Minister Ambati Rambabu Reaction On His Son-in-law Comments | Janasena Pawan Kalyan

Поділитися
Вставка
  • Опубліковано 22 вер 2024
  • Minister Ambati Rambabu Reaction On His Son-in-law Comments | Janasena Pawan Kalyan ‪@SakshiTVLIVE‬
    #ambatirambabu #pawankalyan #chiranjeevi #nagababu #apelections2024 #sakshitvlive
    Watch Sakshi TV LIVE - • Video ​
    Watch Sakshi TV LIVE, a round-the-clock 'Telugu News' station, bringing you the first account of all the latest news online from around the world including breaking news, exclusive interviews, live reports, sports update, weather reports, business trends, entertainment news, and stock market news.
    -----*****-----
    For the latest news & updates: Subscribe :
    --
    Subscribe us @ : goo.gl/wD6jKj
    Visit us @ www.sakshi.com​
    Like us on / sakshitv
    Follow us on / sakshinews

КОМЕНТАРІ • 1,2 тис.

  • @sastrydeevi2548
    @sastrydeevi2548 4 місяці тому +35

    అన్నం తినే వాడు ఎవడు కూడా కుటుంబ విషయాలు బహిరంగం గా మాట్లాడ కూడదు. ఇది అన్ని పార్టీ ల వారికి వర్తిస్తుంది

    • @anandswathiswathi2237
      @anandswathiswathi2237 4 місяці тому +3

      First evadu vagadu be

    • @sivasankarmatam9510
      @sivasankarmatam9510 4 місяці тому +10

      మూడు పెళ్ళి మూడు పెళ్లి అని సీఎం సైకో జగన్ అన్నదే , అప్పుడు మొరగలేదు ఏయ్

    • @manikantatravels9188
      @manikantatravels9188 4 місяці тому

      ముందు వీళ్ళు మాట్లాడే వారు ఎవ్వరూ

  • @ramuchalla1976
    @ramuchalla1976 4 місяці тому +19

    మొగుడు కొట్టినందుకు కాదు తోడికోడలు నవ్వెందని😂

  • @ramireddy9788
    @ramireddy9788 4 місяці тому +208

    శభాష్ రాంబాబుగారు. మీ కూతురు మనవళ్ళు కలకాలం సుఖంగా ఉండాలని భగవంతుణ్ణి వేడుకుంటున్నాను.

    • @vishnureddy894
      @vishnureddy894 4 місяці тому +8

      మరి శ్రీజ విషయం లో చిరంజీవి చేసింది కరెక్ట్ కాదు అని ఈ అంబటి ఎన్నిసార్లు మాట్లాడాడు

    • @Honesty7
      @Honesty7 4 місяці тому +1

      ​@@vishnureddy894 okkati ayithe oka...malli malli ante correct kaadhu

    • @mohammadmadeenabasha1393
      @mohammadmadeenabasha1393 4 місяці тому

      Hatsoff to u bro

    • @BabuCS-d2u
      @BabuCS-d2u 4 місяці тому +1

      నీ్మ పువ్వురా గొడ్డుగా

    • @sivasankarmatam9510
      @sivasankarmatam9510 4 місяці тому

      Yes, మీరు సుఖంగా ఉండండి సుకన్య అండ్ సుజనా తో

  • @sriramuluappikatla2742
    @sriramuluappikatla2742 4 місяці тому +202

    అందుకే ఇతరుల పర్సొనల్ విషయాలలో దూరకూడదు

    • @Pkrgv
      @Pkrgv 4 місяці тому +1

      Paleru pk nara Chowdary gadu anthe 😅

    • @naturelovers-ol9gv
      @naturelovers-ol9gv 4 місяці тому +10

      చిరు బిడ్డ, nag బిడ్డ నిహారిక, పీకే వీళ్ళ గురించి కూడా.......

    • @sunilvarma7548
      @sunilvarma7548 4 місяці тому +1

      Manam ippudu durali

    • @sreedharvanga3935
      @sreedharvanga3935 4 місяці тому +3

      Tq anna ur great words

  • @CORNORMCGREGORUFC
    @CORNORMCGREGORUFC 4 місяці тому +161

    ఇప్పుడు బాధ కలిగింది కదా
    మీ ఇంటి వ్యవహారం ఐతే పూర్తిగా ఫ్యామిలీ డిస్ప్యూట్
    కర్మ ఫలం ఎక్కడికి పోతుంది నువ్వు చేసిన దే నీకు వస్తుంది

    • @MaheshChintala-ze7tg
      @MaheshChintala-ze7tg 4 місяці тому

      కర్మ ఎవడికిరా పావలా గాడికి వాడు పంచన చేరిన అంబటి అల్లుడుకి అంతే తప్పా అంబటి రాంబాబు కీ ఎమీ కాదు అయిన గెలుపు తధ్యం జగన్ గెలుపును అపడం ఎవరి తరం కాదు మూడు కాదు కదా ఇండియా లో పార్టీలు అన్ని కూటమి కట్టిన జగన్ గెలుపును ఆపలేరు

    • @gknenu2491
      @gknenu2491 4 місяці тому +5

      pabbullo kuthullnu thippe vallaku nithi jathi gurinchi thelusa niu 😷

    • @Vishwajit1999
      @Vishwajit1999 4 місяці тому

      Jagan gaari kuthuru garu London lo gudiki velthunar 🎉🎉 Great ee 😂😂​@@gknenu2491

    • @maheshcham8756
      @maheshcham8756 4 місяці тому +5

      4yrs munde dispute vachi vidi ga untunnadu kada ra.. Ippudu gurthochada mama ilantodu ani.. Pachha batch drama

    • @saivamsi7837
      @saivamsi7837 4 місяці тому

      ​@@maheshcham8756 mari ippude kada vidi nijaswaroopam chepte... Vidiki buddostundi.... Alludu clear ga cheppadu... Ye lathkore pani chesi aina pedd gonteskuni chepte gorre janaalu nammestharu ane nammakam ani

  • @lakshmilakshminarayanan8094
    @lakshmilakshminarayanan8094 4 місяці тому +111

    చూసావా అరగంట బాబు. కాలం ఎలా సమాధానం చెబుతుందో.. 🤦‍♂️ఇలా ఉంటాది

    • @jayanthcheemalajayanthchee6689
      @jayanthcheemalajayanthchee6689 4 місяці тому +2

