మిట్టపల్లి సురేందర్ కొత్త పాట వినరండయా... | Mittapalli Songs

Поділитися
Вставка
  • Опубліковано 8 лют 2025
  • Mittapalli Surender Vinarandaya Latest Telugu Song. #MittapalliSongs #LatestTeluguSongs #MittapalliSurenderSongs
    Lyrics & Singer : Mittapalli Surender
    Programming : Madeen Sk
    Producer : Dharmaraju Panchitha quthar
    DOP & Editor : Yunik
    Corus : Balu & Maheswari
    High vocal : golkonda bhikshapathi
    Logo design : Ganesh rathanam
    Prasented by : cadol
    Recording : Adonis studio, hanmakonda
    Special thanks to Bharath Kumar mekala, Madeen sk
    కరోన నుండి బయట వడితే
    బతికి బట్ట గడితే
    ఈ కష్ట కాలాన్ని ఎదురుకొని
    మనం కలిసి ఉంటె
    నేను చెప్పిందే చెయ్యాలే మన దేశము
    లేదంటే తప్పదయ విధ్వంసము
    వీరబ్రహ్మం గారి కాలజ్ఞానం
    చెవిన పెట్టలేదు ఏ ఒక్కరం
    చైనా వాడి విధ్వంస జ్ఞానం
    పసిగట్టనేలేదు ప్రాపంచకం
    అందుకే చెల్లించుతున్నాము మూల్యం
    అన్ని దేశాల్లోని మానవుల ప్రాణం
    వారాంతములో సంతనంతమొందించి
    దేశాన చైనా బజారు వెలిసింది
    కోట్లాది కూలీల పాట్టపైకొట్టి
    వ్యవసాయ యంత్రాల తెచ్చిపెట్టింది
    వినాశానాలన్నీమేడ్ ఇన్ చైనా
    చైనా కు రెండవ పేరే కరోన
    లోకాన్ని చైనా లోబరుచుకుంటూ
    పుట్టినోడికి ఆట బొమ్మలిచ్చింది.
    ప్రతి ఒక్కరికి సెల్ ఫోను ఇచ్చింది.
    ఉద్యోగికేమో కంప్యూటరిచ్చింది
    ఆడవాళ్ళకు స్పెషలు టిక్ టాక్ ఇచ్చి
    లేపిందిరో చైన జగమంత పిచ్చి
    సాకలి బండను కుమ్మరి కుండను
    ఎరుకలి తట్టను మంగలి కత్తిని
    భారత దేశాన ఉత్పత్తి మూలము
    కులవృత్తి పై నాడే వేశాడు గాలము
    సూక్ష్మంగ సంపదను దోచుకున్నాడు
    సూక్ష్మ జీవిని వదిలి చంపుతున్నాడు
    వేసేటి స్విచ్చు వెలిగేటి లైటు
    తిరిగేటి ఫ్యాను ఒరిగేటి సోఫా
    కూర్చున్న కుర్చీ చూస్తున్న టివీ
    తింటున్న కంచం పడుకునే మంచం
    ఇల్లంత వ్యాపించి ఉన్నాది చైనా
    సిగ్గుంటె కొనవద్దు ఇకమీదటైనా
    Mittapallu Surender, Mangli Go Back 2020 Song - • Go Back 2020 Song | Mi...

КОМЕНТАРІ • 861

  • @simhachalamboddu2331
    @simhachalamboddu2331 Рік тому +3

    మాటలు రావడం లేదు...
    విలక్షణకవులు,, కళాకారులూ,,, విధ్వంసులు,,, విద్యావేత్తలు,, ఆర్థికవేత్తలు,,సామాజికవేత్తలు, పండితులు,,,, దేశంలో ఎక్కడా లేని విధంగా.. ఒక్క తెలంగాణకి మాత్రమే సొంతం..
    Im from vijayanagaram,, AP❤

  • @ravikashuvojjula6896
    @ravikashuvojjula6896 8 місяців тому +5

    Anna నువ్వు Telangana వొడివి కావడం మా అదృష్టం,మాకు గర్వకారణం

  • @avanisrichannel.1712
    @avanisrichannel.1712 4 роки тому +5

    సూక్ష్మంగా సంపదను దోచుకున్నాడు
    సూక్ష్మజీవిని వదిలి చంపుతున్నాడు..
    ఇల్లంత వ్యాపించి ఉన్నాది చైనా
    సిగ్గుంటే కొనవద్దు ఇకమీదటైనా
    నిజమే అన్న మన ఇంట్లో అన్నీ చైనా వస్తువులే
    మన ఆర్థిక వ్యవస్థ మొత్తం వారి చేతుల్లోనే ఉంది..
    చైనా సంతల్ని ముంచింది
    కుల వృత్తుల్ని కూల్చింది..
    కరోనా పాట చాలా బాగుంది అనడం కంటే పెద్ద పదాలు దొరకలేదన్న ...
    అభినందనలు
    నా అభిమాన రచయిత
    మిట్టపల్లి సురేందర్ అన్నగారికీ
    🌹🌹🙏🙏🙏🌹🌹🙏🙏

