మీరు మా లాంటి వాళ్ల పాలిట ఓ వరం. తెలుగు వారిగా పుట్టడం మా అదృష్టం. ఎందుకు ఈ మాట ఇంత కచ్చితంగా చెబుతున్నానంటే తెలుగు రాష్ట్రాలలో చాలామంది motivational speakers ఉన్నారు.కాని వాళ్ళు "పట్టుదల ఉంటే ఏదైనా సాధ్యమే"....... ఇలాంటి ఇంకొన్ని మాటలతో motivate చేస్తారు. కానీ మీరు విజయం సాధించడానికి అవసరమైన మెళుకువలు చెప్తారు.కొన్నిసార్లు ఒక్కొక వీడియో మీరు upload చేసినపుడు.... ఇది నా కోసమే చేసారా అనిపిస్తుంది.అల నా ఒక్కడికి మాత్రమే కాదు నా లాంటి చాలా మందికి కూడా........ It's really great 👍👍👍👍 మీరు పుస్తకాలను చదివి అర్థం చేసుకుని inspire అవుతు మమ్మల్ని inspire చేస్తూ మా మార్పులో మా విజయాల్లో పాలు పంచుకోవడంన్నది నిజంగా అధ్బుతం. Thank you so much! Brother 🙏🙏🙏🙏🙏🙏
Brother mi videos chusi eppatikappudu motivate avthanu alage chala mandhi opinions kuda chadhuvuthanu. Andhulo common gaa vundevi vallu ekkuvaga lack of "will power " lo unnaru.andhulo nenu kuda okarini. Na humble request emi thante "will power " peragadaniki oka video cheyyandi
bro meeru cheppina anni points naa life lo already face chesthunnanu. e vedio release chesi naku chala help chesaru. meeku comment chesina all friends ki chala chala thanks and meeku kuda very very thanks.
Hi Bro Ela Unnaru ? జీవితమే అశాశ్వతమైనప్పుడు , మనకు ఎదురయ్యే సమస్యలు శాశ్వతం అని అనుకోకూడదు .... ఏ పరిస్థితులనైనా ఎదుర్కునే మనో ధైర్యం - ఆత్మ విశ్వాసం కలిగి ఉంటే విజయం మనదే .... Nice Motivational Message bro 👏💐
Superb message sir ..... Thankyou very much sir ... సార్ నా గోల్ టీచింగ్ ....కానీ నా గోల్ రీచ్ కావడానికి చాలా కష్టంగా ఉంది మీరు చేసే ప్రతి వీడియో చూస్తుంటే నాలో తెలియని విజయాన్ని పొందినా ఫీలింగ్ కానీ నా ప్రిపరేషన్ కి సపోర్ట్ చేసే మా అమ్మ చదువు కో అని చెప్పి ప్రతి సారి ఏదో ఒక పని చెపుతుంది ..... ఎందుకు అంటే ఇంట్లో ఆర్ధిక పరిస్థితులు సరిగా లేవు అయిన కూడా పని చేసుకుంటూ చదువుకోవడం చేస్తున్న కానీ నేను చదుకోవడానికి టైం సరిగా సెట్ చేసుకోలేక పోతున్న ... సర్ మీరు ఏమైనా సలహాలు ఇస్తారు అని అనుకుంటున్న ....... I really thanks to you and your team sir .....
Marvelous bro! The rules are superb. You are taking the problems of helpless people and giving them suitable solutions through your videos. Love you bro.
Sir, meeru chepindhi akshara Satyam. Naa lifelo kuda meeru cheeppina vidamlane jaruguthunaadhi. Mee video chesaka naku small dairyam vachindhi.I will try to change my life sir and I wish you eelanti videos more cheyyalani thank you.
