Ye dialogue undi sir.. nenu kuda movie.chusa.. asalu aa dialogue ala ledu. Neeku nene ra boss Anedi yendi.. " vaniki, vani తమ్ముడికి, వని కొడుకుకి నేనే రా బాస్ " అనేది ఏంది.. అసలు ఇలా లేదు మూవీ లో యెందుకు ఆపద్దాం చెప్పడం..
అల్లు అర్జున్ గారి విషయం లో Unexpected గా జరిగినా ఘటన కి....కావాలని అందరు కలిసి ఏదో ఉద్దేశ్యం తో మాత్రమే రచ్చ చేస్తున్నారు అనిపిస్తుంది....కాదు...100% కావాలనే టార్గెట్ అనిపిస్తుంది....., నిజంగా. సమాజం లో సమస్యలు లేవా
ఇందులో నేను ఒక కామెంట్ పెట్టాను వాడు ఫ్యూచర్ అన్న ప్లేస్ లో కూతురు అని పడింది తప్పు పడింది క్షమించాలి జనసేన ఫ్యాన్స్ ఎక్కడ ఎప్పుడు తప్పుగా మాట్లాడారు జై జనసేన
🫵 శివ కూడా " పదే పదే " నో నో అంటూనే ఈ సినిమా " విషయాన్నే " ప్రస్తావిస్తున్నాడు ....ఇది పవన్ vs అర్జున్ అనే రెండు సినీ కుటుంబాలు విడువని బంథం ఉందని తెలిసి కూడా వీడకూడదనీ లేదా విడిపోవాలని లేదా మరొకరు " క్షమించమని అడగాలనీ వారి కోసం మాత్రమే పనిచేసే ఛానలా? లేక ప్రజా సమస్యల కోసం పోరాడే ఓ మంచి ఛానలా ? ప్రజలంటే ఇద్దరి హీరోల ఫాన్సే కాదుకదా రెండు కుటుంబాలలో " చిన్న చిన్న మనస్పర్థలను భూతద్దంలో అందరు చూడడం లేదా చూపడం అవసరమా ? అంత ఆస్తిపరులైన సెలబ్రిటీలు బంథుత్వాలని అంత సులువుగా వదులుకుంటారా అసలూ ? శివ " తన గళాన్ని " మీడియా శక్తితో ప్రపంచమంతటా వినిపించి తద్వారా "రాజకీయ ప్రయోజనాలతో వాటి సేవ జనానికి ఉపయోగపడేలా ఉండాలనే సదుద్ధేశ్యంతోనే " ఈ వృత్తిని ఎంచుకున్నాడని నా అభిప్రాయం " అదే నిజమవ్వాలని " ఆశిస్తున్నాను 👍
🙋♂️అన్న అలా అయితే పుష్ప -2 సినిమా pre release event కి మెగా ఫ్యామిలీ నుంచి ఏ ఒక్కరు రాలేదు అన్న ఎందుకు మాకు చాలా బాధ గా ఉంది అన్న.. అలాగే మరుసటి రోజు సాయి ధరమ్ తేజ గారు all the best అన్ని చెప్పారు పోస్ట్ పెట్టి సపోర్ట్ గా నిలబడారు 😊సంతోషం అయ్యాము.. Event కి ఏ ఒక్కరు రాలేదు.. మా గురువుగారు మా దేవుడు చిరంజీవి గారు రాలేదు పుష్ప -2 event కి అక్కడే మాకు తీరని లోటు బాధ గా ఉంది అన్న 🙄🙄😥😥😥మీకు చెప్పుకొన్నాము అంతే సరే అన్న 🙋♂️మా ఐకాన్ స్టార్ మా అల్లు అర్జున్ అన్న చెప్పారు సక్సెస్ మీట్ లో ok😊😊😊ఇప్పుడు happy. అందరం బాగుంటాము 😊👍
గవర్నమెంట్ ఎందుకు అలా చేస్తుంది!? సినిమా నిర్మాత & హీరో రేట్లు పెంచక పొతే... తమ భారీ బడ్జెట్ సినిమా మునిగి పోతుంది అని.. ప్రభుత్వం ను ఆడుకోమని... అడిగి తే పెంచారు. అలా సినిమా మొదట గా చూసే అభిమానులు మే అధిక టికెట్ డబ్బులు తో దోచుకొని... అధిక వసూల్ (డబ్బులు పరం గా ) గట్టేక్కారు ప్లాప్ సినిమా కి కూడా.