  • @singershivajiofficial8915
    @singershivajiofficial8915 4 роки тому +1

    Awesome annagaru..... Superrrr

  • @centurion1204
    @centurion1204 3 роки тому +6

    భోపాల్ గ్యాస్ లీక్ అయినప్పుడు బ్రహ్మంగారిది వాడేసేరు. మల్లీనా

  • @appanasadunapali5047
    @appanasadunapali5047 2 роки тому +1

    అందరూ చైనా వస్తువులు వాడటం వలన వాడి సంపద పెరిగింది భారతీయులు పేదలుగానే ఉండిపోతున్నారు ఈ విషయం గురించి మీ పాటలో అందరికీ అర్థమయ్యేలా చెప్పాను చాలా థ్యాంక్స్

  • @srinivasbonala6663
    @srinivasbonala6663 4 роки тому +68

    నేనెప్పుడూ వినలేదు కాలజ్ఞానం
    మొన్నే విన్న విధ్వంస జ్ఞానం
    విన్నాక వచ్చింది నాకు జ్ఞానం
    నీ లెక్క లేదయ్య ఎవరి గానం
    నీతల్లి నికిచ్చింది ఎంతో జ్ఞానం
    ఆ జ్ఞానానికే నా వందనం
    ఆ జ్ఞానానికే నా వందనం
    అన్న నా వందనం
    🙏

  • @rameshmasu183
    @rameshmasu183 4 роки тому +11

    బాబాయ్ నీ పాటతో మన ఊరుపేరుని మన యాసని ప్రపంచానికి ఒక మంచి సందేశంతో తెలిపావు. నీ సాహిత్యం నీ అక్షర గళంకి సెల్యూట్ బాబాయ్. నీ పాటతో మన ఖ్యాతిని నలు దిశల వ్యాపింప చేసావు..

    • @gollajeevan2259
      @gollajeevan2259 4 роки тому +1

      Ea uru Anna meedhi

    • @gadapavenu1846
      @gadapavenu1846 4 роки тому

      Surendhar Anna Number send cheyu bro

    • @vijayvijju7545
      @vijayvijju7545 4 роки тому

      Tik tok వాడకండి friends....
      Share chat వాడండి...
      Share chat భారతదేశ App

    • @rameshmasu183
      @rameshmasu183 4 роки тому

      @@gollajeevan2259 jayashenkar bhupalpally district tekumatla l mandal vellampally village bro

  • @shrinnewaasss5297
    @shrinnewaasss5297 3 роки тому +3

    చైనా (కరోన) ప్రపంచం పై ప్రధానంగా భారతదేశం పై తన ప్రమాద వస్తు ప్రయోగాలతో ఎన్నో కుల వృత్తులను ,భారతదేశ ఆర్థిక అభివృద్ధి అణచివేతను ఒక్క పాట ద్వార సవివరంగా తెలిపినందుకు...........salute బ్రదర్ 🙏

  • @Sreenuhistory
    @Sreenuhistory 4 роки тому

    చాలా బాగుంది అన్నా.... ఉత్పత్తి కులాల విధ్వంసం ....గురించి చెప్పారు......
    దీనికి బయటి దేశం వారి వ్యాపార లక్షణం కన్నా ....
    ఇక్కడి పాలకులు ఆయా ఉత్పత్తి కులాల వారు కాకపోవడం వల్లనే...ఆ వస్తువుల దిగుమతి వల్ల ఏర్పడబోయే ప్రమాదాలను గుర్తించలేదు ....గుర్తించడానికి కూడా ఆలోచించలేదు ......
    .ఇకనైనా మేల్కోవాలి ...
    .విదేశీ పెట్టుబడులు అనివార్యమైనప్పుడు వాటివల్ల దేశంలో అదేరకమైన ఉత్పత్తులు చేస్తున్న వారి జీవనంలో వచ్చే మార్పులు అధ్యయనం చేసిన తర్వాత వారి జీవనానికి ముప్పులేదన్నప్పుడు మాత్రమే అనుమతి ఇవ్వాలి ..........
    ఈనాటికైనా ...ఈ కరోన తోనైన మారు ప్రారంభం కావాలి ....
    మంచి ఆలోచనాత్మకమైన సాహిత్యాన్ని అందించిన సురేందరన్న .....అభినందనలు అన్నా......

  • @kirangurukuntla7202
    @kirangurukuntla7202 4 роки тому +2

    అన్నయ్య.. మీ ఆలోచనలకు, మీ గొంతుక కు యావత్ దేశం, కనువిప్పు కలిగి,మేల్కొని, గర్వించే ఎన్నో విషయాలను పాట రూపంలో మలచిన మీకు హృదయ పూర్వక ధన్యవాదాలు *అక్షరాలా మంత్రికుడామిట్టపల్లి సురేందర్ అన్నయ్య నమస్కారం* ✍️✍️✍️💐💐💐

  • @yamababubabu2279
    @yamababubabu2279 4 роки тому +122

    సిగ్గుంటే కొనవద్దు చైనా వస్తువు ఇకనైనా అని మన దేశ ప్రజలకు మంచి సందేశాన్ని ఇచ్చారు.
    👍💐👌

    • @vijayvijju7545
      @vijayvijju7545 4 роки тому +4

      Tik tok వాడకండి friends....
      Share chat వాడండి...
      Share chat భారతదేశ App

