I Never Appreciated Any Singer Including SPB | Ilayaraja Interview Telugu

Поділитися
Вставка
  • Опубліковано 25 лис 2024

КОМЕНТАРІ • 473

  • @madhavimadhu4885
    @madhavimadhu4885 Рік тому +66

    ఎంత ఎదిగినా కూడా ఒకరిని మనస్ఫూర్తిగా మెచ్చుకునేది బాలుగారు మాత్రమే .. అది ఎవ్వరికి సాధ్యం కాదు ..

    • @dasaradhd4910
      @dasaradhd4910 3 місяці тому +2

      ఒక పల్లెటూరు నుండి తన సోదరుడు గంగై అమరన్ తో చెన్నై వచ్చిన ఇళయరాజా లో ప్రతిభను గమినించి, తన ఆర్కెస్ట్రా ట్రూప్ లో , వాయిద్యకారుడిగా ఛాన్స్ ఇచ్చి, అనేకా స్టేజీ లో షో లో మ్యూజిక్ వాయించే అవకాశం ఇచ్చి, తద్వారా సినీ సంగీతంలోకి ఇళయరాజా ప్రవేశించేలా చేసింది, SPB గారే. అలాగే ఇళయరాజా సంగీతం లో 50% క్రెడిట్ SPB, జానకి గారికే చెందుతుంది, లేకపోతే, SPB గారిచేతే ఇళయరాజా అన్ని పాటలూ ఎందుకు పాడించాడు, మిగతా సింగర్స్ కు ఎందుకు అవకాశం ఇవ్వలేదు? అలాంటి spb గారికే, వ్యక్తిగతంగా చెప్పకుండా, బహిరంగంగా నోటీసు లు ఇచ్చి, మిత్రద్రోహం చేసాడు ఇళయరాజా. అందరు చెప్పేది ఒకటే, ఇళయరాజా, ఒక సంగీతకారుడిగా మహా జ్ఞాని, కానీ వ్యక్తిగతంగా అహంకారి, దురుసుగా ప్రవర్తించే మనిషి.

    • @VK.Babu1
      @VK.Babu1 2 місяці тому

      @@dasaradhd4910👌👌👌

    • @krishnavenimvsjrao2110
      @krishnavenimvsjrao2110 2 місяці тому

      S. P is S. P... Ilayaraja... తన music డైరెక్షన్ లో పాడిన పాటలని... S. P గారిని పాడద్దంటే.. S. P గారు... అ విధమైన comments చేయలేదు...తర్వాత పాడలేదు... మన S. P గారు చాలా హుందా and down to earth Man.

  • @笨蛋-p9b
    @笨蛋-p9b Рік тому +85

    Without SPB can't even imagine your songs ..none can replace him ..he is our treasure

    • @sumanthkumar157
      @sumanthkumar157 Рік тому +7

      Honestly there are many other Singers who sang for him !

    • @笨蛋-p9b
      @笨蛋-p9b Рік тому +8

      @@sumanthkumar157 But SPB sirs style of singing took ilairaja to next level .. jesudhas garu also

    • @sumanthkumar157
      @sumanthkumar157 Рік тому +1

      @@笨蛋-p9b I second you ur opinion

    • @Thennavan111
      @Thennavan111 6 місяців тому +1

      😂😂😂 Good Joke. I THINK U DON'T KNOW ABOUT MUSIC.
      The ilayaraja song was still sung by small kids and new singers in a music show. It's nice to hear...

    • @greatwisdom2867
      @greatwisdom2867 2 місяці тому

      KJ Yesudas, Malaysia Vasudevan, Jeyachandran, Unni Menon, and many more. It was because of friendship between SPB and IR others didnt get many chances.

  • @kalvaramesh9012
    @kalvaramesh9012 Рік тому +72

    మీరు ఇచ్చిన వైవిధ్యభరితమైన సంగీతాన్ని తమ గొంతుల్లో అంతే గొప్పగా గాయనీగాయకులు పలికించకపోతే మీ పాట ఇంతగా రాణించకపోయి ఉండేదేమో సర్.... జానకి అమ్మ, బాలు గారు మీ ప్రతిభ ను ప్రపంచానికి అందించిన వారధులు... వాళ్ళ పాత్ర గణనీయంగా ఉంది... దయచేసి వాళ్ళ గురించి కూడా చెప్పండి....

    • @mrshankara
      @mrshankara 5 місяців тому +2

      Well said!

    • @dasaradhd4910
      @dasaradhd4910 3 місяці тому +1

      ఒక పల్లెటూరు నుండి తన సోదరుడు గంగై అమరన్ తో చెన్నై వచ్చిన ఇళయరాజా లో ప్రతిభను గమినించి, తన ఆర్కెస్ట్రా ట్రూప్ లో , వాయిద్యకారుడిగా ఛాన్స్ ఇచ్చి, అనేకా స్టేజీ లో షో లో మ్యూజిక్ వాయించే అవకాశం ఇచ్చి, తద్వారా సినీ సంగీతంలోకి ఇళయరాజా ప్రవేశించేలా చేసింది, SPB గారే. అలాగే ఇళయరాజా సంగీతం లో 50% క్రెడిట్ SPB, జానకి గారికే చెందుతుంది, లేకపోతే, SPB గారిచేతే ఇళయరాజా అన్ని పాటలూ ఎందుకు పాడించాడు, మిగతా సింగర్స్ కు ఎందుకు అవకాశం ఇవ్వలేదు? అలాంటి spb గారికే, వ్యక్తిగతంగా చెప్పకుండా, బహిరంగంగా నోటీసు లు ఇచ్చి, మిత్రద్రోహం చేసాడు ఇళయరాజా. అందరు చెప్పేది ఒకటే, ఇళయరాజా, ఒక సంగీతకారుడిగా మహా జ్ఞాని, కానీ వ్యక్తిగతంగా అహంకారి, దురుసుగా ప్రవర్తించే మనిషి.

  • @rajesh2089
    @rajesh2089 Рік тому +70

    పాటికి ప్రాణం పోసింది పది కాలాల పాటు ..వింటున్నాం అంటే అది బాలు సర్ వల్లే ...

    • @dasaradhd4910
      @dasaradhd4910 3 місяці тому +1

      ఒక పల్లెటూరు నుండి తన సోదరుడు గంగై అమరన్ తో చెన్నై వచ్చిన ఇళయరాజా లో ప్రతిభను గమినించి, తన ఆర్కెస్ట్రా ట్రూప్ లో , వాయిద్యకారుడిగా ఛాన్స్ ఇచ్చి, అనేకా స్టేజీ లో షో లో మ్యూజిక్ వాయించే అవకాశం ఇచ్చి, తద్వారా సినీ సంగీతంలోకి ఇళయరాజా ప్రవేశించేలా చేసింది, SPB గారే. అలాగే ఇళయరాజా సంగీతం లో 50% క్రెడిట్ SPB, జానకి గారికే చెందుతుంది, లేకపోతే, SPB గారిచేతే ఇళయరాజా అన్ని పాటలూ ఎందుకు పాడించాడు, మిగతా సింగర్స్ కు ఎందుకు అవకాశం ఇవ్వలేదు? అలాంటి spb గారికే, వ్యక్తిగతంగా చెప్పకుండా, బహిరంగంగా నోటీసు లు ఇచ్చి, మిత్రద్రోహం చేసాడు ఇళయరాజా. అందరు చెప్పేది ఒకటే, ఇళయరాజా, ఒక సంగీతకారుడిగా మహా జ్ఞాని, కానీ వ్యక్తిగతంగా అహంకారి, దురుసుగా ప్రవర్తించే మనిషి.