కొణిదెల -అల్లు కుటుంబాల కలయిక అనేది అల్లు రామలింగాలియ్య గారి కోరికతో నిర్మాణం జరిగింది.అల్లు గారి అమ్మాయి చిరుకు సతీమణి, కళ్యాణ్ అన్న కు అమ్మ,.... అరవింద్ గారి అనుబంధం పిల్లల వల్ల చెడిపోతే.... ఈ జన్మకు అనుబంధం కనుమరుగు అవుద్ది. గొప్ప నిర్ణయం.... అర్జున్ గారు ❤❤❤
మీరు చెప్పేదంతా రాంగ్ వాడు కేసులోకెళ్ళి బయటపడడానికి ఇదంతా ప్లాన్ చేసి స్పీచ్ ఇచ్చాను అల్లు అర్జున్ గాడ్ ఫస్ట్ కానుంచి తెల్వదా ఇవన్నీటికీ నాకు సినిమా ఫస్ట్ కానుంచి తెల్వదా ఇవన్నీటికీ నాకు సినిమా గున్నావ్ రాజకీయానికి ఒక్కటి కాదు అనేది అది తెలిసి కూడా నా ఇష్టం వచ్చినట్టు చేస్తా వాళ్లకేంటి అని అన్నాడు ఈరోజున బాబాయ్ అని అంటే అది నమ్మడానికి మేమేమైనా పిచ్చివాళ్ళమా అల్లు అర్జున్ గా సినిమాకు టికెట్ రేట్లు ఓవర్గాపించడమే తప్పు వాడి వల్ల ఒక కుటుంబమే నాశనమైంది ఈరోజు వాడు ఎంత డబ్బు ఇస్తే కుటుంబ నిలబడుతుందా వానికి వాడికి ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువ అయిపోయింది అందుకే సినీ చరిత్రలో లేని ఈ విధంగా అట్టర్ ప్లాప్ పుష్పటు అయ్యింది రెండు రోజులు కూడా హౌస్ ఫుల్ నడవకుండా అయిపోయింది వాడి చాప్టర్ క్లోజ్ అని వారికి తెలుసు కాబట్టి ఇవన్నీ బూటకపు నాటకాలు ఆడుతున్నాడు
emm shiva anna miru mi pillalu mi bavmardhi ni mama anipilustunnara leka babi ani pilustunnara jornalist paruvulu teiyaku anna thanu thappu matladinaru niku teliyadha adhi thappu ani vavi varasa teliyadha miku
AA ..chinnappatinundi .. charan and bunny kalisi peragatam valla PK ni "kalyan Babai" antaadu Chiru ni "Chikku babai " antadu adhi vaalla madhya unna annyonnyam Love avunanna kaadhanna AA mega compound nunde vachadu repu vaallu oke family function lo kalisi malli dance lu vesukuntaru YCP vaallu AA ni own chesukuntunnaru mana kopaalu temporary ne kani AA yeppatikaina mega hero ne AA ki PK meedha kopam ledhu undhani yeppudu cheppaledhu PK ki kuda AA meedha kopam ledhu yepudu public ga idhari thittukoledhu kani AA ki PK fans meedha kopam undachu manasulo but manodini manam ardham chesukolekapothunnam kani YCP vaallu netthina pettukuntunnaru manam kuda mature ga undali ... vaallu family functions lo hug lu chesukuntey manam VP aipotham support cheyyakapoina parledhu .. atlest damage cheyyakunda undham malli maname support chese roju vasthadhi family issues yekkuvakalam undadhu
Mega fan's ki chepandi. Ban chesthe movie hit kakkunda apaleru. Mega fan's ni mundu mega hero's movies hit chesukondi Ani cheppandi. NTR movie ni flop cheyalani chusaru. Ippudu Allu Arjun movie ni flop cheyalani chusaru.
