కేసీఆర్ ఫ్యామిలీ మొత్తం జైలుకే.. : MLA Kadiyam Srihari Sensational Comments on KCR Family | BIG TV

Поділитися
Вставка
  • Опубліковано 23 січ 2025

КОМЕНТАРІ • 56

  • @kalavakuntlagopalrao7989
    @kalavakuntlagopalrao7989 21 день тому +3

    కడియం శ్రీహరి గారు చెప్పిన మాటలు100 శాతం కరెక్ట్ ఇది సత్యం

  • @gangapuramsomanarsaiah8886
    @gangapuramsomanarsaiah8886 22 дні тому +5

    తెరాస mla, ఎంపీలు, నాయకులు గతంలో ఎన్ని ఆస్తులు ఉన్నాయి, 10సంవత్సరాలు అధికారంలో ఉన్న తరువాత ఎన్ని ఆస్తులు పెరిగాయి వాటిని సీఎం రేవంత్ రెడ్డి రికవరీ చేసి పేద ప్రజలకు పంపిణి చేయాలి

  • @NenavathPrasad-r3f
    @NenavathPrasad-r3f 22 дні тому +17

    కడియం శ్రీహరి కి తొలి డిప్యూటీ సీఎం ఇచ్చింది కేసీఆర్ ఆ మానవత్వం లేని మనిషి సిరి హరి

  • @bhupathiravikumar
    @bhupathiravikumar 21 день тому +3

    మంచి విషయం చెప్పారు 👍👍 తెలంగాణ ప్రజలు రెండే రెండు అంటున్నారు ఒకటి కల్వకుంట్ల ఆస్తులు బాగా పెరిగినాయి... రెండు తెలంగాణ అప్పులు బాగా పెరిగినాయి అని... కెసిఆర్ ఫోన్ ట్యాపింగ్ కరెంట్ స్కాం...కవిత లిక్కర్ స్కాం.... కెటిఆర్ ఈ కార్ రెసింగ్... హరిష్ రావు కాళేశ్వరం... సంతోష్ రావు సైలెంట్ గా ఉన్నాడు

  • @kalavakuntlagopalrao7989
    @kalavakuntlagopalrao7989 21 день тому +3

    హరీష్ రావు 1st హైదరాబాద్ కు వచ్చిన సమయంలో హరీష్ రావు ఆస్థి " ట్రంక్ పెట్టే " కాలికి స్లిప్పరు లు మరి ఇప్పుడు హరీష్ రావు ఆస్థి వేల కోట్ల రూపాయల ఆస్తులు వున్నాయి ఇది సత్యం

  • @TELANGANAPRAJAPARTY_KS
    @TELANGANAPRAJAPARTY_KS 22 дні тому +7

    *🇮🇳🙏 తెలంగాణ CM రేవంత్ రెడ్డి గారు డీసీఎం భట్టి విక్రమార్క గారు మిగతా కేబినెట్ అందరికి ఒకే విన్నపం భూభారతి ద్వారా జియో మ్యాపింగ్ చేస్తూ ధరణి ద్వారా ఆగం అయిన బాధిత రైతుల భూములను వాళ్ళకు ఉచితంగా ఏ ఫీస్ వసూలు చెయ్యకుండా అప్పగించండి. భూముల కొరకు గొడ్డల్లతో నరుక్కున్న కేసులు ఉన్నాయి పరిశీలించగలరు. అలాగె ఏళ్ళుగా కబ్జాలో ఉండి వ్యవసాయం చేస్తున్న వారికి భూముల పట్టాలు ఇవ్వండి. భూమి లేని వారికి మీ ఎన్నికల వాగ్దానం మేరకు న్యాయం చెయ్యండి. భూప్రక్షాళన చేసి పట్టాలు ఇవ్వని యెడల ప్రజాగ్రహానికి లోనయ్యే అవకాశం లేకపోలేదు. జై భీమ్ జై ఫూలే జై పెరియార్ జై భారత్ నమో బుద్దాయ🇮🇳🙏*

  • @GangadharJakkani
    @GangadharJakkani 22 дні тому +4

    యాడది నుండి వింటున్నాము

  • @gangapuramsomanarsaiah8886
    @gangapuramsomanarsaiah8886 22 дні тому +4

    పేద ప్రజలకు ఆదుకో వాలని ఉద్దేశంతో పథకాలు పెట్టి ఉదాహరనకు గ్యాస్, 500రూపాయలకే, 200యూనిట్స్ కరెంట్ ఉచితం, మహిళలకు ఆరుటిసి బస్సులో ఉచిత ప్రయాణం కలిపించిన ఘనత సీఎం రేవంత్ రెడ్డికి దక్కుతుంది