హాయ్ అన్న నేను మీ వీడియో చూశాను ...నేనుఒక డాన్సర్ ని ..చిన్నతనం నుంచి డాన్స్ అంటే నాకు చాల ఇష్టం ఇందుకు కారణం చిన్నప్పటినుంచి ..డాన్సనా ప్రాణం గా బ్రతికాను కానీ కొన్ని కారణాల వల్లనా మధ్యలోనే నా డ్రీమ్ కి స్వస్తి చెప్పవలని వచ్చింది..ఆఫీల్డ్ విడిచిపెట్టినప్పటినుంచి ఏదో కోల్పోయాను అనఏ ఫీలింగ్ ఉన్నదీ ..నేనుఒక అమ్మాయి ని లవ్ చేశాను వాళ్ళ ఫ్యామిలీకి నేను ఈ ఫీల్డ్ లో ఉండటం వాళ్లకి ఇష్టం లేదు కానీ ఆ అమ్మాయి కోసం డాన్స్ నా ప్రాణం అనుకున్నాను కాని ఇప్పుడు ఆ అమ్మాయి కి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు వేరే పెళ్లి సంభంధం నిశ్చయించారు ...ఇప్పుడు నా జీవితం ఏమిటో అర్ధం కావటం లేదు బ్రదర్ ....తన కోసంవేరే జాబ్ లో కూడా చేరిపోయాను ...వాళ్ళఅమ్మ నాన్న తనని బెదిరించడం వల్లనా ...ఆఅమ్మాయికూడా ఏమిచెయ్యలేని పరిస్థితి బ్రదర్ .....ఇకపై నా జీవితం మీద నాకు ఆశలు లేకుండా పోయినయ్ మా ఇంట్లో వాళ్ళు కూడా నన్ను పట్టించుకోవడం లేదు బ్రదర్ చనిపోవాలి అనిపిస్తుంది నా పరిస్థితికి ఏమైనా పరిస్కారం ఇవ్వగలరా బ్రదర్ ....నాపేరు నరేష్...9392886689 నా ఫోన్ నెంబర్ ...
I Like " Never compare yourself with others and compare with your previous accomplishments" as it is gives immense happiness. Our happiness ends when we compare with others. This rule i have been practicing since long time and it is very effective.
Wow.. Wow... Surround with Support friends is the Rule which I like the most n the same is suitable to most of us ....Such a great video friend.. thank you..
Me videos challa baguntaee bro..... Mi video's chusina parthisari na kosam aa chesara anipisthudii.... Na you tube history antha mi videos aa untayee anayaa....😊😊
Anna ne voice vinaganea ekkada leni dharyam vosthundhi entho conference vosthundhi thank you bro. And hats off to u for giving us the valueble messages with buetifull narration.
Hai Sandeep really marvelous and appreciateble for taking the problematic issues and simplifying with the life rules. Your energy in the voice has come back keep throcking
Naku personal ga Anni rules help Aina, most nachina rule 5th rule e annayya 'don't sacrifice time for instant gratification rather work on meaningful goals'. Eppudu troubles lo unna, Mee videos time ki ala vachestay problem resolve cheytaniki...... Thank you very very very much annayya!😍
అవును బ్రో కరెక్ట్ గా చెప్పారు మీ వీడియోస్ చూసిన తరువాత వేరేవి చూడగానే మడిచిపోతున్ననామ్...ఇప్పటి నుండి కొన్ని sacrifice చేసి ట్ర్య్ చేస్తాను థాంక్స్ బ్రో
Mi videos ni Chala rojul nunchi chusthunna good.but. naku Miru cheppe books lo story's kante... JOSH TALKS lo vacche SUCCESS stories video lu baaga help authay anipisthondhi ....miru kuda appudappudu aa type videos chesth butter it's my feeling .....
How to confident 12 rules Telugu Greeks so nice topic really very good confidence giving to me lot of things effect"s to me I help others I wonot help myself I need to help myself to achieve things total eye open for me
Hi bro ..I like your videos...tqq for uploding those usefull videos .... Oka dout bro..meru video lo use chese konni downloded videos ki copyrights raava...and use cheyyocha..use cheyyochu ante antha time limit vuntadhii...copyrigts rakunda konni videos ni manam use chesukovadam ala??
Care for your yourself like you would a Loved me Surround yourself with supportive friends ..... Thank u so much brother today find my mistakes ,because of your wonderful message ....... Love u so much brother
Thank you bro... A small request to u.. Pls make more videos on same concept means give solutions to problems of many people... Bcs u have good solutions n presentation skills.. It will helps a lot to us.. I hope one more video soon... Thank you..