  • @lavudisridharasrinivaspras654
    @lavudisridharasrinivaspras654 Рік тому +17

    You are fortunate enough to have such a great singers SPB Sir S.JANAKI AMMA, P.SUSEELAMMA, KJ Sir....learn to prsise and appreciate singers ...Sir.

  • @kiddscaartoonvideosworld8298
    @kiddscaartoonvideosworld8298 Рік тому +62

    If he is so confident about his music why don't he sing all those songs. Spb has given life to those songs. If singer is not good the song will loose it's flavour.

    • @afsarj
      @afsarj Рік тому +1

      Well said

    • @lionelshiva
      @lionelshiva Рік тому +4

      we can listen to music but cannot listen to a song without music. composer is important

    • @nareshm3368
      @nareshm3368 Рік тому +2

      ​@@lionelshiva important eh bro kani rangamarthanda songs vinu bro entha great ilayaraja garu ayina singing vacchesariki sbp spb ne ah koratha easy ga telusthandi spb leka tane padadu raja gari voice anninsongs ki set avvadu ga so singer kuda important eh bro

    • @lakshminarayanak3977
      @lakshminarayanak3977 Рік тому +2

      ​@@nareshm3368 listen to Rajas instrumental music albums. One such is Nothing but Wind .

    • @jkishore9s
      @jkishore9s Рік тому +1

      ​@@lionelshiva so... U can sing any song.... Right

  • @rajprasad2372
    @rajprasad2372 Рік тому +12

    గాయకులు గొప్పవారు కాకపోతే, గాయకుల కంటే మీ రాగాలు మాత్రమే చాలా గొప్పవి.. అలాంటప్పుడు మీరు మీ అన్ని ట్యూన్‌లు పాడినట్లయితే, వినడానికి మరింత గొప్పగా ఉండవచ్చు...

  • @இசைப்பிரியை-ம5த

    😊👉my lovely Hero Ilaiyaraja😍
    I Love cute Ilaiyaraja Sir👉💚❤

  • @sathychary5541
    @sathychary5541 Рік тому +72

    ఇంత అహంకారం మంచిది కాదేమో గురువుగారికి

    • @praveenviplavreddy
      @praveenviplavreddy Рік тому +10

      Time daggaraki vasthe alage behave chestharu. SPB is legend.

    • @mughiljayaramancudddalore2619
      @mughiljayaramancudddalore2619 Рік тому +2

      Sir your comment naaku nacha ledhu

    • @mallarajes
      @mallarajes Рік тому +1

      @@mughiljayaramancudddalore2619 ee okka question ki proper ga answer ivvatam ledhu. Ala ainappudu interview ki endhuku oppukovali.

    • @anjaneyaprasad2627
      @anjaneyaprasad2627 2 місяці тому

      Ersa dyesalu not correct he is sageetha mahasamragni

  • @TheLakshminarayanak
    @TheLakshminarayanak Рік тому +7

    Namaskaaram Ilaya Raja Sir. Thank you sir for your valuable melodious music for decades. Namaskaaram to your feet heartfully Guruvugaru.

  • @ashokdommeti2795
    @ashokdommeti2795 Рік тому +9

    Naku oka vishayam ardham ayyindhi entante...ee lanti mahanubhavulu valla work chesukuntu munduku sagi potharu..manam chala anukuntamu kani vallu ee journey oka process la matrame chustharu. For ex: Brahmanandam Gari cinemalu manam enni sarlu chusi chala enjoy chesthamu. Kani Ayana matram asalu athani cinemalaney kadhu verey eay cinemalu kuda chudaru anta..He enjoys working anthey...migathavi pattinchu koru..they work with focused mind. Great People !

  • @chviswaprakasharao244
    @chviswaprakasharao244 Рік тому +38

    ఘంటసాలతో పాడించే అదృష్టం మీకు కలగలేదని గ్రహించండి!

  • @achari100
    @achari100 Рік тому +191

    BGM వరకూ ఇళయరాజా గారి సంగీతం ఎప్పుడూ టాప్. కానీ బాలు, జానకి, చిత్ర గారు పాడకపోయి ఉంటే ఆయన పాటలు పాపులర్ అయ్యేవి కావు. ట్యూన్ గొప్పగా ఉండొచ్చు, కాని అది గొప్ప గాత్రంలో పడితేనే కదా దానికి గుర్తింపు. ఎంత costly పులస చేప అయినా దానిని కమ్మగా వండితేనే కదా రుచి. ఎంత గొప్ప ట్యూన్ అయినా దాన్ని గొప్పగా పాడితేనె కదా రుచి.

    • @12cproduction26
      @12cproduction26 Рік тому +10

      அந்த குரலை தேர்வு செய்வது இளையராஜா ....

    • @phanindrasingh
      @phanindrasingh Рік тому +3

      Nuvvu ni chepala gola thu

    • @sureshbachu
      @sureshbachu Рік тому +16

      వాళ్ళు పాడని వందలు పాటలు హిట్ సూపర్ హిట్స్ అయ్యాయి... కాబట్టి మీరు చెప్పింది కరెక్ట్ కాదు

    • @premkumarekp
      @premkumarekp Рік тому +1

      ​@@12cproduction26 exactly

    • @darpalliraju5959
      @darpalliraju5959 Рік тому +1

      Exciting has took singers

  • @kondalrao9759
    @kondalrao9759 Рік тому +33

    ఎదుటి వారి ప్రతిభను మెచ్చుకోవడం అనేది మన లో ఉండే మంచి గుణాల లో ఒకటి. అది నీలో లోపించడం అనేది ఒక మానసిక జబ్బు అని తెలుసుకో.
    ఎస్పీ బాలు గారికి నీ ప్రశంస అవసరం లేదు. He was a legendary singer.

    • @ssks2288
      @ssks2288 4 місяці тому

      Ilaiyaraja tanaki taanu kuda eppudu credit ichukoledu. Nenu just manava matrudnni ani matrame cheppaaru. Aayana evarini eppudu pogadaledu including himself. Kani Balu garu enno saarlu ayana gurinchi ayana self dabba kottukunnaru. Ilaiyaraja is a monk. Paina video lo kuda cheppaaru…4 minutes lo recording complete cheyyalane tension so paata sariga vastonda raleda ani matrame na mind lo untundu ani. No one can understand Ilaiyaraja’s grace bro. Na moothi meeda meesam tippi chepta…..Balu garu hit songs lo 90% Ilaiyaraja gari songs ey vuntai….so anni Tunes ichina Ilaiyaraja great kaadu antava?