      Half hour!! Time he loosing definitely

    • @radhareddy9283
      @radhareddy9283 4 місяці тому

      Akka, meeru emanaro ardham kaledu.cbn ayithe meeku abhimanam.pedha manishi ni meeru ala anakudadu

    • @radhareddy9283
      @radhareddy9283 4 місяці тому

      Sir, waste gadu mi alludu. Vadhiki
      Mi personal life tho vedavaki emi sambhadam vunte sunta ala matladatam chala ,chala tappu. Goutham gadu ni poyyi, Pawan tho , CBN tho kalisi vundamani chepandi

    • @radhareddy9283
      @radhareddy9283 4 місяці тому

      Sir, meeru andariki sanjayishi evalsina avasaram ledu.meeru peddavallu

    • @radhareddy9283
      @radhareddy9283 4 місяці тому

      Pavan,CBN frustration lo vunaru.vallu mi alludu lanti people ni siggu lekunda support chestunaru.valla venuka vuna Penta clean chesukomani chepandi.

  • @nckrishnababu
    @nckrishnababu 4 місяці тому +125

    సంజన సుకన్య
    వీడియో లు ఉన్నాయా మీ అల్లుడు దగ్గర చూడండి

    • @swa1063
      @swa1063 4 місяці тому +6

      Mee mummy n babai videos Mee daddy dagara vunnai

    • @navinroxs895
      @navinroxs895 4 місяці тому +2

      Babai ...vivek murder videos

    • @navinroxs895
      @navinroxs895 4 місяці тому

      Unnayi

    • @gknenu2491
      @gknenu2491 4 місяці тому

      ni pellani vi pappu gadi dhaggara unnayantaga

    • @gknenu2491
      @gknenu2491 4 місяці тому

      ​@@navinroxs895nijam cheppu ni pellam pappu gadi dhaggare undhi kadha

  • @vamsi5549
    @vamsi5549 4 місяці тому +73

    Sir, మీదాగా వచ్చేసరికి పర్సనల్ ఇష్యూ నా? కుటుంబాలంటే వైసీపీ MLA/ఎంపీ కుటుంబాలేనా, వేరేవాళయి కాదా ?

  • @Teja0009
    @Teja0009 4 місяці тому +5

    నీ ఓటమి బాధ కనిపిస్తుంది 😂😂😂😂😂

  • @manisanapathi7851
    @manisanapathi7851 4 місяці тому +70

    సుకన్య... సౌజన్య... రాలేదా... గంట

    • @swa1063
      @swa1063 4 місяці тому +2

      Nee Amma velindanta

    • @navinroxs895
      @navinroxs895 4 місяці тому

      Brathi vachindi ntaa

    • @arvindaug
      @arvindaug 4 місяці тому

      @@swa1063first nee language marchukora veeripooka..
      Nee Amma no anataniki one second time pattadu..
      Paytm de gallaki intakanna concepts undavuga

    • @swa1063
      @swa1063 4 місяці тому +2

      @@arvindaug bhuvana Ni analedhu ani feel avuthunnava?

    • @Vijjiboss123
      @Vijjiboss123 4 місяці тому

      ​@@swa1063nee amma nakadiki vachindhi 😂

  • @maharajbvk8836
    @maharajbvk8836 4 місяці тому +8

    మంత్రి కూతురు అందు లో నీ కూతురు అని చెప్తే సిగ్గు చేటు అని చెప్ప లేదు కావాలా

  • @narasimharaogali2834
    @narasimharaogali2834 4 місяці тому +93

    మీ దాక వస్తే గాని తెలియదా, సార్. పవన్ కళ్యాణ్ గారి పెళ్లిళ్ళు గురించి మాట్లాడినపుడు

    • @lovarajukollu820
      @lovarajukollu820 4 місяці тому

      ❤❤❤

    • @lovarajukollu820
      @lovarajukollu820 4 місяці тому +2

      పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత విషయం లో నువు మాట్లాడినప్పుడు నీకు తెలియదా... నీ వరకు వచ్చేసరికి నీతులు చెబుతున్నావు...అందుకే ఇంటి గెలిచి రచ్చ గెలవలంటారు.

    • @kvgbkmreddy3913
      @kvgbkmreddy3913 4 місяці тому

      Anna ikkada oka pellam vundagane inko aadadaniki kadupu chese buddhi unnodu leader ela avuthadu ?

  • @eswarrao163
    @eswarrao163 4 місяці тому +14

    Ayyo papamu ambati 😂😂😂😂😂

  • @chandupriya4060
    @chandupriya4060 4 місяці тому +55

    Pawan Kalyan 3 seconds matladite miru 3 minutes matladaru mi alludu 30 minutes matladaru 😂

  • @ramusavirigani3127
    @ramusavirigani3127 4 місяці тому +100

    నువ్వు ఇతరులను కామెంట్ చేసినప్పుడు....కూడా ఈ బుద్ది ఉండాలి కదా

    • @gknenu2491
      @gknenu2491 4 місяці тому

      bollodi gunpu lo vallantha penta thintamena

    • @gknenu2491
      @gknenu2491 4 місяці тому

      niku thoka unte 🐕adhi vankara anukomta

  • @satyasatya4239
    @satyasatya4239 4 місяці тому +89

    కాంబాబు దూల తీరింది...చూసావా కర్మ ఫలం ఎక్కడికి పోదు 😂😂😂😂😂

    • @Abdulsami-rn2re
      @Abdulsami-rn2re 4 місяці тому

      Babu ayana fight cestundi valla kuturu kosam mariyu vari pillala kosam. Me poramboku nayakudila galiki vadileyaledu

  • @donaldtrump7665
    @donaldtrump7665 4 місяці тому +81

    అతి త్వరలో విజయమ్మ కూడా ఒక video రిలీజ్ చేయనున్నారు
    ఇంక మా జగనన్న అస్సామే పక్కా
    🤗🤗🤗👍