Take happiness and joy in the small things you have. Look around you have enough to be happy about. I liked it bro. It helps me be happy and energetic instead of being dull
Hi brother you are my mentor earlier to your videos I have seen lot of motivation videos but I have started implementing thoughts suggested by you and enjoying it's results as of now I have killed 50% of procrastination
@@dsswamy6565 I will use multiple alarms to get out of bed and Before going to bed every day I will list out to do list for the next day at any cost I will complete more than half of the list
You are doing great job bro.. God will reward you with good blessings from all of us who are getting benifited with these videos.. Nice work... Please continue your work bro we are there with you.. 👍 👍
Hii broo....nice video Bro meeru next video lo video games ki addict ayinavallu ela vatini thagginchikovaalo cheppandi ............ Endhukantr now a day's lots of students or public addicted to that games even me also..... So,just try to make a video.... Thank you.......
Super anna nice editing and super explanation .....UA-cam lo the best channel avthundhi anna I confidently say this bro......inka chala videos cheyyali ani korukuntunnam
మీరు మా లాంటి వాళ్ల పాలిట ఓ వరం.
తెలుగు వారిగా పుట్టడం మా అదృష్టం.
ఎందుకు ఈ మాట ఇంత కచ్చితంగా చెబుతున్నానంటే తెలుగు రాష్ట్రాలలో చాలామంది motivational speakers ఉన్నారు.కాని వాళ్ళు "పట్టుదల ఉంటే ఏదైనా సాధ్యమే"....... ఇలాంటి ఇంకొన్ని మాటలతో motivate చేస్తారు.
కానీ మీరు విజయం సాధించడానికి అవసరమైన మెళుకువలు చెప్తారు.కొన్నిసార్లు ఒక్కొక వీడియో మీరు upload చేసినపుడు.... ఇది నా కోసమే చేసారా అనిపిస్తుంది.అల నా ఒక్కడికి మాత్రమే కాదు నా లాంటి చాలా మందికి కూడా........
It's really great 👍👍👍👍
మీరు పుస్తకాలను చదివి అర్థం చేసుకుని inspire అవుతు మమ్మల్ని inspire చేస్తూ మా మార్పులో మా విజయాల్లో పాలు పంచుకోవడంన్నది నిజంగా అధ్బుతం.
Thank you so much! Brother 🙏🙏🙏🙏🙏🙏
thank you so much brother
Surely Bro..
True
Brother mi videos chusi eppatikappudu motivate avthanu alage chala mandhi opinions kuda chadhuvuthanu. Andhulo common gaa vundevi vallu ekkuvaga lack of "will power " lo unnaru.andhulo nenu kuda okarini. Na humble request emi thante "will power " peragadaniki oka video cheyyandi
@@satyateja9579 brother send comment on Telugu GEEKS
Goal kottali ante entertainment thyagam cheyali ..👌👌
mainly tiktok😂
@@amaramarg5893 peekindhi tiktok
bro meeru cheppina anni points naa life lo already face chesthunnanu. e vedio release chesi naku chala help chesaru. meeku comment chesina all friends ki chala chala thanks and meeku kuda very very thanks.
And I want to be special from Now and I try my best to make my self best, thanks for motivation annaya
Bro meru comments lo cheppina problems ni chusi ,vatiki suitable solutions me videos dwara ivvadam realy 👌👏🙏.nd naku 2,3 problems match avuthundi.me annayya videos, thana matalu naku boledu istham. Alanti annayya naku vunte entho bavundedi ani comments lo rasanu.me videos ki nenu always fida ayipoyanu.last lo revind cheyadam awsm.tanx andi.
ఎగ్జాక్టలీ... ఎగ్జాక్టలీ...ప్రతీ ఒక్క పాయింట్ నాకొసమే చెప్పినట్టు ఉంది, ఆఖరుది తప్ప. అద్భుతం.
Hi Bro Ela Unnaru ?
జీవితమే అశాశ్వతమైనప్పుడు , మనకు ఎదురయ్యే సమస్యలు శాశ్వతం అని అనుకోకూడదు ....
ఏ పరిస్థితులనైనా ఎదుర్కునే మనో ధైర్యం - ఆత్మ విశ్వాసం కలిగి ఉంటే విజయం మనదే ....
Nice Motivational Message bro 👏💐
Nice
@@kvishnu9960 Tqqqq
Kk
Superb message sir ..... Thankyou very much sir ...