    • @kolluriravikumar9668
      @kolluriravikumar9668 3 роки тому

      మన దేశంలోకి ఎలా వొస్తున్నాయి

  • @mahankalchannel1430
    @mahankalchannel1430 Місяць тому

    ఇల్లంతా వ్యాపించి ఉన్నది చైనా సిగ్గుంటే కొనవద్దు ఇక మీదట అయినా నైస్ లిరిక్స్ అన్న❤

  • @srikanthcharygollapally2153
    @srikanthcharygollapally2153 4 роки тому +1

    సూక్ష్మంగా సంపదను దోచుకున్నాడు
    సూక్ష్మాజీవిని వదిలి చంపూతున్నాడు
    ఈ పాట విని చైన వస్తువుల వాడకాన్ని వదిలరని భవిస్తూ congrats anna tic-tac అనే పదం పాట మీ తోనే లాస్ట్

  • @nagarjunajangani5674
    @nagarjunajangani5674 4 роки тому +1

    ఆ రోజు తెలంగాణ యుద్ధంలో ఎన్నో పాటలు రాసి ఉన్న ఊరుకు కన్న తల్లికి తెలంగాణ రాష్ట్రానికి ఊపిరి నిచ్చావు ఈ రోజు యావత్ భారతావనికి ఒక మంచి సందేశం ఇచ్చారు అన్నగారు కరుణ పై ఎందరో పాటలు పాడుతున్నారు కానీ ఈ పాట వింటే రాళ్లు కూడా మనుషులు కావాలంటే అదొక ఎవరికి సాధ్యం అనేది ఈ రోజు ఈ భారతావని వింటున్నది సూపర్ సాంగ్ అన్నగారు 🙏🙏

  • @radhikathodupunooru9684
    @radhikathodupunooru9684 4 роки тому +1

    Excellent lyrics...సూక్ష్మంగా సంపదను దోచుకున్నాడు సూక్ష్మ జీవిని వదిలి చంపుతున్నారు ... suuuper

  • @sureshmutthineni2674
    @sureshmutthineni2674 4 роки тому +8

    అన్నా మీ సాంగ్ కోసం చాలా రోజుల నుండీ ఎదురుసుస్త్తున్నాను మీ సాంగ్స్ అంటే చాలా ఇష్టం , కరోనా సాంగ్స్ లలో ఈ సాంగ్ మంచి సందేశం 👌👌🙏🙏🙏🙏🙏

  • @santhoshnadigottu
    @santhoshnadigottu 4 роки тому +7

    Excellent Words Super Meaningful Song Anna garu 🙏🙏🙏 "సూక్ష్మంగ సంపదను దోచుకున్నాడు"
    "సూక్ష్మ జీవిని వదిలి చంపుతున్నడు"😢😢😢😭😭😭😭😭🔥🔥🔥🔥

  • @janardhansongs
    @janardhansongs 4 роки тому +7

    ఎవడ్రా ఆన్ లైక్ కొట్టింది..సూపర్ పాట

  • @pratapreddyjakka7744
    @pratapreddyjakka7744 3 роки тому +28

    అబ్బా ఏం రాశారు పాటని. ప్రతి చరణం లో మంచి విజయాన్ని అందిస్తూ, అందరికి మేలుకొలుపు గా ఉంది.
    🤔👌👍
    జై భారత్

  • @Parameshwar7730
    @Parameshwar7730 3 роки тому +40

    జర నిరుద్యోగ సమస్య మిద కూడ స్పంధించు అన్న ఒక పట రాయవ అన్న ... 🙏

  • @rajcreations2172
    @rajcreations2172 4 роки тому +13

    చాలా బాగుంది మిట్టపల్లి సురేందర్ అన్న పాట ఈపాట నచ్చిన వాళ్ళు ఒక లైక్ వేసుకోండి

  • @MSriniwaaS1985
    @MSriniwaaS1985 4 роки тому

    పాట ఏదైనా వినడానికి చాలా అద్భుతంగా వుంటుంది కదా ☝️మీరు 👌 👌 👌 చెప్పినట్టు సమాచారం ప్రకారం ఈచిత్రం ఆడియో, వీడియో చిత్రీకరణ కోసం మాత్రమే బాగుంటుంది☝️ప్రజలు చైనా దేశం నుంచి వచ్చిన వస్తువులను కొనుగోళ్లు చేయకుండా వుండలేరు, ప్రభుత్వం నిర్లక్ష్యం ఎందుకంటే ముందు మనదేశంలో వాటికి ధీటుగా ప్రొడక్షన్స్ సంస్థ లేదు ఒకవేళ వున్నా కొన్నిచోట్ల మనల్ని మనమే ప్రాబ్లమ్స్ తేచ్చే పనులు చేయడం వల్ల ఎప్పుడు వారికే ప్రాధాన్యత సంతరించుకుంది. ఎగుడు కంటే దిగుడు లో లాభాలు వస్తాయని ఆశలు పెట్టుకున్నారు ఇది మన దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు అంచనాలను మించి లాభాలు వున్నా సద్వినియోగం చేసుకోలేని పరిస్థితి 😕😕😕