100% correct ga chepparu 👏👏👏
పుష్పాకి వాస్తవం తెలిసినట్లు ఉంది 💐
నైస్ వీడియో శివగారు!
ఈ పుష్ప టు మామూలు అతి కాదు నాయనా బీభత్సమైన అతి బాహుబలి లాంటి సినిమా తీసే రాజమౌళి ప్రభాస్ ఇంతటి ఓవర్ చేయలేదు నాయనా 😅😅
పుష్ప మూవీ చాలా బాగుంది వైల్డ్ ఫైర్ 🔥 జై జనసేన ❤🔥
Jai megastar power ⭐⭐⭐⭐⭐
మేము చూడలేదు.చూడం కూడా.వీడికీ చాలా బలిసింది
Chala Baga Chepparu sir
🌹 మంచి విశ్లేషణ సార్ 👌
పుష్పం 2 rotta rod movie😢😢😢
శివ గారు అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ వాళ్ళు అందరు ఒక్కటే కుటుంబం
Actually babai kadhu mavayya kadhaa. ❤
చిన్నప్పటి నుంచి చరణ్ బాబాయ్ అనడం తో బన్నీ కి కూడా బాబాయ్ అలవాటైపోయింది అంట
Jai mega family .... Jai bunny .... Evadu vidadiyaledu e family ni ✴️✴️✴️💥💥💥💥💯💯💯
Super ga chearu sir idi nijam
అల్లు అర్జున్ అంటాడు జగన్ ముందు అది మెగా బ్లేడ్ లో ఉన్న మ్యాజిక్ రా పుష్ప మూవీ చాలా బాగుంది జై జనసేన ❤🔥🔥
Jai Mega family 💖 jai Ram Charan anna 🔥
ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండాలి
జై పవర్ స్టార్ ❤❤❤
Jai bunny ❤❤jai janasena 🔥🔥
Siva garu miru cinema chusara aah డైలాగ్ undhi sir😢😢😢
Flop movie పుష్పం 2 90mm rod😢
dialogue unna cinema varake ane common sense kuda manaku undali sir. cinema lo unnadi real life ki attach cheste head lo brain ledu anipistundi
Ye dialogue undi sir.. nenu kuda movie.chusa.. asalu aa dialogue ala ledu. Neeku nene ra boss
Anedi yendi.. " vaniki, vani తమ్ముడికి, వని కొడుకుకి నేనే రా బాస్ " అనేది ఏంది.. అసలు ఇలా లేదు మూవీ లో యెందుకు ఆపద్దాం చెప్పడం..
చలి కాలం వెచ్చగా గంట అరగంట లతో గడపక ఎందుకు రా ఆంబోతు నీకు.
కళ్యాణ్ మామని బాబాయ్ అనడం ఏమిటి
మామ అవుతాడు కథ. బాబాయ్ అంటున్నాడు ఏంటి
Allu Arjun ki pogaru nettikekkindi kachitanga digutundi ani cheppam kani inta tondaraga digutundani anukoledu brother
Natinche varu anthe bro
Sorry cheppaledhu ga 😂😂
Jai pspk ❤❤❤
అల్లు అర్జున్ గారి విషయం లో Unexpected గా జరిగినా ఘటన కి....కావాలని అందరు కలిసి ఏదో ఉద్దేశ్యం తో మాత్రమే రచ్చ చేస్తున్నారు అనిపిస్తుంది....కాదు...100% కావాలనే టార్గెట్ అనిపిస్తుంది....., నిజంగా. సమాజం లో సమస్యలు లేవా
👍👍👍👍👍
బాబాయ్ కాదు పుష్పం మామ anyway koncham ego tagginchav పూర్తిగా తగ్గిస్తే మంచిది
ఇందులో నేను ఒక కామెంట్ పెట్టాను వాడు ఫ్యూచర్ అన్న ప్లేస్ లో కూతురు అని పడింది తప్పు పడింది క్షమించాలి జనసేన ఫ్యాన్స్ ఎక్కడ ఎప్పుడు తప్పుగా మాట్లాడారు జై జనసేన
I am fan of maro నేత్రం
Super brother
Amitabh bachhan praised allu arjun, puspha. It's really telugu proud. Govt should not encourage hiking ticket rates.