    • @saikrishnadurbhakula6431
      @saikrishnadurbhakula6431 3 місяці тому

      ​@@ssks2288 relation between composer and singer is like architect and Mason labour...a good architect need a talented Mason to execute his design

    • @dasaradhd4910
      @dasaradhd4910 3 місяці тому +2

      ఒక పల్లెటూరు నుండి తన సోదరుడు గంగై అమరన్ తో చెన్నై వచ్చిన ఇళయరాజా లో ప్రతిభను గమినించి, తన ఆర్కెస్ట్రా ట్రూప్ లో , వాయిద్యకారుడిగా ఛాన్స్ ఇచ్చి, అనేకా స్టేజీ లో షో లో మ్యూజిక్ వాయించే అవకాశం ఇచ్చి, తద్వారా సినీ సంగీతంలోకి ఇళయరాజా ప్రవేశించేలా చేసింది, SPB గారే. అలాగే ఇళయరాజా సంగీతం లో 50% క్రెడిట్ SPB, జానకి గారికే చెందుతుంది, లేకపోతే, SPB గారిచేతే ఇళయరాజా అన్ని పాటలూ ఎందుకు పాడించాడు, మిగతా సింగర్స్ కు ఎందుకు అవకాశం ఇవ్వలేదు? అలాంటి spb గారికే, వ్యక్తిగతంగా చెప్పకుండా, బహిరంగంగా నోటీసు లు ఇచ్చి, మిత్రద్రోహం చేసాడు ఇళయరాజా. అందరు చెప్పేది ఒకటే, ఇళయరాజా, ఒక సంగీతకారుడిగా మహా జ్ఞాని, కానీ వ్యక్తిగతంగా అహంకారి, దురుసుగా ప్రవర్తించే మనిషి.

  • @itsdasa
    @itsdasa 2 роки тому +48

    The great SPB and other great female singers brought beauty to your songs. You should have praised their singing talent too sir.

    • @sri4ever
      @sri4ever Рік тому +5

      Ayyayyooo pogadakudadu.....asalu aayinaki teliyadu aa mind ledu anthe ..

    • @itsdasa
      @itsdasa Рік тому

      @@sri4ever sure bro

    • @Thecomper
      @Thecomper Рік тому

      @@sri4ever 😂

    • @rajaG56
      @rajaG56 Рік тому +4

      True. Ilayaraja garu felt that the singers were only doing their jobs and all beauty was included already in the tune itself. He sounded flippant about the lyrics too. Ilayaraja - one of the greatest musicians, but a man who is not secure about himself enough to appreciate the greatness of the other team members in the production of a song.

    • @madhuris2351
      @madhuris2351 Рік тому +3

      Appreciate cheyalante goppa manasu undali, aham unnavallu aa pani cheyaleru

  • @eversunnyguy
    @eversunnyguy Рік тому +8

    A born genius ! He himself is amazed at himself. I believe in Karma looking at him.

  • @satishdhana
    @satishdhana 2 роки тому +57

    He is one of the legendary musician , his music is a different world 🌎 my god his music has no language barrier …Great to hear his music ❤

    • @saikumaryelam8324
      @saikumaryelam8324 Рік тому +1

      🐶

    • @meghanath5045
      @meghanath5045 Рік тому

      ​@@saikumaryelam8324 why that emoji he is good musician

    • @satishdhana
      @satishdhana Рік тому

      @@KrishnaChaitanya2428 I totally understand , mana Telugu vallu over love chestam or total hate chestam. Respect Eppudu two way unnadadu.But ilaiyaraja is not an example of talent Chala Mande telugu lo aniya music ke fan . I don’t know meru Tamil movies chuserra??? MM keeravani oka upppu-upparu 1990 lo against ilaiyaraja medha…Tamil
      Movies totally keeravani ki fan ayyaru…

    • @satishdhana
      @satishdhana Рік тому

      @@KrishnaChaitanya2428 100% agreed bro 😎 example raj/koti made mastero to stop in Telugu and melody Brahma mani Sharma totally changed the commercial music with ethnic touch 👍

  • @kondalrao9759
    @kondalrao9759 Рік тому +18

    ఎదుటి వారి ప్రతిభను ఒప్పుకునె పెద్దమనసు ఉండాలి. ఇళయరాజా గొప్ప స్వరకర్త అనే విషయం లో ఎవరికీ సందేహం లేదు. కానీ గాయకుని ప్రతిభ లేకుండా తన కూర్చిన స్వరం వల నే పాట హిట్ అవుతుంది అనడం గాయకులను తక్కువ చేయడమే . అటువంటప్పుడు తన స్వరపరచిన పాటలను తానే పాడుకోవచ్చు గదా. వేరే గాయకులు ఎందుకు. ఇప్పుడైనా ఆయన హిట్ పాటలను ఆయనే తన స్వరం ప్రకారం పాడుకొని వినమనండి. అప్పుడు అర్థం అవుతుంది గాయకుని ప్రతిభ ఏమిటి అనేది. తానే అంతా, తనదే అంతా అనే అహంభావం ఎవరికి పనికి రాదు.

    • @wanderingmystic6968
      @wanderingmystic6968 10 місяців тому

      Mr Rao. We haven’t accept him as a package.. his talent , his uniqueness and d his arrogance o

  • @saatchisaatchi8271
    @saatchisaatchi8271 Рік тому +5

    Just imagine....if illaiyarajah had sung all the songs he had composed.......where will he be today?
    It takes a generosity of heart to lavish praise on a fellow kalakaar. Sadly the maestro lacks it badly.

  • @RamaKrishna-ny9fg
    @RamaKrishna-ny9fg Рік тому +55

    ఒక సాధారణ మనిషిని కూడా గొప్పగా పోగిడేంత గొప్ప మనసున్న మనిషే SPB గారు, పాటల దేవుడు.

    • @veeraswamybadiganti7941
      @veeraswamybadiganti7941 Рік тому +1

      సూపర్ గా చెప్పారు సార్

    • @dasaradhd4910
      @dasaradhd4910 3 місяці тому +1

      ఒక పల్లెటూరు నుండి తన సోదరుడు గంగై అమరన్ తో చెన్నై వచ్చిన ఇళయరాజా లో ప్రతిభను గమినించి, తన ఆర్కెస్ట్రా ట్రూప్ లో , వాయిద్యకారుడిగా ఛాన్స్ ఇచ్చి, అనేకా స్టేజీ లో షో లో మ్యూజిక్ వాయించే అవకాశం ఇచ్చి, తద్వారా సినీ సంగీతంలోకి ఇళయరాజా ప్రవేశించేలా చేసింది, SPB గారే. అలాగే ఇళయరాజా సంగీతం లో 50% క్రెడిట్ SPB, జానకి గారికే చెందుతుంది, లేకపోతే, SPB గారిచేతే ఇళయరాజా అన్ని పాటలూ ఎందుకు పాడించాడు, మిగతా సింగర్స్ కు ఎందుకు అవకాశం ఇవ్వలేదు? అలాంటి spb గారికే, వ్యక్తిగతంగా చెప్పకుండా, బహిరంగంగా నోటీసు లు ఇచ్చి, మిత్రద్రోహం చేసాడు ఇళయరాజా. అందరు చెప్పేది ఒకటే, ఇళయరాజా, ఒక సంగీతకారుడిగా మహా జ్ఞాని, కానీ వ్యక్తిగతంగా అహంకారి, దురుసుగా ప్రవర్తించే మనిషి.