    • @MaheshChintala-ze7tg
      @MaheshChintala-ze7tg 4 місяці тому

      నువ్వు పగటి కలలు కంటూనే వుండు

    • @harikrishnaogirala5269
      @harikrishnaogirala5269 4 місяці тому +6

      మీ బతుకులు ఎప్పుడు ఎవరో ఒకరి మీద పడి ఏడవడం మే

    • @aramandlaravikumar9991
      @aramandlaravikumar9991 4 місяці тому

      Akkada rambabu maatladina daaniki neevu pettina comment ki emyna sambhandamvunda verry pushpalaga comment pettaku useless fellow

    • @swamidas8658
      @swamidas8658 4 місяці тому

      Peru leda ra neeku errinaayaala

    • @nayudumata
      @nayudumata 4 місяці тому

      ​@@harikrishnaogirala5269😂😂

  • @Jesus.for.give.mee1048
    @Jesus.for.give.mee1048 4 місяці тому +77

    ఆంబోతు ఓడిపోవడం కాయం

  • @madhumadhav9987
    @madhumadhav9987 4 місяці тому +77

    నువ్ సత్తెనపల్లి లో గెలుస్తున్నవ స్టేట్లో మొట్టమొదటి ఓడిపోయే సీట్ నీదే

    • @Uday_76
      @Uday_76 4 місяці тому +1

      నీకోవిషయం తెలుసా గుంటూరు పార్లమెంటు సీటు గెలిచిన వాళ్లు AP లో ప్రతిపక్షంలో ఉంటారు.

    • @nayudumata
      @nayudumata 4 місяці тому

      ​@@Uday_76ఈసారి మారుతుంది లే

    • @Uday_76
      @Uday_76 4 місяці тому +1

      @@nayudumata అలా అనుకోకపోతే బతకలేం ఏమైనా ఎలక్షన్స్ అయ్యాక రాంబాబు గారి అల్లుడికి మూడిందిలే.ఆడవాళ్లే వెంబడించి కొడతారు.పవన్ అంటే తప్పించుకునే హైదరాబాద్ పారిపోతాడు

    • @nayudumata
      @nayudumata 4 місяці тому

      @@Uday_76 అదే కదా ప్రజాస్వామ్యం. పెత్తాం దార్లు, ఫాక్షనిస్తు లును ఒడించాలి అని సామాన్యుడు ఆశపడతాడు. బాబాయ్ నీ చంపిన సరే బలవంతుడు కాబట్టి గెలిపిస్తం అంటే...

    • @saivamsi7837
      @saivamsi7837 4 місяці тому

      ​@@Uday_76 2014 lo guntur MP galla jaydev... Mari 2014 lo ycp enduku opposition lo undi.... Siggundali vedhva logics matladataniki

  • @gangadharampeddireddy9460
    @gangadharampeddireddy9460 4 місяці тому +5

    దులతీరింది ఎదవకి 😂😂😂😂

  • @RaviKumar-zp9ee
    @RaviKumar-zp9ee 4 місяці тому +5

    బాబు ఎవరి ఫ్యామిలీ గురించి అయినా మీరు మాట్లాడతారు మీ ఫ్యామిలీ గురించి మీ అల్లుడు చెపుతుంటే దాని చెప్పటం తప్ప మరి వేరే వారి భార్యల గురించి ఎలా మాట్లాడతారు. కళ్యాణ్ గారి భార్య మా వారికీ ఓట్ వేయొద్దు అని ఎపుడు చెప్పలేదుగా

  • @HaranadhDhoraOfficial
    @HaranadhDhoraOfficial 4 місяці тому +18

    అలాంటప్పుడు ఎందుకురా పవన్ కళ్యాణ్ పెళ్ళాల గురించి మీ నాయకుడు సభలలో మాట్లాడుతున్నాడు. ఎందుకు నువ్వు ఖండించలేదు ఈ ఎర్రి నాయాల

  • @godisgreat460
    @godisgreat460 4 місяці тому +41

    నీ భాధ అల్లుడు మాట్లాడినది కాదు పవన్ మాట్లాడిన danikaaa

  • @srinandanbooks5155
    @srinandanbooks5155 4 місяці тому +98

    ప్యూర్ లీ ఫ్యామిలీ మ్యాటర్ అని ఎలా అంటారు. మీరు ఇతరులను ఫ్యామిలీలలో మ్యాటర్స్ ని పర్సనల్గా ఉంచుతున్నారా?

  • @MarketMastery-155
    @MarketMastery-155 4 місяці тому +36

    Please Understand his emotion. He is very less corrupted minister 😅

  • @srinandanbooks5155
    @srinandanbooks5155 4 місяці тому +60

    ఇప్పుడు నీ కూతురు విషయం ఇంత పబ్లిక్ గా మాట్లాడుతుంటే నీకంత బాధ కలుగుతుందో ఆలోచిస్తున్నారా?

  • @abdtv82
    @abdtv82 4 місяці тому +43

    బాబోయ్ దుర్మార్గమైన రాజకీయాల ఏమి మాట్లాడుతున్నారు రాంబాబాబుగారు.... ఒకసారి చెక్ చేసుకోండి కుటుంబాల గురించి ఎవరు మాట్లాడారు చూడండి...

  • @SRINUKANURI-v9p
    @SRINUKANURI-v9p 4 місяці тому +45

    అంబటి రాంబాబు గారు దీనిని అంటారు కర్మఫలం

    • @saleemsayed757
      @saleemsayed757 4 місяці тому

      Karma phalam mee mega family kuda undi boss

  • @SaiKumar-xx8pu
    @SaiKumar-xx8pu 4 місяці тому +134

    నీ ఏళ్ళు నిన్ను తిడితే దానికి పవన్ కళ్యాణ్ చంద్రబాబు కారణమంటావ్ ఏందిరా స్వామి😅😊

    • @lakshmichinthala-p6d
      @lakshmichinthala-p6d 4 місяці тому +8

      Cruel mentality CBN elantivi bayataku thechi neechamyna rajakiyam 😮😮

    • @Pkrgv
      @Pkrgv 4 місяці тому +1

      Paleru pk nara Chowdary gadu matladalisina avasram enti 😅

    • @Pkskgdsjskrgbz
      @Pkskgdsjskrgbz 4 місяці тому

      Kadhaa vaalla family dhi enduku gudda balisi maatlaadinda mari campaign lo

    • @official-sq5ns
      @official-sq5ns 4 місяці тому

      Chibn waste fellow

    • @sujathadurgam4260
      @sujathadurgam4260 4 місяці тому +3

      Mari Pavan kalyan yenduku matladatam adi kanpinchatam leda

  • @pallampatikrishnakiran2737
    @pallampatikrishnakiran2737 4 місяці тому +27

    ఈ మధ్య కాలంలో మీరు ఎన్నో ప్రశ్నలు పెట్టారు అప్పుడు వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి ఫోటో ఎందుకు పెట్టుకోలేదు మీ వెనకాల

    • @lakshmichinthala-p6d
      @lakshmichinthala-p6d 4 місяці тому +1

      YSR abhimaani Ambati😮heart lo yepudu vutaadu😮 printing lo miss ayindemo aalochinchu😮

    • @raghavach1818
      @raghavach1818 4 місяці тому

      Appudu avasaram ledhu ysr photo tho, eppudu election vasthundhiga mari malli avasaram vachindhi.