సార్ నా గోల్ టీచింగ్ ....కానీ
నా గోల్ రీచ్ కావడానికి చాలా కష్టంగా ఉంది మీరు చేసే ప్రతి వీడియో చూస్తుంటే నాలో తెలియని విజయాన్ని పొందినా ఫీలింగ్ కానీ నా ప్రిపరేషన్ కి సపోర్ట్ చేసే మా అమ్మ చదువు కో అని చెప్పి ప్రతి సారి ఏదో ఒక పని చెపుతుంది .....
ఎందుకు అంటే ఇంట్లో ఆర్ధిక పరిస్థితులు సరిగా లేవు అయిన కూడా పని చేసుకుంటూ చదువుకోవడం చేస్తున్న కానీ
నేను చదుకోవడానికి టైం సరిగా సెట్ చేసుకోలేక పోతున్న ...
సర్ మీరు ఏమైనా సలహాలు ఇస్తారు అని అనుకుంటున్న .......
I really thanks to you and your team sir .....
I am Changing Little bit for your Videos Annaya.What you say in this video it's exactly to me .
Marvelous bro! The rules are superb. You are taking the problems of helpless people and giving them suitable solutions through your videos. Love you bro.
Haii really mana meedga manaki confidence vundali, really chala massage andi, vere valla tho polchukovaddu correct andi meru cheppina prathivishayam superb. Thanks 🙏
chala chala superb ga vundhi ee video ..... definitely okka Sarina chudali anipinche video.....
Mee videos superb ga untay andi, thank u🙏
Bro this video is nice .Can you make a video how could we avoid more usage of phone.This will be a great help to my brother
సూపర్ అన్నయ మి నుండి చాలా నేర్చుకుంటున్న మి వీడియోస్ ప్రెసెంట్ చేసే విధానం చాలా బాగుంది అన్నయ ఫ్యాన్ ఇక్కడ ఒక్క like వేసుకోండి
Yes
Loved the background score. It's adding up to whatever you're saying. *Goosebumps*
All rules were good but for me best one was the second one "Caring and Loving ourselves". Thank you for all these rules, it helps a lot
Sir, meeru chepindhi akshara Satyam. Naa lifelo kuda meeru cheeppina vidamlane jaruguthunaadhi. Mee video chesaka naku small dairyam vachindhi.I will try to change my life sir and I wish you eelanti videos more cheyyalani thank you.
హాయ్ అన్న నేను మీ వీడియో చూశాను ...నేనుఒక డాన్సర్ ని ..చిన్నతనం నుంచి డాన్స్ అంటే నాకు చాల ఇష్టం ఇందుకు కారణం చిన్నప్పటినుంచి ..డాన్సనా ప్రాణం గా బ్రతికాను కానీ కొన్ని కారణాల వల్లనా మధ్యలోనే నా డ్రీమ్ కి స్వస్తి చెప్పవలని వచ్చింది..ఆఫీల్డ్ విడిచిపెట్టినప్పటినుంచి ఏదో కోల్పోయాను అనఏ ఫీలింగ్ ఉన్నదీ ..నేనుఒక అమ్మాయి ని లవ్ చేశాను వాళ్ళ ఫ్యామిలీకి నేను ఈ ఫీల్డ్ లో ఉండటం వాళ్లకి ఇష్టం లేదు కానీ ఆ అమ్మాయి కోసం డాన్స్ నా ప్రాణం అనుకున్నాను కాని ఇప్పుడు ఆ అమ్మాయి కి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు వేరే పెళ్లి సంభంధం నిశ్చయించారు ...ఇప్పుడు నా జీవితం ఏమిటో అర్ధం కావటం లేదు బ్రదర్ ....తన కోసంవేరే జాబ్ లో కూడా చేరిపోయాను ...వాళ్ళఅమ్మ నాన్న తనని బెదిరించడం వల్లనా ...ఆఅమ్మాయికూడా ఏమిచెయ్యలేని పరిస్థితి బ్రదర్ .....ఇకపై నా జీవితం మీద నాకు ఆశలు లేకుండా పోయినయ్ మా ఇంట్లో వాళ్ళు కూడా నన్ను పట్టించుకోవడం లేదు బ్రదర్ చనిపోవాలి అనిపిస్తుంది నా పరిస్థితికి ఏమైనా పరిస్కారం ఇవ్వగలరా బ్రదర్ ....నాపేరు నరేష్...9392886689 నా ఫోన్ నెంబర్ ...