  • @sattaramesh8674
    @sattaramesh8674 4 роки тому +1

    ప్రతి భారతీయుడు మనస్సు పెట్టి వినవల్సిన పాట
    మన చేతుల్లో ఉంది చైన అంతం చేసే సమయం ఇప్పుడు వస్తువులు కొనవద్దు జై భారత్
    అన్నగారు సూపర్ పాట మీ కళనికి గళనికి నా శతకొటి అభినందనలు

  • @folkbandmusic8260
    @folkbandmusic8260 4 роки тому

    మట్టితల్లి మిట్టపల్లి పాట బాగుంది. చైనా వస్తువులపై, కరోనా వైరస్ పుట్టుక దాని వ్యాప్తి గురించి చాలా లోతైన విశ్లేషణ చేసి, తెలంగాణ సమాజానికి అర్థమయ్యే భాషలో చేసిన పదప్రయోగం మరియు ట్యూన్ బాగున్నాయి. 👌👌👌👌👏👏👏👏

  • @djvlogs1173
    @djvlogs1173 4 роки тому +28

    ఎటువంటి పాటలోనైన సాహిత్యం ప్రధానాంశంగా సాగుతోంది నీ కలం
    అది కరోనా అయిన
    కన్నీటి గాధ అయిన
    బతుకమ్మ పాటైన
    బతుకు పాటైన
    ప్రతి అక్షరం ఆలోచింపజేసే విధంగా
    ఎప్పటికప్పుడు కొత్త కొత్త ప్రయోగలతో
    తెలంగాణ సాహిత్యాన్నీ ప్రపంచానికి పరిచయం చేస్తున్న నీ కలానికి కళభివందనాలు!
    నీకు హృదయపూర్వక అభినందనలు 💐
    అన్న గారు👏

    • @srinivasadula6570
      @srinivasadula6570 4 роки тому +1

      Congratulations.. Producer darmarajanna

    • @Sampa106
      @Sampa106 4 роки тому

      Congratulations anna..@darmaraju
      ## surendar anna

    • @kodipunjulajyothi3509
      @kodipunjulajyothi3509 4 роки тому

      S

    • @vijayvijju7545
      @vijayvijju7545 4 роки тому

      Tik tok వాడకండి friends....
      Share chat వాడండి...
      Share chat భారతదేశ App

  • @k.vkrishvarma7552
    @k.vkrishvarma7552 3 роки тому +3

    అన్న గారు మీరు రాసి పాడిన ప్రతి ఒక్క పాటలో సృజనాత్మకత, సామాజిక స్పృహ, భావజాలం, కవిత్వ సంపుటి, అనుభవ పూర్వక పద ఉచ్ఛారణలు చాలా బాగుంటయ్ సురేంద్రన్న సూపర్

  • @mattedakavitha5178
    @mattedakavitha5178 4 роки тому +23

    ఇప్పటికైనా మన భారతీయులు సిగ్గుపడేలా చెప్పినవు అన్న పాట రూపంలో
    చాలా ధన్యవాదాలు
    💞మిట్టపల్లి సురేందర్ అన్న 💞

  • @yadagirikadudula1614
    @yadagirikadudula1614 Рік тому

    Karona.Patalalo.Edokapata@Chandesam@Mittapalli.Surenderanna@Song.Super@Jai.beem.@Warangal@.

  • @SRINIVASTHIRUMALA
    @SRINIVASTHIRUMALA 4 роки тому +53

    సూక్ష్మంగా సంపదను దోంచుకున్నడు.సూక్ష్మజీవి ని వదిలి చంపుతున్నారు lyrics👌👌👌👌

    • @vijayvijju7545
      @vijayvijju7545 4 роки тому +1

      Tik tok వాడకండి friends....
      Share chat వాడండి...
      Share chat భారతదేశ App

  • @avtelanganachannel6496
    @avtelanganachannel6496 3 роки тому +1

    Xlent

  • @chennavenkatesh7923
    @chennavenkatesh7923 4 роки тому +1

    చాల చక్కగా వివరించారు అన్న..నీ అభిమాని:చెన్న వెంకటేష్.. మంచిర్యాల

  • @VENURAMADUGU
    @VENURAMADUGU 4 роки тому +46

    మిట్టపల్లి సురేందర్ !
    మిత్రమా !
    కరోనా కి మూలం , వ్యాప్తి కి కారణమైన చైనా వస్తువులను కొనగూడదనే మంచి సందేశాన్ని పాట ద్వారా జనాలకు తెలియజేస్తున్న మీ
    అంకితభావానికి , దేశభక్తికి నా అభినందనలు. 👏👍👌👌
    🌻🌺🏵🌹💮🌸🌼🌺🏵🌻

    • @vijayvijju7545
      @vijayvijju7545 4 роки тому

      Tik tok వాడకండి friends....
      Share chat వాడండి...
      Share chat భారతదేశ App

    • @ramanakanthak4412
      @ramanakanthak4412 3 роки тому

      Manchga meening song dora chepe namduk u thanks Anna.

  • @gajadimahesh5458
    @gajadimahesh5458 4 роки тому +5

    చాలా మంచి సందేశం..లేటుగా వచ్చిన లేటెస్ట్ గా ఉంది

    • @suryasamar8520
      @suryasamar8520 4 роки тому

      ua-cam.com/video/FB_gnmmPmUE/v-deo.html వలస కార్మికుల గుండెకోత కు అద్దం పట్టే పాట దయచేసి వినండి సోదర..