    • @roddam4391
      @roddam4391 4 місяці тому +1

      Meku elanti vimarshalu thappa matladedi vinaru. Me jeevitham lo gelavaleru

  • @dubasisuryarao5340
    @dubasisuryarao5340 4 місяці тому +21

    మీరు CBN మరియు పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ గురుంచి నీచం గా మాటలాడారు.

  • @-bn9ko
    @-bn9ko 4 місяці тому +3

    రంకెలు వేస్తే నిజాలు దాగవు కాంబాబు

  • @harinath1754
    @harinath1754 4 місяці тому +10

    U r absolutely right.

  • @ravikrishnag4778
    @ravikrishnag4778 4 місяці тому +4

    నువ్వు ఇంకా బుకాయిస్తవ ఈ జీవితంలో మారవ

  • @Prathyusha.k._.143
    @Prathyusha.k._.143 4 місяці тому +31

    Mee dhaka vasthe purely family issue... Vere valla family matters mathram public issues 😂

    • @lakshmichinthala-p6d
      @lakshmichinthala-p6d 4 місяці тому

      Dagaa family members worst fellows 😮😮

    • @Prathyusha.k._.143
      @Prathyusha.k._.143 4 місяці тому +4

      @@lakshmichinthala-p6d Avnu andi at least valla meedha 38 cases levu intlo Valle opposite ga matladatam ledhu

    • @prasadrao7343
      @prasadrao7343 4 місяці тому

      ​@@lakshmichinthala-p6dnee family antha bebers family ya neeku nee abbalu peru pettaledantene ardamavtundi needi entha bevers familiya

  • @VenkataraoYeddlapalli
    @VenkataraoYeddlapalli 4 місяці тому +3

    ఇదే కర్మపలితం.అనుభవిచకతప్పదు

  • @RamaKrishna-vj5pj
    @RamaKrishna-vj5pj 4 місяці тому +40

    Sanjana Sukanya ambati😂😂😂

    • @sunilt8411
      @sunilt8411 4 місяці тому

      Pawala, nippu= endhuku panikirani Pappu 😅...

    • @Anonymous-xr4vl
      @Anonymous-xr4vl 4 місяці тому +3

      Jalagan = banglore palace lo.... 😂

    • @raviuppe7324
      @raviuppe7324 4 місяці тому

      Jai jalaga​@@sunilt8411

    • @ltsmanikanta7742
      @ltsmanikanta7742 4 місяці тому

      babai goddali potu, 😅😅😅😅😅​@@sunilt8411

    • @rajeshpower2058
      @rajeshpower2058 4 місяці тому

      ​@@sunilt8411nee Amma puku ambati kuthuru puku denga

  • @nagarajukankanala8185
    @nagarajukankanala8185 4 місяці тому +3

    ఒరే kambabu నువ్వు చెప్పిన వారి కుటుంబాలో disputes ఉన్నాయి కానీ వారి అల్లుడు ని అల్లుడు లా బయట రాలేదే......

  • @maharajbvk8836
    @maharajbvk8836 4 місяці тому +3

    నువ్వు చేసిన పాపం నీ కూతురు కి తగిలింది

  • @KiranKumar-dv1tk
    @KiranKumar-dv1tk 4 місяці тому +71

    కర్మ ఫలం చూసావా. ఎదుట వారినీ ఫ్యామిలీస్ మ్యారేజ్స్ గురించీ అన్నప్పుడు అప్పుడు తెలియదా శ్యంబాబు 😂😂😂 e రోజు నీ కుటుంబం గురించి నువ్వే చెప్పుకునే పరిస్థితి వచ్చింది కదా.. నీకు, పద్మనాభం కు ఎం చెప్పాలి అంటే...........😂😂 😂

    • @yogi6584
      @yogi6584 4 місяці тому

      Mugguru pellalani road meeda vadili oorimeeda orrimeeda padi thiruguthunnadu Jagan nama smaranatho 😂😂😂😂 vadikekkada family values 😂😂

    • @Pkrgv
      @Pkrgv 4 місяці тому +5

      Paleru pk nara Chowdary kuda anthe antavaa 😅

    • @helloramesh6193
      @helloramesh6193 4 місяці тому

      Pellikakunda kakunda pillani kanaledu raa verripukaa,

  • @dubasisuryarao5340
    @dubasisuryarao5340 4 місяці тому +40

    రాంబాబు గారు మీ ప్రతీ సిద్ధం సభలలో పవన్ కల్యాణ్ ఫ్యామిలీ గురుంచి మాటల్లాడుతున్నారు , అప్పుడు మీరు ఏమి ఎందుకు నోరు విప్పలేదు.

    • @saleemsayed757
      @saleemsayed757 4 місяці тому +1

      Pawan family gurimchi Ambati comment chesadu, Ambati gurimchi Pawan comment chesadu, kaani imtlo unna pillala gurimchi yevaru comment chesaru?

  • @sun_raise_ap
    @sun_raise_ap 4 місяці тому +40

    నీ కూతురు మ్యాటర్ ఏమో బహిర్గతం చేయకూడదు. అందరి ఇళ్లల్లో మ్యాటర్ ఏమో నువ్వు బహిరంగంగా మాట్లాడవచ్చు. ఏంది ఆంబోతు మామ ఇది, ఏమన్నా లాజిక్ ఉందా?

  • @ExploreExciteLive
    @ExploreExciteLive 4 місяці тому +28

    PK Pelli - PK Family matter kada mari? Adi political issue yela ayindi?