Sir you knew facts & true
Babai kadu phuspham… Mavayya 😅
Brother indirect ga Sakshi eswar gadi ni bale raging chesavu
Pawan mama amaindi...Dhayawaadalu....Abhinandanalu kaadu...AA ni appude nammamu..
🫵 శివ కూడా " పదే పదే " నో నో అంటూనే
ఈ సినిమా " విషయాన్నే " ప్రస్తావిస్తున్నాడు ....ఇది పవన్ vs అర్జున్ అనే రెండు సినీ కుటుంబాలు విడువని బంథం ఉందని తెలిసి కూడా వీడకూడదనీ లేదా విడిపోవాలని లేదా మరొకరు " క్షమించమని అడగాలనీ
వారి కోసం మాత్రమే పనిచేసే ఛానలా?
లేక ప్రజా సమస్యల కోసం పోరాడే
ఓ మంచి ఛానలా ?
ప్రజలంటే ఇద్దరి హీరోల ఫాన్సే కాదుకదా
రెండు కుటుంబాలలో " చిన్న చిన్న మనస్పర్థలను భూతద్దంలో అందరు చూడడం లేదా చూపడం అవసరమా ?
అంత ఆస్తిపరులైన సెలబ్రిటీలు
బంథుత్వాలని అంత సులువుగా వదులుకుంటారా అసలూ ?
శివ " తన గళాన్ని " మీడియా శక్తితో
ప్రపంచమంతటా వినిపించి
తద్వారా "రాజకీయ ప్రయోజనాలతో
వాటి సేవ జనానికి ఉపయోగపడేలా ఉండాలనే సదుద్ధేశ్యంతోనే " ఈ వృత్తిని ఎంచుకున్నాడని నా అభిప్రాయం
" అదే నిజమవ్వాలని " ఆశిస్తున్నాను 👍
Bunny lo marpu vachhindi. Pushpa thaggadu. Change in u is good. I appreciate it. I'm one of the fans of Deputy CM Pawan Kalyan gaaru.
Bavayyani babai chesav bro
Ee movie lo Hero police officer kaadha
@@daisy_bts_txt5454 soopero sooper
Sarigga chepparu vallu emi ledu morro antunna vellu idiga adigo antu verri fans la tayarayyaru. Vallantha okate emi chesina kalise chestaru. Vellaku ardam kadu. Good one.
🙋♂️అన్న అలా అయితే పుష్ప -2 సినిమా pre release event కి మెగా ఫ్యామిలీ నుంచి ఏ ఒక్కరు రాలేదు అన్న ఎందుకు మాకు చాలా బాధ గా ఉంది అన్న.. అలాగే మరుసటి రోజు సాయి ధరమ్ తేజ గారు all the best అన్ని చెప్పారు పోస్ట్ పెట్టి సపోర్ట్ గా నిలబడారు 😊సంతోషం అయ్యాము.. Event కి ఏ ఒక్కరు రాలేదు.. మా గురువుగారు మా దేవుడు చిరంజీవి గారు రాలేదు పుష్ప -2 event కి అక్కడే మాకు తీరని లోటు బాధ గా ఉంది అన్న 🙄🙄😥😥😥మీకు చెప్పుకొన్నాము అంతే సరే అన్న 🙋♂️మా ఐకాన్ స్టార్ మా అల్లు అర్జున్ అన్న చెప్పారు సక్సెస్ మీట్ లో ok😊😊😊ఇప్పుడు happy. అందరం బాగుంటాము 😊👍
Kalya babai enti Sir, Mamaya kadha 😊
Chinnapudu ninchi babai Ane antaadu
AA ..chinnappatinundi .. charan and bunny kalisi peragatam valla
PK ni Babai antaadu
Chiru ni Chikku babai antadu
రెట్లు పెంచమని చెప్పింది గవర్నమెంట్ అల్లు అర్జున్ కాదు
గవర్నమెంట్ ఎందుకు అలా చేస్తుంది!? సినిమా నిర్మాత & హీరో రేట్లు పెంచక పొతే... తమ భారీ బడ్జెట్ సినిమా మునిగి పోతుంది అని.. ప్రభుత్వం ను ఆడుకోమని... అడిగి తే పెంచారు. అలా సినిమా మొదట గా చూసే అభిమానులు మే అధిక టికెట్ డబ్బులు తో దోచుకొని... అధిక వసూల్ (డబ్బులు పరం గా ) గట్టేక్కారు ప్లాప్ సినిమా కి కూడా.