  • @sathishbabu342
    @sathishbabu342 Рік тому +13

    Spb is great singer sir v should accept this

  • @nishanthakash
    @nishanthakash Рік тому +8

    He is a legend. But a v egoistic person. He sent a notice to Spb sir. He's money minded and also didnt allow ARR to bring his new electronic music device out for 1 year. Extremely high headed man

    • @Sri_369
      @Sri_369 3 місяці тому +2

      Is it true that he didn't allow ARR to introduce electronic music technology to the industry ?

    • @nishanthakash
      @nishanthakash 3 місяці тому +1

      @@Sri_369 It is indeed true.

  • @ramanaceelamplaybacksinger351
    @ramanaceelamplaybacksinger351 Рік тому +4

    Ilayaraja is a good music director. But he is not a good singer. If SP Balu garu is not there, his songs are zero. He must know that. Music director is great in his place, but Singer is always great to highlight the song with his beautiful voice.

  • @venkatraok7787
    @venkatraok7787 2 роки тому +82

    ఇక్కడ మాట్లాడుతుంది సంగీత దేవుడు వారి మాటల్లో అబద్దాలు లేవు, గాత్రం కన్నా స్వరం గొప్పది, స్వరం కన్నా రచన గొప్పది, రచన కన్నా సంగీతం గొప్పది, ఎప్పటికి సంగీతం గొప్పదే అని హా మహనీయుని అభిప్రాయం 🙏🙏🙏

    • @gkk2215
      @gkk2215 2 роки тому +10

      Making one thing great and one thing small creates disaster in society 🙏🙏 as a music genius he knows that lyricist + singer + musicians all when in sync makes great music

    • @saikrishnamadupuri7333
      @saikrishnamadupuri7333 Рік тому +3

      No
      Literature is forever

    • @dgangadharbabu2362
      @dgangadharbabu2362 Рік тому +5

      "సంగీత దేవుడు" చాలా మంచి పదం బ్రో , సూపర్ , నేను కూడా ఇళయరాజా గారి అభిమానిని అని చెప్పుకోడానికి గర్వంగా వుంది.

    • @LAIQANOORALIMOTORSERCH
      @LAIQANOORALIMOTORSERCH Рік тому +5

      గాత్రం లేని సంగీతం వ్యర్థం పదాలు పలకాలి అన్న సంగీతం వినసొంపుగా ఉండాలి అన్న ప్రథమం గాత్రం నయన లారా

    • @kiddscaartoonvideosworld8298
      @kiddscaartoonvideosworld8298 Рік тому

      Ekkadiana rasara?

  • @ap26h890
    @ap26h890 Рік тому +12

    మీరు ఒప్పుకున్నా, ఒప్పుకోకున్నా బాలు గారి గాత్రం మీ పాటకు వన్నె తెచ్చింది.

  • @lavudisridharasrinivaspras654
    @lavudisridharasrinivaspras654 Рік тому +41

    Learn from SPB sir ...how to praise ....Singer is a vital medium to transport your composition to millions of Hearts, you must apprciate...Sir.

    • @movielover4900
      @movielover4900 Рік тому +7

      You don't have that stature to comment sir. Due his nature to work he became maestro. Composer the creator comes first singers you can find many

    • @NareshSamala1
      @NareshSamala1 Рік тому +9

      @@movielover4900 Then why the hell this so called maestro never found replacement for SPB. Even though the music is fantabulous, it will reach the audience ears only through the singer. If you only love music of him, Then listen to only music without the vocals of SPB. You will notice the difference

    • @swaminathakrishnapingale2695
      @swaminathakrishnapingale2695 Рік тому +2

      Exactly you touched the point. Not your talent, your moving courteously with other connected people and aiming at the best that counts. We should not be headstrong that your performance only counts

    • @swaminathakrishnapingale2695
      @swaminathakrishnapingale2695 Рік тому

      @@movielover4900 It is audacious. Madurai Mani Iyer also made Saa re gaa maa paa tunes to Western rhythm and he too got Maestro title. Pandit Ravishankar too got that title. They were humble. Mr Swaminathan who was doing re recording job at Vijaya Studios once told while explaining technical glitches in rerecording that if the singer was versatile like P Susheela (note versatile singer like.....) any glitch gets easily. So we should not undermine one wing while praising other.

    • @lionelshiva
      @lionelshiva Рік тому +6

      Singer is not important. Tune belongs to composer. It's the composer who instructs singer to how sing

  • @ramu.krsna12
    @ramu.krsna12 Рік тому +53

    SPB voice gave the beauty to his songs… I can’t imagine Ghantasala or Jesudas singing coolie no.1 or Jagadekaveerudu songs

    • @happiestboy3284
      @happiestboy3284 Рік тому +3

      @D Ramu.. I totally agree with you

    • @lavudisridharasrinivaspras654
      @lavudisridharasrinivaspras654 Рік тому +2

      True

    • @kvrharish2458
      @kvrharish2458 Рік тому +12

      aa songs padataniki ghantasal yesudas avasaram ledu, mano, ramu, ….kooda padagalaru aa songs, oka comment iche mundu alochinchali alage vignatha undali,
      Don't talk with any basic knowledge just hearsay,
      Harivarasanam sung by Yesudas, Bhagavad Gita sung by Ghantasala, ms subbalakshmi gari suprabhatam, ms rama rao gari, sundarakanda veetiki vere
      Even Balasubrahmanyam cannot sing because of these, there are times when he fails to sing.
      If we want to comment on this matter, we have the knowledge of actors, singers, Saigal, Naggayya etc.
      Don't pass half knowledge statements,
      Thri stayilalalone kkunda, anutharastayi, anumandra stayi la kooda paadagala suspastamaina gatram - Ghantasala
      Paina evaite cheppano vatipaina naaku knowledge undi nenu comment chestunna
      Naaku balu garante istame ( ante kevalem jagadekaveerudu coolie no1 songs matrame vini ide singing anukune knwoledge kaadu)
      😊

    • @ramu.krsna12
      @ramu.krsna12 Рік тому +10

      @@kvrharish2458 I mentioned two movies as i can not name all movies. As far as the melody and sweetness is concerned no male singer can come closer to SPB. Other singer may be able to sing above-mentioned but can't give sweetness like SPB. His voice is wonder of the world

    • @happiestboy3284
      @happiestboy3284 Рік тому

      ​@@kvrharish2458 Aaaparaa nee lolli...@D Ramu kaadu, nuvvu type chese mundu nee burra vaadu loudey!!! Who the fVck are you and what is the great knowledge you have? Bl00dy !d!0t, do you think it is easy to sing masala songs? Nuvvu cheppina subbalakshmi, ghantasala, yesudas veellandarini vochi SPB laga padamanu.. Chastey padaleru. Kaani SPB easy gaa valla laga padagaladu.. ..M Balamuraliskrishna himself once told this once on a stage.... Nee bonda knowledge undi neeku.. Gudda lo pettuko nee knowledge.. THERE IS NO SINGER AS VERSATILE AS SPB...THAT IS A FACT.. Staying in the industry for 40 years is not a joke by any yard stick.. Chutiya kabullu cheppaku.. Tri sthayi, anthura sthayi tokka tolu ani technical words vaadaku.. Google choosi nenukooda vadagalanu aa words......Pedda digadu sangeeta vidhvansudu..