    • @suryasamar8520
      @suryasamar8520 4 роки тому

      @Srujana Kasarla thankyou so much for appreciation

  • @srinivasedunuri5790
    @srinivasedunuri5790 4 роки тому

    పాట చాలా భాగుంది, నాలో చైతన్యని నింపింది, ఇక నుండి నేను చైనా వస్తువులు కొనను. మిట్టపల్లి సురేందర్ అన్నకు, high vocal అందించిన గోల్కొండ బిక్షపతి అన్నకు నా హృదయ పూర్వక వందములు

  • @RajuReddy487
    @RajuReddy487 4 роки тому +9

    సూక్ష్మంగా సంపద దోచుకున్నాడు...
    సూక్ష్మ జీవి నీ వదిలి చంపుతున్నాడు...
    👏👏👏🙏🙏

  • @ch.anilkumar9755
    @ch.anilkumar9755 4 роки тому +4

    సూపర్ పాట అన్న గారు... చాలా అద్భుతంగా ఉంది మి లిరిక్స్ ... జై తెలంగాణ....

  • @rajeshdubbaka2660
    @rajeshdubbaka2660 4 роки тому

    Anna pata prapachamantha marumogutundi.. Anna patalante naku pranam...love you from Abu Dhabi United Arab Emirates ♥️♥️♥️😍😍😍😍..

  • @rajnandangandrakota8948
    @rajnandangandrakota8948 4 роки тому +12

    తెలంగాణ వచ్చాక రూటు మారింది
    అన్న మాట మారింది కానీ పాటకు పదును మాత్రం తగ్గలేదు....

    • @baburao8975
      @baburao8975 3 роки тому

      అన్నా మీరు పాట ద్వారా మన ప్రజలు కు మంచి సందేశము ఇచ్చి చైనా వారి వస్తువులు దిగుమతి ని వుద్దు అని మన ప్రాచీన కులవృత్తుల వస్తువులు వాడాలి అని చెప్తూ మనకమనం వస్తువులు తయారు చేసుకోవాలి అని జ్ఞానం తెలియపరిచారు

  • @bholedigitalrecstudio6657
    @bholedigitalrecstudio6657 4 роки тому +198

    మిట్టపల్లి రచనల కోసం అందరూ మిట్ట మిట్ట ఎదురు జూడటం ఈ లోగా పాట రావడం అందరూ మిఠాయి లాగా ఆరగించడం ఆనవాయితీ.. mr మిట్టపల్లి నీ పాట ఎల్ల ప్పుడూ గుట్టమీద ఎక్కి గూసుంటది.. మా గుండెలల్ల సల్లని గడ్డి గుడిసె ఏసుకుంటది .. బహుశా నిన్ను గన్న మీ అవ్వ నీకు పెట్టిన సద్ది బువ్వల నీకు దెల్వకుంట పాటల పదాలు దాశి దాశి నీకు తినబెట్టినట్టుంది.ఆ తల్లికి మాకొక బుక్క బెట్టమనరాదే..

    • @bojjapallysathish7921
      @bojjapallysathish7921 4 роки тому +4

      Chala baga chepparu sir

    • @kodipunjulajyothi3509
      @kodipunjulajyothi3509 4 роки тому

      Avunu Anna super mittapally Anna patalu

    • @kjr5367
      @kjr5367 4 роки тому +3

      అన్న పాట ప్రజల వైపు వుండటం లేదు .... సర్కార్ వైపు వుంటున్నవి....

    • @tnswamy-o4i
      @tnswamy-o4i 4 роки тому

      అన్న మెగాస్టార్ పై ఒక పాట రాశాను రికార్డు చేస్తారా? కాల్ మి 9704690522

    • @srinivasgorlakadi3658
      @srinivasgorlakadi3658 4 роки тому

      Nijam Anna chala great mittapally brother

  • @jyothijyo5166
    @jyothijyo5166 Рік тому

    అన కరోనా గూర్చి పాట చాలా బాగుంది ఇలానే పాడాలని కొరుకుంటూంన పాట సూపర్ సూపర్ 💯👌👍

  • @daruvuanjanna7944
    @daruvuanjanna7944 4 роки тому +1

    బాగుంది మిట్టపల్లి గారు

  • @cooking4561
    @cooking4561 4 роки тому

    Nijanga suupper ga undi.. Anna ne paata... Hats off to you anna

  • @srianjaneyam2656
    @srianjaneyam2656 4 роки тому

    Mee paata manusuku hattukundi .China prapanchaaniki chesina anyayaanni cheppi kallu theripincharu . Hats off to you. China products ni kona kudadani mana desa prajalandaru prathigna cheyali.