Monna oka poster ni decoding chesindhi meere kadhaa sir
pvan babai ante relationship viluvaluguda teliyatam ledha ante allu arjun valla daddy pavan kalyan sir brothers ha
కొణిదెల -అల్లు కుటుంబాల కలయిక అనేది అల్లు రామలింగాలియ్య గారి కోరికతో నిర్మాణం జరిగింది.అల్లు గారి అమ్మాయి చిరుకు సతీమణి, కళ్యాణ్ అన్న కు అమ్మ,.... అరవింద్ గారి అనుబంధం పిల్లల వల్ల చెడిపోతే.... ఈ జన్మకు అనుబంధం కనుమరుగు అవుద్ది.
గొప్ప నిర్ణయం.... అర్జున్ గారు ❤❤❤
Smuglers hero laa
Gangster lu hero la
Soldiers and farmers real hero
Sir 10 percentage wata not pawala
Bharathi atulu pekaledhu pawala. Atula
Jr. NTR ki YCP support chestundhi kada appudu enduku matladaledu meeranta.....Appudu mataldandi
Pawan Kalyan garu Mavayya kada Babai antadu emiti? Not correct
Vaadiki varasalu kuda teliyatam ledu.
Arey chinnapati nundi andharu cousin alane pilustharura poi old videos choodu@@SatyanarayanaPagadala-uj8hx
@@SatyanarayanaPagadala-uj8hx edo flow lo aniuntadu relatives ni okkosari manam kuda mistake ga pilistamu
Veedu cinima memu life lo choodamu...... We decided. Pawan Kalyan Garu cheppina kuda memu choodamu
Pushpa 2 Super movie 🍿
Hammaya Inka veedu cinema la reviewlu aapesi asalayina news gurinchi matladthadu
మీరు చెప్పేదంతా రాంగ్ వాడు కేసులోకెళ్ళి బయటపడడానికి ఇదంతా ప్లాన్ చేసి స్పీచ్ ఇచ్చాను అల్లు అర్జున్ గాడ్ ఫస్ట్ కానుంచి తెల్వదా ఇవన్నీటికీ నాకు సినిమా ఫస్ట్ కానుంచి తెల్వదా ఇవన్నీటికీ నాకు సినిమా గున్నావ్ రాజకీయానికి ఒక్కటి కాదు అనేది అది తెలిసి కూడా నా ఇష్టం వచ్చినట్టు చేస్తా వాళ్లకేంటి అని అన్నాడు ఈరోజున బాబాయ్ అని అంటే అది నమ్మడానికి మేమేమైనా పిచ్చివాళ్ళమా అల్లు అర్జున్ గా సినిమాకు టికెట్ రేట్లు ఓవర్గాపించడమే తప్పు వాడి వల్ల ఒక కుటుంబమే నాశనమైంది ఈరోజు వాడు ఎంత డబ్బు ఇస్తే కుటుంబ నిలబడుతుందా వానికి వాడికి ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువ అయిపోయింది అందుకే సినీ చరిత్రలో లేని ఈ విధంగా అట్టర్ ప్లాప్ పుష్పటు అయ్యింది రెండు రోజులు కూడా హౌస్ ఫుల్ నడవకుండా అయిపోయింది వాడి చాప్టర్ క్లోజ్ అని వారికి తెలుసు కాబట్టి ఇవన్నీ బూటకపు నాటకాలు ఆడుతున్నాడు
Case nundi bayata padadanika asalu case hey niluvadhura court ki pothe normal fines tho pothadhi eddi half knowledge
Always fake talking don't believe guys because they want views and likes so they are making us foolish
Yes brother idhi janalaki PK fans ardham kavtledhu.