I Like " Never compare yourself with others and compare with your previous accomplishments" as it is gives immense happiness. Our happiness ends when we compare with others. This rule i have been practicing since long time and it is very effective.
Your Brother Really Indian Stephen Hawking.. Great Person..
Sollu ..!#that also really..Karma ra babu
Wow.. Wow... Surround with Support friends is the Rule which I like the most n the same is suitable to most of us ....Such a great video friend.. thank you..
Nenu ippudippude positive thinking alavatu chesukuntunna... Because of your motivation....tq boss...
Me videos challa baguntaee bro.....
Mi video's chusina parthisari na kosam aa chesara anipisthudii....
Na you tube history antha mi videos aa untayee anayaa....😊😊
Tq...bro,. Naa life lo chala critical situation lo unnappudu currect time lo ee video pattav.... TQ so much really...👌👌
Hi.. It is very useful to all. Tq to giving nice video ⚡⚡⚡🎉🎊🎇🎁
Anna ne voice vinaganea ekkada leni dharyam vosthundhi entho conference vosthundhi thank you bro. And hats off to u for giving us the valueble messages with buetifull narration.
Mobile addiction gurinchi video cheyandi
Thanks bro nenu ipudu edii ayina confident ga work chestanu... Again Tq so much bro💞
Hello brother.
The secret book gurinchi information lesson explain cheyandi brother.
విజయం సాధించటానికి నేను అందరికీ
చెప్పేమాట, 'be positive'.
Prasad Granites bro కాల్ మీ 9381952441
Superb Anna meeru maalaanti vaariki daivam tho samaanam .
CARE FOR YOURSELF LIKE YOU WOULD A LOVED ONE...😍😍💞👌
Thanks☺☺☺☺☺
Evanni na gurinche ceppinatle vundhi sirr. Tq so.. Much chala baga expalin cesaru
Thanks for understanding us
Nuvvu super bayya
After watching video....Sandip annna yem cheppali me gurunchi.......meeku me annayaku....otti thanks saripovu Anna....Telugu geeks always Rock's
Enni books miru elaa Anna great miru mi brother
Hai Sandeep really marvelous and appreciateble for taking the problematic issues and simplifying with the life rules. Your energy in the voice has come back keep throcking
సూపర్ బ్రో పోస్టు ఎనర్జీ అంతా మీ వీడియోస్ లో ఉంటుంది థాంక్యూ సోమచ్ గుడ్ మెసేజ్ ఫోర్ట్ మెసేజ్ ❤️
Naku personal ga Anni rules help Aina, most nachina rule 5th rule e annayya 'don't sacrifice time for instant gratification rather work on meaningful goals'.
Eppudu troubles lo unna, Mee videos time ki ala vachestay problem resolve cheytaniki...... Thank you very very very much annayya!😍
అవును బ్రో కరెక్ట్ గా చెప్పారు మీ వీడియోస్ చూసిన తరువాత వేరేవి చూడగానే మడిచిపోతున్ననామ్...ఇప్పటి నుండి కొన్ని sacrifice చేసి ట్ర్య్ చేస్తాను థాంక్స్ బ్రో
lam.. very happy.thanq.. Anna
Happy to receive this video. Thanku
Gud Afternoon & Happy Sunday,"Thanks for sharing,"Brother!!"
Mi videos ni Chala rojul nunchi chusthunna good.but. naku Miru cheppe books lo story's kante... JOSH TALKS lo vacche SUCCESS stories video lu baaga help authay anipisthondhi ....miru kuda appudappudu aa type videos chesth butter it's my feeling .....
How to confident 12 rules Telugu Greeks so nice topic really very good confidence giving to me lot of things effect"s to me I help others I wonot help myself I need to help myself to achieve things total eye open for me
Thanks bro.. Your videos are fuel for my burning desire 🙃
Really u wonder. your a wonder of teacher its my life
Chala machi vishyam chala chakaga vivarivharu brother tq Telugu geeks Jai hind✊
మంచి మోటివేషన్ వీడియోస్ బ్రదర్ థాంక్స్
Meru me brother chala great anna
Borther good morning good information Sir thanks for your information Sir
This video exactly tells about me and it teaches me. A special thanks both of u
Hi bro ..I like your videos...tqq for uploding those usefull videos ....