    • @sreenivas2781
      @sreenivas2781 4 місяці тому

      Ikkada Rambabu koothuru divorce, akkada PK gaadi divorce. Thedaa ledhaa? Alludi vedhava thanaaniki Rambabu yem chesthaadu?

    • @SChandra70
      @SChandra70 4 місяці тому +1

      Adultery is involved his case as his 2nd wife mentioned

    • @saandeeprk2342
      @saandeeprk2342 4 місяці тому

      Okademo unna pillalani pakkana petti inkokaru inkokaru ani pellilla meedha pellillu cheskuntu unte inkokaru pelli ayyi mogudi chethilo ibbandhi padthunna kuthurini valla pillalanu akkuna cherchukoni badhyatha ga chuskuntunnadu .... Evaru better antav mari???

    • @qricare4218
      @qricare4218 4 місяці тому

      Yes

    • @rohithreddy6895
      @rohithreddy6895 4 місяці тому

      Rey Halwa PK oka ammayini pelli chesukoni ameki telikunda inko ammayi tho akrama sambandam pettukoni pillalni kannadu
      2007 lo modati bharya case vesthe modati bharyani vodilinchukotaniki court lo renu Desai ki puttina pillala ki thanaki etuvanti sambandam ledhu modati bharya ela anumana padutu intlo vallani tidutu domestic violence chesthundi Ani modati bharyani vodilinchukunnadu
      Mali Anna lezinova tho same pattern use chesadu
      Idhi oka manishi character ki sambandinchindi
      Car la ni marchinatlu nalugellakokasari bharyalanu
      5 yellaku okasari poti chese niyojika varghalanu marche Pavan Kalyan ki thanu thappinchukotaniki kanna biddalane thanaki puttaledu ani cheppukune kasayi tandri prajalaki em melu chesthadu
      Valla bagogulu em chusthadu anedhi PK character meeda vunna image
      Aah celebrity worship syndrome konchem pakkana petti konchem burra petti alochisthe artamaitadi
      Ayina akkada matladutundi Ambanti rambabu case gurinchi kaadu valla kurthuru alludiki madhya Jarigina divorce case gurinchi
      Poti chesedi ambati rambabu valla alludu kadhu valla kuturu Ambanti manogna kadhu

  • @pallampatikrishnakiran2737
    @pallampatikrishnakiran2737 4 місяці тому +10

    మీ ఇంట్లో మీ ఫ్యామిలీ గురించి మాట్లాడితే కానీ నీకు తెలియదా మరి పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ గురించి ఆయన పిల్లలు గురించి మీరు ఎన్నిసార్లు మాట్లాడారు

  • @TheRahul963
    @TheRahul963 4 місяці тому +2

    After all 70000 anta! Mari volunteers 5000???

  • @vijaykrishnakotte2955
    @vijaykrishnakotte2955 4 місяці тому +18

    నీకు రేపు కడుపులో నొప్పి వచ్చినా చిరంజీవి పవన్ కళ్యాణ్ కారణం అంటావా...... 😂

  • @krishnaprasad369
    @krishnaprasad369 4 місяці тому +19

    పవన్ ఫ్యామిలీ గురుంచి జగ్గు రెడ్డి గాడు మాట్లాడినప్పుడు నువ్వు హ్యాపీ గా సపోర్ట్ చేసావ్

  • @gvprasadareddy2663
    @gvprasadareddy2663 4 місяці тому +63

    Strong Father...Hats off Sir.

    • @madhupv4632
      @madhupv4632 4 місяці тому +3

      Rambabu garu meeru cheppindhi vastavame kavachhu kani mee alludu cheppinadatlo meeru dhurmargudu Ani cheppedu kani ee vidhaga vallu vidipoyarani kani ,case court lo vundanikani cheppaledu mari pavankalyan garni vimarshichadam bagaledu yendukante pavan Kalyan garu alanti vadu kadu algayite mudragada daughter vishayamlo yenta hundaga pravarthichado chusaruga. Meeru AA jagan lantonni nammakandi pavan garini nammandi mee bhavishyathu baguntadi

    • @HariConsistencyVlogs
      @HariConsistencyVlogs 4 місяці тому

      Strong father kadu erri puku father

    • @jayanthcheemalajayanthchee6689
      @jayanthcheemalajayanthchee6689 4 місяці тому +2

      Vadu strong 💪 fanter entra 😅😅😅

    • @RKVedula
      @RKVedula 4 місяці тому +1

      @@madhupv4632 strong romantic person kuda ganta araganta....

  • @nivasindian
    @nivasindian 4 місяці тому +3

    అవును, మరి కళ్యాణ్ అన్న ఫ్యామిలీ గురించి మాట్లాడి నప్పుడు....
    మరి ఇదే కళ్యాణ్ అన్న విషయంలో జరిగి ఉంటుంది కదా....
    వెళ్లి మీ సైకో కీ చెప్పు, పెర్సనల్ విషయాలు చెబితే ఎంత బాధ గా ఉంటుందో...

  • @dirisalanagasekhar6651
    @dirisalanagasekhar6651 4 місяці тому +26

    పత్తితు మాటలు మాట్లాడకు సంబురాల రాంబాబు.. వేరే వాళ్ళు కూడా నీ కూతురి లాగా నే కదా. ఇప్పుడు గుర్తొచ్చిందా ఫ్యామిలీ..

  • @srinivaskoya4231
    @srinivaskoya4231 4 місяці тому +14

    కుటుంబ సమస్యలు అంటే ఎవరివైనా వ్యక్తిగత సమస్యలు అంబటి. నువ్వు రేణు దేశాయ్ గారిని ఏమన్నవో, పవన్ పెళ్ళిళ్ళు పైనా యెంత రాద్ధాంతం చేసావో మార్చిపోలేదు.

  • @ultrafactstelugu
    @ultrafactstelugu 4 місяці тому +53

    అంటే నీ ఇంట్లోనే ఎవ్వరూ సరిగ్గా లేరు. మళ్ళీ నువ్ పక్కోడి పెళ్ళిళ్ళ గురించి మాట్లాడతావ్.. ముందు కూతురు జీవుతాన్ని సెట్ చెయ్ రా బాడికోవ్😂

    • @Pkrgv
      @Pkrgv 4 місяці тому +8

      Paleru pk nara Chowdary kuda anthe ga 😅

    • @svreddy347
      @svreddy347 4 місяці тому

      Orey dagulbaji ayana daughter nu alludu tarimesadu. vadu pawala lanti vedava laga vunnadu. Anthele vedavalu antha oka chota cheraru

    • @pricelist3078
      @pricelist3078 4 місяці тому +4

      హహ పావలా గాని మూడు పెళ్లిళ్లు సంగతి ఏందిరా..