  • @vemulamahesh141
    @vemulamahesh141 4 роки тому +7

    సురేందర్ అన్న నీ గొంతు ఒక గంగా నది
    నీవు పాటలు రాస్తే ఉప్పెన
    నువ్వు రాసే పాటలు జనంలో మరుగుతున్న నెత్తురు నీ పాటలు సమాజానికి ఒక సంజీవని

  • @mnreddys
    @mnreddys 4 роки тому +14

    చాలా అద్భుతంగా ఉంది పాట... ఈ కష్ట కాలంలో ఇంకా ఇలాంటి పాటలు రాయండి....
    నేనైతే 20 టైమ్స్ విన్నాను ఈ పాట...
    నేనైతే ఒకటి గట్టిగా ఫిక్స్ అయ్యాను, ఈ కరోన ఉన్న అన్నిరోజులు ప్రతి రోజు రాత్రి నిద్రపోయేటపుడు ఈ పాట విని పడుకోవాలని...

    • @vijayvijju7545
      @vijayvijju7545 4 роки тому

      Tik tok వాడకండి friends....
      Share chat వాడండి...
      Share chat భారతదేశ App

  • @arunorchem5171
    @arunorchem5171 4 роки тому +12

    నీలో నేను చూసిన కోణం అన్న
    1) ఉద్యమ నేపథ్యంలో పాటలు(ఉదా:థూంథాం విజయోత్సవం @OU)
    2) తెలంగాణ జానపద గీతాలు, పల్లె పాటలు మరియు సంస్కృతి నేపథ్యం
    3) సినీ రచయితగా
    సమాజంలో జరిగే ప్రతి సమస్యను చూసి కలత చెంది ఆధునిక భావాలతో, నూతన సృష్టిని తెలంగాణ మాండలికాన్ని కవితాపరంగా భావవ్యక్తీకరణ, సూటిగా గుండెల్లోకి దూసుకుపోయే లా చేయడం నీ నైజం అన్న. నీవు నీ పాటలు ఎల్లపుడూ జన హృదయంలో జీవిస్తావు. ఇలాగే ఎల్లప్పుడూ జనహిత సాహిత్యం (సేవకుడిగా) అందించాలని ఆశీస్తూ.
    🤝💝💐🌻🌹💚🌱

    • @shekharkashaboina9597
      @shekharkashaboina9597 4 роки тому

      Manasu karigindanna super super

    • @vijayvijju7545
      @vijayvijju7545 4 роки тому

      Tik tok వాడకండి friends....
      Share chat వాడండి...
      Share chat భారతదేశ App

  • @triveninamcharla6740
    @triveninamcharla6740 4 роки тому +5

    Suppr song sir, Tommorw Veera Bhramham swami jeeva samadhi ki vellina roju eroju mi nota swami pata vinadam maku chala happy ga undhi

  • @mnewstvtelugu
    @mnewstvtelugu 4 роки тому +11

    సురేందర్ ఆన్న పాట కోసమే ఇన్ని రోజులు వెయిటింగ్... సూపర్ లిరిక్స్ ఎక్సలెంట్ సాంగ్..అన్న

  • @R_nationaltv
    @R_nationaltv 4 роки тому +2

    Superb and excellent song

  • @angadirohan7976
    @angadirohan7976 4 роки тому

    అన్నా మిట్ట పల్లి మీ ఫోన్ నం మా ఎరుకల తట్ట మీ నోటి పాట వెంట కాసింది పండు వెన్నలై .పాటకు దండం ,మి మాటకు దండం. అంగడి రోహన్,

  • @SRINIVASTHIRUMALA
    @SRINIVASTHIRUMALA 4 роки тому +6

    Super song hilighted meaning 👌👌👌👌👌👌👌👏👏👏👏👏👏👏👏👏

  • @navajyothiyadav
    @navajyothiyadav 4 роки тому

    సురెందర్ గారి పాట కోసం ఎప్పుడు డెప్పుడాని ఎదురు చూస్తున్న మాకు ఆసిసిసలైన సురెందర్ గారి బిన్నమైన పాటతో మమల్ని పులకరించపచేసింది. ఇందులో ప్రతి శబ్దం ఓక ఆమోగం. అందులో మహేశ్వరి గారి,బిక్షపతి గారి గాత్రం మంచి అలంకరణ గా ఉన్నాయి

  • @vinodgajjala230
    @vinodgajjala230 4 роки тому

    Surendar Anna.. Meeru Rasina patalu mi gathram chala baguntay.. Kalala prapancham song kalashala song rajanna movie lo kalugajja song.. Bathukamma song maglidi pachipala Vennela song ilantivi inkenno chala ante cheppadaniki matalu ravatledu... I am big fan of you.. Veelythe mimmalni okkasari kaluvalani undi ..

  • @VenuGopal-xe1ui
    @VenuGopal-xe1ui 4 роки тому +6

    ఛల ఛల భగుందీ మిటపలి సురేందర్ అన్న నికు 1000 1000🙏🙏🙏 అన్న

  • @premkumargaddam
    @premkumargaddam 4 роки тому +5

    Wow good song with good massage and background music super

  • @anumoganti7761
    @anumoganti7761 4 роки тому +6

    Chaala baaga reseru sir and chala baaga paderu.. 👌👌👏👏Need of the hour...