  • @pg_7080
    @pg_7080 Рік тому +9

    గాయకులను అభినందించలేని నువ్వు పాటలన్నీ నువ్వే పాడి ఆబాలగోపాలాన్ని మెప్పించి ఉండవలసింది స్వామీ! నీకేమీ లేనప్పుడు బాలు గారు తన ఆర్కెస్ట్రా లో నీకు స్ధానమిచ్చాడు. నీ గురించి ఎన్ని వేదికల పైన ఎన్ని సార్లు ఎంత అద్భుతంగా చెప్పారు బాలు. నీవు లీగల్ నోటీస్ ఇచ్చిన తర్వాత కూడా నిన్ను పొగిడిన మహా మనీషి బాలు. ఇళయ రాజా, నీవు "లయ రాజా"వే కానీ "హృదయ రాజా"వి కావు. 😭 Sad

  • @manjunathat.s.3026
    @manjunathat.s.3026 Рік тому +8

    SPB is super super super singer

  • @sathishtravensky7741
    @sathishtravensky7741 Рік тому +15

    As much as I am in awe of his genius, his ability to compose a symphony entirely in his head, knowing each note for each instrument, writing it all down for each of the musicians, I am also saddened at his arrogance. One of the greatest musicians of all time, how does he not realise the singers are music too? In many interviews he behaves like music comes at his beck and call. Music is a gift God has gifted him with. He should acknowledge the music in others. The closest I've heard him praise someone is pandit M Balamuralikrishna.

    • @h.m.9797
      @h.m.9797 Рік тому +2

      I think you are very good at English...your sentence formation, usage of words without grammar or punctuation mistakes says it all ... Only people who are passionate about language can write so beautifully (be it a comment or whatsoever)

    • @sathishtravensky7741
      @sathishtravensky7741 Рік тому +2

      @@h.m.9797 Thank you 😊

    • @licbsenthilkumar
      @licbsenthilkumar Рік тому +2

      he is god gifted man with abundant of talent but with same head weight.
      he is no where to spb simplicity

    • @venkris5393
      @venkris5393 Рік тому +1

      Well said. In 1980 in a programme in Singapore he praised TMS so much for his expression in singing and said tamil nadu will never have another singer like TMS and it is unfortunate that none of his singers can sing like him. At the same time without SPB his songs would not reached the masses

    • @sathishtravensky7741
      @sathishtravensky7741 Рік тому +2

      @venkris5393 Then he should have used TMS instead of SPB. Raja needs to be more humble. It leads him to believe he is better than his generation in music, and only people senior to him can be praised.

  • @afsianome4866
    @afsianome4866 Рік тому +16

    Very good వర్క్ houlix man, ఆయన చేసే పనికి కూడా time లిమిట్. అనవసర, పొగడ్తలు తమిళ్ వారికి ఉండవు, వాళ్ల పని మీద concentration మాత్రమే,యాక్టర్ ల మాదిరిగా రి టేక్ లు, Music మాస్టర్స్ కి కుదరదు, సింగర్ లు అర్ధం చేసుకొని పాడాలి. లేకపోతె, మొత్తం orchestra కి డబల్ పని. అదే ఆయన చెప్పేది. ఎంతయినా Music mastreo కదా 👌👌👌👌👌

  • @pudmurugan
    @pudmurugan Рік тому +22

    So called Ilayaraja haters and people with the best character that you can loosely comment on a self made genius, think deeply. Don’t bring your shallow thinking and prejudices here. He is a composer who owns the complete composition of what all instruments, how they should be played, singers how they should sing, the expressions everything. He takes complete responsibility of the outcomes. He is a perfectionist and expects everyone in his team including the singers to be perfectionists. Now coming to the appreciation part, he has seen all kinds of ppl who think low of him due to his birth etc., and dedicated his life to music alone, he experimented with many but chose the best alone to be with him in all his compositions. That is a clear indication of his appreciation for their work. He doesn’t want to indulge in appreciation or getting appreciated. He is more practical and straightforward. Moreover how many of you can sustain friendships in such a creative field where creative differences can easily break relationships. Just see their relationship till the last song SPB sung during COVID. Their friendship is deep with excellent appreciation for each other and has seen the ups and downs of life. So stop commenting about them indulging in mudslinging. Enjoy their creations develop love and not hatred. If anyone spills venom he is not a fan of either

    • @TheRforravi
      @TheRforravi Рік тому +2

      This is what I wanted to say but you have articulated perfectly

    • @srikanthchilakamarri9957
      @srikanthchilakamarri9957 Рік тому +3

      What does it cost one to appreciate genuine talents ? SPB referred to Raja sirs genius millions of times on different platforms...Whats wrong in acknowledging and appreciating talents ?
      It reflects respect u have to other person
      A song is collection of extra ordinary talents ( music director, musicians, singers) and should be credited
      Central govt bestowed Padma award and is appointed as Rajya Sabha MP to Raja sir, is this not an appreciation n acknowledgement of his talent, which he accepted.
      If u r unable to appreciate your fellow talents, either of below could be a reason:
      1) Commercial
      2) Jealous
      3) Insecurity
      4) Materialistic
      In between, i am a huge fan of Raja sir...

    • @sampathkumar2287
      @sampathkumar2287 Рік тому +1

      You expressed very clearly what all I too wanted to say. Thank you.
      Illayaraja stands above all others. Even Oscars would never be able to estimate his worth.

    • @pudmurugan
      @pudmurugan Рік тому

      @@srikanthchilakamarri9957 Understood. Happy to know you are a great fan of Ilayaraja. But do you know there are 64 types of people, where each thinks about the other as “how come he is like this”, “why does he behave like this”. That’s the fact, so it is his way of life and principles, and there could be many more reasons than you have written. So when we are not clear give the benefit of the doubt to the legends, we owe a lot to them and the least we could do is respect them and appreciate their creations. Will we get another Ilayaraja or SPB ? Let’s spread positivity by being fans of soulmates. We don’t loose anything by not judging that too legends. Hope I made sense my dear friend, otherwise too let’s focus on their work, goddess Saraswathi won’t be in the wrong place, believe her 👍

    • @sridharvivek7240
      @sridharvivek7240 Рік тому

      Superb reply.u just posted what it was in my mind.thank u.

  • @cnu2767
    @cnu2767 Рік тому +4

    SPB had been busiest Artist in entire South Cinema. he praised, appreciated many artists, whenever he gets time. here recording session is not at all matter of time. you just don't want to name others

    • @nihalbalaji7409
      @nihalbalaji7409 Рік тому

      Talent along with humility is very important. Thats why A.R.Rahman or SPB sir have become Pan India Artists, Loved by one and all.

  • @lavudisridharasrinivaspras654
    @lavudisridharasrinivaspras654 Рік тому +4

    Singer will add beauty to your composition with their Melodious Voice...you are good but you must accept that without qualitative singing your Music never reached

  • @paulyangicho9331
    @paulyangicho9331 Рік тому +3

    Without spb no ilaya....u should appreciate sir...coz spb sir not like u he always praises in every song..v r big fan of you sir...but u have pride

  • @mahibujji8976
    @mahibujji8976 Рік тому +8

    Profesioanl singers lekunda meeru padukuni chuste telisedu meeru ekkada undevaro .... Spb garu . Susheelsgaru , janaki gru, vanijayram garu veelandaru legends ... Song anedi collective effort not only music directors success ...