    • @satyasatya4239
      @satyasatya4239 4 місяці тому +1

      Super comment 😁😁😁😁 bro

    • @prasadrao7343
      @prasadrao7343 4 місяці тому

      ​@@pricelist3078nee amma mogullani adugu chebutaru

  • @silverhumanblastabcd
    @silverhumanblastabcd 4 місяці тому +16

    నీ అల్లుడు మాట్లాడితే దానికి పవన్, చంద్రబాబు, కన్నా కారణమా?
    అల్లుడు మాట్లాడని దానికి సమాధానం చేప్పాలి.
    బీజేపీ, కాంగ్రెస్ ల వెనక చంద్రబాబు వున్నాడని జగన్ ఆరోపించి నట్లు గా వుంది

  • @srinandanbooks5155
    @srinandanbooks5155 4 місяці тому +33

    మీరు చేసిన కామెంట్స్ ఇప్పుడు మీకు రివర్స్లో తగులుతున్నాయి... దయచేసి ఎదుటి వాళ్లను అనే ముందు మన కుటుంబంలోని లొసుగులు కూడా చూసుకుంటే మంచిది.

  • @UdayaSri7869
    @UdayaSri7869 4 місяці тому +10

    ఆయనకు మూడు పెళ్లిళ్లు విషయం ఎత్తారు కదా ఏదో రకంగా కక్ష సాధింపు

  • @vattikuntaanand390
    @vattikuntaanand390 4 місяці тому +37

    When you touch other’s family it comes back Ambati garu..

    • @pphirojkhan
      @pphirojkhan 4 місяці тому +2

      Boomrang

    • @bhavanamsai
      @bhavanamsai 4 місяці тому

      Alaga..so we can comment on Pawan kids....boomerang time
      ..ready

    • @Theentertainmentpeaks
      @Theentertainmentpeaks 4 місяці тому

      Pawan Kalyan gadi ni chepputho kotti vellindi 1st wife..3 Rd wife ki marriage ki munde kadupu cheste vellipoyindi 2nd wife...vadikki vote vestara ra

  • @radhakrishnabhamidipati
    @radhakrishnabhamidipati 4 місяці тому +16

    కర్మ అంటే ఇలాగేవుంటుంది, మీరు కుటుంబాల్లోకి దూరిపోతే అదే పరిస్థితి మీకూ ఎదురౌతుందిమరి

  • @ajaykumarchintha6448
    @ajaykumarchintha6448 4 місяці тому +22

    మనవి లేదు మట్టి గడ్డలేదు పవన్ కళ్యాణ్ గారి గురించి ఎన్ని సార్లు మాట్లాడారు నీ దాకా వచ్చే సరికి చిరంజీవిగారు నాగబాబు గారు అంటున్నావు

  • @kothasriram3601
    @kothasriram3601 4 місяці тому +35

    Paytm batch kii siggu, lajaa, manavatvam asaluu ledu....😂😂

    • @VenkatJRao
      @VenkatJRao 4 місяці тому

      హే ఎటిఎం!! మధ్యాన్నం బీర్ బిర్యాతిన్నావా?

    • @VijayKumar-tc6cp
      @VijayKumar-tc6cp 4 місяці тому

      😅😅😅

    • @Luxmivara
      @Luxmivara 4 місяці тому

      Ante
      Pspk deMOODU kada
      Anduke wife ni pilala ni vadilesaadu
      Neechudu pspk deMOODU

    • @sreenivas2781
      @sreenivas2781 4 місяці тому +5

      Paytm ante Package gaadi batche kadha.

    • @Luxmivara
      @Luxmivara 4 місяці тому +4

      @@sreenivas2781 anthe sir
      Vaadiki siggoo lajja levu
      Thalli ni tittinolla tho pothu perkunadu kada
      55yrs Package powder star ee deMOODU

  • @TomLatham-n5d
    @TomLatham-n5d 4 місяці тому +7

    కాలం ఏది మార్చిపోదు, ఎవరికి ఇవ్వాల్సింది వాళ్ళకి తగిన కాలమందు ఇచ్చేస్తుంది.

  • @dhulipudisatyanarayanamurt1670
    @dhulipudisatyanarayanamurt1670 4 місяці тому +34

    మీరు ఎదుటి వాళ్ళ విషయాల లో వేలు పెట్టి గెలికితే ఇలాగే ఉంటుంది దీనికి cbn చిరంజివి నాగబాబు ఎందుకు సమాధానం చెప్పాలి మీరు చేస్తే తప్పు లేదు ఎదుటి వాళ్ళు చేస్తే నీచ రాజకీయాలు అనడం చాలా బావుంది

  • @krajendraprasad4325
    @krajendraprasad4325 4 місяці тому +1

    ఇతరులను ఎన్ని రకాల అవమానాలకు గురిచేసారో ఆత్మ పరిశీలన చేసుకోండి.

  • @saiprasadsajja1546
    @saiprasadsajja1546 4 місяці тому +15

    రఘురామ కృష్ణంరాజు ని కొట్టించినట్లు, మీ అల్లుడిని కూడా కొట్టిస్తే దారికి వచ్చేవాడు కదా !