    • @suryasamar8520
      @suryasamar8520 4 роки тому

      ua-cam.com/video/FB_gnmmPmUE/v-deo.html ఎల్లి పోకే కరోనా నువ్ మళ్ళీ రాకే కరోనా..వలస కార్మికుల గుండెకోత కు అద్దంపట్టే పాట దయచేసి చూడండి

  • @ollamallanaveen3320
    @ollamallanaveen3320 4 роки тому +11

    కరోనాపైన ఎన్నో పాటలు వచ్చినవి కానీ ఈవిధంగా చెప్పాలనే ఎవరికి రాని ఆలోచనతో గొప్పగా చెప్పిన మిత్రుడు మిట్టపల్లికి వందనం

  • @gundeudaykiranflokchannel5509
    @gundeudaykiranflokchannel5509 4 роки тому

    Gret song mithapalhi surrender anna ni singing ni sahithyam super

  • @ravisingathi1623
    @ravisingathi1623 3 роки тому

    మీ విశ్లేషణ వాడిన ప్రాస పొందికగా ఉన్నవి .మీ పదం వింటే నరాలు ఉత్తేజం పొందుతవి ఏమో నేను కూడ పాటలు వ్రాస్తనేమొ

  • @srishivasai3647
    @srishivasai3647 4 роки тому

    Surender anna mee song lyrics simply superb prathi chinna padam gundeki hathukunela vundi anni chnnels lo vurieke vachela chudandi.

  • @ravimalyala998
    @ravimalyala998 3 роки тому +2

    చాలా చాలా బాగుంది పాట
    సురేందర్ అన్న మీ పాటలు చాలా బాగుంటాయి అన్న

  • @viplavanazaadchandrashekha5596
    @viplavanazaadchandrashekha5596 4 роки тому +31

    అతికిరాతక పద (ప్ర)యోగి...శుభాభినందనలు అన్నా..

  • @lallayilezindagivlogs234
    @lallayilezindagivlogs234 4 роки тому +9

    Super Anna చైనా గుట్టు రట్టు చేసిన పాట

  • @Chinnafolksinger79
    @Chinnafolksinger79 4 роки тому

    అన్న నమస్కారం నేను మీ ప్రియమైన అభిమానిని పాట అద్బుతంగా ఉంది మరియు ప్రాస నియమం ఉంది కాని...... "పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి చేపినట్టే కరోనా వచ్చింది అనడం బాగ లేదు"

  • @gajulasujeethkumar4231
    @gajulasujeethkumar4231 4 роки тому +1

    Super Lyrics surender Anna&Super Programing Madeen Ann

  • @SHOBHANBABUKESARAPU
    @SHOBHANBABUKESARAPU 4 роки тому +11

    చైనా కు రెండవ పేరే కరోన ....అందరికి అర్ధమయ్యే భాషలో అందంగా ఉంది పాట ...
    ఇల్లంతా వ్యాపించే చైనా సిగ్గుంటే కొనవద్దు ఇకనైనా మంచి సందేశం ..

  • @sravankumargoud4218
    @sravankumargoud4218 3 роки тому

    SURENDERANNA
    MEEKU DHANYAVADHAMULU 🙏👌🙏🙏🙏👌🙏
    OKKA SONG THO LIFE GURINCHI CHEPPAVU

  • @rameshmuttineni235
    @rameshmuttineni235 4 роки тому +1

    Suppperrr Anna

  • @raminaidupenki7642
    @raminaidupenki7642 3 роки тому

    Nice

  • @008james1
    @008james1 4 роки тому +1

    ఎండ కాస్తది గాలి వీస్తది వానకురుస్తది
    మిట్టపల్లి రాస్తడు
    అంతే దేనికి అదే డప్పుకొట్టలేను
    కొట్టిన ఆయనకు నచ్చదు...

  • @rameshmaggidi3261
    @rameshmaggidi3261 4 роки тому +4

    Annaooooooooo nenu ni pata kotaku entho edhirichuchinanu excellent and beautiful songh brother

  • @raaju.b4207
    @raaju.b4207 4 роки тому +3

    మంచి సందేశం అన్నా.......👍👍👌👌🙏🙏

  • @parthushanigaram2087
    @parthushanigaram2087 4 роки тому +1

    అన్న గారు మీ ఇంట్ల చైనా వస్తువు లేదని ఒక వీడియో తీసి పెట్టండి

  • @Shreenenai
    @Shreenenai 3 роки тому

    శ్రీ సురేందర్ మిట్టపల్లిగారు మహాద్భుతాశ్చర్యకరమైన "ఆదర్శం" ఈ పాట! జై హో!!! - శ్రీ గురు

  • @harigopal522
    @harigopal522 3 роки тому +3

    Excellent lyrics bro

  • @lavvimahi5136
    @lavvimahi5136 4 роки тому

    లోకాన్ని నిద్దర గొలిపే లిరిక్స్ ఇచ్చారు సురేందర్ అన్నగారు హ్యాట్సాఫ్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @aleatisuresh7443
    @aleatisuresh7443 4 роки тому

    Anna super song
    అలాగే అక్క మరియు అన్న పూర్తిగా ఇన్వొల్వె అయ్యి paadaaru

  • @mandamunisekharreddy8464
    @mandamunisekharreddy8464 4 роки тому

    చాలా మంచి విషయాలు పాటలో బాగా తలియచెసారుదన్యవాదాలు

  • @ramugaddala8387
    @ramugaddala8387 4 роки тому +1

    Super...song brother
    Excellent massage ....
    Super composition....