    • @licbsenthilkumar
      @licbsenthilkumar Рік тому

      joint effort and singers voice expression makes hit

  • @shiva-ml1cl
    @shiva-ml1cl Рік тому +9

    He is the genius creator of tunes

  • @rufus9069
    @rufus9069 Рік тому +10

    I dint have enough mind to think
    Great personality ever in indian music

  • @swarnakrupadevanandam9818
    @swarnakrupadevanandam9818 Рік тому +4

    S Janaki amma Indian number one female play back singer in this Universe also

  • @sS-lt3nr
    @sS-lt3nr 2 роки тому +50

    ILAYA RAJA... KING OF MUSIC

  • @thomasjefferson4065
    @thomasjefferson4065 2 роки тому +11

    Ilayaraja is GREAT.

  • @venkateshjakkula2111
    @venkateshjakkula2111 Рік тому +4

    Without janaki amma spb chitra ur songs are incomplete

  • @swarnakrupadevanandam9818
    @swarnakrupadevanandam9818 Рік тому +2

    S Janaki amma Bharat Rathana really God's gift to everyone what a cutie voice

  • @durgabhavani6143
    @durgabhavani6143 Рік тому +9

    That's true .... Magic of song come from tune ... 80% tune 15% lyrics 5% singer ( this 5% also can b added by very very few singers like janaki Devi spb Shreya Sonu mohith etc ... )

    • @swaminathakrishnapingale2695
      @swaminathakrishnapingale2695 Рік тому +4

      You can not put such thumb rules. Even when Music director composes very good tune, if there is no lyric, no good singer, then no takers.

    • @durgabhavani6143
      @durgabhavani6143 Рік тому

      @@swaminathakrishnapingale2695 some one else will write anyway they can give only 15% out of the 100% ...

    • @NareshSamala1
      @NareshSamala1 Рік тому +2

      Then listen to only music without vocals. You will enjoy it the most. SPB,Janaki,Susheela and chitra gave life to his songs.

    • @happiestboy3284
      @happiestboy3284 Рік тому +1

      @@durgabhavani6143 Did you sell your brain?

    • @durgabhavani6143
      @durgabhavani6143 Рік тому

      @@NareshSamala1 agree with u very very few people like one out of lakh like janaki amma spb chitra Shreya goshal Sonu mohith like that can add some more impact to the song little bit ...

  • @revuriprasanthi4333
    @revuriprasanthi4333 Рік тому +11

    He has been maintaining self confidence
    With his legendary singing mind.He is a born musician who was sent by God for us. Long live Ilayraja ji

  • @kiranmayi5357
    @kiranmayi5357 Рік тому +3

    Kontamandi annattu adi ahamkaram kadu, self confidence and dedication towards his work. Comment cheyadam easy just put ur legs into those shoes. Ivvala repu oka cinimaki music ichi pogaru chupistuntaru. He's a great musician of all times, rised from ashes

  • @sridharkarthik64
    @sridharkarthik64 Рік тому

    A. R. RAHMAN understood the value of the Singers contributions to the song. He gives total freedom to the Singers and makes them comfortable during singing. That is why many Singers got awards in his songs. Unnikrishnan, Chinmayee, Shankar Mahadevan, Naresh Iyer, Minmini, Swarnalatha.
    Also legends like SPB, K. S. CHITRA, S. JANAKI etc.

  • @kottusekhar9237
    @kottusekhar9237 Рік тому +7

    He is, no doubt, a genius in the truest sense of the term. But his arrogance and discourtsey are little irritable.

  • @Itshaasm
    @Itshaasm 4 місяці тому

    Ilayaraja garu work is devine … he gives life to the scenes ❤

  • @krishnag7796
    @krishnag7796 Рік тому +3

    This guy is amazing and the confidence is next level!!

  • @mughiljayaramancudddalore2619

    Enno rathrulu osthayi gani ....& Priyathama song chiru and sridevi what a excellent composing and singing ❤❤❤

  • @ruchichudakundaunadtharama6632
    @ruchichudakundaunadtharama6632 2 роки тому +5

    Spb great singers are great

  • @suneethareddy7406
    @suneethareddy7406 4 місяці тому +1

    ఈయన పాటలంటే ఎంతో ఇష్టం వుండేది బాలు గారితో గొడవ పడ్డాక వీరి పాటలని వినడం మానేశాను

  • @vishnupriyabattini6479
    @vishnupriyabattini6479 Рік тому +1

    Viluvalu tho kudukunna vidhyatho paatu meeku vinayam tho kudina vidhya abbi vuntae inka bagundeahi sir... your's music is absolutely fine composition ,but without singers like Sp Balu sir, susheelamma,janakamma,chitra garu nobody can recognise yours music this much , especially in my Telugu states..

  • @madhuris2351
    @madhuris2351 Рік тому +1

    He is great musician ,
    but Appreciate cheyalante goppa manasu undali, aham unnavallu aa pani cheyaleru,
    Alantapudu tana patalni tane padukovalsindi, appudu ardamayyedi singers value, alage lyricist goppatanam kuda chala untundi, ivanni kalistene song ,
    SPB sir annisarlu antala itanni appreciate chesaru,
    Anduke ముఖే ముఖే సరస్వతీ అంటారు.

  • @mamidirohith9147
    @mamidirohith9147 2 роки тому +1

    Great evergreen classic outstanding music composer,Ilayaraja antenee okaa brand aptkiii,Indian film history looo oka okaa greattttt music director,oka adbuthamm Ilayaraja anteeeeee

  • @K.MallikarjunaK.Mallikarju-u5s
    @K.MallikarjunaK.Mallikarju-u5s 11 місяців тому

    Great Music 🎶🎶🎵🎵 Ilayaraja Director ❤❤❤❤

  • @dasavsn7087
    @dasavsn7087 Рік тому +16

    మీరు ఓ అద్భుతం ..
    కానీ అయితే
    Spb లేకపోతే~ అవి అన్నీ మీరు పాడినట్టే *అదోలా* ఉండేవి. జానకి గారే పదే పదే పాడాలని ఎందుకు అడి గేవారు మీరు? ఎలా పాడినా విన్నాం మిమ్మల్ని. 8000 పాటలు మీరు చేస్తే హిట్ అయినవి 1000/1500.
    పాటల్లో దమ్ము ఉంటే మరి మిగిలిన 7000 songs పరిస్థితి?
    బాలూ మిమ్మల్ని తెరకు తెచ్చిన మగానుబావుడు❤ మరిచిపోయారు మీరు...బాధ పెట్టేరు కూడా

  • @rrajsekharb
    @rrajsekharb Рік тому +3

    It looks like some communication issues on certain points. Common man die for voice of SPB , Jesudas, P Susheela, S Jananki. All musical directors also .