  • @ank12
    @ank12 4 місяці тому +12

    మీకు దొద్దికి రాకపోయినా చంద్ర బాబు నాయుడు కారణం. చెప్పండి ఇంకా ఎన్నాళ్ళు

  • @eswarraomutha741
    @eswarraomutha741 4 місяці тому +24

    నీ మాట పరమ దరిద్రంగా ఉంటది మీ అల్లుడు చెప్పినట్లు

  • @chikkamsankararao866
    @chikkamsankararao866 4 місяці тому +4

    Neecha రాజకీయాలు చెయ్యకు సాక్షి లో కూర్చుని , నీ గోల నువ్వు చూసుకో అందర్నీ ఎందుకు లాగుతావు, ఇన్ ఎఫిషియంట్ పొలిటికల్ లీడర్

  • @sriramulutalari9248
    @sriramulutalari9248 4 місяці тому +10

    వివేకా నంద చంపింది చంద్రబాబు వైఎస్ విజయమ్మ ఇతర దేశాల కి పోవటని కారణం చంద్ర బాబు, అవినాష్ కి కేసు వుండటని కారణం చంద్రబాబు, అంబటి రాంబాబు కూతురు విడాకులకు కారణం చంద్రబాబు ,అల్లుడు వీడియో రిలీజ్ కారణం,చంద్రబాబు 😂

  • @puvvadasr
    @puvvadasr 4 місяці тому +8

    Why you talk about NTR family in assembly and outside? Don’t play game and people already know about A1.

  • @narsing9999
    @narsing9999 4 місяці тому +2

    మాట మాటికీ పవన్కళ్యాణ్ భార్యలాగురించి పదే పదే మాట్లాడినప్పుడు ఏమైంది ఈ బాధ ఇప్పుడు నొప్పి అనిపించిందా రాంబాబు గారు

  • @nanajim9554
    @nanajim9554 4 місяці тому +21

    నువ్వు మాత్రం పవన్కళ్యాణ్ ఫ్యామిలీ ని బయటికి లాగొచ్చు ని అల్లుడు ని ఫ్యామిలీ ని లాగితే భాదోచ్చిందా ఆంబోతు

    • @Uday_76
      @Uday_76 4 місяці тому

      రాంబాబు అల్లుడికి ఒక భార్య.మీ గాలోడికి తెలిసి ముగ్గురు భార్యలు తెలియకుండా ఎంత మందో.అందుకే కుటుంబాలో చిచ్చులు పెట్టి తండ్రి నుండి కూతుళ్లను లాక్కుంటున్నాడు.

  • @vishnureddy894
    @vishnureddy894 4 місяці тому +4

    గొప్ప వ్యక్తి అనే బిల్డ్ అప్ ఇస్తున్నాడు

  • @itsme143pravee
    @itsme143pravee 4 місяці тому +6

    కర్మ ఎక్కడ కి పోదు. అంబా బ్రదర్😂😂😂

  • @wenkatpaidi1640
    @wenkatpaidi1640 4 місяці тому +6

    ఒరే సాక్షి ఈ కామెంట్స్ అన్నీ screenshot తీసి రాంబాబు అన్నకి చూపించు.😊

  • @Kv.krishnaKotkuru
    @Kv.krishnaKotkuru 4 місяці тому +2

    పవన్ కళ్యాణ్ గారి పెళ్లిళ్ల గురించి భార్యల గురించి మీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట్లాడినప్పుడు మీ బుద్ధి ఏమైంది అంబటి రాంబాబు గారు, పెళ్లిళ్లు సంసారం వ్యక్తిగతమని వాటి జోలికి వెళ్ళకూడదని మీ దాకా వస్తే గాని నొప్పి మీకు తెలియదా ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ప్రవర్తించండి

  • @Nani-lb3ss
    @Nani-lb3ss 4 місяці тому +23

    Super ra ambothu..mari pk family guruchi matladav kada ady eppudu reverse iendi chusavu kada..

  • @VarshithDhanenkula-wp2wm
    @VarshithDhanenkula-wp2wm 4 місяці тому +11

    ఈ వైసీపీ రౌడీ గ్యాంగ్ ఇంట్లో వాళ్ళకే నచ్చట్లేదు

    • @Pkrgv
      @Pkrgv 4 місяці тому +1

      Paleru pk nara Chowdary pellalu gurinchi chepu ra, pellam lu vadilisinavadu vadiki support

  • @nagarajupinisetti656
    @nagarajupinisetti656 4 місяці тому +16

    Pavan Kalyan family మాత్రం ఫ్యామిలీ కాదా ?
    మీ ఫ్యామిలీ మాత్రమే ఫ్యామిలినా,
    ముందు కూతురు కాపురం దిద్దుకో.

  • @RKVedula
    @RKVedula 4 місяці тому +22

    Mari Family matter ante..... PK mrg kuda PURELY FAMILY MATTER and DISPUTE kada ra...... me daka oste G lo mandutonda....??????

    • @aravindbabu7845
      @aravindbabu7845 4 місяці тому +1

      After First divorce everybody or somebody will marry second marriage.but when you are in marriage relationship you should not in illegal relationships and drug addictions.

    • @RKVedula
      @RKVedula 4 місяці тому

      @@aravindbabu7845 politics has nothing to do with personal matters... Whether he involved in illegal relationship or not is not yet judged, you heard only the arguments of one side... To judge you have to hear from both sides.... This is basic common sense....
      We need to worry if the person has criminal cases or ED CASES, OR CBI CASES LIKE YOUR LEADER....
      Personal family issues are least bothered for a politician...

    • @RKVedula
      @RKVedula 4 місяці тому

      @@aravindbabu7845 do you have any proof for drug addiction ???

  • @shivam-kb3ih
    @shivam-kb3ih 4 місяці тому +23

    ఓ జగన్ ఓ రాంబాబు ఓ ముద్ర గాడు మీరుఅందరు మాటలు నిందలు ‌ఇపుడు మీ వాళ్ళు ‌మటడుతునరు కర్మ ఫలం సర్

  • @kvsarma8192
    @kvsarma8192 4 місяці тому +4

    దుర్మార్గమైన ప్రవృత్తులకు ఓటమి తప్పదు.