  • @ch.r.r1168
    @ch.r.r1168 4 роки тому

    మన దేశం వారు మంచి ని ద్వేషించి డబ్బు ను ప్రేమిస్తున్నారు.

  • @bharathjunagari9789
    @bharathjunagari9789 3 роки тому

    సురి అన్న నువ్వు రాసిన. వాక్యాలల్లో ఎంతో అర్థం దాగి ఉంది. చాలా బాగా ఉన్నది పాట 🙏🏻🙏🏻🙏🏻

  • @sheshuallenki8994
    @sheshuallenki8994 4 роки тому +2

    Super Song Frind 👌👌

  • @niruelkicharla2816
    @niruelkicharla2816 4 роки тому

    Super anna nenukooda china vastuvulu konanu made in india maatrame kontanu thank you brother surender..

  • @winnerone5014
    @winnerone5014 4 роки тому

    అద్భతమైన రచన, గానం మిట్టపల్లి ఆన్న గారిది. Maden గారికి అభినందనలు.

  • @shravanmedaboina7997
    @shravanmedaboina7997 4 роки тому

    Aagi poye gundekendukinni bandhala echinav bramma song is my fav song Anna....aa song manchi music add chesi release cheyandi Anna....

  • @thirupathialeti885
    @thirupathialeti885 4 роки тому

    జగతికి ఎలా చెప్తే అర్దం అయుతుందో అదే సాహిత్యంగా మలిచి నువ్వు పాడిన పాట ఆదర్శం అన్నా

  • @psrsongsidupulapaya.kadapa3901
    @psrsongsidupulapaya.kadapa3901 4 роки тому +1

    Excellent message through u r team hard work congratulations.

  • @padmaomn1516
    @padmaomn1516 2 роки тому

    Anna your song is superb and heart touching. Your song is Educate for indian products

  • @ganithatv2281
    @ganithatv2281 4 роки тому +2

    Super massage sir nenu mee prathi paatani vintanu

  • @mahendersongsofficial
    @mahendersongsofficial 4 роки тому +2

    చైనా ఇచ్చినవి అన్ని డూప్లికేట్యే...
    ( ఇల్లంతా వ్యాపించి ఉన్నది చైనా,, సిగ్గుంటే కొనవద్దు ఇక మీదటైనా )... చైనా వస్తువును తెలియజేస్తూ సూపర్ గా చెప్పినవన్నా .. సూపర్ మేసేజ్...
    అన్నా మోడీ కి రాని ఇ ఆలోచనను, ఆ పిలుపును నువ్వు ఇచ్చినవే ,, ఇప్పుడు నువ్వే మోడీ.. సూపర్ సందేశం అన్నా.. ట్యూన్ కొత్తగా వుందే...
    మీ మహేందర్ సింగర్...

    • @suryasamar8520
      @suryasamar8520 4 роки тому

      ua-cam.com/video/FB_gnmmPmUE/v-deo.html వలస కార్మికుల గుండెకోత కు అద్దంపట్టె పాట దయచేసి చూడండి సోదర

  • @avadhanulakrishna4196
    @avadhanulakrishna4196 3 роки тому

    చక్కటి పాట అందించినందుకు మీకు అభినందనలు

  • @viswas8222
    @viswas8222 3 роки тому

    సందేశాత్మక వినసొంపు పాట, భావవ్యక్తీకరణ బ్రహ్మాండంగా ఉన్నది. కళాకారులందరికీ అభినందనలు.

  • @chiranjeeviponnala6174
    @chiranjeeviponnala6174 4 роки тому

    Nee lyrics lo oka magic untadi... superb song

  • @mahendarmanda4950
    @mahendarmanda4950 4 роки тому +1

    Super Anna vintunte vinalanipisthundhi, mi rachana gaanam Chala baguntadhi Anna👌👌

  • @RajeshRam-cg9sp
    @RajeshRam-cg9sp 4 роки тому

    Super Song's bava

  • @markamahesh2668
    @markamahesh2668 3 роки тому

    Samajam kosam super song anna 💐🙏🙏🙏🙏💐

  • @bangirakesh2677
    @bangirakesh2677 3 роки тому

    😊Surendar annayya miru ellanti songs marienno padalani korukuntunna anna 🎼🎼🎼🙏🙏🙏

  • @shekarreddyloka4995
    @shekarreddyloka4995 4 роки тому +2

    మేధావులందరూ నీల ఉంటారు. కానీ అర్థం చేసుకునే మనసున్న వారీకే అర్థమవుతుంది.

  • @nareshchiruthans4418
    @nareshchiruthans4418 4 роки тому +12

    చాలా అద్భుతంగా ఉంది సాంగ్ అన్న
    మంచి సందేశం
    ఇకనైనా చైనా వస్తువులను దూరం కొట్టాలి

    • @srikanthchityala1446
      @srikanthchityala1446 4 роки тому

      Nuvu vadutunna phone chaina lo tayaru chesinadey

    • @vijayvijju7545
      @vijayvijju7545 4 роки тому

      Tik tok వాడకండి friends....
      Share chat వాడండి...
      Share chat భారతదేశ App