ్చినప్పుడు అల్ల బోర్ కొడుతోంది 😮😮

    • @GundraRajendraPrasad
      @GundraRajendraPrasad 10 годин тому

      E serials ni miru chudakandi yem nastam ledu

  • @nagendrakandula7553
    @nagendrakandula7553 19 годин тому

    Tq🪴

  • @adinarayana8857
    @adinarayana8857 18 годин тому

    Tenali Rama Krishna garu amma valla bharya over acting yekkuva ayepothunde

  • @ruby_is_back
    @ruby_is_back 18 годин тому +1

    Super

  • @sivajiksivajik5693
    @sivajiksivajik5693 Годину тому

    ❤❤❤❤❤

  • @NagarajuKumpatla
    @NagarajuKumpatla 19 годин тому +1

    Hi

  • @chandranaidu5728
    @chandranaidu5728 17 годин тому +1

    Super

  • @sureshreddy5692
    @sureshreddy5692 19 годин тому

    Hi