  • @jkrishnajuturi8253
    @jkrishnajuturi8253 Рік тому +1

    Great music director. Songs epudu vinna baguntayi

  • @madhujaleseenu
    @madhujaleseenu Рік тому +35

    నా జీవితంలో ఒకసారి ఆయనను కలవాలి అనుకుంటున్నాను మరి ఆ అవకాశం ఎప్పుడు కలిపిస్తాడో ఆ దేవుడు ఎదురుచూస్తూ ఉంటాను

    • @premkumarekp
      @premkumarekp Рік тому +6

      నేను ఆయన్ని రోజూ కలుస్తూనే, తలుస్తూనే ఉంటాను ఆయన పాటల ద్వారా!

    • @vijayendrakumar5378
      @vijayendrakumar5378 Рік тому

      Arunachalam ramanasramaniki వస్తారు.main functions ki

    • @RajKumar-gq3tn
      @RajKumar-gq3tn Рік тому

      Sir dayachesi Ayananu choodataankki vellakkandi just enjoy his music sure u will be in heaven but if u wanted to see him it’s a mess not so great human being . the love and effection on him definitely may decrease since his attitude will upset you… I too die hard fan of him and I grown up listening his songs in Chennai and still in Chennai.. not even one directors of old age never had good relationships with him…songs enough to enjoy

    • @mahendargoud353
      @mahendargoud353 Рік тому

      Nenkuda

    • @ganeshmanthena
      @ganeshmanthena Рік тому

      ​@@RajKumar-gq3tn yrs sir what you said

  • @charanram5363
    @charanram5363 Рік тому +1

    Ayana pani ni poojisitharu….anduke anavasaram ga evarini pogadalsina avasaram ledu….evari pani vallu chesukoni veltharu…ade ayana clear ga chepparu….work is work

  • @s.s.giridharprasadaroy2157
    @s.s.giridharprasadaroy2157 Рік тому +3

    Great musician,Elairajaa

  • @annapurnaguthi2972
    @annapurnaguthi2972 Рік тому

    Namasthe. Sir

  • @dr.vikrambhoomi-scientist
    @dr.vikrambhoomi-scientist Рік тому +5

    Excellent musician gods gift for Indians isn't it

  • @srinivasaraovurity4913
    @srinivasaraovurity4913 Рік тому +3

    It is the creation of music director to give good tune and he should know to choose appropriate singer to support the tune. Finally it is the talent of music director only. If it is the credit of singer then all the songs sung by him shall be good only but it never happened

  • @JagadeeshVemala99
    @JagadeeshVemala99 Рік тому +6

    Without appreciation there is no art civilization.

  • @vallalaprasadharao2149
    @vallalaprasadharao2149 9 місяців тому

    మీ మ్యూజిక్ నాకు చాలా ఇష్టం ❤sir

  • @hermeslord
    @hermeslord Рік тому +1

    Though it sounds harsh come to think of it everyone is there to give their best as paid professionals. Then every one has to be praised or no one

  • @RavindraKumarAmara
    @RavindraKumarAmara Рік тому +6

    ఆయన ఒక యోగి. సంగీతం తప్పితే వేరే ఏమీ తెలీదు. మనమే గిల్లి...గిల్లి.. మాట్లాడించి....తప్పులు పడుతున్నాం. మనకు ఆయన సంగీతం చాలు. వేరే ఏమీ అవసరం లేదు.

  • @SivaKumar-ny8pg
    @SivaKumar-ny8pg Рік тому +2

    The God of music.

  • @dasaradhd4910
    @dasaradhd4910 3 місяці тому

    అందరు చెప్పేది ఒకటే, ఇళయరాజా, ఒక సంగీతకారుడిగా మహా జ్ఞాని, కానీ వ్యక్తిగతంగా అహంకారి, దురుసుగా ప్రవర్తించే మనిషి.

  • @ananduhyd
    @ananduhyd Рік тому +5

    Balu garu mimulni music troup lo cherchukokapothe yela vunde vadivo Nv. Aahamkaram vadhu. Respect ni kapadukondi. Spb is always legend. U r only after him music mastreo.

  • @cnu2767
    @cnu2767 Рік тому +5

    Correct Explanation Sir....
    But, 95% of your hits were sung by SPB, S.Janaki, K.S.Chithra, K.J.Yesudas, Mano.
    in those hits SPB had Major share.
    and, you are not having proper hits with new singers.
    Great Musicians like
    K.V.Mahadevan, M.S.Vishwanathanan,
    O.P.Nair, R.D.Burman, and latest A.R.Rahman celebrated SPB songs.
    Ilayaraja is one of the best.
    not only the best.
    there are so many great composers in India. SPB had given soul to every song which was sung by him.

  • @kraju9600
    @kraju9600 23 дні тому

    మనం ఎంత చదివినా సంస్కారం అనేది లేకపోతే అది వ్యర్థ నువ్వు ఎంత సంగీత విద్వాంసుడైన నువ్వు గర్వం సంస్కారం అన్నిటిని లేకపోతే అది శూన్యం

  • @AnilKumar-xl2te
    @AnilKumar-xl2te Рік тому +1

    నిజం చెబితే కొందరు మిమ్మల్ని జడ్జ్ చేస్తున్నారు...
    బాగుందని చెప్పాల్సింది శ్రోతలు
    శ్రోతలు చెప్పారు

  • @narendranath3529
    @narendranath3529 Рік тому +8

    Raja sir is God of melody 🙏

  • @deepa1605
    @deepa1605 6 місяців тому

    With due respect to the maestro.. he sang his song "kalaya nijama" in coolie no.1 movie. Sorry to say but that was not a great experience. It would have sounded beautiful if it were SPB Sir. So surely, the singer too matters as much as the tune.

  • @murugesanvasudevan3912
    @murugesanvasudevan3912 Рік тому +2

    SPB is great.... always.

  • @lhsilhs1512
    @lhsilhs1512 Рік тому +4

    Ilayaraja's songs were nothing without SPB. He should be humble.

    • @licbsenthilkumar
      @licbsenthilkumar Рік тому +1

      he cant. he will not. born character like spb simplicity

  • @DivinityPurity
    @DivinityPurity Рік тому +3

    he had no good terms with anyone, his words speak

  • @sankeertanamusicylm6864
    @sankeertanamusicylm6864 Рік тому +1

    S.P. B . sir. లేకుంటే. మీరెక్కడ వుండేవారు sir. మిమ్మలని. తీసుకొచ్చింది. బాలు sir. కదా sir. తన ఆర్కెస్ట్రా లో. మిమ్మలని పెట్టుకుని. మీకంటూ. ఒక స్థానం కలిపించారు. మీలో. చాలా టాలెంట్. వుంది. But ఎంత టాలెంట్ వున్న. ఒక. ఛాన్స్. ఇస్తేనే. మనమెంటో. ప్రపంచానికి తెలుస్తుంది. ఇప్పుడంటే. మీరు గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్ అయిపోయారు. But. మీ. మొదటి రోజులు మర్చి పోయారా??? మిమ్మలని. ఇండస్ట్రీకి పరిచయం చేసిన బాలు గారిని మార్చి పోయారా?? అసలు. బాలు. గొంతు లేకుంటే. మీ. మీ tune. లేదు sir

  • @chezhiyangovindasamy5913
    @chezhiyangovindasamy5913 Рік тому

    Lord of music speaking the beautiful language is great
    He is not great but beyond greatness
    Devotee of gteat music god and the leadet prabakaran

  • @rockyomkar41
    @rockyomkar41 Рік тому +9

    No doubt Ilayaraja oka great composer. Kani SPB padakapote Ilayaraja songs anta famous ayyevi kavu......adi aayanaku telusu...asalu SPB ni mechhukovalsi vastundane evarni pogadaledu....anukunta...!