  • @katchalagangunaidu2000
    @katchalagangunaidu2000 4 місяці тому +9

    అంత మాట అనకూడదు కానీ తప్పట్లేదు నీ నోటు దూల కి కరెక్ట్ గా జరిగింది నీ వరకు వస్తే కష్టంగా కనిపిస్తుంది పవన్ కళ్యాణ్ సార్ ని మాత్రం నువ్వు నచ్చినట్టు మాట్లాడవచ్చు భగవంతుడు ఉన్నాడు నువ్వు నీ కబుర్లు

  • @reddynarapureddy1998
    @reddynarapureddy1998 4 місяці тому +5

    Aapara nee acting 😅😂

  • @BandaruManjunath-t4k
    @BandaruManjunath-t4k 4 місяці тому +32

    ఏరా ఇన్నాళ్లు జగన్ ఫోటో పెట్టుకుని ఇప్పుడు ఏకంగా వైఎస్ ఫోటో పెట్టుకున్నావ్ ఎలక్షన్లు వచ్చినప్పుడు మాత్రమే వైయ రాజశేఖర్ గుర్తు ఉంటాడా మీ జగనన్న కి

    • @skazam1850
      @skazam1850 4 місяці тому

      మీరు cbn NTR గారికి వెన్నుపోటు పొడిచి మళ్ళీ మీరు ntr ఫోటో పెట్టుకుంటున్నారు కదా

  • @prasadpagadala2016
    @prasadpagadala2016 4 місяці тому +4

    Cm గారు 4పెళ్లిలు గురుంచి ఎంధుకు మాట్లాడుతున్నారు గురిగింజ్

  • @muralijella5688
    @muralijella5688 4 місяці тому +8

    కాలం మీమల్ని వదిలి పెట్టదు.

  • @AnilKumar-sc6pl
    @AnilKumar-sc6pl 4 місяці тому +5

    ఇప్పుడు నీకు కాలిందా... పక్క వాళ్ల ఫ్యామిలీ గురించి మాట్లాడితే,ఏదో ఒక రోజు నీ ఇంట్లో వాళ్ల గురించి మాట్లాడుతారు..

  • @rameshkumar-pc7in
    @rameshkumar-pc7in 4 місяці тому +1

    మనదాకా వస్తే తప్ప జనాలు విఘనులు అని మోరపెట్టుకోవన్నమాట.

  • @kollapusrinivasarao8006
    @kollapusrinivasarao8006 4 місяці тому +37

    మీ అల్లుడు ఇంత వెధవని అనుకోలేదు మీకు మీ కుటుంబానికి మంచి జగరాలని కోరుతూ 👍

    • @sriharimuralikrishna2443
      @sriharimuralikrishna2443 4 місяці тому +1

      Hoo

    • @sun_raise_ap
      @sun_raise_ap 4 місяці тому

      ఒరేయ్ paytm వెధవ అల్లుడు కాదు మామ అంబటి మామ😂😂😂

    • @sun_raise_ap
      @sun_raise_ap 4 місяці тому

      ఒరేయ్ paytm వెధవ అల్లుడు కాదు ఆంబోతు మామ😂😂😂

  • @krishnaveni879
    @krishnaveni879 4 місяці тому +5

    Speed thaggindi voice lo

    • @lakshmichinthala-p6d
      @lakshmichinthala-p6d 4 місяці тому +1

      Yevariki baadundadu Annam thinatleda Ela comment cheyyadaniki 😮😮

    • @saivamsi7837
      @saivamsi7837 4 місяці тому

      ​@@lakshmichinthala-p6dasalu kadupuki annam tinevadu evvadu kuda.... Cheap... Chillara.... Mushti kosam kakrutti pade Alaga janam support chese party ki support cheyaru....chadukunna middle class... Upper middle class valla party ke support chestharu

  • @Uday_76
    @Uday_76 4 місяці тому +1

    పెళ్లాం పిల్లలను గాలికి వదిలేసిన వాడు రాంబాబు అల్లుడు కి ఆదర్శం అయ్యాడు.భార్య లను పట్టించుకోని వాళ్లంతా ఒకటైయారు.

  • @shobhanathnath5085
    @shobhanathnath5085 4 місяці тому +3

    Very good decisions be brave Sir

  • @nckrishnababu
    @nckrishnababu 4 місяці тому +6

    ఇతరుల కుటుంబం మీద మీ పార్టీ వాళ్ళు మాట్లాడతారు కదా
    దాన్ని ఏమంటారు

  • @suryarao9629
    @suryarao9629 4 місяці тому +5

    Ambothu rambabu

  • @tirumaleswararaovaddi2960
    @tirumaleswararaovaddi2960 4 місяці тому +10

    సార్, వాళ్ళు నీచమైనవాళ్ళు... చింతించకండి... జై జగనన్న

  • @MrDev-truth
    @MrDev-truth 4 місяці тому +4

    అరె 3 పెళ్ళాలు అన్నప్పుడు ఏమైంది రా

    • @squealer7235
      @squealer7235 4 місяці тому +1

      తప్పు అయింది. 5 పెంచి చెపుధం

  • @sandheep3877
    @sandheep3877 4 місяці тому +23

    క్షుద్రరాజకీయాలు. ఎలా గొల గెలవటానికి ప్రయత్నాలు చేస్తున్నారు.వీటినే శిఖండి రాజకీయాలు అంటారు.

  • @lalreddy5308
    @lalreddy5308 4 місяці тому +7

    కుటుంబాల్లో చిచ్చు పెడతారు తిరిగి ఏదైనా అంటే ఒకడు ఏడుస్తాడు, ఒకడు ఊగిపోతాడు బాబు, పవన్ ల నీచ రాజకీయమిది

    • @ChandraSekhar-uz6kf
      @ChandraSekhar-uz6kf 4 місяці тому +2

      Repu assembly lo Bhuvaneshwari gaarini annatlugaane Jagan Reddy barya bharati ni ante jagan navvutaada leka edustaada? Buddi undaali cheppadaniki cheddi.

    • @chejay9622
      @chejay9622 4 місяці тому

      అవునా రెడ్డి గారు... వంశీ నే చెప్పుడు గా నేను అన్నాను అని... వాళ్ల ఫ్యామిలీ లో ఎవరినైనా అంటే ఎవరికైనా బాధ వుంటుంది...మీకు ఉండదు అనుకుంటా...

  • @jangamsanthakumar7033
    @jangamsanthakumar7033 4 місяці тому +2

    అంబాటి bhesh. I fully support your cause. You are a very good father. May God bless your daughter

    • @saivamsi7837
      @saivamsi7837 4 місяці тому

      Deniki ra besh... Kompatesi vadu vadukunnaka.... Sanjana.... Sukanya ni nidaggarki pampisthanu kannada 😂

  • @chinnakasi
    @chinnakasi 4 місяці тому +3

    Hi Ambati garu
    Your comment to Pavan kalayan three marriage.time will never leave any one.🎉🎉🎉🎉🎉🎉🎉

  • @justhuman3782
    @justhuman3782 4 місяці тому +27

    Super ambhati