Kavalane negativity spread cheyisthunnaru
Ycp valla tho petukunodu bayataki raledu mawa
Move am baley bro
Nuvvu chepedi okkati kuda nijam kadu apuraa ni solli
Naku okati ardham kaledu... Cheranjeevi Mavayya iethe pavan kalyan kuda Mavayya auvvthadu kada...? Kalyan BABHAI annadu yenti..?
cinema kosam matlaadadu namee person kaadu
ఏంట్రా నాయనా టీవీ 5 పెట్టింది పుష్పరాజ్ నీ విమర్శించడానికేనా , అందరు హీరోలు వేస్ట్ గాల్లె , సినిమాలు చూడడం మానెద్దం ,సంతోషం గా ఉందాం
Pawan Kalyan Sollu Arjun ki babai authaadaa
చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు ఉందండి ఇది బ్లడ్ రిలేషన్ ఏంటి ఎలా మర్చిపోతారు చెప్పండి ఈరోజు కాకపోతే రేపు రేపు కాకపోతే వెళుండి కచ్చితంగా కలవాల్సిందే
Allu , Mega trap lo ycp padindi, movie ni ycp baga promote chesindi
Cinima ela vunna... bunny acting vere level... charectorlo purthiga odigipoyadu... Almost new indian superstar...
Yes
Self dabba😅😅
Babai kadu puspa neku mavayya aitadu adi kuda marachipoyava
Evaraiana daariki raavalisindhe final ga....mega family eppudu kalisi undali, kalisi unte balam ekkuva untundhi .....vidipothe prathi vedava salahalu istaru
emm shiva anna miru mi pillalu mi bavmardhi ni mama anipilustunnara leka babi ani pilustunnara jornalist paruvulu teiyaku anna thanu thappu matladinaru niku teliyadha adhi thappu ani vavi varasa teliyadha miku
Paytm batch. 😂. Very comedy. Maa. AA. Mega family
150 ticket average aite its flop movie
Revanth Reddy garu ee issue ni serious teesukoni arrest cheyali....
National award venakki teesukovali...
Worthable candidate kadhu......
AA ..chinnappatinundi .. charan and bunny kalisi peragatam valla
PK ni "kalyan Babai" antaadu
Chiru ni "Chikku babai " antadu
adhi vaalla madhya unna annyonnyam Love
avunanna kaadhanna AA mega compound nunde vachadu
repu vaallu oke family function lo kalisi malli dance lu vesukuntaru
YCP vaallu AA ni own chesukuntunnaru
mana kopaalu temporary ne
kani AA yeppatikaina mega hero ne
AA ki PK meedha kopam ledhu
undhani yeppudu cheppaledhu
PK ki kuda AA meedha kopam ledhu
yepudu public ga idhari thittukoledhu
kani AA ki PK fans meedha kopam undachu manasulo
but manodini manam ardham chesukolekapothunnam
kani YCP vaallu netthina pettukuntunnaru
manam kuda mature ga undali ...
vaallu family functions lo hug lu chesukuntey
manam VP aipotham
support cheyyakapoina parledhu .. atlest damage cheyyakunda undham
malli maname support chese roju vasthadhi
family issues yekkuvakalam undadhu
Pushpa 2 flope
Boycott Pushpa2
booka flop movie
Mega fan's ki chepandi. Ban chesthe movie hit kakkunda apaleru. Mega fan's ni mundu mega hero's movies hit chesukondi Ani cheppandi. NTR movie ni flop cheyalani chusaru. Ippudu Allu Arjun movie ni flop cheyalani chusaru.
😂😂😂 joke veysthy navey tatlu vudaliii chirgaa thapinchagudhu
@@User12Use12 movie flop cheyadani ki chusina valani joker's chesaru, Allu Arjun, NTR😂😂😂
నువ్వు జర్నలిస్ట్ వా,మెగా పావలా గాలకు బ్రోకర్ వా,
Ni laaa Paytm pandhi kadhu lyyy
ఇ వైసీపీ paytm బ్యాచ్ న కొడుకులు మధ్య లొ దూరి కొంపలు ఏంటిదం అనుకున్నరు
Jai pspk ❤