  • @saideepakkappagantula9153
    @saideepakkappagantula9153 Рік тому +1

    Great Musician, but not acknowledging others does not appeal well. But nevertheless he has great talent.

  • @satyanarayanabandaru5045
    @satyanarayanabandaru5045 Рік тому +1

    ఇళయరాజా ఒక మిత్రద్రోహి. అతను సినిమా పరిశ్రమలోకి రావడానికి బాలు గారు ఎంతో తోడ్పడ్డాడు. బాలు గారు ఎప్పుడు ఈయన గురించి ఎంతో గొప్పగా చెప్పుతాడు. ఈయన బాలు గారికి ఎంతో అన్యాయం చేశాడు ఈయన సంగీతం కంటే మహదేవన్ గారి సంగీతం, శ్రిచక్రవర్టి shri MM కీరవాణి, శ్రీ S రాజేశ్వర రావు, శ్రీ రమేష్ నాయుడు శ్రీ రాజన్ నాగేంద్ర మరియు ఎంతో మంది సంగీతం చేశారు. వీరి అందరి దగ్గర బాలు గారు వేలకొద్దీ హిట్ సాంగ్స్ బాలు గారు పాడారు. వీరందరూ బాలు గారిని కొనియాడారు కానీ ఈకోపిష్టి మరియు విశ్వాస ఘాతకుడు పొగిడితే ఎంత పోగడకపోతే ఎంత? ఈయనకు సంస్కారం లేదు. ఎస్వీ కష్ణారెడ్డి గారు కూడా ఎంతో మాధుర్యం సంగీతాన్ని అందించారు బాలు గారితో అన్నీ హిట్ సాంగ్స్ అందించి బాలుగారిని ప్రశంసించారు తాను ప్రశంసలు అందుకొన్నాడు
    ఇళయరాజా గర్విష్టి, కోపిష్టి, నమ్మక ద్రోహి విశ్వాస ఘాటకుడు

    • @mrshankara
      @mrshankara 5 місяців тому

      IR is a very good music director, no doubt. But, the voices of Sri SPB and Smt Janaki manifested the musician's musical essence. Had not IR got artists like Janaki & SPB (who were experts in delivering the emotions/ಭಾವ) his songs wouldn't have lasted this long. Our respects to all - playback singers, instrumentalists and of course the music director.

  • @malathilatha7630
    @malathilatha7630 Місяць тому +1

    ట్యూన్ ఒక్కటే పాటని సృష్టిస్తుందా!? ఇది అహంభావం కాకపోతే ఇంకేమిటి!?

  • @HemanthNimmagadda
    @HemanthNimmagadda Рік тому

    Ilayaraja gaaru is a genius, obviously whatever he says is correct

  • @biokart
    @biokart 4 місяці тому

    singers like SPB, Yesudas, Janaki, Chitra, swarnalata were all embellishments on the the crown that is Ilayaraja. Both together look good. But a crown without embellishments also is a crown at the end of the day.

  • @rajprasad2372
    @rajprasad2372 Рік тому +10

    Without SPB support you can't imagine your growth... SPB given life to many songs.. Early stages SPB recomnded ilayaraja to many producers and directors..

    • @stephenkovvadi7396
      @stephenkovvadi7396 Рік тому +1

      I think you are wrong,

    • @ashokalways
      @ashokalways Рік тому

      Actually SPB went high by singing IR music than others. Similarly Chitrajee also mentioned she got many songs from other directors after she sung good songs in IR music. Notably Chitrajee sung many songs in Telugu after Geethanjali movie. Of course IR got credit as well but his contribution is more than SPB due to the role. That is Music director.

    • @sathishtravensky7741
      @sathishtravensky7741 Рік тому

      ​@ashokalways no, spb was already an established singer before IR. IR and his combination was unbeatable, but SPB sang many gems for others like Msv, Shankar - Ganesh. Spb would have been great even without IR. IR would have been great without SPB. They became the greatest combo because they were already great people. That is no excuse for IR's arrogance. You can be a fan of someone and also recognise that they have human faults

    • @patwarigopal4282
      @patwarigopal4282 Рік тому

      You are 100% correct...

    • @Sukanyavalleru
      @Sukanyavalleru Рік тому

      No no raja sir gave life by giving chances to SPB

  • @mnrenterprises9846
    @mnrenterprises9846 Рік тому

    Sir 🙏🙏🙏

  • @socrates551
    @socrates551 Рік тому +1

    GOD of music Shri Ilayaraja sir ❤

  • @bathulakondababu8598
    @bathulakondababu8598 2 роки тому +4

    Yuvan Shankar Raaja my favourite music Vibe director you are son

  • @panasareddy6886
    @panasareddy6886 Рік тому +2

    పాపం....రాజన్.....నాగేంద్ర గారు ....వీరి కంటే గొప్ప తీయని సంగీతం.....అందించారు....కానీ....ఇంత పేరు రాలేదు....ఎందుకో....!!!!?...వారి గీతాలు కన్నడ....తెలుగు లో.,....చాలా అద్భుత హా,....

  • @rakeshreddy8876
    @rakeshreddy8876 Рік тому

    తెలుగులో అతను చేసింది టుమ్రీ పాటలే, మన స్థాయి అది.అదే తమిళంలో ఒక సిరైచాలి మరియు ఇంకొన్ని తీసుకొంటే మన తెలుగులో ఏమీ లేవు.పైగా తెలుగు లో సాహిత్యo స్త్రే ఒక వస్తువు,అదే తమిళములో ప్రక్రుతి వర్ణనాలతో చాలా అనుభూతినిస్తుంది. ఇల నెంజే వా అను పాట ఓ ఉదాహరణ

    • @kjgagarin5183
      @kjgagarin5183 Рік тому

      What is tumry songs? What knowledge you have in music bloody fellow?How many guys you have to criticise the world famous music director. Mind your own tongue

  • @NareshSamala1
    @NareshSamala1 Рік тому +6

    SPB gaaru, Janakamma, Sushilamma, Chitramma pranam petti paadakapothe eeyana songs manam ippudu vinevaallame kaadu...Entha goppa music ayina kuda Paade valla gonthu nunchi mana cheviki cheruthundi...Kavalante okasari only music vini chudandi, Inkosari lyrics tho vini chudandi...

  • @MrIndee4u
    @MrIndee4u Місяць тому

    That's the of Raja singer is also an instrument,....just like we remember his instruments like vocals ... Raja sir is gift for India mankind ..
    Raja will not appreciate Balu because he is friend ...pekaata pekkate friend friende

  • @nageshwarnutalapati5774
    @nageshwarnutalapati5774 Рік тому +1

    The great musician

  • @jettyvenkaiah299
    @jettyvenkaiah299 Рік тому +5

    ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు

  • @rlmadhu
    @rlmadhu 2 місяці тому +1

    Good composer but why most of the songs sung balu sir bcz he knows he can do justice and enhance also ...i can accept everything is in composing but without good singer how it to reaches to ppl...i may be wrong as i m not into music filed