Oka dout bro..meru video lo use chese konni downloded videos ki copyrights raava...and use cheyyocha..use cheyyochu ante antha time limit vuntadhii...copyrigts rakunda konni videos ni manam use chesukovadam ala??
Care for your yourself like you would a Loved me
Surround yourself with supportive friends .....
Thank u so much brother
today find my mistakes ,because of your wonderful message ....... Love u so much brother
Brother, your videos motivate me a lot, but I can't maintain it for more time
Motivation is like fire it can stop any at time . So u need fuel for fire . I mean u should be self motivated . Motivate ur self .
ఓటమి తలుపు తట్టిన ప్రతి సారీ మనకు ఏదొ ఒక గుణపాఠం నేర్చుకుంటారు
thank u bro for this information.i like the 2 rule care for your self like you would be a loved one
Excellent service
Naku 5 months back 0 problem vachindi ni video tho inspire iyyi cool ga vella wait chesa ipudu result kanabaduthumdhi chala tqq bro
Brother please tell how you read books
Please make videos from jim kwik
🙏🙏🙏 🙂🙂🙂 ❤️❤️❤️
Inspirational and motivational vedio
I like everything
Every statement is excellent and useful.
thank you so much
Bro nenu me Josh talks video chusina May God bless you hope your dreams will be fulfilled as soon as possible all the best
very nice... well explained.. tq
Super brother 👍 life okkasaraina ninnu meet avvali
Naku supportive friends తో ఉండాలని రూల్ నచ్చింది
Chala baga chepparu
I hope it is best video for all kind of people
Thanks telugu geeks
Really amazing Vedio for everyone.
Thank you bro... A small request to u.. Pls make more videos on same concept means give solutions to problems of many people... Bcs u have good solutions n presentation skills.. It will helps a lot to us.. I hope one more video soon... Thank you..
Take happiness and joy in the small things you have. Look around you have enough to be happy about. I liked it bro. It helps me be happy and energetic instead of being dull
Thanks a lot brother. Nice video
Hi brother you are my mentor earlier to your videos I have seen lot of motivation videos but I have started implementing thoughts suggested by you and enjoying it's results as of now I have killed 50% of procrastination
How u overcame i m dam lazy suggest me
@@dsswamy6565
I will use multiple alarms to get out of bed and
Before going to bed every day I will list out to do list for the next day at any cost I will complete more than half of the list
I am a very big fan of Jordan Peterson anna!
good message sir.thanQ
Brother , nightmares nundi ela byta padali?veeti meeda video cheyandi...
A big thumbs up 👌👌👌
ur videos best insprtion in my life
Suitable to me.tq sir
You are doing great job bro.. God will reward you with good blessings from all of us who are getting benifited with these videos.. Nice work... Please continue your work bro we are there with you.. 👍 👍
Hii broo....nice video
Bro meeru next video lo video games ki addict ayinavallu ela vatini thagginchikovaalo cheppandi ............
Endhukantr now a day's lots of students or public addicted to that games even me also.....
So,just try to make a video....
Thank you.......
Anna super massage
Tq bro
అన్నీ నాకోసమే చెప్పినట్టు ఉండి ధన్యవాదాలు
Seek meaningful goals other than instant gratification 👍🏼🙏🤝
can u please make a video on 'WINGS OF FIRE''book
Morning motivational boost... Thank you brothers.
A good motivation to me and the society. Thank you Annaya.
All rules are so good i like it thank you brother 👌👌👌👌👌
Hai brother Mind Merchurity kosam video cheyyandi
చాలా మంచి విడియో
Great words ever brother..
Super guide.i have learned a lot sir
I like the rule: "Take care of yourself as much as you care for others"
Thanks 😊 annayya
Soo nice it is wsefull to us
Super anna nice editing and super explanation .....UA-cam lo the best channel avthundhi anna I confidently say this bro......inka chala videos cheyyali ani korukuntunnam
How to idenfify one's strengths and weakness? Make a video on this topic
Exact ga na gurinche chepparu annayya
Marali ani try chesthunna video chusthunnatha sepu.
Tarvatha asusal annayya.
How can i change