Sri Babuji’s Sannidhanam Live from Shirdi

Поділитися
Вставка
  • Опубліковано 2 січ 2025
  • Sri Babuji’s Sannidhanam Live from Shirdi
    24/7 live telecast from Saipatham, Shirdi showing the mahasamadhi of the renowned and revered saint, Sri Sainathuni Sarath Babuji.
    Timings (IST)
    5am to 6am - Mangala Snanam (Holy bath)
    8:30am to 10am - Morning Satsang (naivedyam, deepam, alapana, silence, reading, namam, arati.)
    11:55am - Offering naivedyam
    4pm to 5pm - Mangala Snanam (Holy bath)
    6:30pm to 8pm - Evening Satsang (naivedyam, deepam, alapana, silence, reading, namam, arati.)
    10pm - Placing the mosquito screen around the samadhi.
    - Saipatham Team
    ఇది పూజ్య గురుదేవులు శ్రీసాయినాథుని శరత్‌బాబూజీగారి మహాసమాధి, శిరిడీ నుండి 24/7 ప్రత్యక్ష ప్రసారం. శ్రీబాబూజీ వేలాదిమంది భక్తులచే, ఎందరో సాధకులచే సద్గురువుగా, దైవంగా పూజింపబడుతున్న, ఆరాధింపబడుతున్న మహితాత్ములు.
    రోజువారీ కార్యక్రమాల వివరాలు (భారత కాలమానం ప్రకారం):
    ఉదయం 5.00 - 6.00 : మంగళస్నానం / అభిషేకం.
    8.30 - 10.00 : ప్రాతఃసత్సంగం (దీపారాధన, నైవేద్యం, సాయినామ ఆలాపన, మౌనం, పఠనం, నామం, ఆరతి)
    11.55 : నైవేద్యం.
    సాయంత్రం 4.00-5.00 : మంగళస్నానం / అభిషేకం.
    6.30 - 8.00 : సాయం సత్సంగం (దీపారాధన, నైవేద్యం, సాయినామ ఆలాపన, మౌనం, పఠనం, నామం, ఆరతి)
    రాత్రి 10.00 : పూజ్య గురుదేవుల సమాధికి తెర వేయబడుతుంది.
    సాయిపథం టీమ్.
    www.saibaba.com
    www.srisainath...
    www.lifeofasai...
    / saipathamshirdi
    / srisainathun. .
    srisainathunis...
    IOS: apps.apple.com...
    Android: play.google.co...
    #sribabuji
    #sannidhanamlive
    #saipatham
    #srisainathunisarathbabuji
    #sribabujisamadhi
    #sribabujisannidhanam
    #srisainathunisarathbabujisamadhi
    #srisainathunisarathbabujisannidhanam
    #saipathamshirdi
    #saipathamashram

КОМЕНТАРІ •