    • @kalavakuntlagopalrao7989
      @kalavakuntlagopalrao7989 21 день тому +1

      100 % కరెక్ట్ జై కాంగ్రెస్ పార్టీ, జై రాహుల్ గాంధీ గారు, జై రేవంత్ రెడ్డి గారు, జై తుమ్మల నాగేశ్వరరావు గారు 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @kalavakuntlagopalrao7989
    @kalavakuntlagopalrao7989 21 день тому +3

    డొక్కు స్కూటర్ మీద తిరిగిన kcr ఫ్యామిలీ కి 1,000 yekaraala foumhouse యెక్కడ నుండి వచ్చిన దో kcr చెప్పాలని మా డిమాండ్

  • @gangapuramsomanarsaiah8886
    @gangapuramsomanarsaiah8886 22 дні тому +3

    తెలంగాణను పూర్తిగా విధ్వం చేశారు. దోచుకున్నారు

  • @gangapuramsomanarsaiah8886
    @gangapuramsomanarsaiah8886 22 дні тому +4

    కెసిఆర్ జన్మలో మల్లో సారి గెలవడు

  • @NenavathPrasad-r3f
    @NenavathPrasad-r3f 22 дні тому +3

    ఈ బిగ్ ఛానల్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు

  • @rameshpasunuti4442
    @rameshpasunuti4442 22 дні тому +4

    Next కెసిఆర్ ని గెలిపిస్తాం పక్క

  • @naseermd9846
    @naseermd9846 22 дні тому +3

    Jai congress

  • @satyanarayanag3595
    @satyanarayanag3595 22 дні тому

    ❤ Anna oka vaj pai oka LB Sastry,aveeneeti lekunda sakramanga nitimaina palana itlanvallu desaniki rastraniki chala avasaramu

  • @PrashanthyadavDasari
    @PrashanthyadavDasari 22 дні тому +3

    2029 లో వడ్డీతో సహా ఇస్తాం తొందర ఎందుకు వెయిట్ చేయండి

  • @rajeshramanthapur4933
    @rajeshramanthapur4933 22 дні тому +1

    Next time nv gelusthe ottu ra sri hari bavishathulo neeku raja kiyam ledhu final neeku edi rasipettuko

  • @Srikanth-rh6qj
    @Srikanth-rh6qj 21 день тому

    Malli next brs loki vasthadu 😂

  • @SathyanarayanaDeekonda
    @SathyanarayanaDeekonda 21 день тому

    Partymsrinameedi.nijaystha

  • @podenlaramesh741
    @podenlaramesh741 22 дні тому +2

    నీవు ఫాస్ట్ వెస్ట్

  • @begariraju4429
    @begariraju4429 22 дні тому +1

    😮😮😮😮😮😮😮😮😮😮😮🎉🎉🎉🎉🎉😢😢😢🎉🎉🎉

  • @davalaiaharekanti4790
    @davalaiaharekanti4790 13 днів тому

    Jaragalsindhe

  • @ravulagopal5620
    @ravulagopal5620 22 дні тому +1

    నీది లాస్ట్ గొలుపు శ్రీహరి చాలు

  • @davalaiaharekanti4790
    @davalaiaharekanti4790 13 днів тому

    Vandhalamandhini pakkana pettukunnaru

  • @shashankkodi7010
    @shashankkodi7010 19 днів тому

    Chiller fellow

  • @ramnaresh-vb3wb
    @ramnaresh-vb3wb 22 дні тому +1

    విశ్వాస గాతకులు

  • @venurao2264
    @venurao2264 21 день тому

    Aray kadiyam niku next time untttadi deposit radu

  • @vishalchandrareddyvishalch2319
    @vishalchandrareddyvishalch2319 14 днів тому

    Kcr govt meerukuda voonaru marukuda badhule

  • @venkateshvenkat3624
    @venkateshvenkat3624 22 дні тому +1

    Kcr ayamlo kaninate minister ga unnav appudu emigaddipikiv

  • @LOKESH-c2n
    @LOKESH-c2n 21 день тому

    Mari Dy cm ga unnapudu a mulana pannav sir… next okavela brs government oste Frist ninnu nithi mantundu kadiyam Sri Hari ani prove chestaru uko uko sir

  • @VarlachinnalahVarla
    @VarlachinnalahVarla 22 дні тому +1

    కె సీ ర్‌.O. 90 M. K TR. 420ఆ రి స్, సెకండి😅😢

  • @vijaynlg5193
    @vijaynlg5193 20 днів тому

    Arei waste ga

  • @CRAZYboy-ld7yf
    @CRAZYboy-ld7yf 21 день тому +1

    Jai congress